దయఉంచి ప్రతి ఒక్కరు చదవండి..🙏 ఇపుడు నేను మీకు చెబుతున్నవిషయాన్ని దయఉంచి పూర్తిగా చదడి. మనము ఎప్పుడైతే కనీ, వినీ, ఎరుగని చిత్ర విచిత్ర ఘటనలు సంభవిస్తాయో.. అప్పుడు TV చానల్స్, మనము అందరము బ్రహ్మంగారు ముందే చెప్పారు ఇలా జరుగుతుంది అని చెప్పుకోవటం సాధారణ విషయం అఇపోఇంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తాను రాసిన కాలఙ్నానము లో రానున్న కాలంలో జరుగబోవు అనర్థాల గురించి రాశారు, అదేవిథంగా వాటికి పరిష్కారము రాశారు. మనమందరం కేవలం రాసిన అనర్థాల గురించి మాత్రమే చర్చించు కొంటున్నాము. ఇప్పుడు నేను మీకు బ్రహ్మంగారు సూచించిన పరిష్కార మార్గాన్ని చెప్పబోతున్నాను. ఈపరిష్కార మార్గాన్ని ఒక సంకల్పంతో అంటే మనకు ఉన్న ముప్పు ( కుటుంబ వ్యక్తులు దూర దేశం లో ఉన్నా, వైరస్ బారినుండి బయట పడాలన్నా, ఇతరత్ర సమస్యలు) తొలగాలన్న సంకల్పం చేసి చిత్త శుధ్ధి తో, భక్తి తో, మనస్సు లగ్నం చేసి ఆచరించి మరియు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులచే ఆచరింప చేయవలసినదిగా మనవి. బ్రహ్మంగారు తన కాలఙ్నానం లో.. ఎవరైతే ఆపద సమయమందు నన్ను స్మరింతురో, వారు దివ్య జ్యోతులై వెలిగేరు, కంటికి రెప్ప వలె నాబిడ్డలను నేను కాపాడుకొందును అని స్పష్టంగా రాసి ఉంది. స్వామి ఉపదేశించిన మంత్రం: "ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ శ్రీ వీర బ్రహ్మణే నమః" ఓం, హ్రిం,క్లీం,శ్రీం అను అక్షరాలను బీజాక్షరాలు అంటారు ఓం = ఓంకార నాథం లో ముక్కోటి దేవతల పరబ్రహ్మ స్వరూపం ఉంటుంది హ్రీం = సరస్వతీ మాత క్లీం = ఆది శక్తి శ్రీం = మహా లక్ష్మి శివాయ = పరమ శివుడు శ్రీ వీరబ్రహ్మణే నమః = సకల దేవతా స్వరూపం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి అవతారం. పై మంత్రాన్ని మీకు తోచిన విధంగా జపించండి. మీరు ఈమంత్రాన్ని 12 వేల సార్లు రాసి కడప జిల్లా లోని బ్రహ్శంగారి మఠం ను దర్మించి, అక్కడ మీరు రాసిన పుస్తకాలను సమర్పించి మొక్కు చెల్లించుకోండి. మరొక్క విషయం: ఎవరఇతే ఈ మంత్రాన్ని పన్నెండు వేల సార్లు రాస్తారో - వారికి నామ జపం పూర్తి అయ్యే లోపు ఏదో ఒక రూపం లో స్వామివారు దర్శనమిస్తారు. కాని మీరు తనని గుర్తించలేరు. సాధారణ వ్యక్తి అని రోజూ చూసే వ్యక్తిగా భ్రమ పడుదురు. ఇది తధ్యం. వాట్సప్ లో జోక్స్ చూసుకొంటూనో, TV ల తో కాలం గడపటం కన్నా భగవంతుని ఆశ్రఇంచండి. ఇది మా అమ్మ నాకు చెప్పిన విషయం.🙏 ఈవిషయాన్ని మరొకరికి చెప్పటం ద్వారా ఙ్ఞాన జ్యోతులను వెలిగించి ఈ ప్రపంచాన్ని కాపాడగలరని మనవి. 🕉️ 🙏🙏🙏🙏🙏🕉️
జై శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారికి జై
Mapalleturuchannelkivandana
Veerbramamgarikivandanam
Meerubagundali sir
Godbless Thankyousir Bandarupalli.nagasubbaiah Kadapa 🙏🙏🙏🙏🙏🙏
ఏది ఏమైనా దేవుని సన్నిధిలో ఉంటే వచ్చే ఆ ప్రశాంతత యే వేరు.మరెక్కడా రాదు ఆ ప్రశాంతత
I visited , four times , and I got peace of mind . That I cant explain in words...jai gurudev..
