నాకు పక్కిర రెడ్డి గారి నిజాయతీ నచ్చింది, పక్కిరా రెడ్డి గారికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ అందుకే సర్టిఫికెట్ లు చించి వేశారు మీకు దస్తగిరి స్వామి సంపూర్ణ ఆశీస్సులు వున్నాయి సర్, ఎందుకంటే దస్తగిరిస్వామి మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఆ స్వామి ని నమ్మేవారు ఎవరూ ఆత్మ విశ్వాసం కొల్పోరు, ఆస్వామి ని నమ్మిన నాకు ఆ పరిస్థితి ఎప్పుడు రాలేదు రాదు అని సంపూర్ణ నమ్మకం గ్రేట్ రెడ్డి గారు మీకు సంపూర్ణ ఆయు రాగ్యోగాలు కలగాలని మీరు నమ్మే దేవుణ్ణి కోరు కుంటున్నాను
నేను dr మూర్తి, నంద్యాల, ఒకసారి పక్కీరెడ్డి గారు నూనెపల్లి లో ఉండే నా clinic కు వచ్చారు. చూద్దామని,అన్నకు కోర్ట్ వాయిదా ఉందని. నేను మరల రండి అన్నా అన్నాను, డాక్టర్ నేను ఇక్కడకు వస్తున్నానని తెలిస్తే, ఇక్కడే spot పెడతారు అని నవ్వుతూ అన్నారు. ఈ సంఘటన గుర్తుకు వస్తోంది ఈ ఇంటర్వ్యూ వింటుంటే. చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి పక్కీరెడ్డి అన్న. నమస్తే 🙏
Best wishes to Sangapatnam V.Pakkr Reddy garu who was my Junior at SSN College Narsaraopet during 1964-67 .Thanks to I media Sri Nagaraju garu for this interview as i recollect my memories og College days .Best wishes to sri Pakira reddy garu
Nagaraju gaarini sir ani sambodinchadam peddaayana pakkirareddy gaarilo oka vignatha vinayam vinamratha kanipisthundhi. Nayakudu ante ilaa undaali. He is the best leader.
Ayya peddanayan and nagaraju Garu, me interview almost 2 hours chusa, a taruvta Jagan and Rajshekhar Reddy Gurinchi difference chepparu, But my humble my suggestion or observed only bcoz of technology changes , Ippudu jagan Anna kuda alany vunty challa kastam and intha technological changes valla Any way I Respect, Nagaraju Garu and Pakir Reddy Garu, I wish you all the best I am From Telangana !!! Emina Help kavali anty Temples kosam memu kuda help chestam !!!! Always we are support to Rayalseema people heart core support irrespective of caste
By birth they are not factionists, It is struggle for surviva. I saw Sri Pakkira Reddy during my college days at SSN College Narasaraopet during 1963-67.He is calm, decent and dignified as student. It is unfortunate to hear about him like this.
మీ రాయలసీమ లో తిరుమల వెంకటేశడు. పద్మావతి అమ్మ వారు. శ్రీ కాళహస్తేఈశ్వరుడు. కాని పాక వినాయక. గోవిందరాజులు. ఒంటిమిట్ట శ్రీరాముడు. పోటులూరు్వీరబ్రహ్మం. తాళ్ళ పాక అన్న మయ్యా. కడప రెడ్డమ్మ. పుట్టపర్తి సాయి. వంటి మహా మాన్విత లు కీ పుట్టినిల్లు రాయలసీమ. అలాంటి పుణ్య భూమి లో రక్త పాత ము. తొ కర్నూల్. అనంతపురం. కడప. చిత్తూరు జిల్లా లు అక్కడ మనుషులు అంటే ఇతర ప్రాంతం ప్రజలు కీ భయబ్రాంతులకు గురి అవుతున్నారు పాలకులు మీరే. నీలం సంజీవరెడ్డి. దామోదరం సంజీవయ్య. కోట్ల విజయభాస్కర్ రెడ్డి. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి. వై. ఎస్ జగన్ మోహన్ రెడ్డి. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. నారా చంద్రబాబు. వంటి సీమ నేతలు ఈ ఆంధ్రప్రదేశ్ ని అప్పుడు ఇప్పుడు పరిపాలన సాగిస్తు న్నా రు. మీ ఫాక్షన్ పుణ్యమా అని రాయలసీమ అంటే ఏహ్య బావం కల్గుతుంది. పుణ్య భూమి గా వినుతి కేక్కిన సీమ లో పుణ్య పురుషులు గా కీర్తి గడించండి.
