అమ్మాయి పాట చాలా బాగా పాడారు మీకు చాలా భవిష్యత్తు ఉన్నది గొంతు కూడా చానా తీయదనంతో కూడి ఉన్నది హార్మోనియం తబలా గూడ అద్భుతంగా ప్రతిభను కనబరిచారు అందరికీ ధన్యవాదములు
చాలా అద్భుతంగా పాడావు.నీకు మంచి భవిష్యత్ ఉంటుంది. ఇలాగే ఇంకా ఇంకా నీ గాత్రము కు,పదును పెట్టి అద్భుత గాయని గా ఎదగాలని కోరుకుంటూ నీకు నా హృదయ పూర్వక శుభాభినందనలు.. నిండు నూరేళ్ళు వర్ధిల్లు కోమలి
SRI chinnari paapa ku Sri deepavali 🪔🎇 panduga shubhakankshulu mariu 🌹 Sri Swamy vari anugraham aasheervadhanamulu, God bless you all 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏
అలనాటి మధుర అణిముత్యాలు మనోరంజకంగా padi సంగీత anandatheeralalo thanmayulacheshina నీ ganakoyshalamunaku న కల neerajanamulu 👌God Bless you chitti thalli 👌
నిజ్జంగా హార్మోనియం అద్భుతంగా వాయించారు.అమ్మాయి గాత్రం బాగుంది.మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా మధురంగా గానం,వాయిద్యం ఉన్నాయి. మరోలా భావించకండి,,చిన్న సవరణ..."ఎన్ని యుగాలైనా ఇది "ఎగిరి" పోని గంధం అని పాడించారు.ఎగిరి అనేది తప్పు."""ఇగిరి"""అనేది ఒప్పు.రెండు పదాలకు అర్థంలో చాలా వ్యత్యాసం ఉంది.చూసుకోగలరు.
ఈ పాట హార్మోనియం దొలక్ సౌండ్ అండ్ డైరెక్షన్ గుడ్ ,అమ్మాయి శ్రుతి ఎక్కువ కనక ఏనాటిది మనబందం ..అనే చరణం తారాస్థాయి లో పాడింది ,పాట మందరస్తాయిలో వుంది ,అంటే ఏమిటి అర్థం,సినిమపతను,ముందుగా హార్మోనియం లో వాయించి స్థాయి ,మరియు 🎶 నోట్ సరిగా కలిశాయి అన్న తరువాత,అదే స్థాయిలో పాప పడిన నోట్ స్కేల్ సరిపోతేనే,,,, పాట పాడి నెట్లో పెట్టు బ్రెదర్ ఓకె. నేనుకూడ అందరిలా,,, ఆహా,,,ఓహో,,అద్బుతం,,అనగలను,అంతమాత్రాన పాపకు సపోర్ట్ వస్తుంది,అని మీరు అనుకుంటున్నారు,నేను అలా అనుకోలేను, తప్పు సరిచేసి పంపుతాను అలాసరిచేస్తెనే రేపు,సింగర్ గా ఎవరైనా తీసుకుంటారు,ఎవరో యేంటీ నేనే 4పాటలకు చేన్స్ ఇద్దామనుకుంటున్నాను ,ఓకె కీపిటప్, కృష్ణారావు కలగాటి స్పెషల్ పోలీస్ విజయనగరం 9985350668
చక్కనిగొంతు బాగా పాడావమ్మా పాప ఒక పాటకు సంగీతం ఎంతగొప్పదో సాహిత్యం అంతే గొప్పది. పాటలో తప్పులు దొర్లకూడదు. ఎగిరిపోని గంధం కాదు ఇగిరిపోని గంధం. ఘంటసాలగారి పాటలు ఇతరులు అక్కడే రాసుకునెంత సౌలభ్యంగా ఉంటాయి. నువ్వింకా చిన్నారివే ఇకమీదట సాహిత్యం చక్కగా చూసుకోతల్లి. నీకు మంచి భవిష్యత్ ఉంది. హార్మోనియమ్ చక్కగా వాయించారు. కొంచం సౌండ్ తగ్గించాల్సిది. శివాసీస్సులు అందరికి
చక్కటి పాట. చాలాబాగా పాడావమ్మా ! హార్మోనియం సూపర్. డోలక్ కూడా బాగా వాయించారు. కాని రెండు పదాలు తప్పమ్మా! కాస్త చూసుకో. తరయింతును కాదు. తరియింతును. అలాగే ఎగిరి పోని గంధం కాదు. ఇగిరి పోని గంధం. ఇవి రెండు తప్పితే మిగతాదంతా సూపర్.( ఇది హిత్యపరమైన మెలకువలు మాత్రమే. గాత్రంకూడా ఒక చోట చాలా ఎత్తి పాడావమ్మా ! తల్లీ ఇవన్నీ సరిచేసుకుంటే ఓమంచి గాయనిగా నీకు మంచి భవిష్యత్తు ఉందని, ఉండాలని ఆశిస్తున్నాను. జనార్ధనాచారి తూమోజు.
