Mutton Biryani హైదరాబాదీ మటన్ బిర్యానీ - Goat బిర్యానీ Hyderabadi Mutton Biryani Jabardasth Vantalu

แชร์
ฝัง

ความคิดเห็น • 2.4K

  • @MANAM66RaamS
    @MANAM66RaamS 2 ปีที่แล้ว +24

    మీరు చెప్పే వినదానం... మీ వంటలు ఎంత బాగుంటాయో... మీ మాటలు కూడా అంతే బాగుంటాయి... సూపర్ బ్రో.... Great chef🙏🙏🙏

  • @SURESH0369
    @SURESH0369 ปีที่แล้ว +6

    I Appreciate You Sir 👌👍🎉 మీరు ఎంతో సంతోషంగా వంట చేయడం వల్ల అది అమృతం లా తయారయింది అది చాలా మంచి లక్షణం. చాలా సరదాగా జోకులు వేస్తూ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉండే లా ఉంది. మీకు ధన్యవాదాలు.🙏

  • @mishikarinizam2079
    @mishikarinizam2079 4 ปีที่แล้ว +289

    I'm here only for the vahchef comedy

  • @raocnrao
    @raocnrao 3 ปีที่แล้ว +48

    సంజయ్ గారు జీవితాన్ని మటన్ బిర్యానీ తో పోల్చి వాస్తవాన్ని చక్కగా చెప్పిండ్రు. మస్తున్నది.
    వారేవాహ్ ఏమి ఏం చెప్పిండ్రు బతుకు గురించి
    సూపర్

  • @shaiknabirasul1270
    @shaiknabirasul1270 3 ปีที่แล้ว +7

    నువ్వు సూపర్ రా మామ, మా చెల్లి అదృష్ట వంతురాలు, వంద సంవత్సరాలు మీరు ఇలాగే ఉండాలి ❤️🙏

  • @vamshiremidala8566
    @vamshiremidala8566 4 ปีที่แล้ว +50

    అన్నా మీ జంటని చూస్తుంటే
    కచ్చితంగా దిష్టి తగులుతుందేమో అనిపిస్తుంది,
    ఏమాటకామాటే చెప్పకోవాలి
    మిమ్మల్ని చూస్తుంటే నాకే జలసిగా ఉంది ,
    మీరు అందరికీ ఆదర్శం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @asgaming910
      @asgaming910 4 ปีที่แล้ว +1

      భలే చెప్పావు తమ్ముడు

    • @vamshiremidala8566
      @vamshiremidala8566 4 ปีที่แล้ว

      @@asgaming910
      thank you bhavani garu

  • @gouthamreddy.a3608
    @gouthamreddy.a3608 4 ปีที่แล้ว +13

    మీ మాటలు బిర్యాని కంటే చాలా బాగుంటాయి 🙏🙏

  • @gopalraodunna3292
    @gopalraodunna3292 4 ปีที่แล้ว +7

    ఎంత చక్కటి తెలంగాణ యాస మాట్లాడుతారు సార్ మిరు

  • @narenderak6097
    @narenderak6097 4 ปีที่แล้ว +2

    రైట్ అన్నా, దేవుడు బ్యాలెన్స్ చేస్తడు.👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @sairamparidam6201
    @sairamparidam6201 3 ปีที่แล้ว +7

    Still I don't understand why the channel has not reached 1M subscribers having this much of fun with food one best cooking channel in telugu youtube community and my favourite chef Sanjay thumma garu 🙏🙏

  • @damodarshankarabakthula3175
    @damodarshankarabakthula3175 4 ปีที่แล้ว +50

    అన్నా ...బిర్యానీ తయారీ పై మీ explaine మహా అద్బుతం..
    చిన్న చిన్న గొడవలతో విడిపోయే నేటి తరం దంపతులకు ఎలా ఉండాలో మీరే చక్కటి ఉదాహరణ..
    i like both of you bro ..

