కొద్ది రోజులుగా Ayejude కొత్తగా మారింది. ఇలాంటి వాటి కోసమీ మన దేశం చూస్తుంది. So ...Today my mind changer is #Ayejude I wish you good luck Anna 👍💐 #keep going ✍️
వీడియో బాగుంది అన్న....అలాగే జై శంకర్ గారి వీడియో కూడ చేయండి అన్న,... అభినందన్ అభినందన్ గారిని వదిలిపెట్టడానికి కారణం దుబాయి రాజు గారు ...మిరు అతనిని వొదిలి పెట్టకపోతే నేను ఇచ్చే ముష్టి కూడా మీకు ఇవ్వను అని చెప్పారు అన్న
దేశం కోసం, దేశ సమస్యల మీద మీరు చక్కని విశ్లేషణాత్మక వివరాలు తెలియ జేస్తున్నారు.బావుంది..పుట్టిన ప్రతి భారతీయుడు మాతృ దేశం భారత్ కు,జాతీయ పతాకానికి గౌరవం తెచ్చేలా బ్రతకాలి.దేశ రక్షణలో ఉండే మహనీయమూర్తుల ఆదర్శాలను అంది పుచ్చుకోవాలి.జై జై భారత్.
మీరు అత్యంత స్ఫూర్తిదాయకమైన విలువైన వ్యక్తిని గూర్చి తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. అజిత్ దోవాల్ లాంటి వారు అనేక ప్రాణాంతక పరిస్థితులను ఎదుర్కొని దేశం కోసం ఎంతో త్యాగంతో, నిస్వార్థంతో అమూల్యమైన సేవలను అందించినందుకు ఈ జాతి ఎంతో రుణపడి ఉంది మరియు గర్వపడుతుంది. ఈ వీడియో పెట్టినందుకు ఆనందంగా ఉంది మరియు చూడ్డానికి చాలా ఉత్సాహంగా ఉంది. ధన్యవాదాలు.
Ajit Doval కి పాదాభివందనం!వీరు భారతదేశానికి గర్వకారణం! చాలమంది రాజకీయ నాయకులను చూసి వెగటు పుడుతుంది! వారు అజిత్ దోవల్ గారి నుంచి చాల నేర్చుకోవాలి! యువత ఈ అపర చాణక్యుని చూసి స్ఫూర్తి ని పొందాలి! మీ వీడియోలు యువతకు చాల అవసరం !🙏
ప్రభాస్ అభిమానిగా రాం చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్న😊❤🎉 Prabhas X Ram Charan Fans Assemble🤚 Can't Wait Raja Saab & Game Changer💥
Very good idea of making video on Ajit Saab,great patriotic person and u put a right effort to make people to know about such a great personality. Thanks for making this good subject
Nice to learn about our assets atleast from these videos. Jaihind 🙏 It would be really appreciated if such topics are introduced in our subjects so that children will realise
కరెక్ట్ అండి మీరు చెప్పేది మన తెలుగు వాళ్లకు చాలా తక్కువ ఆయన గురించి తెలిసింది అజిత్ దోవగల్ గారి గురించి పంజాబ్లో అప్పుడు గోల్డెన్ టెంపుల్ లో అప్పుడు రిక్షావోడుగా యాక్టింగ్ చేసి లోపలికి వెళ్లి అందరినీ లొంగదీసుకున్న వ్యక్తి టెర్రరిస్టులని ఆయన గురించి చాలా చెప్పుకోవచ్చు ఒక పాకిస్తాన్ లో బెగ్గర్ గా మీ ఆయన గురించి చాలా మన తెలుగు వాళ్లకు చాలా తక్కువ తెలుసు ఒక డేరింగ్ అండ్ డాష్ డైనమిక్ రియల్ హీరో
2010 lo #AJITH DOVAL# gari gurinchi vinna Anna appatinunchi naku ayane real hero 😎 I dedicated to this song 😊 Athadu title song this is the best BGM THE BOSS 😎Ajith Doval
very impressive.... netho oka selfie kavalani undi mama if possible let me know...am a follower but recent ga the work you are doing, apart from fashion, is outstanding.
