Aurangzeb సమాధిని ఔరంగాబాద్‌లో ఎందుకు నిర్మించారు? దానిపై సబ్జా మొక్క ఎందుకు నాటారు? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 462

  • @ksreddy115
    @ksreddy115 2 ปีที่แล้ว +143

    శివాజీ మహారాజ్ వల్ల ఔరంగజేబు దక్షిణాపథంలోనే కూరుకుపోయాడు.
    ఔరంగజేబు దక్షిణాపథంలో చేసిన యుద్ధాల వల్ల, ఆర్థికంగా దెబ్బతిన్నాడు, మొగల్ సామ్రాజ్య పతనానికి కారకుడయ్యాడు.

    • @krias6839
      @krias6839 2 ปีที่แล้ว +3

      This is India and saanathana dharma greatness ...maa satruvu ayyina saareeyy ...memu sarve Jano skyhinavbhanvanthu siddathaanee naameee vadilesaamu parayeee matham lo mandiram kulchi inko prarthana sthalam Kattam 🙏🙏🙏🙏 aaa samadhi udataniki chihanam saanathana dharma prajalu okka manchithanam

    • @deckardshaik
      @deckardshaik 2 ปีที่แล้ว +7

      చత్రపతి శివాజీ మహారాజ్ తో ఔరంగజేబ్ ప్రత్యక్షంగా యుద్ధమే చేయలేదు.... ఈ బిజెపి వాళ్లంతా శివాజీ మహారాజ్ మీ ఔరంగజేబు యుద్ధం జరిగిన యుద్ధంలో చూపిస్తున్నారు

    • @ksreddy115
      @ksreddy115 2 ปีที่แล้ว +14

      @@deckardshaik నేను శివాజీ మహారాజ్ అన్నాను,మీరు ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్నారు. ఆయనకు మీరిచ్చిన గౌరవమైన సంభోదనకు కృతజ్ఞతలు.

    • @deckardshaik
      @deckardshaik 2 ปีที่แล้ว +2

      @@ksreddy115వీరుడు ఏ మతమైనా వీరుడు అవుతాడు ఆయన మంచోడా చెడ్డోడు కానీ

    • @ksreddy115
      @ksreddy115 2 ปีที่แล้ว +2

      @@deckardshaik 👌 నిజం చెప్పారు.

  • @eswarchari929
    @eswarchari929 2 ปีที่แล้ว +137

    దేశానికి ద్రోహం చేసిన వాడికి సమాధి కట్టి అదేదో గొప్పగా ఫీల్ అవుతున్నారా... చీ చీ ఇంతకన్నా దరిద్రం ఇంకోటి లేదు 😥

    • @abc-wi6nd
      @abc-wi6nd 10 หลายเดือนก่อน +3

      Whatsaap university knowledge

    • @ravikumarmallampati1148
      @ravikumarmallampati1148 10 หลายเดือนก่อน +1

      S sir. Strongly it is correct and true sir.😔😡😤

    • @sridharadusumilli836
      @sridharadusumilli836 10 หลายเดือนก่อน +1

      ​@abc-wi6nd which university are you from bro?

    • @harshassp9144
      @harshassp9144 หลายเดือนก่อน

      ​@@abc-wi6nd no Mulla Pakistan university

  • @sri6709
    @sri6709 ปีที่แล้ว +73

    హిందూస్ ని దేవాలయం లని ధ్వసం చేసిన వీడికి ఇంత పెద్ద స్థలం లో సమాధి కట్టారు. ఎంత మంచివాళ్ళు హిందుస్. జై శ్రీరామ్ 🙏

    • @kittu9760
      @kittu9760 10 หลายเดือนก่อน

      Jai sri ram🚩🚩🚩

    • @abc-wi6nd
      @abc-wi6nd 10 หลายเดือนก่อน +2

      Whatsaap university's Degree

    • @janandswamy
      @janandswamy 10 หลายเดือนก่อน

      Neu ma bed kasa ​@@abc-wi6nd

    • @Blocktigers309
      @Blocktigers309 9 หลายเดือนก่อน

      ​@@abc-wi6ndకాదురా madhrasa లో చదువూ రా మరక

  • @HistoricalplacesIndia
    @HistoricalplacesIndia 2 ปีที่แล้ว +85

    He is most notorious Mughal emperor. Killed many Sikhs and Hindus. If Shivaji Maharaj and shambhaji was not there then in Maharashtra no Hindus exist.

    • @krias6839
      @krias6839 2 ปีที่แล้ว

      This is India and saanathana dharma greatness ...maa satruvu ayyina saareeyy ...memu sarve Jano skyhinavbhanvanthu siddathaanee naameee vadilesaamu parayeee matham lo mandiram kulchi inko prarthana sthalam Kattam 🙏🙏🙏🙏 aaa samadhi udataniki chihanam saanathana dharma prajalu okka manchithanam

    • @nvenkatasubbaiah5893
      @nvenkatasubbaiah5893 2 ปีที่แล้ว

      But our pseudos will not be projected this ,but praising this nasty fellow.

    • @mastmalakpet
      @mastmalakpet 2 ปีที่แล้ว

      @@krias6839 entra vagutunnav thu..manshula nu antaarani walla ga chuda Tam thu nuvvu ni batku

    • @venkateswaratilesbayyaram1695
      @venkateswaratilesbayyaram1695 ปีที่แล้ว

      Dear MRM our thoughts should have
      som sence to face the truth
      Satyamevajayate

  • @knreddy8707
    @knreddy8707 2 ปีที่แล้ว +84

    బొక్కల టోపీలు కుట్టి అమ్ముకుని బతికినాడు అని గొప్పగా చెబుతారు అంతమాత్రాన పుణ్యాత్ముడు అయిపోతాడా ?వీడు తండ్రి అనేవాణ్ణి జైలు లో పెడతాడు అన్న లనుచంపుతాడు.ఏమి బాధలు పడకుండా తల్లి ఎలా తప్పించుకుందో వీడి బారి నుండి.? హిందువుల దేవాలయాలు ధ్వసం చేసిన నికృష్టుడు .హింసాత్మ కంగా నడుచుకునే వీని గోరి చూడ్డానికి పోయేవాళ్లు కూడా ఏంతో నికృష్టులు అయ్యింటేనే పోతారు .

