నానీలకు మూడింది! | Big News Debate with Murthy | Kodali Nani | Perni Nani | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 60

  • @chggkksarma5926
    @chggkksarma5926 17 วันที่ผ่านมา +16

    BJP తెలుగుదేశానికి ఇంత ప్రజాదరణ ఉంది అనుకోలేదు. ఊహించలేదు.

  • @chggkksarma5926
    @chggkksarma5926 17 วันที่ผ่านมา +5

    ఆంజనేయరెడ్డి మనసు చంపుకుని‌ గుండె రాయి చేసుకుని‌ ఆయన అభిప్రాయం వెలిపుచ్చారు అని‌నాకు అనిపిస్తోంది.

  • @SitamahalakshmiAduri
    @SitamahalakshmiAduri 17 วันที่ผ่านมา +5

    జగన్ తెలివి తేటలు ముందు CBN, LOKESH, PAWAN పనికి రారు. నిన్న గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కు జోగి రమేష్ ను వ్యూహాత్మకంగా పంపారు. CBN కూడా వూహించలేదు. టిడిపి నాయకుల, అభిమానుల మధ్య చిచ్చు పెట్టాడు. ఇప్పుడు... నానీ చేత CBN గారు స్త్రీ ల విషయంలో సాఫ్ట్ గా ఉండమని అన్నారని, నేరం చేసిన వారిని స్త్రీ కాబట్టి వదిలెయ్యమని అన్నారని చాలా తెలివిగా చెప్పించి TDP lo చిచ్చు పెట్టారు. ఇలాంటి పనులులో జగన్ గ్రీట్

    • @RanganayakammaKakumani
      @RanganayakammaKakumani 17 วันที่ผ่านมา

      Neramu chesinapudu strelendi ,purushulemiti tappu chesinapudum mahila purushuda ani chudagudadu neramu ,nerame,

  • @AdapaSuresh-q2g
    @AdapaSuresh-q2g 17 วันที่ผ่านมา +4

    Wish you a happy New year murthigaru

  • @gnarasimharao872
    @gnarasimharao872 17 วันที่ผ่านมา +3

    దోషులనుసికించలేనివారు కూడా దోషులే

    • @sainathsarma5624
      @sainathsarma5624 17 วันที่ผ่านมา

      Rajeshgaruwhat said it is dam correct. The kutami govt himself rectify strongly and make it posible in a good manour.

  • @VenkataBhaskarRaoSarvepalli
    @VenkataBhaskarRaoSarvepalli 17 วันที่ผ่านมา +3

    వైకాపా క్రిమినల్ నేతలు జగన్ రెడ్డితో సహా తమ అరాచకపాలనలో ప్రజలకు నరకం చూపించారు, అవినీతి సంపాదనలో "ప్రపంచరికార్డు"సృష్టించారు. ప్యాకేజీకి మీడియాను అధికారులను కొనేసి సంఘటితంగా విధ్వంసప్రణాలికతో టీం వర్క్ తో ప్రకృతిసంపదను దోచేశారు. జగన్ రెడ్డి పన్నెండేళ్ళుగా సీబీఐ కేసులో వాయిదాలు వేయించుకొంటూ రాజభోగాలు అనుభవిస్తూ ముఖ్యమంత్రి పదవిలో జీవితాంతం ఉంటానని ప్రకటించాడు, వీళ్ళకి బలం న్యాయవ్యవస్థ వైఫల్యమే. నిందితులమేగానీ నేరస్తులం కాదు అని పబ్లిగ్గా చట్టాన్ని ధిక్కరిస్తున్నారు. వీరికి జైలుశిక్ష వేస్తే సింపతీ ఓట్లతో మళ్ళీ అధికారంలోకి వస్తారనే భయంతో కూటమి ప్రభుత్వం వెనుకాడుతోంది. రాజకీయ క్రిమినల్స్ అవినీతిపరులకు కూటమి ప్రభుత్వం భయపడితే ఆత్మహత్యాసదృశమే! రాబోయే ఎన్నికల్లో వేలకోట్లు ఖర్చు పెట్టి జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చి టీడీపీ కార్యకర్తలను వెతికి వెతికి చంపుతారు, తస్మాత్ జాగ్రత్త! జగన్ రెడ్డి పొరపాటున మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవమతం, వైకాపా మాత్రమే ఉంటుంది.ఆరెస్సెస్, బీజేపీ అగ్రస్ధాయి నేతలు గుర్తించాలి.

    • @vivekanandareddykovvuri4989
      @vivekanandareddykovvuri4989 17 วันที่ผ่านมา

      గాలి జనార్ధన రెడ్డి ఏ పార్టీలో ఉన్నారు ?

  • @UK_Nellore_Pilla
    @UK_Nellore_Pilla 17 วันที่ผ่านมา +4

    Inkaaa Yeppudu…yenduku lateee 😡😡

  • @bhogeshwaraparisi6149
    @bhogeshwaraparisi6149 13 วันที่ผ่านมา

    Rajesh gari comments chala natural ga vunnayyi. 100% correct ga vunnayyi. Partilatho sambadam lekundaga vimarsalu chala chala bagunnayyi. Keep it up Rajesh garu.

