APPSC Latest Update, GROUP -2,JL, DL, Dy.E.O Age relaxation?
ฝัง
- เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
- వయోపరిమితి దాటిపోతున్నా... అతీ.. గతీ లేని నోటిఫికేషన్లు.
JL, DL, GROUP -2 మెయిన్స్ ఎక్కడ?
DyEO మెయిన్స్ ఎప్పుడూ???
రాజ్యాంగబద్ధ సంస్థ కోట్ల మంది విద్యార్థులకు సమాధానం చెప్పాలి కదా.
ప్రభుత్వాలకు పట్టాలి కదా!
లెటర్ లు మరి రాసి పోస్టుఫోన్ అడిగారు కదా... అనుభవించండి.... వాళ్లు పెట్టినప్పుడే రాయండి... విజయవాడ వరదలు వాళ్ల బుక్స్ అన్నీ పోయాయి అంట వాళ్ళకోసం ఇంకా టైం కావాలంట.... టెట్ కి కూడా.... 🤣🤣🤣
@@muraharirameshbabu5940
దగా డీఎస్సీ అప్రెంటిస్ రద్దు చేయాలని అనుబంధ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ 60 డేస్ లో అడిగితే వాయిదాల టెట్ డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చాయి
🙏
ప్రశ్నించడం లో మీరు super sir 🙏🙏🙏🙏
అడగాలి కదా సార్ 🙏🏻🤝
Dyeo, exam result lo chalaa తప్పులు ఉన్నాయి sir, please dhani kosam మీలాంటి వాళ్లు ,ప్రశ్నించాలి sir.
తప్పకుండ సార్
Thank you Sir
E year lo chala madhi retaire iyyaru.... JL notification evvali... Vacancies ni guest lectures tho fill cheyadam dharunam... Dhaga avutunnaru... TS students protest chesinattu cheyali
Nirudyoga bruthi annaru... 30000..evvalani demand cheyandi sir.. Rents kattaleka chastunnam... 😢😢
Please X install chesi Lokesh gaariki tweet cheyyandi ..exams dates announce cheyyamani …appude aayna thwaraga react avuthaaru
Thank you so much Sir
Govt vaccaka 2 months lo mega DSC annaru eppudu ekkada
60 డేస్ లో డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పారు.
December ki పోస్టింగ్ కంప్లీట్ అన్నారు కానీ సంవత్సరం చెప్పలేదు అంతే 😮
Sir, contract lecturers regularisation emaindi? Please tell me
hold lo undi sir
Sir,
TTD DK & JL notification అంటున్నారు వాటి డిటైల్స్ చెప్పగలరు.
🙏
అవి ఇప్పటికే అప్లై చేసేసి... ఎగ్జామ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు
@@pvkguidance
Ok sir,
Sorry'
నేను చూడలేదు.
🙏
DyEO mains ఎప్పుడు ఉండొచ్చు సార్?
Assistant professor notification darunam sir. Suffer ayina vallalo memu vunnam sir. Huge amount for applying only
Dyeo prelims ni raddu cheyali
మీరు చెప్పిన విదంగా అడగాలి సార్
Preliminary lo Roater wise cutoff vundadu sir 1:100 teesinapudu.
Only 1:15 teestene Roster wise cutoff vuntadi
Epude kaadu dyeo preliminary cancel cheyadaniki chala jimmikulu chestunnaru.
Kavalani vallaku kavalasina vallatho complaint lu eppistunnaru preliminary ni cancel cheyadaniki.
Dyeo cancel cheste malli emka dyeo notification vache seen ledu.
Group2 kuda cancel cheyadaniki try chestunnaru sir main jarigaka jarigindi anukovali anthe
Let' s wait sir.
మనకు మనము క్వాలిఫై కాలేదు మనకు క్వాలిఫై మార్కులు రాలేదు అన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి
SIR.AGE.O.C..47.TO.48.YEARS.ADGANDI.SIR.PLEASE..6.YEARS.NUNDI..NOTIFICATIONS.LEVU..PLEASE
Group 2 mains eppudu undachu sir me opinion please reply
Edo oka dhaarna ki plane cheyandi ra babu...ilage unte mana batukulu maravu..
Super sir
3 years SET exam conduct cheyalunda DL notification icharu. DL notification cancel chesi, re notification ivvali
Dscki age limit penchali sir
Good evening Sir.
Good evening sir 💐
Tet apudu untundi sir
పోస్టుపోన్ ఉండదండి
Hi sir ap dsc exam eppudu undachu
March / ఏప్రిల్ లో పెట్టి june, జులై దాకా లాక్కెళ్ళే ప్రయత్నాలు
@@pvkguidance march / April lo exam undavacha sir
Notification sir@@pvkguidance
@@pvkguidancesir pls clarity ga cheppamdi
Sir feb 1st week lo vundochu naku telisi.
Dsc twaraga ivvakapote bokke gov
Ayyya
Gruop 2 postpone cheyamani
Adigendi maname
Postpone chesaru
Evaru adigaru sir ninnu...post phone ante 2 or 3 month ante kani years years post phone kadu kada sir
@@Bankbabu4444anubavinchu