జై వీరబ్రహ్మేంద్రస్వామి...
దయఉంచి ప్రతి ఒక్కరు చదవండి..🙏
ఇపుడు నేను మీకు చెబుతున్నవిషయాన్ని దయఉంచి పూర్తిగా చదడి.
మనము ఎప్పుడైతే కనీ, వినీ, ఎరుగని చిత్ర విచిత్ర ఘటనలు సంభవిస్తాయో.. అప్పుడు TV చానల్స్, మనము అందరము బ్రహ్మంగారు ముందే చెప్పారు ఇలా జరుగుతుంది అని చెప్పుకోవటం సాధారణ విషయం అఇపోఇంది.
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తాను రాసిన కాలఙ్నానము లో రానున్న కాలంలో జరుగబోవు అనర్థాల గురించి రాశారు, అదేవిథంగా వాటికి పరిష్కారము రాశారు. మనమందరం కేవలం రాసిన అనర్థాల గురించి మాత్రమే చర్చించు కొంటున్నాము.
ఇప్పుడు నేను మీకు బ్రహ్మంగారు సూచించిన పరిష్కార మార్గాన్ని చెప్పబోతున్నాను. ఈపరిష్కార మార్గాన్ని ఒక సంకల్పంతో అంటే మనకు ఉన్న ముప్పు ( కుటుంబ వ్యక్తులు దూర దేశం లో ఉన్నా, వైరస్ బారినుండి బయట పడాలన్నా, ఇతరత్ర సమస్యలు) తొలగాలన్న సంకల్పం చేసి చిత్త శుధ్ధి తో, భక్తి తో, మనస్సు లగ్నం చేసి ఆచరించి మరియు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులచే ఆచరింప చేయవలసినదిగా మనవి.
బ్రహ్మంగారు తన కాలఙ్నానం లో.. ఎవరైతే ఆపద సమయమందు నన్ను స్మరింతురో, వారు దివ్య జ్యోతులై వెలిగేరు, కంటికి రెప్ప వలె నాబిడ్డలను నేను కాపాడుకొందును అని స్పష్టంగా రాసి ఉంది.
స్వామి ఉపదేశించిన మంత్రం:
"ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ శ్రీ వీర బ్రహ్మణే నమః"
ఓం, హ్రిం,క్లీం,శ్రీం అను అక్షరాలను బీజాక్షరాలు అంటారు
ఓం = ఓంకార నాథం లో ముక్కోటి దేవతల పరబ్రహ్మ స్వరూపం ఉంటుంది
హ్రీం = సరస్వతీ మాత
క్లీం = ఆది శక్తి
శ్రీం = మహా లక్ష్మి
శివాయ = పరమ శివుడు
శ్రీ వీరబ్రహ్మణే నమః = సకల దేవతా స్వరూపం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి అవతారం.
