Hadzabe collect honey from wild bees | part 2 | Tanzania | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ธ.ค. 2020
  • Hadzabe collect honey from wild bees | Tanzania | Uma Telugu Traveller
    part 1 hadzabe tribe : • Hadzabe tribe | The la...
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Tanzania 🇹🇿
    Hadzabe Tribe
    ----------------- Equipment i use ---------------
    Main camera - amzn.to/30ISujX
    Selfie stick - amzn.to/3e5oItA
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller

ความคิดเห็น • 1.5K

  • @UmaTeluguTraveller
    @UmaTeluguTraveller  3 ปีที่แล้ว +264

    Hai
    Part 1 hadzabe tribe wild hunters
    th-cam.com/video/nlf0ienjPTU/w-d-xo.html
    Evaru ayina miss ayithey part 1 chudandi
    Thankyou

    • @vchaitanya5524
      @vchaitanya5524 3 ปีที่แล้ว +6

      Uma Anna ela unnaru love from visakhapatnam ♥️♥️

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  3 ปีที่แล้ว +10

      @@vchaitanya5524 baguna brother miru

    • @vchaitanya5524
      @vchaitanya5524 3 ปีที่แล้ว +10

      @@UmaTeluguTraveller bagunnanu Anna busy lo kuda andariki reply istunnanduku Chala thanks

    • @MGBvolges2412
      @MGBvolges2412 3 ปีที่แล้ว

      Hi uma plbro

    • @udaykiranrokalla2561
      @udaykiranrokalla2561 3 ปีที่แล้ว +2

      Anna vallaki money antey ento telusaaaa @Uma Telugu Traveller

  • @rahimanbrk
    @rahimanbrk 3 ปีที่แล้ว +129

    చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము అంత దూరం పోయి వాళ్ళని చూసే వాళ్ళం కాదు.
    మీరు మా కోసం చాలా కష్ట పడుతున్నారు.
    మీకు చాలా ధైర్యం ఎక్కువ ❤️

  • @beautybujji
    @beautybujji 3 ปีที่แล้ว +208

    ఎప్పుడెప్పుడు తెల్లవారుతుంది మీ వీడియో ఎప్పుడు వస్తుందో అని చూస్తూ ఉంటాం అన్న...అరచేతిలో ప్రపంచం ని చూపిస్తున్నారు🙏👍👌

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว +2

      Exactly

    • @rgvrgv3206
      @rgvrgv3206 3 ปีที่แล้ว +2

      Me also

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว +2

      @@villagecinematalkies7748 meeru chuse videos lo

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว +2

      @@villagecinematalkies7748 monna Mali,ippudu tanzania next inko country veltharuga bro

  • @ASHAPREM
    @ASHAPREM 3 ปีที่แล้ว +53

    సూపర్ బ్రదర్ మీరు అడవి మనుషులతో కలిసి పోయి ఉంటుంటే చూస్తున్న మాకు చాలా భయం వేసింది . నువ్వు సూపర్ బ్రదర్ దేవుడు నీకు తోడుగా ఉండాలని ప్రార్ధన చేస్తున్నాను

  • @gangadharnimmana598
    @gangadharnimmana598 3 ปีที่แล้ว +71

    మన రాజమోలి గారు వీళ్ళను చూసి బాహుబలి లో కిలికిలి భాష పెట్టి ఉంటారు

  • @srinivasgajjela6343
    @srinivasgajjela6343 3 ปีที่แล้ว +354

    రాకెట్ స్పీడ్ లో వెళుతున్న ఉమ తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానెల్

    • @ramanaballipalli6546
      @ramanaballipalli6546 3 ปีที่แล้ว

      నన్ను కూడా.తీసుకుని వెళతారా
      రమణ బల్లిపల్లి

  • @mastanp5181
    @mastanp5181 3 ปีที่แล้ว +18

    హాయ్ ఉమా బ్రో మొదట డిస్కవరీ ఛానల్ ఎక్కువగా చూసేవాడిని ఇంగ్లీష్ వాళ్లు అడవి మనుషులతో ఒకట్రెండు రోజులు గడపడం ఇప్పుడు నీ వీడియో చూస్తుంటే అదే ఫీలింగ్ వస్తుంది బ్రో జై హింద్

