CONTROVERSIAL ‼️⚠️ BUT AVASARAM | Raw Talks with VK | Telugu Podcast Ep-58

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 997

  • @rawtalkswithvk
    @rawtalkswithvk  3 หลายเดือนก่อน +319

    Podcast motham chusaka comment cheyandi.
    This is an attempt to give you guys a taste of Economics!

    • @sivakarthikkaruturi9061
      @sivakarthikkaruturi9061 3 หลายเดือนก่อน +19

      @@rawtalkswithvk But you should have attempted to compare or debate meaningfully, not just talking about something unreasonable

    • @TharunKalyan-l4y
      @TharunKalyan-l4y 3 หลายเดือนก่อน +10

      Anna real ga budget design cheese commitee member ni tisukoni ra Anna, asalu locals jarige gola complications telsukundham

    • @srikrishna9191
      @srikrishna9191 3 หลายเดือนก่อน +6

      Bhai oka sari reply iyu…okati chapali kodiga rgv ni tesuka ra bro podcast ki

    • @sairajchigullapally8100
      @sairajchigullapally8100 3 หลายเดือนก่อน +2

      Bro iam getting a huge knowledge from these podcasts thanks for the gud knowledge you are giving to every person

    • @mudraboinasrikanth2006
      @mudraboinasrikanth2006 3 หลายเดือนก่อน +6

      Bro I Have One Question... india Loo Income Tax Only 5% to 6% Kaduthunam Kani Prathi Okaluu Taxes Gurichi Matladevalee Avuthunaruu Aa 5% to 6% Katte Taxs Tho Enthaa Chesthunaru Okavelaa adhey oka 50%to 60% percentage Income Taxs Kadithey India A Range Loo Untadhi...ITR File Cheyatamm Rani Vallu Koda Taxs Gurichi Discussions Chestharu 😂😂😂

  • @johnmarkkommineni1914
    @johnmarkkommineni1914 3 หลายเดือนก่อน +522

    ఎకనామికల్ గా లెక్కలు బాగానే ఉన్నాయి, కానీ వీళ్ళకు అర్థం కాని విషయం ఏంటి అంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం మనది మిడిల్ క్లాస్ అయినా లో క్లాస్ అయినా హై క్లాస్ పీపుల్ అయినా కూడా, ఒక సాధారణ జీతంతో మన దేశంలో బ్రతుకుతున్నారంటే దానికి కారణం అందుబాటులో ఉన్న వ్యవసాయతర ఉత్పత్తులు మీరు చెప్పినట్టు వ్యవసాయం చేయడం మానేస్తే మనదేశంలో ఉన్న ఇన్ని కోట్ల మంది జనాభా కి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మన దేశ జనాభా కి సప్లై చేయగలిగిన వ్యవసాయ భూమి మరోచోట లేదు ఒకవేళ అలా ఆధారపడవలసిన పరిస్థితి వస్తే దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత కుదేలవుతుందో, ఇప్పటివరకు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఇంపోర్టెడ్ కార్స్ ఎంతో హుందాగా మనం కొనుక్కుంటాం అదే వ్యవసాయ ఉత్పత్తులు కొనుక్కోవాల్సిన పరిస్థితి దేశానికి వస్తే ఎన్ని మరణాలు సంభవిస్తాయో ఊహించడానికి కూడా సాధ్యం కాదు, ప్రభుత్వాలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద పెడుతున్నాయి అంటే కేవలం అది వ్యవసాయానికి మాత్రమే కాదు త్రాగునీరుకు కూడా వ్యవసాయ భూములకు నీరు అందక ఎన్ని కరువు ప్రాంతాలలో మారుతున్నయో ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలన్నా కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రాపర్ గా ఉండాలి అభివృద్ధి జరగాలంటే మిక్సిడ్ డెవలప్మెంట్ జరగాలి ఎన్నో వ్యవసాయ ఉత్పత్తులు ఇంకా మనం దిగుమతి చేసుకుంటున్నాం ఉదాహరణకి ఆయిల్ ఉత్పత్తులు పామ్ ఆయిల్ మలేషియా నుండి సన్ఫ్లవర్ ఆయిల్ ఉక్రెయిన్ నుండి, ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలి అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కూడా, ఈరోజు ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయంగా మనం వాడుతున్న ప్లాస్టిక్ ఫ్రీ కవర్స్ జ్యూట్ బ్యాగ్స్ తిరుమల తిరుపతి దేవస్థానం వారు వాడుతున్న కవర్స్ కూడా కార్న్ స్టార్చ్ నుండి తయారుచేసిన కవర్స్ మీరు చెప్పినట్టు సంపద పెరిగితే కొలువులు పెంచితే తప్పులేదు కానీ వ్యవసాయం మాని ఇవన్నీ పెంచినప్పుడు వచ్చే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి, మీరు చెప్పినట్టు సగటున ఒక ఉద్యోగి 12 లక్షల జీతం తీసుకుంటూ వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకొని కొనే విధంగా ఆలోచిస్తే అతని కుటుంబాన్ని ఆరు నెలలు కూడా పోషించలేడు. వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకొని ఏ వ్యక్తి కూడా దానధర్మాలు చేయలేడు ఎంతోమంది జనాభా దేవాలయాల ద్వారా కానివ్వండి అనాధాశ్రమాల ద్వారా కానివ్వండి వృద్ధాశ్రమాల ద్వారా కాని ఎన్నో సేవా కార్యక్రమాలు ఉచితంగా భోజనం దొరుకుతుంది అంటే అది కేవలం అందుబాటులో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు అదే వ్యవసాయ ఉత్పత్తిని దిగుమూతి చేసుకునే పరిస్థితి ఉంటే భారతదేశ భారతదేశంలో మానవ మనుగడ చాలా కష్టం ఎందరో ఎందరో చావులకి అది మూలం మన తాతల తరాలు 100 మంది రైతులు ఉంటే మన నాన్నల తరానికి అది 70% పడిపోయింది మన తరంలో అందరూ చదువుకున్న వారే కాబట్టి వ్యవసాయంలో చాలా మటుకు లేరు రాబోయే 20 సంవత్సరాల్లో రైతులు సంఖ్య చాలా తగ్గుతుంది ఈ భాగాన్ని కూడా వ్యవసాయం చేసే దిశగా కొన్ని కంపెనీలు అడుగులు వేస్తున్నాయి అవి కూడా విఫలమైతే ఈ దేశం ఎందరో ఆకలి చావులకు కారణం అవుతుంది. ఎకనామికల్ గా కాదు ఇతికల్ గా ఆలోచిస్తే అర్థమవుతుంది సెంటిమెంట్ కోసం ఇదంతా చెప్పట్లేదు లాజికల్ గా చెప్పాను

