CHINNADAINA VOORILONA | చిన్నదైన ఊరిలోన | A.R. STEVENSON | Latest Telugu Christmas Song |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2024

ความคิดเห็น • 256

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC  11 หลายเดือนก่อน +18

    Lyrics:-
    చిన్నదైన ఊరిలోన యేసుక్రీస్తు పేరుతోన ఱేడు పుట్టినాడు
    దివ్యమైన లోకమందు వాసముండువాడు
    దీనులైన వారిమధ్య ఉండగోరినాడు
    అ.ప. : రాజ్యాలన్నిటిలో సంబరాలు నేడు
    పూజ్యనీయునికి కీర్తనలు పాడు
    1. నీడలేక గూడులేక సాయమొచ్చు జాడలేక
    కృంగియున్నవారికింక తోడు
    నమ్ముకున్నవారికి ఆయనే న్యాయం చెయ్యగలిగినోడు
    సత్యమును జీవమును తానైయున్నాడు
    2. బుద్ధిలేక శుద్ధిలేక దిద్దుబాటు చేతకాక
    కూలబడ్డవారికింక తోడు
    కోరుకున్నవారికి ఆయనే రక్షణ ఇవ్వగలిగినోడు
    కొండయును కోటయును తానైయున్నాడు
    3. శాంతిలేక కాంతిలేక ఆశపడ్డదేదిరాక బెంగపడ్డవారికింక తోడు
    వేడుకున్నవారికి ఆయనే భారం దించగలిగినోడు
    మార్గమును ద్వారమును తానైయున్నాడు

  • @udayforifj2301
    @udayforifj2301 ปีที่แล้ว +11

    చిన్నదైన ఊరిలోన యేసు క్రీస్తు పేరుతోనా ఱేడు పుట్టినాడు “2”
    దివ్యమైన లోకమందు వాసముండు వాడు దీనులైన వారి మధ్య ఉండ కోరినాడు “1”
    రాజ్యలన్నిటిలో సంబరాలు నేడు పూజ్యనీయునికి కీర్తనలు పాడు -2 చిన్నదైన “1”

    నీడలేక గూడులేక సాయమొచ్చు జాడలేక కృంగి ఉన్న వారికి ఇంకా తోడు’2”
    నమ్ముకున్నవారికి ఆయనే న్యాయం చేయగలిగి నోడు “2”
    సత్యమును జీవమును తానై ఉన్నాడు “1”
    రాజ్యలన్నిటిలో సంబరాలు నేడు పూజ్యనీయునికి కీర్తనలు పాడు -2 చిన్నదైన 2”
    బుద్ధిలేక శుద్ధి లేక దిద్దుబాటు చేతకాక కూలబడ్డ వారికి ఇంకా తోడు”2”
    కోరుకున్న వారికి ఆయనే రక్షణ ఇవ్వగలినోడు “2”
    కొండయును కోటయును తానై ఉన్నాడు “1”
    రాజ్యలన్నిటిలో సంబరాలు నేడు పూజ్యనీయునికి కీర్తనలు పాడు -2 చిన్నదైన 2”
    శాంతి లేక కాంతి లేక ఆశపడ్డదేది రాక బెంగపడ్డవారి కింకా తోడు”2”
    వేడుకున్న వారికీ ఆయనే భారం దించగలిగి నోడు “2”
    మార్గమును ద్వారమును తానై ఉన్నాడు “1”
    రాజ్యలన్నిటిలో సంబరాలు నేడు పూజ్యనీయునికి కీర్తనలు పాడు -2 చిన్నదైన 2”

  • @satishyellamelli9149
    @satishyellamelli9149 2 ปีที่แล้ว +83

    వాక్యం ఆధారిత రచనలు చాలా సంతోషం Symphony songs vinte అస్సలు వాక్యం విన్నట్టే ఉంటుంది ఎల్ల కాలం ప్రజలకు కావలసిన పాటలు glory to God

    • @ppp4526
      @ppp4526 2 ปีที่แล้ว +6

      Xlent,,song

    • @boda.josephboda.joseph4774
      @boda.josephboda.joseph4774 ปีที่แล้ว +3

      దేవునికి మహిమ కలిగేలా, వాక్యానికి న్యాయం చేసే విధంగా, మీ రచనలు, సంగీతం, గానం, మీరు అందించే ఆణిముత్యాలు అన్నీ లోకంలో ష్పెషలే అన్నా!
      దేవుడు మిమ్మల్ని ఇంకా బహు విరివిగా వాడుకొనుటకు గాను, ఆయురారోగ్యాలతో నింపి, తన జ్ఞానాత్మతో అభిషేకించి దీవించును గాక! అని మా ప్రార్థన. ఆమెన్!

