అంబర్పేట్ శంకరన్న గారికి ముందుగా నమస్కారాలు అన్నగారు నేను మీకు పెద్ద వీరాభిమాని మీరు చేసే మీరు మా లాంటి వాళ్ళు ఇచ్చే ధైర్యం కానీ చాలా బాగుంటది అన్న మీలాంటి వాళ్ళు మాకు ఎప్పుడూ కూడా నేను మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
అంబర్పేట్ శంకర్ నాకు పర్సనల్గా తెలుసు చాలా మంచి వ్యక్తి .....పరిసరాలు పరిస్థితులు ఆయన్ని రౌడీ గూండా ని చేసి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆయనొక సేవకుడు ప్రజల మనిషి అంబర్పేట్లో చాలా మందికి సాయం చేసిన వ్యక్తి
శoకరన్నకు ఢిల్లీ నుండి గల్లీ దాకా రుణపడి వున్నారు... అన్న నువ్ అసెంబ్లీలో వుండాలి.. చాలా లేట్ అయ్యింది.... సన్నసు లందరూ పదవులు అనుభవిస్తున్నారు... మీలాంటి వాళ్ళు రావాలి..
మా శంకర్ అన్న ముదిరాజ్ టైగర్ జై ముదిరాజ్ జై జై శంకరన్న అన్న లైఫ్ స్టోరీ మొత్తం చూశాక 🙏🙏🙏చాలా బాధనిపించింది జై శంకరన్న మీరు ఎప్పుడూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని ఆ సాయినాధుని జై ముదిరాజ్🙏🙏🙏
నిజాయితీ కలిగిన ఇద్దరు నాయకులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది... శంకరన్న మరియు మల్లన్న ఇలాగే ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని మనసారా కోరుకుంటూ.. మీ బొల్లె వంశీ - జగిత్యాల జై శంకరన్న...జై మల్లన్న.....
@brutal warrior political leaders lo chala mandhi background chudu enno lathkor panulu chesaru, murders cheyincharu, vallatho compare cheste shankar anna great, manchi vyakti, nuv villager ayyuntav andhuke neeku teliyatle, city lo paristithulu elaa vuntayo, ayana pedhala pakshana nilabhadi-manchivallaku shankar anna chedda vallaku don ga migiladu, oka sari film industry lo heroes, producer's aastulu chudu vaallu elaa sampadhincharo telsaa enno murders bhu kabjalu unnayi, kani vallanu matram na favorite hero & favorite director ani cheppukuntam, eelanti social worker ni matram rowdy anadam correct kadhu. 👍
శంకరన్న మంచి కళాభిమాని ఓల్డ్ హిందీ సాంగ్స్ అన్నకు చాలా ఇష్టం ఆర్కెస్ట్రాలో నేను ఒక సింగర్ ను ఆ ఫంక్షన్ కు అన్న అటెండ్ అయితే మాత్రం ఆ కళాకారులకు ఎంకరేజ్మెంట్ అండ్ పండగే పండుగ సంగీతంను ఆస్వాదించే అది ఓల్డ్ హిందీ సాంగ్స్ అంటే మెలోడీస్ అన్నకు చాలా ఇష్టం సున్నితమైన మనస్సు గ్రేట్ అన్న
శంకరన్న నాకు తెలిసి 1996 నుండి చూస్తున్న చాలా మంచి వ్యక్తి, బీదలకు వీలైనంత సేవ చేస్తారు.👍👍👌👌 👏👏 మల్లన్న ఆలస్యం అయినా మంచిపని చేసావ్ బ్రదర్ ✌️✌️✌️✌️.. మంచి కాంబినేషన్. ఇంకోటి శంకరన్న రాజకీయాలకు వస్తే బీజేపీ కానీ కాంగ్రెస్ లోకి రా, తెరాస కు మాత్రం పోకు.✌️✌️