  • @SrinivasGoriparthi
    @SrinivasGoriparthi 18 ชั่วโมงที่ผ่านมา

    Excellent subject Appasani garu, I really like your depth of subject

  • @vijaykumar-lm8bi
    @vijaykumar-lm8bi 17 วันที่ผ่านมา

    ప్రతీ కేసులు లో కోర్టు లు బెయిల్ మంజూరు చెయ్యడానికి కారణాలు ప్రభుత్వం తరుపున లాయర్ లు సరిగా వాదిo చలేకపోతున్నారు, అందరికి అప్పటి వరకు ఏమి చర్యలు తీసుకో వద్దు అనే తీర్పు లు చాలా బాధా కరం

  • @SivaiahSingana
    @SivaiahSingana 15 วันที่ผ่านมา

    Yes

  • @vijaykumar-lm8bi
    @vijaykumar-lm8bi 17 วันที่ผ่านมา

    రాజేష్ గారు చెప్పిన మంచి పాయింట్స్ పై ప్రభుత్వం ఆలోచించి తప్పనిసరిగా చర్యలు అవసరం

  • @KmahaKmaha-o3q
    @KmahaKmaha-o3q 17 วันที่ผ่านมา

    👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

  • @vivekanandareddykovvuri4989
    @vivekanandareddykovvuri4989 17 วันที่ผ่านมา +1

    తన పని తాను చేసుకుని పోయే చట్టం గత 12 సంవత్సరాలుగా ఊర్మిళ లా nidrapotondi

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 17 วันที่ผ่านมา +3

    P naani చేతకాని వాడు అనుదువలన frist wifఈ పారిపోయానది

  • @gourinadhasarmadendukuri7442
    @gourinadhasarmadendukuri7442 17 วันที่ผ่านมา +2

    Anni districts check cheyyali chesara leda idi chala Pedda scam

  • @sakthiss999
    @sakthiss999 17 วันที่ผ่านมา

    Action is very slow by alliance Govt.

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 17 วันที่ผ่านมา

    What about Nellore court theft case ??? 🤣🤓😎😭🤣🤓😎😭🤣🤓😎😭

  • @KrishnaKumari-zc9qz
    @KrishnaKumari-zc9qz 17 วันที่ผ่านมา +5

    పెద్ద పెద్ద కంపెనీలు సరే సార్, చిన్న కంపెనీలు తో చిరు వ్యాపారులు అభివృద్ధి చేయాలని manavi

  • @chggkksarma5926
    @chggkksarma5926 17 วันที่ผ่านมา +5

    YSRCP ని నిందించడము అంటే BJP కి‌ ఆత్మహత్యా సదృస్యమే. YSRCP కి తెరవెనుక సపోర్ట్ BJP అని ప్రజలందరకూ తెలుసు.

  • @vijaykumar-lm8bi
    @vijaykumar-lm8bi 17 วันที่ผ่านมา

    గత 5 సంవత్సరాలు గా ఈ పేర్ని, కొడాలి, ఆ జగన్ ఇలాంటి బియ్యం ఎన్ని వేల కోట్లు తిన్నారు? ఈ డబుల్ అమౌంట్ వెయ్యడం లో అధికారులు వున్నారు, ఇది ప్రభుత్వానికి నష్టమే, విచారణ, శిక్ష, రికవరీ జరగాలి

  • @polavarapupramilarani17
    @polavarapupramilarani17 17 วันที่ผ่านมา

    నమస్తే మూర్తి గారు... 💐

  • @KmahaKmaha-o3q
    @KmahaKmaha-o3q 17 วันที่ผ่านมา

    🎉

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 17 วันที่ผ่านมา

    Wish you a happy and prosperous new year to you and all murtigaru

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 17 วันที่ผ่านมา

    👍👍👍👍👍🙏🇮🇳🇮🇳🇮🇳🙏

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 17 วันที่ผ่านมา

    God bless you Murti garu.

  • @NagarajuMadireddy-od4yf
    @NagarajuMadireddy-od4yf 12 วันที่ผ่านมา

    Bhimavaram🐤 jathikodipilalu labinchunu🙏

  • @SrinivasThippeneni
    @SrinivasThippeneni 15 วันที่ผ่านมา +1

    Appasani Rajesh garu super daring dashing DYNAMIC speech sir

  • @chggkksarma5926
    @chggkksarma5926 17 วันที่ผ่านมา

    ఇది పవన్‌కళ్యాణ్ bjp కి పెట్టిన బిక్ష. ఆయన ముందుచూపుతో తెలుగుదేశ సత్తా గుర్తెరిగి బిజెపి ని ఒప్పించి కూటమిని‌ ఏర్పరచారు. Otherwise రాష్ట్రం సంఖనాకి పోయేది. BJP ఎవరు గెలిచినా ఒకటే. దేశానికి నేషనల్ లెవెల్లో బిజిపి అవసరము ఎంత ఉందో తెలుగుదేశం అవసరము ఆంధ్రపదేశ్ కి‌అంతే ఉంది. BJP అన్ని‌రాష్ట్రాలను సమానంగా చూడవలసిన అవసరము తెలుసుకోవాలి

  • @habeebsahebbadeghar1858
    @habeebsahebbadeghar1858 17 วันที่ผ่านมา +2

    Super six ... PRC IR... Pendind all DAs... పాత prc arrears ఎప్పుడు చెప్పండి మొదట ????????????????