    • @kalyanssr9885
      @kalyanssr9885 ปีที่แล้ว +1

      Super talking bro 👏

  • @nanistewartsamuel1954
    @nanistewartsamuel1954 10 หลายเดือนก่อน

    This is THE REAL SYMPHONY

  • @dchantiiloveyou1446
    @dchantiiloveyou1446 2 ปีที่แล้ว +9

    చాలా మంది పాడతారు పాటలు కష్టంగా నేర్చుకోవలసి వస్తుంది కానీ స్టీవెన్ అన్న పాటలు సులువుగా నేర్చి పాడోచ్చు

  • @tech_sam9436
    @tech_sam9436 2 ปีที่แล้ว +30

    🌟 వాక్యాధారిత సాహిత్యం, ప్రాస, రాగం - అమోఘం అద్భుతం 🌟
    Bro. *STEVENSON* garu

  • @dasuhindi5689
    @dasuhindi5689 2 ปีที่แล้ว +24

    ముందుగా మన దేవాది దేవుడైన యేసుక్రీస్తు పేరిట వందనములు సార్...🙏
    ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదల చేసిన సింఫనీ ఆల్భమ్ పాటలలో. 2021 క్రిస్మస్ పండుగ పాట మీరు మాకందించినందుకు ప్రత్యేకంగా వందనములు సార్🎤
    పాట మొత్తం ఆనందంగా అద్భుతమైన సంగీతం రచనా సాహిత్యం కల మీ గళం నుంచి వెలువడటం అద్భుతంగా ఉందీ...
    ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు🙏

  • @jaladhiaraya6771
    @jaladhiaraya6771 2 ปีที่แล้ว

    రిఫ్లెక్షన్ బాక్స్ లో తెలుగు పాట

  • @ks1875
    @ks1875 2 ปีที่แล้ว +14

    అన్న మీ పాటలు ప్రత్యేకం పరిమళం
    రణగొన ధ్వనులకు చోటు లేకుండా ఎంత music వాడాలో అంతే వాడుతూ వీనులకు విందు చేసే సంగీతం దేవుడు మీకు ఇచ్చిన వరం.
    రక్షకుడు అన్న మాట ఉండుంటే పాట పరిపూర్ణంగా ఉండేదని అభిప్రాయం.

  • @mosesrajnelaboina9738
    @mosesrajnelaboina9738 2 ปีที่แล้ว +13

    ప్రతీ క్రిస్మస్ లో మీరు రచించి పాడిన పాట లేకుండా ఏ క్రిస్మస్ జరగదు సార్
    దేవుడు మీకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం
    తెలుగు క్రైస్తవ ప్రపంచానికి మీరు ఒక దేవుని బహుమానం
    మీ తగ్గింపు ప్రభువు పనికి మీ యొక్క అంకితభావం సమర్పణా జీవితం బహుగా వర్ధిల్లాలని మరెన్నో లెక్కలేనన్ని పాటలు మీ కలం నుండి జాలువారాలని మా ప్రార్ధన...
    మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు సార్

  • @fr.yesuratnamthota8109
    @fr.yesuratnamthota8109 2 ปีที่แล้ว +15

    Praise the Lord Jesus
    దేవుని మహిమార్థం మీ నుండి వెలువడిన ప్రతీ పాటనుబట్టి దేవునికి ఘనత కలుగును గాక..ఆమెన్