బనగానపల్లె నియోజకవర్గంలో జగన్ సార్ గారిని చూసి ఓట్లు వేశారు ఇది 100% నిజం..బనగానపల్లె నియోజకవర్గం MLA గా గెలవాలంటే పెద్దాయన పక్కీరెడ్డి గారి మద్దతు కచ్చితంగా అవసరం ఉంటుంది.. ఆయన మద్దతు లేకుండా గెలవడం అసాధ్యం....
Nargaraj Garu Interview mundu prathi okkalaku baga Soap Estharu.... Manodiki koncham Etakaram Ekkuvve Kani don't underestimate him because he is also from the same region.
పరవా లేదు true గానే వుంది కాని చాల lengthy గా వుంది. ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు factionist area లో లేకపోతే మంచి మహానుభావుడయ్యేవాడు. నేను first time factionist video చూస్తున్నాను.
YS రాజారెడ్డి ఫ్యాక్షనిస్టు.. మర్ధరర్ అయివుండవచ్చు కానీ తన సంతానం గొప్పగా చదువుకోవాలనే తాపత్రయం మాత్రం మెచ్చుకోదగ్గది.. YS రాజశేఖర్ రెడ్డి MBBS, YS వివేకా Ag. BSc, చదివించుకోడం గొప్ప విషయం!
@@nagendra_9567 చచ్చాక కుక్క ఏంది మనిషి ఏంది?ఆరడుగుల గుంతలోనే పూడుస్తారు.. రేపు నిన్ను కూడా..అంతే!నీ శవాన్ని ఇంట్లో పెట్టుకు పూజలు చేసి ప్రసాదాలు తినిపించరు..మాట తూలడం వద్దు
I know both. Ysr is very pragmatic very affectionate and go to any extent to help those who relied on him. he does not care for rules and regulations in helping his people who depend on him. I know only a little of jagan due to generation gap. He is a soft person and strictly go by rules and regulations. He will try to help people with in frame work of law rules and regulations but donot go out of way in any of his actions. That is the differance between both.
Nagaraju garu Palasa mla dr.appalaraju garini interview cheyandi young leader very good person.lowerr middleclass person Athanu please interviewe cheyandi ...
Good to see such an interview but after having ao much knowledge how people are fooled by Sai Baba mafia I don't know.. you can construct Chenna kesava swamy temple but these babas *సాయిబాబా గురించి నాకున్న ప్రశ్నలు..* 1.సాయిబాబా ఎప్పుడైనా కుంకుమ పెట్టుకున్నారా ? 2.ఆయన రామాయణం,భగవద్గీత, మహాభారతం వీటిపై ప్రవచనం చేసారా ? 3.వేదాలు,ఉపనిషత్తులు చదివారా ? 4.పురణేతిహాసాలు, వేద గ్రంధాలలో ఆయన ప్రస్తావన ఉన్నదా ? 5.స్వాతంత్ర ఉద్యమ సమకాలీకుడు ఐన ఆయన స్వాతంత్రం కోసం ఏమి చేశారు ? 6.ఆయన వేషధారణ సూఫీ ముస్లిం ని ఎందుకు పోలి ఉంది ? 7.ఆయన అస్తమానూ "అల్లా" ని మాత్రమే ఎందుకు తలచారు ? 8.రోజుకు 5సార్లు నమాజ్ ఎందుకు చేశారు ? 9.ముస్లిమ్స్ ఎందుకు సాయిని దేవుడిగా ఒప్పుకోరు ? 10.సూఫీ ముస్లిం పెద్దలకు సంబందించిన గురువారానికి సాయిని ఎలా ముడిపెట్టి హిందువులు పూజిస్తున్నారు ? 11.హిందూ దేవుళ్ళ అవతారాలు ప్రతిదీ లోకకల్యాణం కోసమే ఎత్తబడ్డాయి,కానీ సాయి వల్ల ఏ లోకకల్యాణం జరిగిందని ఆయన్ని దేవుణ్ణి చేసి హిందూ దేవుళ్ళ పక్కన పెట్టి మొక్కుతున్నారు ? 12.ఖురాన్ కాకుండా ఆయన చదివిన గ్రంధాలు ఏమిటి ? 13."