TS CPU తెలంగాణ స్టేట్ క్యాబ్ పోగ్రామ్స్ యు యూనియన్ అన్నగారు మాకు కూడా సరుకులు ఇవ్వడం జరిగింది అన్న గారికి మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు థాంక్యూ అన్నగారు
మా ముదిరాజ్ ముద్దుబిడ్డ అంబర్ పేట శంకర్ అన్న గారితో ముఖా ముఖి నిర్వహించిన తీన్మార్ మల్లన్న గారికి హృదయపూర్వక అభినందనలు మా శంకర్ అన్న గారిని భవిష్యత్తులో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో చూడాలనుకుంటున్నాను జై మల్లన్న జై శంకరన్న ఇట్లు జగిత్యాల జిల్లా మీ అభిమాని
Anna shankar anna mi clean hearted kabatti meeru 30 years young guy laga vunnaru anna. I'm from andhra. But in ramanthapur lo 10 years vunna. Really clean hearted, wat u tell comes from real heart. Anna hatsoff
ఎట్టి పరిస్థితుల్లో.. అంబర్పేట శంకరన్న.. అంబర్పేట్ నియోజకవర్గానికి.. ఎమ్మెల్యే కాబోతున్నారు.. ఆయన మనసు మంచిది..ఆయన మాటలు వినాలని ఎంతోమంది వింటారు.. చాలా ఇంటర్వ్యూ చూసాం ఆయనవి.. ఆయన కష్టాలు విన్నాం.. మంచి మనసు గల వ్యక్తి అసెంబ్లీ కి వెళ్ళాలి... ప్రజల కష్టాలు తీరాలి... మల్లన్న గారికి... శంకరన్నకు... ప్రత్యేక శుభాకాంక్షలు...
అన్న మా ఊరు ధారూర్ వికారాబాద్ జిల్లా.... పెద్దమ్మ తల్లి గుడి కోసం మా స్నేహితులతో కలిసి ఐదు (5) రోజులు జైలులో ఉండడం జరిగింది అన్న.... కానీ మా ఊరిలో ఇప్పటివరకు పెద్దమ్మ తల్లి గుడి లేదు...అన్న ...ఈ విషయం గురించి మీతో మాట్లాడాలి అన్న ప్లీస్
శ౦కరన్న మీకు సాయ౦చేసే గుణ౦ ఉన్నది మీలా౦టి వారు ఒక పదవి లో ఉ౦టే ప్రజలకు కొ౦త న్యాయ౦ జరుగుతది కావున మీలా౦టి వారు మల్లన్న టీము లో చేరాలని కోరుకు౦టున్నాము💐💐
జై శంకరన్న నువ్వు సూపర్ నువ్వు ప్రజలకు సేవ చేయడానికి నీ ప్రాణాలను సైతం లెక్క చేయలేదు అందుకే నీకు అంత మంచి పేరు వచ్చింది అన్నా మల్లన్న గారు మా శంకరన్న charitra మాకు తెలియకుండా మీ ఇంటర్వ్యూ ద్వారా శంకరన్న చరిత్ర తెలిసింది జై శంకరన్న జై మల్లన్న
శంకర్ అన్న నువ్ నిజంగాఁ మంచి వాడివి మనసున్న మహ రాజువి అన్న. అంబర్పెట్ శంకర్ అన్న అంటే రౌడీ అని అందరూ అంటుంటే భయం వేసేది కాని ని ఇంటర్వ్యూ చూసాక అంత పట పంచలు అయింది. మీరు mla గా పోటీ చేయాలన్న మీరు mla కావాలి. నేను వనస్థలిపురం లో వుంటా మీరు mla గా నిలబడితే నా vote అబేర్పేట్ ki మార్చుకుంటా.. నా vote మీకే vestaaa.. All the best anna.. *MLA SHANKER ANNA*
అన్న...
మీ గురించి ఫస్ట్ టైం వింటున్న ఎమో అనుకొన్న గాని మస్తు కష్టపడ్డారు. 👏👏👍 మీ జీవితంలో భగవంతుడి ఆశీస్సులు వున్నాయి అందుకే మీరు వున్నారు...