పై మంత్రాన్ని మీకు తోచిన విధంగా జపించండి. మీరు ఈమంత్రాన్ని 12 వేల సార్లు రాసి కడప జిల్లా లోని బ్రహ్శంగారి మఠం ను దర్మించి, అక్కడ మీరు రాసిన పుస్తకాలను సమర్పించి మొక్కు చెల్లించుకోండి. మరొక్క విషయం: ఎవరఇతే ఈ మంత్రాన్ని పన్నెండు వేల సార్లు రాస్తారో - వారికి నామ జపం పూర్తి అయ్యే లోపు ఏదో ఒక రూపం లో స్వామివారు దర్శనమిస్తారు. కాని మీరు తనని గుర్తించలేరు. సాధారణ వ్యక్తి అని రోజూ చూసే వ్యక్తిగా భ్రమ పడుదురు. ఇది తధ్యం. వాట్సప్ లో జోక్స్ చూసుకొంటూనో, TV ల తో కాలం గడపటం కన్నా భగవంతుని ఆశ్రఇంచండి. ఇది మా అమ్మ నాకు చెప్పిన విషయం.🙏
ఈవిషయాన్ని మరొకరికి చెప్పటం ద్వారా ఙ్ఞాన జ్యోతులను వెలిగించి ఈ ప్రపంచాన్ని కాపాడగలరని మనవి.
🕉️ 🙏🙏🙏🙏🙏🕉️
Jai gurudeva jai Veerabrahmedra jai govinda mobha jai
Om heem kleem sreem shivaya Veera brahmaney namaha
@ ఓం నమో బ్రహ్మం గారి దేవాయ నమః @ 🙏
sreenivas reddy Kota ,,😊,, ala kaadandi,,, om namo veera bramhendra swaminenamaha,,,anali 🙏
Ammababoi ayyababoi
Maddimanu Reddaiah ,,, what happened sir ?
సూపర్ వీడియో
Jai Shri Pothuluri Veerabrahmendra swami
Jai
Potuluri Brahmam gaaru viswamunaku melu cheyuduru gaaka
Jai Gurubhyonamah Jai Gurubhyonamah Jai Gurubhyonamah.
Om Hreem Kleem Sreem Shivaya Brahmane Namaha. Jai Sri Madhveraatt Pothuluri Veera Brahmendra Swamiye Namaha.
My favorite god
Chala chakkaga chupincharu meku adevuni asissulundali
🙏🙏🙏🙏🙏jai Sri pothuluri virabrammendra swami ki jai
My favorite temple
Om good information
Jai guru Deva....
Ome namo sree veerabrahmendra swamiyenamaha
Veri Good vedio
Thankyou brahmamagari matam maku baga chupincharu aa swamy asissilu yellappudu meeku vundalani korukuntunnanu
Jai veerbramendra swamiki
Jai
Thanks bro.
Jai veera brahmendra swami kii...
Nice brother thanks
Jai gurudeva 🙏🙏🙏
Om Govindamamba thalli veerabrahmendraya namaha..🙏🙏🙏🙏🙏🙏🙏
Super sami
Jai veerabrahmendra swamy
Jai veera bramhajai govindamaba jai
Thanks for Video
e temple nenu chala sarlu vellanu chala prasantumga untundhi meeru kuda darsinchukondi
Om namo sree veerabhramhebdra swamiye namaha
Thank you sir
జై వీర భ్రమ్మనే నమః
Excellent sir, thank you.
