మాలలు 90% చంద్రబాబు పూర్తి వ్యతిరేకం... మాదిగలు 90% చంద్రబాబు కు పూర్తిగా అనుకూలం.... ఇది గమనించకపోవడం పోవడం వల్లన 2019లో టీడీపీ ఓడిపోయింది... అందువలన టీడీపీ పూర్తిగా మాదిగలను నమ్మాలి...మాదిగలు పూర్తిగా కృష్ణ మాదిగ వెంటే వున్నారు... కాని మాలల్లో ఐక్యత లేదు. జై అంబెడ్కర్... జై కృష్ణ మాదిగ...జై జై మాదిగ.
బొక్కేమి కదా టీడీపీ అంటేనే బీసీ లు +మాదిగలు +కమ్మలు =టీడీపీ. టీడీపీ వర్గీకరణ చేసిన చెయ్యకపోయియినా టీడీపీ కి @90% ఓటయ్యరు its proved fact. So చంద్రబాబు గారు dont afraid మాదిగలు behind you. ఒక్క మాల జాతి ysrcp వెనక పొతే వచ్చిన ఇబ్బందే లేదు
విభజించి పాలించడం లో తద్వారా రాజకీయ లబ్ది పొందాలని దుర్మార్గమైన ఆలోచనకు పరాకాష్ట ఈ వర్గీకరణ దీనికి ఆజ్యం పోసిన వాడు మన చంద్రబాబు గారు ఇది మంచి పద్ధతి కాదు
మేధావులారా sc వర్గీకరణ పై నా ఆలోచన 3 సూచనలు నాడు sc లు అయిన మనకు ఇతరులతో సమానంగా అవ్వడానికి రాజ్యాంగo ద్వారా 15 శాతం రిజర్వేషన్లు కల్పించారు ఈ 15 శాతం రిజర్వేషన్లు sc లో ఉన్న అన్ని ఉపకులాల వారు ఉపయోగించుకొని ఎదిగారు ఉపయోగించుకున్నవారి పిల్లలు కూడా ఉపయోగించుకుంటూ ఎదుగుతున్నారు దాని వలన sc లోని ప్రతి ఉపకులాలో ధనిక పేదరిక అంతరాలు పెరిగినాయి దీనికి కులాల వారి వర్గీకరణ కంటే ధనిక పేదరిక వర్గీకరణ మంచిది కావున 15 శాతం ఉన్న రిజర్వేషన్ లో 5 శాతం రిజర్వేషన్ ఫలాలు పొందని వారికి రిజర్వ్ డ్ చేయాలి అంటే 15 శాతం ఉన్న రిజర్వేషన్ ను 10 మరియు 5 గా విభజన చేసి 10 శాతం రిజర్వేషన్లు sc ల అందరికి వర్తింపచేయాలి మిగిలిన 5 శాతం రిజర్వేషన్లు sc లో ఫలాలు పొందని వారికి మాత్రమే వర్తింపజేయాలి ఇలా ధనిక పేదరిక అంశం మీద వర్గీకరణ చేయడం వలన ఏ కులానికి కూడా అన్యాయం జరగదు 2) విద్య లో వెనుకబడిన sc ఉపకులాల వారికి ప్రత్యేకంగా జిల్లా లేదా రీజనల్ గా విద్యాలయాలు ఏర్పాటు చేసి విద్యను అందించాలి 3) ఆర్థికం గా వెనుకబడిన sc ఉపకులాలను గుర్తించి sc సబ్ ప్లాన్ ద్వారా రాయితీలు సబ్సిడీ లు అందించాలి ఆర్ధిక తోడ్పాటును అందించాలి
Sc కులాలు A B రెండు GROUP చేయాలని A GROUP లో sc అన్ని ఉప కులాలు B group లో only mala మాదిగ ఉండాలి అప్పుడు sc అన్ని ఉప కులాలు కు న్యాయం జరుగుతుందని లేక పోతే ABCD group లో ఉప కులాలు నష్టం
అందరూ మాలలే ఎక్కువ లబ్ది పొందారు అని ప్రతివాడు వాగుతున్నాడు.మాదిగలను చదువుకోకుండా ఎవరయినా అడ్డుకున్నారా, మాలలకు మరో వృత్తి లేదు కాబట్టి చదువుకుని ఉద్యోగాలు పొందారు. మాదిగ సోదరులు కూడా చదువుకొని ఉద్యోగాలు పొందాలి. అంతే గాని sc లో ఉన్న కులాలు అన్నీ విడిపోతే మన ఉనికికే ప్రమాదం.
