Vijayawada Floods: గత మూడు రోజులుగా వరద నీటిలో మునిగిన బెజవాడలో ప్రస్తుత పరిస్థితి ఇది | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 พ.ย. 2024

ความคิดเห็น • 266

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 หลายเดือนก่อน +11

    భగవంతుడా ...ఇటువంటి పరిస్తితి ఎవరికి రాకూడదు....ప్రభుత్వం స్పందించిన తీరు అద్భుతం....జై హొ చంద్ర బాబు నాయుడు గారు...అందరూ క్షేమం గా ఉండాలి...ఇప్పుడు వాటర్ పొల్యూషన్ తో ఇన్ఫెక్షన్స్ రావచ్చు ... వీలైనంత ఎక్కువ వేడి నీరు త్రాగండి....

  • @itslalithasworld3713
    @itslalithasworld3713 2 หลายเดือนก่อน +75

    Aunty వివరంగా చెప్తున్నారు చక్కగా

  • @bvssaibabababa3376
    @bvssaibabababa3376 2 หลายเดือนก่อน +17

    మీరు అతి లేకుండా పరిస్థితి వివరిస్తిన్నారు. Good 🙏

    • @rakeshaitha574
      @rakeshaitha574 2 หลายเดือนก่อน

      Yeah, BBC is straight to the point in explaining on field issues... No more commotion

  • @gouthamivarudhinig6185
    @gouthamivarudhinig6185 หลายเดือนก่อน +2

    ఆపదలో అధుకుంటున్న ఆదర్శ మూర్తులకు నా అభినందనలు🎉 వెంకట్

  • @gouthamivarudhinig6185
    @gouthamivarudhinig6185 2 หลายเดือนก่อน +35

    బంధువులను బయటవారిని కూడ అక్కున చేర్చుకొని ఆదరించండి

  • @subbaraobonagiri3464
    @subbaraobonagiri3464 2 หลายเดือนก่อน +52

    Prey the god for early recovery

  • @Januunlakky
    @Januunlakky 2 หลายเดือนก่อน +79

    పాపం మూగ జీవుల పరిస్థితి గురించి కూడ ఆలోచించగలరని నా చిన్న మనవి, వాటిది ప్రాణమే కద😢

    • @LINGAMPALLINAGAPANI
      @LINGAMPALLINAGAPANI 2 หลายเดือนก่อน +3

      All ready chala pranulu chani poyayata akka

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 2 หลายเดือนก่อน

      Sc లు గుంటూరు బొంగరము బీడు లో Kabja చేశారు వాళ్ల kompallu మునగ లేదు

    • @venkateshvlogsvangala5810
      @venkateshvlogsvangala5810 2 หลายเดือนก่อน +2

      Avunu andi human cheysini tappu ki avi bali avuthnnay

    • @vissujami
      @vissujami หลายเดือนก่อน +2

      Ilnati appudu aa blue cross vallu em cheylera help line em undava

    • @S.P.SriKrishna
      @S.P.SriKrishna หลายเดือนก่อน

      AP లో కమ్మ వారు యెక్కువ ఉన్న నగరం విజయవాడ మరియు TS లో ఖమ్మం ..ఏమి జరిగింది ప్రకృతి యెందుకు పగపట్టింది.

  • @rasheed2080
    @rasheed2080 2 หลายเดือนก่อน +58

    I request that Vijayawada Citizens please don't waste food packets. Andaru kalasi panchukondi. Kanaka Durgamma blessing always with you

  • @sivashankarkamakuru7688
    @sivashankarkamakuru7688 2 หลายเดือนก่อน +16

    ఫ్రిజ్జు వాషింగ్ మిషన్ ఎలక్ట్రానిక్ వస్తువులు పోతే మళ్ళీ కొనుక్కోవచు ప్రాణాలు పోతే మళ్ళీ రావు సంతోషపడాలి వాయినడులో ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 2 หลายเดือนก่อน +20

    నిజంగా చాలా బాధా కరం, ఇంట్లో సామానులు అన్ని పాడై పోయి ఉంటాయి, చాలా నష్టం కూడా జరిగింది, govt కొంత సహాయం చేస్తే బాగుంటుంది 🙏🙏🙏

  • @shaikallavuddin-l7m
    @shaikallavuddin-l7m 2 หลายเดือนก่อน +35

    చెరువులు కాలువలు కబ్జా చేసి కడితే మునగక మరి ఇంకేం అవుతుంది అందులో డ్రైనేజీ సిస్టం అన్న కరెక్ట్ గా ఉంటుందా అంటే అది కూడా కరెక్ట్ గా ఉండదు ఎక్కడ చూసినా సిటీ లే మునుగుతున్నాయి గాని ఎక్కడైనా పల్లెటూర్లు మునుగుతున్నాయ గమనించండి ఎందుకు మునగవు అంటే ఎక్కడ ఉండాల్సిన చెరువు అక్కడే ఉంటుంది ఎక్కడ ఉండాల్సీన కాలువలు అక్కడే ఉంటున్నాయి కాబట్టి, ప్రభుత్వం సహాయక చర్యలు కొంచెం స్పీడ్ గా అందించాలని అలాగే త్వరలోనే బాధితులు వాళ్ళ సోంత ఇళ్ళకు చేరుకోవలని కోరుకుంటున్నాను