  • @amruthajetti6537
    @amruthajetti6537 4 ปีที่แล้ว +50

    సూపర్ బిర్యాని అన్నా మాకు కూడా కొంచెం పెట్టన్నా నీ చేతి వంట తినాలని ఉంది అన్నా

  • @ramsachitbabu5609
    @ramsachitbabu5609 4 ปีที่แล้ว +60

    Couple made for each other. God bless you!

  • @mariaboon2128
    @mariaboon2128 5 หลายเดือนก่อน +1

    I love this man,and his passion for food and love for his wife ❤❤❤

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 3 ปีที่แล้ว +6

    మీరిద్దరూ మంచి ఆదర్శ దంపతులు అన్నా..మిమ్ముని చూస్తుంటే నాకు అసూయగా వుందన్నా...ఎంతో అన్యోన్యంగా ఒకర్నిఒకరు ప్రేమను పంచుకొంటూవుంటారు...దేవునికి స్తోత్రం..

  • @charanrock126
    @charanrock126 4 ปีที่แล้ว +13

    మీ మాటలు చాలా బాగున్నాయి సార్ బిర్యానీ లాగ..సూపర్ సార్ మీరు 👌

  • @narennsg6534
    @narennsg6534 4 ปีที่แล้ว +12

    I think she is a lucky and blessed woman in the world....

  • @rameshmarkam3340
    @rameshmarkam3340 4 ปีที่แล้ว +79

    వా వారేవా సూపర్ అండి బిర్యానీ మీ మాటలు కూడా స్పైసి గ ఉన్నాయి బిర్యానీ లెక్క🙏🙏😍😍😂😂

  • @mygardenmyhandworks3478
    @mygardenmyhandworks3478 4 หลายเดือนก่อน +1

    మీ మాటలు వింటుంటే చాలా సరదాగా, వాస్తవంగా ఉన్నాయి. మీ వంటకు అదనపు ఆకర్షణ మీ మాటలు

  • @shaikapsar1569
    @shaikapsar1569 3 ปีที่แล้ว +2

    Nuvu gorelekana mekalekana 😀😀😀😀😂 super gobee sir

  • @srrayurvedanilayam7733
    @srrayurvedanilayam7733 4 ปีที่แล้ว +7

    *దేవుడు balance చేస్తాడు.. ఇది నిజం bro..*

  • @devikar2038
    @devikar2038 4 ปีที่แล้ว +7

    Very lucky queen Victoria she will get all varieties to eat from her husband

  • @mehargayatri7936
    @mehargayatri7936 4 ปีที่แล้ว +18

    U r a marriage counselor..super..🙏

  • @dvramani9410
    @dvramani9410 4 ปีที่แล้ว +3

    Excellent sir,mee dishes+mee matalu,kalmasham lekunda natural ga happy mentality tho matladutjaru,meeru mee family tho happy ga untu,inka yenneno variety dishes chupistu happy ga matladutu life ni mee wife tho enjoy chestu dishes chupinchandi sir,thank u very much sir

  • @induindraja7403
    @induindraja7403 3 ปีที่แล้ว

    Sir meeru chaala baaga chestunnaru vantalu TQ Sir👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👏👏👏👏👏

  • @drajudbrathers5233
    @drajudbrathers5233 4 ปีที่แล้ว +30

    అబ్బా అన్న ఎం చెప్పఁథివి సూపర్ ని బాషా పక్క నాటు తెలంగాణ

  • @Samrajshe
    @Samrajshe 4 ปีที่แล้ว +44

    No matter how many biryani videos you make, each one is still special chef!!

  • @arunchinnu2749
    @arunchinnu2749 4 ปีที่แล้ว +22

    Sir lots of love to you two happiest couple ..😍

  • @haribabu4283
    @haribabu4283 3 ปีที่แล้ว +14

    సార్ మీ దంపతులు ఇద్దరు జీవితాంతం సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @ramasria9627
    @ramasria9627 2 ปีที่แล้ว +1

    queen Victoria and king Victoria thanks for your cooking.well explained.very honest.happily watch this video. we laughed. you gave happy mind. may god bless your family.