    • @imindianiluvindia9361
      @imindianiluvindia9361 2 ปีที่แล้ว +12

      Super bro

    • @HareKrishna-h7s5d
      @HareKrishna-h7s5d 2 ปีที่แล้ว +1

      వీడు సింహాసనం కోసం తండ్రిని కారాగారంలో పెట్టి చంపాడు, అన్నదమ్ములను అతి క్రూరంగా చంపాడు, వీడు ఒక మతోన్మాద ఉగ్రవాది, వీడు లక్షల మంది భారత దేశ ప్రజలను చంపాడు, "యమధర్మరాజు" వీడికి నరకాన్ని బాగా చూపించి వుంటాడు. వీడు భూమికి భారం, వీడి సమాధిని చూడటానికి వెళ్ళేవాళ్ళు కూడా భూమికి భారమే.

    • @v4781
      @v4781 2 ปีที่แล้ว +12

      చివరికి ఔరంగ జేబు "జేబు" చినిగి , టోపీలు కుట్టుకుని సమాధి కట్టిచ్చుకున్నాడా ??? సినిమా స్క్రిప్టులు కూడా ఇంత గొప్పగా రాయారేమో , కుక్క చావు ని ఇంత గొప్పగా బి బి ఛీ వాడే చెప్పగలడు

    • @Enjoyschooling
      @Enjoyschooling 2 ปีที่แล้ว +2

      Vaastavalu telusukoni matladali raa

    • @knreddy8707
      @knreddy8707 2 ปีที่แล้ว +3

      చరిత్రలో చెదివినేదే గదరా .కొత్తగా తెలుసుకునేది ఏముందిరా మరక . ఇంగ్లీష్ పేర్లోకటి .

  • @SatyaNarayanaguptaP.V.S
    @SatyaNarayanaguptaP.V.S 2 ปีที่แล้ว +183

    BBC news లో సరిఅయిన సమాచారం లోపిస్తుంది, తేదీలు,గణాంకాలు చాలా తప్పు చెప్తున్నారు, competitive exam aspirants కొందరు వీటిని నమ్మే అవకాశం వుంది, నష్టపోతారు.

    • @meranaamhero7631
      @meranaamhero7631 2 ปีที่แล้ว +1

      నువ్వు చెప్పు ఏది సరైనది అనేది,బయల్దేరాడు పెద్ద

    • @imranblue9
      @imranblue9 2 ปีที่แล้ว +7

      సార్,
      మీకు ఎమన్నా తప్పులు కనిపిస్తే మీరు కామెంట్ లో పెట్టండి వారు సరి చేస్తారు.
      ధన్యవాదములు

    • @mksaikrishna
      @mksaikrishna 2 ปีที่แล้ว +12

      @@meranaamhero7631 babu meera naam hero. Naam okkate hero. Niki knowledge ledhanukunta. 1707 lo chanipoyadu. Nyt bbc vvaallu 12th cent lo chanipoyadu ani cheptunnaru

    • @mksaikrishna
      @mksaikrishna 2 ปีที่แล้ว +10

      This mercy less king died in 1707

    • @azaruddin5344
      @azaruddin5344 2 ปีที่แล้ว +7

      The Dates mentioned as per islamic calendar.. Those are correct...

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 2 ปีที่แล้ว +16

    ఇందులో ఆశ్చర్యము ఏమి ఉన్నది owisi బ్రదర్స్ mim aurangajeb rajaakarla వారసులు కదా

  • @HariKrishna-kc3jn
    @HariKrishna-kc3jn ปีที่แล้ว +3

    ఈ హైందవ ధ్రోహికి ఇంత ఆగింతం బిబిసి కి చాలా అవసరం. బాయ్ కాట్ బిబిసి

  • @AJAYKUMARDOCTOR
    @AJAYKUMARDOCTOR 2 ปีที่แล้ว +28

    ఏమైందిరా నాయనా తెలుగులో అనువాదిస్తున్న వెక్తికి అవ్రంగ జేబు పోతే ఏడుస్తూ మాట్లాడుతున్నట్టు ఉంది నీ ప్రసంగం

    • @v4781
      @v4781 2 ปีที่แล้ว +3

      అద్దె మైకు అందుకే ఆ ఏడుపు డబ్బింగులు

  • @yekkalurukishore9316
    @yekkalurukishore9316 2 ปีที่แล้ว +36

    ఇన్ని రోజు ముస్లిమ్ మీద లేని ప్రేమ ఉన్నట్టు ఉండి ఇంత ప్రేమఅభిమానం బిబిసి కి వచ్చింది

    • @gouthamreddy4867
      @gouthamreddy4867 2 ปีที่แล้ว +7

      Bbc ki apudu ina Muslims mida prema undi bro hindus mida ledu

    • @karunakararaoch4507
      @karunakararaoch4507 2 ปีที่แล้ว +7

      విదేశీ ఛానల్

    • @kovurramesh
      @kovurramesh 2 ปีที่แล้ว +1

      న్యూస్ టాపిక్ లో భాగంగా చూపరు కద.
      అదే కాకుండ ప్రతి మనిషి లో మంచి చెడులు రెండు వుంటయి కద.
      ఇప్పుడు మంచి చుపిచరు అంతె.
      మనకు ముందె చెడు తెలుసుగా.