అల్లా ఒక్కడే దేవుడు "అన్న సాయిని ఎందుకు ముస్లిమ్స్ ముస్జిద్ లలో పెట్టుకోరు ? 14.అన్ని మతాలు సమానం అన్న సాయిని క్రైస్తవులు ఎందుకు ప్రార్ధించరు ? 15.హిందువులు సాయిని దైవంగా చూడటానికి ఆయన హిందూ ధర్మానికి చేసిన మేలు ఏమిటి ? 16.సాయిని దేవుడిగా పూజించే వాళ్ళు ఎందుకు లౌకికవాదులు అవుతున్నారు,కాల క్రమంలో మతం ఎందుకు మారుతున్నారు ? 17.సాయి ఏ విధమైన గురువు ? 18.సనాతన ధర్మానికి వేదమే ప్రమాణం ...అటువంటి వేద వాంగ్మయం లో సాయి ప్రస్తావన ఉన్నదా ? ఇవి నాకు తెలియని విషయాలు ,మీకు తెలిస్తే ఓపికగా చెప్పండి,కానీ అదీ హిందూ గ్రంథ ఆధారంగా మాత్రమే అయివుండాలి
@@sssattipandu reddy ante eppatiki hindu ne. Evari okaru chistinalo join ayaru ani nuvu alaga anadam bavyam kadu. Migilina ast lo koda chistina lo ki vellinavaru chala mandi unnaru. .
Venkat Reddy Ok i respect normal reddy But try to understand my intension, matam maaradam their choice but maaraka kuda mana hindu caste title ni use enduku chesukuntunnaru Christian otlu elagoo vostai reddy surname vunte ammayakamga sentiment tho mana reddy ani vestaru
Reddy garu, Media knows everything, but they wantedly like interviews some Royalaseema Reddys, all these perfect planning, Reddys ante vedaulu ani teliyajestunnaru
నాకు పక్కిర రెడ్డి గారి నిజాయతీ నచ్చింది, పక్కిరా రెడ్డి గారికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ అందుకే సర్టిఫికెట్ లు చించి వేశారు
మీకు దస్తగిరి స్వామి సంపూర్ణ ఆశీస్సులు వున్నాయి సర్, ఎందుకంటే దస్తగిరిస్వామి మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఆ స్వామి ని నమ్మేవారు ఎవరూ ఆత్మ విశ్వాసం కొల్పోరు, ఆస్వామి ని నమ్మిన నాకు ఆ పరిస్థితి ఎప్పుడు రాలేదు రాదు అని సంపూర్ణ నమ్మకం
గ్రేట్ రెడ్డి గారు మీకు సంపూర్ణ ఆయు రాగ్యోగాలు కలగాలని మీరు నమ్మే దేవుణ్ణి కోరు కుంటున్నాను
Hussain meru saibu kada 🤔 Mari Allah tappa inka a demudu koluvuru kada ,ee dastagiri swamy yevaru
@@kishorekumardas5662 dudekula
నేను dr మూర్తి, నంద్యాల, ఒకసారి పక్కీరెడ్డి గారు నూనెపల్లి లో ఉండే నా clinic కు వచ్చారు. చూద్దామని,అన్నకు కోర్ట్ వాయిదా ఉందని. నేను మరల రండి అన్నా అన్నాను, డాక్టర్ నేను ఇక్కడకు వస్తున్నానని తెలిస్తే, ఇక్కడే spot పెడతారు అని నవ్వుతూ అన్నారు. ఈ సంఘటన గుర్తుకు వస్తోంది ఈ ఇంటర్వ్యూ వింటుంటే. చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి పక్కీరెడ్డి అన్న. నమస్తే 🙏
Best wishes to Sangapatnam V.Pakkr Reddy garu who was my Junior at SSN College Narsaraopet during 1964-67 .Thanks to I media Sri Nagaraju garu for this interview as i recollect my memories og College days .Best wishes to sri Pakira reddy garu
777 year 99888887788888888
L
q¹ll
ààààá❤❤❤❤❤❤
Nagaraju gaarini sir ani sambodinchadam peddaayana pakkirareddy gaarilo oka vignatha vinayam vinamratha kanipisthundhi. Nayakudu ante ilaa undaali. He is the best leader.
