కాని...... తెలంగాణ పెళ్లి లో మొదటగా ఆడపడుచు తో ప్రధానం చేయిస్తారు పెళ్లి కూతురుకి..... మనం వాడుక లో నే వుంది కదా "ఆడబిడ్డ అంటే అర్థమొగుడు" అని.... ఆ సన్నివేశం మిస్ అయినట్టుంది.... డైరెక్ట్ గా అల్లుడి కాలు కాడిగి అమ్మాయి ని తీస్కోచిరు..... మిగత్త అంత supperb❤️
Jabardast ga undi......synma / encourage Telangana actors more with this type of short films ... /Jai Telangana. Hatsoff to produce for taking off this cultural movie 🍿. Thanks 👍
Chala adbutanga vundi ❤❤❤❤❤ Telangana laggam movie super duper 😊😊😊 Telangana culture ante ento chala Baga cuyincharu All team members congratulations 🎉🎉🎉
తెలంగాణ సంప్రదాయం తో పాటు మా ప్రాంత వాడుక భాష సర్రిగా వాదుంటే చాలా బాగుండేది, కొన్ని సార్లు న్యూట్రల్ స్లాంగ్ వాడారు, దాని బదులు . ఇలా వడుంటే వస్తున్న బదులు అస్తున, వచ్చారు బదులు అచ్చిరు అని, పైలం అలా చాలా ఉన్నాయి.. కానీ చాలా బాగా తీశారు. ఈ కంటెంట్ ఏపడికి నిలిచిపోతుంది
నీ పెళ్లికి నేను రాలేక పోయిన రామ్ రియల్ లైఫ్ లో... ఈ షార్ట్ ఫిల్మ్ చుస్తుంటే ఆ బాధ పోయింది...ఇపుడు నిజంగా నీ పెళ్లికి వచ్చినట్లు ఉంది... Entire Team Good work... All the best
తెలంగాణ సంస్కృతిని నేటి తరానికి తెల్యజేసిన లగ్గం మూవీ టీంకి ధన్యవాదాలు ఆధునిక కల్చర్ అంటూ యువత బంధాలు బంధుత్వాలు మర్చిపోతూ పట్టణాల సంస్కృతికి అలవాటు పడిన యువతకి పల్లె సంస్కృతి పద్ధతులు అర్థం అయేలా తీసిన తమ్ముడు నాగరాజు జనగాం మరియు అనిల్ బైరు గార్లకు అభినందనలు
After long time watching in Telangana laggam pure village culture Telangana pelli sampradayam all actor good acting 🎉 Bava bavamaridi very important pelli 😅😅 good comedy😂 All good 👍 all the very best team 👍
సూపర్ గ ఉంది లగ్గం.... నా పెళ్లి క్యాసెట్ నేనె చూసుకున్నట్టు ఉంది. కానీ 90% లగ్గాలు..ఉదయం పుట పగలు పుట అవుతాయి తెలంగాణాలో....
సూపర్ హిట్, ....
తెలంగాణలో సంప్రదాయ పెళ్ళి సర్వ సాదారణంగా జరిగింది. .
కళ్ళకు కట్టినట్లు ఉంది
దన్యవాదాలు తెలుపు తున్నా ను
👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
పెళ్లి గురించి నేటి తరానికి అర్థం అయేటు చాలా బాగుంది. మంచి కాన్సెప్ట్... శ్రీను యాక్టింగ్ సూపర్బ్... జై తెలంగాణ.
తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించిన డైరెక్టర్ నాగరాజు జనగం గారికి ధన్యవాదములు.❤
Super super video anna madi gotpl le me video chusi chok ayamu nijaga 👌👌👏👏
ప్రాంతం ఏదైనా వివాహ వేడుక గ్రామాలలోని చూడాలి, శుభం
కాని...... తెలంగాణ పెళ్లి లో మొదటగా ఆడపడుచు తో ప్రధానం చేయిస్తారు పెళ్లి కూతురుకి..... మనం వాడుక లో నే వుంది కదా "ఆడబిడ్డ అంటే అర్థమొగుడు" అని.... ఆ సన్నివేశం మిస్ అయినట్టుంది.... డైరెక్ట్ గా అల్లుడి కాలు కాడిగి అమ్మాయి ని తీస్కోచిరు..... మిగత్త అంత supperb❤️
Jabardast ga undi......synma /
encourage Telangana actors more with this type of short films ...