  • @yesubabuakula2137
    @yesubabuakula2137 2 ปีที่แล้ว +39

    చిన్నదైన ఊరిలోన యేసుక్రీస్తు పేరుతోన రేడు పుట్టినాడు "2"
    దివ్యమైన లోకమందు వాసముండువాడు
    దీనులైన వారి మధ్య ఉండగోరినాడు "1"
    రాజ్యాలన్నింటిలో సంబరాలు నేడు
    పూజ్యనీయునికి కీర్తనాలుపాడు "2"
    నీడలేక గూడులేక సాయమొవచ్చు జడలేక
    కృంగియున్నవారికింక తోడు "2"
    నమ్ముకున్నవారికి ఆయనే న్యాయం చెయ్యగలిగినోడు "2"
    సత్యమును జీవమును తానైయున్నాడు. "రాజ్యాలన్నిటిలో"
    బుద్దిలేక శుద్దిలేక దిద్దుబాటు చేతకాక
    కూలబడ్డవారికింక తోడు "2"
    కోరుకున్నవారికి ఆయనే రక్షణ ఇవ్వగలిగినోడు "2"
    కొండయును కోటయును తానైయున్నాడు "రాజ్యాలన్నిటిలో"
    శాంతిలేక కాంతిలేక ఆశపడ్డదేదిరాక
    బెంగపడ్డవారికింక తోడు. "2"
    వేడుకున్నవారికి ఆయనే భారందించగలిగినోడు. "2"
    మార్గమును ద్వారామును తానైయున్నాడు "రాజ్యాలన్నిటిలో"

  • @arepogucharan9103
    @arepogucharan9103 2 ปีที่แล้ว +2

    అన్నయ్య చిన్నదైనా ఊరిలో ఎంత ఆశ్చర్యక్రియలు దక్షిణ పూర్ణుడా ఈ పాటలకి ట్రాక్ పెట్టండి అన్నయ్య ప్లీజ్ అన్న ఈ పాటలో సంగీతం నాకు చాలా నచ్చింది అన్నయ్య మా కుటుంబం తరపున నీకు వందనములు తెలియజేస్తున్నాను

  • @arepogucharan8810
    @arepogucharan8810 2 ปีที่แล้ว +6

    అన్నయ్య క్రిస్మస్ పాట చాలా బాగుంది అన్నయ్య క్రిస్మస్ శుభాకాంక్షలు మా కుటుంబం తరఫున మీకు వందనాలు తెలియజేస్తున్నాము ఆ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @johnmothe3618
    @johnmothe3618 ปีที่แล้ว +1

    దేవునికి మహిమ కలుగును గాక,,, ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @VictoriousLifeMinistries100
    @VictoriousLifeMinistries100 2 ปีที่แล้ว +19

    అద్భుతమైన రచన, స్వరకల్పన, గాత్రం, సంగీతాన్ని అందించే మీలాంటి వారిని దేవుడు మాకు అనుగ్రహించినందుకు
    దేవునికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక!

  • @ypramila7182
    @ypramila7182 ปีที่แล้ว +3

    వినసొంపుగా ఉంది అన్నా మంచి అర్ధవంతమైన సాంగ్ tq బ్రదర్

  • @m.jayaraju
    @m.jayaraju ปีที่แล้ว

    Vandanalu annayya

  • @parameswararaogonthina2180
    @parameswararaogonthina2180 11 หลายเดือนก่อน

    దేవునికే మహిమ కలుగును గాక

  • @stephenyerikipati4644
    @stephenyerikipati4644 2 ปีที่แล้ว +7

    చాలా అద్భుత నైవిద్యమైన క్రిస్మస్ గీతం అన్న చాలా అద్భుతంగా సమాకూర్చి చేసిన సాంగ్ చాలా బాగుంది అన్నయ్య సాంగ్ ప్రతి వాక్య రూపంలో నుంచి వెళువేతిస్తున్న ఈ అద్భుత సారంషామైన వాక్య సందేశాలలో నుంచి ప్రతి పాటని మీ చేత రాయిస్తునటువంటి ఆ దేవాది దేవుని బట్టి కృతజ్ఞతలు చెలిస్తునాను అన్నయ్య మొన్న కావలిలో క్రిస్మస్ సంగీత సంబరం పెట్టినపుడు ఈ సాంగ్ నేను లైవ్ విన్నాను అన్నయ్య ఈ సాంగ్ ఎలా పాడారంటే హృదయంలో నుంచి ఒక అనందం ఎలా వెళువేక్తుందో అప్పుడే నేను ఈ లైవ్లో పాటని మీరు పాటని వింటూ నేను ఎంతో ఆనందించాను అన్నయ్య అప్పుడే నా హృదయం ఎంతో కదిలించబడింది అన్నయ్య ఈ పాట పాడుతూఉంటే చాలా థాంక్స్ అన్నయ్య ఈ పాటని అప్లోడ్ చేసిన ధన్యతను బట్టి కృతజ్ఞతస్తుతులు చెలిస్తునాను అన్న ఇంకా అనేకమైన వాక్య ధారమైన గీతాలతో ఇంకా అనేక ఆల్బమ్స్ చేకూర్చాని అసిస్తూ మీ స్టీఫెన్ 👌👌👌👍👍🎤🎤🎤🎼🎼🎼🎹🎹🎹🎹