చిరంజీవి కోమలి కి ఆశీస్సులు
చాలా బాగా పాడినావు. నీ వోయస్ చాలా బాగుంది. శ్రీ గోపాల్ గురువు గారు హార్మోనియం చాలా బాగుంది.
నీకు మంచి భవిష్యత్తు ఉంది.
Thank you so much sir 🙏
కళాకారులను.మనం ఎంకరేజ్.చేయాలి.
Thank you sir 🙏
@@gupteswararao5365😅😅
ఇంతా చిన్న వయసులో చాలా బాగా పాడేవు తల్లి....నికు మంచి భవిష్యత్తు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
Thank you sir 🙏
111111111¹@@chintukrishnaharmonium2821
అద్భుతమైన గాత్రం.... నీ గాత్రం కు నీ వయస్సుకు అసలు పోలిక లేదు చాలా పెద్దవారు పాడినట్లు ఉంది...చాలా బాగా పాడావ్🙏🙏🙏
Thank you so much sir 🙏
అమ్మాయి పాట చాలా బాగా పాడారు మీకు చాలా భవిష్యత్తు ఉన్నది గొంతు కూడా చానా తీయదనంతో కూడి ఉన్నది హార్మోనియం తబలా గూడ అద్భుతంగా ప్రతిభను కనబరిచారు అందరికీ ధన్యవాదములు
Thank you sir 🙏
చెల్లెమ్మా చాలా అద్భుతంగా పాడావు 💐💐
Thank you sir 🙏
తల్లి మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, ఇలాంటి పాటలు
దీర్ఘాయుష్మాన్భవ...
Thank you sir 🙏
చెల్లీ బాగా పాడుచున్నావు థాంక్స్ నీకు మంచి ఫ్యూచర్ ఉన్నది.
Thank you sir 🙏
తల్లి నువ్వు చాలా బాగా పాడావు,నిన్ను దేవుడు చల్లగా చూడాలి మరియు ఇలాంటి మధురమైన పాటలు ఇంకా పాడాలి అని కోరుకుంటున్నాను
Thank you sir 🙏
చాలా అద్భుతంగా పాడావు.నీకు మంచి భవిష్యత్ ఉంటుంది. ఇలాగే ఇంకా ఇంకా నీ గాత్రము కు,పదును పెట్టి అద్భుత గాయని గా ఎదగాలని కోరుకుంటూ నీకు నా హృదయ పూర్వక
శుభాభినందనలు.. నిండు నూరేళ్ళు వర్ధిల్లు కోమలి
Thank you sir 🙏
చాలా చక్కగా చరణానందాంగా పాడావు తల్లీ.my bless you.