  • @sailaja.k
    @sailaja.k 3 ปีที่แล้ว +2

    Maa uma gaari videos mundu block buster movies kooda panikiravu ..okko video okko diamond..rooju Mee videos kosam wait cheyadam maa routine life lo oka part ayipoindi uma gaaru...ee exploration, aa smile ,aa happiness life long continue avvali...Mee tapana, Mee aaratam, Mee anxiety ,chaala dedication tho enthakastamaina istamga marchukuni vlogs chestunnaru ..meeku hatsoff uma gaaru..keep smiling 😊😊 take care honey

  • @savithriadabala412
    @savithriadabala412 3 ปีที่แล้ว +32

    అడివి తల్లి బిడ్డలు వాళ్లు చాలా మంచి వ్యక్తిలు
    వాల్ల ఆహారం కోసం animals ని వేట ఆడతారు
    అదే మన రాజకీయ నాయకులు
    మానవులుని వేట ఆడతారు అంతె తేడా 🙏🙏uma brother super videos 👍👍

  • @NSEditzs
    @NSEditzs 3 ปีที่แล้ว +253

    మన తెలుగు beer grills ఉమా అన్న కి ఒక like vesukondi...
    👇

  • @user-gn7nf6yg6f
    @user-gn7nf6yg6f 3 ปีที่แล้ว +7

    డిస్కవరీ ఛానల్లో కూడా చూడని దృశ్యాలు నీ ఛానెల్లో చూస్తున్నాం.సూపర్ భయ్యా మీరు

  • @pgnature8577
    @pgnature8577 3 ปีที่แล้ว +8

    సూపర్ బ్రో ప్రపంచం లో ఎన్నో మాకు తెలియని కొన్ని విశేషాలు చూపిస్తున్నారు నైస్ ప్రపంచం మారుతుంటే ఇంకా ఆఫ్రికా లో ఇలా వంటి వారు ఉన్నారు పాపం వీళ్లకు కు ప్రపంచం ఎట్లా ఉంటాదో కూడా తెలియదు కావచ్చు

  • @karnatimadhubabu9681
    @karnatimadhubabu9681 3 ปีที่แล้ว +20

    గ్రేట్, వండర్ఫుల్ అండి. నీ సహనానికి హ్యాట్సాఫ్ సర్.

  • @gowiththeflow1901
    @gowiththeflow1901 3 ปีที่แล้ว +127

    I bet he became a most popular TH-camr in India 2022🔥🔥🇮🇳

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว +1

      Yes

    • @mdyusuff667
      @mdyusuff667 2 ปีที่แล้ว +2

      Now he is popular TH-camr

    • @saimanoj5116
      @saimanoj5116 2 ปีที่แล้ว

      Yes brooch🔥😁

    • @varma0404
      @varma0404 9 หลายเดือนก่อน

  • @chandrasekharnerella1337
    @chandrasekharnerella1337 3 ปีที่แล้ว +2

    ఉమాగారు గుడ్ ఈవినింగ్, వాళ్ళదగ్గర మనం ఎంతో నేర్చుకోవాలి, కపటం లేని ప్రేమ వారిది.... మాకు వారిని చూపడం మా అదృష్టం.... మీకు మా అభినందనలు
    ....

  • @amruthareddych8823
    @amruthareddych8823 3 ปีที่แล้ว +4

    చుస్తునంత సేపు థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది బ్రదర్. అడవిలో వాళ్ళతో ఉన్నట్లు దగ్గరగా వాళ్ళను చూస్తున్నట్లు...tq somh బ్రదర్👍👍👍

  • @dhananjaysriramwar6911
    @dhananjaysriramwar6911 3 ปีที่แล้ว +10

    వీడియో లోని తేనె టిగలను తెలంగాణాలో ముసురీగలు అంటారు. చిన్నప్పుడు నేను తిన్నాను. చాలా బాగుంది వీడియో.