  • @harishkatkam2
    @harishkatkam2 3 หลายเดือนก่อน +416

    Mee recent videos choosthe... Sanathana dharmam, cosmetologist, film personalities, entrepreneurs, and now economics....
    choodadaniki pillallaaga unnaru... pillalu kadhu meeru pidugulu, meeru icche content matram ultimate

  • @Love_ofgod777
    @Love_ofgod777 3 หลายเดือนก่อน +121

    A 17 year old is knowing lot of things through your podcasts! So thankful to your work you're awaking the current generation❤

  • @ShekharPerumandla-f9z
    @ShekharPerumandla-f9z 3 หลายเดือนก่อน +112

    ఎంతో కష్టపడి బ్రతకడానికి కావలసిన ధాన్యానికి కూరగాయలకు మనం పెట్టే ప్రైస్ పది ఇరవై 😢 సిగరెట్ మందు ఇంకా మీరు చేబుతున్న ఇండస్ట్రీస్ వచ్చే ప్రొడ్యాక్ట్స్ ధర వేళల్లో లక్షలలో అందుకే ఇండస్ట్రీ లో డబ్బులు ఎక్కువ వస్తున్నాయ్ రైతులు పండించే పంటని మనం చీప్ గా కొంటున్నం ఆరునెలలు కష్టపడి పడించిన బియ్యానికి ఒక కేజీ 40 rs పెట్టిన కొంటున్నావ్ ఫ్యాక్టరీలో 5 నిమిషాలలో తయారయ్యే ఒక విమల్ నో సిగరెట్ పాకెట్ నీ అదే 40 రూపాయలకి కొంటున్నావ్ పైగా వాటి వల్ల నష్టమే తప్ప లాభం లేదు అలాంటప్పుడు రెవెన్యూ ఎలా వస్తది ? సిగరెట్ ప్రైస్ ని కంపెనీ ఓనర్ డిసైడ్ చేస్తాడు కానీ రైతు పండించిన పంటని మాత్రం చీప్ గా govt డిసైడ్ చేస్తుంది

  • @Dhanda.
    @Dhanda. 3 หลายเดือนก่อน +565

    The AGRICULTURE part is eye opening, ippude podcast chustu Data chustey you guys are making 100% sense (Hatsoff to your work Mr Vamshi Kurapati)👐👐

    • @rawtalkswithvk
      @rawtalkswithvk  3 หลายเดือนก่อน +70

      Thanks man🫶🏻
      I advise everyone to start researching on such topics🙌🏻

    • @aishwaryachityala
      @aishwaryachityala 3 หลายเดือนก่อน +6

      Very true!💯 I just started researching on this topic after listening to the information here. Keep going team Raw Talks 🫶 much loveeeee!

    • @LakshithPatel-e7y
      @LakshithPatel-e7y 3 หลายเดือนก่อน +2

      💯 agreed

    • @MeekuTelusa-sm8vt
      @MeekuTelusa-sm8vt 3 หลายเดือนก่อน +9

      @@Dhanda. Bro can you state your findings of the research that made your eyes open.

