Big Twist In Johnny Master Case

แชร์
ฝัง

ความคิดเห็น • 346

  • @DasariAkhill
    @DasariAkhill หลายเดือนก่อน +78

    ఇలాంటివి బోలెడు చూశాం....
    10 రోజుల తర్వాత ఈ టాపిక్ ఎవ్వడు పట్టించుకోడు....
    ఇప్పుడు కోల్కతా మెడికో గురించి వీడియో. చైయ్యి రీచ్ వుండదు ఎందుకంటే అది ఓల్డ్ టాపిక్...
    జనాలకు సెన్సేషన్ టాపిక్స్ మాత్రమే కావాలి

  • @Bablugamer331
    @Bablugamer331 หลายเดือนก่อน +285

    0:44 start

  • @manamtv1483
    @manamtv1483 หลายเดือนก่อน +119

    అవును బ్రో నాకు ఒకటి అర్థం కావట్లేదు ఆంధ్రాలో టిడిపి జనసేన కుటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది జనసేనలో జానీ మాస్టర్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది తెలంగాణలో చంద్రబాబు శిష్యుడు అయినటువంటి రేవంత్ రెడ్డి చేతిలో అధికారం ఉంది ఈ రెండు అధికార పార్టీలకు మించిన శక్తులు ఏముంటాయి 🎉🎉🎉అందువల్ల జానీ మాస్టర్ ని కావాలని ఇరికించే అంత సాహసం ఎవరికైనా ఉంటుందా దీనికి కావాలనే రాజకీయరంగులు అద్దుతున్నారు 😮😮😮😮😮😮😮

    • @RajKumar-fi9vm
      @RajKumar-fi9vm หลายเดือนก่อน +2

      Bhagav cheppav niv aa party bro tirupati ladu partyna thinava koja nuv gorriva

    • @k.jagadish2916
      @k.jagadish2916 หลายเดือนก่อน +10

      Irikichindhe CBN.. next target me nayakude.. mikem telidhu .chepthe nammaru...

    • @manamtv1483
      @manamtv1483 หลายเดือนก่อน

      ​@@k.jagadish2916 మా నాయకుడు ఎవడు బ్రో.....

    • @manamtv1483
      @manamtv1483 หลายเดือนก่อน +1

      ​@@RajKumar-fi9vmఅర్ధం ఐఎలా msg పెట్టు gorriva 😮😮😮

    • @PrasanthJ-c7y
      @PrasanthJ-c7y หลายเดือนก่อน +2

      అంటే రాజకీయ అందరు ఉంటే అమ్మాయాలని రేప్ చేయొచ్చా, వాడు రేప్ చేసేసరికి అమ్మాయి వయస్సు 16 ఏళ్ళు..

  • @samohic
    @samohic หลายเดือนก่อน +29

    don't spread wrong news without official confirmation

  • @naveenvengala4750
    @naveenvengala4750 หลายเดือนก่อน +88

    U know
    U know
    U know
    U know??????
    But I don’t know
    Most irritating word

    • @Kalyam-u7g
      @Kalyam-u7g หลายเดือนก่อน +1

      😂😂😂😂😂😂

    • @FayazkhanPhathan-gl1vo
      @FayazkhanPhathan-gl1vo หลายเดือนก่อน +1

      😂😂😂

    • @Blessy21532
      @Blessy21532 หลายเดือนก่อน +1

      😂😂😂😂😂😂😂😂😂

  • @dtrimurthulumsc
    @dtrimurthulumsc หลายเดือนก่อน +44

    full online updates through mahidar

  • @Safe-ap
    @Safe-ap หลายเดือนก่อน +77

    2019 నుంచి బలవంతం చేస్తుంటే ఎందుకు సైలెంట్ గా ఉంది అంటే తన పని జరగాలని సైలెంట్ గా ఉండి ఇప్పుడు తన పని అయ్యాక ఇలా చేస్తుంది అని అనిపించేవాళ్ళు

  • @TrustmeVideos
    @TrustmeVideos หลายเดือนก่อน +127

    ఈ మధ్య...లేడీస్ తప్పుడు కంప్లైంట్స్ ఇవ్వటం చాలా ఎక్కువ అయ్యింది....

