Koti Kiranamula Kanthini | కోటి కిరణముల కాంతిని

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 22

  • @UdaykumarTudime
    @UdaykumarTudime 6 วันที่ผ่านมา +1

    Akka edhe song chala vinnanu kani mee lanty swaram tho vinalenu akka chala chala adhbuthanga padinaru akka enni sarlu vinano kani enka vinali anupisthindhi akka devudu meeku entha adhbutha maina swaram echaru devunike mahima kalugunu gaka praise the lord 🙏 akka

  • @rajirakesh8025
    @rajirakesh8025 5 หลายเดือนก่อน +37

    కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి
    నీవేనయ్యా విశ్రాంతివి నీవేనయ్యా
    నీవే నా మార్గము నీవే నా సర్వము
    నీవే నా ఆధారము నీవే ఆశ్రయము
    1. పిండమునై నేనుండగా
    నీవు అండగా నిలిచితివే
    మెండైన నీదు దీవెనలొసగి
    తండ్రిగ చూచితివే ప్రేమతో బ్రోచితివే
    2. తల్లియు తండ్రియు విడచిన గాని
    నీ కృప వీడకను
    దాతవు నీవై తోడుగా నుండి
    ఆధారమైనావులే జీవనాధారమైనావులే

    • @ShekharD-ks9im
      @ShekharD-ks9im 3 หลายเดือนก่อน +1

      Super 🙏🙏🙏🙏👌👌👌👌👌

    • @banamravi2181
      @banamravi2181 หลายเดือนก่อน +1

      song ⛪👌✝️

  • @UdaykumarTudime
    @UdaykumarTudime 7 วันที่ผ่านมา

    Nice akka 🙏

  • @shantikumar6979
    @shantikumar6979 22 วันที่ผ่านมา

    Super praise the lord

  • @lankapallibeulah47
    @lankapallibeulah47 หลายเดือนก่อน +1

    Praise the lord sister plz pray for me

  • @lankapallibeulah47
    @lankapallibeulah47 หลายเดือนก่อน

    Praise the sister

  • @prabhudaskollabathula7320
    @prabhudaskollabathula7320 หลายเดือนก่อน

    Good melody Talli may God bless you

  • @PrathapV-m9w
    @PrathapV-m9w 3 หลายเดือนก่อน

    Supervoicesister

  • @ranich3148
    @ranich3148 5 หลายเดือนก่อน +2

    Nice voice sister

  • @thummalajamuna8868
    @thummalajamuna8868 5 หลายเดือนก่อน

    God❤🎉❤ bless ❤🎉 sister

  • @PalrajKondeti-db9ze
    @PalrajKondeti-db9ze 5 หลายเดือนก่อน

    God bless you sister

  • @swapnaAmbati-m4x
    @swapnaAmbati-m4x 5 หลายเดือนก่อน

    Praise God 🙏 Good Singing sister 🌹

  • @manirajupitta2994
    @manirajupitta2994 5 หลายเดือนก่อน

    God's❤❤❤❤..... Bless you💐💐💐🌹🌹🌹🌹 sis😊😊

  • @Lahari-qj8ep
    @Lahari-qj8ep 5 หลายเดือนก่อน +7

    కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా విశ్రాంతివి నీవేనయ్యా "2" నీవే నా మార్గము నీవే నా సర్వము నీవే ఆధారము నీవే ఆశ్రయము "2" "కోటిి"
    1. పిండమునై నేనుండగా నీవు అండగా నిలిచితివే "2"
    మెండైన నీదు దీవెనలొసగి "2"
    తండ్రిగ చూచితివే ప్రేమతో బ్రోచితివే "నీవే"
    2. తల్లియు తండ్రియు విడచిన గాని నీ కృప వీడకను "2"
    దాతవు నీవై తోడుగా నుండి "2" ఆధారమైనావులే జీవనాధారమైనావులే. "నీవే"

  • @maryjessy3972
    @maryjessy3972 5 หลายเดือนก่อน

    Super song sister

  • @pandubabu9288
    @pandubabu9288 5 หลายเดือนก่อน

    Nice song 😊 sister

  • @mahimanarapam9862
    @mahimanarapam9862 5 หลายเดือนก่อน +2

    Sister please sing rathi kundanu nenu kali ayii unanu song

  • @Ramadevi14327
    @Ramadevi14327 5 หลายเดือนก่อน +1

    Lyrics pattamdi

    • @rajirakesh8025
      @rajirakesh8025 5 หลายเดือนก่อน

      కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి
      నీవేనయ్యా విశ్రాంతివి నీవేనయ్యా
      నీవే నా మార్గము నీవే నా సర్వము
      నీవే నా ఆధారము నీవే ఆశ్రయము
      1. పిండమునై నేనుండగా
      నీవు అండగా నిలిచితివే
      మెండైన నీదు దీవెనలొసగి
      తండ్రిగ చూచితివే ప్రేమతో బ్రోచితివే
      2. తల్లియు తండ్రియు విడచిన గాని
      నీ కృప వీడకను
      దాతవు నీవై తోడుగా నుండి
      ఆధారమైనావులే జీవనాధారమైనావులే

  • @PrathapV-m9w
    @PrathapV-m9w 3 หลายเดือนก่อน

    Supervoicesister