  • @jus_luckky
    @jus_luckky 3 ปีที่แล้ว +12

    Vallu vetadtunte madyalo Zomato Ad vaste Edo teleeni feeling ..Inta evolution ah ani 🔥❤️

  • @shrawankumar5300
    @shrawankumar5300 3 ปีที่แล้ว +9

    I'm a regular viewer of uma telugu traveller and I covered every vlog made by him, but this hazabde tribe is something which is very different, Go ahead uma, don't drop your foot anyway, we want to explore world, from the eyes of you ❤

  • @vasurock1466
    @vasurock1466 3 ปีที่แล้ว +11

    పులుల్ని వేటాడేవాళ్లాను చుపిస్తావనుకుంటే,పిట్టల్ని పట్టేవాళ్లను చుపిస్తావేంది ఉమా ,,😁😁సరదాకి😜 అన్నాను బ్రదర్ !!నిజంగా నువ్వు గ్రేట్ 👍👍👌

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว +1

      @s Y ha ha ha 😆😆

  • @arjun6859
    @arjun6859 3 ปีที่แล้ว +126

    ఏది పడితే అది తినమాకు ఉమ బ్రో.. పెళ్ళి కావాల్సినోడివి.. పిల్లనివ్వరు .. 😜😆😜😍

    • @rohithkumar9613
      @rohithkumar9613 3 ปีที่แล้ว +2

      Chaala funny ga chepinaaru meru

    • @parthualex6130
      @parthualex6130 3 ปีที่แล้ว +2

      I think he got married

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว +3

      @@parthualex6130 no unmarried

    • @krishnateja7878
      @krishnateja7878 3 ปีที่แล้ว +1

      😂😂

    • @ramakrishnatirumala428
      @ramakrishnatirumala428 3 ปีที่แล้ว +21

      ఉమా పెళ్లి చేసుకుంటే ఆఫ్రికా కాదు కదా ....తెనాలి కూడా దాటడు ...ఇది నా guarantee ..అక్కడ అంత పవర్ ఉంటుంది

  • @prameelamarpuri2986
    @prameelamarpuri2986 3 ปีที่แล้ว +8

    మంచిplace మంచి concept ఎన్నుకున్నావు వారి జీవనవదానముఆత్మానందంగా ఉంది ఇప్పటికీ ఇలాంటి వాల్లు ఉన్నారంటే బగవంతుడు సంతోషిస్తాడు welldon uma

  • @subramanyamdusi8386
    @subramanyamdusi8386 3 ปีที่แล้ว +2

    ఇన్నో చూస్తుంన్నాముగ ..కాని ఉమ అన్న
    అందులొ నీ విడియో స్ చాలా చాలా ప్రత్యేకం ఉమ అన్న ....జై హింద్

  • @raghavendrakadapa8692
    @raghavendrakadapa8692 3 ปีที่แล้ว +8

    You, me and our ancestors started their living in the same way like those tribes living now ... Really now u r showing in this present world how tribes are surviving without any basic needs ... Hats off to ur effort

  • @sofiabid
    @sofiabid 3 ปีที่แล้ว +50

    Love from Nandyal❤️Jai hind🇮🇳
    Nandyal guys hit like here👍

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 3 ปีที่แล้ว +2

      Bro mana telugu kurradu 35 days money lekunda north india lo travel chesthunadu .... Content chala inspiration ga bagundi but thana videos ki reach ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

  • @redmirchicommonman5256
    @redmirchicommonman5256 3 ปีที่แล้ว +24

    అది "కౌజు పిట్ట" సూపర్ టేస్ట్ ఉంటుంది.
    ఆ తేనెను "పుట్ట తేనె" అంటాము.

  • @Bennation98
    @Bennation98 3 ปีที่แล้ว +8

    Uma bro's expressions are damn HILARIOUS while having the conversation with the tribes.

