ధూమావతి మంత్ర సాధన సిద్ధి లక్షణాలు ఎవరు చేయవచ్చు ఎవరు చేయకూడదు sadhak mahesh తాంత్రిక పాఠశాల

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 52

  • @valavalasatyajyothi6140
    @valavalasatyajyothi6140 7 หลายเดือนก่อน +2

    Guruvugaru na bhartha thagudu ki baaga alavatu aipoyaru.thagudu valla nannu,ma biddani kuda niryakshyam chestunnaru.ayanani thagudu maanpinchadan kosam dhumavathi thalli sadhana cheyyalanukunnanu.kaani mamulu manushulu cheyyakudadu antunnaru.ante na bharthani nenu maarchukune avakasam ledantara swamy.dayachesi naku salaha ivvagalaru

    • @sadhakmahesh
      @sadhakmahesh  7 หลายเดือนก่อน

      దీనికోసం వీడియో చేశాను చూడండి అమ్మ మందు మానిపించడానికి చేసేది కాదు అమ్మ ధూమావతి సాత్వికమైన పూజ వల్ల ఫలితాలు ఉంటాయి చానల్లో చూడండి

    • @sridevitiruvarangam9769
      @sridevitiruvarangam9769 7 หลายเดือนก่อน +2

      దశ మహా విద్యలలో ఈ దేవత 7 వ దేవత 🎉10 వ దేవత కాదు 🎉

  • @user-je6ss4hz3p
    @user-je6ss4hz3p 2 หลายเดือนก่อน +2

    7th diety dhumavathi

  • @madhusharma6506
    @madhusharma6506 11 หลายเดือนก่อน +1

    Ugra tara devi gurinchi vivarinchandi swami

    • @sadhakmahesh
      @sadhakmahesh  11 หลายเดือนก่อน

      అమ్మ దయ ఉంటే త్వరలోనే చేద్దాం అయ్య

  • @venkateshsaka7102
    @venkateshsaka7102 ปีที่แล้ว +1

    om shivaya gurave namah 🙏, chalarojula darshanam echaru ,

    • @sadhakmahesh
      @sadhakmahesh  ปีที่แล้ว +1

      సాధన లో ఉన్న అయ్య

  • @vhariprasad9771
    @vhariprasad9771 7 หลายเดือนก่อน +1

    Correct baaga cheypparu guruji

  • @DILIPSINGH-hn6iw
    @DILIPSINGH-hn6iw ปีที่แล้ว +1

    ओम सद्गुरू देवाय नम:
    ओम परमात्मने नम;🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @eswaryennam4120
    @eswaryennam4120 ปีที่แล้ว

    ఓంనమఃశివాయ

  • @uppalapatisatyasaibaba2012
    @uppalapatisatyasaibaba2012 8 หลายเดือนก่อน +2

    Good

  • @Sadhana.sidhiofficial
    @Sadhana.sidhiofficial 11 หลายเดือนก่อน +1

    మిమల్ని కలవడం ఎలా గురు జి

  • @gullanarasimhulu8899
    @gullanarasimhulu8899 ปีที่แล้ว

    భూత భవిష్యత్తు వర్తమానాలు తెలియజేసే మంత్ర సాధన తెలియజేయండి స్వామి🙏

    • @sadhakmahesh
      @sadhakmahesh  ปีที่แล้ว +1

      అమ్మ దయ ఉంటే చేద్దాం అయ్య

  • @rashmitha413
    @rashmitha413 11 หลายเดือนก่อน +1

    Hello mandu tagevalu manali ante dumavathi devi sadana ceyali ela ceyali cepandi

    • @sadhakmahesh
      @sadhakmahesh  7 หลายเดือนก่อน

      మందు తాగే అలవాటు మానాలి అంటే ధూమావతి సాధన చేయాలి అని నీకు చెప్పిన పనికిమాలిన వెధవా వాన్ని అడుగు

  • @tripuracommunications9384
    @tripuracommunications9384 ปีที่แล้ว

    Guru gaaru tara devi gurunchi andaru cheppadi kaakunda kotta vishayaalu emaina unte teliyajeyandi.