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 หลายเดือนก่อน

      ఓటు అంటే ఏమిటో తెలియని సన్నాసులు ఓటు వేయించుకుంటున్నారు దొంగలుగానో లేక మరొక మోషం గానో ఓటు వేసే వారికి తెలియదు దాని india ప్రజాస్వామ్యయం విలువ ముక్యంగా హిందూ గుండాలకు రౌడీలకు మతోన్మద మూర్ఖులు గా మారి పోయి వేస్తున్నారు ఓటు పైగా గీ అధికార రాజకీయ మృగాలు ఇండియన్ రాజ్యాంగం పూర్తిగా తొలగించాలి అనే దాని బాగంలో నే ఇలాటి విపత్తులు అన్నీ కావాలి అనే తెచ్చి పెడుతున్నారు పాలన చేతకానీ నాటక రాయుళ్ళు పగటి వేశ్యగాలు .. కుక్కని పీటమ్ మీద ఎలా పెట్టిన అది పియ్య తినటానికే పారీ పోతుంది .. ప్రతి నేటి రాజకీయ వ్యభిచారి నేడు గుడుపుటాని బాడుకవ్ గాళ్లే శూద్ర యశూద్ర నీచులే
      మానవత్వం లేకుండా తయారు చేస్తున్న ప్రయివేట్ వ్యవస్థ సంస్తలే
      ప్రబుత్వం ఇంకా ఉంది అనుకుంటే అది మునిసి పాలిటి వ్యవస్థ మాత్రమే రేపు పరిశుబ్రం గా రోడ్లు తెగబలిసిన వారి ఉచ్చల దొడ్లు కడగటానికి మాత్రమే ఉంది అదే నిజమైన ఓటు పరి పాలన మిగిలినది మొత్తం కమ్మని కులగజ్జి అత్యవసర మల విసర్జన మాత్రమే ప్రైవేట్ బడిగా నేడు అక్రమ కరకట్ట నాయుల్లా కాపల కై సేవ పాకి కాపు కుక్కలగా పాపం పరి పాలన అంటే ai evm దోసుకోవటం అంత easy కాదు దానికి కొంత అయినా చరిత్ర తెలియాలి శాడిస్ట్ ఆర్ఎస్ఎస్ మనో జాడ్యూలు
      ఇల్లు బూల్డ్ జర్లు తో కూలగొట్టడం కాదు దాన్ని కట్టించుకున్నవారు కట్టిన తాపీ మేస్త్రికి తెలుస్తుంది దాని విలువ దానిలో వాళ్ళ ప్రాణమేదాగి ఉంటుంది .. ఇపుడు ఏ మిషను నీటిలొకి వెళ్ళి సాయం చేయదు క్రిమినల్ యంత్రాలు క్రిమినల్ మంత్రులు వాటి కుట్రల జెనము ..
      నిజంగా అలాటి వరదలు సడెన్ గా వచ్చినవి కాకపోయినా కూడా ... చేతకానీ పాలకులు అధికార బానిసలు శృశ్టీంచిన గోరాలే ఎపుడూ అగోరులే అధికారం లో ఎక్కువ కనుకే మూడ మూర్ఖులు క్షుద్ర , పూజలు తో మమా అనిపిస్తారు కూసింత పాసిన పులిహోర బూరాదలోకి విసిరి పడేసి .... నిజమైన సాయం చేసేది కూడా సందులు బొందులు నీళ్ళలోకి వెళ్ళి తోడు ఉండేది ఆయా స్తానీక శ్రామిక ఉత్పత్తి మానవీయులే .. క్రిమినల్ ఆర్ఎస్ఎస్ మోడి ఎల్లుండ ఇండియా రాజ్యాంగం తొలగిస్తాడుత్రైవర్ణిక బాపనోళ్ల కోసం అపుడు కూడా ఓటు వేశాము మేము అంతా అని అనాగలరా ఒక్కడు అయినా కూడా .. చచ్చిన శవాలు లేసి మాత్రమే చెప్పగలవు .. బడి నేరపని నిజాలు చరిత్ర .. ఇలాటి తుఫాన్ వరదలు కమ్మని నారా వారి కాలంలో నే వస్తాయి అధిక ప్రాణ నస్టమ్ తో ఎపుడూ కూడా 1996 =97 తుఫాన్ నుండి కూడా
      వాటిని ఎలా అవకాశ వాదంగా మార్చుకుని cash చేసుకోవోలో బాగా తెలుసు చంద్ర స్వామి స్వాహా కి ఒకప్పుడు ఇంతకు మించి వరద బాదితులమే అంతా కూడా .. నటించే వాడు నిజం చెప్పడు చచ్చినా కూడా .. ఇంజనీర్ కాటన్ దొర కట్టించిన బ్రిడ్జ్ ల కాలం అయిపోతుంది ఇక నుండి అవి జన సమాదులుకు సిద్దం కావాలి కొత్త వాటిని ఎలాగూ కట్టారు స్వార్ధ పు దేశ ద్రోహులు ..a s k india

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 หลายเดือนก่อน +2

      పల్లెటూరులో చెరువుల ఎక్కడ అవి మను మృగాల మంటకు ఎపుడో కాలి రాతి సమాదుల తెగబలిసిన భవంతులు అయ్యే