Idreamnagarajugarurayalaseemakotlatamandhimataluvini100''/"panikiranikotlatalumandhiaggirasikotlataluhappyayyevaruippuduavijaragavgodgrsceyourinterviessupernagarjugaru
honest answers by pakkir Reddy Garu..good direction given by the elder man based on his experiences
రామాపురం అభివృద్ధి జరిగింది అంటే పెద్దయన గారి వల్ల మాత్రమే
రామాపురం ఇంకా అభివృద్ధి జరగాలి
పెద్దయనతో మాత్రమే జరుగుతుంది
88888889
HE IS VERY SIMPLE AND STRAIGHT FORWARD
Ayya peddanayan and nagaraju Garu, me interview almost 2 hours chusa, a taruvta Jagan and Rajshekhar Reddy Gurinchi difference chepparu, But my humble my suggestion or observed only bcoz of technology changes ,
Ippudu jagan Anna kuda alany vunty challa kastam and intha technological changes valla
Any way I Respect, Nagaraju Garu and Pakir Reddy Garu, I wish you all the best
I am From Telangana !!!
Emina Help kavali anty Temples kosam memu kuda help chestam !!!!
Always we are support to Rayalseema people heart core support irrespective of caste
By birth they are not factionists, It is struggle for surviva. I saw Sri Pakkira Reddy during my college days at SSN College Narasaraopet during 1963-67.He is calm, decent and dignified as student. It is unfortunate to hear about him like this.
Pgy
Very open interview.. peddayyana very transparent gaa vunnaru..
1:21:55 Topic YSR Family
Thank bro
Tq
Sm Shafi tq
Tq bro
Thank you bhayya
నీతికి నిజాయితీకి మారు పేరు పెద్దాయన love you. తాత
S.p . Reddy is my class mate and neighbour room mate in narasaraopet .then he was very very smat decent.
Peddayana epudu Ela unnaru ante apptlo Chala glamour gaa undi untaru🙏🙏👍👍
Good interview 25 years back rayalaseema lo ela undho theliyyajesthunaru 🙏🙏🙏
P Reddy 💪💪💚💚💚👍👍👍🙏🙏 God Bless God Bless
మా మామగారు భారతీయుడే సంగపట్నం ఇడమకంటి పక్కిర్ రెడ్డి.నెరవాటి రెడ్డి కర్నూలు జిల్లా అవుకు మండలము
Yes memu kuda neravati reddys from ongole mule subba reddy
మీ రాయలసీమ లో తిరుమల వెంకటేశడు. పద్మావతి అమ్మ వారు. శ్రీ కాళహస్తేఈశ్వరుడు. కాని పాక వినాయక. గోవిందరాజులు. ఒంటిమిట్ట శ్రీరాముడు. పోటులూరు్వీరబ్రహ్మం. తాళ్ళ పాక అన్న మయ్యా. కడప రెడ్డమ్మ. పుట్టపర్తి సాయి. వంటి మహా మాన్విత లు కీ పుట్టినిల్లు రాయలసీమ. అలాంటి పుణ్య భూమి లో రక్త పాత ము. తొ కర్నూల్. అనంతపురం. కడప. చిత్తూరు జిల్లా లు అక్కడ మనుషులు అంటే ఇతర ప్రాంతం ప్రజలు కీ భయబ్రాంతులకు గురి అవుతున్నారు పాలకులు మీరే. నీలం సంజీవరెడ్డి. దామోదరం సంజీవయ్య. కోట్ల విజయభాస్కర్ రెడ్డి. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి. వై. ఎస్ జగన్ మోహన్ రెడ్డి. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. నారా చంద్రబాబు. వంటి సీమ నేతలు ఈ ఆంధ్రప్రదేశ్ ని అప్పుడు ఇప్పుడు పరిపాలన సాగిస్తు న్నా రు. మీ ఫాక్షన్ పుణ్యమా అని రాయలసీమ అంటే ఏహ్య బావం కల్గుతుంది. పుణ్య భూమి గా వినుతి కేక్కిన సీమ లో పుణ్య పురుషులు గా కీర్తి గడించండి.
బనగానపల్లె నియోజకవర్గంలో జగన్ సార్ గారిని చూసి ఓట్లు వేశారు ఇది 100% నిజం..బనగానపల్లె నియోజకవర్గం MLA గా గెలవాలంటే పెద్దాయన పక్కీరెడ్డి గారి మద్దతు కచ్చితంగా అవసరం ఉంటుంది.. ఆయన మద్దతు లేకుండా గెలవడం అసాధ్యం....
