రాధాకృష్ణ గారు సినీమా ఫీల్డ్ లోనేగాని ,జర్నలిజం లో కుట్రలు, కుతంత్రాలు లేవంటారా , మీ జీవితం మొత్తం చేసింది , చేస్తున్నది కుట్రలు, కుతంత్రాలు కడందంటారా ? నిసుగ్గుగా నీతిమంతుడు గా ఇంటర్వ్యూలు చేస్తున్నారు కదా!!
Sir nenu rendu cinemalu choosanu nijamga indrajith cinema chala adbhutham ga untundhi sir nijam cheppalante kodamsimham cinema kanna bavuntundhi story kani screenplay gani chala bavuntundhi sir. meeru yendhuku ee cinema ni digital madhyamam lo ipudu release cheyyakoodadhu sir.
Cinema hit, flop ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. ఇండస్ట్రీ కాదు, ఫ్లాప్ తీసి రాజకీయాలు చేశారు అనడం కరెక్ట్ కాదు , అర్జున్,భానుచంద్ర్, సుమన్, సురేష్ లాంటి హీరోలు చాలా మంది వచ్చారు. నిలకడగా వున్నారు. టాలెంట్ వుంటే అవకాశం ఖచ్చితంగా వస్తుంది.
Giribabu garu meeru manchi senior actor meeru nyayanga cheppandi me abbayi bose babu hero material aa mari rajakeeyalu chesi tokkese vallu industry lo unte me inko abbayi raghubabu artist ga anta busy ela ayadu industrylo evaru evarni tokeyyaleru
Sir cinema field lo chala Mandi hero material kani valu super hero's....crazy hero's ayipotunaru.....jz intlo okaru hero avatam vala.....em character artist son hero Ava kudada??? Only hero koduke hero avala??? Yenta Mandi young hero's life's spoil avala cinema industry lo example: udaya Kiran, tarun, old hero's Suman, jz venakala hero back ground or cine back ground lekunda vaste valu hero's avakudada??? Face value lekapoyina..... Intlo hero's ga chesina valu vuna vala pilalu matrame hero's avala???? Hero, villain, character artist, comedian ga chesina vala pilalu yenta Mandi fil industry lo niladokunaru....talent vundi..... Ayina venakale vunaru....adi emito konta Mandi kastapadakundane..... Peda hero's ayipotunaru.....
@@new1717...... Bro nenu nepotism encourage cheyyatamledu vastavam cheptunnanu star herolaki fans untaru kanuka valla pillalaki aa fan following automatic ga vastundi anta matram cheta adi nilabadutundani kadu malla prove cheaukuntene enta pedda star hero kodukina industry lo suatain ayedi kakapote ee prove chesukone process lo flops padda kuda vallu inkonni cinimalu cheyyagala financial backup vallaki untundi kabatti elagola konni cinimalu chesi oka point lo sucess ayite life untundi kani charecter artistla kodukulu heroluga vachinakuda okavela flop ayite malli heroluga cheyyadam anedi vallakunde financial backup and contacts meeda depend ayuntundi main point oka chinna logic alochinchandi giribabu gari abbayini tokkeyalsina avasaram appatike evariki andananta ettulo no 1 position lo unna chiranjeevikemiti alage tarun udaykiran vellandarni evaru tokkeyledu success rate padipoyi fade out ayaru evaru kuda loverboy image to starsga permanent ga undadam kastam
Kodama Simham hit andi Giri Babu Garu. songs in that movie are hit even for today. Bose Babu movie name ento kudaaa evariki teliyadu. Meeru takkuva rate ki ammi labhalu vacchaiyi hit ante ela?
Giribabu giving interview and wasting time by giving interview with an idiotic minded professor and thinks kammas are only right persons to live in the world in cinema and politics, Giribabu garu manchi manishi ilanti vedhavaluku interview icchi, chee anipinchukunnaru, what a pity sir 🥱😭
గతం లో n t r మొదలగు కమ్మ హీరోలు సినీ రంగం మొత్తం వాళ్ళ ఆధీనం లో ఉండేది వేరే కుల అర్టిస్టులని చెరనిచ్చే వారు కాదు టాలెంట్ తో కష్టపడి వచ్చిన s p రంగా రావు ని సావిత్రి ని మో. వారిని ఏ విధంగా లేకుండా చేశారో తెలుసు అన్ని దాటుకొని వచ్చి న చిరంజీవిని సినీ పరిశ్రమకి మొగుడు లా తయారు అయ్యాడు అనటం విన్నాం. పెద్దదిక్కు అయిన చిరు ను తొక్కలని. అనేక రకాలుగా ప్రయత్నంతో నే ఉన్నారు సొంత కుల మీడియా తో మంచి ని చెడు గా చెడును మంచి గా గ్లోబల్ ప్రచార వీరులు
Hahaha adaleka maddela meeda egiradanta neelantode ante ide Kodama simham super hit raa Giribabu ga mee chetta politics meeru marandi raa ayina oka movie adakapote inko movie lo prove chesukovachu ga mee vadi daggara talent unte Suman, Bhanuchandar , Suresh, Srikanth, JD chakra varthy villanta ela ayyaru Heros cheppu?