    • @PavanKumar-ly2tf
      @PavanKumar-ly2tf หลายเดือนก่อน +5

      Vade oppukunadu ga nekem Nephi

    • @AbdulRaheem-lq7bm
      @AbdulRaheem-lq7bm หลายเดือนก่อน +3

      మరి ఎలా పడితే ఎవ్వడైనా ఎప్పుడైనా లేడీస్ ని రేప్ చేయొచ్చా?

    • @TrustmeVideos
      @TrustmeVideos หลายเดือนก่อน +4

      @@AbdulRaheem-lq7bm arey బాబు...నిజంగా జరిగితే కేస్ పెట్టడంలో తప్పు లేదు...కుట్ర పన్ని కావాలని పెట్టడం కరెక్ట్ కాదు...... మీ.మీద ఎవరైనా అమ్మాయి ఏదో ముందు గొడవల కారణంగా తప్పుడు కేసులు పెడితే తెలుస్తుంది....ఆ బాధేంటో...

    • @AbdulRaheem-lq7bm
      @AbdulRaheem-lq7bm หลายเดือนก่อน +2

      @@TrustmeVideos చూద్దాం. ఆ అమ్మయి కుట్ర పెట్టుకొని రేప్ కేస్ పెట్టిందో లేక నిజంగా పెట్టిందో.. విచారణ అయ్యాక తెలుస్తుంది కద.. ఊరికే రేప్ కేస్ ఎవ్వరు పెట్టరు bro..

    • @Star-gp2nn
      @Star-gp2nn หลายเดือนก่อน +2

      ఆమెను వాడుకుని టార్చర్ చేయడం కరెక్టా?

  • @chandakasekhar805
    @chandakasekhar805 หลายเดือนก่อน +57

    Naa opinion amete anta eddaru relationship lo vunnaru 100 percentage

    • @thegirlunderrenovation233
      @thegirlunderrenovation233 หลายเดือนก่อน +3

      Info complete telsukoni matladandi bro please, asal 16 years pilla 30 years men tho relationship enti ......

    • @Madhu20159
      @Madhu20159 หลายเดือนก่อน +2

      @@thegirlunderrenovation233yes relationship lo unnaru but aame minor kabatti master problem lo paddaru but Tanu age hide chestundi with wrong proofs

    • @Aadhyasrivlogs-pf1ki
      @Aadhyasrivlogs-pf1ki หลายเดือนก่อน

      Correct chepparu ​@@thegirlunderrenovation233

    • @ffprogamer3992
      @ffprogamer3992 หลายเดือนก่อน

      ​@@thegirlunderrenovation233 avachu le ,,

    • @Akkialways
      @Akkialways หลายเดือนก่อน +1

      Bro thanu undi master ni kavalani irrikisthunaru e girl ni addupettukoni anthe 😢😢

  • @sankar44444
    @sankar44444 หลายเดือนก่อน +23

    శుద్ధ పూస కబుర్లు, దూరెడ్ దొమ్మరి కొంపలు..

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 หลายเดือนก่อน +118

    జానీ కి ఏం కాదు. . బెయిల్ మీద హాపీ గా వస్తాడు. దీనికి మించిన కేసులు కోలకత్తా డాక్టర్ కేసు, ముచ్చుమర్రి ‌పాప కేసులోనే దిక్కు దిశానం లేదు 😅. ఇదొక లెక్క. పైగా జనసేన మనిషి. 😅😂

    • @gaddalasateesh6927
      @gaddalasateesh6927 หลายเดือนก่อน +5

      Mi family lo person ni kuda janasena party manishi ala cheste manavade ani vadilestava

    • @saitejanetha7348
      @saitejanetha7348 หลายเดือนก่อน +3

      Rey ragu Vignesh nee Chelli no akka no janasena mem baga vadukoni vadhilesthe manode ankuntava

    • @adigarlakeerthana3784
      @adigarlakeerthana3784 หลายเดือนก่อน

      Janasena aithe thappinchukuntada, pawan vinte mundhu ninnu hang chestadu

  • @ashokroy5029
    @ashokroy5029 หลายเดือนก่อน +121

    జానీ మాస్టర్ తప్పు చేస్తే కచ్చితంగా *శిక్ష పడాలి తప్పు చేయలేదు అని తెలిసిన తర్వాత దీని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్లకి కచ్చితంగా శిక్ష పడా*లి

    • @manojreddy141
      @manojreddy141 หลายเดือนก่อน +1

      aak is pak pak is aak aney laga chepvu

    • @SwaroopSwaroop-d2e
      @SwaroopSwaroop-d2e หลายเดือนก่อน +1

      😂😂😂​@@manojreddy141

    • @jahnavibudida4717
      @jahnavibudida4717 หลายเดือนก่อน

      Yes

    • @SuryaEdits7
      @SuryaEdits7 หลายเดือนก่อน +7

      ​@@manojreddy141athanu correct gaane cheppadu...neeke ardham kaale erri puk ahh

    • @MaK441-x6y
      @MaK441-x6y หลายเดือนก่อน +2

      ​@@SuryaEdits7correct ga chepparu, vadi last name lo unna problem...