Mod,,,,,a vesaru
Genuine ga matladutnnaru peddayana
Nargaraj Garu Interview mundu prathi okkalaku baga Soap Estharu....
Manodiki koncham Etakaram Ekkuvve Kani don't underestimate him because he is also from the same region.
పరవా లేదు true గానే వుంది కాని చాల lengthy గా వుంది. ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు factionist area లో లేకపోతే మంచి మహానుభావుడయ్యేవాడు. నేను first time factionist video చూస్తున్నాను.
ఈ లింక్ లు ఎంత ఆలోచించిన అర్థం కావటం లేదు
Ha ha ha
😄😄😄👌👌👌
😆😆👌
Ayana emi pedda gentleman kadu peddayana meeru sir anadaniki.
Mee samskaraniki dhanyavadalu
Ramapuram ki poi name tho pilchu chudham thalalu eguruthay
Nagaraju garu Queations super
What I observed in most of the factionists is that they are well educated even in those famine days
yes faction leaders are rich and educated and they took advantage of poor. Faction leaders made sure that the poor remain poor forever.
I v sir you are real hero sir you tell truth sir
Maa MEO Sir chinna Pakkireddy gaaru..🙏
Power Full comes in powerfull people
1:24:22 - About Jagan
తాత నువ్వు గ్రేట్
1 of the Powerful person in kurnool district 🔥
pakkireddy fans hit like
Such a honest answers, at least not trying to act or hide many things.
Wow wow simply wow 🎉
Interview starts at 5:00
Tq
Anchor Guru , dont under estimate he is old man, he can take head off , he is factual
anil kumar yadav interview kosam like her
👌🙏 great to see
1:23:20 badvel veeraa Reddy
Nagarajuu Garu mee head Poyee time 58:00 , he is irritating the old gem ,bro he is not jaleel Khan...do remember that...
మంచి సందేశం కనిపిస్తుంది
Good, suuuper peddaayana
YS రాజారెడ్డి ఫ్యాక్షనిస్టు.. మర్ధరర్ అయివుండవచ్చు కానీ తన సంతానం గొప్పగా చదువుకోవాలనే తాపత్రయం మాత్రం మెచ్చుకోదగ్గది..
YS రాజశేఖర్ రెడ్డి MBBS, YS వివేకా Ag. BSc, చదివించుకోడం గొప్ప విషయం!
Kukka chavulu chachindru...
@@nagendra_9567 చచ్చాక కుక్క ఏంది మనిషి ఏంది?ఆరడుగుల గుంతలోనే పూడుస్తారు.. రేపు నిన్ను కూడా..అంతే!నీ శవాన్ని ఇంట్లో పెట్టుకు పూజలు చేసి ప్రసాదాలు తినిపించరు..మాట తూలడం వద్దు
@@nagendra_9567 వాళ్ళు ఎవరైనా చంపినార కుక్క
@@nagendra_9567 nee ammanu yegaresi dhengutha lanjakodaka
Mining mafia
Open ga chepta strait forward thata 😎🔥🔥
ముక్కు సూటిగా మాట్లాడే వాడే రాయలసీమ బిడ్డ. వాడే వీడు.
ee nagaraju gadu school pillalaku interview cheathe manchidhi.
@@viktor12399 y
@@subbat68831:35:41
All leaders and peoples are should be happy.
బిజ్జo పార్థసారథి రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయండి.....ప్లీస్.... అక్కడ దొరుకుతుంది ......కావాల్సినంత ఫ్యాక్షన్ స్టోరీ.....
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤v😊😮
Interview start 4:31
పాపం నాగరాజు కు ఆ లింకు లు అర్ధం కాక మధ్య మధ్య లో బ్రహ్మానందం లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు
Correct brother 👍🤸
😆😆😆👌👌👌👌
😂😂😂😆😆👌👌
Ha ha ha haaaa...True
Thank you naga raju gaaru
For upload full video
రాజశేకేర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి చేలా తేడా రాజశేఖర్ రెడ్డికి ఇంజక్షన్ చేయడం తెలుసు .ఇదే వారి ఇద్దరి మధ్య తేడా.