Ma clg convocation ki ajit doval sir son shourya doval garu vacharu first maku ajit doval sir gurinchi teliyadu but mari ee video chusava alanti great person son tho kalisi na graduation day chysukunna ani chala happy ga ❤❤
I recently started watching ur videos 😊 u are providing very good content. Thanks for letting us know about the greatest personalities and true hidden scerets of our Indian history😊. Jai Bharat 🇮🇳.
🫡🫡🫡🫡🫡🫡🫡🫡🙏🙏🙏🫶🫶🫶💓💓💓Super Content anna ee story movie as it is gaa vasthe kannula panduganee ,Ilanti Indians mana generation lo undadam we proud ❤ Thanks annaya ❤this information, way of you explanation 🫡
I am very interested and inspired by great human of India "Ajit Doval"🎉😍😍 thank you brother you improving a maturity levels and neutrality of thinking , I really appreciate your thinking and selection of topics .thanks for giving knowledge about history and how to handle problems in society . Thank you for efforts. #Aye jude # gamechanger of india
Ajit Doval Is our pride. Jai Hind. Jai Bharat.
❤❤jai global star ram charan ❤❤
Pride ayyundachu..but ..jaishankar is more worth than ajithdoval
Game changer X Raja Saab 💥🔥
External affairs make country more powerfull than.. security ..that's my point
Hi anna reply❤
ఇప్పుడు ఉన్న యువత కోసం.మంచి గొప్ప వ్యక్తి ని పరిచయం చేసారు...జై అజిత్ దోవల్ సార్ 🎉🎉
కొద్ది రోజులుగా Ayejude కొత్తగా మారింది. ఇలాంటి వాటి కోసమీ మన దేశం చూస్తుంది.
So ...Today my mind changer is #Ayejude
I wish you good luck Anna 👍💐 #keep going ✍️
ఇలాంటి వాళ్ళు కొంతమంది పుడతారు అన్న లేకపోతే మనం ఎంత ప్రశాంతంగా ఎలా ఉంటాం
Huge respect for Ajit doval sir
Forgot to appreciate you and came back again.... Thank you for making this and introducing the real patriot to our generation.
AJIT DHOVAL SIR ✊
🙏🙏🙏
అజిత్ దోవల్ సాబ్ ఇండియన్ గ్రేట్ హీరో
Jai Ajoth Dhoval sir, ఇలాంటి అధికారులు మనకు ఉండడం మన అదృష్టం
The Great అజిత్ దోవల్ గారు
Hi is real Hero
ఆ మహనీయుడు మన దేశంలో పుట్టడం మన అందరికి గర్వ కారణం.
Ajith doval sir midha Nitish rajput chesina video chusa goosebumps anthe. 🔥
Ram Charan anna Fan's assembler ❤
దేవర ఫేక్ రికార్డు నీ లేపి లేపి మింగాల 🎉
All the best
Game changer 🎉
Game changer 💥
Raja Saab 💥
Devara 2🤡🤡
@-k😂😂asthala-NagRaj
వీడియో బాగుంది అన్న....అలాగే జై శంకర్ గారి వీడియో కూడ చేయండి అన్న,... అభినందన్ అభినందన్ గారిని వదిలిపెట్టడానికి కారణం దుబాయి రాజు గారు ...మిరు అతనిని వొదిలి పెట్టకపోతే నేను ఇచ్చే ముష్టి కూడా మీకు ఇవ్వను అని చెప్పారు అన్న
Gamechanger hit button❤🎉
దేవర ఫేక్ రికార్డు నీ లేపి లేపి మింగాలి 🎉
😂😂😂😂😂😂 flop ki c/o game changer .. Indian 2 ki Amma mogudu e movie ... sanker movie lo finger chiru ... edi fact .. chusta movie neku ardham autundi
అజిత్ దోవల్ గురించి ఇంత సూపర్ గా చెప్పారు అన్నా వెరీ థాంక్స్
అందరు ఇలా చేశారని మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావ్ బ్రో..... జైహింద్ 🫡
దేశం కోసం, దేశ సమస్యల మీద మీరు చక్కని విశ్లేషణాత్మక వివరాలు తెలియ జేస్తున్నారు.బావుంది..పుట్టిన ప్రతి భారతీయుడు మాతృ దేశం భారత్ కు,జాతీయ పతాకానికి గౌరవం తెచ్చేలా బ్రతకాలి.దేశ రక్షణలో ఉండే మహనీయమూర్తుల ఆదర్శాలను అంది పుచ్చుకోవాలి.జై జై భారత్.
