Sitharam Yechury: ఇందిరా గాంధీపై ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించడంలో సీతారాం ఏచూరి కీలకంగా నిలిచారు.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ย. 2024

ความคิดเห็น • 59

  • @InthiyasPasha
    @InthiyasPasha หลายเดือนก่อน +14

    Rest in Power, Comrade

  • @prballinonevlogsindian6100
    @prballinonevlogsindian6100 หลายเดือนก่อน +35

    అలాంటి మనిషి వేరే ఎవరూ లేరు.... ఏచూరి సార్.... 🙏

  • @PranavP-n7s
    @PranavP-n7s หลายเดือนก่อน +2

    విలువలతో కూడిన రాజకీయాలు నడిపిన వ్యక్తి . జీవితకాలం ఒకే పార్టీ లో ఉన్న అరుదయిన వ్యక్తిత్వం

  • @sopangiramjee9220
    @sopangiramjee9220 หลายเดือนก่อน +10

    Shri Sith Sitaram Yechury Kuu Aatma Santhie Kalugunanee Koruchunnanuu 🙏🏼💙🙏🏼

  • @atvtelugu254
    @atvtelugu254 หลายเดือนก่อน +9

    జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు!...

  • @bhagavanraju7308
    @bhagavanraju7308 หลายเดือนก่อน +8

    సీపీఐ కాదు సిపిఎం

  • @Naik367
    @Naik367 หลายเดือนก่อน +5

    A great man with great values,we miss him in Indian politics. Our deepest condolences from JNU

  • @2newstelugu946
    @2newstelugu946 หลายเดือนก่อน

    రెడ్ సెల్యూట్ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు.

  • @mappalanaidu
    @mappalanaidu หลายเดือนก่อน

  • @jagobanjaratv8752
    @jagobanjaratv8752 หลายเดือนก่อน +5

    నేనెరిగిన నేతలలో నాకు ఇష్టమైన నాయకుల్లో సీతారాం ఏచూరి ఒకరు.
    వారు 1999 సంవత్సరంలో బయ్యారం కు వచ్చి న సందర్బంగా తమ్మినేని వీరభద్రం గారిని ఆనాడు ఎంపీ గా గెలిపించలని కోరుతూ జరిగిన మీటింగ్ లో *ఏచూరి గారితో కలిసి నేను దిగిన అరుదైన ఫోటో* వారితో పాటు వై రాధాకృష్ణ మూర్తి రాజ్యసభ ఉన్నారు. ఈ ఫోటో లో నా అప్పటి మిత్రుడు స్కైలాబ్ బాబు కూడా ఉన్నాడు
    ఆ కమ్యూనిస్టు దిగ్గజం మార్క్సిస్టు మేధావి ఈరోజు అనారోగ్యంతో చనిపోవడం భారత రాజకీయాలకు తీరని లోటు.
    గొప్ప నేతను దేశం కోల్పోయింది.
    లౌకిక విలువల కోసం,
    దేశం కోసం తన జీవితాన్ని ధారబోసిన భరతమాత ముద్దుబిడ్డ సీతారాం ఏచూరి... మీకు విప్లవ జోహార్లు
    ఇట్లు
    మీ
    బోడ లక్ష్మన్ నాయక్

  • @pavankumar-sf9rd
    @pavankumar-sf9rd หลายเดือนก่อน +7

    Demise of Sitaram Yechuri is a great loss to the nation. He is a great politician.

  • @anirudh1703
    @anirudh1703 หลายเดือนก่อน +8

    His body is donated to Delhi AIMS for Research and Education, Thats Yechury even after death. He dropped "RAO" from his name Sitharama Rao.

