టిక్ టాక్ అని, మోజ్ అని, చిల్లర చిల్లరగా, పాటలు, డాన్సెస్ చేసే ఈ రోజులలో, సంప్రదాయంగా మీరు పాడుతూ, హార్మోనియం, తబలా వాయిస్తూ ఉండడం నిజంగా మీ తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం.మీకు ఉజ్వలమైన భవిష్యత్ వుండాలని భగవంతుణ్ణి కోరుకుంటూ 🙏
👌ఎంతో మందికి మీరు స్ఫూర్తి దాయకం. చాలా బాగా గానం చేసారు.ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న భగవంతుని యొక్క ఆశీస్సులు సదా మి యందు ఉండాలని కోరుకుంటున్న 🙏🙏🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏
మీ పాట ద్వారా గొప్ప సత్యాన్ని చెప్పారు తల్లీ. ఆత్మ నిశ్చలంగా కావాలంటే ధ్యాన సాధన చేయాలి, ఆత్మ విచారణ చెయ్యాలి. నేను ఎవరిని, ఎక్కడనుండి వచ్చాను, ఎక్కడికి పోతాను అని ప్రశ్నించుకోవాలి.
మీరు గానం చేసిన ఈ పాట మరియు హర్మొణి మరియు తభల చాలా చాలా బాగుంది. రాభొవు కాలంలో మీలాగే మరింత మంది బాల,బాలికలకు మీరు మంచి పాటలు ,మీరు నేర్చుకున్నటువంటి హొర్మొని మరియు తభల నేర్పిస్తారని మన హిందూ సంస్కృతిని అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను. మందుల. సీతారామయ్య. కోయిలకుంట్ల. కర్నూల్ జిల్లా.
ఎంతో వినయవిధేయతలు ఉట్టిపడుతున్న పిల్లలూ, అద్భుతమైన గొంతుకలూ, ఖచ్చితమైన వాయిద్యా ప్రదర్శన,ఎంతో భావగర్భితమైన పాట వెరసి వినేవారిని, ఆలోచనలతో నింపేస్తూ, ఎదో ప్రపంచంలోకి తీసుకు పోతున్న మీ ఇద్దరికీ ప్రయత్నానికి శుభాశీస్సులు.భగవంతుడు మీకు ఆయు, ఆశీస్సులు ఇవ్వాలనీ ...
మీకు దండం
ఆదర్శ మహిళలు
Dhanyavadalu Andi 🙏
Super.chellemma
Dhanyavadalu Andi 🙏
దేశ భాషలు ఎన్ని నేర్చుకున్నా మాతృ భాషను మరవద్దు.తెలుగులో చాల భాగ పాడుతున్నారు చాల సంతోషం దేశానికే గర్వకారణం శత కోటీ వందనములు⛳🇮🇳💐👏🙏🙋♀️🙋♂️
Dhanyavadalu Andi 🙏
Amma mimmulanu aa devudu challaga chudaali chala baga padaru thalli.
Dhanyavadalu Andi 🙏
అంతరించిపోతున్న హిందూ సంప్రదాయాన్ని మళ్లీ బ్రతికి ఇస్తున్నట్లుగా ఉంది అమ్మలు ఎవరు మీరు
Tq Andi🙏 memu guntupalli sisters,ma nanna edukondalu, guntur,perurupadu😊
అక్కయ్యలు... మీ ఇద్దరి కి నా కృతజ్ఞతలు
మీరు చాలా చక్కగా మంచి సంగితని జత కలిపి పడిన పాట చాలా బాగుంది...