టాలెంట్ ఉంటే ఒకరు పైకి తీసుక రావాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు పైకి వచ్చాడు రమేష్ బాబు రాలేదేం. కృష్ణ గారి వల్ల కాలేదేంఅఖిల్ ను నాగార్జున తీసుక రాలేదేం. నందమూరి కుటుంబం నుంచి చెప్పేదేముంది
కొదమ సింహం... మ్యూజికల్ సూపర్ హిట్....
నిజానికి అది మంచి సినిమా... చిరంజీవి గార్కి తెలుసు అని చెప్పను కానీ ఖచ్చితంగా మధ్యలో గిరిబాబు నష్టపోయారు
Akkada evarainaa alage chestaru, Giribabu kuda ade chesevaru. Business ante anthe.
కొదమసింహం బాగుంది. నేను రెండు సార్లు చూశాను. అప్పటికి ఆ సినిమా కొత్తగా అనిపించింది. కొదమ సింహం సక్సెస్ మూవీ.
కొదమసింహం 👌👌👌👌👌👌
రాధాకృష్ణ గారు సినీమా ఫీల్డ్ లోనేగాని ,జర్నలిజం లో కుట్రలు, కుతంత్రాలు లేవంటారా , మీ జీవితం మొత్తం చేసింది , చేస్తున్నది కుట్రలు, కుతంత్రాలు కడందంటారా ? నిసుగ్గుగా నీతిమంతుడు గా ఇంటర్వ్యూలు చేస్తున్నారు కదా!!
చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి ఛండాలపు పనులు
Kodamsimham was hit , 100 days in 20 centers . May be not big as Jagadeka veerudu.
కొన్ని సెట్టింగ్స్ చాలా చీప్ గా ఉంటవి. గిరిబాబు గారి ఓన్ మూవీస్ దేవతలారా దీవించండి మెరుపు దా డి సింహ గర్జన సూపర్ హిట్స్.
యాక్టింగ్ వస్తె చాలదు..ఫేసు వాల్యూ వుండాలి..అదృష్టం కూడా వుండాలి..అంతేకాని ఒకడు తొక్కడు..నేను తొక్కించుకున్నాను అని చెప్పొద్దు
భాను చంద్ర గారిని సుమన్ గారిని తొక్కారు
సినిమా బాగుంటే పెద్దహీరో చిన్న హీరో అని చూడరు..ఎది బాగుంటే అదే చూస్తారు. దానికి నిదర్శనం dj tillu.
Sir nenu rendu cinemalu choosanu nijamga indrajith cinema chala adbhutham ga untundhi sir nijam cheppalante kodamsimham cinema kanna bavuntundhi story kani screenplay gani chala bavuntundhi sir. meeru yendhuku ee cinema ni digital madhyamam lo ipudu release cheyyakoodadhu sir.
Cinema hit, flop ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. ఇండస్ట్రీ కాదు, ఫ్లాప్ తీసి రాజకీయాలు చేశారు అనడం కరెక్ట్ కాదు , అర్జున్,భానుచంద్ర్, సుమన్, సురేష్ లాంటి హీరోలు చాలా మంది వచ్చారు. నిలకడగా వున్నారు. టాలెంట్ వుంటే అవకాశం ఖచ్చితంగా వస్తుంది.
కొదమసింహం నా ఫేవరెట్ మూవీ ఆ స్టోరీ అందులో డాన్సులు పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటికి కూడా అది ఫ్లాప్ ఏంటి సార్ జోక్ కాకపోతే
కొదమ సింహం Flop ఏంటండీ..? That's a good movie.
Not every good film is a hit or profitable and not every bad film is a flop
@@cnp6501 antha kammanayina logics appatlo undevi kaadu le...Kodama simham is a hit... eeyana cheptunna movie asalu peru kooda telvadu!...
సినిమా లో దమ్ము లేకపోతే ఎవరూ కాపాడలేరు.