  • @gadagottubaby6351
    @gadagottubaby6351 หลายเดือนก่อน +18

    అసలు సిసలు రాజకీయ నాయకులు కనుమరుగు అవుతున్నారు. ఇప్పుడున్న వాళ్ళు అసలు రాజకీయ నాయకులే కాదు. 🥺🥺🥺🥺🥺💕💕💕💕💕🙏🙏🙏🙏🙏

  • @rajanarsimulupilli6795
    @rajanarsimulupilli6795 หลายเดือนก่อน +2

    Red selute sir

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud หลายเดือนก่อน +25

    రాజీ పడకుండా జీవితకాలం...పార్టీ సిద్ధాంతం...విడిచిపెట్టకుండా...పోరాడి న...వ్యక్తి...
    ఈయన జీవతం నుండి...మన చికెన్ కామ్రేడ్స్...కొంత అయినా...నేర్చుకో వాలి

    • @yesbhadra6696
      @yesbhadra6696 หลายเดือนก่อน

      mahanubhavudu venkayya naidu lagey entho mandhiki enno chesi sontha andhra pranthaniki emi cheyaledhu. andhra rakthamuloney unnadhi adhi.sonthadhi ayina dhanini manamu gauravinchakapothey madraslonu hyderabadulonu evaru gauravistharu annadhi arthamu chesukoleni maha medhavulu iddharu. ఆంధ్రాకి అన్యాయం జరుగుతున్నా తెలుగు వాడిగా ఖండించలేకపోయారు 1969, paripoyi delhiki poyinadu. atlaney andhravarini entho neechamuga thoolanadi andhra vari pai abhandalu vesina jathi rathnalu kalvakuntla family yuvarani kavithani ni delhi lo kapadaniki andharikanna mundhu avidani kalisina mahamanishi.
      eroju kooda భారతదేశం గురించి హిందువుల గురించి పోరాడింది లేదు ఎంతసేపు ఉన్న మైనారిటీలు మైనార్టీలు అనుకుంటే భారతదేశం గురించి పోరాడింది లేదు. చైనాను ప్రేమించి పుణ్యభూమి పతనాన్ని కోరుకున్న ఒక స్వదేశస్తుని సాధారణమరణం

    • @arunkumar-ee1ud
      @arunkumar-ee1ud หลายเดือนก่อน

      దేశంలో...గాడ్ సే...అభిమానుల కు..కూడ...కొదవ లేదు....

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh หลายเดือนก่อน +1

    🙏😔💐

  • @nagateja-by8nc
    @nagateja-by8nc หลายเดือนก่อน +1

    🎉🎉

  • @RS7o7
    @RS7o7 หลายเดือนก่อน

    His sarcastic comments on godess Durga still crimping me even crores of minds now he left us but sarcastic mindset is still alive Sarcastic leftist humour is no more anti Hindu anti IND Chinese boot liker😢😂😊

  • @coconutpunch123
    @coconutpunch123 หลายเดือนก่อน

    Political genius ❤

  • @rajeshinterpretations
    @rajeshinterpretations หลายเดือนก่อน +1

    Red salute comrade✊️

  • @patavindia4306
    @patavindia4306 หลายเดือนก่อน +2

    Great 👍 Human being of India 🇮🇳 Rip 🇮🇳 🙏 Sir

  • @anandreddy6346
    @anandreddy6346 หลายเดือนก่อน +5

    CPM not CPI

  • @mangavenkatachalam4210
    @mangavenkatachalam4210 หลายเดือนก่อน +1

    😢😢😢😢😢

  • @2newstelugu946
    @2newstelugu946 หลายเดือนก่อน +2

    మతోన్మాదులు కార్పొరేట్ శక్తుల కలయికతో జరుగుతున్న రాజకీయ పోరాటంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు లేకపోవడం చాలా తీరనిలోటు.

  • @punyalapeddireddy9051
    @punyalapeddireddy9051 หลายเดือนก่อน +1

    Rip to seetaram yechuri garu.

