తెలంగాణ: రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై వివాదమేంటి?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • తెలంగాణలో విగ్రహ రాజకీయం నడుస్తోంది. తెలంగాణ సచివాలయ ఆవరణలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
    #Telangana #Hyderabad #revanthreddy #KTR
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

ความคิดเห็น • 46

  • @Mr.c_98
    @Mr.c_98 21 วันที่ผ่านมา +72

    ఈ విషయం లో కేటీఆర్ కి సపోర్ట్ చేస్తా నేనైతే

  • @shyamgoud472
    @shyamgoud472 21 วันที่ผ่านมา +34

    Ktr correct 💯

  • @Mohan-Kirlosker
    @Mohan-Kirlosker 21 วันที่ผ่านมา +14

    Don't bring political statues. Better bring Telangana thalli.

  • @chinna1864
    @chinna1864 21 วันที่ผ่านมา +58

    రాజీవ్ గాంధి ఎవడు అసలు... వాని వాడి పార్టీ ఆఫీస్ లో పెట్టుకోమను... Ktr కె మా సపోర్ట్...

  • @mahendarbalerao7473
    @mahendarbalerao7473 21 วันที่ผ่านมา +39

    ఎవడ్రా రాజీవ్ గాంధీ .....జయశంకర్ sir .శ్రీకాంత చారి లాంటి వాళ్ళ వి పెట్టండి

  • @NaveenKumar-dh3ff
    @NaveenKumar-dh3ff 21 วันที่ผ่านมา +34

    Telangana thalli statue petandi 😊

    • @adskp7041
      @adskp7041 19 วันที่ผ่านมา

      Sonia gandhi statue petti, daanne telangana talli statue antaru 😂😂😂

  • @Prashu-D
    @Prashu-D 21 วันที่ผ่านมา +30

    డెవలప్మెంట్ ఏదేనా చేయండిరా అంటే అవలే గాని విగ్రహం కోసం గొడవలు పడుతూ, టైంపాస్ చేస్తున్నారు..ఈ కాంగ్రెస్ ఇంకొ పద్దేళ్లు రాష్ట్రాని వెనక్కు నెట్టేస్తాది.😢😢

  • @nithinnallikala9578
    @nithinnallikala9578 21 วันที่ผ่านมา +14

    Telanagana Thalli statue pettandi. Rajiv, Indira, Nehru ....ippatikey chala projects, statues,schemes unnayi Vella perlatho.

  • @udaykiran60
    @udaykiran60 20 วันที่ผ่านมา +6

    Waiting for KCR and KTR to come back soon....! 4 -- years to gooooo

  • @sri-z8s
    @sri-z8s 21 วันที่ผ่านมา +10

    ఇంకా ఎంత కాలం మోస్తరు రా రాజీవ్ ఖాన్ గాంధి నీ, ఈ ముస్లిం లా పార్టీ ఎప్పుడు పోతుంది ఈ దేశం నుండి

  • @ravikirannyathani8460
    @ravikirannyathani8460 20 วันที่ผ่านมา +4

    రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాల్సిన అవసరం లేదు.
    తెలంగాణ సాంస్కృతిక కళలకు, తెలంగాణ యాసలో గొప్ప పాటలు రాసి, బాణి కట్టి,పాట పాడి, ఆట ఆడిన గద్దర్ గారి విగ్రహం పెట్టడం better.

  • @kiranyadav7938
    @kiranyadav7938 21 วันที่ผ่านมา +6

    First airport name Rajiv gandhi international airport ani thisesi A pv Narasimha Rao leka freedom fighter name change chesthe bagundu

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 21 วันที่ผ่านมา +12

    Inka Nehru, Indira Gandhi, inka Sonia
    Rajeev Inka inka Rahul Priyanka Unnaruga Valla Vigragalu Kuda Pettandi .... Okka Rajeev Vigram ee Enduku???

  • @mohdafsar9445
    @mohdafsar9445 21 วันที่ผ่านมา +4

    ఇప్పటి విగ్రహలే, రేపటి దేవుళ్ళు

  • @RaviTeja-sv2lx
    @RaviTeja-sv2lx 20 วันที่ผ่านมา +3

    Kcr Statue pettali🔥

  • @shankar88888
    @shankar88888 20 วันที่ผ่านมา +3

    BBC is a congress channel but no one is supporting congress in the comments🤣

  • @VijayKumar-gm9vq
    @VijayKumar-gm9vq 20 วันที่ผ่านมา +1

    Telangana thalli vigraham lekapote PV Narasimha Rao gari unte baguntundhi

  • @shivagangapuram1831
    @shivagangapuram1831 21 วันที่ผ่านมา +2

    Govt has to focus on so many important basic functions.
    This kind of Debates affects people's emotions rather their basic livelihood.
    India is not yet, a luxury country to focus on these less important things..

  • @SriKanth-tn9hn
    @SriKanth-tn9hn 21 วันที่ผ่านมา +2

    Development Cheyandi Revanth sir 🤗 Jobs Ivvandi Mundu

  • @buchibabub1189
    @buchibabub1189 20 วันที่ผ่านมา +1

    మూడు రంగుల జండా పట్టి, సింహమోలే వచ్చాడు మన రేవంత్ అన్న,, ఆనాటి దరిద్రపు రోజులు మళ్లీ తెచ్చిండు మన రేవంత్ అన్న. Telangana prajalu meeku ok danadam ra ayya...Gumpu mestri ni gelipinchinanduku. Assmebly lo Rajeev Khan Vigraham enti. Gandhi bhavan lo pettuko.