Dhanyavadalu Andi 🙏
అక్కలు నేను ఈ పాటను హనుమాన్ మందిరం లో ప్రతిశనివారం నాడు భజన చేస్తాము అందులో ఈ పాటను విన్నాను పడినను 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩
చాల సంతోషం ఈ రోజులలో ఇంత చక్కిటి సంగీతం ఘన కచేరీ మధురమైన పాటలు అద్భుతం మీ అమ్మ నాన్న ల జన్మ ధన్యం
Dhanyavadalu andi 🙏
Paramaathmudu miku rakshana nichi kapadalani ayana sevalo vadukovalani korukuntunna Sistar.amen
ఈ రోజుల్లో చెల్లెమ్మలు తబలా హార్మోనియం వాయిస్తూ
పాటలు పాడడం మాకు చాలా ఇష్టం
మీ ఇద్దరికీ మా ధన్యవాదాలు
బి భాస్కర్ రాజు
ఈ రోజుల్లో ఈ పిల్లలు తబళా హార్మోనియం వాయిస్తూ పాటలు పాడటం నాకు బాగా నచ్చింది. ఈ పాట నాకు చాలా ఇష్టం గుల్లల్లొ నేను చాలా సార్లు పాడాను 👏👏👏🙏👌👌
Dhanyavadalu Andi 🙏
@@ManaSampradayalu.A__harathulu. స
Super sister s
Superb akka
Continue Harmonythablaganam supar
మీరు చాలా బాగా పాడారు మీకు. మీ కుటుంబ సభ్యులందరకి ధన్యవాదములు.
Tq Andi 🙏
Thanks you madam
Nice
@@guntupallisisters God gift this art
🙏
@@vadlasangaiah8021 tq Andi 🙏
Amma meeru really great talli lara so adubutham ❤❤good thank you
@@ramanireddy9862 dhanyavadalu andi 🙏
మా గ్రామంలో ప్రతి శనివారం ఆంజనేయస్వామి గుడిలో రాత్రి వేళ భజన పాటలో ఈ పాట తప్పకుండా పాడుతాము.
😊🙏
నీ భజన భక్తమండలి బృందానికి నా నమస్కారములు
🙏🙏🙏
బాగుంది. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది.
Dhanyavadalu Andi 🙏
రోజు మీ పాట విననిదే నిద్ర కూడా రావడం లేదు
మీ పాట విన్న తరువాత నే నిద్ర పోతాను,
అంత అద్భుతంగా ఉంది. God bless you.
Dhanyavadalu Andi 🙏
Very good chala bagundi ekanti bhajans inka padali
Dhanyavadalu Andi 🙏
మద్య మావతి రాగంలో చాలా బాగా పాడారు హృదయపూర్వక అభినందనలు
Dhanyavadalandi...🙏😊
@@guntupallisisters kjkkjkjjjk mgmt uk jjjjjjjjjkkkhjkkkjjkkjjkkkjjjjjjhjjkjjjjjjjjjjjkkkkkjjkjjjjkjjkmhkmjjmjjmhjmjjhhkjjjjkhhhkmjjhmhhhjjjjjjmkmkmkkjjjjkhhhkmhmhhhkkkkkkkkkmkkkkmmhhhkhhhmmmhmmhhkkmhhkhmhhhk-mkhmkhmmhmmhmhmhmhmjtmjtjtjkggjgmjmjmjjhjhhhhmghnnmmhnhhhhm
jkzmcnmbc. Chala bagundamma
Sir pataku swaralu papara
Srinivasaraokolla
BagapadinaruThaLLiChirangeeva
Ammagaru. Bagapadaru. 🌹💐🌺🙏😊
@@RajuBooma dhanyavadalu 🙏
చాలా బాగా పాడారు తబలా హార్మోనియం తోని ఇది మా భజన కీర్తన, నా ఆత్మను నిశ్చల అయితే పరమాత్మ నిశ్చల మౌన
Dhanyavadalu Andi 🙏
Good
వెరీ గుడ్.