  • @dheerajott
    @dheerajott 4 ปีที่แล้ว +8

    అన్న నేను రాయలసీమ వ్యక్తిని కానీ మీరు చక్కగా తెలంగాణలో బాగా మాట్లాడుతున్నారు ఐ లవ్

  • @SaiGamerYT
    @SaiGamerYT 4 ปีที่แล้ว +19

    We watch your videos not for Cooking food... But to listen your desi "Vahchef --Pravachanaluuu" 😁😁😁😁

  • @sunusunu4683
    @sunusunu4683 3 ปีที่แล้ว +9

    సూపర్ సార్ సీతారాముల మీరు కలకాలం చల్లగా ఉండాలి

  • @radhikakompally4019
    @radhikakompally4019 3 ปีที่แล้ว

    Mee baryabarthalu iddaru chala anyonyamga untaru .....naaku chala ishtam meeriddaru 🙏🙏

  • @krishnaiahk4827
    @krishnaiahk4827 3 ปีที่แล้ว +3

    మిమ్మల్ని చూసి చికెన్, మటన్ బిర్యానీ వాండాను అన్నా చాలా బాగా వచ్చింది. Thank you so much anna

  • @amarnathreddy4065
    @amarnathreddy4065 4 ปีที่แล้ว +30

    Dear Sanjay sir, I am extremely impressed by not just your culinary skills but your presentation. Love you couple.

  • @BalRAM-ud2kc
    @BalRAM-ud2kc 4 ปีที่แล้ว +126

    2:22 Bokkalu eraga de..de...dee😂😂Helirious👌👌

  • @ratnareddy4223
    @ratnareddy4223 4 ปีที่แล้ว +7

    Sir, we love your recipes and presentation.
    మీ ప్రతి హైద్రాబాది బిరియని recepies లో ఇవి వేస్తారు
    1)జీలకర్ర పౌడర్
    2)కెవడా వాటర్/రోజ్ వాటర్
    జీలకర్ర పౌడర్ - కలకత్తా బిరియని
    కెవడా వాటర్ - లక్నో బిరియని లో వేసేవి. మరియు జీలకర్ర పౌడర్ వేస్తే గరం మసాలా ఆరోమని తగ్గించేస్తుంది కదా.
    నిజమైన authentic హైద్రాబాది బిరియనికి పైన చెప్పిన జీలకర్ర పొడి, కెవడా వాటర్ అవసరమా... కొంచెం ఆ రహస్యాన్ని వివరించి చెప్పండి 🙏🙏

  • @Bharath.Reddy175
    @Bharath.Reddy175 ปีที่แล้ว +1

    Philosophy Suuper anna

  • @yesuratnamvangalapudi9925
    @yesuratnamvangalapudi9925 3 ปีที่แล้ว

    Super biriyani తయారు చేసి చెప్పారు.మీరు చేసిన బిరియని 35ఇయర్స్ ఐనది కువైట్ లో తెన్నాను అప్పుడు600పిల్స్ .హోటల్ లో.థాంక్స్ బ్రదర్. సూపర్ గా బిరియని తయారుచేసి చెప్పారు.

  • @hanumayyak7443
    @hanumayyak7443 4 ปีที่แล้ว +13

    U r simply amazing....love it....ur videos are my inspiration, learning & stress buster.....love to see you eating and many more things....

  • @poornimasista9992
    @poornimasista9992 3 ปีที่แล้ว +16

    Story telling and showing your love towards your wife along with food and drink too good to watch👌

  • @ramarao3451
    @ramarao3451 4 ปีที่แล้ว +23

    మంచిగా చెప్పినవ్ అన్న....

  • @ramumalla1309
    @ramumalla1309 4 ปีที่แล้ว +2

    Nuv vanduthavani telsu gani gintha manchiga matladthavani telvadu kaka... Very nice

  • @sousheelb1110
    @sousheelb1110 3 ปีที่แล้ว +1

    Your explanation is superB brother.... Looking at the biryani.... Water is comes in the mouth.....