    • @softwaretroller2020
      @softwaretroller2020 3 หลายเดือนก่อน

      ​@@divrat7087neku talisinantha aKada kurcgunodiki talidu.

  • @creatornanii
    @creatornanii 3 หลายเดือนก่อน +449

    Next episode lo ka Paul kavali
    Please guys please raise.

    • @19-242bhargav
      @19-242bhargav 3 หลายเดือนก่อน +8

      He will become mad😂😂

    • @TheTsotsobe
      @TheTsotsobe 3 หลายเดือนก่อน +4

      Guys please like it the most.

    • @Naaani999
      @Naaani999 3 หลายเดือนก่อน +5

      Em telusukovali ani

    • @roommateshyd164
      @roommateshyd164 3 หลายเดือนก่อน +1

      Nenu lakhsha kotlu thecha

    • @THINKING30
      @THINKING30 3 หลายเดือนก่อน +1

      Correct, వీరి నాలెడ్జ్ కి అతనే కరెక్ట్.

  • @KidsWorld9558
    @KidsWorld9558 3 หลายเดือนก่อน +3

    Tax kaduthunnandhuku feel proud the first time after watching the podcast Thank you raw talks.

  • @GuruYogesh
    @GuruYogesh 3 หลายเดือนก่อน +37

    A good podcast. He gave Very good metrics and deep insights about labour conversion to newage skills.
    So Good that he spoke true regarding inequal health benefits to poor oc people since life is equal to all.good budget explanation . Truly an amazing podcast. Good work by team vk🎉

  • @srikardvnss4566
    @srikardvnss4566 3 หลายเดือนก่อน +24

    Wooohhoooo popcorn time.!!!! Seriously best podcast...hope everyone see this and learn something!!!!

  • @kotiharshith1827
    @kotiharshith1827 3 หลายเดือนก่อน +12

    Crisp podcast asalu time teliyaledu anna.This podcast is a eye opener for our generation.Today I learnt the importance of economics ( Respect for you VAMSI ANNA🛐)

  • @mahi4movie
    @mahi4movie 3 หลายเดือนก่อน +2

    Omg.. This is awesome... First time in my life, i heard a podcast lasted for more than hour without break. Credit goes to you as you made me not to take a break.

  • @laderaju5074
    @laderaju5074 3 หลายเดือนก่อน +39

    Evari prospect valladhi anna
    Evari field gurinchi vallu goppaga cheppukuntunnar and anni avasaramey e generation lo, purthiga agriculture midha adharapadakudadhu and industry midha kuda adharapadakudadhu
    Ivi rendu parallel ga vellali

  • @saida4554
    @saida4554 3 หลายเดือนก่อน +1

    మంచి ఇంటర్వ్యూ చేసారు, వ్యవసాయం మీద ఒక అవగాహనకు రాగలిగాను. Taxes గురించి కూడా ముఖ్యమైన విషయాలు తెలియజేసారు, వంశీ గారు మంచి ప్రయత్నాలు చేస్తున్నారు అన్నిటికంటే మీకు ఈ విషయాల మీద అవగాహన ఉండటం అభినందనీయం, తెలుగు లో ఇలాంటి podacast ల గురించి ఎదురుచూసాను, మీరు ఆ కొరత తీర్చారు,ఇంకా ఇలాంటి మంచి మంచి topics మీద డిబేట్స్ చేయగలరని ఆశిస్తూ 🙏🙏🙏🙏

  • @Kurakulapranav
    @Kurakulapranav 3 หลายเดือนก่อน +300

    Oc category gurinchi maa bada cheppinanduku thank you boss😢

    • @rawtalkswithvk
      @rawtalkswithvk  3 หลายเดือนก่อน +31

      🙌🏻🙌🏻
      Discussed many more aspects brother, do watch and share your views!

    • @SURESHKUMAR.G
      @SURESHKUMAR.G 3 หลายเดือนก่อน +14

      Tq for oc support

    • @Deepthi.Goverdhanam
      @Deepthi.Goverdhanam 3 หลายเดือนก่อน +7

      That's 100% correct cheparu

    • @VishwanathGaddam
      @VishwanathGaddam 3 หลายเดือนก่อน +22

      Thanks anna ma OC lo kuda few people below poverty unnara ..valaki em help ledu government nunchi ...Ma OC vallu industrialist untaru , temples la poojarulu untaru etc etc etc we give most of Money to government vie GST & service etc ..But we won't get anything...

    • @Telugu_hindu_parishat-THP
      @Telugu_hindu_parishat-THP 3 หลายเดือนก่อน +3

      ​@@rawtalkswithvkbhayapadaku bro em kadu

  • @Nagendraveerapu
    @Nagendraveerapu 3 หลายเดือนก่อน +64

    అన్న... మీ podcasts అన్ని చూసాను రియల్లీ చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయ్... నేను ఒక ప్రకృతి వ్యవసాయ రైతుని..ప్రజల్లో ప్రకృతి వ్యవసాయం పైన ఒక అవగాహన కోసం.... APCNF Executive Vice Chairman Thallam Vijay Kumar గారితో కూడా ఒక వీడియో చేయండి అన్న చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాది.