  • @venkbsr
    @venkbsr 3 ปีที่แล้ว

    ప్రకృతి లోని అందాన్ని వింతలు అన్ని బాగా చూపిస్తున్నావు మిత్రమా ఆరోగ్యం కూడా జాగర్త మిత్రమా వాళ్ళ కి doctors అవసరంలేదు థాంక్స్ చాలా బాగా చెబుతున్నావు

  • @ramnareshswarup1903
    @ramnareshswarup1903 3 ปีที่แล้ว +29

    వీడియో కిరక్ ఉంటాడని తెలుసు అందుకే ముందే like కొట్టేసా

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 3 ปีที่แล้ว +1

      Bro mana telugu kurradu 35 days money lekunda north india lo travel chesthunadu .... Content chala inspiration ga bagundi but thana videos ki reach ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

  • @ponnamsivanagu7248
    @ponnamsivanagu7248 3 ปีที่แล้ว +3

    అన్నా ఈరోజు కూడా వంట చేస్తూ మీ వీడియో చూస్తున్నాను...అయ్యో అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది థాంక్యూ వెరీమచ్ అన్నయ్య ట్రైబల్ గురించి మాకు చూపిస్తున్నందుకు మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త..నిజానికి మన కన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి చదువుతో సంబంధం లేదు లోకజ్ఞానం చాలా ఉంది. మనకన్నా చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నారు పిల్లలు కూడా ఉన్నారు అని నాకు అనిపిస్తుంది అన్నయ....

  • @rajeshsreerama
    @rajeshsreerama 3 ปีที่แล้ว +16

    Originality +respect = uma anna

  • @pgnature8577
    @pgnature8577 3 ปีที่แล้ว +11

    నిజంగా మీ ధర్యానికి హ్యాట్సాఫ్

  • @chinnwgl
    @chinnwgl 3 ปีที่แล้ว +16

    5:25 babu.......ready chesukuntunnaru 😆😆😆😆😆. Uma garu, meeru andarini , varu, veeru , any sambodinchadam super andi.

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 3 ปีที่แล้ว

      Bro mana telugu kurradu 35 days money lekunda north india lo travel chesthunadu .... Content chala inspiration ga bagundi but thana videos ki reach ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 3 ปีที่แล้ว +19

    జాగ్రత్త ఎడిపడితే అది తినవద్దు, god bless you.

  • @rajikukkiborugadda2207
    @rajikukkiborugadda2207 3 ปีที่แล้ว +3

    I can't control my laugh.after heard his language. Hats off ur daring. Keep it up

  • @bajishaik2134
    @bajishaik2134 3 ปีที่แล้ว +1

    Super Anna
    Real Nature Natural ga Chupistunnaav...👌👌👌

  • @saiprakash-07
    @saiprakash-07 3 ปีที่แล้ว +61

    How many people's are waiting for this episode..?

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 3 ปีที่แล้ว +1

      Bro mana telugu kurradu 35 days money lekunda north india lo travel chesthunadu .... Content chala inspiration ga bagundi but thana videos ki reach ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

    • @saiprakash-07
      @saiprakash-07 3 ปีที่แล้ว

      @@gandhamganesh3453 definitely ganeshh

  • @manimuralipatalam1666
    @manimuralipatalam1666 3 ปีที่แล้ว +4

    ఎప్పుడెప్పుడు తెల్లవారు తుంది మీ వీడియో ఎప్పుడు వస్తుందో అని చూస్తూ ఉంటాం ఉమా గారూ

  • @bhanupriya5136
    @bhanupriya5136 3 ปีที่แล้ว +13

    They're happy with there life ❤️ from Bangalore 😊🙏

  • @Anand-zd1hr
    @Anand-zd1hr 3 ปีที่แล้ว +13

    2:10 🤣🤣🤣 Uma broo nuv super 🤣🤣

  • @pakkalocal786
    @pakkalocal786 3 ปีที่แล้ว +95

    ఆ పక్షిని కౌజు పిట్ట అంటారు బ్రో

    • @sathibabukanisetti9940
      @sathibabukanisetti9940 3 ปีที่แล้ว +2

      Yes

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 3 ปีที่แล้ว +2

      Bro mana telugu kurradu 35 days money lekunda north india lo travel chesthunadu .... Content chala inspiration ga bagundi but thana videos ki reach ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

  • @WhatanIdea
    @WhatanIdea 3 ปีที่แล้ว +150

    Bro add a *title* as part 2, it will easily suggest to the new people and homely people.. who are already watching in part 1

    • @matthiask2087
      @matthiask2087 3 ปีที่แล้ว +9

      As a Tanzanian I kindly request you to leave these people alone. There immune is different. Trynna get people sick.