Madvirat pothuluri veera bramhandra swamula variki jai, matha govinda mambaku jai, poleramma thalliki jai👍🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks anna Ni vala chushanu
Jai sri virat pothuluari veerabrahmendra
Swamula variki jai
Jai viswakarma jai jai viswakarma
Jai
👏👏👏👌
Super bro
jai veera bramhendra swami
Ya. Idhi nijam bro. Memu kuda. Chudam. Chala Baga. Vuntundhi. Bro
శిధి లావాస్తదిశలో ఉన్న స్వామి నివాస గృహము చూస్తుంటే భాదకలుగుతోంది దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఈ పవిత్రమైన ని నివాసగృహం గాలికి వదిలేశారు
Avunu chala badha anipistundhi bramham garini avaru pattinchukoru
Virabramendhra govindhamba ku jai
Devuduaakadeuntadu
Avunu..kadha
TTD DEVASTHNAM AKKADA POOJARULU ANDARU BRAHMANULU. MANA BRAHMAM GARU VISWA BRAHMANULU.ANDUKE BRAHMANULU PATTINCHUKORU. ORI BRAHMANULLARA?SAMAUAM ASANNAMAVUTHUNDIRO , MI VAMSAMULAKU CHEDULU PATTE ROJU ALREADY START AYYINDIRO.VISWA BRAHMANULU PUJALU ANDUKOBOTHUNNARU ADHI KUDA NA MULAMUGANE. WAIT FOR SEE..MA GURUDEBULAINA ****** SRI SRI SRI MADVEERAAT POTHULURI VEERABRAHMENDRULA VARU THONDARALO RABOVU CHUNNARU, ANAGA ENKA 30 YEARS ONLY . BAYA BAKTHI THO VELAGANDI. SACKHATKARAMAINA SRUSTUI MULAADEESUDU AINA ** VISWA VIRAAT VISWA KARMA** .BRAHMANUDU MAYALO BATHUKUTHU BRAHMAMGARINI MARICHIPOYARU.KANI NENU MARAVALENU KADA? KONNALLU VECHI VUNDANDI VEDHANTHAMU ARTHAMAVUTHUNDI.THWARALO ANNI VISAYALU VIVARISTHANU. JAI............JAI...........JAI...........SRI SRI SRI VEERABRAHMEDRA SWAMIYE NAMAJA.
Jai bramham gari Kala gnanam
Janma dhanyam🙏🙏🙏🙏🙏
Video peeti naduku chala thanks
Om Sri Veerabrahmendhraya Namah
Thanks bro
Omverabrahmedraparabrmhmanenamaha.
Sri pothuluri veerabramendaraswamy namaha
Sripotuluriveerabramendraswamynamaha. Om.
Super
Om sri pothulurie veerabramendaraswamy namaha
Bhramam gariki Jay Jay
Super video bro
Good information thank you
Super bro
Good
Super,
Great TV
💐💐💐🙏🙏🙏🙏🙏💐💐💐
I am a new sub...ok 👍
thank u
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Baalyamlo memu 10 years unnamu bramhamgari matamlo,,,,ma scooling akkade jarigindi,,,,🙏
Voice comentry bhaghundi. Thondharagha chudalanivundhi.
సూపర్
Chala bagundhi
Om sivaya veerbrahmhanenamaha
Good information
What are the Daily timing of Brahmamgaari matam?
ధన్యవాదాలు మీకు అగ్రజా
Swamikijai
Background cinema song is disturbing in enjoying this video and audio.
Correct
Video very nice
Darsanam kaligincharu
Nenu vellanu chala baguntadi 🙏🙏
Whaer bro
complete dharshana video theyandi, aina full video, yaganti, malli aedi aedi choodalo, vasathi gruham, shopslu, anni , apudae, maala undae, thoora vasulaku, raavadaaniki easy avthundi.
ventane petandi,
Jai Gurudev
.👌👌👌✌️✌️🌹🥀
🙏🙏🙏🙏🙏👍
GOOD
Name of that palace please...?
Kadapa district.kandhimallaya palle.
శివోహం
Jai veera brahma garu.
Good job
Thanks
Swamy coronakuVirguducheppandi
Enni sarlu vellamu matam ki
🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
tq
Anni dhevundlaku echina pramukyatha bramhamgari ki endhuku evvaru janalu chala dabbulu karchu pedatharu thirupathilo na Swanton andhuku pattinchkoru jai veera bramha
🙏🙏🙏🙏🙏🙏🙏
Tq
పాట సౌండ్ లో వాయిస్ తగ్గిపోయింది
ఓక్క రాత్రిలో బావి తిసరని ఆర్కియాలజీ యవిడేన్స్ అక్కడ ఉ౦ది
Telugu ganga kuda add chasi vunta inka bagundadhi kadha
E carona nu tarimeyi swami Jai Veera bramha Jai Govinda mambha jai achalanandaswamiki Jai...
..
.
Om Sri veerabrahmiah Swamy namaha
Good Good Good Good Good Good