అంబర్పేట్ శంకరన్న గారికి ముందుగా నమస్కారాలు అన్నగారు నేను మీకు పెద్ద వీరాభిమాని మీరు చేసే మీరు మా లాంటి వాళ్ళు ఇచ్చే ధైర్యం కానీ చాలా బాగుంటది అన్న మీలాంటి వాళ్ళు మాకు ఎప్పుడూ కూడా నేను మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Shanker Anna yetra satyam telusa
అన్న మిరు రౌడీకాదన మనిషి రూపంలో ఉన్న దేవుడు అంబర్ పేట్ శంకరన్న 🙏
Anna meeru kaliyuga devudu meeru bjplo unte bjpki balamu ❤️💐🙏🌹
Mukka narsing gurunch chappanide
Əş um ugc tv
అంబర్పేట్ శంకర్ నాకు పర్సనల్గా తెలుసు చాలా మంచి వ్యక్తి .....పరిసరాలు పరిస్థితులు ఆయన్ని రౌడీ గూండా ని చేసి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆయనొక సేవకుడు ప్రజల మనిషి అంబర్పేట్లో చాలా మందికి సాయం చేసిన వ్యక్తి
శంకర్ అన్నా అడ్రస్ తెలుసా బ్రో ఎక్కడ ఉంటాడో చెప్పు అన్నా 👍🙏
@@balutunki2839 ఆయన ఇంటి పేరే అంబర్పేట్ అయిపోయిందన్న అంబర్పేట్లో ఎవర్నడిగినా శంకరన్న అడ్రస్ చెప్పారు అంబర్పేట్ హైదరాబాద్
అవును అన్న కానీ అన్నకు ఒక్కసారి కలిసే అవకాశం కలిపించు అన్న ప్లీజ్ 🙏
Anna namasthe 🙏🙏🙏🙏
@@girishgirish8112 ll
L
శoకరన్నకు ఢిల్లీ నుండి గల్లీ దాకా రుణపడి వున్నారు... అన్న నువ్ అసెంబ్లీలో వుండాలి.. చాలా లేట్ అయ్యింది.... సన్నసు లందరూ పదవులు అనుభవిస్తున్నారు... మీలాంటి వాళ్ళు రావాలి..
Bmbmb MN man Shalaja
Bmbmb MN man shalaja
Shankeranna cell number mallanna
Meet in amberpet in his home
😂
అంబర్ పేట్ శంకర్ అన్న కోసం ఈ వీడియెా చుసిన వాళ్ళు ఒక లైక్ కోట్టండి... ✊💪
A
ANC”
Sq
అంబర్పేట కాబోయే ఎమ్మెల్యే శంకరన్న జై ముదిరాజ్ 💐❤️
Endi bro ne kulam ...anna kosam edi vodddu bro anna andari vadu
I'm from Andhra, I heard about Shankar Anna, very genuine Person... Thank you and Love u anna... ❤️ For what u did and doing...
శంకర్ అన్న గారు చాలా గొప్ప వ్యక్తి నాకు సంబంధించిన నేటికీ నాకు ఆయన చాలా చాలా మంచి వ్యక్తి
భలే లైఫ్ స్టైల్ అన్న...... నిజమైన పులివి నువ్వు అన్న శంకరన్న
మా శంకర్ అన్న ముదిరాజ్ టైగర్
జై ముదిరాజ్ జై జై శంకరన్న అన్న లైఫ్ స్టోరీ మొత్తం చూశాక 🙏🙏🙏చాలా బాధనిపించింది
జై శంకరన్న మీరు ఎప్పుడూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని ఆ సాయినాధుని జై ముదిరాజ్🙏🙏🙏
Jai jai
Jai mudiraj
🙏🙏🙏🙏🙏
మల్లన్న మా పేద నాన్న entrviw చేసి మన q న్యూస్ ప్రపంచంలో కి తీసుకొచ్చి నందుకు ధన్యవాదాలు మల్లన్న లవ్ ఇట్ పేద నాన్న జై శంకర్ పేద నాన్న
Nijanga eyana mee peda naanna na
పేద కాదు బ్రో , పెద్ద
@@sakethch1529 🤣🤣🤣🤣🤣
ఒక సామాన్యుడు అంబర్ పేట అన్న అయిండు అంటే , అతని నిజాయతీ ధైర్యం 👍👍👍👍
నిజాయితీ కలిగిన ఇద్దరు నాయకులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది... శంకరన్న మరియు మల్లన్న ఇలాగే ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని మనసారా కోరుకుంటూ..
