CBI Arrests Arvind Kejriwal at Delhi Court | కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసిన సీబీఐ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్టు చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీ చేయగానే సీబీఐ అధికారులు అయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరగా న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు ఈడీ కేసులో ట్రయిల్ కోర్టు ఇచ్చిన బెయిల్ పై... దిల్లీ హైకోర్టు మధ్యంతర స్టేను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు. హైకోర్టు పూర్తిస్థాయి ఆదేశాలు, సీబీఐ అరెస్టు వంటి కొత్త పరిణామాల నేపథ్యంలో సమగ్ర పిటిషన్ ను దాఖలు చేస్తామని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 1