బ్రహ్మంగారి సమాదిని తెరిస్తే ఏమి జరిగింది | sri veera brahmendra swami charitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @gurushanthaiah5201
    @gurushanthaiah5201 2 ปีที่แล้ว +11

    గురువుగారు మీరు చెప్పిన ఈ వాక్యములు బ్రహ్మంగారివి చాలా అద్భుతంగా ఉన్నాయి వీటి గురించి ప్రజల్లో ఇంకా బాగా కులమత బేదాలగురించి కొట్టుకోవద్దని ఎవరి మతంలో వాళ్లు స్వచ్ఛందంగా ముందుకు సాగాలని మీరు చెప్పాలని నేను కోరుకుంటున్నాను

    • @veerabhadraraosatyavarapu7048
      @veerabhadraraosatyavarapu7048 2 ปีที่แล้ว +1

      Gurugi snathana dharmam gurinchi chala goppaga vivarinchinaru konthmandi rakshsuluga pravarthisthunnaruu

  • @asodikondalureddy6433
    @asodikondalureddy6433 2 ปีที่แล้ว +39

    శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామియే నమోన్నమః

  • @ramakoteswarareddy2094
    @ramakoteswarareddy2094 2 ปีที่แล้ว +16

    జై గురువే నమః స్వామి మీ వాక్యం దీని మా జన్మ ధన్యమైనది ఎంతో పుణ్యం చేసుకుంటే గాని వినలేము ఈ వాక్యాలు జై వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 2 ปีที่แล้ว +19

    శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురించి వారి మహోన్నతమైనటువంటి తప శక్తి గురించి చెప్పినందుకు ధన్యవాదములు సాక్షాత్ భగవస్వరూపమైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పాదపద్మలకు వందనములు స్వామివారి ఆశీర్వాదములు సర్వదా మనందరిపై కుమ్మరించే ఆపదలంచే రక్షించి కాపాడగలరని ప్రార్థన వేడుకొనుచున్నాను

  • @gurubrahmachary1474
    @gurubrahmachary1474 2 ปีที่แล้ว +5

    Jai sri madivirat pothuluri veerabrahmendra swamy
    Very very thanks Gurugi

  • @srinivasgambiraopet4578
    @srinivasgambiraopet4578 3 ปีที่แล้ว +13

    అద్భుతం,అనిర్వచనీయం,ఆనందదాయకం,సజీవసమాధి,జీవసమాధి,సమాధి స్థితుల ను తేటతెల్లంగ వివరించారు.. సద్యోముక్తీ, క్రమ ముక్తి అంటే ఏమిటో గృహస్తులమైన మాకు చక్కగా వివరించారు. మీ అవసరం సమాజానికి చాలా ఉన్నది స్వామి గారు,మీరు దయ చేసి ఉభయ రాష్ట్రాలలో పర్యటించి అంతరించిపోతున్న వైదిక ధర్మాన్ని కాపాడడంలో మీ వంతు కృషిని చేయాలని కోరుతున్నాము. మీ జ్ఞాన పూరితమైన, ప్రవచన ధార శ్రవనానందముగా ఉంది.. మీకు సమాజంలోకి రావడం ఇష్టం లేక పోయినా ,ఒక్కసారి ఆ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రను అవలోకిస్తే తెలుస్తుంది కదా.. శ్రీ వారు తాను దక్షిణాదిన విస్తృతంగా పర్యటించి అందరికీ ఆత్మబోధను అందించారు కదా !వారిని ఆదర్శంగా తీసుకొని మీరు అంతటా పర్యటించి జ్ఞానబోధ చేయ్యల్సిన అవసరం ఉన్నది......ఓమ్ శివాయ బ్రహ్మనే నమహా..మా భక్తి పూర్వక సహయ సహకారాలు కూడా మీకు ఉంటాయి.,,,