Those last words made me subscribe to ur channel.
Jai Hind
Jai Bharath
మీరు అత్యంత స్ఫూర్తిదాయకమైన విలువైన వ్యక్తిని గూర్చి తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. అజిత్ దోవాల్ లాంటి వారు అనేక ప్రాణాంతక పరిస్థితులను ఎదుర్కొని దేశం కోసం ఎంతో త్యాగంతో, నిస్వార్థంతో అమూల్యమైన సేవలను అందించినందుకు ఈ జాతి ఎంతో రుణపడి ఉంది మరియు గర్వపడుతుంది.
ఈ వీడియో పెట్టినందుకు ఆనందంగా ఉంది మరియు చూడ్డానికి చాలా ఉత్సాహంగా ఉంది. ధన్యవాదాలు.
21st Chanakya 🔥🔥🔥🔥🔥 Ajit Doval Sir
Ajit Doval కి పాదాభివందనం!వీరు భారతదేశానికి గర్వకారణం! చాలమంది రాజకీయ నాయకులను చూసి వెగటు పుడుతుంది! వారు అజిత్ దోవల్ గారి నుంచి చాల నేర్చుకోవాలి! యువత ఈ అపర చాణక్యుని చూసి స్ఫూర్తి ని పొందాలి! మీ వీడియోలు యువతకు చాల అవసరం !🙏
Fully engaging video this
One of best detailing on ur utube channel
Love this video 200%
Kudos to you for bringing such unsung heroes! Please bring em more
ప్రభాస్ అభిమానిగా రాం చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్న😊❤🎉
Prabhas X Ram Charan Fans Assemble🤚
Can't Wait Raja Saab & Game Changer💥
ఏదో పని చేసుకో అన్న కాలిగా ఉండకు
Ee bhajana 😂😂😂😂
జై శ్రీ రామ్ జై భారత్ జై అజిత్ దోవల్
Hai Aj , I love you so much for your personality with good physical structure and body expression.
అజిత్ దోవల్ గ్రేట్ లీడర్ గ్రేట్ ఇండియన్😎🙏🤌🛐
Ajith dhoval ❤❤❤❤❤
jai rc💥🔥🔥
RC vadevadu ipudu?
No one can touch Ajit Doval sir if he thinks he can change globe 🌎 also he is the god given gift to India 💪🇮🇳🚩
నాకు 2014 సంవత్సరంలో తెలిసింది ఈయన గురించి అప్పటినుండి ఇప్పటివరకు ఆయన గురించి ఏ చిన్న వీడియో వచ్చిన చూస్తూనే పదిమందికి చెబుతూ ఉంటాను.....
చాలా మంచి❤
Very good idea of making video on Ajit Saab,great patriotic person and u put a right effort to make people to know about such a great personality.