    • @sadhakmahesh
      @sadhakmahesh  ปีที่แล้ว

      అమ్మ దయ ఉంటే త్వరలోనే చేద్దాం

  • @SatyaDharsan
    @SatyaDharsan 10 หลายเดือนก่อน +1

    7Th vidhya dhooma vidhya anukuntunnanu chala chota chusanu okkasari na doubt saricheyyagalarau

    • @sadhakmahesh
      @sadhakmahesh  10 หลายเดือนก่อน

      దూమం కంటే ముందు ఏమీ లేదు అయ్య

  • @srinivasacharyyerroju9522
    @srinivasacharyyerroju9522 7 หลายเดือนก่อน +4

    మీరు చెప్పిన విషయాలు చాలా తప్పు జనాలను భయపెటవద్ధ దయచేసి ఎవరి ఇష్టం వారిది

  • @pspkuniverseandeducation4370
    @pspkuniverseandeducation4370 ปีที่แล้ว +1

    Kali mata gurinche chepanande

    • @sadhakmahesh
      @sadhakmahesh  ปีที่แล้ว +2

      అమ్మ దయ ఉంటే చేద్దాం అయ్య

  • @avulavenkateswarlu5256
    @avulavenkateswarlu5256 ปีที่แล้ว +2

    దూమవతి దేవత దశ మహావిద్యలు లో చివరి దేవత కాదు.

    • @sadhakmahesh
      @sadhakmahesh  ปีที่แล้ว +2

      మా గురుపరంపరలో మాకు ఇలాగే నేర్పించారు అయ్య

  • @eswaryennam4120
    @eswaryennam4120 ปีที่แล้ว

    ఓంనమఃశివాయ......బందరు గురువు గారి పేరు చెప్పండి నేను కలిసివస్తాను.సలహా కోసం మాత్రమే

    • @eswaryennam4120
      @eswaryennam4120 ปีที่แล้ว

      అన్న గారు ప్లీజ్

  • @gantinarasimha
    @gantinarasimha 9 หลายเดือนก่อน +1

    Ammavari sadhana chesthe kutumbam lo varu maranistarani ekkadaina sastra pramanyam unda lekapothe idi kevalam mooda namakama? Unte daya chesi telapagalaru

    • @sadhakmahesh
      @sadhakmahesh  9 หลายเดือนก่อน

      ॥ఓం ధూమావత్యై విద్మహే సంహారిణ్యై ధీమహి తన్నో ధూమ ప్రచోద
      అనుభవం చాలా పెద్దది మిత్రమా ఈ గాయత్రి ఒకసారి సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రమా
      అసలు మూఢనమ్మకం అనేది వేరు మిత్రమా
      నేను ఎవరిని నమ్మించడానికి ఈ పోస్ట్ పెట్టలేదు నమ్మినవారు బాగుపడతారు అంతే

    • @gantinarasimha
      @gantinarasimha 9 หลายเดือนก่อน

      Thank you andi ….. kevalam gyanam penchukodaniki discuss chesanu …verega anukokandi

    • @gantinarasimha
      @gantinarasimha 8 หลายเดือนก่อน

      Oka doubt guru garu ….. intlo variki ayushu unna Kani manam dhumavati mata sadhana cheste amma shakti valla vallu maranistarani video lo chepparu ….ante ayushu unna Kani ammavaru intlo valla marananiki karanam avutaru….. ala etuvanti papam cheyakunda ammavaru varini samhariste avidaki papam or negativity antukoda?? Chala chotla mana puranalalo devatalaku kooda shapalu tagulutayi vallu evarinaina anyayamga badapedithe … mari ammavaru ala intlo varini samharistunda ?

  • @udaykali9726
    @udaykali9726 ปีที่แล้ว +1

    గురువు గారు దూమావతి విద్య 7వ విద్య కద మీరు ఆఖరిది అంటున్నారు

  • @thinklikeptr9144
    @thinklikeptr9144 7 หลายเดือนก่อน +1

    మీరు... ఈ విషయాలు మీరు ఎక్కడ తెల్సుకొన్నారు....
    ఏ గ్రంధం లో వుందో తెలియజేయండి... ప్లీజ్...
    🔆 గరుడ పురాణం చదివితే....
    ఏమీ జరుగుతుంది...
    పుకార్లు... తప్ప....
    భక్తులు కీ ధైర్యం ఇవ్వాలి స్వామి...