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 ปีที่แล้ว +11

    చాలా చక్కగా వివరించిన ఎందుకు నీ పాదపద్మములకు నమస్కారములు స్వామి

  • @kailashk9586
    @kailashk9586 3 ปีที่แล้ว +149

    వీరభోగవసంతరాయలకు జై.తొందరగా రావాలి స్వామి

    • @mohan7893
      @mohan7893 3 ปีที่แล้ว

      @@Vishwakarma-360 పోరా పోరాముబోకు

    • @mohan7893
      @mohan7893 3 ปีที่แล้ว

      @@Vishwakarma-360పోరా కుక్కా

    • @Vishwakarma-360
      @Vishwakarma-360 3 ปีที่แล้ว +2

      @@mohan7893 కుంజరలం..కొ .కా.కుక్క

    • @mohan7893
      @mohan7893 3 ปีที่แล้ว

      @@Vishwakarma-360 ఎరా లజాకొడకా

    • @mohan7893
      @mohan7893 3 ปีที่แล้ว

      @@Vishwakarma-360 నీ కుక్క బుది

  • @dasariobulesu5014
    @dasariobulesu5014 ปีที่แล้ว +4

    జై వీరబ్రహ్మం జై గోవిందా మాంబ జై వీరబ్రహ్మేంద్రస్వామి వాక్యాలను చాలా చక్కగా చెప్పారు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి దీవెనలు మన అందరిమీద చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @andhraanna3892
    @andhraanna3892 3 ปีที่แล้ว +355

    *సోదరులారా మాది బ్రంహంగారిమఠం*
    *రండి అద్భుతమైన స్వామివారి దివ్య జీవసమాధి ని దర్శించండి తరించండి*

    • @srimaharaj6438
      @srimaharaj6438 3 ปีที่แล้ว +6

      AHNNA My Name srishaiLam Pothuganti viku NEMU SRIKANTH

    • @andhraanna3892
      @andhraanna3892 3 ปีที่แล้ว +2

      @@lekkalapullareddy4234 పుల్లారెడ్డి మీకు ఏంకవాలి నో no. కామెంట్స్ రాయండి

    • @suryajsp420
      @suryajsp420 3 ปีที่แล้ว

      Me number pampamdi plz

    • @andhraanna3892
      @andhraanna3892 3 ปีที่แล้ว +1

      @@suryajsp420 నో no. ఓన్లీ చాటింగ్ మీ డౌట్ చెప్పండి

    • @kunipoguchaithanya8419
      @kunipoguchaithanya8419 3 ปีที่แล้ว +2

      @@andhraanna3892 మాది నెల్లూరు జిల్లా అండి మేము ఇప్పుడు మటానికి రావొచ్చా. ప్రస్తుతం గుడి తీసియున్నారా లేదా. లేకుంటే ఎప్పుడు రావొచ్చు చెపుతారా

  • @g.gurusai7487
    @g.gurusai7487 2 ปีที่แล้ว +6

    ఓం శ్రీ శ్రీ శ్రీ గోవిందమాంభ సమేత మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సిద్దయ్య స్వామి కక్కయ్య స్వామినే నమో నమః శివ గోవింద గోవింద హరిః ఓం హరి గోవింద గోవింద

  • @Telugusathish3324
    @Telugusathish3324 3 ปีที่แล้ว +12

    బ్రహ్మగారి సజీవ సమాధి గురించి చాలా వివరంగా వివరించినందుకు ధన్యవాదాలు స్వామి.....

  • @srinadhv3383
    @srinadhv3383 2 ปีที่แล้ว +7

    ఓం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నమః ఓం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః ఓం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి

  • @ramuramu6834
    @ramuramu6834 3 ปีที่แล้ว +3

    గురువు.గారు.నమస్కారం.మంచీమాటలు.వీని.చాలరోజులు.అయింది.మీరు.చెప్పీంది.విన్నతరువాత.నాకు.మనసు.ప్రసాంతంగ.వుంది.గురువు.గారు

  • @kondurusivasankararao7065
    @kondurusivasankararao7065 2 ปีที่แล้ว +2

    Very correctly told the story of sri jagad guru viratpotuluriveera brahmendra swamy jeevasamadhi charitra. Varu saktattu narayana swaroopulu.
    Bhoomata korikapaina bhoomata bharam tolaginchutakai velasina mahanubhadu. Jai sri veera brahmendra swamiji ki jai ho.

  • @seshagirivoleti6566
    @seshagirivoleti6566 2 ปีที่แล้ว +21

    జై శ్రీ గురువీర బ్రహ్మేంద్రస్వామివారికి అనంతకోటి పాదాభివందనాలు.

  • @seshagirivoleti6566
    @seshagirivoleti6566 2 ปีที่แล้ว +8

    చాలా బాగుంది. అందరికీ అర్థమయ్యేలా శ్రీ గురువు గారి అభిభాషన కు నమః సుమంజాలి.

  • @prasadjami6010
    @prasadjami6010 2 ปีที่แล้ว +10

    స్వామి వారు చక్కగా వివరించారు ధన్యవాదాలు

  • @vijayalaxmimuniganti8902
    @vijayalaxmimuniganti8902 ปีที่แล้ว +11

    అద్భుతం మీ ప్రవచనం. పాదాభివందనం 🙏🙏🙏

  • @CommonMan2324
    @CommonMan2324 3 ปีที่แล้ว +38

    శ్రీగురుభ్యోంనమః.
    మీరు దయతో అందిస్తున్న విషయాలు చాలా సూటిగా ప్రభావవంతముగా ఉంటున్నాయి. ధన్యులము.