  • @BabuBabu-hb8dc
    @BabuBabu-hb8dc หลายเดือนก่อน +17

    జాని మాస్టర్ ఈల చేశాడు అంటే నమ్మేలా లేదు కానీ ఆయన చేసిన తప్పు ఆయన నుండి దూరం అయాక అమే ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఎంత ప్రాబ్లం వచ్చేది కాదు ఏమి ఆయన అడ పిల్లలు డబ్బు కోసం పేరు కోసం అవసరాల కోసం ఆడుకుంటారు next ఎది ఆయన teda vasthe ela chestharu malli బాధాకరం ఎంటి అంటే తప్పు చేసిన అడ వారిని ఒప్పుగా చూస్తారు తప్పు లేని బాయ్ నీ దోషిని చేసి చూపుతారు

    • @PavanKumar-ly2tf
      @PavanKumar-ly2tf หลายเดือนก่อน

      Tappu avaridho clarity ga telusuko bro

  • @sivan9011
    @sivan9011 หลายเดือนก่อน +34

    Nv tappa andaru expect chesaru.. Le mahidhar bayya..

  • @lokeshkolli2070
    @lokeshkolli2070 หลายเดือนก่อน +6

    అమ్మాయి అడ్డు పెట్టుకొని ఏదో జరుకుతుంది లేదా అమ్మాయి మాస్టర్ నీ వాడినంత కాలం వాడేసింది అని అనిపిస్తుంది...

  • @shekar6676
    @shekar6676 หลายเดือนก่อน +86

    Vadu tappu chesadu siksha padali!!
    I want uniform civilcode 💯✍️

    • @santhujanasena1596
      @santhujanasena1596 หลายเดือนก่อน +10

      Neku telusa

    • @shekar6676
      @shekar6676 หลายเดือนก่อน +3

      @@santhujanasena1596 neku telusa vadu cheyaledhu Ane!!
      Vadu chesadu police valla remand paper kanapadutaledha

    • @ajaydesai6138
      @ajaydesai6138 หลายเดือนก่อน +1

      ​@@santhujanasena1596 bro don't support blindly bro tnk he isa common how the public react

    • @JAANULOVER1435
      @JAANULOVER1435 หลายเดือนก่อน +1

      Vadu enti bro respect ivvu national award holder avnu

    • @shekar6676
      @shekar6676 หลายเดือนก่อน +4

      @@JAANULOVER1435 tappu chesina vadike respect??
      Joke bagunde

  • @Ananth1947
    @Ananth1947 หลายเดือนก่อน +31

    I case ayyo lopala nuvu vidi midha oka 100 videos aina esukuntav😂😂😂

  • @chebathini
    @chebathini หลายเดือนก่อน +16

    Shrasti Verma was born on 30 November 1999 in Hyderabad, Telangana. Currently, she is only 24 years old. She is an actress and has plz chek once

    • @k.jagadish2916
      @k.jagadish2916 หลายเดือนก่อน +1

      She was born on 2003

    • @bharatjodofekuchodo1251
      @bharatjodofekuchodo1251 หลายเดือนก่อน

      ​@@k.jagadish2916nee mokam

    • @kprashathi3277
      @kprashathi3277 หลายเดือนก่อน

      ​@@k.jagadish2916 Mari Jany master age 40 untundochu.

  • @gvcrafts5995
    @gvcrafts5995 หลายเดือนก่อน +28

    జాని మాస్టర్ చేసిన తప్పు ఏదైనా ఉంది అంటె... ఆ అమ్మాయి మైనర్ అని తెలిసిన... రిలేషన్ పెట్టుకోవడం.. ఆ ఒక్క విషయం లో posco చట్టం నుంచి తప్పించుకోవడం... కస్టమ్... అనిపిస్తుంది... కానీ ఆ అమ్మయి పక్కా ప్లాన్ తోనే చేసింది అని అనిపిస్తుంది...

