8 ఫీట్ల రోటో పడ్లర్ తో బురద పొలం దున్నుతున్న | Roto Puddler

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 มิ.ย. 2023
  • రోటోవేటర్ ను పోలిక రోటో పడ్లర్ కొనుగోలు చేసి బురద పొలాలు దున్నుకుంటున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నల్గొండ జిల్లా డిండి మండలంలోని చెరుకుపల్లి గ్రామంలో ఈ రైతు గత సీజన్ నుంచి ఈ రోటో పడ్లర్ వాడుతున్నానని తెలిపారు. ఈ పడ్లర్ ను కల్వకుర్తి నుంచి కొనుగోలు చేశానని చెప్పారు. వీడియోలో లేని మరింత సమచారాం కోసం 9966316319 నంబరులో SNK& Co సంస్థను సంప్రదించవచ్చు. పూర్వ మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి పట్టణం నుంచి వీళ్లు రోటోపడ్లర్లతోపాటు అనేక రకాల ట్రాక్టర్ అటాచ్ మెంట్ పరికరాలను విక్రయిస్తున్నారు.
    SNK & Co లొకేషన్ మ్యాప్ :
    g.page/r/CRXdIQ1cqc1fEA0
    SNK & Co ఉత్పత్తులు :
    wa.me/c/919966316319
    Join this channel to get access to perks:
    / @rythubadi
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 8 ఫీట్ల Roto Puddlerతో బురద పొలం దున్నుతున్న | రైతు బడి rotovator
    #RythuBadi #rotovator #rotopuddler
  • บันเทิง

ความคิดเห็น • 15

  • @danthalaupendra6564
    @danthalaupendra6564 ปีที่แล้ว +7

    ఫాస్ట్ కామెంట్ నాది అన్న మీ youtube channel చాలా బాగా రైతులకు ఉపయోగపడుతుంది సర్

  • @peddireddychinabrahmareddy8185
    @peddireddychinabrahmareddy8185 ปีที่แล้ว +2

    Sr super me work chala super

  • @Naturalstone007
    @Naturalstone007 ปีที่แล้ว +3

    అన్నా బ్రెజిలియన్ బత్తాయి గురించి ఒక వీడియో చెయ్ అన్న ఆ మొక్కల గురించి

  • @Siva_Agri_Farm
    @Siva_Agri_Farm ปีที่แล้ว +2

    J type blades set cost ఎంతో చెప్పి ఉంటే బాగుండు అన్న

  • @Siva_Agri_Farm
    @Siva_Agri_Farm ปีที่แล้ว +1

    9.5 feets rotor puddler review చేయండి అన్న....ఎంత HP tractor కావాలి, repairs ఏమైనా వస్తున్నాయా, j type blades ఎన్ని గంటలు వస్తున్నాయి...ఎన్ని సార్లు మార్చారు blades అలా అన్ని questions review చేయండి

    • @sagar_27.99
      @sagar_27.99 ปีที่แล้ว

      60hp tractor

    • @Siva_Agri_Farm
      @Siva_Agri_Farm ปีที่แล้ว

      @@sagar_27.99 మీరు వాడుతున్నారా

  • @masseytractorfans5912
    @masseytractorfans5912 ปีที่แล้ว +1

    anna a tractor review chey

  • @suryateja649
    @suryateja649 ปีที่แล้ว

    Bro one acre ki cost entha rotovator and rotopuddler ki difference cheppandi

  • @ramollashekarramollachandr1207
    @ramollashekarramollachandr1207 ปีที่แล้ว +1

    Maro video cheyandi anna

  • @Raju-fj5ze
    @Raju-fj5ze ปีที่แล้ว

    Said disk pettalevu anduku
    Nenu kuda 4wd jandere 40Hp padling chesthanu

  • @vnarendarreddyreddy4142
    @vnarendarreddyreddy4142 ปีที่แล้ว +1

    Cost

  • @madhusudanreddy3464
    @madhusudanreddy3464 ปีที่แล้ว +1

    Anna MI number petara