🦁🦁🦁🦁🦁🦁💪💪💪💪Always evergreen IVPR......✊✊✊🏇🏇🏇🏇🏇🌍🌍🌍🌍
Bijjjam parthasarathi Reddy garini interview cheyandi sir
అన్న నేను చేసాను ఎలక్షన్ టైం లో
నాగ రాజు గారు ,చల్ల రామకృష్ణ రెడ్డిగారితో ఇంటర్వ్యూ చేయండి
7
నాగరాజు గారు మీరు సూపర్
I know both.
Ysr is very pragmatic very affectionate and go to any extent to help those who relied on him.
he does not care for rules and regulations in helping his people who depend on him.
I know only a little of jagan due to generation gap.
He is a soft person and strictly go by rules and regulations.
He will try to help people with in frame work of law rules and regulations but donot go out of way in any of his actions.
That is the differance between both.
1:02:03 🔥🔥🔥
1:18:33 paritala ravi
Great person peddayana .great experience
Well said by peddayana
The lejand pakkireddy Garu
Meru honest reddy గారు
Bijjam parthasarathi Reddy (ex.mla panyam) garini inter view cheyandi sirrr
Ysr gari body guard sorridu interview pls pakka 1 million views guarante 😎
Please interview talapalapalli babu reddy garu in puthalapattu mandal chittoor district.
Please do sooridu(ysr assistant) interview
Reddy means Hindu or Christian I hv a doubt
Bcoz they go to tirumala tirupathi and church
Okka debbaku rendu pittalu (otlu)
@@sssattipandu adhi emo kani mi jathi aithe ucha posthe kottukapoye jathi meedi
@@charan40491 super
Asalu unnada sooridu
He is in underground... if he comes back Jagan will spot him...
Suryudu mammaka dhrohi
Pakkir Reddy gaaru seems genuine
Jai. BCJR. Jai. TDP
Great leader pakkireddy garu
Very open answers, Nagaraju not given due respect to Reddy
ANCHOR YOU ARE EXCEEDING YOUR LIMITS IN QUESTIONING A SENIOR LEADER
00:48:03 - 00:48:10 నాగ రాజు గారు వణికారు.
Real life hero sir I like you
ithanni chusthey ardham avuthundhi peaceful life is very important and jivitham lo okka shathruvu kuda undadhu adhey manaki varam.
Good person no negativity in his mind set , but here party is no need .
Nagarajui Gaaru neekanna muralidar Gaaru baga interview chestunnaru
So true. Oorike addam padtadu
Nagaraju adhe padhe padhi nimishalu paatha pakki reddy aithe ni thalakaya thegi bhumi pi padedhi
నాగరాజు గారు , మీరు పరమ చేత జర్నలిస్ట్ ......చి
Nagaraju garu Palasa mla dr.appalaraju garini interview cheyandi young leader very good person.lowerr middleclass person Athanu please interviewe cheyandi ...
Do SV Subbareddy ex MLA ,R&B minister interview . He is residing at Hyderabad only .
Metlu digi certificates chimpesha.. Adikadaa Seema pourusham ante.. Cheyi chaachi adagadam teliani vyakthitvam..👏👏👏
Ur face...
Jai pakki Reddy sir...I'm big fan of peddayana ...nagaraju nuvvu jagrathaga interview cheyyi ..lekunte ramapuram ..dhati polev
Pakir Reddy is folower of TDP
Nagaraju మీద బాంబ్ వెయ్యి అన్న
Lol 😂
😆😆
Aggi pette maccha ki interview cheyyu pls 😎😎
Ela adagolu ga questions waysthay kiran anna e media vallani getout getlost ani vellagoduthadu 😂😂😂😂
@@sbhagyawanthnetha9852
Get lost anadu
Egiri tantya Ni y**ka..
Ilage vntadi
😂😎
Nagaraju ask questions with respect way
1:10:24
Jai pakkir reddy
😊
T❤ శ్రీ
Pedhayana Clear Gaa Chepthunadu , Nikke Artam Avvatledu..
కోట్ల valani intrive chye anna plase
1:2:54 perusam...Father midha gowravam antea edi
Good to see such an interview but after having ao much knowledge how people are fooled by Sai Baba mafia I don't know.. you can construct Chenna kesava swamy temple but these babas
*సాయిబాబా గురించి నాకున్న ప్రశ్నలు..*
1.సాయిబాబా ఎప్పుడైనా కుంకుమ పెట్టుకున్నారా ?
2.ఆయన రామాయణం,భగవద్గీత, మహాభారతం వీటిపై ప్రవచనం చేసారా ?