  • @GumadidalaFunctionhall
    @GumadidalaFunctionhall หลายเดือนก่อน +6

    90 days lo bail pakka vastadi, prove ayite 20yrs siksha.prove avvataki case cc number ravali charge sheet prepare avvali. Charge sheet preparation ki atleast 90 days pattudi, e lopu bail ravachu, compromise chaskochu. But prove ayite 20 yrs😢 pakka

  • @maruthip1064
    @maruthip1064 หลายเดือนก่อน +7

    Johnny master is real hero

  • @GhantaRavi123
    @GhantaRavi123 หลายเดือนก่อน +8

    January 10 - 2020, దీని తర్వాత కోవీడ్ వచ్చింది.

  • @surya1057prakash
    @surya1057prakash หลายเดือนก่อน +7

    Immediately endhuku police station ki vellakunda Goa velladu

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te หลายเดือนก่อน +4

    కోర్టు చట్టం తమ పని తాము చేసుకుంటూ పోతుంది!
    జానీ తన పని తాను చేసుకుంటూ పోతాడు!
    నేను ఏం పని లేక టైం పాస్ కోసం ఏం జరుగుతుందో అని వేయిట్ంగ్

  • @Chowreddy786
    @Chowreddy786 หลายเดือนก่อน +22

    Ladys abbadam ki value undi gents ki undadu so sad

  • @Harish-mk5pr
    @Harish-mk5pr หลายเดือนก่อน +51

    Yevaru ayya 16 years age lo assistant ga chestharu parents yemi pikuthunaruuu😅

    • @kumart659
      @kumart659 หลายเดือนก่อน +3

      Parents evaru leru vala Amma okate vunaru

    • @Greatest-movie-lover
      @Greatest-movie-lover หลายเดือนก่อน +7

      Ala Ani 18 yr tarwata assistant ayithe physical harrasment jaragadha??

    • @umakanthas1
      @umakanthas1 หลายเดือนก่อน +2

      Mee amma babulaga balisi kottukune amma ayya leru ameki. Em puttukara meedi.

  • @Straighttalk8374
    @Straighttalk8374 หลายเดือนก่อน +5

    Even Jhony agreed, Kutami fans won't agree because we are living in AP.

  • @Neekosamevacha
    @Neekosamevacha หลายเดือนก่อน +71

    Jhonny master ❌
    Jhonny sins ✅

    • @kotiyadavenkateshshetty
      @kotiyadavenkateshshetty หลายเดือนก่อน +13

      Bro nijalu telikundha matladakudadu , tappu telisaka. Joke's vesthe yemo kani mundhu matladam correct kadu yemo bro

    • @LionOFAP
      @LionOFAP หลายเดือนก่อน

      Nijam yevaru cheputaaru bro ...high court supreme court ..court lu cjeppevanni nijaalena l​@@kotiyadavenkateshshetty

    • @MrsaiKumar-b3n
      @MrsaiKumar-b3n หลายเดือนก่อน +3

      ​@@kotiyadavenkateshshetty orey babu nenu chesanu ani johny master ey oppukunadu ra

    • @ramsai207
      @ramsai207 หลายเดือนก่อน

      ​@@kotiyadavenkateshshetty👩‍🦯👩‍🦯👩‍🦯👩‍🦯

    • @kotiyadavenkateshshetty
      @kotiyadavenkateshshetty หลายเดือนก่อน +1

      @@MrsaiKumar-b3n bro , opukunadu ani news channels antunay, jony master wife yemo ledu anadhi Mari yevarni namali chepu?

  • @king-df2ws
    @king-df2ws หลายเดือนก่อน +4

    ఆల్రెడీ వాడే ఒప్పుకున్నాడు మీరు ఇలాంటి వీడియోలు ఆఫ్ చేయండి

  • @nsiva740
    @nsiva740 หลายเดือนก่อน +13

    నీ ఇష్టం వచ్చిన నువ్వు వీడియోలు చేసేస్తే చూస్తారు అనుకుంటున్నావా నీ దగ్గర ఫ్రూప్ట్స్ ఉంటే బయట పెట్టు