    • @dilipm7853
      @dilipm7853 3 หลายเดือนก่อน +3

      వంశీ గారు విజయ్ కుమార్ గారు ప్రకృతి వ్యవసాయం గురించి చాలా బాగా వివరంగా తెలియచేస్తారు

  • @KN_patel.
    @KN_patel. 3 หลายเดือนก่อน +4

    Spotted example person for "Knowledge is divine" ❤🎉

  • @naveennalband9978
    @naveennalband9978 3 หลายเดือนก่อน +4

    The way he dissected the topics is great. His clarity and thoughts are very much appreciable, we need such people in politics and as ministers..

  • @chin2royal735
    @chin2royal735 3 หลายเดือนก่อน +5

    Happy to see people started worthy discussion on budgets

  • @GayatriKatta-f5l
    @GayatriKatta-f5l 3 หลายเดือนก่อน +3

    Mind Blowing podcast😮

  • @praneethbadam6777
    @praneethbadam6777 3 หลายเดือนก่อน +3

    This is eye opening postcast for many people it is not about certain people but every individual should come out of mind that govt is not doing great but harsh reality is we people are just lazy to switch our traditional work.
    Good work 🙌 hatsoff Mr Vamsi Krishna

  • @Villageculturevpeta
    @Villageculturevpeta 3 หลายเดือนก่อน +96

    27:05 bro rithu apudu 1 acer aa panta veyadu bro and okey panta thesukoni kuda chepadhu bro only paddy medha 44000 anuku adhey mirchi vesthey 1.5 lakh adhey cotton vesi manchi ga pandithey 90000 adhey tobaco vesthey 100000 per year ani thelusukoni matladithey baguntadhi ani anukuntunanu and one more thing is government subsidy echedhi chala thakuva istam ani evakunda undhi aa akuva a budget motham political vala pocket loki pothadhi rithu kadiki kadhu

  • @akshaya9177
    @akshaya9177 3 หลายเดือนก่อน +3

    Finally....my favourite content.....😇😇......Thank you so much for Raw talk with VK🙏🙏

  • @Saipdd
    @Saipdd 3 หลายเดือนก่อน +2

    I hope this one reaches every corner of the states. Much needed podcast! The quality just keeps better and better just when we think it cant get any better. Please do more of these!

  • @Sivaram-wp3db
    @Sivaram-wp3db 3 หลายเดือนก่อน +4

    All the Politician should watch this Podcast Atleast 5 times.

  • @amig2o205
    @amig2o205 3 หลายเดือนก่อน +9

    Sector budget allocation topic its really a dark truth 😢 tnq for raising that basic topic people needs to know that tnq for great podcast ❤

  • @lpraveen4386
    @lpraveen4386 3 หลายเดือนก่อน +36

    Agriculture is a base of indian economy it's proved 🥳on covid pandamic

  • @vaishnavisai7628
    @vaishnavisai7628 3 หลายเดือนก่อน

    Ajitesh is an amazing speaker. Always provides excellent insights

  • @srinivasvarma2349
    @srinivasvarma2349 3 หลายเดือนก่อน +3

    Excellent.Need to listen every ONE. We can listen it in TH-cam music by closing our screen.❤❤

  • @appalavenkatesh774
    @appalavenkatesh774 3 หลายเดือนก่อน

    చాలా మంచి విషయాలు డిస్కస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు

  • @deepakraj4153
    @deepakraj4153 3 หลายเดือนก่อน +13

    Whatever you guys tell boss oka industry lo work cheyadam ki and matilo pani cheyadam ki chala teda undi.
    Okasari polam lo pani chesi chooste telstadi andulo una sukam❤

  • @hrushikesh5999
    @hrushikesh5999 3 หลายเดือนก่อน

    చాలా మంచి విషయాలతో డిస్కషన్స్ చేస్తున్నారు
    శుభమస్తు

  • @vijayvijay-qt7nm
    @vijayvijay-qt7nm 3 หลายเดือนก่อน +3

    This is the real truth agriculture kosam chaala valid points chepparu manadhagara supply yekkuva vundhi so demend ledhu us lo china lo demand yekkuva supply ledhu only manam paddy meedha depend avvakunda demend vunna crops cheyali appudu farmers ki chaala help avvudhi

  • @allu_prasad5523
    @allu_prasad5523 3 หลายเดือนก่อน

    These are the things that I learnt from this podcast
    01.clear insights of budget spending on
    various sectors
    02.we(people) don't know about even
    these imp basics
    03.Upgrading our skillset according to the
    present
    market will definitely brings us from
    poverty to better lifestyle
    04.companies and corporations are
    paying more tax than the people
    05.learning and upgrading our skills on
    Present market will brings us
    Job/opportunities to our lives
    This is what i learnt from the podcast and i amm interested to watch more content about economics & wealth creation 🎉🎉

