బ్రదర్ నువ్వు చెప్తున్నది వాస్తవం.... ఒప్పుకుంటా.... Total మీరు చెప్పే అడుగు మందు 20000 అవుతుంది +నాట్లకు 5000+ పై మందు 5000 + దుక్కి 5000 + కోతకి 5000 = total ఒక ఎకరా కు 40000 ఖర్చు వస్తుంది....... అట్లే..... ఒక ఎకరా కు నువ్వు చెప్పినట్లే వాడాము అనుకోండి దిగుబడి ఎంత వస్తుందో చెప్పగలరు.... అందులో రైతుకి మిగులు రూపాయలు ఎంతో చెప్పగలరా plss...
correct bro meeru cheppindhi, aithe mana polam lo balam unte 50 nundi 60 varaku rappinchochu(organic products use chesthe), Meeku dhaggarlo edhi organic lo dhorukuthundhi choosi vadandi EX: nenu vestige products use chesanu 1 acr ki test chesnu result baga anipinchindhi ippudu 5acrs ki use chesthunna
Chala baagundi chala videos chusaa kani intha la yevaridi burra ki yekkalaa Geoxol,cocoly,profit ivi maa area lo vundav bro dayachesi online lo yevari daggara vuntayo kuda cheppandi plsss
Hii brother Drum seed vesa first time 25kg uria 1 bag 20 20 vesa Gaddi mandu kottanu Second time yem veyali and soil lo kuda balam ledu 30 days ayindi drum seed vesi
Anna drum seed ina vedha sagu ina dhukilo acra ki 1 bag dap vesukoni 20-25days tharuvatha gaddi mandhu koti 1 week tharuvatha acra ki 30kg urea and 10 kg potas 500grms humic seaweed 200mp speder kalipi challukondi purugu unte spray or granules callukondi 🙏
పాజిటివ్ రిప్లై ఇచ్చినవారికి కిందా రిప్లై ఇస్తున్నారు... 100 పిలకలు అసాధ్యం అని చాలా మంది కామెంట్ చేసారు దానికి మాత్రం ఒక ❤ సింబల్ పెట్టి ఊరుకున్నారు... ఎన్ని పొలాల్లో 100 పిలకలు వచ్చాయి మీరు చెప్పినట్టు చేస్తే అది క్లారిటీ ఇవ్వండి
అన్న గారు నేను వరి నాటి 20 రోజులు హాయింది కాని నారు ఉడిచినప్పుడు ఎలా ఉందొ అలానే ఉంది దుబ్బు గులుకలు వేచినా కాని అటువంటి మార్పు లేదు దయచేసి ఈ సమస్య కు పరిష్కారం చెప్పగలరు
చాలా రోజుల తర్వాత వరి గురించి చెబుతున్నారు చాలా సంతోషకరమైన విషయం ధన్యవాదాలు మహేష్ అన్న గారికి
❤️
చాలా రోజులా తర్వాత చేసారు వీడియో సార్
A
A
A@@CELEBRATEFARMING
బ్రదర్ చాలా వివరంగా చేబుతున్నారు థాంక్స్ 👌👍
తమ్ముడు ఉభయ రాష్ట్రాలకు అవసరమైన చాలా మంచి విషయాలు తెలియచేశారు,,,, సూపర్,, ధన్యవాదాలు
@@tirupativenkatalakshmanrao3020 🤝😍🙏👍
Nuv super anna ❤
బ్రదర్ నువ్వు చెప్తున్నది వాస్తవం.... ఒప్పుకుంటా.... Total మీరు చెప్పే అడుగు మందు 20000 అవుతుంది +నాట్లకు 5000+ పై మందు 5000 + దుక్కి 5000 + కోతకి 5000 = total ఒక ఎకరా కు 40000 ఖర్చు వస్తుంది....... అట్లే..... ఒక ఎకరా కు నువ్వు చెప్పినట్లే వాడాము అనుకోండి దిగుబడి ఎంత వస్తుందో చెప్పగలరు.... అందులో రైతుకి మిగులు రూపాయలు ఎంతో చెప్పగలరా plss...
Very nice
అన్న సూపర్. అన్న 🙏
ఇ డోస్ చల్లితే ఎంత ఖర్చు అవుతుందో కూడ చెప్పగలరు
Sir your explanation very nice .thank you
Thankyou ji😍🤝
best information
ధాన్యం పేరేంటి అన్నయ్య
చాలా బాగా చెప్పారు అన్న గారు
Super
Super ga cheap u Anna 🙏
magnesium sulphate migatha fertilizers tho kalipi challocha ???