Thank you sir 🙏
தாங்கள்இசைஆர்மோனிம்அனைத்தும்அருமை.. நான்அரிபிரகாஷ்நாடகஹர்மோனியகலைஞசர்புது.. பழயவீடியோஅனுப்பவும்இசைவளரவேன்டும்இறைவனைபிராத்க்றேன்
Thank you sir 🙏
రోజు రెండు పాటలు పాడండి కోమలి మీరు బాగా చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Thank you sir 🙏
మీ ఇద్దరి కాంబినేషన్ చాలాబాగుంది మంచి హార్మొనీస్టు మంచి గాయని చాలా సంతోషం
Thank you so much sir 🙏
Super చెల్లెమ్మా 👌👌👌హార్మోనియం exkent 👌👌💐💐💐💐
Thank you sir 🙏
చాలా అద్భుతంగా పాడావు చెల్లి సూపర్ గా పాడావ్ బాగుంది సభలో హార్మోనిస్టు కూడా సూపర్ ఓకే
Thank you sir 🙏
Dholak also good
గురువులకు, చిన్నారితల్లి కి కళాభివందనాలు 💐💐💐👍
Thank you sir 🙏
@@chintukrishnaharmonium2821 virygood
Thank you sir 🙏
🙏🙏🙏
Good singer
అమ్మ నిన్ను కన్న అమ్మ, నాన్న అదృష్టవంతులు.
నీకు మంచి భవిష్యత్ ఉంది
నెస్ ఆశీస్సులు thalli
Thank you sir 🙏
Very nice baby.
Thank you sir 🙏
SRI chinnari paapa ku Sri deepavali 🪔🎇 panduga shubhakankshulu mariu 🌹 Sri Swamy vari anugraham aasheervadhanamulu, God bless you all 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏
Thank you so much sir 🙏
చాలా చక్కగా పాడావు తల్లి 👌👌👌👏👏👏
Thank you sir 🙏
Bagapadinavu papa
@@chintukrishnaharmonium2821🎉 🎉v by bhi
అలనాటి మధుర అణిముత్యాలు మనోరంజకంగా padi సంగీత anandatheeralalo thanmayulacheshina నీ ganakoyshalamunaku న కల neerajanamulu 👌God Bless you chitti thalli 👌
Thank you so much sir 🙏
.... ఇలాంటి పాటలు చాలా పాడి ఏ రోజుకైనా top సింగర్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నా 🤝
Chaala baaga PAADINDI... Manchi voice... Rangastalaa Niki paniki Vastundi... YUVAtha munduku RAAVAALI... Rangastalamupai PAADAALI.... MAY GOD BLESS YOU... LONG LIVE 🙏 🙏 🙏
Thank you sir 🙏
పాపా ఇలాంటివి ఇంకా కొన్ని పాటలు పాడుతూ మాకు ఆనందం కలిగించు..హార్మనీ సూపర్.
Thank you sir 🙏
Hiiiii
.. I
@@chintukrishnaharmonium2821 ⁵
Thank you
Chala baaga paadavu amma. Harmonium thabala super. Your tone is God gifted.
మ్యూజిక్ ఇద్దరు సూపర్ గా కొట్టుచున్నారు! పాట తగ్గ మ్యూజిక్ మ్యూజిక్ తగ్గ పాట సూపర్ సూపర్ 👌🙏
Nice
Thank you sir
K. V. Ramana
Thank you sir 🎉
chaala చక్కగ పాడావు తల్లి
మీకు మంచి అవకాశాలు రావాలని కోరుతున్నాను
Thank you sir 🙏
చెల్లి చాలా బాగా పాడావు చాలా సంతోషం
Thank you sir 🙏
చిన్న వయసులో మంచి పాటలు పాడి మమ్మల్ని ఎంతో ఆనంద పరుస్తున్న అందుకు నీకు మేము అభిమానిస్తున్నారు తల్లి
Thank you sir 🎉
చాలా బాగా పాడవు తల్లి. సంగీతం చాలా బాగుంది. ముక్యంగా హార్మోనియం చాలా బాగా వాయించారు.
Thank you sir 🙏
Chala super amma aberi ragamlo chakkaga padinav 👌👌👌🎙️🎙️ kalavaramaye madilo na madilo ane song padinchu guruv garu
Thank you sir 🙏
Super Voice... ಅದ್ಭುತವಾದ ಹಾಡು.. ಅದ್ಭುತವಾದ ಧ್ವನಿಯಲ್ಲಿ...