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  3 ปีที่แล้ว +20

      Ok brother

    • @WhatanIdea
      @WhatanIdea 3 ปีที่แล้ว +2

      @@UmaTeluguTraveller Thankyou

    • @hemanthchannel.t1901
      @hemanthchannel.t1901 3 ปีที่แล้ว +1

      @@WhatanIdea if add part 2 how you tube suggest

    • @hemanthchannel.t1901
      @hemanthchannel.t1901 3 ปีที่แล้ว +1

      @@UmaTeluguTraveller how many power bank have you carried Anna

  • @AnkiHometips
    @AnkiHometips 3 ปีที่แล้ว +2

    💓 From Amalapuram

  • @sowjidakamari2312
    @sowjidakamari2312 3 ปีที่แล้ว +1

    Mem asalu life lo chudalenu places ni chupistunnaru annayya thank you 👍

  • @MAKEMONEYRAGHAV
    @MAKEMONEYRAGHAV 3 ปีที่แล้ว +162

    Uma bro fans oka like vesukondi 👇

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 3 ปีที่แล้ว

      Bro mana telugu kurradu 35 days money lekunda north india lo travel chesthunadu .... Content chala inspiration ga bagundi but thana videos ki reach ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

    • @rajesh3763
      @rajesh3763 2 ปีที่แล้ว

      Ha 🐦 bird Peru kivzu Ani pilustaru my Rajesh from bangloor uma Anna

  • @NaveenKumar-dh3ff
    @NaveenKumar-dh3ff 3 ปีที่แล้ว +21

    You have a different type of traveling skills Bro 👍👌

  • @VenuGopal-yq8go
    @VenuGopal-yq8go 3 ปีที่แล้ว +1

    నువ్వు ఇలా ఇంకా చాలా మంచి videos చేయాలి 👍👍👌

  • @sarvanthulasi8581
    @sarvanthulasi8581 3 ปีที่แล้ว

    బాబోయ్ మీరు పెద్ద ప్రాజెక్టు చేస్తున్నారండి. దేశానికి మంచి గొప్ప పేరు తేస్తున్నారండి. Please documents and publish your experiences with any researcher of good university. All the best. Proud of you 👍🏿

  • @vaasureddy3738
    @vaasureddy3738 3 ปีที่แล้ว +8

    Awesome to see you with African tribes, keep rocking, take care and stay safe👌

  • @madhuchandra4811
    @madhuchandra4811 3 ปีที่แล้ว +3

    No sleep no conquer only hunted tribe 🥰🥰🥰🥰🥰
    Amazing job uma gaaru

  • @veerellaprasad5219
    @veerellaprasad5219 3 ปีที่แล้ว

    Anna baga travel chestunnaru..adbhutam..maa attagari village kolluru..mee village prakkane..meru baga place ni chuputunnaru TQ..

  • @pencholjayanthi6291
    @pencholjayanthi6291 2 ปีที่แล้ว +1

    Hi UMA sir
    It very density forest, so peaceful and happy
    Really very well..... ❤️

  • @anitharaghavendra9281
    @anitharaghavendra9281 3 ปีที่แล้ว +15

    Wow their language and lifestyle
    superb..
    Thanks for sharing
    Much love ❤️❤️❤️

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 3 ปีที่แล้ว

      Bro mana telugu kurradu 35 days money lekunda north india lo travel chesthunadu .... Content chala inspiration ga bagundi but thana videos ki reach ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

    • @cvs2k6
      @cvs2k6 3 ปีที่แล้ว

      @@gandhamganesh3453 నిజం చెప్పండి ఆ తెలుగు కుర్రాడు మీరే కదా? 😅😁
      Anyhow subscribed 👍

  • @adithyabitragunta2763
    @adithyabitragunta2763 3 ปีที่แล้ว +5

    Guts undali anni rojulu ala tiragadaniki super anna nen aithe money ichina kuda velleleneno kudos to your passion and work

  • @vishwanathal9846
    @vishwanathal9846 3 ปีที่แล้ว +1

    Bahubali kalakeya ಲ್ಯಾಂಗ್ವೇಜ್ bagundhi.