  • @rajasuryakiran4068
    @rajasuryakiran4068 3 หลายเดือนก่อน +12

    Very much needed podcast, in last podcast with him,i liked the way he introduced me a new way of looking at infrastructure and real estate❤

    • @rawtalkswithvk
      @rawtalkswithvk  3 หลายเดือนก่อน

      Thanks for checking it out💯

    • @rajasuryakiran4068
      @rajasuryakiran4068 3 หลายเดือนก่อน

      ​@@rawtalkswithvk😊

  • @DP_Daily
    @DP_Daily 3 หลายเดือนก่อน

    This podcast is very much needed for everyone .... Do make this video reach more ppl..❤

  • @padmajapamidi7319
    @padmajapamidi7319 3 หลายเดือนก่อน +3

    Very interesting podcast.I came to understand new dimension of Indian economy.As the guest said, number of real farmers who are involved in cultivation, is decreasing.Farmers loan wavering of government goes absentee farmers.

  • @ravichandrayapati3131
    @ravichandrayapati3131 3 หลายเดือนก่อน

    Hi Vamshi. This is the best podcast you have done till now. I am not here to judge the content outcome but it's a thought provoking topic. Keep it up. All the best.

  • @Bhadrachalam.tribal
    @Bhadrachalam.tribal 3 หลายเดือนก่อน +7

    Superb subject VK brother., society mee dvara good information ponduthunnaru 👏👏👏👏👏

  • @ramadeviakkina3807
    @ramadeviakkina3807 3 หลายเดือนก่อน

    Valuable & Informative video, well said sir, tqq both. Congratulations to Ashoka Builders India Pvt Ltd 👍👏

  • @Ammulu-2024cute
    @Ammulu-2024cute 3 หลายเดือนก่อน +23

    I must write this I don’t know about economy, budget why should I know and feeling untunde. . After watching this podcast I really have some knowledge n my perception also changed a lot towards many things.. Vamshi there are many people TH-cam income generation kosam chestharu, but this additionally gives useful information to all viewers… Thanks a lot and do such great things… Hopefully I want to work with you guys…. But heart full wishes to achieve success ❤❤❤❤❤

    • @rawtalkswithvk
      @rawtalkswithvk  3 หลายเดือนก่อน +2

      Thank you very much buddy🫶🏻🙌🏻
      Keep watching our content!

  • @mr.prashanth436
    @mr.prashanth436 3 หลายเดือนก่อน

    Ee podcast vintuntunte anni vishayalu telsu anipistundhi endhuku ante nenu one year nunchi govt jobs preparation lo unna ajitesh sir cheppinavanni naku easy ga ardham avuthundhi.... and evanni naku preparation valla mundhe telsu... And thankyou so much vamshi anna for making more people realise grow knowledge...

  • @dadikarthik9540
    @dadikarthik9540 3 หลายเดือนก่อน +8

    Vamsi bro thanks for educating us 👍👏

  • @haripriya606
    @haripriya606 3 หลายเดือนก่อน

    After watching Dr shilpi reddy podcast in your channel..I started seeing each podcast from then...very informative ..keep going ...finally....worth Vamsi worth

  • @naveen-bathina
    @naveen-bathina 3 หลายเดือนก่อน +3

    Great explanation, I love it. Thank you @rawtalkswithvk

    • @rawtalkswithvk
      @rawtalkswithvk  3 หลายเดือนก่อน

      Thank you🫶🏻🫶🏻

  • @PrasanthiSanthi-pz2ds
    @PrasanthiSanthi-pz2ds 3 หลายเดือนก่อน

    Every single topic is worthy Vamsi. These topics are regular debates in my home. We need to educate the people. Keep going. Really good work.

  • @Satyauniversegalaxy
    @Satyauniversegalaxy 3 หลายเดือนก่อน +9

    Good podcast
    Human development index also important for country😊

  • @jsrk119
    @jsrk119 3 หลายเดือนก่อน

    Excellent narration and provoked discussion. All the best for more appreciation.

  • @sairammorthala9239
    @sairammorthala9239 3 หลายเดือนก่อน +135

    ఏ దేశంలో అయితే సంక్షేమంకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో ఆ దేశం ఎప్పుడు బాగుపడదు.

  • @tharun0777
    @tharun0777 3 หลายเดือนก่อน +2

    Vamshi brother really you are increasing the standards of podcasts in Telugu and vy giving perfect knowledge for the present generation ❤ and my sincere REQUEST is to bring
    PRASAD TECH IN TELUGU to the podcast 😢❤ i hope you reply to this comment ❤

  • @gontinaveen2181
    @gontinaveen2181 3 หลายเดือนก่อน +3

    Yah finally completed vamsi bro... In one word it's amazing... Yaa definitely every indian must watch.. And i also reach as much as possible.. 🙌

    • @rawtalkswithvk
      @rawtalkswithvk  3 หลายเดือนก่อน

      🙌🏻🙌🏻😊

  • @princemahesh6636
    @princemahesh6636 3 หลายเดือนก่อน +1

    super vamsi anna naaku asala interviews ante istam undavu but but ni prati interview skip cheyyakunda chustunna nijam ga chala manchi knowarge share chestunnav all the best annaya and thank you ☺

  • @pradeepsaraff
    @pradeepsaraff 3 หลายเดือนก่อน +3

    Well handled. Aligned with discussion as i got similer thought process..its tough to make everyone understand as others do think it as greedy and money minded people mindset if we talk on these kind of topics.. Like supply demand principle , productivity needs and wealth establishment and long term benefits to society. Great job both of you.