నువ్వు చెప్పిన చదువుకున్నావ్ కాబట్టి జనరల్ లోకి వెళ్లి ఉద్యోగం సాధించు... పనికిమాలిన సలహాలు అవసరం లేదు... అసలు మీరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాదు... ముందు మిమ్మల్ని ఎస్సీ వర్గం నుండి తీసేయాలి
వర్గీకరణతో మాలలు దూరం అవడమేంటి? రాజ్యాంగం కల్పించిన యస్ సీ రిజిస్ట్రేషన్ ఒక్క మాలలకేనా? చంద్రబాబు గానీ మరో నాయకుడు గానీ రాజ్యాంగం ప్రకారం పాలన చేస్తారా? లేక ఓట్లు రాజకీయంతో దోచుకోవడానికి వస్తారా?
మాదిగల ఉపకులాలు మొత్తం ఒకవైపు,మాలలు మొత్తం ఒక వైపు ,చేసి .మాలలు కి సగం ,మాదిగలకు సగం చేసి .ఎస్సీ వర్గీకరణ చేయండి, ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ లో జరిగితే ,అది ఇండియాలో అన్ని స్టేట్స్ ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది , ఎట్టి పరిస్థితిలో జరగకూడదు.
ఏకసభ్య కమిటీ అంటే అర్థం సానుకూలంగా రిపోర్ట్ కోసం,ఏర్పాటుచేశారు, అందరూ వెనుకబడిన వారేకదా సర్,ప్రతిభకు అవకాశం ఇవ్వాలి ఓకేస్తాయి వారికి,అంతే గాని ప్రతీ కులానికి కొన్ని పోస్ట్స్ అంటే ఇంకా ప్రతిభ కు అవకాశం లేదు
In the census some many mistakes occurred for example mala subcastes were Separately took census but madiga and it's subcastes were census combined as one madiga caste but mala it's sub castes were divided and counted, that's why mala population is shown less than madiga population in both states. So one more thing is that mala caste people didn't voted to TDP andBJp , so TDP and BJP are plyi g political conspiracy against malalu and it's sub castes. Madigalu are vote bank to TDP since 1995 and for BJP from 2024.
మాల సామాజిక వర్గానికి చెందిన వారు.. 1994 వ సంవత్సరం నుంచి అధిక శాతం మంది తెదేపా కి వ్యతిరేకంగా ఉన్నారు.. కానీ అదే సమయంలో.. మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు.. బాబు గారిని సమర్ధిస్తున్నారు.. కాబట్టి మరేం భయపడాల్సిన అవసరం లేదు.
చదువుకుంటే వస్తారా బాబు ఎవరికైనా ఉద్యోగాల చదువుకోలేదు ఉద్యోగాలు ఎందుకు వస్తాయి, నువ్వు అక్కడ యాంకరింగ్ చేస్తున్నామంటే, నువ్వు జర్నలిజం చదువు కాబట్టి అక్కడ కూర్చుని చెబుతున్నావు, ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు, మాలలకు ఏమైనా ఎక్కువ 15% లో ఎక్కువ ఇచ్చారా, దీని తర్వాత తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంటుందో ముందు ముందు మీరే చూస్తారు నువ్వే చెప్తావు జై భీమ్ జై భారత్ జై మాల
టిడిపి కె లాభం.ఇక ఆ వర్గం ఎప్పటికి టిడిపి కె అండగా ఉంటుంది.అయిన మాలలు టిడిపి కి ఓటు ఎప్పుడు వేశారు.... అసలు వర్గీకరణ ఎప్పుడో అమలు చేసి ఉండాల్సింది....జగన్ 2019లో కూడా గెలిచే వాడే కాదు.
ఆంధ్రప్రదేశ్లో మాలలు జగన్ వెంటే ఉన్నారు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మాలల మొత్తం జగన్ కి ఓటు వేశారు ఎందుకంటే జగన్ అంబేద్కర్ విగ్రహం విజయవాడలో పెట్టాడు అని మాదిగల మాత్రమే చంద్రబాబుకు అండగా ఉన్నారు కనుక మాలలు ఓట్ల వల్ల తెలుగుదేశానికి నష్టం ఉండదు మాలలు ఎప్పటికైనా జగన్ కి వేస్తారు కనుక చంద్రబాబు కచ్చితంగా వర్గీకరణ చేయాలి మాదిగలు చంద్రబాబు నమ్ముకున్నారు నమ్ముకొని 2024 ఓట్లలో చంద్రబాబు ని గెలిపించారు
You have explained very well about categorization of SCs sir. Now I'm able to understand. Though we got independence 75 years ago, though most of the SCs had political awareness, nobody had said, SCs had political awareness. The upper caste politicians use dalits, but they never said good about them publicly. But you said, dalits had political awareness. I'm very grateful and thankful to you sir.