  • @MrNaveensimhadri
    @MrNaveensimhadri 3 ปีที่แล้ว

    Awsome uma...no more words...i think you are the first telugu guy doing such a adventure trips..

  • @phaneendrap9952
    @phaneendrap9952 3 ปีที่แล้ว +53

    అన్న ఆత్రేయపురం పూతరేకులు... నీకోసం రెడీ

    • @phaneendrap9952
      @phaneendrap9952 3 ปีที่แล้ว +1

      @s Y ఎలా ఉన్న చేస్తాం bro

    • @phaneendrap9952
      @phaneendrap9952 3 ปีที่แล้ว +3

      @s Y పిచ్చిగా కామెంట్స్ పెడితే పెట్టుకొని బ్రో... ఒకటి చేసాక అభినందనలు తప్పవు, విమర్శలు తప్పవు

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  3 ปีที่แล้ว +7

      Thankyou brother

    • @phaneendrap9952
      @phaneendrap9952 3 ปีที่แล้ว

      @@UmaTeluguTraveller 😍

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว +1

      @s Y vodileyandi bro..picchi vallaki em.comments pettalo teliyadu kada..Manam undaga uma gaariki em problem ledu

  • @ravitejayadav7205
    @ravitejayadav7205 3 ปีที่แล้ว +12

    11:54 kanchana lo dhayyam vachi nakinattu vachadu 😂😂

    • @suryatheekshan4349
      @suryatheekshan4349 3 ปีที่แล้ว +1

      I am searching for this comment finally I found 🤣🤣🤣🤣

    • @phanikumar3644
      @phanikumar3644 3 ปีที่แล้ว

      Soooo funny

    • @DAVID-wo5gu
      @DAVID-wo5gu 3 ปีที่แล้ว +1

      @@geethamadhuri4.033 amma thalli ikkadiki vachav 🥴🥴

    • @25_bnarayanrahul6
      @25_bnarayanrahul6 3 ปีที่แล้ว +1

      😂😂😂

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว

      Superb comment

  • @kadasiswarnalatha9052
    @kadasiswarnalatha9052 3 ปีที่แล้ว

    ఉమ మీ you tube ఛానల్ ద్వారా చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి

  • @HistoricalplacesIndia
    @HistoricalplacesIndia 3 ปีที่แล้ว

    Definitely best telugu traveller in the World. All telugu audiences around the world will like you. Good work upto the point.

  • @Srikanth-sd7dz
    @Srikanth-sd7dz 3 ปีที่แล้ว +3

    Uma brother, Thanks for taking such a risk to show us intesting facts. Not an easy job to do. Also stay safe. Love 🧡 from united states 🇺🇸 . Take care.

  • @balakrishnachirumalla3449
    @balakrishnachirumalla3449 3 ปีที่แล้ว +9

    This video remind me God must be crazy movie. Please watch that movie it is about same tribe. Excellent movie.

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 3 ปีที่แล้ว

      Bro mana telugu kurradu 35 days money lekunda north india lo travel chesthunadu .... Content chala inspiration ga bagundi but thana videos ki reach ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

  • @sanatheatreofficial3469
    @sanatheatreofficial3469 3 ปีที่แล้ว

    Hey uma...niku chala thanks ❤️❤️❤️...naku tribals chala istam.... Vellalani eppati nuncho chudalankuntunna.. thanks ma... because of u am seeing them...😘

  • @vsscreations8315
    @vsscreations8315 3 ปีที่แล้ว

    అన్న నువ్వు నిజంగా గ్రేట్ అక్కడ అమ్మాయి ఉన్న ఆమెతో సొల్లు వేయకుండా నువ్వు నచ్చిన పని మీదే దృష్టి పెట్టావ్ గ్రేట్ అన్న నాన్నకి గట్టిగా లైక్ వేసుకోండి