  • @mmohanrao1548
    @mmohanrao1548 2 ปีที่แล้ว +15

    బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని గురించి మీరు చెప్పినటువంటి విధానం చాలా గొప్పగా ఉన్నది గురువుగారికి జై

  • @shanthasrinivas2200
    @shanthasrinivas2200 27 วันที่ผ่านมา +1

    Om Gurubyo namaha hruthpurvaka shathakoti pranamalu dhanyavadamulu Guruvugaru 👏👏

  • @dlentertainments5456
    @dlentertainments5456 ปีที่แล้ว +12

    కాల జ్ఞానం రచించిన అద్భుతమైన విషయాలు వివరించిన గురువుగారు వీరబ్రహ్మం గారి గురించి మన కళ్ళకు కట్టినట్టు చెప్పారు మీరు.మీకు పాదాభివందనాలు గురువుగారు.....

    • @gverendra
      @gverendra ปีที่แล้ว

      Guruvu garu veerabramendra swami gari gurenchi chakkaga bodencharu

  • @chandramoulibuddoju3640
    @chandramoulibuddoju3640 2 ปีที่แล้ว +6

    ధన్యవాదములు స్వామి,జై శ్రీవీరబ్రంహ్మేద్ర స్వామి

  • @shankarkvag4372
    @shankarkvag4372 3 ปีที่แล้ว +48

    ఓం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి 🙏🙏🙏🙏🙏

  • @ykrishtaiah9281
    @ykrishtaiah9281 3 ปีที่แล้ว +9

    శ్రీ శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి శంకరానంద స్వామి వారు చాలా బాగా చెప్పారు నా అనుభవం అని అనుకోకుండా మా పూర్వీకులు మా పెద్దలు మా తాతలు చెప్పిన ఆయనకు తెలిసిన విషయాలు అన్నీ మనకు చెప్పినందుకు మనకు జ్ఞానోదయం అవుతుంది స్వామి వారు ఇలాంటి ప్రవచనాలు ఎన్నో చెప్పి మనందరికీ జ్ఞానోదయం చేయాలని స్వామి వారి పాదాలకు నా నమస్కారములు

    • @ykrishtaiah9281
      @ykrishtaiah9281 3 ปีที่แล้ว +1

      🌺🌸🌷🍎🍋🍊🍌🍍🍇

    • @davuluriramanjaneyaprasad5346
      @davuluriramanjaneyaprasad5346 3 ปีที่แล้ว

      Braham garu is great OK. Then why Braham garu could not predict the unholy act of pothulurayya and stop it?

    • @KanakaDurga-uw9sk
      @KanakaDurga-uw9sk 7 หลายเดือนก่อน

      ఎక్కడ సారు. గుడి. మేము వస్తాము

  • @sidhojubrahmayyachary7091
    @sidhojubrahmayyachary7091 2 ปีที่แล้ว +8

    జగద్గురు శ్రీ మద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి నమో నమః

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 3 ปีที่แล้ว +68

    గురుదేవులకు పాదాభివందనం
    🙏🙏🙏🙏🙏🌷🌷🌺🌹🌹🙏🙏🙏🙏🙏🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balaswamyjetti575
    @balaswamyjetti575 3 ปีที่แล้ว +6

    చక్కని వివరణ ఇచ్చినందుకు స్వామి వారికి ధన్యవాదములు

  • @rameshtumati1632
    @rameshtumati1632 2 ปีที่แล้ว +6

    ఓం నమో వీరబ్రహ్మణే నమః,ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః,హరిహి ఓం,

  • @kondurusivasankararao7065
    @kondurusivasankararao7065 2 ปีที่แล้ว

    Thanks a lot swamy meeyokka vivarana chala adbhutam vundi
    About sri madvurtpotuluri veerabrahmendra swamy

  • @vollisuryanarayana2952
    @vollisuryanarayana2952 3 ปีที่แล้ว +11

    చక్కని సరళమైన భాషలో మాకు వివరించి నందుకు మీకు ధన్యవాదములు
    గురువుగారు.

    • @panditnarayani9009
      @panditnarayani9009 3 ปีที่แล้ว +2

      Gurugaru chakkani vishayalu chepparu namaskaralu.