    • @pradeepsaraff
      @pradeepsaraff 3 หลายเดือนก่อน +3

      Only gaap i see is on farmers topic..More farmers producing surplus crops leading us to have more supply and inturn making less prices and can feed everyone in the country. My point is food/shelter/clothing are essential for human survival. Eveything can not be seen from economics angle. Shelter was already curbed by real estate black economy and NRI invetsemnets where it went out of reach to common man.

  • @jaswanth9721
    @jaswanth9721 3 หลายเดือนก่อน

    I really amazed with his words.. You give me a lot of knowledge and awareness of taxes thank you ❤

  • @harsha_all_info
    @harsha_all_info 3 หลายเดือนก่อน +22

    On Agriculture I would not agree, if next generation stops forming, rates would go very high.

  • @yeshwanthkumar445
    @yeshwanthkumar445 3 หลายเดือนก่อน

    This is the only podcast i am waiting everytime

  • @nunnaravi5670
    @nunnaravi5670 3 หลายเดือนก่อน +100

    వ్యవసాయ రంగానికి ఖర్చు పెట్టేది అంతా రైతుల కోసం కాదు.
    కనీస అవసరమైన ఆహార ఉత్పత్తుల ధరల నియంత్రణ కోసం
    ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉంచడానికి

  • @AbhishekJogu
    @AbhishekJogu 3 หลายเดือนก่อน +1

    Agriculture and the welfare part is truly realisation 😊

  • @laavusrinivasarao115
    @laavusrinivasarao115 3 หลายเดือนก่อน +10

    Companies any time will be closed but agriculture is permanent recently. Covid major part of economy to generate agriculture government to give high rates

  • @RAGESHRAVALI
    @RAGESHRAVALI 3 หลายเดือนก่อน

    Vamshi, RAW talks is doing a great job, Economics is a strong topic with you took at the right time to since the Budget is out. Great knowledge and ideal ideology of Mr Ajitesh thanks for bringing again.

  • @Naidu456
    @Naidu456 3 หลายเดือนก่อน +12

    Awesome podcasts vamshi anna ❤
    Nee podcasts tharuvatha , TH-cam lo chala channels vastunnayi Telugu lo

  • @arvindprabhu6898
    @arvindprabhu6898 3 หลายเดือนก่อน

    Very brief "government budget Economics PODCAST"..I think everyone should be part of Direct Tax paying inspite Expecting freebies from government..
    Thank you for this PODCAST ❤🎉

  • @sahithkalluri9792
    @sahithkalluri9792 3 หลายเดือนก่อน +10

    Hey Guys Try To listen to the podcast without baised Mentality Just Casual ga asal Nti Mana situation Ani Analys Cheskondi May Be Touched Some Controversial Topic But Thats The bitter Truth Even Iam Into Agriculture and working on other things But This Things Doesn't Got me offended Try To Be more Broad Minded Do Watch this Podcast and Vamshi Bro Need Many Guts To Spill The Truth U attempted it in a decent way Thats a Great Work ❤

  • @akshaya9177
    @akshaya9177 3 หลายเดือนก่อน

    THIS PODCAST CHANGED MY PERSPECTIVE ON GOVERNMENT AND BUDGET DISTRIBUTION

  • @NagendrababuGuntuka
    @NagendrababuGuntuka 3 หลายเดือนก่อน +28

    mommy evadu edu bhurrapadu chesadu mottham 🙄🙄....super podcast

    • @rawtalkswithvk
      @rawtalkswithvk  3 หลายเดือนก่อน +4

      😂😂😂 amma baboi

  • @shankar5759
    @shankar5759 3 หลายเดือนก่อน

    Clear and precise explanation about budgeting
    💯agreed with you

  • @harshavarmamudunuru4249
    @harshavarmamudunuru4249 3 หลายเดือนก่อน +24

    They are lot of unknown factors that might risk the productivity in agriculture which can’t be controlled like in industrial sectors.. 16:02 hence the additional budget!

    • @balasubrahmanyamkolluru3855
      @balasubrahmanyamkolluru3855 3 หลายเดือนก่อน +9

      Point of subject not reducing budget on agriculture, but reducing number of workers in agriculture sector.