  • @suryaprasadkola5099
    @suryaprasadkola5099 หลายเดือนก่อน +2

    Harrasment 2018 nundi jarugutunte 2024 complent cheyadam enti ikkade logic miss avutundi kada...,

  • @sharathchandra6684
    @sharathchandra6684 หลายเดือนก่อน +25

    Great bro meru entha nijayithegaa chapthunnaru

    • @satishkumar-mq9ub
      @satishkumar-mq9ub หลายเดือนก่อน

      Arey bale kanipetesave.....👏👏

  • @komalagene6771
    @komalagene6771 หลายเดือนก่อน +36

    Dhee jodi lo cheyyalante minimum 18+ undali
    Analtidhi aamey minor ela avuthadhi!!
    Please check this point!!

    • @peddaswamypalwanha6785
      @peddaswamypalwanha6785 หลายเดือนก่อน

      Dhee juniors lo chesi undochu

    • @komalagene6771
      @komalagene6771 หลายเดือนก่อน +7

      @@peddaswamypalwanha6785 Aame Dhee jodi lo matramey chesindhi
      Somesh n Shristi jodi

    • @vinaykanth4672
      @vinaykanth4672 หลายเดือนก่อน +2

      Aameni chusi chepochu age enthano.dhee jodi pedda kaun Banega crorepati kadhu 18+ strict ga chustaru Ani.

  • @tatanaidumedisetti259
    @tatanaidumedisetti259 หลายเดือนก่อน +11

    మేఘ ఫ్యామిలీ సపోర్ట్ జానీ వుంటే జానీ కి ఏమీకాదు its ఫాల్స్ కేసు

    • @krish6109
      @krish6109 หลายเดือนก่อน +4

      Vadiki support cheste mega family ni bokkalo vestaru 😂

  • @chebathini
    @chebathini หลายเดือนก่อน +9

    30/11/1999 date birthday Ani Google lo vastundhi

  • @sidhvivekkotcherla8972
    @sidhvivekkotcherla8972 หลายเดือนก่อน +1

    Nidhrocchela Bhale Chepthaav Anna Ye Topic Ayina…Asalu Ela Anna Antha Talent Neeku??
    Neeku Promotions Istunnodu Goppodu (Erripukodu) Anna 🤩🤩

  • @dadsgirl8388
    @dadsgirl8388 หลายเดือนก่อน +5

    Thappu edharedi undii edhareke punishment undale.....ammayelu abbailne bagaa use chesukone tharwatha ela cheyyadam common ayepoyendi.... Nachenapudu living relationship nachakapothe rape anadam common ayepoyendi ammayelu daggara abbailu kudaa jagarthaga undale....

  • @ramanarao32
    @ramanarao32 หลายเดือนก่อน

    షష్టి వర్మ ఆ అమ్మాయి పేరు... ఇది కొన్ని చానల్స్ లో ఫోటో తో సహా వేశారు... ఆ అమ్మాయి డి డాన్స్ ప్రోగ్రాం లో కంటెస్టెంట్....

  • @Nostalgiabhadri
    @Nostalgiabhadri หลายเดือนก่อน +3

    T shirt bavundi bhayya❤

  • @shekarchandu7226
    @shekarchandu7226 หลายเดือนก่อน +5

    Magaadi jeevitam oka aadadaani chetiloo epudynaaa chittu avvalsinde

  • @vedhanthsrinivas4860
    @vedhanthsrinivas4860 หลายเดือนก่อน +18

    2020 నుంచి జరిగితే అప్పటి నుంచి వాడితో ఎందుకు పడుకుంది బ్రో..అప్పుడే చెప్పొచ్చు గా వాడు ఇలా చేశాడు అని.. ఇన్ని రోజులు ఎందుకు silent ga ఉంది..?

  • @eashwarbudige722
    @eashwarbudige722 หลายเดือนก่อน +2

    అందరికీ తెలుసు అన్న ఆమె పేరు dhee శ్రాస్టీ ani

  • @shaikanwarbasha5513
    @shaikanwarbasha5513 หลายเดือนก่อน +1

    Niku chala happy ga undi anukunta ...kulaalu addu pettukuni andi raa mahidaraaaaa