  • @bapireddy4796
    @bapireddy4796 4 ปีที่แล้ว +126

    సార్ ఏం చెబుతున్నారండీ చాలా బాగున్నాయి మీ మాటలు...బిర్యాని లెక్కన..😀😀😀

  • @MB-jx5so
    @MB-jx5so 4 ปีที่แล้ว +13

    Software employees are great.. sacrifices lot of personal life for end-user benificiary..

  • @pashamjanardhanreddy8668
    @pashamjanardhanreddy8668 3 ปีที่แล้ว +51

    నీ యమ్మ ఏందిరా ఇది,చూస్తుంటే నోరు ఉరుతోంది.చెప్పే విధానం సూపర్ కాకా.

  • @shivabuttidance9285
    @shivabuttidance9285 3 ปีที่แล้ว

    Anna superee ee sunday try chesatha

  • @endralaphoebemary9449
    @endralaphoebemary9449 2 ปีที่แล้ว +2

    Great Sir U R always Right

  • @villageyoutubechannel
    @villageyoutubechannel 4 ปีที่แล้ว +25

    అన్న మీరు చాలా బాగా ఉన్నారు మీ బాష చాలా బాగుంది మి జొడి సూపర్

  • @jaisukhnaiduk864
    @jaisukhnaiduk864 4 ปีที่แล้ว +27

    I have tried all your recipies I am 15
    years old

    • @lathish6954
      @lathish6954 4 ปีที่แล้ว +1

      Iam also 😋😋

    • @Harsh0581
      @Harsh0581 4 ปีที่แล้ว

      Iam not.....😁😁

  • @Anand-kg4yz
    @Anand-kg4yz 4 ปีที่แล้ว +5

    I did it sir yesterday.... Superb taste... Big Thank You from my Family....

  • @kokkiligaddahemalatha5822
    @kokkiligaddahemalatha5822 2 ปีที่แล้ว

    Sir miru family gurinchi chala baga cheptharu tq

  • @kishoreganpisetty620
    @kishoreganpisetty620 3 ปีที่แล้ว +1

    Me vanta teeru,meeru matlade teeru naku chala istam sanjay garu keep it up 👏👍🌹

  • @7hillsyadavdega876
    @7hillsyadavdega876 3 ปีที่แล้ว +8

    Really you are made for each other sir. You are a blessed couple.

  • @satishkajana606
    @satishkajana606 2 ปีที่แล้ว +3

    Excellent sir,I didn't eat ur biryani recipe but ur resipi is next level love you ❤️❤️❤️

  • @raviesumanth2640
    @raviesumanth2640 2 ปีที่แล้ว +7

    Wonderful cooking, neat cooking, very well presented!! This Biriyani should definitely taste good, no doubt.

  • @paddug3694
    @paddug3694 3 ปีที่แล้ว

    Thank u sir u r awosome sir nenu try chesanu sir chela baga vachindhi super teast thank u very much sir u r rocking sir

  • @anindersgoodvibes8784
    @anindersgoodvibes8784 4 ปีที่แล้ว

    Sir I like ur all videos
    12 years nundi mi videos chustanu
    Meeru chesdi pratidi ma intlo peddolu chesedi match aitadi. Mi coking excellent .

  • @madhaviyetrintala1095
    @madhaviyetrintala1095 4 ปีที่แล้ว +4

    I just like the way you enjoy your food.
    Gore meka concept is good.

  • @lifeofmaheshbabu
    @lifeofmaheshbabu 4 ปีที่แล้ว +8

    me medha chala respect pirigindi chef..love the way of life cycle.

  • @soujanyaranga7423
    @soujanyaranga7423 4 ปีที่แล้ว +16

    I really like Mrs. Ragini.... she is a lady of few words and talks with expression.... god bless the 💑

  • @mahi-hd7ch
    @mahi-hd7ch 3 ปีที่แล้ว

    Nenu chicken try chesanu anna super ga vachindi tq

  • @danamgangamohan8225
    @danamgangamohan8225 3 ปีที่แล้ว

    Super sir meeru banta chesinattu ledhu... Motivation vedio chesinattu undhi... Samsaaram gurinchi chaala baga vivarincharu thankyou so much sir