మీ బొల్లె వంశీ - జగిత్యాల
జై శంకరన్న...జై మల్లన్న.....
శంకరన్న కి అద్దాలు.మల్లన్న కి వచ్చ్ సూపర్ ఉన్నారు అన్నలు ఇద్దరు
👍👍🥰🥰
Jai.shankaranna.jai.b.j.p.
ఎమ్మెల్యే గా పక్కాగా గెలుస్తాడు శంకర్ అన్న✊👍✌️
Hats off mallanna thank you for this
SHANKAR ANNA Interview
ఇన్ని వేల కామెంట్స్ లల్లో ఒక్కరు కూడా నెగెటివ్ గా చెప్పలేదు.. అంటే శంకర్ గారు గ్రేట్ అని అర్ధమవుతోంది
But still some dislikes are there
Shankar anna MLA kavali anukune vallu like kottandi 👍
@brutal warrior thammudu pichi matalu endi ayena gunda kadu
@brutal warrior mallanna eppudu cheydda valla interview cheyyadu
@brutal warrior nuvvu ni questions ardam kadu niku pakkaki velli ahduko
@brutal warrior political leaders lo chala mandhi background chudu enno lathkor panulu chesaru, murders cheyincharu, vallatho compare cheste shankar anna great, manchi vyakti, nuv villager ayyuntav andhuke neeku teliyatle, city lo paristithulu elaa vuntayo, ayana pedhala pakshana nilabhadi-manchivallaku shankar anna chedda vallaku don ga migiladu, oka sari film industry lo heroes, producer's aastulu chudu vaallu elaa sampadhincharo telsaa enno murders bhu kabjalu unnayi, kani vallanu matram na favorite hero & favorite director ani cheppukuntam, eelanti social worker ni matram rowdy anadam correct kadhu. 👍
@@shivanandhitha6011 yeah 100% true broh
శంకరన్న మంచి కళాభిమాని ఓల్డ్ హిందీ సాంగ్స్ అన్నకు చాలా ఇష్టం ఆర్కెస్ట్రాలో నేను ఒక సింగర్ ను ఆ ఫంక్షన్ కు అన్న అటెండ్ అయితే మాత్రం
ఆ కళాకారులకు ఎంకరేజ్మెంట్ అండ్ పండగే పండుగ సంగీతంను ఆస్వాదించే అది ఓల్డ్ హిందీ
సాంగ్స్ అంటే మెలోడీస్ అన్నకు చాలా ఇష్టం
సున్నితమైన మనస్సు గ్రేట్ అన్న
💐💐💐💐💐
అందరూ సదువులు జాదివితే
నేను దునియా ని జాదివిన....
క్యా డైలాగ్....అన్నా.👌👌👌👌👌👌👌👌👌👌. నమస్తే అన్నా....
అన్న ఒక సింహం ఇంకో సింహానికి ఇంటర్వి చేస్తుంది
👌👌👌👌✊✊✊✊🔥🔥🔥
Right
S 100%
Good interview
శంకరన్న నాకు తెలిసి 1996 నుండి చూస్తున్న చాలా మంచి వ్యక్తి, బీదలకు వీలైనంత సేవ చేస్తారు.👍👍👌👌 👏👏 మల్లన్న ఆలస్యం అయినా మంచిపని చేసావ్ బ్రదర్ ✌️✌️✌️✌️.. మంచి కాంబినేషన్. ఇంకోటి శంకరన్న రాజకీయాలకు వస్తే బీజేపీ కానీ కాంగ్రెస్ లోకి రా, తెరాస కు మాత్రం పోకు.✌️✌️
Super Anna
మల్లన్న గారు మా ముదిరాజ్ ల గురించి పదే పదే చెప్పడం మీకు రుణపడి ఉంటాము అన్న మిమ్మల్ని కలిసే ఒక ఛాన్స్ ఇవ్వండిఅన్న
జై మల్లన్నగారు జై శేంకర్ అన్న గారు మీ ఇదరి అబిమన్నిని మన తెలంగాణ లో తమరిలగా పెదల గురించి ఆలోచించే వల్ల లెరు సుపర్ మల్లన్న గారు శేంకర్ అన్న గారు
Ne Telugu tagaleyya!