  • @Targetgroups123
    @Targetgroups123 หลายเดือนก่อน +1

    One great mind gone😢😢

  • @balneramesh9569
    @balneramesh9569 หลายเดือนก่อน +1

    Rip

  • @Heykarimnagar
    @Heykarimnagar หลายเดือนก่อน +1

    Lal salam

  • @Raghavendrakutagulla-qk2si
    @Raghavendrakutagulla-qk2si หลายเดือนก่อน +1

    RIP

  • @ravitejaarigela3994
    @ravitejaarigela3994 หลายเดือนก่อน +1

    ఈయన భారత్ లో ఉన్న అణ్వాయుధాలను నిర్వీర్యం చేయించాలని మానిఫెస్టో లో పెట్టాడు. వీడు చస్తే నష్టం లేదు.

  • @Vinayak79953
    @Vinayak79953 หลายเดือนก่อน +1

    We lost great comred 🙏🏻🙏🏻🙏🏻

  • @pullaiah1090
    @pullaiah1090 หลายเดือนก่อน +2

    సీపీఎం. ఈ పార్టీ ఎప్పుడు ఒక వర్గానికే సపోర్టు చేశారు.

    • @ashokkumardhfm9232
      @ashokkumardhfm9232 หลายเดือนก่อน +1

      కార్మికవర్గం

  • @dogiparthivenkatesh4424
    @dogiparthivenkatesh4424 หลายเดือนก่อน

    ❤🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩♥️

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 หลายเดือนก่อน +2

    Camred Ku Johar's 🤳

  • @eandtfacts
    @eandtfacts หลายเดือนก่อน +1

    Chala goppa jeevitham jeevincharu yechuri. Bahusa chanipoyaadu kuda jeevichatam anatanki yechuri gari maranam oka example bacz yechuri family donated yechuri body to Delhi aims great so great 👏

  • @sallusaleem8251
    @sallusaleem8251 หลายเดือนก่อน +1

    Johar lal salam.

  • @naidulalam7769
    @naidulalam7769 หลายเดือนก่อน +1

    CPM

  • @Abiram-n9d
    @Abiram-n9d หลายเดือนก่อน

    Rest in peace .sitaram yechury garu RIP

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 หลายเดือนก่อน +1

    Vidu దేశానికి మంచి చేయలేదు కానీ విదేశాలకు అంటే కాంగ్రెస్ పార్టీ కి ఉపయోగ పడ్డాడు b b c ,గొప్పగా చెప్పింది అంటే అందులో బ్రిటిష్ భావజాల దేశవేతిరేక నాయకులకు మాత్రమే ఆచాన్స్ జై భారత్

  • @raazraju2679
    @raazraju2679 หลายเดือนก่อน

    Seetaram echuri garu amr rahe

  • @2newstelugu946
    @2newstelugu946 หลายเดือนก่อน +1

    కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి మరణం భారత కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు.

  • @mahadevad2578
    @mahadevad2578 หลายเดือนก่อน

    Rip comread 🌹🌹🌹🌹🌹

  • @sureshkanapala5835
    @sureshkanapala5835 หลายเดือนก่อน +1

    Rip🙏🪦 sir

  • @Mattipelisaidulu
    @Mattipelisaidulu หลายเดือนก่อน +1

    Cpm

  • @Iamramhelpinghands
    @Iamramhelpinghands หลายเดือนก่อน

    Rip sir

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 หลายเดือนก่อน +1

    జీవిత కాలం పార్టీ నీ విడవని నేత , సభ్యత సంస్కారం వున్న నేత 🙏🙏

  • @padmadugyala9815
    @padmadugyala9815 หลายเดือนก่อน

    Aendhuko paatha rojulloki malli vellalanipisthundhi

  • @coconutpunch123
    @coconutpunch123 หลายเดือนก่อน

    His demise is great loss for the nation which is going through critical situation

  • @raghuramaraju6721
    @raghuramaraju6721 หลายเดือนก่อน +2

    Good person, with wrong ideology

  • @sureshm9178
    @sureshm9178 หลายเดือนก่อน

    RIP sir.

  • @MrAvinash5
    @MrAvinash5 หลายเดือนก่อน

    Vatalu daggara lekkalu kudarledu annukunta

  • @MohanaMohana-m8x
    @MohanaMohana-m8x หลายเดือนก่อน

    Rip