  • @sunilkumar897
    @sunilkumar897 3 ปีที่แล้ว +3

    మనం కూడా వాళ్ళ లాగా కష్టపడి ఆహారం సంపాదించుకుని తింటే ఎలాంటి రోగాలు రావు వాళ్ళని చూస్తే అర్థమవుతోంది

  • @raghudsp4852
    @raghudsp4852 3 ปีที่แล้ว +15

    Love from Tamilnadu

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 3 ปีที่แล้ว +1

      Bro mana telugu kurradu 35 days money lekunda north india lo travel chesthunadu .... Content chala inspiration ga bagundi but thana videos ki reach ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

  • @singamnagakrishnatarun5842
    @singamnagakrishnatarun5842 3 ปีที่แล้ว +1

    Should plan for an award for you in india 🎉🎉🥳 appreciate for your task 👏👏

  • @santoshkumar-ok7nn
    @santoshkumar-ok7nn 3 ปีที่แล้ว +2

    ఉమా గారు అడవిలో జాగ్రత్త 👍

  • @raghuanumula7316
    @raghuanumula7316 3 ปีที่แล้ว +15

    గుడ్ వీడియో బ్రో 👍

  • @babjipolisetti5010
    @babjipolisetti5010 3 ปีที่แล้ว +15

    Superrr Bro
    Take a Bow for your Hard Work

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 3 ปีที่แล้ว

      Bro mana telugu kurradu 35 days money lekunda north india lo travel chesthunadu .... Content chala inspiration ga bagundi but thana videos ki reach ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

  • @jannichalam1219
    @jannichalam1219 3 ปีที่แล้ว

    ఉమ గారికి ధన్యవాదాలు చాలా బాగా చూపిస్తున్నారు

  • @rajeevbhavaraju7531
    @rajeevbhavaraju7531 3 ปีที่แล้ว

    నువు సూపర్ బ్రో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావ్ మేము నీతో వస్తున్నట్లు వుంది బ్రో చాలా బాగుంది బ్రో

  • @sravanreddy5333
    @sravanreddy5333 3 ปีที่แล้ว +10

    Love from Nalgonda♥️

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 3 ปีที่แล้ว

      Bro mana telugu kurradu 35 days money lekunda north india lo travel chesthunadu .... Content chala inspiration ga bagundi but thana videos ki reach ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

  • @rameshprabhas5226
    @rameshprabhas5226 3 ปีที่แล้ว +8

    Love from Karnataka 🔥❤️

  • @jangiti_murthy_mudhiraj
    @jangiti_murthy_mudhiraj 3 ปีที่แล้ว

    మీ వీడియోస్ కోసం ప్రతి రోజు ఎదురు చూస్తూ ఉంటాను.
    ఆఫ్రికా ఖండం లోని చిన్న చిన్న పల్లెటూరు లు మరియు అడవిలోని తెగల జీవన విధానం ను కండ్లకు కట్టినట్టుగా కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లు గా అనిపిస్తుంది

  • @maniboppudi2862
    @maniboppudi2862 3 ปีที่แล้ว +2

    Amezing vlog with lots of information.Thannk you UMA garu.May God bless u for ur golden future.🇮🇳🇮🇳🇮🇳🇮🇳👏🏼👏🏼👏🏼👏🏼🌹🌹🌹🌹

  • @madhurana4634
    @madhurana4634 3 ปีที่แล้ว +7

    Love from Anantapur bro keep going on

  • @SriNiEN
    @SriNiEN 3 ปีที่แล้ว +3

    U trying in a different way of exploring world .. really appreciate it keep going n all the very best bro

  • @ebdprasad6323
    @ebdprasad6323 3 ปีที่แล้ว

    Nice video, we r seeing real hunters because of you!!