  • @aduganianil4084
    @aduganianil4084 4 ปีที่แล้ว +4

    శ్రీ శ్రీ శ్రీ వావ్ చెఫ్ వాహ్ రే వాహ్ బాబా గారికి జై

  • @GMIRaj
    @GMIRaj 4 ปีที่แล้ว +12

    Dear sir, your making gorre mutton biryani is wonderful, and your anchoring is fantastic.
    Congratulations to Victoria madam.
    👏👏👏💐💐

  • @suneelmikkili
    @suneelmikkili 4 ปีที่แล้ว +5

    లైఫ్ గురించి చెప్పిన మీ విశ్లేషణ 100% కరెక్ట్ అన్న

  • @walikarrani7630
    @walikarrani7630 3 ปีที่แล้ว

    Thank you sir vanta ranivallaki chala easy gachepptharu meru chala baga chestharu

  • @HARINADHYALAMANCHI
    @HARINADHYALAMANCHI 4 ปีที่แล้ว

    Vanta tho paatu ...mee maatalu kuda bavunnaay...super

  • @SureshKumar-pk8ry
    @SureshKumar-pk8ry 4 ปีที่แล้ว +7

    అన్న నువ్వు వదిన సూపర్.... మీ టేస్టీ వంటల వల్ల శాఖాహారి కూడా మాంసాహరి గా మారి పోతడు

  • @aduganianil4084
    @aduganianil4084 4 ปีที่แล้ว +9

    Sir,
    You and You're words inspire so many people

  • @vamshiremidala8566
    @vamshiremidala8566 4 ปีที่แล้ว +22

    తోక , కాయల విషయం మీకెలా తెలుసు.
    అది నిజం ,పచ్చి నిజం

    • @chin2strance
      @chin2strance 4 ปีที่แล้ว

      Poi Teddx Hyderabad la aina interview chudu aina anubvam chepthadu

  • @mannandreamers17
    @mannandreamers17 หลายเดือนก่อน

    She is very lucky having a great chef in home and husband too 😊😊😊😊

  • @rameshvadluri2665
    @rameshvadluri2665 ปีที่แล้ว

    మీరు చెప్పే పద్ధతి సూపర్ 👌🏿👌🏿👌🏿👌🏿

  • @nivassree7811
    @nivassree7811 3 ปีที่แล้ว +4

    Husband intlo vanta chesthe godavalu kavanedi paramardham.jai ho Sanjay gaaru

  • @shelleypillay3139
    @shelleypillay3139 4 ปีที่แล้ว +30

    From South Africa 🇿🇦 Namaskaram chef. Don’t understand Telugu but is this mutton breyani not goat. Thank u are so hilarious 😂 thank u for great entertainment show queen Victoria so lucky to have chef cook. Happy independent day 🤜🏼🤛🏼🙏🏻✌️🌈

    • @millymagic6324
      @millymagic6324 4 ปีที่แล้ว +4

      Goat is nothing but Mutton.

  • @lravikiran88
    @lravikiran88 4 ปีที่แล้ว +11

    Happy Independence Day to the beautiful couple who inspires us not only with food but also with true love and way to be happy in life

  • @venkateshchary1151
    @venkateshchary1151 2 ปีที่แล้ว

    Biryani yemo gani me matalake kadupu nindutundi sir meru super me vantalu super sir,👏👏😄👍👌

  • @skmustakmustak8961
    @skmustakmustak8961 4 ปีที่แล้ว +2

    మీ మాటలు చాలా బాగుంది

  • @neerajpatel8754
    @neerajpatel8754 4 ปีที่แล้ว +17

    2:22 is lit 🔥🔥

  • @srisailamsri1452
    @srisailamsri1452 4 ปีที่แล้ว +7

    అన్నా మీకు కూడా స్వతంత్రదినోత్సవ శుభాకాంక్షలు.

