Konda RaghavaReddy Exclusive Interview About Sureedu | YS Sharmila | YS Rajashekar Reddy | Aadya TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 255

  • @adalavengalreddy8445
    @adalavengalreddy8445 11 หลายเดือนก่อน +91

    కొండ రాఘవ అన్నా మీరు మొదట నుండి YSR అంటే ప్రాణము ఆ అభిమానము తో ఒక బాధ్యతతో ఈ ఇంటర్వ్యు ఇవ్వడము గ్రేట్ sir మీకు ధన్యవాదాలు

  • @venkateswarareddy5832
    @venkateswarareddy5832 11 หลายเดือนก่อน +31

    ఇంత గొప్ప అభిమానిని కలిగిన వ్యక్తులు గర్వాంగా తల ఎత్తుకుని కాలర్ ఎగరేసి చెప్పుకోవచ్చు ఇటువంటి అభిమానం ఇంక ఎవరికి దక్కదు అని

  • @bethelprayerfellowship8048
    @bethelprayerfellowship8048 11 หลายเดือนก่อน +54

    జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ప్రక్షంగా పనిచేయండి.మేము పరోక్షంగా పనిచేస్తొము.

  • @koteshpoola9441
    @koteshpoola9441 11 หลายเดือนก่อน +29

    Konda. Garu. Very. Great. Person

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 11 หลายเดือนก่อน +15

    రాఘవా అంటే రాముడే నిజాలే మాట్లాడుతాడు 🙏🙏🙏🙏

  • @diginansy
    @diginansy 11 หลายเดือนก่อน +14

    రాఘవ అన్నా, నువ్వు తోపు అన్నా. ఎప్పుడు నువ్వు లైవ్ లోకి వచ్చి పనికిమాలిన ముండని ఏకి పడేస్తావా అని ఎదురు చూస్తున్న. ఇక దులిపేయ్ దాని బ్రతుకును. రాజన్న కడుపులో పుట్టిన రాచపుండు అది

  • @pvr634
    @pvr634 11 หลายเดือนก่อน +60

    Konda Raghavanna is a real hero and true follower of YSR .

  • @adesravankumar7408
    @adesravankumar7408 11 หลายเดือนก่อน +14

    షర్మిలని ఒక్క ఓటు కూడా రాకుండా ఎవ్వరు వెయ్యకుండా అందరు ఒక మాటమీద వుంది ap నుండి తరిమి కొట్టండి 🙏

  • @ragavendrareddyg7848
    @ragavendrareddyg7848 11 หลายเดือนก่อน +12

    I respect u sir for ur loyality on YSR

  • @varaprasad6418
    @varaprasad6418 11 หลายเดือนก่อน +4

    Thank you sir

  • @sadasivareddy8645
    @sadasivareddy8645 11 หลายเดือนก่อน +21

    చక్కగా మోరుసుపల్లి షర్మిల ను కడిగిన మీకు అభినందనలు రాఘవ రెడ్డి గారు

  • @prg401
    @prg401 11 หลายเดือนก่อน +25

    Raghava Reddy gaaru good and loyal person to YSR family ❤❤

  • @satyanaryananaryana715
    @satyanaryananaryana715 11 หลายเดือนก่อน +6

    You are truth sir😊

  • @keerthanagunreddy8033
    @keerthanagunreddy8033 11 หลายเดือนก่อน +3

    రాఘవ్ అన్న మీ అంత ఆస్థిపరుడిని మాత్రం కాను రాజన్న కుటుంబం కి మీ అంత ప్రేమ మాత్రం ఉన్నది త్వరలో కలుస్తా

  • @tammulurisudhakar6667
    @tammulurisudhakar6667 11 หลายเดือนก่อน +10

    చనిపోయిన తన గురు గారు కుటుంబం కోసమే విశ్వాసo తో పనిచేసుతున్న మీ నిజాయితీ కీ 👌
    ప్రాణం ఉన్న పోయిన లెక్క లేకుండా

  • @rajaratnamchigurupati7097
    @rajaratnamchigurupati7097 11 หลายเดือนก่อน +4

    Excellent explanation sir

  • @VijayKumar-ps7xj
    @VijayKumar-ps7xj 11 หลายเดือนก่อน +5

    Honest interview by Raghav reddy gaaru.....great...

  • @chittibabujavvaji5993
    @chittibabujavvaji5993 11 หลายเดือนก่อน +3

    కొండా రాఘవ రెడ్డి సార్, సూపర్ సార్ మీరు. అటు ఆ తింగరి బుచ్చి య్యాంకర్ మొఖం మాడిపోయింది, అటు మొషశాస్త్రీ గారికీ కౌంటర్ ఇచ్చారు.