Thank you sir 🙏
మంచి హార్మోనిస్టు మంచి వాయిస్
Thank you sir 🙏
మీ😊@@chintukrishnaharmonium2821
చాలా బాగా పాడావు అమ్మ.ఇంకా సాధన చేసి అరెన్నో అద్భుతమైన పాటలు పాడాలని కోరుకుంటున్నాము💐🙏🏿
Thank you sir 🙏
Very very Happy your songs
Thank you sir 🙏
అద్భుతంగా పాడావు. గురువులకు నీకూ అభినందనలు.
Thank you sir 🙏
Fine singer
@@shaikmeharali2567 m
@@shaikmeharali2567
H
Thank you sir 🙏
సూపర్ సింగర్ సూపర్ ముజిక్ very nice 🙏🙏🙏🙏👍👍👌👌
Thank you so much sir 🙏
హార్మోనియం +డోలాక్+పాప పాట వర్ణనాతితం god bless u all
Thank you sir
🙏🏾🇮🇳 very good singing ma🙏🏾🇮🇳 god bless you 🙏🏾🇮🇳
Thank you sir 🙏
Super
Thank you sir 🙏
సూపర్ బాగుంది పెద్దాయన డోలాక్ ఈ వయసులో కూడ బాగా వాయిస్తున్నారు
Thank you sir 🙏
Wow amazing go ahead bright future in the coming day's 💐💐💐👍👍
Thank you sir 🙏
Tq sir
Super performance all the team 👏👏👌👌👍👍
Thank you sir 🎉
Excellent Voice.. Congratulations to All of You
Thank you sir 🙏
నిజ్జంగా హార్మోనియం అద్భుతంగా వాయించారు.అమ్మాయి గాత్రం బాగుంది.మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా మధురంగా గానం,వాయిద్యం ఉన్నాయి.
మరోలా భావించకండి,,చిన్న సవరణ..."ఎన్ని యుగాలైనా ఇది "ఎగిరి" పోని గంధం అని పాడించారు.ఎగిరి అనేది తప్పు."""ఇగిరి"""అనేది ఒప్పు.రెండు పదాలకు అర్థంలో చాలా వ్యత్యాసం ఉంది.చూసుకోగలరు.
Thank you sir 🙏
ఈ పాట హార్మోనియం దొలక్ సౌండ్ అండ్ డైరెక్షన్ గుడ్ ,అమ్మాయి శ్రుతి ఎక్కువ కనక ఏనాటిది మనబందం ..అనే చరణం తారాస్థాయి లో పాడింది ,పాట మందరస్తాయిలో వుంది ,అంటే ఏమిటి అర్థం,సినిమపతను,ముందుగా హార్మోనియం లో వాయించి స్థాయి ,మరియు 🎶 నోట్ సరిగా కలిశాయి అన్న తరువాత,అదే స్థాయిలో పాప పడిన నోట్ స్కేల్ సరిపోతేనే,,,, పాట పాడి నెట్లో పెట్టు బ్రెదర్ ఓకె. నేనుకూడ అందరిలా,,, ఆహా,,,ఓహో,,అద్బుతం,,అనగలను,అంతమాత్రాన పాపకు సపోర్ట్ వస్తుంది,అని మీరు అనుకుంటున్నారు,నేను అలా అనుకోలేను, తప్పు సరిచేసి పంపుతాను అలాసరిచేస్తెనే రేపు,సింగర్ గా ఎవరైనా తీసుకుంటారు,ఎవరో యేంటీ నేనే 4పాటలకు చేన్స్ ఇద్దామనుకుంటున్నాను ,ఓకె కీపిటప్,
కృష్ణారావు కలగాటి
స్పెషల్ పోలీస్
విజయనగరం
9985350668
చక్కని విశ్లేషణ 👍🌹
Thank you sir 🙏
Thank you sir 🙏
Harmony excellent గా play చేస్తున్నారు. Super
Thank you sir 🙏
Awesome sister komali...!!!
Thank you sir 🙏
Chala baaga paadavu amma. Harmonium thabala super. Your tone is God gifted. Carry on for further attempts.
Thank you sir 🙏
Best wishes to you talli, all the best, try to improve your tone by practice and take necessary technics from the senior play back singers, good luck
Thank you so much sir 🙏
ఇలాంటి టాలెంటెడ్ వారికి చాలా encourage చేస్తే future superb
Thank you sir 🙏
We are getting so much of enjoyment with songs. We are waiting to listen your songs now and then.God bless you ra.