Chetta interview
@@srilathareddy.4656 Ala anakandi.pls
Nuvve chettha....
అన్న , శంకర్ అన్నగారు , మీరంటే నాకు చాలా గౌరవం , కానీ ! మీరు ఈ రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడడానికి సహాసం చేయడంలేదంటే ! నాకు చాల బాదగ అన్పిస్తుంది ,
శంకర్ అన్న మీరు నాకు బాగా తెలుసు నేను కూడా మీకు బాగా తెలుసు ఇట్లు ముధిరాజ్ సోదరి జై ముధిరాజ్ జైజై ముధిరాజ్ ముధిరాజ్ లఐక్యత వర్ధిల్లాల్లి
Mudirajula ikyatha vardillali
Mudirajula ikyatha vardillali
Jai mudhiraj 💪💪
Jai mudiraj 💪
Jai mudiraj
జిందాబాద్ జిందాబాద్ అంబర్ పేట శంకర్ అన్న ముదిరాజ్ జిందాబాద్ 🙏💐
కొంక రాము ముదిరాజ్ మిర్యాలగుడ
Yendhukanna shankaranna ki kulam musugu antagadthaaru
Krishna Anna Ela chanepoydu?
శంకర్ అన్న మీరు కచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు
శంకర్ అన్నకు నమస్కారం మిమ్మల్ని నేను ఎమ్మెల్యే గా చూడాలని ఉంది నీ అభిమాని
శంకరన్న నమస్తే, దయచేసి మల్లన్నకు మీ సపోర్ట్ కావాలి అన్న.🙏🙏🙏🙏
👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
మా "ముదిరాజ్ కింగ్" తో..
ముఖ ముఖి నిర్వహించిన,
తిన్మర్ మల్లన్న గారికి అభినందనలు..
జై ముదిరాజ్..
@Srihari Aske alantappudu cast certificate undoddu anna reservation kuda unte andariki undali or poor people's ki undali based on income
@Srihari Aske mana govt ye certificate ichi mari encourage chestunaru.. Reservation tisesaka matladudam
మలనకునమసే
@Srihari Aske 👍
నీ కులం పిచ్చి తగలెయ్య
అంబర్పేట శంకరన్నకు ధన్యవాదాలు... తీన్మార్ మల్లన్నకు అండగా నిలవాలని శంకరన్నకు విజ్ఞప్తి
TS CPU
50 ప్యాకెట్లు సరకులు అన్నగారు మాకు ఇచ్చారు థాంక్యూ అన్నగారు కరోనా టైంలో డ్రైవర్లు ఆదుకునేందుకు అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు
th-cam.com/video/NnTjMndJXMo/w-d-xo.html
నేను బాగా.ఇష్టపడే..వ్యక్తుల్లో...
అంబర్ పెట్ శంకర్ అన్నా ఒకరూ......
.
శంకర్.అన్నా. లాగా....
బహుశా...ఇప్పటి ఎప్పటికి.
ఇక..ఎవరు ఉండరు రారు. అనుకుంటా.....👍👍💐
😊
అయన.ఎంత...కూలంకషంగా.. మనస్ఫూర్తిగా.. ఎలాంటి..కల్మషం. లేకుండా.చాలా మనుసుగా..దగ్గర....
..ఎలాంటి.హంగు హార్బటం.లేకుండా..