  • @Reshi-o4j
    @Reshi-o4j 2 หลายเดือนก่อน +9

    ఆ పెద్దావిడ బాగా చెప్పారు ఆవిడ చెప్పింది నిజమే ఫుడ్ వెస్ట్ చేస్తున్నారు తీసుకున్నవారే తీసుకుంటున్నారు పడేస్తున్నారు. లోతట్టులో కనపడని వారికి తీసికెళ్ళి ఇవ్వడానికి అవ్వడం లేదు వారు లో ఎవరో ఒకరు బయటకి వచ్చి తీసుకెళ్తే గానీ అవ్వదు అలాంటి వాళ్లు లో కూడా ఒకరు ఇద్దరికీ తప్పా అందరికి ఫుడ్ అయితే అందింది. ఏం ప్రాబ్లం అయితే లేదు ప్రస్తుతానికి 😢😢😢

  • @sivabalaji-u2i
    @sivabalaji-u2i 2 หลายเดือนก่อน +68

    6bananas, milk, curd, tiffin upma, 11.30 ki food packets malli 3 ki food packets, night 8 ki food packets ,water bottles,water packets ... Evanni maaku chaala baaga andinchaaru.... Tq CBN sir nd staffs

    • @rakeshaitha574
      @rakeshaitha574 2 หลายเดือนก่อน +2

      Can you specify your place?

    • @gvhkumar2020
      @gvhkumar2020 2 หลายเดือนก่อน +2

      Padi artist

    • @sivabalaji-u2i
      @sivabalaji-u2i หลายเดือนก่อน

      @@rakeshaitha574 1town

    • @sivabalaji-u2i
      @sivabalaji-u2i หลายเดือนก่อน +7

      @@gvhkumar2020 tini abbaddam cheppa kudadu brother.... Nijamga nenu paid artist ithe sarva nasanam ipotha...devudu Ane vaadu paina unnadu.... Elanti vipattu samayam lo ...kudirithe yevarikaina help chey otherwise🤫

    • @rakeshaitha574
      @rakeshaitha574 หลายเดือนก่อน

      @@sivabalaji-u2i we can believe in you bro, can you share your place so that I can get an idea about how many places did these food packets actually reached to their homes...
      My parents are there in Santhi nagar opposite to Ravindra cinemas... They're not getting any help from govt!

  • @explorewithannapurna
    @explorewithannapurna 2 หลายเดือนก่อน +7

    Govt.. performce 👍 good

  • @raop6376
    @raop6376 2 หลายเดือนก่อน +6

    Vrstవేస్టు ఎక్కువగా చేస్తున్నారట అది కావాలి అని చేస్తున్నారా అలాగు ఐతే దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు

  • @sivaswamy4642
    @sivaswamy4642 2 หลายเดือนก่อน +4

    చాలా బాధాకరంగా ఉంది,,,1990 తూఫాన్ లా ఉంది

  • @phanichandranadh3090
    @phanichandranadh3090 หลายเดือนก่อน +2

    Present Amaravathi lo avaru leru kabatti okey Capital development iyyaka akkada kuda same kind of situations repeat avthadi

  • @MrCvijaykumar
    @MrCvijaykumar หลายเดือนก่อน +1

    Please go interior n take snaps

  • @AGS_303
    @AGS_303 2 หลายเดือนก่อน +16

    2:26 correct chaparu

  • @pheonixking46
    @pheonixking46 2 หลายเดือนก่อน +14

    water bodies kabjalu clear cheyali.

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 2 หลายเดือนก่อน +13

    Don't వెస్ట్ ఫుడ్

  • @mastanvali255
    @mastanvali255 2 หลายเดือนก่อน +46

    ఇంకా అమరావతి రాజధాని అయితే అంటే. ప్లీజ్ ఒక మంచి ఆలోచనలతో, నిపుణులు సలహాలతో రాజధాని కట్టాలి.

    • @PSRPrasad
      @PSRPrasad 2 หลายเดือนก่อน +17

      మీరు ఎప్పుడైనా హైదరాబాద్ విజువల్స్ చూశారా భారీ వర్షాల్లో

    • @yaswanthvarma741
      @yaswanthvarma741 2 หลายเดือนก่อน +8

      I study in srm ap believe me only some areas affected which are low in terms of altitude other farm lands are actually fine. If it planned well it will face less issues

    • @rajeshv-xs7kc
      @rajeshv-xs7kc 2 หลายเดือนก่อน +3

      chamba is roaming for his photo shoots

    • @mastanvali255
      @mastanvali255 2 หลายเดือนก่อน +7

      కర్నూలు క్యాపిటల్ is the బెస్ట్ ఆప్షన్. నంద్యాలలో హైకోర్టు.

    • @rajeshv-xs7kc
      @rajeshv-xs7kc 2 หลายเดือนก่อน +2

      @@mastanvali255 AMARAVATGI LO CHAMBA GADU SWIMMING CHESTUNADU.THID AREA IS NOT SUITABLE FOR CAPITAL

  • @vidvaaneducationalguidance3002
    @vidvaaneducationalguidance3002 หลายเดือนก่อน +1

    Electronics, mechanic shops బాగుపడతాయి...

  • @NikhilAkhirala
    @NikhilAkhirala 2 หลายเดือนก่อน +7

    Good coverage

  • @mallikajahan7253
    @mallikajahan7253 2 หลายเดือนก่อน +2

    God help all are, Tq universe

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 2 หลายเดือนก่อน +2

    Good coverage of News! Gave good information!

  • @durgachandupeddinti5403
    @durgachandupeddinti5403 2 หลายเดือนก่อน +4

    Vijayawada YSR colony lo Singhnagar kante water ekkuva unnayi but water packets send cheyadaniki kuda evaru raledhu....