Netsurf వారి biofit organic products బాగా పని చేస్తున్నాయి. స్టడీ చేసి farmers కి వివరించిం డి
Valla phone no please e phone kisi pampu valla no
Naru madi yajamanyam video cheyandi sir
Namaste anna 1st daffa yuruvulu gurinchi cheparu bagundi kani dukki damu chesukunapudu etuvanti eruvulu gurinchi chepandi
Sure bro
ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక వీడియో చేయండి సార్ వరి గురించి
Super❤
🤗
వరిలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం ఫర్టిలైజర్ ఉయ్యాలో ఒక వీడియో చేయండి సార్ దయచేసి
@@medagamsrinivasareddy5297 sure
అవును sir త్వరగా చేయండి
@@krishnakrish3180 👍😍🤝
Miru chepindi chesthe kharchi ekuva avadi kada
After 15 days veskune mandhulu chepandi anna
ఖర్చు కూడా చెప్పండి.....
Ma area lo aa mandulu levu anna only seaweed dhuba goolikalu untai
Tell me about chilli sir
Thank bro 🎉
Hi
ఇన్ని రకాల కెమికల్స్ వాడి ఆ బియ్యం ఆహారాన్ని తింటే ఆరోగ్యానికి మంచిదేనా
ఆరోగ్యం కాస్త అనారోగ్యం అవుతుంది 😂
Good.idea
@@ramaraokoya6659 😍
100 పిలకలు అసాధ్యం
correct bro meeru cheppindhi, aithe mana polam lo balam unte 50 nundi 60 varaku rappinchochu(organic products use chesthe), Meeku dhaggarlo edhi organic lo dhorukuthundhi choosi vadandi
EX: nenu vestige products use chesanu 1 acr ki test chesnu result baga anipinchindhi ippudu 5acrs ki use chesthunna
Kaveri 468 natu vesi 30days aunthndi pilakalu enni rojulaku varaku vasthai chepandi sir
100 pilikalu ravadam abadam
😂
Geoxol 10kg
Profit 1.5kg
Mg 10kg
Cocoli 10kg
Micronitrint 5kg
N 25kg
Dap 25kg
K 15kg
40 నుంచి50 పిలకలు రావడమే కష్టం
Yes
Varilo cocoly vesina tarvata kalupu mandu spry cheyavacha sir
ఎక్కడ దొరుకుతుంది అన్న
Chala baagundi chala videos chusaa kani intha la yevaridi burra ki yekkalaa Geoxol,cocoly,profit ivi maa area lo vundav bro dayachesi online lo yevari daggara vuntayo kuda cheppandi plsss
@@IPLactions7 contact sir
81 21 48 73 82
Do complete video about paddy cultivation sir
Bro vati cost entha and vatini ekkada thesukovali
వరి కి మందులు ఎన్ని సార్లు వేయాలి స్ప్రే ఎన్ని సార్ల కొట్టాలి చొపండి
Hii brother
Drum seed vesa
first time 25kg uria 1 bag 20 20 vesa
Gaddi mandu kottanu
Second time yem veyali and soil lo kuda balam ledu
30 days ayindi drum seed vesi
@@GangulasFarm hi bro
2nd dhafa fertilizers veyandi 2 mro video chestha
Anna drum seed ina vedha sagu ina dhukilo acra ki 1 bag dap vesukoni 20-25days tharuvatha gaddi mandhu koti 1 week tharuvatha acra ki 30kg urea and 10 kg potas 500grms humic seaweed 200mp speder kalipi challukondi purugu unte spray or granules callukondi 🙏
చాలా రోజుల తర్వాత మీ వీడియో చూస్తున్నా సర్ వరి గురించి
@@janimiya3190 ❤️
Organic granuels vadandi bhaga panichestayi idhi sendriya vyavasayam indhulo chemicals vundavu
correct bro
రెండు దఫా ఎర్రువులు కుడా అన్నగారు
100 Pila Kalu Ravu Thammudu 100% guarantee
Na pollam lo 12 days lone pacha padindi nenu for acer DAP 1 Bag vesthanu
5to10 days
నువ్వు చెప్పే మందులు maa side లేదు గా బ్రో... ఎలా
Super
@@rajutota5949 😍
Propit ఎక్కడ దొర్కుతుంది
80 74 82 48 69
8dayes
Nice information
Ivvi Anni Ekkada untayi Ekkada konachu
@@RajeshKumar-bk7wy 🤝👍😍
@@RajeshKumar-bk7wy pl contact
81 21 48 73 82
Nice
Yekada derukuthudi
2 bags 10day
ఎంత ప్రయత్నం చేసినా ట్రాక్టర్ రివర్స్ రావట్లేదు ట్రాక్టర్ రివర్స్ తీయాలని ఒక వీడియో చెయ్ బ్రో
మీరు చెప్పిన ఎరువు లు ఎక్కడ దోరుకుతాయి చెప్పండి
anna second dafa apudu chalali chepandi
@@bhupathibanavath8869 next video
@@bhupathibanavath8869 ❤️😍
hai mahesh sir nenu lathief ni sir
Endi bro water lekunte ela bro
Madhaggara dhorakavu bro
@@eppavenkatesh750 contact
98 66 25 73 82
పాజిటివ్ రిప్లై ఇచ్చినవారికి కిందా రిప్లై ఇస్తున్నారు... 100 పిలకలు అసాధ్యం అని చాలా మంది కామెంట్ చేసారు దానికి మాత్రం ఒక ❤ సింబల్ పెట్టి ఊరుకున్నారు...