  • @vijay3698
    @vijay3698 2 ปีที่แล้ว +4

    చక్కగా వివరించారు గురువు గారి.
    పద పద్మములకు సహస్రాకోటి నమస్కారములు 🙏🙏🙏🙏🙏

  • @pallapupraba3214
    @pallapupraba3214 5 หลายเดือนก่อน +1

    శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గురువారానికి నమస్కారము⚘లు గురుదేవ ఇంత వివరణ తెలిపినందుకు ధన్యవాదాలు గురుదేవులకు పాదాభివందనములు⚘🙏⚘🙏⚘

  • @RamRam-ps7ez
    @RamRam-ps7ez 4 หลายเดือนก่อน +8

    ఉమ్మడి కర్నూల్ జిల్లా లో విశ్వబ్రాహ్మణ వంశీయులు అయిన హుచ్చు వీరప్ప తాత గారి మఠం పెద్దహోతూరు... మరియు యాగాంటీశ్వర స్వామి కొంతలపాడు... మరియు కర్నూలు నగర సమీపంలో దిగువపాడు లోనూ జీవసమాది పొంది ఉన్నారు... ఇందులో చిత్రం ఏమిటి అంటే వారు అంతా కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలం లో వారే🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kunuthursrinivas
    @kunuthursrinivas 3 ปีที่แล้ว +26

    Crystal clear communication and vibrant voice serve as evidence of Divinity in Sri Sanakarananda Swamy Vaaru.

  • @banalabramhachary8908
    @banalabramhachary8908 9 หลายเดือนก่อน +2

    వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురించి అర్థము లను చాలా అర్థమవుతున్నది గా వివరించినారు మీ పాదపద్మములకు నమస్కారములు మీ ప్రవచనములు చెవుల విందాం రకములుగా ఉన్నవి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురించి ఇంకా విషయములను తెలియజేయగలరని ప్రార్థన ఇట్లు మీ శిష్యుడను బాణాల బ్రహ్మచారి సనాతన బ్రహ్మర్షి గోత్రము జై భారత్ జై హిందూ సమాజం

  • @adinarayan.g4023
    @adinarayan.g4023 3 ปีที่แล้ว +1

    Guruvugaru me padamulu ku Namaskram Jai sri potuluri veera bramendra Swamy variki Jai jai sri krishna

  • @malliswarimulavisala6652
    @malliswarimulavisala6652 3 ปีที่แล้ว +160

    గురువుగారు మీ పాదాలకు నమస్కారములు మీరు చెప్తుంటే వీరబ్రహ్మేంద్ర స్వాములవారి చెబుతున్నట్టు పరమశివుడు చెబుతున్నట్టు గానే ఉంది మాకు ప్రతి మాటలు అంత అర్థం ఉంది

  • @sreenivasdundigal9279
    @sreenivasdundigal9279 3 ปีที่แล้ว +4

    ంఓం శ్రీ జై జగద్గురు మధ్వీరాట్ పోతూలూరి వీరబ్రహ్మేంద్రస్వామి గోవింద మంభదేవి యే నమః చాలాచక్కగవివరించిన ఈ స్వామి వారికి ధన్యవాదాలు తెలుపుతూ శ్రీనివాస్ 💐🙏🙏జై విశ్వకర్మ ణే 🙏🙏

    • @chandrasekhararaomaradana7671
      @chandrasekhararaomaradana7671 3 ปีที่แล้ว +1

      జై శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి
      Chandrasekhararao.M

    • @chandrasekhararaomaradana7671
      @chandrasekhararaomaradana7671 3 ปีที่แล้ว +1

      👌👌👌👌👌

    • @seelamrajyalakshmi4
      @seelamrajyalakshmi4 3 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏Sri Gurubhyonamaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmisailajakollapudi1553
    @lakshmisailajakollapudi1553 3 ปีที่แล้ว +92

    ఆయనకు మరణమే లేదు..
    శ్రీ గురు భ్యోన్నమః🙏🙏🙏 ఆయన చెప్పనమాటే...🙏🙏🙏🙏

    • @swamiakhandanandgiri1087
      @swamiakhandanandgiri1087 3 ปีที่แล้ว +2

      జయ్ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి దివ్య చరణారవిందములకు నమస్సు మా o జ లు లు. జీవో బ్రహ్మ ఏవ.ఓమ్....