    • @sadhakmahesh
      @sadhakmahesh  7 หลายเดือนก่อน

      గరుడ పురాణం అందరూ చదవాలి ఇంట్లో ఒక్కరు చదివిన ఎవర్ని ఏ తప్పు చేయకుండా అతడు వాళ్లకు జ్ఞానం చెప్పగలడు
      ఈ దేవత గురించి జ్ఞానం గురుదేవుల స్వా అనుగ్రహం వల్ల వచ్చిన గురుశిష్య సంవాదజ్ఞానం నాకు పుస్తకాలు చదివే అలవాటు లేదు అయ్యా గురుదేవుల పాదపద్మాలే శరణ్యం

  • @vamsikatta5628
    @vamsikatta5628 9 หลายเดือนก่อน +2

    Anduku swamy a devata Aina emi ayina ivvakaladu anduku Ilanti cheppi bayapetti devatanu dooram chestaru

    • @sadhakmahesh
      @sadhakmahesh  9 หลายเดือนก่อน

      మిత్రమా సమాజ హితం కోరే చెబుతున్నా
      ధూమావతి చేసే విధానం చేసే అర్హత వేరు చేసే సమయం వేరు చేసే ప్రాంతం వేరు
      ఇది సంహారిని దేవత అన్ని మింగేస్తుంది
      మీ పాపాలను పుణ్యాలను కూడా మింగేస్తుంది
      పాపము పుణ్యము రెండు లేనప్పుడు మాత్రమే నీకు మెరుపున నిరాకార మోక్షం ఇస్తుంది అంత శక్తివంతమైన ఉన్నతమైనది ఇవ్వగలరు ఈ దేవత
      ఆశలతో ఆర్థిక ఎదుగుదల గృహస్తులు కుటుంబ బాధ్యతు పిల్ల పాప అనే బాధ్యతలు ఉన్న సాధారణ గృహస్తులు ఇది చేస్తే అన్ని రకాల నష్టాలు వస్తాయి చరిత్ర పరిశీలించి మరి చెబుతున్నాను మీ మంచి కోరే చెబుతున్నాను మీకు నచ్చితే ఆచరించండి లేదా వీడియో స్కిప్ చేయండి
      నేర్చుకోవాలి అంటే అదే వీడియో పదిసార్లు విను అన్ని విషయాలు నీకే అర్థం అవుతాయి

  • @brmbavikadi6551
    @brmbavikadi6551 ปีที่แล้ว

    🙏 గురువు గారు.. Karna మాతంగి మంత్ర ఉపదేశం akkada, avaru estaru.. Please telupagalaru.. 🙏

  • @maroju
    @maroju 8 หลายเดือนก่อน +1

    Dhumavathi is 7th in dasmahavidhya,
    Please check once, number of videos are there in TH-cam.
    Please give correct information, don't manipulate others...
    Wrong information published then dhumavathi will take care of you....

    • @sadhakmahesh
      @sadhakmahesh  8 หลายเดือนก่อน

      ఆమెను తోడుగా తీసుకొని నువ్వు కూడా రా నాయనా
      చూసుకుందాం ఒకరినొకరం

  • @eswaryennam4120
    @eswaryennam4120 ปีที่แล้ว

    సాధన చేసేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి??
    మంత్ర స్మరణ ఏ సమయంలో అయినా చెయ్యవచ్చా???
    నాకు తెలిసిన ఒకే ఒక్క మంత్రం ఓం నమఃశివాయ ఈ మంత్రాన్ని ఎలాంటి సమయంలో అయినా చెయ్యవచ్ఛా??
    ఒక సోదరుడు/గురువు గారు నాకు ఉన్న పరిస్థితి ని బట్టి 3 మంత్రాలు చెప్పి ప్రతి సోమవారం 108 సార్లు చెయ్యమన్నారు.
    అంతకు మించి చెయ్యవచ్ఛా??
    ఆయన ఆజ్ఞ మేరకు చేస్తున్నాను.

    • @sadhakmahesh
      @sadhakmahesh  ปีที่แล้ว +1

      నియమాలు పాటించడం ఏ సమయంలో చెప్తాను అయ్య త్వరలో వీడియో లో
      మూడు మంత్రాలు వారు చేసినవి ఇస్తే అది పనిచేస్తుంది యుగధర్మం అయితే 108 సంఖ్య శాబరి మత్రం చేస్తారు
      దానికి తాళాలు తీసి అనుమతి ఉన్న మంత్రం చేసుకోవచ్చు అయ్యా

    • @eswaryennam4120
      @eswaryennam4120 ปีที่แล้ว

      ధన్యవాదాలు....ఓంనమఃశివాయ

    • @Kowshikgamingyt
      @Kowshikgamingyt 11 หลายเดือนก่อน +1

      Exlent speech gurvugaru