    • @rakeshaitha574
      @rakeshaitha574 2 หลายเดือนก่อน

      Ground level lo chala problem undhi distribute cheyataniki, so many are facing this problem... Only way is come by walk until flyover to receive food packets

    • @durgachandupeddinti5403
      @durgachandupeddinti5403 2 หลายเดือนก่อน +1

      @@rakeshaitha574 Memu ante naduchukuntu vastham bro ralenu vallu chala mandi unnaru valla paristhiti enti...? Boats vastunayi kalliga velthunayi evaru pilichina patinchukovadam ledu inka avi undi upayogam enti....

    • @rakeshaitha574
      @rakeshaitha574 หลายเดือนก่อน

      @@durgachandupeddinti5403 same problem bro 😔

  • @mohansheshu4049
    @mohansheshu4049 2 หลายเดือนก่อน +25

    By God's grace this time we elected right person as CM.

    • @rajeshv-xs7kc
      @rajeshv-xs7kc 2 หลายเดือนก่อน +8

      chamba is roaming for his photo shoots

    • @Roasteruday
      @Roasteruday 2 หลายเดือนก่อน +2

      ​@@rajeshv-xs7kc well said😌

    • @NagaraniOdugu
      @NagaraniOdugu 2 หลายเดือนก่อน

      Gagga gadi la musugu thanni padukovala orey ayana ma cm noti kochinatlu vagarante chastharu evarikanna sayam checi chavandi

    • @sivamohanvarma8737
      @sivamohanvarma8737 2 หลายเดือนก่อน +2

      Still...Better than EX CM​@@rajeshv-xs7kc

    • @ASP2249
      @ASP2249 2 หลายเดือนก่อน

      @@Roasterudayjalagan ayyubte gallo tiruguntaadu

  • @srinivasanbadri9364
    @srinivasanbadri9364 2 หลายเดือนก่อน +1

    Jai jawan Jai Kisan Jai akali rajyam international congress labour legislature party wwm

  • @sivamohanvarma8737
    @sivamohanvarma8737 2 หลายเดือนก่อน +2

    Thanks to AP govt...doing great job

  • @vrrb-mp2xl
    @vrrb-mp2xl 2 หลายเดือนก่อน +3

    Hats off to visionary leader ❤

    • @TAPIVPR
      @TAPIVPR 2 หลายเดือนก่อน +1

      Tok kilo visionary. CBN is useless fellow. Enduku ee 74 age to CM. Resign chesi paduko vachhu kada. So many people who can do better than him.

  • @Raja-hg9hq
    @Raja-hg9hq 2 หลายเดือนก่อน +7

    🔴వైఎస్ఆర్ పార్టీ చేసిన నాశనం ఈ నాటి దారుణం.....జై జై నారా లోకేష్ బాబు.

    • @ajayasamanthula6295
      @ajayasamanthula6295 2 หลายเดือนก่อน +1

      లోకేష్ సేవలోనే వుండు.

    • @madhumandli
      @madhumandli 2 หลายเดือนก่อน

      ela cheppu nasanam cheyadam lo

    • @TAPIVPR
      @TAPIVPR 2 หลายเดือนก่อน

      CBN chesina nasanam Maa telangana eppatiki migilipoyindi. Inka cheppu teguddi neeku

    • @trivenip7368
      @trivenip7368 หลายเดือนก่อน

      ​@@TAPIVPRemi jarigidi nasam

  • @eswarprasadp48
    @eswarprasadp48 2 หลายเดือนก่อน +2

    Jai CBN Jai hind sir

  • @budikrishna542
    @budikrishna542 2 หลายเดือนก่อน +17

    2024 లో సైకో ముఖ్య మంత్రి అయివుంటే విజయవాడ ప్రజల కు నరకం చూపించేవాడు.

  • @veernalaprasad9409
    @veernalaprasad9409 หลายเดือนก่อน

    Supper power CM CBN

  • @kumarraja5
    @kumarraja5 หลายเดือนก่อน +1

    అందుకు జగన్మోహన్ రెడ్డి రాజదాని వదన్నది విజయవాడ

  • @R25725
    @R25725 2 หลายเดือนก่อน +13

    మూడు రోజులు నీళ్ళలో ఉండి, అన్ని పోగొట్టుకుని ఇప్పుడు బైటికొచ్చి అంతా బాగుంది అంటున్న పచ్చ మనిషిని అభినందించాలి.

    • @Shaik.NayabRasool
      @Shaik.NayabRasool 2 หลายเดือนก่อน +4

      కష్ట కాలం లో కూడా మనిషిలో రoగులు గుర్తించ గల మీ ప్రతిభకు 🙏 బులుగు వీరా

  • @YTNA-g1g
    @YTNA-g1g 2 หลายเดือนก่อน +5

    Good Governance:) CBN 💯🔥

    • @TAPIVPR
      @TAPIVPR 2 หลายเดือนก่อน

      I never this bad governance. Stop praising him. Katike poye vayasu lo avasarama CM position. He should resign and take rest. This itself will save people.

    • @YTNA-g1g
      @YTNA-g1g 2 หลายเดือนก่อน

      @@TAPIVPR Paytm 5 Rs

  • @AVsBentertainment
    @AVsBentertainment 2 หลายเดือนก่อน

    Colony lo ala vundo dayachesi chepandi plz

  • @shivatelugutechdudes6532
    @shivatelugutechdudes6532 หลายเดือนก่อน

    Cherivuni kabja cheste alane vuntundho

  • @MrPoornakumar
    @MrPoornakumar 2 หลายเดือนก่อน

    బుడమేరుని కృష్ణనదితోసంబంధలేక, మళ్ళించి (divert) కొల్లేరులోకి పారించాలి. అదే రక్షణ.