    • @bommakantidevendher7838
      @bommakantidevendher7838 3 ปีที่แล้ว +2

      175 years unnara Swamy varu

    • @ramuls3624
      @ramuls3624 3 ปีที่แล้ว

      Mlll

    • @vkhindu6987
      @vkhindu6987 3 ปีที่แล้ว +2

      @@bommakantidevendher7838 కాదు... సిద్దయ్య గారి తో కలిసి ఉన్న సమయం 175 సం,,

    • @venkateswarareddygajjala3965
      @venkateswarareddygajjala3965 3 ปีที่แล้ว +2

      @@vkhindu6987 సరిగా చెప్పారు .సిద్దయ్య గారితో స్వామి వారు 175 సంవత్సరములు కలిసి అందరికీ బోధనలు చేశారు .స్వామి వారు భూమి మీద ఎంత కాలం ఉన్నారో మనం చెప్పలేం .బ్రహ్మం గారు నిత్యులు, సత్యులు ,యోగులు కనుక మనం వారి గురించి ఏం చెప్పలేం

  • @apparaobollapragada2080
    @apparaobollapragada2080 หลายเดือนก่อน

    శ్రీ గురువుగారి పాదపద్మాలకు హృదయపూర్వక నమస్కారములు

  • @nnssmohanarao8667
    @nnssmohanarao8667 ปีที่แล้ว +3

    OM BHAGVATHE VASUDEVAYA NAMAHA

  • @sravanchary7863
    @sravanchary7863 2 ปีที่แล้ว +2

    Jai pothuluri Vira brahmendra swAmulavariki Jai🙏🙏🙏🙏

  • @nagarajuvarla5856
    @nagarajuvarla5856 3 ปีที่แล้ว +6

    శ్రీ శంకరానందగిరి స్వామి వారి ఆశ్రమం ఎక్కడున్నదో ఏ జిల్లాలో ఉన్నదో ఆశ్రమానికి వెళ్లి దారి ఏ విధంగా వెళ్లాలి దయచేసి తెలుపగలరు స్వామి దర్శించుకోవాలని తపనతో స్వామి దర్శించుకోవాలని ఆలోచనలో ఉన్నాము తొందర్లోనే స్వామి దర్శించుకుంటారు దయచేసి ఆశ్రమం ఎక్కడ ఉందో తెలుపగలరు

  • @vasanthachary
    @vasanthachary 3 ปีที่แล้ว +2

    బ్రహ్మము గారి జీవిత చరిత్ర చక్కగా వివరించినందుకు జీవన్ముక్తి దరిచూపే మార్గము చూపి నందుకుపందుకు గురువు గార్కిధన్యవాదములు

  • @sivaparvathi1238
    @sivaparvathi1238 3 ปีที่แล้ว +119

    🙏🙏🙏 జై పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారికి జై

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 2 ปีที่แล้ว +6

    ఓం శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః

  • @bbujji5567
    @bbujji5567 2 ปีที่แล้ว +11

    🙏ఓం వీర బ్రహ్మయ్య స్వామి గురు దేవ 🙏

  • @bvsrau
    @bvsrau 3 ปีที่แล้ว +17

    Thanking you Swamiji for his truly and excellent speeches

  • @jaivirat-tv8457
    @jaivirat-tv8457 3 ปีที่แล้ว +3

    ఎంత చక్కగా వివరించారు స్వామీ ధన్యోస్మి
    నమో వీరబ్రహ్మేంద్రస్వామి

  • @sallasallachandramohan2379
    @sallasallachandramohan2379 3 ปีที่แล้ว +79

    🙏🙏🙏🌹🌹🌹 ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః 🌹🌹🌹🙏🙏🙏

    • @shaikmairuddin5035
      @shaikmairuddin5035 3 ปีที่แล้ว +4

      అన్న గారు స్వామి వారి యొక్క మంత్రం రోజుకు 108 సార్ల్ పటిస్తాను
      ఏ రోజు నా స్వామి వారి రోజు నాకు తిలేదు కొంచం చెప్పండి

    • @thallapakalakshminarasaiah7233
      @thallapakalakshminarasaiah7233 3 ปีที่แล้ว +1

      Sir 💐💐💐💐💐🥥🥥🥥🥥🕉🕉🕉🕉

  • @sivanageswarammakadavakoll7065
    @sivanageswarammakadavakoll7065 2 หลายเดือนก่อน

    ఇన్ని విషయాలు తెలియజేసినందుకు
    బోధించినందుకు శతకోటి వందనాలు🙏🙏🙏

  • @kisorhemasundarchodavarapu9384
    @kisorhemasundarchodavarapu9384 3 ปีที่แล้ว +3

    2002 - 2009 వరకు కర్నూలు & తిరుపతి లో (ప్రముఖ పత్రికలో చేస్తూ) ఉన్నా కడప మీదుగా తిరుపతి వేళ్ళాను కాని దురదృష్టం స్వామివారి సమాది ఉన్న ప్రాంతం (మఠం) పవిత్ర స్థలంను దర్శించ లేక పోయాను నా జీవితంలో బాధాకరమైన విషయం.. స్వామి నడియాడిన కర్నూలు జిల్లాలోని రవ్వలకోండ మినహా మిగతా ప్రాంతాలు చూశాను. వారి పాదపద్మాలకు మా మనఃపూర్వక నమస్సులు🙏🙏🙏 . మాకు మఠంప్రాంతం దూరమైనా దర్శనం చేసుకునే అదృష్టం మాకు ఇచ్చి మాజన్మ ధన్యం చేయుస్వామి.

