ఇలాంటి సంగీతం ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రావట్లేదు. ఈ సినిమా పాటలు అన్నీ కూడా చాలా బాగా వినసొంపుగా ఉన్నాయి. నేను 90s లో ఈ సినిమా చాలా బాగా ఎంజాయ్ చేశా, ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా కొత్తగా చూసిన ఫీలింగ్ ఉంటుంది.
Super...this is one of my most favourite song... my most favourite BALU garu, Chitra garu and Ilayaraja sir wonderfull combination and my adorable Shobhana.
There was no over makeup for hero and naturally directed with great all artist. We also praise all film ONLY TRUE ACTORS ACT AND WORK HARD WITH OUT ANY RECOMMENDATIONS AND WITH OUT CASTE FEELINGS AND WITH OUT ANY ANIMATION SUPPORTS IN 90s and little more years are true directors, true actors, and true music directors and all artists . Very few today
Late night after depression fighting corrupts daily life and every day, I SLEEP DREAMING LUKE TO MARRY WOMEN AND ATHIEST PERSONAL LIFE TO BE HAPPY. BUT CORRUPT INTELLIGENCE ALWAYS DISTURB
బాబూ తెలుగు రాకపోతే లిరిక్స్ వ్రాయకండి.పాట మొత్తం తప్పులే.ఆ మాత్రం వాడుక పదాలు కూడా తెలీనప్పుడు ఎందుకిలా సాహిత్యం వ్రాసి జనాల మీద రుద్దుతారు?అది కూడా ఒక పేరున్న సంస్థ ఇలా చేయడం బాధాకరం
ఇలాంటి సంగీతం ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రావట్లేదు. ఈ సినిమా పాటలు అన్నీ కూడా చాలా బాగా వినసొంపుగా ఉన్నాయి. నేను 90s లో ఈ సినిమా చాలా బాగా ఎంజాయ్ చేశా, ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా కొత్తగా చూసిన ఫీలింగ్ ఉంటుంది.
Rajendraprasad in early 90's... Sensation... My childhood memories are incomplete without rajendraprasad's movies
వేటూరి గారి ఇంపైన సాహిత్యం, ఇళయరాజా గారి అద్భుత సంగీతం, బాలు చిత్ర గారి మధుర గానం కలయిక తో కూడిన ఈ పాట ఎన్నిసార్లు విన్న తనివితీరని ఆనందం.
వేటూరి గారు కాదు " సిరివెన్నెల " గారు పాటను రా సింది !
Hats off! for the team work!!!... Great lyrics, great music, great tone, great acting....
இசை கடவுள் இளையராஜா ஐயா 🙏
Thanks
Super...this is one of my most favourite song... my most favourite BALU garu, Chitra garu and Ilayaraja sir wonderfull combination and my adorable Shobhana.
ఈ సినిమా bgm ఉంటుంది ❤❤❤❤❤❤❤❤ అబ్బా సూపర్ చాలా చాలా ఇస్తాం ఖాళీ టైం లో వింటే ❤❤❤❤❤ చాలా బాగా ఇష్టం
I like this movie so much which real life of Beautiful Telugu people revealed and Finally resulted to a man married after so many struggles
Ilayaraja music king of india
Lyrics gives u holy feel of telugu....like God himself created the telugu language
Rajendraprasad career lo ne best movie,anni paatalu baguntayi
There was no over makeup for hero and naturally directed with great all artist.
We also praise all film ONLY TRUE ACTORS ACT AND WORK HARD WITH OUT ANY RECOMMENDATIONS AND WITH OUT CASTE FEELINGS AND WITH OUT ANY ANIMATION SUPPORTS
IN 90s and little more years are true directors, true actors, and true music directors and all artists .
Very few today
My lovely sweet girl
..sobhanaa daariling
Comedy Hero Rajandra prasad all time number one Hero in Telugu film industry
❤ I love thies song
M⚘ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
ఇంపుగ చూపవే వయ్యారి
F⚘వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
ఎందుకు పోకిరి చాలుమరి
M⚘మోవిని మగతావిని
ముడివేయ నీయవా..
F⚘కాదని అనలేనని
గడి అయిన ఆగవా..
M⚘అదుపు పొదుపు లేని
ఆనందం కావాలి...
F⚘హద్దు పొద్దు లేని
ఆరాటం ఆపాలి..
M⚘ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
ఇంపుగ చూపవే వయ్యారి
F⚘వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
ఎందుకు పోకిరి చాలుమరి
⚘రాజేంద్ర ప్రసాద్💞శోభన⚘
Sp.బాలు🎤KS.చిత్ర
M⚘కాంక్షలో కైపునిప్పు..
ఎంతగా కాల్చినా..
దీక్షగా ఓర్చుకున్నా..
మోక్షమే ఉండదా..
F⚘శ్వాసలో మోహదాహం..
గ్రీష్మమై వీచగా..
వాంచతో వేగు దేహం
పరయాగ వాటిక...
M⚘కాలమే కాలిపోయే..
ఆజ్యమే పోయవా..
F⚘మౌనమే గానమయ్యే...
మూర్తమే చూడవా..