  • @BhimeshwarRao-f5i
    @BhimeshwarRao-f5i 17 วันที่ผ่านมา

    Murphy haru you are my hero

  • @radhakishanchindam
    @radhakishanchindam 17 วันที่ผ่านมา +2

    మూర్తి గారు జగన్ చిన్నాను
    ఎవరు. చంపారో ఆ దోషి ఇంత వరకు తెలియదు.
    మీ టివి అంటే అభిమానం
    కానీ ఈ డైబెట్స్ పెట్టీ ఎన్నో విషయాల్లో అన్ని నిర్దాన కావటం లేదు. మీరు చేసే దిబేట్ వేస్ట్. Tq

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 17 วันที่ผ่านมา

    Sale of ration rice by the card holders should be legalised so that they can sale rice at an appropriate price😭🤣🤓😎😭🤣🤓😎😭🤣🤓😎😭🤣🤓😎😭So justice will be done to Ration Card holders 🤣🤓😎😭🤣🤓😎😭🤣🤓😎😭🤣🤓😎😭

  • @dugganaramanaveeravenkata8909
    @dugganaramanaveeravenkata8909 17 วันที่ผ่านมา

    Sir why court is not given bail to chandrababu naidu at the time of his arrest is it the weakness of leegal teem of tdp Or whats the reason sir

  • @varaprasadvelpula-m5v
    @varaprasadvelpula-m5v 17 วันที่ผ่านมา

    రాష్ట్ర పౌరసరఫరాల శాఖ గడ్డంగులలోని నిల్వ లెక్కలను తనిఖీ చేసే కమిటీలలో రాష్ట్ర గిడ్డంగుల శాఖ అధికారులను తప్పించి, వారి స్థానంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులచే క్షుణ్ణంగా తనిఖీ చేయించినట్లయితే ఖచ్చితమైన లెక్కలు తేలతాయి. దొంగతనం చేసిన వాడు చెప్పే లెక్కలు దొంగ లెక్కలు కాక నిజమైన లెక్కలెలా అవుతాయి? మాయమైన లక్షల టన్నుల బియ్యం ఖరీదు వేల కోట్ల రూపాయలుంటే, పదుల కోట్ల రూపాయలు జరిమానాగా వసూలు చేస్తే, అవకాశం ఉన్న ప్రతి వాడు అలాగే చేస్తాడు; ఇలా చేస్తే న్యాయం జరిగినట్లేనా?

  • @akkivarapunookaratnam5600
    @akkivarapunookaratnam5600 17 วันที่ผ่านมา

    Tirupati laddu emiyndi nany a

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 17 วันที่ผ่านมา

    KOTTA YEAR FIRST DAY AINA EDUPU GOTTU DEBATE PETTODDU

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri 17 วันที่ผ่านมา

    Sollu vaddu matter kavalii

  • @sankaranarayana9643
    @sankaranarayana9643 17 วันที่ผ่านมา

    Muthy garu mulalu should come out

  • @sadachaturvedi1406
    @sadachaturvedi1406 17 วันที่ผ่านมา

    Eppudu, justice delayed is justice denied. Veellani vodaladdu

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 17 วันที่ผ่านมา

    SUJANA CHOWDRI CASE? WHO IS RECHEST CM IN INDIA? NANI CASE LO YELLOW KU SHOCK COMEON DEBATE 😢😢😮😮😅😅

    • @MS-iv3kh
      @MS-iv3kh 17 วันที่ผ่านมา

      Shymala sundari munda-mba

  • @akkivarapunookaratnam5600
    @akkivarapunookaratnam5600 17 วันที่ผ่านมา

    Halo Master vijawd bot emiyindi sollu raja

  • @bapujitech78
    @bapujitech78 17 วันที่ผ่านมา

    జమిలి tvralo vachi anni పోతాయ

  • @bapujitech78
    @bapujitech78 17 วันที่ผ่านมา

    Chetta news jail ki పంపలేరు యివి anni kaburle

  • @PrabhakarRaoSiripurapu
    @PrabhakarRaoSiripurapu 17 วันที่ผ่านมา

    Murtygaru namaste. Wish you a happy New Year and Welcome to 2025.Already the fine was imposed by the officials and the same was paid to the government whether fine less or higher. So,they admitted the crime. Actually ten times fine shouldbe imposed by the officials.Gender is not cateria.Whosoever,criminal actions should be taken against them.

  • @devinenikumar56
    @devinenikumar56 15 วันที่ผ่านมา

    Aa mugguru vedhava la ni Lopala vesi kummuthe motham cader samthrupthi chendhu tharu