  • @pujithraj3109
    @pujithraj3109 4 ปีที่แล้ว +9

    This guy has spoiled the business of all Hyderabad restaurants 🤭🤭🤭

  • @ajcreations698
    @ajcreations698 3 ปีที่แล้ว

    Jodi super and telangana yasa 👍.......🙏😂😂😂😂😂

  • @praveenmudaram932
    @praveenmudaram932 2 ปีที่แล้ว

    Medam miru chala adrustavanthu manchi vantalu ruchi chusthunnaru

  • @bkavitha86
    @bkavitha86 3 ปีที่แล้ว +6

    Hi chef I'm watching this video only for your talking, your sense of humour ♥️♥️

  • @vamshiremidala8566
    @vamshiremidala8566 4 ปีที่แล้ว +10

    అన్నా నేను చాన్నాల్ల నుండి చూస్తున్నా,
    నాకు ఒక డౌట్ ,
    ఏంటంటే మీరు చాలా పెర్ఫెక్ట్ గా మటన్ గురించి చెప్పారు ఇప్పుడు
    ప్రతి వీడియోలో పల్లెటూరి విషయాలు
    ఉన్నవి ఉన్నట్టే చెప్తున్నారు.

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 3 ปีที่แล้ว +20

    భగవంతుడు మనతో ఉండాలి అంటే భార్య భర్తలు సంతోషం గా ఉండాలీ..(సలీమ్)

  • @rizvanak9893
    @rizvanak9893 2 ปีที่แล้ว

    Expalin chese method Chala bagundi and recipie very super sir

  • @rachelproperties1779
    @rachelproperties1779 2 ปีที่แล้ว +1

    Really Annaa i tried today in coocker
    It's very delicious

  • @devikar8283
    @devikar8283 4 ปีที่แล้ว +5

    Very lucky queen Victoria got a lot of varieties to eat

  • @sdlayakali2898
    @sdlayakali2898 4 ปีที่แล้ว +252

    😂😂కథ,స్క్రీన్ ప్లే, డైరక్షన్ 👌వా... షఫ్... వారెవ్వా 😂😂🙏👌👌👌

    • @mahasri5497
      @mahasri5497 4 ปีที่แล้ว +9

      Super vandaru sir

    • @puranambhumesh3976
      @puranambhumesh3976 4 ปีที่แล้ว +6

      పంద్రాఆ గస్టు శుభాకాంక్షలుఆయ్య గారు

    • @LakshmiNarayana-pg8mm
      @LakshmiNarayana-pg8mm 4 ปีที่แล้ว +2

      Super Anna

    • @amulyalavoori7119
      @amulyalavoori7119 4 ปีที่แล้ว +1

      Chicken biryani chesi Tina super kudhirindhi

    • @ghgh-un2kv
      @ghgh-un2kv 3 ปีที่แล้ว +1

      @@amulyalavoori7119 aww so cute

  • @santoshram1311
    @santoshram1311 4 ปีที่แล้ว +80

    13:43, nuvvem punyam cheshnavo nenu neeku dhorikina, NENEM cheshinano nuvvu naaku dhorikinav... 🤫🤫😅😅😜😜😜

  • @jayap.1939
    @jayap.1939 ปีที่แล้ว

    I will try this Biryani
    I already many Recipes fr your show thank you 🙏 fr Germany 🇩🇪

  • @praveennaveen6306
    @praveennaveen6306 2 ปีที่แล้ว +1

    Good I love it❤❤❤❤❤❤ thank you universe🌌

  • @rubbarsing
    @rubbarsing 4 ปีที่แล้ว +7

    Wife and husband ante ela vundali. Gud life partner.

  • @surprisenow6842
    @surprisenow6842 4 ปีที่แล้ว +4

    13:42 that's true,lucky couple

  • @vamshisamudrala6142
    @vamshisamudrala6142 4 ปีที่แล้ว +6

    I don't want mutton Biryani i only want you, your way of talking,and sense of humour

  • @ramap6380
    @ramap6380 4 ปีที่แล้ว

    Sir me matalu super. Inka vandutunte noru vorupotundi🌷

  • @venugopal-Ramancharla
    @venugopal-Ramancharla 3 ปีที่แล้ว

    Anna samsaram mida ni Biryani philosophy chala bagundi.