  • @wonderstv1694
    @wonderstv1694 2 ปีที่แล้ว +4

    సర్వ సృష్టి కి సంతోషమైన సంగీత సువార్త

  • @godisourhappiness8002
    @godisourhappiness8002 2 ปีที่แล้ว +7

    మన దేవునికే మహిమ.వందనాలు అన్నయ్య🙏💐.

  • @christurajusrungarapati7635
    @christurajusrungarapati7635 ปีที่แล้ว +1

    అద్భుతమైన పాట.మా హ్రుదయాలు సంతో షిస్థున్నాయి

  • @dchantiiloveyou1446
    @dchantiiloveyou1446 2 ปีที่แล้ว +4

    ఒక్క లైక్ సరిపోదు ఈపాటికి

  • @ammasuman2160
    @ammasuman2160 2 ปีที่แล้ว +2

    చాలా చాలా థాంక్యూ సర్ సాంగ్ అప్లోడ్ చేసినందుకు

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 2 ปีที่แล้ว +8

    Praise the Lord brother 🙏🙏 song Chala Aatemeya matalu vunnayee 👌👌👌👌 kakinada 🌹❤️🌹

  • @victorrajb1490
    @victorrajb1490 2 ปีที่แล้ว +2

    క్రిస్మస్ సాంగ్స్ స్పెషలిస్ట్

  • @srinudulapalli209
    @srinudulapalli209 2 ปีที่แล้ว +3

    అన్నయ్య థాంక్స్ అన్నయ్య

  • @wonderstv1694
    @wonderstv1694 2 ปีที่แล้ว +3

    అన్నయ్య గారు చాలా చాలా బాగుంది పాట రచన అద్భుతం. మీరే 👑మీ స్వరం అ దేవుని వరం

  • @arstevensonsfan6911
    @arstevensonsfan6911 2 ปีที่แล้ว +16

    చరణాలు చాలా అధ్బుతంగా ఉన్నాయి sir ..👌👌👌 Wonderful lyrics..

  • @godsgrace2350
    @godsgrace2350 2 ปีที่แล้ว

    Manasunna manchi yessaya songs

  • @veerababupemmadi9199
    @veerababupemmadi9199 2 ปีที่แล้ว +3

    E year lo naku nachinna song praise lord anna

  • @sirishachodagudi4402
    @sirishachodagudi4402 2 ปีที่แล้ว +2

    Lyric song chalaa Bhagundi Glory to God

  • @Aadwikaofficial333
    @Aadwikaofficial333 2 ปีที่แล้ว +3

    Anna song chala bagumdi +video kuda bagumdi devuniki mahima kalugunu gakha 🙏🙏🙏👏👏👏👏

  • @VijayaLakshmi-hb7yw
    @VijayaLakshmi-hb7yw ปีที่แล้ว

    Super song annayya dhevunike mahimakalugunu gaka

  • @Sunmanth6281.
    @Sunmanth6281. 2 ปีที่แล้ว +4

    One and only the Christian legendary singer Dr ar Stevenson sir, he can prove, only this man write heartfull, meaningful lyrics tq God -we praise the Lord hallelujah

    • @mosesrajnelaboina9738
      @mosesrajnelaboina9738 2 ปีที่แล้ว

      Yes

    • @chintubudijaggula7391
      @chintubudijaggula7391 2 ปีที่แล้ว

      It's fact brother 🎂🎂🎉🎂🎉☺️☺️

    • @samjagiri
      @samjagiri 2 ปีที่แล้ว

      Absoutley wrong

    • @samjagiri
      @samjagiri 2 ปีที่แล้ว

      David place enti ar Steven anna place enti excellent ani coment chey kani David. Tho polchaku brother konchem alochinchu .. ardam cheskuntav ankuntunna. Thankyou brother

    • @Sunmanth6281.
      @Sunmanth6281. 2 ปีที่แล้ว +1

      Ok brother sorry...