సూపర్ సాంగ్ &సంగీతం
Tq Andi 🙏
చాలా బాగా పాడుతున్నారు మీకు భగవంతుని యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ
Dhanyavadalu Andi 🙏
So nice song bhajan liked
Tq Andi🙏
How r u hanuman chalisa try cheyandhi okkasari song
Tq so much
ఆధ్యాత్మికత మీద మీకు ఉన్న మక్కువకు నా ధన్యవాదాలు తల్లీ. మీరు మరెన్నో ఇటువంటి చక్కని భక్తి పాటలు పాడాలని భగవంతుడిని కోరుకుంటున్నాను
Dhanyavadalu Andi 🙏
MILANTI VALLU unnandhuku ee nelathalli santhosha PADUTHUNDHI god bless you sir TANQ
Dhanyavadalu Andi 🙏
ఈ పాట చాలా బాగుంది మాకు చాలా సంతోషంగా ఉంది, మీకు మా ధన్యవాదములు,
Dhanyavadalu Andi 🙏
@@guntupallisisters
🙏🙏🙏🙏❤️❤️❤️
@@gunnamprakeshro1508 🙏🙏🙏
Exlent. Iddaru chellelu super
Dhanyavadalu Andi 🙏
మీరు ఇంకా ఇలాంటి పాటలు పాడాలని మరీమరీ కోరుకుంటున్నాము
Dhanyavadalu Andi 🙏
Yes I want
అమ్మా.మీరు ఇద్దరు సరస్వతీ దేవి లా చాలా చక్కగా పాడుతున్నారు,పాటలు అన్నీ కూడా చాలా వినసొంపుగా ఉన్నాయి ,జై శ్రీమన్నారాయణ
Dhanyavadalu Andi 🙏
అమ్మా,ఎన్ని లోకాలు గాలించినా ఏ రాగం అమ్మా,హిందీ మూవీ లో వరుస అనుకుంటా
@@Srisrinivasabhaktigeethanjali aunadi
నా ఆత్మ బంధువులు అయిన మీ ఇద్దరి మధుర గానాన్ని విని, పరవశించి పోయాను 🙏
Dhanyavadalu Andi 🙏
నా ఆ త్మ బుందు వులు అయిన మి ఇదరి మందు ర గానాన్ని విని పరవశించి పొయాను దన్యవాదాలు
చాలా సంతోషం గా ఉంది సంగీతం, సంస్కృత్తి ని అందరికి గుర్తు చేస్తున్నారు
చాలా బాగా పాడారు..
ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పటికి మీ పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న..
Dhanyavadalu Andi 🙏
Om,, santhi🌺🌺🇲🇰💐💐🌺🇲🇰🇲🇰🇲🇰 super patalu
@@botukavenkataiah7713 tq Andi 🙏
Thankyou
@@guntupallisisters bh
వీరితల్లిదండ్రులకు ధన్యవాదాలు.
వీరిద్దరికీ.శభాశిస్సులు
ధన్యవాదాలు అండి 🙏
చాలా బాగా పాడారు తబలా &హార్మోనియం 👌👌🙏🙏
Tq Andi 🙏
@@guntupallisisters beautiful
Mening in your song and malode is good
supar thabala harmonyam
@@gajulamallikarjun4743 tq Andi 🙏
Chala Adbutha Geetham Adbuthamga Gaanam Chesaru Dhanyavaadamulu
Manchi Artham Undhi
Meeku Bhagavdkrupa Undaali
Dhanyavadalu Andi 🙏
వేదాంత శిఖరాగ్రం ఈ సాహిత్యం...🙏
మీరు రమణీయంగా,కమనీయంగా, చెవులకింపుగా పాడారు....
Dhanyavadalu Andi 🙏
@@guntupallisisters memu dhanyulam ayyam ... ఆత్మావలోకనం చేసుకోదగ్గ పాట విని
Bava paadaru. God bless you
Tq Andi 🙏
Nice song..chala baaga paadaru
Dhanyavadalu Andi 🙏
Super.... I rojullo mi lanti sigers... And encouraged parents qqq👌👌👌👌... 👋👍👏👏🤝🙏handsup
Tq😊
ఈరోజుల్లో సంప్రదాయక హార్మోనియంపై మీకు గల అభిలాషకు, నేర్పిన మీ తల్లి తండ్రులుకు నమస్కారాలు సోదరి.