  • @BroIDontCare098
    @BroIDontCare098 หลายเดือนก่อน +7

    Thanu jhonny kadu bro Jani

  • @Star-gp2nn
    @Star-gp2nn หลายเดือนก่อน +1

    ఆమెను వాడుకుని,, ఆమె మీద కోపం తో ఆఫర్స్ రాకుండా చేసాడు,,, ఆమె ఏమిచేయాలి చెప్పు

  • @dealingnow5347
    @dealingnow5347 หลายเดือนก่อน

    చిన్న సందేహం...2018 నుంచి అంటున్నరు మరి యిప్పుడు ఎందుకు ఫిర్యాదు ఇచ్చా రు ..అప్పుడే ఎందుకు ఇవ్వలేదు . కనీసం 2 సంవత్సరాలు తరువాత అయ్యనా ఇవ్వాలి. కదా

  • @jojikrish7777
    @jojikrish7777 หลายเดือนก่อน

    social media emanna judge ah chepindhi nammadaniki police lu kuda em mataladaledhu telusthadhi em jarigindhi anedhi

  • @geddamurisatish
    @geddamurisatish หลายเดือนก่อน

    Abba. . Em septhiri. .mukku kaakunda noru vaadu bayya matladaniki 😅

  • @mohammedrajak299
    @mohammedrajak299 หลายเดือนก่อน

    నేను రిల్స్ చూసాను అందులో అసభ్యంగా ఐతే చేయలేదు అమ్మాయి కేసు పెటింది అదే రాంగోపాల్ వర్మ అమ్మాయిలతో చేసినవి చుస్తే ఒక్క అమ్మాయి కూడా కేసు పెట్టలేదు ఎందుకు

  • @MArjun-z5b
    @MArjun-z5b หลายเดือนก่อน

    Athanu Tappu Chesinappude ame cheppalisivundedi, Inthakalam Vundakudadhu , ame okkate ee nirnayam tesiluni vumdadu

  • @santhosh0306
    @santhosh0306 หลายเดือนก่อน

    Iddariki equal ga vundali edhaina...neram rujuvu ayithe iddariki siksha padali

  • @Jk-therush07
    @Jk-therush07 หลายเดือนก่อน

    Sare sare we have to wait and watch ..😅😊

  • @chiranjeevic2929
    @chiranjeevic2929 หลายเดือนก่อน +1

    Ekanunchi dance masterlu ladiesni dancer vundaru evaru kuda petukoru 😂😂😂😂😂

  • @venurekadi837
    @venurekadi837 หลายเดือนก่อน +4

    adini support chastuna janasainikulaki na salute
    ayina ravanasurudine poojinche valatho bathukutunam
    ala undi samajam

    • @dealingnow5347
      @dealingnow5347 หลายเดือนก่อน +3

      Ravanasurudu mi jalaganne...tirupathi laddu lo animal fat kaliparu anta... first mi annanu uri tiseyali ...edi nijam aethe ee Jani ni uritiyali kani ammae swaradam kosam cheste ninnu urithiyali nijam emi lekunda noti dola tho Edo matladestunnav...malli Indian Flag pettukunnav Edo Desam kosam pranalu echestunnattu

  • @lethakarisagar513
    @lethakarisagar513 หลายเดือนก่อน +1

    పిఠాపురం MLA గారి తాలూకా...😄

  • @ManoharBandlamudi
    @ManoharBandlamudi หลายเดือนก่อน

    Life ki emikadhu 90 days lo bail istharu, strong advocate ni pettukuni 7 to 10 years gap lo case kottinchukuntaru.

  • @kasiviswanath5377
    @kasiviswanath5377 หลายเดือนก่อน

    Police department nijalu cheppaledu kada. How you are confirmed

  • @mahesh141007
    @mahesh141007 หลายเดือนก่อน +2

    Love Jehad

  • @gsrinivasareddy7271
    @gsrinivasareddy7271 หลายเดือนก่อน +2

    Who is johnny

  • @rangaswamyagolu7624
    @rangaswamyagolu7624 หลายเดือนก่อน +3

    Vadu tappu chesadu....daniki punishment ivvali

  • @Actofbaswa
    @Actofbaswa หลายเดือนก่อน

    Choopinchukune prayathnam కాదు మాష్టారు... Choopinchoddhannaru... అదే అర్దం kaledu

  • @chiranjeevic2929
    @chiranjeevic2929 หลายเดือนก่อน

    Ante epudu oka abhai ma friend 2010 lo 18 years amaini avidaki istami kalisadu avidaki pelli aindi epudu avida vachi case petavacha pedite chellutunda😂😂😂😂😂😂