Indra jeath movie cala bagundhi
Link pettandi chudalanipisthundhi
sir meeru online choosi unte dayachesi link share cheyagalaraa
That is mega
Kutrala gurinchi meere cheppali
Indrajittu super movie i saw ,1998
ఇంకెవరుంటారు. ఆ దుష్ట చతుష్టాలు నలుగురే అయి ఉంటారు
Endra jit super movie
Giribabu garu meeru manchi senior actor meeru nyayanga cheppandi me abbayi bose babu hero material aa mari rajakeeyalu chesi tokkese vallu industry lo unte me inko abbayi raghubabu artist ga anta busy ela ayadu industrylo evaru evarni tokeyyaleru
Sir cinema field lo chala Mandi hero material kani valu super hero's....crazy hero's ayipotunaru.....jz intlo okaru hero avatam vala.....em character artist son hero Ava kudada??? Only hero koduke hero avala??? Yenta Mandi young hero's life's spoil avala cinema industry lo example: udaya Kiran, tarun, old hero's Suman, jz venakala hero back ground or cine back ground lekunda vaste valu hero's avakudada??? Face value lekapoyina..... Intlo hero's ga chesina valu vuna vala pilalu matrame hero's avala????
Hero, villain, character artist, comedian ga chesina vala pilalu yenta Mandi fil industry lo niladokunaru....talent vundi..... Ayina venakale vunaru....adi emito konta Mandi kastapadakundane..... Peda hero's ayipotunaru.....
@@new1717...... Bro nenu nepotism encourage cheyyatamledu vastavam cheptunnanu star herolaki fans untaru kanuka valla pillalaki aa fan following automatic ga vastundi anta matram cheta adi nilabadutundani kadu malla prove cheaukuntene enta pedda star hero kodukina industry lo suatain ayedi kakapote ee prove chesukone process lo flops padda kuda vallu inkonni cinimalu cheyyagala financial backup vallaki untundi kabatti elagola konni cinimalu chesi oka point lo sucess ayite life untundi kani charecter artistla kodukulu heroluga vachinakuda okavela flop ayite malli heroluga cheyyadam anedi vallakunde financial backup and contacts meeda depend ayuntundi main point oka chinna logic alochinchandi giribabu gari abbayini tokkeyalsina avasaram appatike evariki andananta ettulo no 1 position lo unna chiranjeevikemiti alage tarun udaykiran vellandarni evaru tokkeyledu success rate padipoyi fade out ayaru evaru kuda loverboy image to starsga permanent ga undadam kastam
కొదమసింహ o టీవీ లో ఎన్ని సార్లు వచ్చిన చూస్తాను.
Kammode politics anadam vichintramga undi.
Vaadu hero yentra baabu😅😅😅😂😂🤦🤦🤦
Mi quastining lo chala teda undi andi
ఆడలేక మద్దెలోడు అన్నట్టు ఉంది 🤣🤣🤣🤣🤣
Giri babu. Gaaru. Meeru. Senior. Actor. Mimlni. Yevaru. Tokkutaaru. Sir.
Rk entha amayakudo kutralu, kuthanthralagurinchi emi theliyav
కొదమ సింహం పోయింద😂😂😂
ఏజాతికి ఎప్పుడు ఒకరిమీద పడి ఎడవడంతప్ప ఏమీ తెలియదు
Kodama Simham hit andi Giri Babu Garu. songs in that movie are hit even for today. Bose Babu movie name ento kudaaa evariki teliyadu. Meeru takkuva rate ki ammi labhalu vacchaiyi hit ante ela?
Antaledu indrajit flop kodamasimham super sariga chudamanu
Iddaru iddare 😂
Indrajith Good movie ani talk vinnanu...
someone tell to pavan maintain distance with virus caste, they will screw one day, rip you
Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna
మీరెంతమందిని తొక్కేసారు సామీ 😝
Giribabu giving interview and wasting time by giving interview with an idiotic minded professor and thinks kammas are only right persons to live in the world in cinema and politics, Giribabu garu manchi manishi ilanti vedhavaluku interview icchi, chee anipinchukunnaru, what a pity sir 🥱😭
కొదమ సింహం అట్టర్ ఫ్లాప్ మూవీ కానీ... చిరంజీవి కెరీర్ కోసం బలవంతంగా పిక్ అప్ చేసారు....