3.వేదాలు,ఉపనిషత్తులు చదివారా ?
4.పురణేతిహాసాలు, వేద గ్రంధాలలో ఆయన ప్రస్తావన ఉన్నదా ?
5.స్వాతంత్ర ఉద్యమ సమకాలీకుడు ఐన ఆయన స్వాతంత్రం కోసం ఏమి చేశారు ?
6.ఆయన వేషధారణ సూఫీ ముస్లిం ని ఎందుకు పోలి ఉంది ?
7.ఆయన అస్తమానూ "అల్లా" ని మాత్రమే ఎందుకు తలచారు ?
8.రోజుకు 5సార్లు నమాజ్ ఎందుకు చేశారు ?
9.ముస్లిమ్స్ ఎందుకు సాయిని దేవుడిగా ఒప్పుకోరు ?
10.సూఫీ ముస్లిం పెద్దలకు సంబందించిన గురువారానికి సాయిని ఎలా ముడిపెట్టి హిందువులు పూజిస్తున్నారు ?
11.హిందూ దేవుళ్ళ అవతారాలు ప్రతిదీ లోకకల్యాణం కోసమే ఎత్తబడ్డాయి,కానీ సాయి వల్ల ఏ లోకకల్యాణం జరిగిందని ఆయన్ని దేవుణ్ణి చేసి హిందూ దేవుళ్ళ పక్కన పెట్టి మొక్కుతున్నారు ?
12.ఖురాన్ కాకుండా ఆయన చదివిన గ్రంధాలు ఏమిటి ?
13."అల్లా ఒక్కడే దేవుడు "అన్న సాయిని ఎందుకు ముస్లిమ్స్ ముస్జిద్ లలో పెట్టుకోరు ?
14.అన్ని మతాలు సమానం అన్న సాయిని క్రైస్తవులు ఎందుకు ప్రార్ధించరు ?
15.హిందువులు సాయిని దైవంగా చూడటానికి ఆయన హిందూ ధర్మానికి చేసిన మేలు ఏమిటి ?
16.సాయిని దేవుడిగా పూజించే వాళ్ళు ఎందుకు లౌకికవాదులు అవుతున్నారు,కాల క్రమంలో మతం ఎందుకు మారుతున్నారు ?
17.సాయి ఏ విధమైన గురువు ?
18.సనాతన ధర్మానికి వేదమే ప్రమాణం ...అటువంటి వేద వాంగ్మయం లో సాయి ప్రస్తావన ఉన్నదా ?
ఇవి నాకు తెలియని విషయాలు ,మీకు తెలిస్తే ఓపికగా చెప్పండి,కానీ అదీ హిందూ గ్రంథ ఆధారంగా మాత్రమే అయివుండాలి
Adoni ex MLA Meenakshi Naidu garini interview cheyandi Nagaraj garu
please interview with challa ramakrishna reddy
Reddy means Hindu or Christian I hv a doubt
Bcoz they go to tirumala tirupathi and church
Okka debbaku rendu pittalu (otlu)
@@sssattipandu
Cheap comment on caste and religion
Any body can practice any religion it is their belief
@@sssattipandu reddy ante eppatiki hindu ne. Evari okaru chistinalo join ayaru ani nuvu alaga anadam bavyam kadu. Migilina ast lo koda chistina lo ki vellinavaru chala mandi unnaru. .
Venkat Reddy
Ok i respect normal reddy
But try to understand my intension, matam maaradam their choice but maaraka kuda mana hindu caste title ni use enduku chesukuntunnaru
Christian otlu elagoo vostai reddy surname vunte ammayakamga sentiment tho mana reddy ani vestaru
@@sssattipandu
Reddy caste exists before Christianity came to India
In other castes no Christians.
Don't create confusion in people
జై పక్కిరెడ్డి గారు
Kodali Nani interview please sir
ఒరేయ్ నాగరాజు బుద్ధి ఉందా నీకు ఎవరితో మీకు థ్రెట్ ఉంది అని ఆ పెద్దాయనను ఇబ్బంది పెట్టె ప్రశ్నలు వేయడం జర్నలిస్ట్ గా నువ్వు చేసింది కరెక్ట్ కాదు
Reddy garu, Media knows everything, but they wantedly like interviews some Royalaseema Reddys, all these perfect planning, Reddys ante vedaulu ani teliyajestunnaru
Kodali Nani interview Kosam like vesukondi