  • @joshikunnel5781
    @joshikunnel5781 11 หลายเดือนก่อน +21

    Konda Raghava Reddygaru has been more responsible, consistent than YS Vijayamma. There's much for Vijayamma to learn from Kondagaru. If Vijayamma continues to be silent, then Vijayamma too seems to be as greedy, as selfish as m.sharmila sastri. Hats off to Kondagaru.

  • @bmchandbasha8369
    @bmchandbasha8369 11 หลายเดือนก่อน +3

    YOU R 100% CORRECT SIR

  • @tirupatiraok962
    @tirupatiraok962 11 หลายเดือนก่อน +3

    Konda Raghavareddy garu cheppindi pachi nijam

  • @narasimha701
    @narasimha701 11 หลายเดือนก่อน +3

    చాలా బాగా చెప్పారు కొండా రెడ్డి గారు

  • @subbareddy2406
    @subbareddy2406 11 หลายเดือนก่อน +52

    షర్మిల బ్యాచ్ కు ka పాల్ కు వచ్చిన ఓట్లు కూడా ఎటువంటి పరిస్థితి లో కూడా రావు.......

    • @vijayt231
      @vijayt231 11 หลายเดือนก่อน +2

      Okka vote kuda pakkaku velladu, Jai Jagan!!

    • @gandhichekuru237
      @gandhichekuru237 11 หลายเดือนก่อน +2

      She will be. Better than jagan as cm

  • @seshareddy1513
    @seshareddy1513 11 หลายเดือนก่อน +10

    100% miru chepindhi correct sir miru chepindhi
    Nenukuda ametho patu years duty chesanu
    Amee pedhha gamandi manisi

  • @DurgaPrasad-xv3et
    @DurgaPrasad-xv3et 11 หลายเดือนก่อน +4

    ANNAGARU SUPER

  • @yettapunarayanareddy7284
    @yettapunarayanareddy7284 11 หลายเดือนก่อน +2

    Good analysis sir

  • @bpradeep4841
    @bpradeep4841 11 หลายเดือนก่อน +6

    😂❤మొర్సుపల్లి భవాని శ్రీ.Anil సర్ గారి మొదటి భార్య కావున అనిల్ సర్ గ్రాండ్ కాకతీయ కు వేళ్ళు తున్నాడు కాబట్టి అది న చ్చ ని షర్మిల శ్యాస్త్రి గారు
    టైం పాస్ కోసము అప్ రాజకీయాలలోకి అనిల్ సర్ రెండవ భార్య వచియిందని చెప్తున్నారు

  • @petersvardhanapu9101
    @petersvardhanapu9101 11 หลายเดือนก่อน +8

    100% facts vunna analysis.Thank you sir good words.

  • @EK-rn9el
    @EK-rn9el 11 หลายเดือนก่อน +8

    షర్మిల ఎందుకు అలా మాట్లాడు తున్నారు. కాంగ్రెస్ ని నమ్ముతున్నారు.పిల్ల కాకి కి ఏమి తెలుసు ఉండేలు దెబ్బ
    .

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 11 หลายเดือนก่อน +5

    SUPER

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 11 หลายเดือนก่อน +2

    Raghava garu Super

  • @varaprasad6418
    @varaprasad6418 11 หลายเดือนก่อน +2

    Great sir

  • @shanthik.k.a7770
    @shanthik.k.a7770 11 หลายเดือนก่อน +6

    Namaste Raghava Reddy sir
    Merru mana Thelangana nunchie
    Andhra Pradesh ku velli cheptha anatomy chala santhoshamga undi sir, Rajashekar Reddy garini abhimaniche vallandariki Sharmilanu chusthe chala asahyamga undi sir, meeru Jagan Anna kosam munduku ravatam chala santhosham.

  • @Name-j1f
    @Name-j1f 11 หลายเดือนก่อน +10

    Rahavareddy anna Garu, you are very honest gentleman.

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 11 หลายเดือนก่อน +1

    Konda garu, U r so great 👍

  • @AnjiReddyDevarapalli
    @AnjiReddyDevarapalli 11 หลายเดือนก่อน +2

    Super

  • @CA.SivaReddyT
    @CA.SivaReddyT 11 หลายเดือนก่อน +6

    Super words sir

  • @jayareddy3682
    @jayareddy3682 11 หลายเดือนก่อน +2

    Raghava Reddy sir your great.