  • @radhakrishnannagarajan8909
    @radhakrishnannagarajan8909 2 หลายเดือนก่อน +2

    Mother Nature's Curse

  • @suribabu7228
    @suribabu7228 2 หลายเดือนก่อน +1

    Nice 👍👍👍👍👍👍

  • @nnunna99
    @nnunna99 2 หลายเดือนก่อน +1

    The growing population and lack of land space are pressing concerns. Demolitions alone cannot solve the issue of flood prevention. The real challenge lies in the lack of vision and competency among Indian politicians and bureaucrats, which is essential for developing sustainable and effective solutions.
    పెరుగుతున్న జనాభా మరియు భూభాగం లేకపోవడం అనేది తీవ్రమైన సమస్యలు. కేవలం కూల్చివేతలతోనే వరద నివారణ సమస్యను పరిష్కరించలేము. నిజమైన సవాలు, స్థిరమైన మరియు సమర్థవంతమైన పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి దూరదృష్టి మరియు సామర్థ్యం లోపించిన భారతదేశంలోని రాజకీయ నాయకులు మరియు అధికారుlu leru.

  • @nickelvikky9707
    @nickelvikky9707 2 หลายเดือนก่อน +14

    Thanks to govt of AP today they provided food and water by helicopter to my family who is stuck in water … tomorrow they will be rescued by boat …

  • @srinivasur2622
    @srinivasur2622 2 หลายเดือนก่อน +7

    This is due to timely action by cm...and all

    • @rajeshv-xs7kc
      @rajeshv-xs7kc 2 หลายเดือนก่อน +3

      chamba is roaming for his photo shoots

    • @NagaraniOdugu
      @NagaraniOdugu 2 หลายเดือนก่อน

      Nidi telangana kadu

  • @TAPIVPR
    @TAPIVPR 2 หลายเดือนก่อน +1

    Total KRISHNA DELTA is NOT FIT for CAPITAL for AP. Forget about Amaravathi.

  • @kirankumarjuttu1135
    @kirankumarjuttu1135 หลายเดือนก่อน

    Konta mandi palanalo inte , prakruti krodam....

    • @naveen_neeli
      @naveen_neeli หลายเดือนก่อน +1

      🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️. Water bodies lo buildings kadite, kattadaniki permission iste ilane untadi.

  • @lakshminandula5303
    @lakshminandula5303 2 หลายเดือนก่อน +1

    🤝🙌

  • @bssp815
    @bssp815 2 หลายเดือนก่อน +14

    ప్రపంచ మేథావి.. అపర చాణక్యుడు.. చంద్రబాబు నాయుడు గారు... దేముడు పవనాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉండగా..‌ మరేల బెంగ!! అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండుంటే... మరోలా ఉండేది కాదా!! జొ చంద్రన్న.. జైజై పవనన్న!!

  • @chinayachina6916
    @chinayachina6916 หลายเดือนก่อน +1

    CBN seva chusi nenu garvistunnanu na kantathadi vastundi

  • @Venkateshpublicinformationvide
    @Venkateshpublicinformationvide 2 หลายเดือนก่อน

    అమ్మ మహా కనక దుర్గమ్మ వర్షాలు వద్దు

  • @kala77737
    @kala77737 2 หลายเดือนก่อน

    Mana telugu rastram lo elanti floods raavadam chaala baadaga undhi......andaru safe ga undaalani devudiki prardistunnanu

  • @killamsettyharibabu4705
    @killamsettyharibabu4705 2 หลายเดือนก่อน

    Pattanallalo janabha perugutonde alagune kalistalalu cheruvulu akramanaku guravtunnae ekanaina Prajalu prabhutwapratenidulu melukovale🙏

  • @AnilKumar-gx8jv
    @AnilKumar-gx8jv 2 หลายเดือนก่อน +2

    Only 20% of vijayawada. Dont give hype.

    • @rakeshaitha574
      @rakeshaitha574 2 หลายเดือนก่อน

      Exactly... Nearly 2.86 lac people stuck in flood
      Officers are facing problem with distributing food /water till their homes... Only people themselves are walking till the Ajith Singh nagar flyover to receive food 😢

  • @AVsBentertainment
    @AVsBentertainment 2 หลายเดือนก่อน

    E news valandaru paina paina chupisthunaru gani avaru lopalki povadam ledhu

  • @whateva12345
    @whateva12345 2 หลายเดือนก่อน +3

    ఇదీ కమ్మని coverage positive గానే cheptaaru.

  • @AlamsettyKarunadevi
    @AlamsettyKarunadevi 2 หลายเดือนก่อน +5

    Beware of thieves. Police hasto gaurd the hoses who left

    • @rakeshaitha574
      @rakeshaitha574 2 หลายเดือนก่อน

      It's not possible

  • @RaniSuman-ce8wc
    @RaniSuman-ce8wc 2 หลายเดือนก่อน

    Right time Chandra Babu Naidu as elected the tech Guru CM.good coverage

  • @SrilakshmiB_
    @SrilakshmiB_ 2 หลายเดือนก่อน

    A talle chapende nejam anna food vast chaiavadu

  • @chakravyuh7835
    @chakravyuh7835 หลายเดือนก่อน

    Still drinking water problems

  • @uravannagolla2753
    @uravannagolla2753 2 หลายเดือนก่อน

    Two states Telugu people suffer avadam chusthunte baadaga undi!