/Jai Telangana.
Hatsoff to produce for taking off this cultural movie 🍿. Thanks 👍
ఏది ఏమయినప్పటికీ భోజనాల కాడ మాత్రం మాట రావద్దు 😊😊
Chala adbutanga vundi ❤❤❤❤❤
Telangana laggam movie super duper 😊😊😊
Telangana culture ante ento chala Baga cuyincharu
All team members congratulations 🎉🎉🎉
తెలంగాణ సంప్రదాయం తో పాటు మా ప్రాంత వాడుక భాష సర్రిగా వాదుంటే చాలా బాగుండేది, కొన్ని సార్లు న్యూట్రల్ స్లాంగ్ వాడారు, దాని బదులు . ఇలా వడుంటే వస్తున్న బదులు అస్తున, వచ్చారు బదులు అచ్చిరు అని, పైలం అలా చాలా ఉన్నాయి.. కానీ చాలా బాగా తీశారు. ఈ కంటెంట్ ఏపడికి నిలిచిపోతుంది
తెలంగాణ లగ్గం సినిమా మొత్తం రియల్ పెండ్లి క్యాసెట్ చూసినట్టుగా ఉంది సూపర్
The true Telangana film , feeling proud about Nagaraju bayya. Heartfully hoping that U should become a big film maker in upcoming days ❤
Chala realistic ga undi ramu simply super👌👌🥰
It is best short film (telangana laggam),i ever seen,back ground music is good ,credit goes to director ...🎉
నీ పెళ్లికి నేను రాలేక పోయిన రామ్ రియల్ లైఫ్ లో... ఈ షార్ట్ ఫిల్మ్ చుస్తుంటే ఆ బాధ పోయింది...ఇపుడు నిజంగా నీ పెళ్లికి వచ్చినట్లు ఉంది... Entire Team Good work... All the best
Super ga undi vayya laggam yenthina mana Telangana laggam super ga untadi❤
సూపర్ ఉందన్న నా పెళ్లి కూడా ఇలానే కావాలనుకుంటున్నాను
భవ్య శ్రీ క్రియేషన్స్ నాగరాజు అండ్ నగేష్ డైరెక్షన్లో తీసిన షార్ట్ ఫిలిమ్ సూపర్ సూపర్ ఇద్దరి బ్రోస్ కి కంగ్రాజులేషన్స్❤
Super film nagaraju all the best 🤝
Chala baga tisavu nagaraju very good keep top
తెలంగాణ సంస్కృతిని నేటి తరానికి తెల్యజేసిన లగ్గం మూవీ టీంకి ధన్యవాదాలు ఆధునిక కల్చర్ అంటూ యువత బంధాలు బంధుత్వాలు మర్చిపోతూ పట్టణాల సంస్కృతికి అలవాటు పడిన యువతకి పల్లె సంస్కృతి పద్ధతులు అర్థం అయేలా తీసిన తమ్ముడు నాగరాజు జనగాం మరియు అనిల్ బైరు గార్లకు అభినందనలు
Super Nagaraju Bhai ❤
So natural and realistic.
Wonderful effort by the Director congratulations 💐💐💐👏👏👏👌
Nice film ..❤ Congratulations Nagaraju 🎉
Nijangane Telangana lagam chupichauv raju super
Mana telangana la laggam super undhi annaa
ఒరిజినల్ తెలంగాణా flavour మిస్ అయ్యింది.