Thank you sir 🙏
Chala manchiga padutunnav thallii.. God bless u.. Na papaku kuda ela nerpinchali.. Good study control ur life...
Thank you sir 🙏
చాలా బాగా పాడారు
Thank you sir 🙏
పాత పాటలు బంగారు పాటలు. చిన్నపివై కూడా ఆ పాటలు అద్భుతం గా పడుతున్నావు. అందుకే పాత పాటలుకు చావులేదు. శృష్టి ఉన్నంతవరకు వుంటాయి. నీకు దీర్గాష్ తల్లీ.
Thank you sir 🙏
❤cheli chala aduthanga padinav niku naassisulu adevdu nenu unatha sikaralaku thisukoni povali Ani a bagavanthuni kotukuntanu
Thank you sir 🙏
The harmony sound is reduced a little. Harmony sound is dominating her voice
Thank you sir 🙏
Malli Sangitham Dhavara Punrjanm aa Sweet Voice Harmuni Sweet 👍👍👍
Thank you sir 🙏
చాలా చక్కగా పాడావు
Thank you sir 🙏
Very Good amma. చక్కగా పాడావు God bless you
Thank you sir 🙏
• కళాకారులు • 👌👌🙏🙏🙏
Thank you sir 🙏
సూపర్ రా తల్లి
Thank you sir 🙏
చాలా బాగా రాగయుక్తంగా పాడుచున్నందుకు అభినందనలు.
Thank you sir 🙏
👍 super singer & hormonist.
Thank you sir 🙏
SUPER
Thank you sir 🙏
చక్కనిగొంతు బాగా పాడావమ్మా పాప
ఒక పాటకు సంగీతం ఎంతగొప్పదో సాహిత్యం అంతే గొప్పది.
పాటలో తప్పులు దొర్లకూడదు.
ఎగిరిపోని గంధం కాదు
ఇగిరిపోని గంధం.
ఘంటసాలగారి పాటలు ఇతరులు అక్కడే రాసుకునెంత సౌలభ్యంగా ఉంటాయి.
నువ్వింకా చిన్నారివే ఇకమీదట సాహిత్యం చక్కగా చూసుకోతల్లి.
నీకు మంచి భవిష్యత్ ఉంది.
హార్మోనియమ్ చక్కగా వాయించారు.
కొంచం సౌండ్ తగ్గించాల్సిది.
శివాసీస్సులు అందరికి
Thank you sir 🙏
శ్రావ్యమైన కంఠ స్వరం,ఇంకా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉంది
Thank you sir 🙏
తల్లీ నీవు చాలా చాలా బాగా పడుతున్నావు 👌👌👌👌👌👍🙌💐🍫
Thank you sir
Thank you sir
Thank you sir
Wonderful singing sistar
Thank you sir 🙏
మంచి వాయిస్ మంచి హార్మోనిస్ట్ మంచి tappaetu super
Thank you sir 🎉
Good slong god bless you ma
Thank you sir 🙏
Super
Thank you sir 🙏
చాలాఅద్భుతంగా పాడినావమ్మా 👌👌
Thank you sir 🎉
The trio persons performed excellently.