  • @radhakrishnamurthy7260
    @radhakrishnamurthy7260 2 หลายเดือนก่อน

    Great leader in India CBN🙏🙏

  • @jyothsnam9914
    @jyothsnam9914 หลายเดือนก่อน

    ఇరోజు10తారీకుఇరోజునీళుఅసలెలేవు

  • @ksrnature5701
    @ksrnature5701 หลายเดือนก่อน

    ఏమి లావుడా బీబీసీ రా స్వామి ఎక్కడ ప్రభుత్వ వైఫల్యం ఉంది అని చెప్పలేకపోతున్నది.. లావుడా బీబీసీ

  • @NarasimhaPatha
    @NarasimhaPatha หลายเดือนก่อน

    Please please please help cheyandi food waste cheya vaddu

  • @Amaravathi.2014
    @Amaravathi.2014 2 หลายเดือนก่อน +18

    భారీ వర్షాలు కురిసి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, వైఎస్ఆర్సీపీ సైకోలు అక్కసుతో విషం వెళ్లగక్కుతున్నారు. మాటల్లో హేతుబద్ధత కూడా లేకుండా మాట్లాడుతున్నారు. వీళ్ళకు కావల్సింది రాష్ట్రములో అలజడి, విద్వంసం. రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి ఏ అరాచక విధ్వంస చర్యకైనా పూనుకుంటారు. రెండు రోజులలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఎక్కడైనా... దుబాయ్, న్యూయార్క్,లండన్, ఎక్కడైనా విపత్తు నిర్వహణ చాలా కష్టం. దానికితోడు గత ఐదు సంవత్సరాలలో పాలన పడకేసి అమరావతిని కసితో నాశనం చేయాలని చూసి, డ్రైనేజీ వ్యవస్థ ను నిర్లక్ష్యం చేసిన ఫలితం ఇది. వైఎస్ఆర్సీపీ విజ్ఞులకు విజ్ఞప్తి, అక్కసుతో విషం కక్కుతున్న మాటలు ఆపి వివేకము తో ఆలోచించండి, విజ్ఞులుగా మాట్లాడండి. వైఎస్ఆర్సీపీ సైకోలను సమాజం నుంచి వేలివేయండి, అప్పుడే రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తుంది.

    • @user-uv1pk6bl8g
      @user-uv1pk6bl8g 2 หลายเดือนก่อน +7

      నువ్వు మొదటి మాటే అమరావతి అని పల్లవి అందుకున్నప్పుడే అర్థమైంది నీ నిబద్ధత, హేతుబద్ధత, వంకాయ, etc.
      మీ గురుంచి కష్టాల్లో ఉన్న ప్రజలు తరువాత ఆలోచిస్తారులేే గానీ, ముందు "అమరావతి కథలు" మాని, వరదల్లో ఉన్న ప్రజలకు కనీసం మంచినీళ్ళు ఇచ్చే పని చూడు.

    • @GnandevS
      @GnandevS 2 หลายเดือนก่อน +2

      2018-19 lo kuda vardalu vachai appudu kudaaa Ysrcp ne chesi daa...?

    • @V-e-e-r-u
      @V-e-e-r-u 2 หลายเดือนก่อน +4

      అమరావతి వెళ్లి పడుకో 😂😂

    • @user-uv1pk6bl8g
      @user-uv1pk6bl8g 2 หลายเดือนก่อน +6

      ఎక్కడి అమరావతి, ఎక్కడి విజయవాడ డ్రైనేజీ వ్యవస్థ😂😂😂
      మన మనసంతా అమరావతే..!
      అది పూర్తిగా మునిగినా, అమరావతికి వరదే రాలేదు అంటారు.
      చంద్ర బాబు గారి అక్రమ కట్టడం మునిగినా, ఆదరికి ఎవరినీ అనుమతించరు, వరదే తొక ముడిచింది అంటారు.
      రివర్స్ లో YCP మీద పడతారు. అంతే గానీ నది ఒడ్డున రూల్స్ ప్రకారం పర్మినెంట్ కాంక్రీట్ కట్టడాలు కట్టకూడదని తెలియదా???
      కానీ సాధారణ ప్రజలు పొరపాటు చేస్తే మాత్రం రూల్స్ వర్తిస్తాయి, హైకోర్ట్ లు దూసుకు వస్తాయి అదేమిటో ఆంధ్రాలో...!😂😂😂

    • @nickelvikky9707
      @nickelvikky9707 2 หลายเดือนก่อน

      Sing nagar is one place in Vijayawada don’t just spread bad about Amaravati.. Jagan house is also in Amaravati why it is not flooded ?