    • @hejsannej1737
      @hejsannej1737 2 ปีที่แล้ว +1

      @Hot chinni love aunty back kanipistadi

  • @nandabellamkonda6866
    @nandabellamkonda6866 2 ปีที่แล้ว +17

    చచ్చే ముందు అందరికీ జ్ఞానోదయం ఔతుంది

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 ปีที่แล้ว +11

    Aurangajeb తన family ని దాదాపు కోట్ల జానల ప్రాణ నష్టానికి కారణం అయ్యాడు
    తన ప్రాణం పొయ్యే టప్పుడు ఏమీ తీసుకుని పోను అన్న విషయం అర్దం అయ్యి వుంటుంది 📖😞😞😞😞

  • @kallabaisrinivas8925
    @kallabaisrinivas8925 11 หลายเดือนก่อน +17

    నిజమైన చరిత్రను వివరిస్తే బాగుంటది భారతదేశంలో నిర్మించిన ప్రతి ఒక్కటి హిందువుల యొక్క పన్నుల ద్వారానే నిర్మించబడ్డాయి

    • @creatorsearch69
      @creatorsearch69 10 หลายเดือนก่อน

      హిందువులు ఈ దేశానికి చెందిన వారు కాదు, ఇస్లాం, క్రైస్తవం లాగ హిందువులు (ఆర్యులు) కూడ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటున్న ఆదివాసులను హిందూ మతంలోకి మార్చారు. ఇప్పుడు ఉన్న హిందువుల తాత ముత్తాతలు ( దాదాపు 30 తరాల క్రితం వారు) హిందువులు కారు. రాజుల కాలంలో రాజులు ప్రజల నుండి పన్నులు వసూలు చేసేవారు, అందులో అన్ని మతాల వారు ఉంటారు.

  • @kmrsong
    @kmrsong 2 ปีที่แล้ว +36

    The year of Aurangazeb birth is 1627 CE not 1027 CE as mentioned in Telugu commentory. Similarly year of death can be corrected to 1704 from1118 and also correct coronation year as 1658

    • @mrupesh4464
      @mrupesh4464 2 ปีที่แล้ว

      That is Islamic year

    • @kmrsong
      @kmrsong 2 ปีที่แล้ว +1

      @@mrupesh4464 ok but most of the public does not familiar with Islamic calendor

    • @chandrashekharshekhar7639
      @chandrashekharshekhar7639 10 หลายเดือนก่อน +1

      He was between 1618 and 1707

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 2 ปีที่แล้ว +29

    ఔరంగజేబుగారు చనిపోయినపుడు ఆయన శవం తో పాటుగా ఓ బతికున్న పందిని సమాధి చేసి, ఆ సమాధిపైన ఓ సబ్జా మొక్కను
    నాటారని మా తాతయ్య గారు చెప్పేవారు.

    • @v4781
      @v4781 2 ปีที่แล้ว +10

      ఒకటి భౌతికంగా మురికి కలిగింది ఇక జేబు గాడి జీవితమంతా దరిద్రం , చండాలం , మురికి కంపు , ఒక విధంగా పంది గొప్పది వాడితో పోలిస్తే .

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 10 หลายเดือนก่อน +4

    దేశ విభజన తర్వాతా కూడా యిక్కడ ఆ కంపు ఎందుకు పాక్ తీసుకు పొండి

  • @SatyaNarayanaguptaP.V.S
    @SatyaNarayanaguptaP.V.S 2 ปีที่แล้ว +51

    BBC news కూడా ఒక waste channel గా మారుతోంది

    • @kanthrajini8973
      @kanthrajini8973 2 ปีที่แล้ว +1

      Waste channel ee edi

    • @ksreddy115
      @ksreddy115 2 ปีที่แล้ว

      BBC , ఈస్ట్ ఇండియా కంపెనీ 🤔

    • @balus2238
      @balus2238 2 ปีที่แล้ว +1

      Chaalaa chakkagaa chepaaru.nijangaa idhi 9ka chettha channel.

    • @nvenkatasubbaiah5893
      @nvenkatasubbaiah5893 2 ปีที่แล้ว +1

      No doubt in it , pseudos mostly in this channel.

  • @sivakilari4014
    @sivakilari4014 2 ปีที่แล้ว +36

    Aurangzeb 17th century person not 11th century... Plzz correct it...

    • @thetruth3322
      @thetruth3322 2 ปีที่แล้ว

      Please do a video and let us know more

    • @azaruddin5344
      @azaruddin5344 2 ปีที่แล้ว +2

      No no.. It's mentioned as per islamic calendar

    • @krias6839
      @krias6839 2 ปีที่แล้ว +2

      @@azaruddin5344 This is India and saanathana dharma greatness ...maa satruvu ayyina saareeyy ...memu sarve Jano skyhinavbhanvanthu siddathaanee naameee vadilesaamu parayeee matham lo mandiram kulchi inko prarthana sthalam Kattam 🙏🙏🙏🙏

  • @rangaiahoruganti9779
    @rangaiahoruganti9779 ปีที่แล้ว +3

    బీబీసీ అంటేనే బ్రోకర్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్. మాకు ఈ తురకోళ్ల చరిత్ర వినీ వినీ విసుగొచ్చేసింది. హిందూ చక్రవర్తులు రాజులు వాళ్ళ చరిత్ర చెప్పు ఎంతసేపు మా దేశాన్ని మా ధర్మాన్ని నాశనం చేసిన ఏబ్రాసి ఎదవల గురించేనా. అందుకే మీ ఛానెల్ ప్రజాదరణ కోల్పోయేది.

  • @pandurangareddyalla5011
    @pandurangareddyalla5011 2 ปีที่แล้ว +21

    ఇప్పటి వరకు అప్పుడప్పుడు బీబీసీ న్యూస్ చూస్తుండే వాడిని ఇక అది చూడక్కర లేదనిపిస్తుంది.