  • @jayalakshmi143lakshmi8
    @jayalakshmi143lakshmi8 11 หลายเดือนก่อน +12

    Elanti vallu jagan annaki support ga undali sir

  • @sathiraju7982
    @sathiraju7982 11 หลายเดือนก่อน +1

    అయితే ఆకుటుంభం అభిమానిగ చెప్పు ? వివేకా గార్ని ఎవరు చంపిరురా ??

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 11 หลายเดือนก่อน +2

    👍👍👍👍

  • @srikanth_2805
    @srikanth_2805 11 หลายเดือนก่อน +10

    Good

  • @seetharamtalari3693
    @seetharamtalari3693 11 หลายเดือนก่อน

    Excellent sir

  • @mundlapudigiridharreddy2106
    @mundlapudigiridharreddy2106 11 หลายเดือนก่อน +2

  • @HOUSEKEEPING878
    @HOUSEKEEPING878 11 หลายเดือนก่อน +4

    Nu super anna

  • @gangadharrao7212
    @gangadharrao7212 11 หลายเดือนก่อน +8

    ఓర్వోలేనితనం మాత్రమే, కేవలం అందుకే షర్మెల అన్నకు ఎదురుతిరిగింది.

    • @mullapudilakshminarayana-id8mt
      @mullapudilakshminarayana-id8mt 11 หลายเดือนก่อน +1

      Amaku anna jagan jailku vellali thanu ap st cm avvali barathi cm chance kottasthundhi Ani bayam

  • @balaraju9776
    @balaraju9776 11 หลายเดือนก่อน +6

    Really ysr family well wisher miru sir

  • @srinivassrinu6629
    @srinivassrinu6629 11 หลายเดือนก่อน +1

    Jai jagan Anna ❤

  • @neerajasunaina9749
    @neerajasunaina9749 11 หลายเดือนก่อน +1

    Sir great miru ysr mida cheputunna premaki dandam sir

  • @chapalanazeerkhan5421
    @chapalanazeerkhan5421 11 หลายเดือนก่อน +1

    రెడ్డి గారు ఎవతి ఈ యాంకర్ పెద్ద చిన్న తేడా లేకుండా ఒక సీఎం ని యిలా శంభోడిస్తుంది

  • @garaju2978
    @garaju2978 11 หลายเดือนก่อน +2

    Superb sir very good miku thandalanna

  • @kondlaraorayavarapu6091
    @kondlaraorayavarapu6091 11 หลายเดือนก่อน +2

    ❤❤❤

  • @mahantv-qo2vs
    @mahantv-qo2vs 11 หลายเดือนก่อน +5

    Complete గా ఆన్సర్ చెయ్యకుండా మద్యలో దూరిపోతుంది.. ఈ యాంకర్

  • @lakkineninarayana3433
    @lakkineninarayana3433 11 หลายเดือนก่อน +2

    బాత్రూంలోకి పిలుస్తారేమోనని భయపడి ఉంటాడు .

  • @pvr634
    @pvr634 11 หลายเดือนก่อน +4

    In TS what she had to support Congress? She was a big Zero in TS . Revanth didn’t bother even to invite her for swearing in ceremony.

  • @bhaskerreddykasireddy587
    @bhaskerreddykasireddy587 11 หลายเดือนก่อน +2

    Super sir

  • @PavanKumar-ts8fe
    @PavanKumar-ts8fe 11 หลายเดือนก่อน +7

    Nice interview

  • @eddularajasekhar4386
    @eddularajasekhar4386 11 หลายเดือนก่อน +7

    Meeru Andhra Pradesh ki vachi pracharam cheyyali against Sharmila garu. To know the reality pl

  • @swastikom5301
    @swastikom5301 11 หลายเดือนก่อน +6

    CBN ఆశ చూపితే షర్మిల నమ్ముతుందా? కుల పిచ్చ అంత వద్దు రాఘవ reddy గారు.