  • @resojivaman9312
    @resojivaman9312 2 ปีที่แล้ว +21

    గురుదేవుని నామ జపము వల్ల ఎన్నో అద్భుతాలు నా జీవితంలో జరిగినవి. 💐జై గురుదేవ💐.

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 ปีที่แล้ว +2

    Omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha

  • @maheswark3569
    @maheswark3569 3 ปีที่แล้ว +6

    చాలా చక్కగా వివరించారు ,💐💐👌నమస్కారం స్వామివారి కి

  • @nvnnp8800
    @nvnnp8800 2 ปีที่แล้ว +1

    ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః
    ఓం శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః సాక్షాత్ శ్రీ గురుబ్రహ్మే నమః
    🌹🌹🙏👏

  • @nnagaraju7789
    @nnagaraju7789 3 ปีที่แล้ว +1

    Naku sri veerabramhedraswami ante naku chala istam

  • @dr.sreenivasreddypeddiredd6612
    @dr.sreenivasreddypeddiredd6612 2 ปีที่แล้ว +5

    GURU GARU YOUR EXCELLENT NARRATION IS VERY MUCH APPRECIATED.YOUR ARE WELL COME TO GIVE SUCH PRAVACHANS IN FUTURE. 🙏

  • @rediboinianjaiah3685
    @rediboinianjaiah3685 3 ปีที่แล้ว +6

    గురువు గారికి పాదాభివందనం నేను వీర బ్రహ్మణగారి యక్షగానం ఆట అడినాను.

  • @kverrabhadrachari9266
    @kverrabhadrachari9266 3 ปีที่แล้ว +7

    జై వీర బ్రహ్మేంద్ర స్వామి వ వీర భోగ వసంత అవతారం 1 జై జై వీర బ్రహ్మేంద్ర స్వామి గోవింద మామ సమేత వీర బ్రహ్మేంద్ర స్వామి మఠం వీరబ్రహ్మేంద్రస్వామి వారి

  • @VINAYYADAV-ns1mo
    @VINAYYADAV-ns1mo 3 ปีที่แล้ว +3

    శ్రీ నారాయణ స్వామి సజీవ సమాధి స్వామి
    Kovilampadu,chandrasekharapuram mandalam, Prakasam district

  • @venkateshwaraprasadsankara
    @venkateshwaraprasadsankara 3 หลายเดือนก่อน

    🙏 ఓం శ్రీ మద్వీరపోతులూరివీరాబ్రాహ్మేద్ర స్వామి గురుపూజులకు పాదపద్మములకు నా వందనాలు

  • @pobbathinarayanaswamy2661
    @pobbathinarayanaswamy2661 3 ปีที่แล้ว +11

    స్వామి మీరు చెప్పిన తర్వాత నలొ ఎదొ ఓక జ్యతి వెలిగింది స్వామి పాదాలకు వందనం

  • @srikanthvangala1569
    @srikanthvangala1569 3 ปีที่แล้ว +12

    🙏🙏🙏🙏🙏 జై జగథ్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామియే నమః ,
    జై శ్రీవీరబోగ వసంతరాయల స్వామియే నమః 🙏🙏🙏🙏🙏
    గురువు గారి పాదపద్మములకు సాష్టాంగ ప్రణామాలు ,చాలా చక్కగా భక్తితో పరమాత్మున్ని ద్యానించేవారికి ఇంకా విశ్వాసం కలిగి వారు చేసే సాదన మరింత తారాస్థాయికి చేరేవిదంగా మామీద కృపతో మీరు చెప్పే బోధనలు అద్భుతమైనవి స్వామి 🙏🙏🙏🙏🙏

    • @pamenapraveenkumar5711
      @pamenapraveenkumar5711 2 ปีที่แล้ว

      Om sri pothuluri veera brahmmendra swamy ye namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @entisangathulu
    @entisangathulu 3 ปีที่แล้ว +4

    Jai Shree Madvirat Potuluri Veera Bramhendra Swamy vaariki Jai🙏🙏🙏🙏🙏. Chaala chakkani pravachanam icharu Guruvu Gaaru. Dhanyavadamulu 🙏🙏🙏🙏🙏

    • @NINJA-46.
      @NINJA-46. 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏

  • @sribalaji703-z1m
    @sribalaji703-z1m 2 หลายเดือนก่อน +2

    చాలబాగుంది సామి🙏

  • @ganil7974
    @ganil7974 2 ปีที่แล้ว

    Guru bramha guru vistnu gurudheho gurusakhath para bramha tasumaisri guruyenamh

  • @narasimhuluragari2720
    @narasimhuluragari2720 3 ปีที่แล้ว +28

    ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీ వీర బ్రంహనే నమః గురువుగారికి ధన్యవాదములు.