  • @krishnastereo6353
    @krishnastereo6353 ปีที่แล้ว +34

    ఇప్పుడు ఈ విషయ అవసరమా మాకు ఇండియా కు సంబంధించిన పూర్వ కాలం సంబంధించిన రాజుల ఈ ఎవరో చంద్రగుప్తుడు కనిష్కుడు చూపించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి నిన్న మొన్నటి దేశాన్ని నాశనం చేసిన సంస్కృతిని నాశనం చేసిన ఇంకా చెప్పు కుంటూ పోతే దేశంలో సమస్యలన్నిటికీ కారణమైన వాళ్ల గురించి వాడు ఎక్కడ చచ్చాడు ఎక్కడ పుట్టాడు పిల్లలు ఎంతమంది ఇది అవసరమా మాకు పనికొచ్చే విషయాలు చెప్పండి అప్పుడు బి బి సి అంటే మాకు నమ్మకం కుదురుతుంది

    • @pydichittibabu954
      @pydichittibabu954 ปีที่แล้ว +2

      BBC వాడికి ఇలాంటి పందులు కనపడతా రు

    • @shaik.karimullagullapalli7867
      @shaik.karimullagullapalli7867 11 หลายเดือนก่อน

      Miku kuda rajulu vunnara oh😅😅😅eppudu 😅😅😅eppudo buddamlo mararuga kukkalu.. Ganjulu todukkunna batch vundi kada elaga aithy Alexander ki rakhi katti vadi foot likh chysi tappinchukunna vera vamsalu vunnay kada vatini kuda chupinchandi e varahalaku. Nd grama simhalaku😅😅

    • @surendrarama2095
      @surendrarama2095 11 หลายเดือนก่อน

      దేశాన్ని దోచుకుని ప్రజలను అణగదొక్కిన ఇలాంటి దిక్కుమాలిన వాళ్ల గురించి చెప్పడం దేనికి.... సిగ్గుండాలి ఈ బీబీసీ కి

    • @thotarambabu3640
      @thotarambabu3640 10 หลายเดือนก่อน

      Ban BBC

    • @surendrarama2095
      @surendrarama2095 10 หลายเดือนก่อน

      ఈ BBC కి దమ్ముంటే దారాషికో గారి గురించి చెప్పాలి ....అంతే గానీ ఇలాంటి నీచపు బ్రతుకు బతికిన ఈ ఔరంగజేబు గాడి గురించి ఎందుకు.

  • @sunnycool1992
    @sunnycool1992 2 ปีที่แล้ว +36

    బాబు బిబిసి నీ ప్రోబ్లం ఎంటి అసలు స్కూల్స్ లో ఎలాగో ఔరాంగ్జేబు , కిల్జి , బాబర్ , ఉమర్ ,లు గొప్పవాళ్ళు గా చెబుతారు ఎప్పుడంటే నిజ నిజాలు తెలియవు చిన్న పిల్లలం కాబట్టి అవే నిజం అనుకుంటాం కానీ ఇప్పుడు నువ్వు చెప్పే సోది నమ్మటానికి ఎవరి ఇక్కడ చెవిలో పువ్వులు పెట్టుకు లేరు..నిజమే ఆయన సమాధి చాలా మామూలుగా కట్టారు దాని అర్థం సాధారణ జీవితం గడిపాడు అని కాదు...నేను కూడా ఒక 100 మందిని చంపి 50 మసి...కూల్చి నేల మీద కూర్చొని అరిటకులో భోజనం చేస్తే మంచిడిని అయిపోతాన....

    • @abdulshaik7471
      @abdulshaik7471 2 ปีที่แล้ว +2

      Islam ruled india 800years, if they think like you a single minute. What happened think logic. There's no human rights those days.

    • @adjforever
      @adjforever 2 ปีที่แล้ว +3

      @@abdulshaik7471 arey babu anduke kada shivaaji maharaj laanti vallu vachaaru. Lekapote ade jarigedi. Nee poorveekulu kooda hindus ye ayi vuntaru. Vallani kooda entho himsinchi matam marchaaru.

    • @adjforever
      @adjforever 2 ปีที่แล้ว

      👌👌👌 BBC gaadiki correct ga ichhav

    • @abdulshaik7471
      @abdulshaik7471 2 ปีที่แล้ว +1

      @@adjforeveruntouchable, discrimination based on caste. No self respect, without ambedkar think SC/ST life.
      That's why people choose another RELIGION.

    • @mahimahimahi4974
      @mahimahimahi4974 2 ปีที่แล้ว

      Wonderful 💋

  • @murthymvs7456
    @murthymvs7456 ปีที่แล้ว +2

    ఇది నమ్మశక్యం కాదు..ఈ కథనాన్ని bbc మాత్రమే నమ్ముతుంది... ఎవరైనా శివాజీ జ్ఞాపకాలు లేదా ఘాట్‌లను సందర్శిస్తే, bbc ఖచ్చితంగా విమర్శిస్తుంది... ఎందుకంటే భారతదేశానికి ప్రజాస్వామ్యం మరియు వాక్ స్వాతంత్ర్యం ఉంది.. కానీ అది కహిందూ..కాదు. Bbc కి బాగా తెలుసు.

  • @annamneedivenkatasairamake9009
    @annamneedivenkatasairamake9009 ปีที่แล้ว +1

    పొరు గు దేశం నుంచి వచ్చి భారత దేశం ని నాశనం చేసిన వారి గురించి పాఠం చెప్పటం . ఇలా గొప్ప గా చెప్పుకోడం కాంగ్రెస్‌ పార్టీ ఈ దేశానికి దరిద్రం

  • @538261
    @538261 2 ปีที่แล้ว +6

    BBC Aurangzeb ko bandhu
    బి బి సి వారు ఔరంగజేబు కి బంధువుల న్యూస్ చెబుతున్నారు

  • @Yeduguri
    @Yeduguri ปีที่แล้ว +1

    ఔరంగజేబు చాలా మంచి వాడు.
    సుగుణాల పుట్ట.
    ఆయనే,తిరిగి, చంద్రబాబు గా, జన్మించాడు, మనలను, ఉద్దరించడానికి.