Dhanyavadalu Andi 🙏
Yes. Mahadeva
Hats off. Mahadeva
టిక్ టాక్ అని, మోజ్ అని, చిల్లర చిల్లరగా, పాటలు, డాన్సెస్ చేసే ఈ రోజులలో, సంప్రదాయంగా మీరు పాడుతూ, హార్మోనియం, తబలా వాయిస్తూ ఉండడం నిజంగా మీ తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం.మీకు ఉజ్వలమైన భవిష్యత్ వుండాలని భగవంతుణ్ణి కోరుకుంటూ 🙏
Dhanyavadalu Andi 🙏
👌ఎంతో మందికి మీరు స్ఫూర్తి దాయకం. చాలా బాగా గానం చేసారు.ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న భగవంతుని యొక్క ఆశీస్సులు సదా మి యందు ఉండాలని కోరుకుంటున్న 🙏🙏🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏
Dhanyavadalu Andi 🙏
మీ లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కొత్త వాళ్ళు ఎందరో తయ్యారు కావాలని కోరుకుంట 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Dhanyavadalu Andi 🙏
@@guntupallisisters 🙏🏽🙏🏽
మీకు జన్మనిచ్చిన తల్లి దండ్రులకు ప్రత్యేక ధన్యవాదములు ఈ కాలం లో పిల్లలను సనాతన ధర్మాన్ని పాటించే విదంగా చేస్తున్నారు
Dhanyavadalu Andi 🙏
చాలా బాగుంది
Tq Andi 🙏
Super ammailu. Meru inka chala mandhiki e vidyanu nerpinchandi. OK OK OK OK super. God bless you
Tq Andi 🙏 alage 😊
Very nice sisters thanks for this vefdio
Tq
సూపర్ తబలా హార్మోనియం తో కీర్తన చాలా మంచిగా పాడారు god blesh you బేటా 🌹జై శ్రీ రామ్ 👍👌🌹
Tq Andi 🙏
Super singer sister chala bhaga padaru
Tq Andi 🙏
మనసుకు హాయిగా అనిపించింది ..శుభం..జయం..బాగా పాడారు...అభినందనలు..
Dhanyavadalu Andi 🙏
చాలా బాగా పాడారు చెల్లెమ్మలు
Dhanyavadalu Andi 🙏
చాలా బాగా పాడారు.. ఇప్పుడు కావాల్సింది ఇలాంటివి 🙏
Tq Andi 🙏
ఆత్మా అంతర్ముఖం లో శోధించి మదినెంచి అందించటము శన్మానింప దగిందే!!
🙏
మీకు మంచి మంచి అవకాశాలు రావాలని ఆ దేవ దేవుడు శ్రీనివాసుని ప్రార్థిస్తున్నా...
Dhanyavadalu Andi 🙏
Nice. Superb. Shatamanam bhavathi
Tq andi 🙏
God bless you , what a song, keep it up, keep singing , may lord Venkateswra Bless us all.
Dhanyavadalu Andi 🙏
Super singers sisters
Very good chala bagundi
Tq Andi 🙏
Excellent !!! Lord Venkateswara Swamy Bless you girls !
Tq Andi 🙏
Nice 🙏🙏🌹🌹👌👌me bajanalu Cala bagutay 🙏🙏
Dhanyavadalu Andi 🙏
🙏🙏🕉️🕉️🙏🙏 nice 👌
nice song super
Dhanyavadalu Andi 🙏
Chala bagundi kala sangeetha 🙏🙏🙏
Dhanyavadalu andi 🙏
@@guntupallisisters marrinni musical instruments tho malli munduku Raagalaru
Maa chanel ni subscribe chaiya galaru
ముందుగా మీ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. ఈ కాలంలో ఇలాంటి కళలు, సాహిత్యం వైపు అడుగులు వేసేలా మిమ్మల్ని ప్రోత్సహించినందుకు..
Dhanyavadalu Andi 🙏
@@guntupallisisters hai
Sister welldan
@@sivaramuduvarra8462 tq Andi 🙏
Hi
Bagapaduru chala mee aatmanu baga pettukondi
Very good song and Excellent Sweet Voice Sisters.Thank you.God Sri Shiva Bless you.