  • @narasimharapolu2743
    @narasimharapolu2743 3 ปีที่แล้ว

    హాయ్ ఉమా అన్న నమస్కారం మీ యొక్క ప్రతి వీడియో చాలా బాగా తీస్తున్నారు , చాలా కృతజ్ఞతలు

  • @v78456asyt
    @v78456asyt 3 ปีที่แล้ว +9

    Hiii bro first comment ❤️

  • @KvishnuVishnu-hu1qs
    @KvishnuVishnu-hu1qs 3 ปีที่แล้ว +3

    Super ఉమ గారు టేక్ కేర్

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 3 ปีที่แล้ว +1

      Bro mana telugu kurradu 35 days money lekunda north india lo travel chesthunadu .... Content chala inspiration ga bagundi but thana videos ki reach ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

  • @patankhan799
    @patankhan799 3 ปีที่แล้ว

    The way of you are talking and describing the things end to end superb anna...👍👍👍

  • @balasimha9790
    @balasimha9790 3 ปีที่แล้ว

    హెడ్జాబ్ tribals part 2చలా అద్భుతంగా వుంది

  • @btechkurralu
    @btechkurralu 3 ปีที่แล้ว +4

    Uma Anna at 11:12 be like Arey entra idhi 😂

  • @ravindrapasagada7212
    @ravindrapasagada7212 3 ปีที่แล้ว +3

    Ur doing such a brilliant job man

  • @itsme7096
    @itsme7096 3 ปีที่แล้ว

    Education is not Knowledge ani prove chesaru 🙏 Aa Fire shot KGF minchina elevation shot 🔥

  • @SrujiShinyTalks
    @SrujiShinyTalks 3 ปีที่แล้ว

    Naku valni chusunte adimanavulu ni chuse feel osundi grt content uma sir

  • @NMKBEATS
    @NMKBEATS 3 ปีที่แล้ว +15

    Love from kakinada❤💚💙

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 3 ปีที่แล้ว +1

      Bro mana telugu kurradu 35 days money lekunda north india lo travel chesthunadu .... Content chala inspiration ga bagundi but thana videos ki reach ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

    • @NMKBEATS
      @NMKBEATS 3 ปีที่แล้ว

      @@gandhamganesh3453 chustha bro

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 3 ปีที่แล้ว +3

    అన్నయ్య ఆ పిట్ట పేరు తెలుగులో కౌజు పిట్ట అంటారు🦆🦆 గుడ్ నైట్ 🌝🌝🌝🥛🥛 అన్నయ్యవీడియో 👌👌👌👍👍❤

  • @rameshchetty4716
    @rameshchetty4716 3 ปีที่แล้ว

    మీరు మంచి మాటకారి. వాళ్ళతో మంచిగా కలిసిపోయారు...

  • @shajkumaracharya1344
    @shajkumaracharya1344 3 ปีที่แล้ว

    ఈ.వీడియో సూపర్. చాలా. బాగుంది. మీకు.👨🌹🌹🌹🌹👈👌👌👌👈👍

  • @prashanthvelturu
    @prashanthvelturu 3 ปีที่แล้ว +5

    Love from khammam ❤

  • @vrathna4738
    @vrathna4738 3 ปีที่แล้ว +4

    Love from karnataka anna❤❤❤

  • @umasankarpiridi5451
    @umasankarpiridi5451 3 ปีที่แล้ว

    Super videos bro... మీరు చాలా కష్ట పడుతూ మాకు చాలా మంచి వీడియోస్ చూపిస్తున్నారు అది రియల్ వీడియోస్.. చాలా థాంక్స్ బ్రదర్... From.. Uma... bobbili

  • @_chinnarishitha_968
    @_chinnarishitha_968 3 ปีที่แล้ว +2

    Uma gaaru pretending like understanding 😂👌11:13

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว

      Ha ha ha

  • @mendelingaiah240
    @mendelingaiah240 3 ปีที่แล้ว +5

    Great job brother take care u r life

  • @raheJannat78670
    @raheJannat78670 3 ปีที่แล้ว +3

    Supper anna❤️

  • @godarollaghumaghumalu2294
    @godarollaghumaghumalu2294 3 ปีที่แล้ว

    Anna exlent anna chala thrilling ga undhi e vedios chusthunty and vallani chusthunty aadhi manavulani chusinatundhi

  • @rajudangeti
    @rajudangeti 3 ปีที่แล้ว

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది.....