నమస్తే అన్న. 2022-2023 పంట కాలంలో యెల్లో మిర్చి పంట నేను వేశాను. అలాగే 2023-2024 పంట కాలం కూడా మైకో యశస్విని మిర్చి పంట వేశాను. ఈ పంటను మే నెలలో ట్రాక్టర్ గుంటుక తొలించి మిరప పంటను వేరి కాల్చివేశాను. అప్పటినుంచి ఆ భూమిని ఖాళీగా ఉంచడంతో విపరీతమైన గడ్డి మొలిచి అది పెద్ద గడ్డిగా ముదరటంతో రెండు రోజుల క్రితం ట్రాక్టర్ తో గొర్రు, డబుల్ గంటుక తొలించాను. గడ్డి మొత్తం ఎండిపోయింది. ఇంకో వారంలో బ్లేజ్ మిర్చి మొక్కలను నర్సరీ నుండీ తెచ్చి నాయబోతున్నాను. సలహాలు సూచనలు తెలీజేయగలరు అన్న.
మంచి సమాచారం ఇస్తున్నారు
Good brother chaalaa baaga cheppaaru
Nice
Benevia use cheste bobbara vache avkasalu ekkuvaga untai..but exponus alecto altimare valla bobbara vache avakasalu takkuva
డ్రిప్ వేసిన తోటకి ఎలాంటి బలం మందులు ఇవ్వాలి మొదటి 30 రోజుల తోటకి...అన్న,,,
th-cam.com/video/sIT0196LcUo/w-d-xo.htmlsi=7H3s12nPxZ7FVN7h
For roots mycoraja granules best
Good 🎉
Alge bhumilo veya valasina mandula gurinchi cheppandi anna adi chala avasaram
Ok
Hi bro black blaster ekkada dorukuthundi
9848323227
కాల్ చేయండి
Supar anna
❤
Anna benevia Raichur lo Dorakutunda cheppandi anna
Dhorakochu
Manchi advice chepparu anna
Madi. Dosu. Cobination. Cheppu. Sollu. Vaddu
Blockbuster kavali Ela bro
9848323227 cal cheyyandi brother
Bro first spray. Lo gibberlliki acid use cheyochhha lite dose
Ippudu avasaram ledhu bro
Beniviaya +న్యూట్రిస్షన్స్ కలిపి కొట్టవచ్చుగా
Benevia place lo plesevia kottacha bro
Kottochu
Tqs broh
మోతాటీ 30 రోజుల్లో డ్రెప్ లో ఏం మందులు ఇవ్వలి అన్నా
15 రోజుల్లో 12-61 water saluble fertilizer 4 kgs+ humic seaweed
1 ½ ekaram undi modati spry enta mondu kavali henni tankulu kottali cheppandi plese plese
Mono 400 ml
Acepate 400grams
@@Rythannakusamacharam thank you anna❤
Hi anna
Thella domaki dhanuka vari decide super untadhi
S but after 30 days good result
iil Hercules kuda baguntundi
Hi bro
Hi bro
డ్రిప్పు తోట కి కింద మందు ఏది వాడాలి అన్న
పేపర్ వేసేముంద??
ఒక వేళ తోట వేసుంటే ఎన్ని రోజులు అయింది?
పది రోజులు అవుతుంది
Hi
Hi
Anna thota vesina tharuvatha akulu ralipothunnai and enda lo vadi nattu kanipisthundi endalo
9848323227 wats app message cheyandi
నమస్తే అన్న. 2022-2023 పంట కాలంలో యెల్లో మిర్చి పంట నేను వేశాను. అలాగే 2023-2024 పంట కాలం కూడా మైకో యశస్విని మిర్చి పంట వేశాను. ఈ పంటను మే నెలలో ట్రాక్టర్ గుంటుక తొలించి మిరప పంటను వేరి కాల్చివేశాను. అప్పటినుంచి ఆ భూమిని ఖాళీగా ఉంచడంతో విపరీతమైన గడ్డి మొలిచి అది పెద్ద గడ్డిగా ముదరటంతో రెండు రోజుల క్రితం ట్రాక్టర్ తో గొర్రు, డబుల్ గంటుక తొలించాను. గడ్డి మొత్తం ఎండిపోయింది. ఇంకో వారంలో బ్లేజ్ మిర్చి మొక్కలను నర్సరీ నుండీ తెచ్చి నాయబోతున్నాను. సలహాలు సూచనలు తెలీజేయగలరు అన్న.
Anna mi p no
9848323227
Anna mi number chepandi
9848323227