    • @అంగీరస
      @అంగీరస 3 ปีที่แล้ว

      ఈ మంత్రాన్ని ఎవరు క్రియేట్ చేసారు. మంత్రం వేదం నుంచి వస్తుంది ఎవరికి వారు క్రియేట్ చేసుకునేది కాదు

  • @ganeshd5847
    @ganeshd5847 11 หลายเดือนก่อน +1

    ఓం గురుభ్యోనమః శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి యే నమః 🌹🙏🌹🙏🌹🙏🌹

  • @sarangivenkateswarlu2259
    @sarangivenkateswarlu2259 3 หลายเดือนก่อน +1

    స్వామీజీ ఎంత చక్కగా చెప్పావు

  • @malladikabeerjj6368
    @malladikabeerjj6368 2 ปีที่แล้ว +78

    మా తాతయ్య గారు మల్లాడి శ్రీరామ దండలయ్య దాసుగారు జీవ యోగ యోగ సమాధి చేసి ఉన్నారు వారి గ్రామము గోదావరి జిల్లా కాట్రేనికోన మండలము పల్లం గ్రామమున జీవ యోగ సమాధి చేసి మళ్లీ నెల రోజుల తరువాత బయటకి వచ్చి జ్ఞాన బోధలు చేసిన మహా మహా గురువులు జగద్గురు శ్రీ రామ దండ దండలయ్య దాసు గారు అనేక జ్ఞానబోధలు సమాధి నుండి బయటకు వచ్చిన మొదలు మహావిష్ణు తో స్వయముగా మాట్లాడిన మహా గురువు శ్రేణులు శ్రీ రామ దాసు గారు వారు శిష్యులకు జ్ఞానబోధ చేసి సరే మహావిష్ణువు దర్శనము స్వయంగా ప్రతిరోజు మాట్లాడిన గురువు గారు నిత్య అన్నదానం శిష్యులకు ఉపదేశము గావించిన మహాత్ములు అటువంటి గురువులకు మీకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మము గారికి ఇట్టి జ్ఞాన బోధ చేసిన మీకు నా నమస్కారములు

    • @indupalli.vidyasekhar1951
      @indupalli.vidyasekhar1951 11 หลายเดือนก่อน

      Phone number

    • @venkateshktrm3774
      @venkateshktrm3774 8 หลายเดือนก่อน

      ⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹9⁹⁹⁹❤⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹

    • @nageswararaoperla8992
      @nageswararaoperla8992 6 วันที่ผ่านมา

      🎉😮I 6ఈజీ9] u

    • @nageswararaoperla8992
      @nageswararaoperla8992 6 วันที่ผ่านมา

      😊

  • @balrajushivnoori
    @balrajushivnoori 8 หลายเดือนก่อน +1

    Sri potuluri Veera brahmendra Swamy Garu sarveshwar andar ki sarvejana sukhino bhavantu

  • @ganil7974
    @ganil7974 2 ปีที่แล้ว +1

    Guru ji 🙏 super cheparu

  • @seshaphanipadakandla2154
    @seshaphanipadakandla2154 2 ปีที่แล้ว +2

    చాలా చక్కటి వివరణ. ధన్యవాదాలు స్వామి.

  • @dupamramakrishna
    @dupamramakrishna 2 ปีที่แล้ว +2

    శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పాదపద్మములకు 🙏🙏🙏

  • @vamshikrishnanyalapelli1394
    @vamshikrishnanyalapelli1394 2 ปีที่แล้ว +7

    🙏పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి 🙏💐💐🌍🌍💕💕

  • @swaggamerspubgmobile3235
    @swaggamerspubgmobile3235 2 ปีที่แล้ว

    Om Sri veersbrahmendraswsmiye namaha,sri veersbrahmam garu saaksathu daiva swarupulu