@@timesvoice9047 nativity missing... Telangana slang chalamandhi miss chesirru
Very very very nice film mama Nagaraju janagam nice direction ❤❤
Super film Nagaraju Annaya
After long time watching in Telangana laggam pure village culture Telangana pelli sampradayam all actor good acting 🎉 Bava bavamaridi very important pelli 😅😅 good comedy😂
All good 👍 all the very best team 👍
It's look like Telangana laggam you done good job Nagaraju
Nice screenplay nagaraj anna
మస్త్ ఉందన్న అచ్చు తెలంగాణ లగ్గం లెక్క
Super naa Telangana yasa basha ❤❤❤
Authentic 💯❤
Nikhil Namala🔥🔥
Congratulations to the entire team🎉❤
వరలక్ష్మి.. సిస్టర్.. సూపర్ 💐💐nice acting 🎉
Nice movie super ga undhi congrats all the team 🎉❤
Very nice ram,my best wishes always for you,cinema motam mast navinav😊
Congratulations nagaraju 🎉
Supar శ్రీను..❤😊😊😊😊
Reyal pelli chusinattu vundhi amma palu minchina amrutham ledhu pallelannu minchina anandham ledhu 👌👌👌👍👍🙏🙏🙏
Nice movie great portrait Telangana traditionals 🎉
Super ram bro all the best👍💯
Inka pasupu danchadam, odlu danchadam, inka konni seens unte inka 👌 ga undedi anna film. Am also choutuppal member ni bro
Next month ma anna pelli ma Anna pelli ne jariginata santoshanga undhi super Jai Telangana ✊ ❤❤❤
Nagaraju Garu you will rock...and keep going on....💐💐💐💐
సూపర్ అన్న బాగుంది లగ్గం 👍👍👌👌
🤩Cnu bngrm Nice story nice performance❤️
All the best Nagaraju 👍
All the best thammudu bright future in film industry...👍👌🎉🎉💐💐💐💐💐
Superb Ram bro and all the best❤🎉🎉
Proud of you my brother ❤
Congratulations 🎉🎉🎉🎉 All the best
Great movie dude nice direction😊
ఇంక కొంచెమ్ తగ్గింది.... ఫ్రెండ్స్ చేసే హడావిడి, బావా బమ్మర్ధుల మస్తీ, అక్క చెల్లెళ్ళు అలిగిన సన్నివేశాలు,... పెళ్లికి 5 days ముందు నుండే తాళ్ళల్ల కల్లు.... Etc
👌 anna film.. Ee film mrg lo kalla pattilu and patanam ungaram marchipoyaru bro..
All the best team ❤
Super short film
super music 👌
Really super
Super super super
Telangana laggam masthu chupinchiv anna ❤❤❤❤
Nice Initiative ❤
Kurandlu Mailapollu iranllu ila mana side different ga chestaru adhi kuda chipistey bagundu..any way bagundhi mana telangana laggam😍😍
Super ra ram all tha best ra
Good Anil byru garu good acting 🎉
❤😊
Simple and sweet
Beautiful work 🎉❤❤
Super Super 👌 👍 🎉
Very nice movie 😍
Superb ❤
Ma vurre antuna🎉❤
Pelli kuthuru cute ❤❤ lots of love🎉🎉🎉🎉❤❤❤❤❤
Thagedhey ley 💖💥
Super 🎉🎉👌👌👌
Super movie for future' genarations and ❤❤❤
Good feel movie 🎉
Very nice ❤❤❤❤ anil anna garki esari manchi character petandi sir❤❤❤
@@singamdhanunjaireelsstar8823 haha 🤣
All the best ra Anil
All the best Ram bava
Super ra cnu ❤
All the best varalakshmi
Spr ante spr ❤
Talangana Jai Jai
Super
Supper ❤❤
Super ra srinu ❤
Supar
Telangana pelli lo kurallu pattadam vuntadhi adhi ledhu andhulo..and Telangana lo maximum pellillu day time lo jaruguthayi...
ఇటువంటి ఫిల్మ్ లు ఇంకా తియండి తమ్ముళ్లు
Very nice movie
I study 6 to 10th class samsthan Narayanapuram
Nice movie😊
jai Telangana ✊ vera undhi 👌❤
Pelli kuthuru chaala cute ga undhi.. upcoming heroine la undhi
super srinu
Heroo
Nice1
All the best Ram