M⚘ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
ఇంపుగ చూపవే వయ్యారి
F⚘వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
ఎందుకు పోకిరి చాలుమరి..
🎸ఇళయరాజా🎹
✍రాజశ్రీ
M⚘నిష్ఠగా నిన్నుకోరి...
నియమమే దాటినా..
కష్టమే సేదతీరే...నేస్తమే నోచనా...
F⚘నిగ్రహం నీరుగారే..
జ్వాలలోడించినా...
నేర్పుగా ఈది చేరే.. నిశ్చయం మెచ్చనా..
M⚘సోయగం సొంతమయ్యే..
స్వర్గమై...చేరవా...
F⚘మదనమే అంతమయ్యే..
అమృతం అందుకో..
M⚘ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
ఇంపుగా చూపవే వయ్యారి..
F⚘వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
ఎందుకు పోకిరి చాలుమరి..
M⚘మోవిని మగతావిని
ముడివేయనీయవా..
F⚘కాదని అనలేనని
గడి అయిన ఆగవా...
M⚘అదుపు పొదుపులేని..
ఆనందం కావాలి..
F⚘హద్దు పొద్దు లేని..
ఆరాటం ఆపాలి..
M⚘ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
ఇంపుగా చూపవే వయ్యారి...
F⚘వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
ఎందుకు పోకిరి చాలుమరి...
🎤Upload by🎵
⚘V.Ramakrishna ⚘
Nice...music taste...andi
Great combination 🎉❤
Best song in telugu industry
Love u balu n chitra Garu..muaaahhh muaaaahhhh
In which ragam this song composed?
Natutiral stat rajandraprasad.
super
Beauty of Shobhanna Highlighrlted in every song to hit movie. Even in Rudraverna. that is SC caste people Decency match with higher caste people
Uppena movie ranguladdukunna song lo starting vache bit as it is vadaru ee song nundi
My top 3 Telugu song
Lyrics by late Sri sirivennala garu
What a song! Mesmerising song
Old is always gold
Sobhana kante andha maina ammayini nenu ippati varaku chudaledhu
nice feel good song
Superb song...
......Nice song
One of my best songs
Sooooper song 🌹🌹🌹
Chitra
Balu
Ilayaraja
Lyricist
Iragadeesaru
Good leric .👌
I love this song 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
What a lyrics
No words to say
so nice i love song ilyraja
Late night after depression fighting corrupts daily life and every day, I SLEEP DREAMING LUKE TO MARRY WOMEN AND ATHIEST PERSONAL LIFE TO BE HAPPY.
BUT CORRUPT INTELLIGENCE ALWAYS DISTURB
Nice cometsesan and movie rajaendra Prasad sobhana e song excellent and balu
All-rounder
👌👌
very nice song song
All time best song
still listening the song
Super song
I wonder how Aditya music uploaded this song with these many mistakes in lyrics which are written in English
All time my fevret sangs
Sp garu leru very sad
Lyrics not shown properly, aditya..., reupload video
Is there a same tune song in Tamil ?
👌👌💗💗
బాబూ తెలుగు రాకపోతే లిరిక్స్ వ్రాయకండి.పాట మొత్తం తప్పులే.ఆ మాత్రం వాడుక పదాలు కూడా తెలీనప్పుడు ఎందుకిలా సాహిత్యం వ్రాసి జనాల మీద రుద్దుతారు?అది కూడా ఒక పేరున్న సంస్థ ఇలా చేయడం బాధాకరం
Correct ga chepparu...
Only lyrics kosam ee song chusanu....OMG vini rasukovadam better ani feel iyyanu.
Yes.. anni tappule
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
Yes Anni tappule rasaru
Any idea who has written the lyrics?
sirivennela sitarama sastry Gaaru
ompula vaiKhari sompula vaakili inpuga choopavE vayyaari velluva maadiri allari aakali enduku pOkiri chaalumari
movini magataavini muDi vEyaneeyavaa kaadani aapalEdani gaDiyaina aagavaa adupu podupulEni aaraaTam aapaali haddu poddulEni aaraaTam aapaali
ompula||
maangalyam tantunaanEnaa mamajeevana hEtunaam kanThE bhaddaabibhu vargE swajeeva Saradhaspatam laali laali laali laali…
kaankshatO kaipu nippu entagaa kaalchinaa teekshagaa Orchukunna mokshamE unDadaa SwaasalO mohadaaham gReeshmamai veechagaa
mokshatO vEgudaaham parayaaga vaaTika kaalamE kaalipOyE aajyamE pOyanaa mounamE gaanamayyE muhurtamE chooDavaa
ompula||
nishTagaa ninnu kOri niyamamE daaTinaa kashTamE pEdateerE nEstamE nOchanaa nigRaham neerukaari jvaalalaa dinchanaa
nErpugaa eedi chEri niSchayam beTTanaa sOyagam sontamayyE swargamai chEravaa madanamE antamayyE amRutam andukO
ompula||
What the heck.....lyrics Ani video petti..... lyricist peru veyyara?? How stupid is this and how disrespectful are you guys to a lyricist?????
My top 3 Telugu song
Lovely song
Super hit song
Super song
Super song 🎵
Super song
Super song