ఒక..మనిషి. కి.అసలైన....ప్రతి రూపమే...అంబార్పెట్ శంకర్ అన్నా.....💐💐💐👌😊
Thanks brother iam in Ambepet Shankar Anna 🙏🙏🙏
శంకర్ అన్నకు, మల్లన్నకు దండాలు. మీ ఇద్దరు కలసి సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను.
జనతా గ్యారేజ్ మూవీ గుర్తొచ్చింది
👑 King Of Hyderabad 🦁 ❤️ Amberpet Shankar Bhai ❤️
im Frm kadapa
1st time saw true people person shankar anna.all d bst
Anna, You must raise for the public. Society needs such a honest person. Like you.
As he explained his life it's like a cinema hero. Very bold in his submissions.
మల్లన్న పుణ్యాన హైదరాబాద్ లో ఒకమంచి వ్యక్తి గురించీ తెలిసింది..
No bro
Those all lie n false
Niku manchi vallu ksnipiyaru endukante ni mentality atlanti musuko porada
TS CPU తెలంగాణ స్టేట్ క్యాబ్ పోగ్రామ్స్ యు యూనియన్ అన్నగారు మాకు కూడా సరుకులు ఇవ్వడం జరిగింది అన్న గారికి మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు థాంక్యూ అన్నగారు
If
"
@@puli2943 lllllp
💫💫🤝🤝💫💫
మా ముదిరాజ్ ముద్దుబిడ్డ అంబర్ పేట శంకర్ అన్న గారితో ముఖా ముఖి నిర్వహించిన తీన్మార్ మల్లన్న గారికి హృదయపూర్వక అభినందనలు మా శంకర్ అన్న గారిని భవిష్యత్తులో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో చూడాలనుకుంటున్నాను జై మల్లన్న జై శంకరన్న ఇట్లు జగిత్యాల జిల్లా మీ అభిమాని
Jai shankar Anna ...jai Mudhiraj...
Kulaniki antagati kevalam oka varganiki parimitham cheyakandi
Jai Mudiraj Shankara nna Jai Mallanna
Jai mudhiraj
❤
Anna shankar anna mi clean hearted kabatti meeru 30 years young guy laga vunnaru anna. I'm from andhra. But in ramanthapur lo 10 years vunna. Really clean hearted, wat u tell comes from real heart. Anna hatsoff
Nice person& nice interview mallana gaaru
All the best shankar añna.
Maa ap mungi పోతున్నది .
మాకు మీలాంటి వారు ఎవరు లేరు అన్న😭
Love you teenmar mallananna ge shanarana gurinchi chalamandini adiga cheppale meeru theliparu manchi manishi ee shankaranna
శంకరన్న న్యూ ఎమ్మెల్యే కావాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా మల్లన్న కూడా మీ సపోర్ట్ కావాలి అన్న నువ్వు నిజంగా కింగ్ అన్న
ఎట్టి పరిస్థితుల్లో.. అంబర్పేట శంకరన్న.. అంబర్పేట్ నియోజకవర్గానికి.. ఎమ్మెల్యే కాబోతున్నారు.. ఆయన మనసు మంచిది..ఆయన మాటలు వినాలని ఎంతోమంది వింటారు.. చాలా ఇంటర్వ్యూ చూసాం ఆయనవి.. ఆయన కష్టాలు విన్నాం.. మంచి మనసు గల వ్యక్తి అసెంబ్లీ కి వెళ్ళాలి... ప్రజల కష్టాలు తీరాలి... మల్లన్న గారికి... శంకరన్నకు... ప్రత్యేక శుభాకాంక్షలు...