  • @Saisudharshanavlogs
    @Saisudharshanavlogs หลายเดือนก่อน +1

    Jani Master ❌ Shaik Jani Basha ✅

  • @subashverukonda5111
    @subashverukonda5111 หลายเดือนก่อน +1

    pawala gadi fans okare nammaru migata vallu andaru nammutunaaru

  • @rafisk7238
    @rafisk7238 หลายเดือนก่อน

    2020 jarigithe 2024 l0 cheppindi mahanu bavuralu

  • @n.prasad9579
    @n.prasad9579 หลายเดือนก่อน

    Redbook lo mana vadi peru kuda undhi aythe 😂😂😂

  • @BikshapathiGodha-z3f
    @BikshapathiGodha-z3f หลายเดือนก่อน +1

    Johnny thappuni oppukunnaka inkenduku matladatam bayya makandariki net balance bokka
    Johnny master valla wife ni odilesi vellamanandi odilestha andiga

  • @Rigbowcasts
    @Rigbowcasts หลายเดือนก่อน +1

    NEWS TAKKUVA SOLLU EKUVVA

  • @venkeyseelanki3288
    @venkeyseelanki3288 หลายเดือนก่อน

    ఆ అమ్మాయి ఎవరో అందరికీ తెలుసు

  • @nsiva740
    @nsiva740 หลายเดือนก่อน

    వీడియోలో పెద్ద శిక్ష పడుతుంది కదా నీ దగ్గర ఏమైనా fruits ఉన్నయా నీ దగ్గర

  • @tejaswiguduru6363
    @tejaswiguduru6363 หลายเดือนก่อน +1

    Living in with benefits

  • @supporttosonuplz7795
    @supporttosonuplz7795 หลายเดือนก่อน +2

    Anavasaranga bunny anna nu erikistunaru

  • @ManojKumar-cg3mw
    @ManojKumar-cg3mw หลายเดือนก่อน +1

    Pawan kalyan Shishyudu kada, a matram untadi😂

  • @foryoulove_
    @foryoulove_ หลายเดือนก่อน

    ఇందులో నువ్వు కొత్తగా ఏం చెప్పావ్ కర్మ రా బాబు తెలిసిందే కదా అధి అంత 😴🙌

  • @balajibalaji2252
    @balajibalaji2252 หลายเดือนก่อน

    తప్పు చేసిన మన భారత దేశంలో శిక్ష పడుతుంది అని నమ్మకం లేదు బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు లేదా జైల్ లోనే ఉండి గెస్ట్ హౌస్ లాగా మార్చ్ కుంటారు.
    ఉదాహరణకు కన్నడ యాక్టర్ దర్శన్.
    ఇప్పుడు ఇతను అంతే పెద్ద తేడా ఏమీ ఉండదు

  • @josephkumarreddy657
    @josephkumarreddy657 หลายเดือนก่อน +8

    Yatharaja thatha praja- leader Peru nilabettadu

  • @Freebirdvarma
    @Freebirdvarma หลายเดือนก่อน

    Alrdy oppesukunnadu 😂😂😂😂

  • @chiranjeevipotnuru2518
    @chiranjeevipotnuru2518 หลายเดือนก่อน +1

    నీ దగ్గర కి వచ్చి చెప్పాడా నేనే చేశాను అని.నువ్వే చెప్పేసావు ఒప్పుకున్నాడు అని మరి ఎందుకు కోర్ట్ శిక్ష కూడా నువ్వే వేసే.

  • @sksubhani1288
    @sksubhani1288 หลายเดือนก่อน +3

    Anna nenu nammatladu anna

  • @RajuMokka
    @RajuMokka หลายเดือนก่อน

    Anna ne promotions chesko anna, eduti vadi badalo kuda vyaparam chesestaventanna, ne meda alanti cases pedithe ardamavtundi anna. Ikkada evvadu direct chudaledu, evariki complete ga matter teleyadu. Nenu ne subscriber ni kabbatti suggestion istunna. Just imagine if you are in his place

  • @vinay_naidu1995
    @vinay_naidu1995 หลายเดือนก่อน +1

    Johnny master paina yevaro kuttra chesthunaremo

  • @manohar.somina5420
    @manohar.somina5420 หลายเดือนก่อน

    Ee lft ghadi mundu vuntadu pakka valla life loke chudatamiki

  • @bhukyanaveen804
    @bhukyanaveen804 หลายเดือนก่อน

    ఇదే కేస్ లో ఒక ఏమ్మెల్యే or ఎంపీ కొడుకు ఉండుంటేయ్ మాత్రం కేస్ తారు మారు అయ్యేది.... Yes or No...