  • @dhaivaswaroopihosanna
    @dhaivaswaroopihosanna 11 หลายเดือนก่อน +4

    Supar

  • @darasuresh5707
    @darasuresh5707 11 หลายเดือนก่อน +2

    Super anna

  • @jaganannamanjari4847
    @jaganannamanjari4847 11 หลายเดือนก่อน +1

    మీరు చెప్పనక్కరలేదు sir నిజంగా కుటుంబంలో సమస్యలు ఉంటే సైలెంట్ గా తనబ్రతుకు తను చూసుకోవాలి.కాని ఇలా రోడ్డుకు ఎక్కిండంటే తన కేరక్టర్ ఏంటో అర్ధమౌతుంది

  • @EK-rn9el
    @EK-rn9el 11 หลายเดือนก่อน +3

    సూరీడు పగలు ఆకాశం లో . రాత్రి అమెరికా లో

  • @mraj7235
    @mraj7235 11 หลายเดือนก่อน

    పార్టీలు బుక్ చేస్తాయా FIR. కోర్టులు
    సీబిఐ ED సీఐడీ పోలీస్ లు వీళ్ళు కాదా
    మేడం షర్మిల మొదిసారిగా TS లో పార్టీ పెడితే చంకలు గుద్దుకున్నారు
    అమ్మా ఎపి నుండి ఎందుకొచ్చారు మరీ ఇక్కడ పార్టి పెట్టమని ఎవ్వరు అడిగారు అని ఫస్ట్ అడిగితే బాగుండు ఇక మేమే తెలంగాణా వీరులం అనుకున్నారా

  • @manoharcpi6535
    @manoharcpi6535 11 หลายเดือนก่อน +1

    జగన్మోహన్ రెడ్డి నీకు ఎంత నీతి వంతుడిగా కనిపిస్తున్నాడు రా.. బై....

  • @padmayennapupadma-uy1ik
    @padmayennapupadma-uy1ik 11 หลายเดือนก่อน

    Annayagaru 👍👋👋🙏

  • @vasudevarao1238
    @vasudevarao1238 11 หลายเดือนก่อน

    Sir,Ragavareddi,garu,ysR,ki,sari,Aina,nivali

  • @sreenath1891
    @sreenath1891 11 หลายเดือนก่อน +3

    Sir, meeru Ap lo pracharam cheyali sharmila chief police chestundi

  • @homehealthcareserviceshome9609
    @homehealthcareserviceshome9609 11 หลายเดือนก่อน

    Konda Raghava Reddy great

  • @vijayakumari2597
    @vijayakumari2597 11 หลายเดือนก่อน +1

    Oo anchor amma వంకర ప్రశ్నలు వద్దు 😂

  • @chandrasekharreddy9038
    @chandrasekharreddy9038 11 หลายเดือนก่อน +2

    Jai jagan

  • @kalyankrishna8376
    @kalyankrishna8376 11 หลายเดือนก่อน +4

    Not bad interview

  • @srinivaspolishetty2528
    @srinivaspolishetty2528 11 หลายเดือนก่อน

    వైఎస్సార్ నీ ప్రమాదం జరిగిన ఘటన కూడా కుట్ర పన్నిన కుటుంబం

  • @kanil3630
    @kanil3630 11 หลายเดือนก่อน +1

    Yes 🗯️💯💯💯💯💯💯💯

  • @maniendrareddybommareddy3191
    @maniendrareddybommareddy3191 11 หลายเดือนก่อน +1

    Send Sharmila akka garu back to lotus pondddd 😂😂😂😂

  • @gloryt1361
    @gloryt1361 11 หลายเดือนก่อน +2

    Konda Raghava Reddy garu genuine person...sharmila akasam medha ummi veyalani chuste ne mokam medhe padutunde jagratta thelusuko..

  • @swastikom5301
    @swastikom5301 11 หลายเดือนก่อน +10

    సూరీడు sharimala తో ప్రతి సభలో వుంటే రాజశేఖర్ legacy ని కంటిన్యూ చేసినట్లుంటది.

  • @neelimakalekuri118
    @neelimakalekuri118 11 หลายเดือนก่อน +3

    క్రిస్టియన్స్ అందరూ కూడా జగన్ కే ఓటేస్తారు

  • @VenkataramanareddyTanguturi
    @VenkataramanareddyTanguturi 11 หลายเดือนก่อน

    Raghava anna bagachpparu

  • @K.S.V.A.JagannadhaCharyulu
    @K.S.V.A.JagannadhaCharyulu 11 หลายเดือนก่อน +4

    Sharmila sastry political life close chesesukundi. Family I bajarin ki bagundi.

  • @EK-rn9el
    @EK-rn9el 11 หลายเดือนก่อน

    ఇలాంటి యాంకర్ ని ఎందుకు పెట్టేరు.immeture.అవగాహన లేనిది.తల్లి ని దూరం పెడ్తున్నారని ఎవరు అన్నారు.ఈమె టిడిపి మనిషి అనుకుంటా,

  • @SubbaraoKondamudi
    @SubbaraoKondamudi 11 หลายเดือนก่อน

    జగన్ కు షర్మిల ఇదో రకం ప్రచారం
    అసలు ఏమీ లేదంటే ఉన్నదే మహాపర్వతంలా కనిపిస్తుంది. తిమ్మరసు ఫార్ములా

  • @velivelasatya6759
    @velivelasatya6759 11 หลายเดือนก่อน +2

    Anchor is correct

  • @vinaypratap99
    @vinaypratap99 11 หลายเดือนก่อน +1

    ఆ పిల్లని మార్చండి ముందు urgent ga....
    No knowledge about politics.....
    And trying to defame Jagan.....