  • @johnsudeepjillela2623
    @johnsudeepjillela2623 3 หลายเดือนก่อน

    This is amazing Vamsi, even the speaker gave a good reality check and perspective. Definitely this is one of my most useful podcasts. Keep going

  • @bhanumurtyjambavantula8380
    @bhanumurtyjambavantula8380 3 หลายเดือนก่อน +9

    Boss, Analysis చాలా, చాలా బాగుంది. చాలా lengthy అయింది. Maximum 40 minutes కి limit చేస్తే బాగుంటుందేమో. చాలా మంది ప్రజలకు అంత ఓపిక ఉండదు. ఈ podcast చదువుకున్న ప్రజలందరూ చూడాలి. ఈ ఛానల్ నిర్వహిస్తున్న మీరు సర్వదా ప్రశoసనీయులు.
    దేశానికి అవసరమయిన విస్తృత విజ్ఞానం మరియు Financial knowledge చెప్పేవాళ్ళు చాలా తక్కువమంది కనపడతారు. Excellent... Excellent... Excellent.

  • @vinodkumar9502
    @vinodkumar9502 3 หลายเดือนก่อน +1

    Superb. Thank you Vamsi for a such wonderful content.....

  • @bathulapavansai
    @bathulapavansai 3 หลายเดือนก่อน +5

    Great knowledge learned ✅
    #rawtalkswithvk💯❤

  • @umeshchandra1304
    @umeshchandra1304 3 หลายเดือนก่อน

    Every educate person will understand this podcast of basic economics.but if we want to educate rural people then need simple language and visual slides for good understanding.finally this podcast will wakeup the people👍

  • @hey_here
    @hey_here 3 หลายเดือนก่อน +3

    Awesome podcasts, Ee level lo unte chaalu society kachithanga change aythundhi..
    From karnataka❤

  • @Tej795
    @Tej795 3 หลายเดือนก่อน +1

    Really man hatoff 👏 to Vamshi sir and his team
    You guys dont know the change u r bringing in the society
    Students like me around age of 19 -22
    We wanted to and curious about manythings to learn u guys are filling the holes 👏

  • @LakshithPatel-e7y
    @LakshithPatel-e7y 3 หลายเดือนก่อน +25

    Avnu bhayya school lo, college elanti subjects enduku undav! Ive kadha manam telusukovalisindi.. Books lo unavi, real life lo undav! Real life lo unavi books lo undav🥲. Anyways ila podcasts valla Aina entho kontha nerchukuntunam💯🙌

    • @lakshithpatel
      @lakshithpatel 3 หลายเดือนก่อน +4

      Truee😔🥲

    • @VarmaRaju-zq3zl
      @VarmaRaju-zq3zl 3 หลายเดือนก่อน +1

      Education system is there only to make you corporate rat.
      If possible learn outside skills and build your own things....
      All these systems are for average normal people...

  • @siddeshwarvanga
    @siddeshwarvanga 3 หลายเดือนก่อน

    Masterclass of Economics ..
    Chaala kotta vishayalu telisaayi and this podcast has made me learn more about Economics , The topic which i was least interested..
    Ofcourse controversial topics chaala baaga sunnintaga chepparu.. oka eye opener laaga unnai vaatipai discussions..!
    1:15 hr pod cast kaani around 2 hour chushaanu repeat chesikonni topics..
    Thanks for this podcast ❤

  • @ahooy732
    @ahooy732 3 หลายเดือนก่อน +34

    Industrial sector lo or IT Sector lo ....clients daggara nundi per hour charge chesi ..salary theskuntaaru ..
    Same formula agriculture use chesthey ...example ki ...milk 1 litre would cost 200+, then the same corporate employees will do strikes to lower the agricultural products costs

  • @rajasvelagaleti6212
    @rajasvelagaleti6212 3 หลายเดือนก่อน +2

    Most valuable information I learned from this podcast. Thank you Vamshi bro. 👍

  • @dhanunjayan7657
    @dhanunjayan7657 3 หลายเดือนก่อน +121

    మనం తింటేనే బ్రతుకుతాం, డబ్బుల కోసం తినడం మానటం కుదరదు కదా. 40% జనానికి ఎంప్లాయిమెంట్ ఇస్తుంది వ్యవసాయం. మనం కార్పొరేట్ లైఫెలో ఆర్టిఫీషియల్ నవ్వుతో బ్రతికేస్తున్నాం. ఏసీ రూంలో కూర్చొని ఏమైనా చెప్పొచ్చు బై. మనిషి బ్రతకడం కోసం డబ్బు కావాలి కానీ, డబ్బు కోసం బ్రతుకు కాకూడదు.

  • @AchariSivasai
    @AchariSivasai 3 หลายเดือนก่อน

    1 hour the points - excellent 👌 thanks for knowledge with details

  • @Dabbara-saiOO7
    @Dabbara-saiOO7 3 หลายเดือนก่อน +4

    After watching this podcast.as am from formers background. I agree with this podcast.actually I seen formers who got raithubarosa.they took loans intentionally because in future the govt will clear their loan amount.first of all formers ni educate cheyyali.alagey technical education mida budget penchali...