    • @akbarmd5069
      @akbarmd5069 ปีที่แล้ว

      Ycp. Kuka.. Jagan. Gadie. Kana.. Deodukuna. Lakishala.. Koteulu.. Deosukeco. Leadea. Yadeava.. Babaie. Yateulu.. Kathie. Potdulu.. Hatheya.. Rajakieyalu.. Chaseavadiega.. Orugajabeuga.. Putiena... Niekurusteudeu.. Jagan. Gadeu.. 420.vadiekie..asutheulu..peacheukcovadem.. Theapa. Pekiedie.. Yamie. Leadeu.

  • @హిందూధర్మసింధు
    @హిందూధర్మసింధు 2 ปีที่แล้ว +19

    గబ్బు పట్టి కుళ్లి పోయిన బొక్కలు సమాధులు ఎక్కడ కడితే మాకెందుకు...

    • @Meerudhvikanisha77
      @Meerudhvikanisha77 2 ปีที่แล้ว +1

      Excellent bro

    • @sayyadbaji7
      @sayyadbaji7 2 ปีที่แล้ว

      నువ్వు ఛస్తే సమాధికుడా ఉండదు కదరా కాల్చి పడదెంగుతారు

  • @rameshbabu55
    @rameshbabu55 2 ปีที่แล้ว +24

    DURMARGUDU MURKUDU BARATH LO ANAVALLU TICEYALI

    • @1010aadi
      @1010aadi ปีที่แล้ว

      avunu.

  • @NKS1982
    @NKS1982 2 ปีที่แล้ว +34

    వాని అంతా దుర్మార్గుడు ఇంకోడు లేదు.

  • @chinnadomala1685
    @chinnadomala1685 2 ปีที่แล้ว +3

    BBC ఔరంగజేబు నుంచి వకాల్తా పుచ్చుకుని వార్త చెబుతున్నా ట్టు గా ఉంది...

  • @patnalavijayalakshmi2709
    @patnalavijayalakshmi2709 2 ปีที่แล้ว +7

    ఇప్పుడెందుకు ఈ వివరణ?

  • @Sani644
    @Sani644 2 ปีที่แล้ว +9

    bcz of this bstd.. today we see all temples destroyed or replaced ....

  • @vishwanthanmahesh1457
    @vishwanthanmahesh1457 2 ปีที่แล้ว +8

    ఈ సమాధులు గోల మాకెందుకు రా అయ్యా

  • @chennachandranadham879
    @chennachandranadham879 2 ปีที่แล้ว +2

    93 యేండ్లు బ్రతికినాడు. ఔరంగాబాద్ లో నిర్యాణం చెందాడు. ప్రస్తుతం, ఆ సమాధి, లోనికి ప్రవేశం లేదు.

  • @unknownfacts5618
    @unknownfacts5618 2 ปีที่แล้ว +23

    Vaado pedha kunikor ...endaro hindhuvulanu uchakotha kosadu...vaadu goppodani chepthunara....

    • @krias6839
      @krias6839 2 ปีที่แล้ว

      This is India and saanathana dharma greatness ...maa satruvu ayyina saareeyy ...memu sarve Jano skyhinavbhanvanthu siddathaanee naameee vadilesaamu parayeee matham lo mandiram kulchi inko prarthana sthalam Kattam 🙏🙏🙏🙏 aaa samadhi udataniki chihanam saanathana dharma prajalu okka manchithanam

  • @sudhasudhakar6542
    @sudhasudhakar6542 2 ปีที่แล้ว +5

    హౌరగంజేబు 16వ బీసీ చెందినవాడ 12వ బీసీ వాళ్ళ ముత్తాత అక్బర్ కూడా ఇంకా ఇండియా కి రాలేదేమో

    • @radhanarumanchi1552
      @radhanarumanchi1552 2 ปีที่แล้ว

      B.C. anteh "Before the birth of Christ".
      A.D. anteh "After the death of Christ".
      Idhi krystavula (Christians-la/Kirastanila) Calendar.
      Manam ippudu 21 va satabhdam, Christian calendar prakaram vunnamu, e.g. 2022 A.D.
      Bharata rajyangam (constitution) prakaram, manam Saka Era kalamanam vadali. "Saka Era", Vikramaditya Era (idhi North India lo vadutharu) lallo, Bharata rajyamgam, "Saka Era" ni gurthinchindhi, enthukante, Andhrula raju, Satavahanudu, Vikramadithuyunni odinchi, champadu kabatti. Vikramadithuyudu Uttara Bharata desamlo (North India) goppa, kani dakhshina Bharata desamlo (South India), mana matha karyalu (all Religious ceremonies) anni, Saka Era lono chesthamu.
      Mana bhasha, mana samskruthi, vagairalu, ippudu Andhra, Trilinga desamlo evvariki teliyanatlu vunnadhi.

  • @sangeethapalagani4794
    @sangeethapalagani4794 2 ปีที่แล้ว +7

    అసలు వాడి గురించి పాట్యపుస్తకాలలో ఉన్న సిలబస్ ని కూడా తీసి వెయ్యమని కోరుతున్నారు జనాలు అలాంటిది BBC లో ఇప్పుడు వాడి గురించి ఈ న్యూస్ అవసరమ ? పనికి వచ్చే న్యూస్ ఏమన్నా ఇవ్వండి plzz . 🙏🙏

  • @psureshbabu364
    @psureshbabu364 2 ปีที่แล้ว +24

    Babar,aurangajab ,mahmaud gajini.....veelleyy inspiration... Vadiki
    Veedi samadini pagala gottali...

