Devaloka mahimanantha Choir Singing Live / Deevena Carol / Amulya / Stevenson A.R

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 1

  • @benjamintadepllirajkumar2546
    @benjamintadepllirajkumar2546 17 วันที่ผ่านมา +1

    దేవలోక మహిమనంత భూమిపైకి తెచ్చాడు
    దీనురాలి కడుపు నుండి యేసు ఉదయించాడు "2"
    మనుజాళిపై ప్రేమతో దేవ దేవుడు
    నరరూపమెత్తి బాలుడై నేల కాలు మోపినాడు
    కలిగెను విడుదల సంతస క్రిస్మస్
    వెలిగిన మనసుల సంబర క్రిస్మస్ "దేవలోక"
    చీకటిని దూరంచేసి దివ్యమైన కాంతిని చూపి
    ఎప్పుడు మన తోడై నడిపిస్తాడు "2"
    కీడు ఏది రాకుండ దీవెనలు పోకుండ "2"
    కంటిపాపల కాచి బద్రం చేసే పాణప్రియుడు. "కలిగెను"
    పాపితోటి స్నేహం చేసి పాపముల శిక్షను బాపి
    ఎప్పుడు మన మధ్యే నివసిస్తాడు "2"
    లోటు చూడనికుండ ఆటంకాలు లేకుండ "2"
    అన్నిటిని సమకూర్చి సాయం చేసే పాణప్రియుడు "కలిగెను"
    వేదనను మాయం చేసి గుండెలోని బాధను మాన్పి
    ఎప్పుడు మనతోనే పయనిస్తాడు "2"
    శత్రుబారి పడకుండ ఆశయాలు చెడకుండ "2"
    చుట్టుకేడమైయుండి కార్యం చేసే పాణప్రియుడు "కలిగెను"