ఎన్ని పొలాల్లో 100 పిలకలు వచ్చాయి మీరు చెప్పినట్టు చేస్తే అది క్లారిటీ ఇవ్వండి
Sir field visit cheyachu 100% 100 pilakalu vachai
20-30పిలకలు అంటే ఓకే
4 to 7
Tobaco guhgrchi oka video cheyadi
Sure andi
Natu vesetapudu fertiliser avasaram leda
No sir
Tq sir
అన్న గారు నేను వరి నాటి 20 రోజులు హాయింది కాని నారు ఉడిచినప్పుడు ఎలా ఉందొ అలానే ఉంది దుబ్బు గులుకలు వేచినా కాని అటువంటి మార్పు లేదు దయచేసి ఈ సమస్య కు పరిష్కారం చెప్పగలరు
My number
98 48 48 73 82
Bro nenu dhammulo 20-20uriya vesa u
Anna amount entha outhundi
పత్తి గురించి పూర్తి వీడియో చేయగలరు
@@sampathisrinivas5378 problem sir?
15 రోజులు
huic acid +seaweed +aminoacid+pulvic aid
mixture 1kg /Acre
అన్న సల్ఫర్ మిల్స్ వారి TechnoZ వాడడం వల్ల నెల యొక్క ph తటస్థంగా మారుతుంది
Super super 🎉
@@GajjaSrinu-k9o ❤️
Acc
Ts
Meeru cheppina eruvulu natu vesetapudu veyala?
Naatu vesina 20 days apudu vese modati dhafa eruvula? konchem clarity ivvagalaru
I didn't understand
@@arramraju470 15 days ki
ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అన్నా
@@LakshmanmanraoGoli contact
81 21 48 73 82
బాగున్నారా సర్
@@saisuhanshvlogs5714 tx andi😍 miru
Bro ఇవన్ని ఎక్కడ దొరుకుతాయి
@@Shivarudra143 contact sir
81 21 48 73 82
Cost. Enthanna. ❤❤❤
Sir
Vestige lo veyandi sir
Totel. Cost
బ‌్రధర్ డిజిటల్ ఫ‌్రే చేయ‌్య వచ‌్చా వారి చేలో
ఈ విత్తనాలు కావాలి బ్రో
గ్రోమోర్ ల దొరుకుతాయా సార్
Display no contact
7to10 days
Geoxol fertilizera
@@ObulareddyMule organic carbon -30%
Prakrutivyavasayam cheyyali
Sure😍❤️
15 Daya
neellu anedi peduthuntam kaadu...... neellu pedathaamu..ante saripoddi bro...
10 days
100 pilakalu ravu sir
Fifteen days
ఏంది బ్రదర్ 100 పిలకలు వస్తాయా ఎం మాట్లాడుతున్నావ్ బ్రదర్ ఇప్పటికి ఎవరికి రాలేదా 😢😢😢😢
🎉
10to 15 day s
సార్ బాగున్నారా
@@Zaheer1989 tx❤️ bagunanu miru
Meeru chepevi maku dorakavu
@@pulicharlamadhu5126 contact
81 21 48 73 82
మీది ఆంధ్ర తెలంగాణ సారు