  • @patankhaja2209
    @patankhaja2209 5 หลายเดือนก่อน

    ఔరంగజేబు కి మనకు సంబంధం లేదు ఔరంగజేబు మహారాష్ట్రకు శివాజీ వాళ్ళకి సంబంధము ఆంధ్రులను ఆయన కన్నబిడ్డల వలె కాపాడినాడు ఆంధ్రులకు ఎవ్వరికి కూడా అన్యాయం చేయలేదు అక్కడ జరిగిన దానికి ఇక్కడికి సంబంధం లేదు శ్రీకృష్ణదేవరాయలు చివరగా తన తండ్రి లాంటి వాడిని మహామంత్రి తిమ్మరుసు కళ్ళను రెండు ఏను పశువులను అగ్నిలో కాల్చి రెండు కాళ్ళను కళ్ళను పొడిచి పొడి చేస్తాడు పెనుకొండలో బందిఖానా కూడా ఉంది ఆయన ప్యాలెస్ ఎదురుగా ఆయన సమాధి కూడా ఉంది పోయి చూసేది ఆ కాలంలో జరిగిపోయింది జరిగిపోయింది ఏదో జరిగిపోయింది దాని గురించి ఏం చెప్తావ్ రా నువ్వు

  • @kittu9760
    @kittu9760 2 ปีที่แล้ว +4

    చేత్త న్యూస్ ☠️💀🤮

  • @gprathap3367
    @gprathap3367 2 ปีที่แล้ว +3

    వాడికి ఇండియా లో పూడ్చకుండా ఉండింటే బాగుండేది

  • @thotaswamy4416
    @thotaswamy4416 ปีที่แล้ว +1

    Super 🎉

  • @wastefellow7166
    @wastefellow7166 2 ปีที่แล้ว +5

    మీడియాకు ఒసామా బిన్ లాడెన్, ఔరంగ జేబు గురించి లాంటి టెర్రరిస్టుల గురించి చెప్పడం అంటే ఎంత ఇంటరెస్టో..

  • @dabberusivasramani7587
    @dabberusivasramani7587 2 ปีที่แล้ว +12

    Vadu peydha kunikor, hindusthan lo deyvalayalanu kulcheysadu,chala mandhini ati dharunam champeysadu,veedikosam cheyypadam waste

  • @santhoshreddy3882
    @santhoshreddy3882 2 ปีที่แล้ว +2

    Waste Aurangajebu 🤮🤮🤮

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 2 ปีที่แล้ว +4

    హిందూ స్త్రీల వృక్షోజాలు కోయించి గుట్టలు గుట్టలుగా పోయించి పైశాచిక ఆనందాన్ని పొందాడు. వీడు పిల్లల పుస్తకాలలో మొదటి విద్యా శాఖామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్వర్యంలో గొప్ప హీరో లాగా చూపించి రాయించి పెట్టించారు

  • @sureshbeejapu1280
    @sureshbeejapu1280 2 ปีที่แล้ว +3

    చాలా థాంక్స్ నీ వంకర బుద్ధి నీ chupistunaduku,
    మరికొన్ని రోజులు పోతే భారత్ దేశం పేరు మార్చండి ఇది ఒక్క హిందూ రాజు పేరు అన్నాటరు,

  • @optimistic3456
    @optimistic3456 2 ปีที่แล้ว +5

    Kevalam gandhi ni champinanduku Godse chesina manchipanulu anni poy oka doshi ga charitra lo migiladu...mari sontha anna, tammulani champi...lakshala mandi hinduvulani champi, konni Vela devalayalu nashanam chesi, pachati rajyalanu nashanam chesina...Sikh guru ni champina..Parama krurudini inka oka hero la enduku chustaru, vadiki oka samadhi, vadi Peru mida oka ooru enduku...secularists hipocracy kada idantha...

  • @martuhy
    @martuhy 10 หลายเดือนก่อน

    ఇలాంటి రాక్షసుడు ఉన్నాడు అని నాకు తెలియదుగానీ ఆలాంటి రాక్షసులు ముస్లిం లూ

  • @dabberusivasramani7587
    @dabberusivasramani7587 2 ปีที่แล้ว +8

    Ajantha yellora caves 3 years destroy cheysadu

  • @patankhaja2209
    @patankhaja2209 5 หลายเดือนก่อน

    ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క పైసా కూడా ముట్ట నటువంటి ఏకైక చక్రవర్తి ఔరంగజేబు టోపీలు కొట్టే ఖురాన్ ప్రతులు రాసి అమ్ముకొని కనీసపు పేదవాని వలే పూజించాడు ఆ వాళ్ళ సంతానానికి తినిపించాడు అటువంటి చక్రవర్తిని బదనాం చేస్తున్నాడు ఆంగ్లేయులు రాసినటువంటి చరిత్ర

  • @kovurramesh
    @kovurramesh 2 ปีที่แล้ว +22

    యెంత నిరాడంబర మైన ఆలొచనాలు యేంతొ మందికి మార్గదర్శనం.

    • @ksreddy115
      @ksreddy115 2 ปีที่แล้ว +9

      నిరాడంబరమైనా జీవితం బాగానే ఉంది కానీ,పరమత సహనంలేదే , ఒక చక్రవర్తి అలా వుంటే ఎలాగ.

    • @Meerudhvikanisha77
      @Meerudhvikanisha77 2 ปีที่แล้ว +1

      Adasadu yadava adu oka pechi kuka

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 2 ปีที่แล้ว +1

      poye mundhu marei aundhariki pettina topelu gurthukochaye mana rangaduki.

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 2 ปีที่แล้ว +3

    Hindu samajam ni nasanam chesina vaarilo vakadu.

  • @janandswamy
    @janandswamy 10 หลายเดือนก่อน +1

    Boycott bbc news

  • @BashaShaik-ef4dv
    @BashaShaik-ef4dv 11 หลายเดือนก่อน

    Great pernilayet in the world sar garu ❤❤❤

  • @VenkateshDane-t4p
    @VenkateshDane-t4p 10 หลายเดือนก่อน

    ఔరంగా బాబా గారిని అంత మర్యాదగా అట్లా మాధవి పుట్టకథలు ఫోన్ చేయాలి దానికి బొత్స వాళ్ళని

  • @PJalalu
    @PJalalu 11 หลายเดือนก่อน

    ఇదొక్క న్యూస్ అన్న కరెక్ట్ గా చూపించారు చాలు

  • @apparaodasari2453
    @apparaodasari2453 2 ปีที่แล้ว +3

    అక్కడికి.. రోజు అందరూ లండన్ వెళ్తే ఈ దరిద్రం పోతుంది.