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 21 วันที่ผ่านมา +4

    తెలుగు తల్లి విగ్రహం పెట్టడం కరెక్ట్

    • @rohithkonka9048
      @rohithkonka9048 21 วันที่ผ่านมา +5

      poyi mee andra lo pettuko

  • @ramesh-ms1jy
    @ramesh-ms1jy 20 วันที่ผ่านมา

    😂❤😂❤prajalu pichollu....

  • @pradeeplal0810
    @pradeeplal0810 21 วันที่ผ่านมา

    రాజీవ్ గాంధీ మన మాజీ ప్రధాని. శంషాబాద్ airport కి రాజీవ్ గాంధీ పేరు ఉందిగా. తెలంగాణ తల్లీ & రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాడం కాంగ్రెస్ వారి ఇష్టం. ఇక్కడ problem ఏమి లేదు. It's just a Political war

    • @shankar88888
      @shankar88888 20 วันที่ผ่านมา +3

      idi political war kadu .. Telangana atma gouravam.. g antha pagalmingutharu🤣

  • @sambaiahkanakam2946
    @sambaiahkanakam2946 21 วันที่ผ่านมา

    The great leader rajeeghandi

    • @m.srinivasrao1862
      @m.srinivasrao1862 21 วันที่ผ่านมา +7

      Siggundale Telangana talli neeku kada

    • @naveentechtuts9338
      @naveentechtuts9338 21 วันที่ผ่านมา +5

      😂😂 statue bathroom lo petko😂

  • @Vamsi111
    @Vamsi111 21 วันที่ผ่านมา

    Telangana thalli fictional rajeev gandhi desham kosam povadam real

    • @shankar88888
      @shankar88888 20 วันที่ผ่านมา

      Poi vadi mo kudu aithe

  • @neelaharish9034
    @neelaharish9034 21 วันที่ผ่านมา +1

    ఇప్పుడు మనం ఇంటర్నెట్ వాడుతున్నాం అంటే నేను ఈ కామెంట్ పెడుతున్నాను అంటే దానికి మూల కారణం స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి మొట్టమొదటిసారిగా టాటా కన్సల్టెన్సీ ద్వారా ఇంటర్నెట్ ని పరిచయం చేశాడు రాజీవ్ గాంధీ గారు. ఉత్తర భారత దేశంలో శరీరం వీక్ గా ఉన్న మనుషులు ఉన్నారని పోషకాల లోపం అని తెలుసుకుని భోజనంలో ఉప్పులో అయోడిన్ ఉంటే దీనిని అధిగమించవచ్చని సాల్ట్ కంపెనీస్ కి సాల్ట్ లో అయోడిన్ కలపండి అని చెప్పిన గొప్ప మహాను వ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. భారతదేశానికి మొట్టమొదటిగా కంప్యూటర్ వాడకం ఉంటే బాగుంటుంది అని కూడా పివి నరసింహారావు గారి మీద ఒత్తిడి తీసుకువచ్చి భారతదేశానికి కంప్యూటర్ ని పరిచయం చేయించాడు. హైదరాబాద్ సైబర్ టవర్స్ మొట్టమొదటిగా శంకుస్థాపన చేయించింది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మర్రి చెన్నారెడ్డి గారు పీవీ నరసింహారావు గారు వీళ్ళందరూ కష్టం వల్ల ఇప్పుడు మనందరం సాఫ్ట్వేర్ ఇంటర్నెట్ బాగా వాడుతున్నాము. ప్రతిపక్షంలో ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు బాగా మాట్లాడగలరు అని అంతర్జాతీయ సమావేశాలకు తీసుకువెళ్లి ఆయనతో మాట్లాడి ఇచ్చాడు భారతదేశం గొప్పతనం గురించి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలుసుకుని అటల్ బిహారీ వాజ్పేయి గారికి కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న గొప్ప వ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఒక్క తెలంగాణలోనే 25 లక్షలు ఇందిరమ్మ ఇల్లులు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే భారతీయ పౌరుడికి ఆధార్ కార్డు అత్యవసరం అని ఆధార్ కార్డుని ప్రవేశపెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మంచి వారిని స్మరించుకోవడం తప్పుకాదు. స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం ఉండడం తప్పే కాదు గ్రేట్ లీడర్ ✊

    • @rohithkonka9048
      @rohithkonka9048 21 วันที่ผ่านมา +8

      aiete velli delhi lo pettukondi telangana ku em chesadu, Congress vallane 1400 mandini baliteskundi, sonia gandhi bali devata

    • @Srikanth.Yadav10
      @Srikanth.Yadav10 20 วันที่ผ่านมา +6

      Direct Internet kanukunna vaadidhi pedthe Enka baavunntadhi…polaa adhiripoola idea 😂😂😂

    • @shankar88888
      @shankar88888 20 วันที่ผ่านมา +3

      Poi Gandhi bhavan la pettuko aithe