ఈ Roto Puddler రెండు సీజన్లుగా వాడుతున్న | SNK & Co

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • రోటావేటర్ కాకుండా రోటోపడ్లర్ తో బురద పొలాలు దున్నుతున్న రైతు అనుభవం ఈ వీడియోలో వివరించారు. రోటోవేటర్ వాడుతున్న అనుభవం కూడా తనకు ఉంది. వీడియోలో లేని రోటోవేటర్, రోటో పడ్లర్ సమాచారం కోసం 9966316319 నంబరులో SNK & Company ని సంప్రదించవచ్చు.
    రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
    whatsapp.com/c...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    Twitter (X) : x.com/rythubad...
    మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    RythuBadi is the Best & Top Agiculture TH-cam Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
    Title : RotoPuddler వాడుతున్న రైతు అనుభవం
    #RythuBadi #రైతుబడి #rotopuddler

ความคิดเห็น • 37

  • @anusri5_s
    @anusri5_s 6 หลายเดือนก่อน +12

    చాలా మంచి సమాచారం అన్న..
    రైతు లకి చాలా మందికి మీ ఛానెల్ ద్వారా మంచి సమాచారం అందుకుంటున్నారు ...

  • @rajireddydasari7293
    @rajireddydasari7293 6 หลายเดือนก่อน +6

    Good information Rajendereddy garu

  • @chandhrashaker8359
    @chandhrashaker8359 6 หลายเดือนก่อน +8

    Hi Anna
    Natu kollu farm gurinchi videos chay anna

  • @TimePassspecial
    @TimePassspecial 6 หลายเดือนก่อน +3

    Super

  • @EbhaskarreddyEbhaskarred-ft7bn
    @EbhaskarreddyEbhaskarred-ft7bn 6 หลายเดือนก่อน +2

    👌super

  • @ganioneness3171
    @ganioneness3171 6 หลายเดือนก่อน

    ❤ from Karimnagar Annaya 😍

  • @bunnybhaigamingff1565
    @bunnybhaigamingff1565 6 หลายเดือนก่อน

    Anna e rotavetor metta dukkiki pani chesida

  • @LingaReddy29
    @LingaReddy29 6 หลายเดือนก่อน

    Iam also using Rotavater
    7feet 2 in 1 model
    Maschio Company

  • @tirupathigunnam7054
    @tirupathigunnam7054 6 หลายเดือนก่อน +1

    Annan Nellorlo dorukuthundha

  • @aluguntiramakrishnareddy2826
    @aluguntiramakrishnareddy2826 6 หลายเดือนก่อน +11

    companey.rate..were.available.cheppandi

  • @EdigaSekhar1525
    @EdigaSekhar1525 6 หลายเดือนก่อน +1

    Hi Anna

  • @MAnandgoudAnand-rg7nt
    @MAnandgoudAnand-rg7nt 6 หลายเดือนก่อน

    Dhuki dhunnavacha sir

  • @challanikhill8039
    @challanikhill8039 6 หลายเดือนก่อน

    Anjeera gurichii chai anna

  • @oldisgoldbutitsanlastantiq2012
    @oldisgoldbutitsanlastantiq2012 6 หลายเดือนก่อน

    Its Kubota blade latest technology

  • @villagelife1437
    @villagelife1437 6 หลายเดือนก่อน +3

    Ann 2 time only kjvel kaltivetar thoo ann

  • @ramuburra1788
    @ramuburra1788 6 หลายเดือนก่อน

    Nenu 8 seasons nundi vaduthunna

  • @naveenreddy9392
    @naveenreddy9392 6 หลายเดือนก่อน

    Ralla pollam lo paniki vasthundha
    44 hp 6 feet unthunda

  • @MADhuYtTelugu
    @MADhuYtTelugu 6 หลายเดือนก่อน +1

    మా పొలం లో చాలా రాళ్లు ఉన్నవి దీన్ని వాడొచ్చా

    • @bullbalerscaleless
      @bullbalerscaleless 6 หลายเดือนก่อน

      No

    • @sadhigoud2508
      @sadhigoud2508 6 หลายเดือนก่อน

      సూపార్గావాడచ్ఛు

    • @VenkatkrishnaReddyAala
      @VenkatkrishnaReddyAala 6 หลายเดือนก่อน

      రాళ్ళు లేని పొలం కి అనుకూలం

    • @srinusadam9763
      @srinusadam9763 6 หลายเดือนก่อน

      వాడవచ్చు 👍

  • @KorlapatiSunilbabu
    @KorlapatiSunilbabu 6 หลายเดือนก่อน

    I will supply

  • @harinathreddyharinath7871
    @harinathreddyharinath7871 6 หลายเดือนก่อน

    Apple plant

  • @prakash_B3412
    @prakash_B3412 6 หลายเดือนก่อน

    10 borse fail
    Geologist name please🙏🙏🙏🙏

  • @Aditri599
    @Aditri599 6 หลายเดือนก่อน

    Shop neme కాదు కంపెనీ పేరు చెప్పండి

  • @praveenareddy1286
    @praveenareddy1286 4 หลายเดือนก่อน

    Product gurinchi cheppachu .. tappu leedu ..villadaggaree dorukutundi anela chepthunnaru... Ninnu chusi chaala mandi products kontunnaru ..vatiki service evaru cheyyali... ? So. Product cheppu company name avasaram ledu .. okavela ne company ithe cheppuko ..tappuledu

  • @SBSVpresents
    @SBSVpresents 6 หลายเดือนก่อน

    యాసంగి బెటర్ అనుకుంట

  • @tirupathigunnam7054
    @tirupathigunnam7054 6 หลายเดือนก่อน +1

    C bled j bled l bled Adhi podi nelal panichasthundhi

  • @kolusupandurangarao1096
    @kolusupandurangarao1096 6 หลายเดือนก่อน

    Rajendra anna mee number kavali anna