తక్కువ నెయ్యితో బెల్లంతో మినపసున్ని బర్ఫీ సూపర్ టేస్టీ | Minapa Sunni Barfi recipe in telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
  • #minapasunnundalu #barfi #newyear #sweet #sweets #sweetrecipe #yummy #telugu #cooking
    Mana Puttinti ruchulu
    If you want to order or enquire, please contact here
    wa.me/917672039990
    You can find most of the recipes that’s available in Mana puttinti ruchulu in Savitri cooks TH-cam playlist
    • MPR
    Thanks to everyone who has supported me all these years 😊🙏🏻
    Mana puttinti ruchulu Special Items
    Sweets - స్వీట్స్
    1. Chalimidi (sugar/ jaggery) - చలిమిడి
    2. Sunnundalu ( sugar/ jaggery) - సున్నుండలు
    3. Nuvvula Undalu (Sesame Laddu) - నువ్వుల లడ్డు
    4. Kobbari Undalu (Coconut Laddu) - కొబ్బరి ఉండలు
    5. Nethi ariselu - నేతి అరిసెలు
    6. Nethi nuvvula ariselu - నేతి నువ్వుల అరిసెలు
    7. Ariselu - అరిసెలు
    8. Nuvvula Ariselu - నువ్వుల అరిసెలు
    Hot snacks
    1. Karapusa - కారప్పూస
    Karam - కారం
    1. Sambar karam/kura karam - సంబార్ కారం / కూర కారం
    2. Pickles Karam - పచ్చళ్ళ కారం
    Podi (పొడులు)
    1. Nalla Karam - నల్ల కారం/ మాడ్చిన కారం
    2. Kobbari Karam - కొబ్బరి కారం పొడి
    Veg pickles (వెజ్ పచ్చళ్ళు)
    1. Gongura Pachadi - గోంగూర పచ్చడి
    2. Allam pachadi - అల్లం పచ్చడి (నిమ్మ రసం/ చింతపండు)
    3. Nimmakaya Pachimirchi Pachadi - నిమ్మకాయ పచ్చిమిర్చి పచ్చడి
    4. Usirikaya pachadi - ఉసిరికాయ పచ్చడి
    5. Kakarakaya pachadi - కాకరకాయ పచ్చడి
    6. Tomato pachadi - టమాటా పచ్చడి

ความคิดเห็น • 22

  • @SavitriCooks
    @SavitriCooks  หลายเดือนก่อน +2

    If you want to order or enquire, please contact here
    wa.me/917672039990

  • @manjuberelli5546
    @manjuberelli5546 25 วันที่ผ่านมา +3

    ఇలాంటి recipe కోసం చాలా videos వెతికాను అమ్మా tq soooo much

  • @vamsikrishna4945
    @vamsikrishna4945 หลายเดือนก่อน +14

    కొత్త గా కని పెట్టిన మీకు ఆరోగ్యకరమైన వోంటని 🎉హృదయపూర్వక ధన్య వదములు

  • @chandrakalabhimanadham1678
    @chandrakalabhimanadham1678 หลายเดือนก่อน +3

    చాల బాగ చేసారమ్మా 🎉సోది మాట్లాడకుండా చకచకా చెప్పి మెప్పించారు 😊 ధన్యవాదాలు ,అభినందనలు తల్లీ 🎉🎉🎉

  • @RamadeviMovidi
    @RamadeviMovidi หลายเดือนก่อน +2

    సున్నుండలను లడ్డూలు గానే చేయటం కాకుండా..... కొత్తగా తయారు చేశారు..... బాగా తయారు చేశారు...... అభినందనలు మీకు.

  • @jamunasiddhabhaktula9507
    @jamunasiddhabhaktula9507 วันที่ผ่านมา

    Really manchi idea nenu 25years lo ghee ekkuva tindaniki istm leka ,epudu cheiledu,ifi chestha,gani belam entha chepledu 😢

  • @DurgaBhavani-t8p
    @DurgaBhavani-t8p หลายเดือนก่อน +1

    Kottaga anipinchidi easy ga undi nice

  • @prameelamoturi1966
    @prameelamoturi1966 23 วันที่ผ่านมา

    Hi andi happy bhogi ❤maa nanamma pesara pinditho elage chesedi tanu enka koncham gattiga kudumulla chesedi bavundedi tq❤

  • @suryakanthisakkeradeevena7415
    @suryakanthisakkeradeevena7415 หลายเดือนก่อน

    Chaala bagundhi mee vivarinchadamu

  • @lalithakumari9840
    @lalithakumari9840 หลายเดือนก่อน

    Chaala bhagundi

  • @spoorthisreepadmaja2795
    @spoorthisreepadmaja2795 19 วันที่ผ่านมา

    సూపర్ అమ్మ 👌🏻🙏🏻🪷💐

  • @malathibantaram6573
    @malathibantaram6573 หลายเดือนก่อน

    Super

  • @ranikoppireddy9036
    @ranikoppireddy9036 21 วันที่ผ่านมา

    Thank you 👍

  • @sakhamurirajakumari2777
    @sakhamurirajakumari2777 หลายเดือนก่อน

    Soooooper. Thanks.

  • @kramanujamma7499
    @kramanujamma7499 หลายเดือนก่อน

    Very nice, yummy

  • @Venkataannapurnadandu
    @Venkataannapurnadandu หลายเดือนก่อน

    👌

  • @parimalavallik5080
    @parimalavallik5080 หลายเดือนก่อน

    Chaalaa chakkani Sweet chupinchaarandi. Shubhamastuma. 🙏🙂

  • @krishnak6417
    @krishnak6417 หลายเดือนก่อน

    Pindi enni ginnelu vachindhi andi

  • @avulavani2377
    @avulavani2377 หลายเดือนก่อน

    Paakam inka muduru ga chesthe soan papidilaga vastundi anipistundi

  • @laxmit1273
    @laxmit1273 หลายเดือนก่อน +2

    సావిత్రి గారు మీ వీడియో స్ అన్ని చూస్తాను చాలా బావుంటాయి పొగుడుతున్నాను అనుకోకండి నిజమే చెబుతున్నాను. మీరు అంటే నాకు ఎంతో అభిమానం మీ పిన్ని గారి నుండి కాదు అంతకు ముందు నుండే నేను మీ వీడియోస్ చూసే దాన్ని. సావిత్రి గారు జనవరి 1 నా birthday. పోయిన సారి కూడా నాకు birthday విషెస్ చెప్పారు నేను మీకు కృతజ్ఞతలు కూడా చెప్పాను చాలా సంతోషం అనిపించింది. ఈ సారి కూడా birthday విషెస్ చెప్పండి ప్లీజ్ 🙏

  • @kittukama9669
    @kittukama9669 หลายเดือนก่อน

    Hi medam yela unnaru bagunnara sir meru

  • @seshagirichsv8077
    @seshagirichsv8077 14 ชั่วโมงที่ผ่านมา

    Super