Jai ముదిరాజ్ .లవ్ యూ టీన్ మార్ మల్లన్న
అంబర్ పేట్ శంకర్ అన్న నమస్కారం ఎప్పుడైనా మా ఇంట్లో ఫంక్షన్ చేస్తే మీరు రాగలుగుతారు సార్ గెస్ట్ మాది పూర్ ఫ్యామిలీ సార్ 🙏🙏🙏
Love you shanker Anna we are waiting to see u in Assembly 😍
అన్న మా ఊరు ధారూర్ వికారాబాద్ జిల్లా.... పెద్దమ్మ తల్లి గుడి కోసం మా స్నేహితులతో కలిసి ఐదు (5) రోజులు జైలులో ఉండడం జరిగింది అన్న.... కానీ మా ఊరిలో ఇప్పటివరకు పెద్దమ్మ తల్లి గుడి లేదు...అన్న ...ఈ విషయం గురించి మీతో మాట్లాడాలి అన్న ప్లీస్
Shankar kakani kalavandi help chestharu
71z😊v 4:04 77uy7q121
😊7😊
Hii
శంకర్ అన్న మిరు మల్లన్న కు తోడుగా ఉండండి 🙏
👍👍🙏🙏👌👌
Jai ముదిరాజ్ ,జై శేకరన్న ,జై మల్లన్న
మల్లన్న నీ ఇంటర్వ్యూ వల్ల శంకరన్న జీవిత చరిత్ర తెలిసింది
Ah
శంకర్ అన్న మిమ్మల్ని నేను ఒక్కసారి డైరెక్ట్ గా చూడలనివుంది.మాది ఆంద్రా కాన్ఫిర్మ్ గా చూడాలి
రాజశేఖర్ రెడ్డి గారి ఉన్నది ఇక నుండి ఆయన అంటే నాకు చాలా అభిమానం అండి శంకరన్న ఫుల్ హాట్ ఐ లవ్ యు అన్న
అందరూ బుక్స్ చదివితే నేను దునియాను చదివినా.. సూపర్
శంకర్ అన్న చాలా గొప్ప వ్యక్తి జై ముదిరాజ్
జై శంకర్ అన్న జై ముదిరాజ్...
శంకర్ అన్న you are most వెల్కమ్ టు పాలిటిక్స్
Shankar anna matladuthuntey alaney venali anipesthundhee very..nice person Shankar Anna
Congratulations QNews team 10 lacks subscribers 🙏👍👏👏👏👏👏
లాలాపేట లో లాలు అన్న థాంక్యూ అన్న పాటు సంతోషం అన్న
శంకర్ అన్న తో పాటు ఎప్పుడూ ఉండాలి అన్నా లాలు అన్న మీ ఇద్దరి కలకాలం వందేళ్లు బతకాలని నా ఆకాంక్ష
@@vinaypokala8705 brother from prakasam dt, eyana yentha famous akkada amberpet yendukani ,ayina gurinchi thelusukovadaniki ee vedio chusthuna thelijeyagalaru ,bhausu eyana akkada donaa ,chana cinemaloo kuda telagana yessalo eyana peru chebuthunnarru
Nearly 1 million subscribers because of Shankar Anna Enter 👍😎
Jai amberpet Shankar anna... I always support to shankar anna..
1:05:43 🔥🔥paritala ravi anna 🔥🔥💪❤️
Full interview chusina Anna.
Q Nd answers super 👍
Okarikokaru yintha maryadha ichi puchukuntu anna antooo.....ee interview verey level......praja poraatam lo iddari daarulu veraina iddaru iddarey.....keka saami meeru...
శంకరన్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కంపల్సరీ గెలుస్తాడు కానీ అందరికీ మంచే చేస్తారు
అన్న మీరు ఒకసారి "మిమలక్క" ని ఇంటర్వ్యూ చేయండి
నిజాయితీ గల రాజకీయం చేయాలి. పేద ప్రజల కోసం ముందుండాలి మరియు స్వ్యార్థాన్ని దగ్గరికి రానీయకుండ రాజకీయం చేయాలి.