Thank you sir 🙏
Eppudu super Ra Bangaru chitti Talli Manchi Bhavisyattu unnadi Neeku
Thank you sir 🙏
Extraordinary 👌👌👌
Thank you sir 🙏
Wow congratulations Amma chala bagundhi mi voice super amezing 🌅🌻🌻🌻🪵🌾🍀🌩️🌩️🌺☘️💐💐💐🌷
Thank you sir 🙏
Excellent tone
Thank you sir 🙏
Voice chala bagundi, Akshara dhishalani sardidduko thalli.all the best
Thank you sir 🙏
Super singer komali
Thank you sir 🙏
@@chintukrishnaharmonium2821 Send some videos
Tappakunda sir.. thank you 🙏
కోమలి….బాగా try చేస్తున్నావు…good….ఉచ్ఛారణ దోషాలు ఉన్నాయి….సరి చేసుకోగలవు…..నీ గొంతు బాగుంది…👍👍👍👍
Thank you sir 🙏
I love this song excellent bujji talli
Thank you sir 🙏
Super గా పాడారు చెల్లి సూపర్ 🥰🥰🥰
Thank you sir 🙏
అమ్మ కోమలి super super super super
Thank you sir 🙏
SUPER AMMA PHONE LIFT CHEYADAM LEDU BADAGA UNNADI 🚩🚩🚩🚩🚩⚘⚘⚘
Thank you sir 🙏
PLEASE OKKA NIMISHM PHONE LIFT CHEYANDI 🚩🚩KADAPA
Good tone and good song selected
Thank you sir 🙏
Komali.baby.super.a.n.r.n.t.r.sangs.chala.padali.roju.venta.lowd.speekarlo.ma.entelo.andaru.veni.super.antunnaru.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thank you sir 🎉
అమ్మ బాగా పాడావు తల్లి ఏం ఊరు అమ్మ ఏ మండలం
Thank you sir 🙏
ఘంటసాల రాష్ట్రంలో బాలసుబ్రహ్మణ్యం జిల్లా సుశీల మండలం ఆర్పి పట్నాయక్ ఊరు
Thank you sir 🙏
Srikakulam, santakaviti
చంద్ర మండలం
Keep it up ma
Sooooper ga paadu chunnaavu
Chitti thalli..
I laage enno songs paadali
Tv lo raavaalani koruchunnaanu
Thank you so much sir 🙏
Good voice💯 good music🎶 🌹🌹
Thank you sir 🙏
హార్మాన్ని. తపాలా పాట చాలా బావున్నాయ్.., super👌👌🌹🤜
Thank you sir 🙏
Super Singer
Thank you sir 🙏
Excellent Excellent Excellent Excellent. God bless all of you. 🙏
Thank you sir 🙏
Super voice
Super maa Bangaru thalli God bless you maa 👍👍 manchi bavisheth undhi maa neku
Thank you sir 🙏
Supar song like
Thank you sir 🙏
👌👌👌
Thank you
అద్భుతంగా పాడింది అమ్మాయి, సుశీల కంఠాన్ని తలపిస్తూ! మంచి భవిష్యత్తుంది గాయనిగా!
Wish her all the Best!
Thank you sir 🙏
Nice singer nice orchestra
Thank you sir 🙏
Good ❤🎉 god bless you thalli 🎉 voice chaala bagundi❤
Thank you sir 🎉
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఈ చిన్నారికి 🎉🎉🎉. మా శుభాశీస్సులు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thank you sir 🙏
Super fine Thanks Brother Danyavadalu
Thank you so much
Super.amma.
Thank you sir 🎉
చక్కటి పాట. చాలాబాగా పాడావమ్మా ! హార్మోనియం సూపర్. డోలక్ కూడా బాగా వాయించారు. కాని రెండు పదాలు తప్పమ్మా! కాస్త చూసుకో. తరయింతును కాదు. తరియింతును. అలాగే ఎగిరి పోని
గంధం కాదు. ఇగిరి పోని గంధం. ఇవి రెండు తప్పితే మిగతాదంతా సూపర్.( ఇది హిత్యపరమైన మెలకువలు మాత్రమే. గాత్రంకూడా ఒక చోట చాలా ఎత్తి పాడావమ్మా ! తల్లీ ఇవన్నీ సరిచేసుకుంటే
ఓమంచి గాయనిగా నీకు మంచి భవిష్యత్తు
ఉందని, ఉండాలని ఆశిస్తున్నాను.
జనార్ధనాచారి తూమోజు.
Thank you sir 🙏
అమ్మాయి గొంతుహార్మోనియంబాగా చక్కగా సెట్ అయినయి చాలా బాగుంది
Thank you sir 🎉
ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ಹಾಡಿದ್ದೀರಾ ಸಹೋದರಿ 👌🏻💐ಇನ್ನು ಒಳ್ಳೆ ಒಳ್ಳೆಯ ಹಾಡುಗಳು ಹಾಡಿ 💐🤝👌🏻
Thank you sir 🙏
God blessed you with good voice. Try to your level best. You will get best future
Thank you sir 🙏