  • @Star-gp2nn
    @Star-gp2nn หลายเดือนก่อน

    అందరూ joneki సపోర్ట్ చేస్తున్నారు, వాడు ఆ అమ్మాయిని వాడుకున్న

  • @gouthamstar6558
    @gouthamstar6558 หลายเดือนก่อน

    Matter cheppakunda sagam sollu cheppadu😂😂😂

  • @badri379
    @badri379 หลายเดือนก่อน

    your thumb nails diff if the person different . Wow do not know how society biased. God save us

  • @sunildayyala7942
    @sunildayyala7942 หลายเดือนก่อน +1

    Who is she..?

  • @vinodkumar-sp4tz
    @vinodkumar-sp4tz หลายเดือนก่อน

    Okaridi Avasaram Inkokaridi Avakasham.

  • @nithin_nadela2720
    @nithin_nadela2720 หลายเดือนก่อน

    Entha support chesthav ra vadini .... Errihuku ga ... Chii ne chelli ko amma ko jarigithe telusthundi 😢

  • @నేనింతే-స7హ
    @నేనింతే-స7హ หลายเดือนก่อน +8

    లవ్ జిహాద్ అంటే ఏంటి అన్న

    • @Prem.8247
      @Prem.8247 หลายเดือนก่อน +4

      జిహాద్ ని లవ్ చెయ్యడం

    • @నేనింతే-స7హ
      @నేనింతే-స7హ หลายเดือนก่อน +1

      @@Prem.8247 అంటే వేరేవాళ్లు పాస్టర్ అమ్మ ని లవ్ చెయ్యడం అని చెప్పారు

    • @BharathReddy-gx7tg
      @BharathReddy-gx7tg หลายเดือนก่อน +1

      Target ga hindhu girls li love chesi valani matham marpunchadame​@@నేనింతే-స7హ

    • @subbuc926
      @subbuc926 หลายเดือนก่อน

      Kamal Hasan..

    • @anandmaddikonda5859
      @anandmaddikonda5859 หลายเดือนก่อน

      లవ్ జీహాద్ అంటే ఒక హిందువు ఒక వేరే మతం అమ్మాయిని ప్రేమిస్తే మతం మారు అని చెప్పాడు అదే అమ్మాయి లేదా అబ్బాయి ముస్లిం లో ఎవరినైనా ప్రేమిస్తే మతం మారు అని అంటారు దీనినే లవ్ జీహాద్ అంటారు

  • @lovelylucky6670
    @lovelylucky6670 หลายเดือนก่อน

    2024 varuku em chesindhi bro

  • @priyanka7695
    @priyanka7695 หลายเดือนก่อน

    Videe avo memes nunchi news thiskuni vds pedtadu.

  • @pavani8063
    @pavani8063 หลายเดือนก่อน

    Police mundu neram oppukunte celluthadha enduku waste matter idhi judge mundu oppukole kada

  • @venky8914
    @venky8914 หลายเดือนก่อน +5

    Pithapuram mla gari thaluku😂😅

  • @srikanthakula3383
    @srikanthakula3383 หลายเดือนก่อน

    asalu ammaee avaru 😮😮

  • @lokeshhamsa1918
    @lokeshhamsa1918 หลายเดือนก่อน

    Bro meku enduku antha anandam.. inka case finish avvaledu

  • @Safe-ap
    @Safe-ap หลายเดือนก่อน

    కుట్ర చేసారు anna దానికి కుట్ర చేసారు అన్నదానికి ఇదొక నిదర్శనం

  • @sivad608
    @sivad608 หลายเดือนก่อน +19

    His wife is talking nonsense

  • @chaitanyat2159
    @chaitanyat2159 หลายเดือนก่อน

    Introduction chepadanki badakam aithey videos apei bro...enduku antha fast ga cheptav laziness or Edo okati chustaru le Ani anukuntunava😂

  • @mad450
    @mad450 หลายเดือนก่อน

    majority people nammuthunnarani nuvvu ela chebuthunnavu babu... neeku phone chesi cheppara.....nee sontha paithyam chupinchaku....