Thanks for making this good subject
భారత్ James Bond ❤❤ అజిత్ సార్ 🤘🤘✨✨ Thanks Information Anna ✍️✍️🤘🤘
Mind blowing Response Teaser Goosebumps No1 💯👌🔥✨ Mind Blowing Fantastic Boss 👍🔥🔥🔥🔥🔥 xcelllent
Really you told very very useful and important information. God bless you and your family 👪. You are doing very hard work to nation 🙏
మీ వీడియోలలో నాకు బాగా నచ్చిన వీడియో ఇదొకటి❤🔥🙏✅👍🇮🇳 జై హింద్, జై భారత్🇮🇳
Great job anna🎉 respect to Ajit doval garu Jai hind
ఆయనే మన ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ Sir
Yes Ajit Doval and Jay Sankar both are Bharat Ratnas
RamCharan ❤❤❤
tirupati ❤❤
రామ్ చరణ్ ఎందుకు వచ్చాడు బ్రో @@Born_To_Fly_7500
🎉🎉🎉
భారతదేశం కోసమే పుట్టారు అజిత్ దోవల్ సార్ One of the great IPS officer🔥❤️
Jai Global Star Ram Charan 🔥🔥🔥👑👑👑❤
Thank you ❤😊
Chala manchi video ajith doval sir really great person jai hind
True bro those people are assets of our country ❤❤❤
Respect for Ajit Doval sir . Respect to u bro for giving this knowledge
Ram Charan ❤️🔥🔥
Ajit Doval Sir is real Indian James bond ❤
జై శ్రీ రామ్🚩🚩
Ajit doval , intelligent,
jai shankar , best foreign minister
Modi magic ,pride 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
The man who gives shivers to his opponents
Wow chala baga cheppav super content cheppav and Ajit doval gurinchi em teliyadu naku alantidi almost ee okka video tho telusukunna , thanks man❤❤❤
ರಾಮ ಚರಣ್ ❤️ ಕನಾಟಕ ಕೋಲಾರ್
సూపర్ గ చెప్పారు బాస్ జహో.... జై శ్రీ ra🚩🚩
Most powerful person in our Country Ajit Dobal 🔥💖
టీజర్ చాల బాగావుంది 💯సినిమా కోసం ఎంత మంది వెయిటింగ్ ఫ్రెండ్స్టీ ✋
అజయ్. జుడే గారు మీ వీడియోస్ చాలా బాగు ంటున్నాయి, సూపర్ siir
👌అద్భుతంగా వివరిస్తున్నారు మీకు
మాయొక్క వందనాలు🙏
GAMECHANGER 💥 RAMCHARAN ❤
అంటే గమేచేంజర్ మూవీ... అజిత్ దోవల్ బయో పిక్ నా బయ్యా...
మీరు ఈ విడియో తో మూవీ మిద ఎక్సపెక్టేషన్స్ పెంచేశారు.....❤
Gud person ajith doval sir ke hatsoff........useful info anna...takecare
మీరు సూపర్ అన్న మీలాగా నాకు కూడా గొప్ప మనుషులు గురించు చేప్పాలి అని ఉంటది అన్న కాని ఏకడో చిన్న లోపం ఎనీ వే మీరు సూపర్ అన్న
చాలా బాగా చెప్పావు బ్రో 👍
Most awaiting bio about Ajith dawal sir ❤ finallyyy Thanks aye Jude 👏
Yah it's awesome goosebumps time sir so nice 👍 jai hind 🙏🙏🙏🙏🙏🙏
ఒక మంచి పౌరుడి గా తయారు చేసే మీ వీడియోs sir 🙏#aye jude( we want blue star video)
GLOBAL STAR RAMCHARAN ANNA KI BLOCKBUSTER BOMMA PAKKA 💥💥💥💥💥💥🥰🥰🥰🥰🥰🥰
Nice to learn about our assets atleast from these videos. Jaihind 🙏 It would be really appreciated if such topics are introduced in our subjects so that children will realise
Bro you are smashing yt with your geopolitic,national and international contents
You are following fashion and style in these videos too ❤👍
My Boss ❤💪
Jai rc❤
Yes ur right jai Hind,jai bharat✅
కరెక్ట్ అండి మీరు చెప్పేది మన తెలుగు వాళ్లకు చాలా తక్కువ ఆయన గురించి తెలిసింది అజిత్ దోవగల్ గారి గురించి పంజాబ్లో అప్పుడు గోల్డెన్ టెంపుల్ లో అప్పుడు రిక్షావోడుగా యాక్టింగ్ చేసి లోపలికి వెళ్లి అందరినీ లొంగదీసుకున్న వ్యక్తి టెర్రరిస్టులని ఆయన గురించి చాలా చెప్పుకోవచ్చు ఒక పాకిస్తాన్ లో బెగ్గర్ గా మీ ఆయన గురించి చాలా మన తెలుగు వాళ్లకు చాలా తక్కువ తెలుసు ఒక డేరింగ్ అండ్ డాష్ డైనమిక్ రియల్ హీరో