  • @GangavarapuVeeranarayana
    @GangavarapuVeeranarayana 2 หลายเดือนก่อน

    Jai jag

  • @yaswanthkumar5146
    @yaswanthkumar5146 2 หลายเดือนก่อน +1

    Jai jagan anna

  • @kotaridas1523
    @kotaridas1523 2 หลายเดือนก่อน

    రాజధాని చాల బాగుంది

    • @TAPIVPR
      @TAPIVPR 2 หลายเดือนก่อน

      Yeah water Capital 😂😂

  • @chinayachina6916
    @chinayachina6916 หลายเดือนก่อน +1

    Jaggadu orvaleka,vaguthunnadu vadiki buddi cheppali

  • @user-jv7ug3vv8e
    @user-jv7ug3vv8e 2 หลายเดือนก่อน

    🙏🙏😭😭😭😭😭

  • @Tsomoriri
    @Tsomoriri 2 หลายเดือนก่อน +9

    స్టైల్ గా సేఫ్ ప్లేసు ఒకటి చూసుకుని..
    బానే చెప్తున్నావ్ కబుర్లు.
    లోనికెళ్లి అసలు ఏరియా గురించి చెప్పరా సుంట

  • @MrYeswanth143
    @MrYeswanth143 2 หลายเดือนก่อน

    Aha avva ki oscar ivvali😂

  • @gajendrasevanna8994
    @gajendrasevanna8994 2 หลายเดือนก่อน +12

    ఎవడికి సొంతమిదంతా…
    ఇది ఎవ్వడు నాటిన పంట…
    ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్టా…
    తరములనాటి కధంతా…
    మన తదుపరి మిగలాలంటా…
    కదపక చెరపక పది కాలాలిది కాపాడాలంటా…
    ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం…
    ఇష్టంగా గుండెకు హత్తుకుందాం…
    కన్నెర్రయితే నీరై ఓ కొంచెం…
    తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం…

  • @Srtfoods
    @Srtfoods 2 หลายเดือนก่อน

    Jegan vachi allari chesaka ventane anni pampincharu jegan ela kuda upayoga padadu

  • @JacobDavidIlluri
    @JacobDavidIlluri หลายเดือนก่อน

    Leaders Entha Estunaroo Antha Lagestharuu Malli
    Kindha Empolyees Nastapotharuu anthey

  • @d.somesh1380
    @d.somesh1380 2 หลายเดือนก่อน +1

    జై టీడీపీ.....CBN🙏

    • @rajeshv-xs7kc
      @rajeshv-xs7kc 2 หลายเดือนก่อน +1

      chamba is roaming for his photo shoots

  • @radhakrishnannagarajan8909
    @radhakrishnannagarajan8909 2 หลายเดือนก่อน

    I earnestly pray for the well being of the frontline force: NDRF, Army, Navy Police.
    Still some fools are asking for liquor, chicken and mutton biryani instead of what food is offered in the crisis.

  • @vamsi7117
    @vamsi7117 2 หลายเดือนก่อน

    Ivanni graphics friends vijayawada prajalu antha main ga Singh nagar prajalu chala happy ga unnaru ma kutami palanalo. Jai Chandhra babu JaI Jai Pawan Kalyan. Gabbar singh re release function Singh nagar lone cheyabothunnamu PK fans antha kalasi

  • @U.Svlogs-kadapa
    @U.Svlogs-kadapa 2 หลายเดือนก่อน

    Payakapuram chupiyandi

  • @gaddebhavani7078
    @gaddebhavani7078 2 หลายเดือนก่อน

    😢 నమస్తే అండి నేను ఎప్పుడూ ఇలాంటివే సిచువేషన్ చూసినప్పుడల్లా అనుకుంటాను 🙏 ఫుడ్డు అనేది మీరు సప్లై చేసేటప్పుడు.. మీరు అలా వేనల్లో పెట్టుకొని గుంపులు గుంపులుగా గుంపులుగా కాకుండా,.. ఇంకా రెండు మూడు చోట్ల ఆహారాలు పెట్టుకొని,.. అందరికీ అందే విధంగా సహాయ పడితే బాగుంటుందని. నా విన్నపం ఆ ఫుడ్డు పొట్లాల కోసం ఎగబడి ఎగబడి తీసుకోవటం కొంతమందికి అంది అందకపోవటం బండి ఏమో మూవ్ అయిపోతూ ఉంటది తొక్కేసలాట జరిగింది మీరు చేసేదంతా వృధా అయిపోతుంది 🙏 వాళ్లని ఇబ్బంది పెడుతున్నారు 🙏🙏 మిమ్మల్ని ఇంటింటికీ వెళ్లి ఇవ్వమనటం లేదు ఇప్పుడు పోలీసు వాళ్ళు చూడండి ఎలా చేస్తున్నారు.. అలా చాలా బాధాకరం అనిపించి..😥 ఇప్పుడే కాదు. నా చిన్నప్పుడు నుంచి ఇలాగే చేస్తాం చూస్తున్నాను వాటర్ ఉన్న చోటకి మీరు ఇలా వెళ్లి ఫుడ్డు విసరటంలో తప్పులేదు. కానీ ప్రతి చోట అలాగే చేస్తున్నారండి
    .. గవర్నమెంట్ చేసే సహాయం వృధా కానీ మాకండి 🙏🙏 ఒక సోదరి

  • @Manoha-o4b
    @Manoha-o4b 2 หลายเดือนก่อน +4

    Singh nagarvokkate kadu .. New ambapuram inka advanam gaundi

    • @eluruammay7091
      @eluruammay7091 2 หลายเดือนก่อน +2

      Maadhe akkade narakam akkada

  • @nareshpaidi5772
    @nareshpaidi5772 2 หลายเดือนก่อน +9

    Evadu rale evaraki varu water tagindi ani vastunaru

  • @SHAHBAZKHAN-zq1dh
    @SHAHBAZKHAN-zq1dh 2 หลายเดือนก่อน

    CHANDRA BABU GARU VACHINRU.... VASTHU VASTHU VARADALU TEESUKONI VACHINRU.......