Oka cinema vallu chiru carrer problem antv😂
@@SUDHEERKUMAR-iv9vb నవ్వింది చాలు బ్రో... ఆరోజుల్లో చిరుకి ప్రతి సినిమా ఇంపార్టెంట్
కొదమ సింహం సూపర్ హిట్
Cinimani youtub nandu pettadi
గతం లో n t r మొదలగు కమ్మ హీరోలు సినీ రంగం మొత్తం వాళ్ళ ఆధీనం లో ఉండేది వేరే కుల అర్టిస్టులని చెరనిచ్చే వారు కాదు టాలెంట్ తో కష్టపడి వచ్చిన s p రంగా రావు ని సావిత్రి ని మో. వారిని ఏ విధంగా లేకుండా చేశారో తెలుసు అన్ని దాటుకొని వచ్చి న చిరంజీవిని సినీ పరిశ్రమకి మొగుడు లా తయారు అయ్యాడు అనటం విన్నాం. పెద్దదిక్కు అయిన చిరు ను తొక్కలని. అనేక రకాలుగా ప్రయత్నంతో నే ఉన్నారు సొంత కుల మీడియా తో మంచి ని చెడు గా చెడును మంచి గా గ్లోబల్ ప్రచార వీరులు
❤
Chiranjeevi family andariki ilane chestadi.... Appudu , ippudu, eppudu.... Oka family nundi 10 Mandi actors undali, motham stories vallake mundu vellali, migita vallu valla bajana cheyali..
అసలు చిరంజీవి ఏం చేశాడు ఇందులో. వాళ్ళ సినిమా ఆపేసాడా. Release చేశారు కద
Chiranjeevi devudu, aayana lekapote industry eppudo oka caste ani board pettesevaru 😂.
He is god to so many aspirants, inspiration.
@@Yashans142 Edupu anthe.
నిజమే గిరిబాబు గారు...ఏం సినిమా అది... నేను రెండు సినిమాలు చూసాను కొదమ సింహం హిట్ మూవీ
Chusthey indrajit movie link pettandi ledha youtube lo ayina pettandi
ఆవకాయ, పప్పన్నం తినే రాష్ట్రం లో కౌ బాయ్ సినిమా ఏమిటి?😁
Sollu mi cinemalo matter unte, buyers teesukuntaru hit ayyedhi flop talk vachedhi kadu
Chesina vaallu evaro andariki telusu..... Rajashekhar vaallu koodaa chepparu same version...... God ll take care anthe
Hahaha adaleka maddela meeda egiradanta neelantode ante ide Kodama simham super hit raa Giribabu ga mee chetta politics meeru marandi raa ayina oka movie adakapote inko movie lo prove chesukovachu ga mee vadi daggara talent unte Suman, Bhanuchandar , Suresh, Srikanth, JD chakra varthy villanta ela ayyaru Heros cheppu?
Mari gorram bayya.. vadini hero annadam.. entha Mee community ayyithee 😂😂😂😂
Mee waadki dhammuntey appuday inkaa cinema teeyalsindhhi
Ory.eppati.varaku.okkade.bhuthu.kittigadu.anukuntunnaru.janalu.kaani.eppude.ardam.aindia.chalamandi.lofar.kittigadulu.vunnaru.ani.,
Nekanna bdkow galu avdu vuntadu raa lafut
KODAMA SIMHAM HIT CINEMA RA BABU
ఒరేయ్ బాబు యావరేజ్ మూవీ రా ఆది
Manadhi anty kamma castu dha
Nivu Pakestan Nudi Vachava
Jyitgu & Eenadu batuku inta diga charndi, pak cricket meeda unna interest PM padakalameeda ledu, vinasakale vipareeta buddhi k ahankaram
Chiranjeevi antha andharni nasinam chasadu
Avuna 😂, Chiranjeevi devudu lanti manishi antaru andaru.
Kodhamasimham avireje
Chiranjeevi ni tokkestasaru
Kodamacsimham is not a successful movie.
Boku gadu, kodama simham blockbuster
Kodama simham hit ra rey
ఆ టైటిల్ చూసి వీడియో చూడకండి.....
ఏమి ఉండదు....అసలు ఆ ప్రస్తావనే ఉండు.. ఈ పాటికి అందరికీ అర్థమైపోయి ఉంటుంది. నేను చూడలేదు.
chiranjeevi bathhku antha inthe
టాలెంట్ ఉంటే ఒకరు పైకి తీసుక రావాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు పైకి వచ్చాడు రమేష్ బాబు రాలేదేం. కృష్ణ గారి వల్ల కాలేదేంఅఖిల్ ను నాగార్జున తీసుక రాలేదేం. నందమూరి కుటుంబం నుంచి చెప్పేదేముంది