  • @kingteja9606
    @kingteja9606 3 หลายเดือนก่อน +2

    His explanation is nice 🎉

  • @RaviYadav7610
    @RaviYadav7610 3 หลายเดือนก่อน +5

    Agreed on the point raised on formers.
    Lets say if 50% formers are redused to 20%, then wehre do you place 30% formers , how about their families and mostly they are under ssc dropped, graduates ( no job because no skillks)or illiterates.
    Long story in short :Alll These are all interlinked as you said if government starts investing on technical skils and on education this can be possible, only if politicians and bureaucrats work together to make this possible.
    Bad thing is politicians work for vote banking and bureaucrats work to make it possible.

  • @quicklearnpython
    @quicklearnpython 3 หลายเดือนก่อน

    Great Satisfaction from my side, it's a crash course than a podcast.

  • @wonder596
    @wonder596 3 หลายเดือนก่อน +4

    Subject explanation good bro.

  • @naanichinni5526
    @naanichinni5526 3 หลายเดือนก่อน

    Thankyou sir really a very good video being a social teacher I do support that government should introduce the economics from basic level so that many students will be aware of this subject and comes out as not only doctors, engineers but also as a economist,buisness persons which contribute to our state or country.
    Fantastic knowledge gaining video this is👏👏👏👏

  • @SURESHKUMAR.G
    @SURESHKUMAR.G 3 หลายเดือนก่อน +6

    Direct gaa raithu daggara edaina konte no gst tax
    But revers charge applicable in some items

  • @Prudvireddy-S21
    @Prudvireddy-S21 3 หลายเดือนก่อน

    Thank you so much vamsi garu for this podcast. Because l learnt more info about economics..

  • @nunnaravi5670
    @nunnaravi5670 3 หลายเดือนก่อน +78

    వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు పెరగడానికి కారణం ప్రభుత్వం యొక్క
    ల్యాండ్ సీలింగ్ పాలసీ
    దీనివల్ల పెద్ద కమతాలు పోయి
    చిన్న కమాతలు వచ్చాయి.
    వ్యాపారం చేసుకునే వాడికి భూమి ఎక్కడైనా ఉండొచ్చు ఎంతైనా ఉండొచ్చు
    లేకపోతే ప్రభుత్వం కొనుగోలు చేసి ఇస్తుంది. పంట పండించే రైతు దగ్గర మాత్రం భూమి ఉండకూడదు!

  • @vamshisai9188
    @vamshisai9188 3 หลายเดือนก่อน

    Kudos for chosing this topic. Thanks for the guest and Host for enlightening me in person. Thank you again

  • @Anandkumar-kh3dt
    @Anandkumar-kh3dt 3 หลายเดือนก่อน +10

    Just my opinion.. Technical education..see Intel layoffs..15000 people job cuts..share fallen 26%...so private jobs are also not safe... corporates can remove any time...😊and also see NPA of banks..10 lakh crore.. some business man looted our tax Money 😢

  • @edaboinaprabakar7820
    @edaboinaprabakar7820 3 หลายเดือนก่อน

    The best podcast i have never seen.. Really the great informative video... ❤🙌

  • @ROCeinstien
    @ROCeinstien 3 หลายเดือนก่อน +13

    I don't have a problem with tax I have issues with service. Taxed like America service like afganistan .

  • @srinivasmittapalli1328
    @srinivasmittapalli1328 3 หลายเดือนก่อน

    సూపర్ అన్న స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా విషయాలు చెప్పారు వివవరణ ఇచ్చారు మంచి నాలెడ్జ్ ఇచ్చారు keep it up ❤

  • @mr_.prince_055
    @mr_.prince_055 3 หลายเดือนก่อน +4

    Anna this is one and only request anna direct selling business man nii podcast cheyyi anna pls

  • @mamathakulakarni2909
    @mamathakulakarni2909 3 หลายเดือนก่อน +1

    An interesting and thoughtful talk The dopamine rush to learn is levelling up with each podcast. Proud and more proud😊

  • @sureshchittavena1946
    @sureshchittavena1946 3 หลายเดือนก่อน +4

    Money purse sai gari tho kuda elanti economic topic meda podcast cheyandi last sai patri podcast lo economic topic chala thakkuva undi

  • @rushboba5883
    @rushboba5883 3 หลายเดือนก่อน

    Thank you for hosting such knowledgeable guest on your show! This is my first time watching your video and it's really informative. All the best for future content, and I hope it reaches a wide audience. 🙌🙌

  • @harshavardhan-mf9nl
    @harshavardhan-mf9nl 3 หลายเดือนก่อน +3

    Very good discussion on minority budget , really do we still need caste based isolation ? Every caste has rich poor and middle class, so we need to make sure we benefit the actual poor instead of targeting a community . More data analysis

  • @rahulginjala5716
    @rahulginjala5716 3 หลายเดือนก่อน

    Worlds best telugu content creators vk and team keep going ❤