  • @MRajesh-id3im
    @MRajesh-id3im 2 ปีที่แล้ว +3

    క్రిస్టమస్ గీతాన్ని చాలా ప్రత్యేకమైన కోణంలో చరణాల ద్వారా చూపించారు...
    ఇలా వైవిధ్యమైన రీతిలో అందించడం మీకే సాధ్యం బ్రదర్...

  • @kollijayaraju207
    @kollijayaraju207 2 ปีที่แล้ว +1

    అన్న పదం చాలా బాగా రాశారు అన్న
    సప
    అన్న పదం అర్థం కావడం చాలా ఆనందంగా ఉంది సార్

  • @chintubudijaggula7391
    @chintubudijaggula7391 2 ปีที่แล้ว +4

    Mind blowing evergreen melody in 2021.my ❤️❤️❤️ heart'is fulfilled with joy to hearing this sir... thank you so much sir such a beautiful melody for us 💝💝💝.

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 2 ปีที่แล้ว +2

    బావగారు సాంగ్ చాలా బాగుంది, కానీ మీరు కూడా స్టాఫ్ వేస్తె బాగుండేది 🙏🏻🙏🏻🎄🎄

  • @Calebu001
    @Calebu001 2 ปีที่แล้ว +4

    Wonderful lyrics sir
    More and more
    God bless you ✝️🛐 sir

  • @Battulawesley
    @Battulawesley 2 ปีที่แล้ว +2

    Steven son ani pincharu Anna Awsome
    Dancers 👌👌superr God bless you all

  • @suneethag7536
    @suneethag7536 2 ปีที่แล้ว +3

    Praise the Lord from shalom team every word of song is soo precious to worship the Lord may God bless you with his mighty supernatural power Amen

  • @DelilaSamson
    @DelilaSamson 11 หลายเดือนก่อน

    God bless you brother Amen

  • @yesuratnamkattula9388
    @yesuratnamkattula9388 2 ปีที่แล้ว +2

    Praise the lord annayya garu song👌👌👌

  • @durgaprasadkatari2125
    @durgaprasadkatari2125 2 ปีที่แล้ว +2

    Praise the Lord anna...I love this song...Mali mali vinali anipistundi

  • @srinudulapalli209
    @srinudulapalli209 2 ปีที่แล้ว

    annayya nee patalu nee matalu nuvu devudu maku ichinavaram annayya

  • @suhasinijonnada2367
    @suhasinijonnada2367 2 ปีที่แล้ว

    Prise the Lord 🙏anna chala bagundy song meru Inka athmiyamaina 🎵song's tho దేవుని stutinchali metho మేము కూడ దేవుని stutinchali

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 2 ปีที่แล้ว +2

    What a wonderfull Praise and worship song sir 🙏🙏🙏

  • @nagarajuvipparthi5766
    @nagarajuvipparthi5766 ปีที่แล้ว

    Chala santhosam annagaru wonder ful song ichinaru devunike mahima kalugunu gaaka amen

  • @srikanthdadala424
    @srikanthdadala424 2 ปีที่แล้ว +2

    దేవునికి స్తోత్రం మంచి పాట పాడారు అన్న క్రిస్మస్ శుభాకాంక్షలు

  • @vinoothnahazell904
    @vinoothnahazell904 2 ปีที่แล้ว +2

    Thank you brother manchi song echaru maku xmas Ki

  • @biblestudy8685
    @biblestudy8685 ปีที่แล้ว +1

    Wow wonderful song

  • @msimon9085
    @msimon9085 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏 e paata gurinchi chala wait chesanu sir. Thank q sir