Great Ajith dhoval ji 🙏🇮🇳🙏
నిజంగానే అజిత్ గారు మన దేశ గొప్ప ఆస్తి🙏 జైహింద్
Pak ni uccha poyinchadu Wrong
Pak ni uccha poyincharu Correct
We should give such a person respect
2010 lo #AJITH DOVAL# gari gurinchi vinna Anna appatinunchi naku ayane real hero 😎 I dedicated to this song 😊 Athadu title song this is the best BGM THE BOSS 😎Ajith Doval
Yeah its our duty to celebrate patriots and solider and their family
I admire you to make a vedio about Ajit doval he is a real game changer
very impressive.... netho oka selfie kavalani undi mama if possible let me know...am a follower but recent ga the work you are doing, apart from fashion, is outstanding.
Ma clg convocation ki ajit doval sir son shourya doval garu vacharu first maku ajit doval sir gurinchi teliyadu but mari ee video chusava alanti great person son tho kalisi na graduation day chysukunna ani chala happy ga ❤❤
Riksha wala la operations chestharu and tie kattukoni operations aaputharu that is ajith doval 🇮🇳💥
My Hugue respect for Ajit Sir🙏 Ayana operations vinna prathisari oka goosebumps feeling....
HAPPY TO SEE YOU MAKING THIS TYPE OF CONTENT ❤
Wonderful analytical audio keepit up you have brite future innovetive iformetive 👍 👍 👍 8
Ajit doval sir
Jaishankar sir
🫡
I recently started watching ur videos 😊 u are providing very good content. Thanks for letting us know about the greatest personalities and true hidden scerets of our Indian history😊. Jai Bharat 🇮🇳.
Jai Ramcharan ❤❤
Superb ...i got the real game changer of indian ❤
Actually ilanti vaalu mana India ki chaala important
Sir memu bangalore lo vuntamu maku meru cheppe method chala istam baga cheptaru mana mundara nadsta vundi anukone feel vuntadi
Yes, I heard about Ajith Doval sir. He is great man in India
🫡🫡🫡🫡🫡🫡🫡🫡🙏🙏🙏🫶🫶🫶💓💓💓Super Content anna ee story movie as it is gaa vasthe kannula panduganee ,Ilanti Indians mana generation lo undadam we proud ❤ Thanks annaya ❤this information, way of you explanation 🫡
Diplomacy king of “Mr, Jai Shankar ji “ gurinchi video cheyandi pl
I am very interested and inspired by great human of India "Ajit Doval"🎉😍😍 thank you brother you improving a maturity levels and neutrality of thinking , I really appreciate your thinking and selection of topics .thanks for giving knowledge about history and how to handle problems in society .
Thank you for efforts.
#Aye jude
# gamechanger of india
Ram charan❌ajith dhoval ✅✅✅
Super bro human God gurunchi chala mandiki telisetatu chesaru great job🌷
JAI GLOBAL STAR RAMCHANRAN 🔥🔥💪💪
Ajith dival Respect botton✅💯
Love ❤❤❤❤ from Adilabad Anna
i love my india 😍🙏
Really u r great u told us so many things about our country, Thanks man Thank you 🙏
❤😂 unique presentation of best edited content
Dam sure video aipoye lopu goosebumps pakka 🔥