P
Excellent interview 👌
Anna me virabimanini ninu kaluvalani undi kaluvalekapotunanu miru chala samaja sevalu chesaru I'm heart full danyavadamulu
Mallanna ur always super
And shankeranna also super interview
Mallanna gaaru interview baga chesaru teliyani vishayalu chala cheppincharu great 👍
I love Amberpet Shankar anna and teenmar mallanna
శ౦కరన్న మీకు సాయ౦చేసే గుణ౦ ఉన్నది మీలా౦టి వారు ఒక పదవి లో ఉ౦టే ప్రజలకు కొ౦త న్యాయ౦ జరుగుతది కావున మీలా౦టి వారు మల్లన్న టీము లో చేరాలని కోరుకు౦టున్నాము💐💐
జై శంకరన్న నువ్వు సూపర్ నువ్వు ప్రజలకు సేవ చేయడానికి నీ ప్రాణాలను సైతం లెక్క చేయలేదు అందుకే నీకు అంత మంచి పేరు వచ్చింది అన్నా మల్లన్న గారు మా శంకరన్న charitra మాకు తెలియకుండా మీ ఇంటర్వ్యూ ద్వారా శంకరన్న చరిత్ర తెలిసింది జై శంకరన్న జై మల్లన్న
Namaste Shankar anna🙏🙏🙏 thanks for Mallanna 👍🙏🙏💐👏👏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👍
th-cam.com/video/NnTjMndJXMo/w-d-xo.html
Super speech ✅💚💚 Anna gaaru, good question, good Answer. 💕💚✅
Super Anna Jai muduraju
శంకర్ అన్న నువ్ నిజంగాఁ మంచి వాడివి మనసున్న మహ రాజువి అన్న. అంబర్పెట్ శంకర్ అన్న అంటే రౌడీ అని అందరూ అంటుంటే భయం వేసేది కాని ని ఇంటర్వ్యూ చూసాక అంత పట పంచలు అయింది. మీరు mla గా పోటీ చేయాలన్న మీరు mla కావాలి. నేను వనస్థలిపురం లో వుంటా మీరు mla గా నిలబడితే నా vote అబేర్పేట్ ki మార్చుకుంటా.. నా vote మీకే vestaaa.. All the best anna.. *MLA SHANKER ANNA*
Sooper intervew anna...continue ga chusam nka unte bavundu anipinchi sooper Shankeranna..
Genuine person 💓 anukunavalu like vesukodi 🙏
కిషన్ రెడ్డి , కేసీఆర్ తో/టీఆర్ఎస్ పార్టీ తో సాఫ్ట్ కార్నర్ ఉంటున్నాడనే కోపంతో మల్లన్న గారు, కిషన్ రెడ్డి గారికి చాలా చక్కగా పొగ పెడుతున్నట్టున్నరు.
Kishanreddy centralki velladu kadhana mari inkenti pblm epudu ayana unnani rojulu thanu adagale kadha
1 మిలియన్.. Subscribers Congratulationss💐💐
Yas mallana mudirajushankarbai helps need aal telangana mudhiraju youth Shankarbai mallana QNews is Hunest from Ashok pitla muthiraju Dubai UAE
జై మోదీ సర్ జై శంకర్ అన్న జై మల్లన్న
Shanker anna and dasari bhoomaiah sir very good interviews thanks tm
Shankar Anna ఇండిపెండంట్ గా పోటీ చేయండి metho కలవాలి అనుకుంటున్న మల్లన్న మి బాటలోనే మేము అన్నము
Good interview ❤️
నాకు ఇద్దరు చాలా ఇష్టం వెళ్ళు ఇద్దరు కలిసి ఒక చోట ఉంటె చాలా చక్కగా ఉంది
spr జోడి అన్న
Onely one word I LOVE YOU ANNA
IAM WITH YOU
IAM FROM WARANGAL
శంకరన్న నమస్తే మీరంటే మాకు చాలాఇష్టం అది మల్లన్న పుణ్యన్ మల్లన్నకు తోడుగా వుబడండిప్లీజ్
ఉద్యమ వీరుడు Shambha shivudu ఇంట్లో vallatho interview chey Anna
మల్లన్న పుణ్యం వల్ల
శంకరన్న ఇంటర్వ్యూ చూడటం నా అదృష్టంగా భావిస్తున్న....🙏🙏🙏
మనసున్న మారాజు శంకరన్న..
💫💫🤝🤝💫💫
Nice vedio anna..
I love u shankar Anna ❤and teenmar mallanna garu 😎