  • @Rameshbabuchinnam
    @Rameshbabuchinnam 2 ปีที่แล้ว +2

    Chala chala adhbhuthamain paata anna🙏🙏🙏🙏Thank you so much🙏🙏🙏

  • @aacrevrajugeddam2284
    @aacrevrajugeddam2284 2 ปีที่แล้ว +2

    Anna, mee kalam padunu, tune lo nootanatvamu really superb

  • @yadala.nageswaraorao2648
    @yadala.nageswaraorao2648 2 ปีที่แล้ว +2

    Good evening sir mee song's album also wonderful sir praise the Lord sir 🙏🙏🙏🙏🙏🙏

  • @Johnsonbattu
    @Johnsonbattu 2 ปีที่แล้ว +5

    Excellent song in this Christmas season 🎄🌟

  • @rameshrapaka5780
    @rameshrapaka5780 2 ปีที่แล้ว +1

    Praise the Lord praise God 👏 🙌 🙏 ❤
    Very nice song 👌 🎵 🎶 🎵 🎶

  • @maidamshobharani6383
    @maidamshobharani6383 2 ปีที่แล้ว +3

    Praise the lord brother Nice song simple super ga undhi singing brother.

  • @prasannakumarpoluru8494
    @prasannakumarpoluru8494 2 ปีที่แล้ว +11

    ఎన్నో ఎన్నెన్నో పాటలు క్రిస్మస్ సందర్బంగా రిలీజ్ అవుతుంటాయి, ఐతే దేవుని అభిషేకం కలిగిన స్టీవెనన్న పాటలు అన్నిటిని మించి,ప్రక్కకు తోసేసుకుంటూ సంగీత చరిత్రలో నిలిచిపోతాయీ, దేవుడు అనుగ్రహించిన అధికమైన కృపకు వందనాలు

  • @rajkumarmanelli5493
    @rajkumarmanelli5493 2 ปีที่แล้ว +1

    Anna eee pata upload chesinandhuku chala thanks eee pata antey naku chala istam miru meeting lo padatam vunnanu apatnunchi eee pata kosam edhuru chusthunanu

  • @ch.paulraj3703
    @ch.paulraj3703 2 ปีที่แล้ว

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య అన్నయ్య కొత్త క్రిస్మస్ పాట అందించినందుకు కృతజ్ఞతలు

  • @VIJAYATALARI
    @VIJAYATALARI 2 ปีที่แล้ว +3

    Exllent song.ooraka maatalu chepthe chaladu annayya.antha superrrr ga extraordinary ga vundi.awesome Melody.chorus ithe chalaa chalaaaa bavundi

  • @raji3576
    @raji3576 2 ปีที่แล้ว +3

    Praise the lord brother garu 🙏🏻🙏🏻🙏🏻

  • @juttukakameswararao2767
    @juttukakameswararao2767 2 ปีที่แล้ว +2

    God bless your team

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 2 ปีที่แล้ว +2

    Praise the LORD sir 🙏🙏🙏

  • @SanthoshIn-h7u
    @SanthoshIn-h7u 11 หลายเดือนก่อน

    Wonderful songs Anna

  • @suryam8932
    @suryam8932 2 ปีที่แล้ว +3

    Glory to God ❤️

  • @marykrupakar5420
    @marykrupakar5420 2 ปีที่แล้ว +3

    Praise the lord Anna.Wonderfull Song.