  • @sridevireddy1685
    @sridevireddy1685 11 หลายเดือนก่อน +2

    Memu Ap Anna jagan sir Anni manchipanulu chestunnadu. Sharmila lanti Chelli avaru intlo puttakudadhu

  • @adinarayana9716
    @adinarayana9716 11 หลายเดือนก่อน

    👍👍👍🇱🇸🇱🇸🇱🇸💯💯💯

  • @Rohith-t3i
    @Rohith-t3i 11 หลายเดือนก่อน +5

    Anna super cm24 ❤❤❤

  • @shaikazad7991
    @shaikazad7991 11 หลายเดือนก่อน +1

    😁😁

  • @venkatasanyasiraosangam3311
    @venkatasanyasiraosangam3311 11 หลายเดือนก่อน +2

    Super super super 👌👌👌

  • @anupama5816
    @anupama5816 11 หลายเดือนก่อน +1

    Anchor questing. Superb

  • @duvvuriashokkumar862
    @duvvuriashokkumar862 11 หลายเดือนก่อน

    Anna meru AP YCP campaign chayandi

  • @lakshmis3950
    @lakshmis3950 11 หลายเดือนก่อน

    Sharmila meeru andaru vokkate kani, Raghava Reddy garu AP yela vundo AP prajalani adagandi. Sharmila ki yemi aasa chuparo antunnaru, meeku yevaru aasa chupinaru. Ivanni political dramalu. YSR family motham vokkate. Prajalu mosapovadam thappu.

  • @dayakarreddy4791
    @dayakarreddy4791 11 หลายเดือนก่อน

    Don't say Congress party name konda Raghava Reddy your not loyal......
    ..

  • @jbsuresh-g1q
    @jbsuresh-g1q 11 หลายเดือนก่อน +3

    కొండా రాగవరెడ్డి గారు ఎవరూ పిలవకుండా నీకు నీవే కల్పిచుకొని ఎందుకు మాట్లాడుతున్నావ్. జగన్ రెడ్డి ని జైల్లో పెట్టింది సోనియ గాంధీ అంటున్నావ్. అతన్ని హైదరాబాద్ కు రావొద్దని రోషయ్య గారితోYSR చెప్పింది నిజం కాదా. ఎందుకు సోనియమ్మ ను వ్యతిరేకిస్తున్నావ్.నీ మర్యాద పోగొట్టుకోవద్దు. షర్మిలమ్మ ను విమర్శించొద్దు, జాగ్రత్తగా ఉండు.

    • @venkateswarareddy5832
      @venkateswarareddy5832 11 หลายเดือนก่อน

      రాఘవ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఎటువంటి తప్పులు లేవు జాగ్రత్తగా ఉండాలిసింది షర్మిళ గారి చుట్టూ ఉండే అనుచరులు ఎందుకంటె తెలంగాణ లొ అనుచరులును ఏమి చేసింది చూసారుగా
      కాబట్టి షర్మిల గారితో జర భద్రం బ్రదర్

  • @vijayakumari2597
    @vijayakumari2597 11 หลายเดือนก่อน

    సూరీడు ను నువ్వే వెళ్ళి వేతుకొమ్మ

  • @lakshmis3950
    @lakshmis3950 11 หลายเดือนก่อน

    AP ni nasanam chesi, Amaravathi aadavallanu yedipinchina vallanu demudu chudara Raghava Reddy garu.

  • @anumalavenkatakumari3243
    @anumalavenkatakumari3243 11 หลายเดือนก่อน

    Inta clear ga yevaru cheppalefu

  • @gandhichekuru237
    @gandhichekuru237 11 หลายเดือนก่อน

    Sureedu ayipotadu

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 11 หลายเดือนก่อน +1

    SUDDEN GAA EMITI ?? QUESTIONS NI KONCHAM HOME WORK CHESI ADAGANDI

  • @ramadevimaddipatla7381
    @ramadevimaddipatla7381 11 หลายเดือนก่อน

    Pressmeet petti cheppandi apudu vintage meeru correct ani