    • @TAPIVPR
      @TAPIVPR 2 หลายเดือนก่อน

      Asalu CBN ki enshuku CM position. Hayiga Krishna Rama ani padukoka Bolligadu. Manchiga young and dynamic Jagan anna unnaru kada.

  • @bhanukiranbellam7285
    @bhanukiranbellam7285 2 หลายเดือนก่อน +3

    Government doing good job❤❤

    • @TAPIVPR
      @TAPIVPR 2 หลายเดือนก่อน

      Government is EVM and WORST government. Stop praising

  • @harikaneelu5983
    @harikaneelu5983 2 หลายเดือนก่อน

    Bbc Inka Singh Nagar vellu first

  • @jibbuluspider5626
    @jibbuluspider5626 2 หลายเดือนก่อน

    Singhnagar okate kadhu
    Gunadala ramavarappadu kuda muligindhi
    Neeku
    Only singhnagar kanipisthundi

  • @kvlakshmi8986
    @kvlakshmi8986 2 หลายเดือนก่อน

    Government chala baga choosina kontamandi ki avakasamga vundakoodadu lakhs of people anni nashtapoyaru ,vallaki help cheyyandi ,comments cheyyakoodadu andaru Bhagavantuni pillalame

  • @KiranKumar-ep6lw
    @KiranKumar-ep6lw 2 หลายเดือนก่อน

    Kabela lo no food no milk

  • @cdo1323
    @cdo1323 2 หลายเดือนก่อน +2

    Total vijawada and amaravathi are in FTL and BUFFER zone...

  • @PraharshithaIpc
    @PraharshithaIpc 2 หลายเดือนก่อน

    Dayachesi ysr jakampudi colony gurinchi kuda pattinchukondhi dani gurinchi kuda news lo chupinchedi yendukante a colony lo paristhithi asallu bagoledu memu akaada badhapadi vachamu yevaru sariga pattinchukovadam ledu .miru ysr colony ni kuda chupisthe vari bhanduvlu vachi thiskeladaniki dharyam chestharu kada no phone's no water no food

  • @rammohangodthi
    @rammohangodthi หลายเดือนก่อน

    Most indisciplined cabinet is KUTAMI with ministers leave country ignoring cabinet meetings & with out informing CM many are on pleasure trips , We pity CBN @ 75 struggling hard to coordinate during severe floods , Really pathetic situation in the final tenure of TUPPU

  • @naramsettijagadish6011
    @naramsettijagadish6011 2 หลายเดือนก่อน +2

    Jai cbn sir

  • @GnandevS
    @GnandevS 2 หลายเดือนก่อน +9

    Ippudu cheppandi Amaravati capital avasaramaaa....?

    • @BhagyaLakshmi-xu7es
      @BhagyaLakshmi-xu7es 2 หลายเดือนก่อน +3

      Ledu

    • @kgf4915
      @kgf4915 2 หลายเดือนก่อน +6

      Amaravati kavali maku only down down jagan bye bye jagan

    • @PSRPrasad
      @PSRPrasad 2 หลายเดือนก่อน +4

      60% కావాలనే ఓటు వేశాము, ఇప్పుడు మధ్యలో నీ గోల ఏంటి.

    • @emmedevaprasad5133
      @emmedevaprasad5133 2 หลายเดือนก่อน

      "EAI YAMUNDA.........? " ! ! !

    • @vsg9944
      @vsg9944 2 หลายเดือนก่อน +2

      Amaravati ee capital malli avasarama antav entra paytm pooka

  • @neeleshbandari7925
    @neeleshbandari7925 2 หลายเดือนก่อน

    Manishi mruganga 1000% maaaradu kabatti. Eeee. Prakruthi revange . Dorikinodu dorikinattu prakruthi sampadhanu dochu kuntunnadu. Sampadhana sampadhana. Prakruthi sample chupettindhi.

  • @SaradhaVemula
    @SaradhaVemula หลายเดือนก่อน

    ❤😢అందరి హృదయాల్లో దేవుని భయము కలగాలి దేవుని రాజ్యం సమేపమై వుంది గనుక అందరూ మారు మనస్సు పొందాలి యేసు క్రీస్తు ప్రభువు యొక్క నామములో రక్షణ పొందాలి చెట్లు పుట్టలు రాళ్ళు రప్పలు వాగులు వంకలు ఎక్కడ చూసినా మనిషికి సృష్టిలో ప్రమాదాలు పొంచి వున్నాయి ❤అందుకే అందరూ ఫ్రాణముండ గానే ప్రభువుని నమ్మి అయన 2 వరా కడకు ❤అందరూ సిద్ధ పడాలి ప్లీజ్ సర్స్ మేడంస్ ❤😢ఇంక సృష్టికర్త పై నమ్మకం కలుగలేదా ❤

  • @vaddemuralikrishna59
    @vaddemuralikrishna59 2 หลายเดือนก่อน

    Miru andaru city chusutunnaru budameru kinda palleturulu vunnay vati gurinchi patinchukunevadu e ledu

  • @dineshvjd5
    @dineshvjd5 2 หลายเดือนก่อน +1

    4 va roju kuda alane vundhi abba

  • @DG-nd9ui
    @DG-nd9ui 2 หลายเดือนก่อน +1

    Moodu rojula tharvatha boats vachay antundi...kani govt baga panu chestundi antundi.... hypocrite