  • @chodhumallasatish8468
    @chodhumallasatish8468 2 ปีที่แล้ว +1

    Pristhe lord brother

  • @nathaniel1094
    @nathaniel1094 2 ปีที่แล้ว +6

    Amazing song.
    God bless u anna

  • @sureshselapaka6351
    @sureshselapaka6351 2 ปีที่แล้ว +2

    Wonderful song sir🙏🙏🙏god bless you sir🙏🙏🙏🙏

  • @akshithasandy7978
    @akshithasandy7978 2 ปีที่แล้ว +2

    Praise the lord

  • @lordblessme20
    @lordblessme20 2 ปีที่แล้ว +2

    Priase the Lord brother & God bless u

  • @m.jayaraju
    @m.jayaraju 2 ปีที่แล้ว

    Vandanalu sir

  • @sharonrosenakile7078
    @sharonrosenakile7078 2 ปีที่แล้ว +2

    Praise the lord 🙏

  • @satishgospel.m.b7569
    @satishgospel.m.b7569 2 ปีที่แล้ว +3

    Amazing words annayya 💜simply superb 💜all glory to God Amen 🙏

  • @christloversofficial
    @christloversofficial 2 ปีที่แล้ว +2

    Super 👍👍👍✝️🙏🙏 praise the lord

  • @kiranmayi995
    @kiranmayi995 2 ปีที่แล้ว +3

    Wonderful lyrics 👌👌.. want more songs from you brother

  • @balakrishnabalu8100
    @balakrishnabalu8100 2 ปีที่แล้ว +2

    Glory to God 🙏

  • @prafulasabar6573
    @prafulasabar6573 2 ปีที่แล้ว +1

    Praise the Lord very nice song

  • @akhiljohnson9052
    @akhiljohnson9052 ปีที่แล้ว +1

    Anna.... Soooooooooooooooper Anna... Thank you

  • @mohan_ambalam
    @mohan_ambalam 2 ปีที่แล้ว +2

    PRAISE THE LORD BROTHER 🙏🙏🙏

  • @immanuvelimmu3803
    @immanuvelimmu3803 2 ปีที่แล้ว

    Vandanalu annaya god bless you

  • @remapearls5761
    @remapearls5761 2 ปีที่แล้ว +3

    Wow amazing song...it's true wonderful lyrics brother may God bless you more and more glory to God alone ...happy 😊

  • @wonderstv1694
    @wonderstv1694 2 ปีที่แล้ว

    వండర్ఫుల్ సాంగ్ అన్నయ్య గారు

  • @siripatikavya5671
    @siripatikavya5671 2 ปีที่แล้ว +1

    Amen 🙌🙌🙌🙌🙌
    Praise The Lord🙏🙏🙏 Anna
    Glorious Song☃️☃️☃️ 🎄🎄🎄🎄
    Glory To God🎊🎊🎊🎊🎊🎊

  • @devaiahlingampelly8789
    @devaiahlingampelly8789 2 ปีที่แล้ว +1

    Praise the lord 🙏 annaiah amen

  • @Sudhirkavuri
    @Sudhirkavuri 2 ปีที่แล้ว +2

    High light song 🎶 happy Christmas 🎄

  • @SureshSettyPastorArakuGannela
    @SureshSettyPastorArakuGannela 2 ปีที่แล้ว +2

    వందనాలు బ్రదర్🙏🙏🙏

  • @CpfbChurchOfficial
    @CpfbChurchOfficial 2 ปีที่แล้ว +1

    Superrr song annayya chalaaa bagaa padaru

  • @ypramila7182
    @ypramila7182 2 ปีที่แล้ว +1

    Super song brother super music super 👌👌👌👌👌👌

  • @ravigoddanlla4190
    @ravigoddanlla4190 2 ปีที่แล้ว +1

    Anna chala bhagundi pata,,🙏🙏

  • @ranjanimarapatla3587
    @ranjanimarapatla3587 2 ปีที่แล้ว +1

    Praise the lord sir wonderful song very nice music totally supab supab supab sir 🌹🌹🌹🌷👏🙏

  • @prabhunani1765
    @prabhunani1765 2 ปีที่แล้ว +1

    Chala bagundi annaya, super

  • @Johnsonbattu
    @Johnsonbattu 2 ปีที่แล้ว +2

    Amazing song And Super Tune Anna 🤝💐✝️🎹🎸🎤🎺🎻🎈

  • @abundantlifechurch6745
    @abundantlifechurch6745 2 ปีที่แล้ว +2

    అన్న అద్భుతమైన సాహిత్యం"ఱేడు"సూర్యుడు, ఉత్పత్తి రాజు, సృష్టి కర్త.

  • @wefoundtheonlytruegod9628
    @wefoundtheonlytruegod9628 2 ปีที่แล้ว +3

    terrific lyrics music n tune anna

  • @CHANDRASEKHAR-yn3jj
    @CHANDRASEKHAR-yn3jj 2 ปีที่แล้ว +1

    Super song thank you sir 🙏🙏