  • @jettibalajeevaraprasad2566
    @jettibalajeevaraprasad2566 2 ปีที่แล้ว +2

    Auranageb
    Meeru cheppavi ani fake news he is worst mad king.

  • @sreekantkunapuli1883
    @sreekantkunapuli1883 2 ปีที่แล้ว +9

    Hindu vulanu vuchakotha kosinavadini entho aadharsa purushudi ga chupistunnaru, what a shame

  • @arifbaigmohd
    @arifbaigmohd 2 ปีที่แล้ว +10

    Everyone come empty handed into this world and will go empty-handed.
    I between -life must be
    1) Simple
    2) peaceful
    3) respectful to each other

    • @v4781
      @v4781 2 ปีที่แล้ว

      😀what about converting religion with sword , killing khafirs and rape women, we have to do all before dying to get place in heaven.

  • @mahenderraomesineni
    @mahenderraomesineni 10 หลายเดือนก่อน

    Good 👍👍👍

  • @kompellakamesh
    @kompellakamesh 2 ปีที่แล้ว +14

    Asalu samadhi enduku vadiki, maa deshanni baga dochuku tinnadana

    • @1010aadi
      @1010aadi ปีที่แล้ว

      super

    • @irfanmohammed9796
      @irfanmohammed9796 วันที่ผ่านมา

      Wattsapp university kada nuvvu

    • @irfanmohammed9796
      @irfanmohammed9796 วันที่ผ่านมา

      Mi purvajulu laku 50 years champadu aythey mir atla unnaru rah 😅😅 naku ardam kadu 50 years la all over hindus ki champadam chalu kada ra mari evvala nearly 100 cr unnaru miru koncham logic ayna vadandi okka vela andarki champuthey mi vamshalu atla untundey

  • @shaikrahim1191
    @shaikrahim1191 2 ปีที่แล้ว +5

    Very good information, thanks for doing this type of videos,we are expecting more from BBC

  • @ramesh-ms1jy
    @ramesh-ms1jy 2 ปีที่แล้ว +5

    😂😂🤣🥵🥵🥵oka daridrudu peeru ooru peru kooda pedthara thooo 🥵🥵🥵

    • @miyabhaiindianmybest5196
      @miyabhaiindianmybest5196 ปีที่แล้ว

      Are bujji ga athanu oka raju nuvvu acsept cheyaka povacchu kani e bharatha desham me thananu acsept chesindi muslim raka mundu undedi paijathi kindazathi

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 2 ปีที่แล้ว +3

    Vadi samadhini inka unchatam hinduvulaki avamanam.

  • @rajkumarsagar7614
    @rajkumarsagar7614 ปีที่แล้ว +1

    False story 1627ce to 1707ce is real

  • @venkateshbeemanathini2143
    @venkateshbeemanathini2143 2 ปีที่แล้ว +2

    Demolish immediately why built in India.

  • @nvenkatasubbaiah5893
    @nvenkatasubbaiah5893 2 ปีที่แล้ว +1

    This channel slowly injects anti nationalism to minds of viewers.

  • @vasubondada
    @vasubondada 10 หลายเดือนก่อน

    Back ground music and voice was disturbing.

  • @neelavenichintala6772
    @neelavenichintala6772 2 ปีที่แล้ว +2

    waste of public money being spending on this waste fellows in maintenance ,who have destroyed Indian great heritage.

    • @shaik.karimullagullapalli7867
      @shaik.karimullagullapalli7867 11 หลายเดือนก่อน

      Yuddalu chytakaka rajyalu kolpoyi na hindhu rajulu....😅😅😅😅 history marchipoyava evadu gelisthy vadidy rajyam... Musukoni dobbey chytakani daddammalu...😅😅

  • @sunilbehara141
    @sunilbehara141 ปีที่แล้ว

    Why don't reduce the back ground sound, that is overlapping the translation voice.

  • @venkateswaraochedella2775
    @venkateswaraochedella2775 ปีที่แล้ว

    అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కానీ మత పిచ్చి మనల్ని ఇబ్బంది కలిగించింది.😂

  • @cherryanala8263
    @cherryanala8263 2 ปีที่แล้ว +3

    Thandrini champina tanayudu oyc ki adharsam

  • @S.Reddy345
    @S.Reddy345 11 หลายเดือนก่อน

    హిందూ దేవాలయాలు,,, గూలా గొట్టినా నీచుడు....
    వీడికి వీడి సమదికీ ఇంత విలువ ఇవ్వనసరం లేదు...
    ఈ భూమి మీద ఉన్న జనం ప్రతిరోజూ ఈ ఔరంగజేబు గడ్ని తిడుతునే ఉంటారు..

  • @shankarbangaaru
    @shankarbangaaru 10 หลายเดือนก่อน

    నీకు ఎవడ్రా బీబీసీ లో ఉద్యగం ఇచ్చింది . వెయ్య ఇరవైల లో పుట్టడమేమిటి వెయ్యా అరవై ఎనిమిది లో సింహాసనమా బర్త్ 1618 , డెత్ 1707, సింహాసనధిష్టించింది 1658 (1068 కి 1618 కీ తేడా లేకుండా చెబుతున్నావు 600 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది )

  • @Malgudi62
    @Malgudi62 2 ปีที่แล้ว +9

    నేను ఈ సమాధిని గత ఏడాది సందర్శించాను..
    ఔరంగజేబును గురించి ఇండియన్ చరిత్రకారులు ఎంతగానో వక్రీకరించారు..
    అంతా భావిస్తున్నట్టు అతను క్రూరుడు కాదు.. అదంతా చరిత్ర వక్రీకరణ మాత్రమే..
    అతనో సమర్ధ పాలకుడు..
    బిబిసి వారు ఈ వీడియో చేయడం ముదావహం..