Tq Andi 🙏
Super mi performance ee rojullo kuda chala chakkaga padinari
Dhanyavadalu Andi 🙏
Very nice 👌
Tq Andi 🙏
Wonder ful danyavadamulu
Tq Andi 🙏
Nice performance
Tq😊
చాలా చాలా బాగా బాగా పాడారు
Sssssssuuuupppeeerrrrrrrrrrrrrrr
Dhanyavadalu Andi 🙏
Excellent tallulaara God bless you both👍👍👍🙂👌🙏👍
Tq Andi 🙏
@@guntupallisisters very noice keerthana roju ratry vela vinande nidraravatamledu God bless u both
Vahu, chaala manchi bajana,
Dhanyavadalu Andi 🙏
చాల బాగా పాడారు 👌👍💐
Dhanyavadalu Andi 🙏
God bless you sisters chalabaga padaru
Tq Andi 🙏
Very very nice super song sisters
Tq Andi 🙏
Nice Bhajan!
Tq Andi 🙏
Thabala.super.
Tq Andi 🙏
Chala baga padinaru sisters dhanyvadaalu
Dhanyavadalu Andi 🙏
@@guntupallisisters elanti patalu marenno padandi amma
Wonderful excellent voice
Tq Andi 🙏
చాలా బాగుంది గ్రేట్ సిస్టర్స్
Dhanyavadalu Andi 🙏
Super🙏🙏🙏🙏🙏
Tq Andi🙏
బంగారు తల్లులకు వందనాలు
Namaste andi 🙏😊
Both of you are having good future in the kingdom of music world.May God bless you in all aspects.
Tq Andi 🙏
మీ పాట ద్వారా గొప్ప సత్యాన్ని చెప్పారు తల్లీ. ఆత్మ నిశ్చలంగా కావాలంటే ధ్యాన సాధన చేయాలి, ఆత్మ విచారణ చెయ్యాలి. నేను ఎవరిని, ఎక్కడనుండి వచ్చాను, ఎక్కడికి పోతాను అని ప్రశ్నించుకోవాలి.
Aunu...🙏
మీ తల్లదండ్రులకు నా హృదయ పూర్వక నమస్సులు 🙏🙏🙏
మీకు ఆశీస్సులు, ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.🙏🙏🙏
Dhanyavadalu Andi 🙏
సూపర్ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
చాలా బాగా వాడారు తల్లులు శుభం భూయాత్
Dhanyavadalu Andi 🙏
మీరు గానం చేసిన ఈ పాట మరియు హర్మొణి మరియు తభల చాలా చాలా బాగుంది. రాభొవు కాలంలో మీలాగే మరింత మంది బాల,బాలికలకు మీరు మంచి పాటలు ,మీరు నేర్చుకున్నటువంటి హొర్మొని మరియు తభల నేర్పిస్తారని మన హిందూ సంస్కృతిని అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను. మందుల. సీతారామయ్య. కోయిలకుంట్ల. కర్నూల్ జిల్లా.
Dhanyavadalu Andi🙏
Super ga vundi bhajana song
Dhanyavadalu Andi 🙏
Excellent
Dhanyavadalu Andi 🙏
Bagundammaa..God bless you..Jai Hanuman
Dhanyavadalu Andi 🙏
Jai Sri ram
Mee iddarini choosthunte chaala santhoshamga vundi
Excellent singing maa God bless you maa 👏👏
Tq Andi 🙏😊
Tabala excellent. Both well. Mahadeva
Tq Andi 🙏
All the best for sisters have a bright future
Tq so much Andi 🙏
ఎంతో వినయవిధేయతలు ఉట్టిపడుతున్న పిల్లలూ, అద్భుతమైన గొంతుకలూ, ఖచ్చితమైన వాయిద్యా ప్రదర్శన,ఎంతో భావగర్భితమైన పాట వెరసి వినేవారిని, ఆలోచనలతో నింపేస్తూ, ఎదో ప్రపంచంలోకి తీసుకు పోతున్న మీ ఇద్దరికీ ప్రయత్నానికి శుభాశీస్సులు.భగవంతుడు మీకు ఆయు, ఆశీస్సులు ఇవ్వాలనీ ...
Dhanyavadalu Andi 🙏
Good voice subhasesulu saradadevi assisulu Hari om
Tq Andi 🙏
గాత్రం మహా అద్భుతం శుభాకాంక్షలు
Chala Baga padaru sisters
Dhanyavadalu Andi 🙏
Very good sisters pls continue good devotional songs
Tq Andi 🙏
supper thaliiiiiiiiii
Dhanyavadalu Andi 🙏
Nice song
Tq