  • @SreenivasVattipally
    @SreenivasVattipally 3 ปีที่แล้ว +14

    స్వామి వారు చక్కగా వివరించారు మీకు మా యొక్క నమస్కారాలు

  • @madhukarvishwakarma97
    @madhukarvishwakarma97 2 ปีที่แล้ว +3

    నమస్కారం స్వామి

  • @jaiveerabrahmendra6033
    @jaiveerabrahmendra6033 3 ปีที่แล้ว +72

    ఓం నమో వీరబ్రహ్మేంద్రాయ🙏

  • @bvlakshmi1967
    @bvlakshmi1967 3 ปีที่แล้ว +12

    Swamy Nameste🙏💅🙏 very nicely explained nd taken us to heavenly world. Pray for him for his rebirth to see good days in future👌🙏💅👌🙏🙏🙏

  • @ramanareddy9105
    @ramanareddy9105 3 ปีที่แล้ว

    Sri Mad Virat Brahmendhra Swami Vari Gurinchi Theliyani Enno Vishayamu Maku Theliyajesina Guru ji Gariki Naa Padhabi Vandhanalu

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 3 ปีที่แล้ว +1

    Pothuluri Veerabramham Gariki Padhabhivandanalu. Vari Katha Cheppuchunna Tamaku🙏🙏🙏🙏.

  • @gokhalebgk1543
    @gokhalebgk1543 3 ปีที่แล้ว +3

    Sri Shankarananada Giri Swamyji's speech about Sri Pothuluri Veera Bramhendra Swamulu' Sajeeva Samaadhi is simple and descriptive. I am grateful to Swamiji.

  • @kolluruvenkataramanamurthy5580
    @kolluruvenkataramanamurthy5580 3 ปีที่แล้ว +28

    Thank You Swamyji
    Let's Pray for HIS re entry to this world to save all of us

  • @suryakavipadmavathamma1153
    @suryakavipadmavathamma1153 2 ปีที่แล้ว +1

    Gurubramha, gururvishnuhu, gururdevomaheswaraha, gurusatchathparabramhathasmaisreeguravennamaha, thankyou

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad1202 3 ปีที่แล้ว +4

    జ్ఞాన ప్రదాత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య పాదపద్మములకు వందనం

  • @panakalaraomunagala6706
    @panakalaraomunagala6706 2 ปีที่แล้ว +2

    Om sri veerabramham gariki jai

  • @vsrinu2005
    @vsrinu2005 2 ปีที่แล้ว +7

    om sri pothulurie veerabramendaraswamy namaha

    • @UshaRani-oe9wx
      @UshaRani-oe9wx 2 ปีที่แล้ว +1

      Brahmam Garu Epude Raavali Anyayani Aapali A ukuntunanu

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve ปีที่แล้ว +1

    శ్రీ స్వామివారు వివరణ బాగుంది. బ్రహ్మేంద్రస్వామివారి వంశీయులు ఈవీడియోని తిలకించి ధనఆశను త్యజించి మూలవిరాట్ ముక్తిమార్గాన్ని పదిమందితోపంచుకుని ఈరోజుమఠంయొక్క పరిస్తితిని గమనించి అభివృధ్ధిలో భాగస్వాములుకండి అదే నివాళి.

    • @satheeshs1989
      @satheeshs1989 7 หลายเดือนก่อน

      శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వంశీయులు ఎవరు లేరు

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 4 หลายเดือนก่อน

    Virabrahmendra స్వామి వారికి సహస్ర ప్రణామములు. 🙏🙏🙏స్వామీజీ, నన్ను ఆశీర్వదించండి.

  • @sreekrishnagoldworks8971
    @sreekrishnagoldworks8971 2 ปีที่แล้ว +1

    Guruvu gari padapadmamulaku naskarishunnanu

  • @nareshatm
    @nareshatm 3 ปีที่แล้ว

    Swami vari pada padmalaku bhakti purvaka namaskaram. Swamy meru potuluri veerabrahmendra swamy vari mula mantraniki ardanni dayachesi maku bhodhinchandi🙏

  • @ksridharaacharyasridhar8906
    @ksridharaacharyasridhar8906 2 ปีที่แล้ว

    Chala Baga chepparu Gurugaru chala santhosham 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sargunasri_official
    @Sargunasri_official ปีที่แล้ว

    Buttappa swamigaroo ma village ♥ paakann samadee àyiaroo yearly festival jarogunnu

  • @RavikkThe
    @RavikkThe ปีที่แล้ว +1

    Om Veera bramendra swamy ne namha om KShrum narsimha ya namah om Veera bramendra swamy ne namha om

  • @sogade8709
    @sogade8709 2 ปีที่แล้ว

    Om Narayanaya Om bramhaya.... swamy meru chakaga cheparu me padhalaku namaskaramulu