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 2 ปีที่แล้ว +5

      vari thobuttuvulney pottana bettukunnadu kadha sir!

    • @movieclips3400
      @movieclips3400 2 ปีที่แล้ว

      Bokkale

    • @adjforever
      @adjforever 2 ปีที่แล้ว +3

      Anthe le mana hindu ladies ni darunam ga rapes cheyinchi temples ni destroy cheyinchina maga vallani voocha kotha koyinchina vallani great anadam mana siggu leni jaati ke chellindi

    • @saikumari9556
      @saikumari9556 2 ปีที่แล้ว

      మొషుల్ history బాగా చదవండి , ఎవరేమిటనేది తెలుస్తుంది మనం బాగా అవగాహన లేక మాట్లాడరాదు .....

    • @SureshKumar-vf4zk
      @SureshKumar-vf4zk ปีที่แล้ว

      Religious intolerence, cruel on hindu people, strict follower of sunni sector of muslim religion.....

  • @brahmateja8835
    @brahmateja8835 11 หลายเดือนก่อน

    Aurangzeb he killed his own 3 brother younger elders and including his father ,Please read history

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 2 ปีที่แล้ว +4

    Modi lanti Adabharamaina vinasanakara leaders ku adharsham edhi

  • @_MAHESH007
    @_MAHESH007 2 ปีที่แล้ว +2

    Ee plaka galal samadhula gurinchi makendhuku bbchi..nuvvu eppudu hindua ki vyathireakam kadha...

  • @venkataseshacharyulukanduk5459
    @venkataseshacharyulukanduk5459 2 ปีที่แล้ว

    చరిత్ర చెప్పేటప్పుడు సంవత్సరాలు చూసుకొని మరీ చెప్పండి పిపిసి హౌరంగజేబ్ 16వ శతాబ్దం మనిషి మీరు పదో శతాబ్దం మనిషిగా చెప్పారు కనీస పరిజ్ఞానం లేకుండా పివిసి లాంటి తప్పుడు వార్తలు రాయకండి

  • @SSR000
    @SSR000 10 หลายเดือนก่อน

    నాకు దాని మీద దొద్దికి పోయి సుసు పోయాలని వుంది 😂

  • @mallammuzeeb5197
    @mallammuzeeb5197 ปีที่แล้ว

    The great badshaa.

  • @maheshpatel4350
    @maheshpatel4350 2 ปีที่แล้ว +4

    Are o luccha bbc ga konchem paniki vache. Videos petu raaa

  • @RS7o7
    @RS7o7 2 ปีที่แล้ว +2

    Vadii bondha em kadu..🙄😂🤣

  • @universalfocus1641
    @universalfocus1641 2 ปีที่แล้ว +1

    Aurangzeb puttina date and became king also wrongg

  • @venkateswararao766
    @venkateswararao766 ปีที่แล้ว

    మీరు చెప్పేది చాలావరకు తప్పు అసలు మొఘల్ లు ఈదేశం లోకి 1526లో వచ్చారు

  • @mnmohanbabu
    @mnmohanbabu 2 ปีที่แล้ว +1

    Birth date and death date is wrong

  • @mnmohanbabu
    @mnmohanbabu 2 ปีที่แล้ว +1

    89 year living Aurangajub

  • @nareshvanarashi6156
    @nareshvanarashi6156 ปีที่แล้ว

    అన్నా నీ గొంతుకు ఏమైంది

  • @shivashiva5142
    @shivashiva5142 2 ปีที่แล้ว +1

    Ni voice baga ledu bro Vicks thisuko

  • @mdrehankhan3060
    @mdrehankhan3060 2 ปีที่แล้ว +2

    Great leader Aurangzeb unbapudu india 4th position lo undedi gdp lo kuda ippudu

  • @GrandBharat-u7l
    @GrandBharat-u7l 10 หลายเดือนก่อน

    మతోన్మాద పండి , దౌర్భాగ్యుడు

  • @mvnrao8477
    @mvnrao8477 6 หลายเดือนก่อน

    1027 year wrong bbc cannot repeat

  • @ushadeviyajjavarapu2271
    @ushadeviyajjavarapu2271 2 ปีที่แล้ว +1

    సబ్జాగింజల మొక్క తులసి మొక్కల జాతికి చెందినది

    • @miyabhaiindianmybest5196
      @miyabhaiindianmybest5196 ปีที่แล้ว

      Aunu bro bharatha talli kuda acpet chesindi raju la e desha biddake aurangeb aaalangir

  • @kkvm1374
    @kkvm1374 2 ปีที่แล้ว +4

    Elanti waste fellow em chesadu desaniki vidini choopisthunnaru

    • @miyabhaiindianmybest5196
      @miyabhaiindianmybest5196 ปีที่แล้ว

      Antha raju Aina thana kasta padina dabbu thu samadi chskonnaru kada eppudu dochu kontunna india Bank la dabbu tho Thailand lo ammaye latho photo shoot chesthunnaru Vijay malya chichi yeppathi ki buddi radu

  • @mallammuzeeb5197
    @mallammuzeeb5197 ปีที่แล้ว

    Great badshasa

  • @Blocktigers309
    @Blocktigers309 9 หลายเดือนก่อน

    Ee దరిద్రాన్ని కులచలి హిందువులూ ఏం చేస్తున్నారు అక్కడ

  • @rk7706
    @rk7706 ปีที่แล้ว +2

    Samaadi bagogulu chudadam endhi ra 🤣🤣

  • @pradeepmahimaluri2503
    @pradeepmahimaluri2503 10 หลายเดือนก่อน

    Useless information and never tiring channel