అంటరాని వారైనా మాలలకు మాత్రమే రిజర్వేషన్లు అవసరం ఉంది మను వాదుల సపోర్టు ఎప్పుడైతే మాదిగలకు వచ్చిందో, ఎప్పుడైతే మనువాదులు ను కౌగిలించుకున్నారు అప్పుడు వారు అగ్రకులాలు గా మారిపోయారు వారికి ఎందుకు రిజర్వేషన్లు, దయచేసి మాలల అంటరానితనాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను
అయ్యగారు 2019లో చంద్రబాబు నాయుడు మాల సమాజ వర్గాన్ని నమ్ముకొని ఎలక్షన్ కి పోయి ఘోరంగా ఓడిపోయారు. ఆ తప్పును మళ్ళీ చంద్రబాబు మాదిగలు లేకపోతే నేను గెలవనని గ్రహించి 2024 ఎలక్షన్ లో వర్గీకరణ చేస్తానని హామీ ఇవ్వడం వల్లే భారీ మెజార్టీతో విజయం సాధించారు, మొన్న జరిగిన ఎలక్షన్ లో జగన్ పార్టీకి మాల సామాజిక వర్గం ఓట్లు దాదాపు 60 శాతం పైనే నమోదయింది , విషయాన్ని గ్రహించి చంద్రబాబు త్వరగా ఏ బి సి డి వర్గీకరణ చేయాలని ముందుకు వెళ్తున్నారు.ఎప్పుడు ఎలక్షన్ జరిగిన మాదిగల మద్దతు టిడిపికి ఉంటుంది. ఏ విధంగా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా మాలల ఓట్లు కాంగ్రెసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడతాయి.
Manchi ki mala antaru.... Mala la manchi thanani ila anayam cheyydu... Meru ambedkar kanna goppavala..... Ayana ichina dane vidagoteydanki...ayana reservation ichinde anagarina jaathi ani okati ani.... Danlo malli devide and rule la palistaru idi first step den tratvtha total reservation thesi mingutharu..... Idi final... Anadarm okkatga undam... Konthamamdi politics kosam ila cheyadam thappi
గత ఎన్నికల్లో మాలలు టీడీపీ కి మద్దతు నిల్వకపోతే సుప్రీం నుండి ఆ జడ్జిమెంట్ వచ్చేదే కాదు.... టిడిపి బతికేది కాదు... జగన్ మామయ్య మయం చేసేటోడు... మాలలు అప్పుడు అప్పుడు బుద్ధిలేని పని చేస్తారు. వర్గీకరణ ఒకవేళ సిబిఎన్ చేస్తే....టీడీపీ జీరో అవ్వడం ఖాయం.
Supreme court ని influence చేసేంత దమ్ము TDP కి ఉంటే... జగన్ bail రద్దు చేయాలని చూస్తుంది కదా... CBN ని Jail లో పెట్టిన జగన్ అంతు చూస్తుంది గానీ... ఇక మాలల support అంటావా.... నేను చూసిన వరకూ... 100 families లో 10 కూడా TDP కి support చెయ్యడం నేను చూడలేదు...
ఒరే సన్నాసుల్లారా.... జగన్ మిమ్ము లను నమ్ముకొని అసెంబ్లీలో వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడి మాదిగలను దూరం చేసుకుండు . మిమ్ములను నమ్మి చివరకు 11 సీట్లకు పరిమిత మైండు. జై భీమ్.........జై భీమ్.......
Media అంతా మాదిగల సపోర్ట్, media ని మరియు పొలిటిషన్స్ని బాగా మేనేజ్ చేసారు. ఇదంతా పొలిటికల్ ఓట్ల డ్రామా దేనికి మీడియా తందానా అంటుంది. మాలల మీద అందరికి ద్వేషం ఎందుకంటి వీరంతా కరెక్టుగా మాట్లాడతారు వీరు ఎవ్వరికి భయపడరు అలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళు అంబేద్కర్ గారిని అనుకరిస్తారు. 💐జైభీమ్ 🙏
అసలు విషయాలు వదిలేసి అన్నీ చెపుతున్నారు.... ఇద్దరూ కలిస్తే అధికారం వారిదే ఆని భావించి... కాన్శిరం ను అడ్డుకోవడానికి మందా క్రిష్ణ ను వాడుకున్నారు ఆని మాత్రం చెప్పరు
SC categorization cheste cbn chala nastapotharu, malalu tdp ki duram avutaru ,Babu garu vargikarana meeda baga alochinchi nirnayam teesukovali ani viganapthi Sir . Jai Bheem, Jai Mala
తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు గా విడిపోయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అప్రస్తుతం. తెలంగాణలో మాదిగలు ఎక్కువగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మాలలు ఎక్కువగా ఉన్నారు... 15 శాతం రిజర్వేషన్ను ఎస్సీల్లో ఉన్న 59 ఉప కులాలకు ఏ విధంగా పంచుతారు?
ఏబిసిడి కేటగిరిలో మాదిగల కి బి కేటాయించి బి కి ఏడు శాతం రిజర్వేషన్ కానీ తెలంగాణలో ఏ కేటగిరి డి కేటగిరికి సంబంధించిన రెండు కులాల రిజర్వేషన్ల శాతాన్ని మళ్లీ బి క్యాటగిరికి కలుపుతూ మాదిగ సామాజిక వర్గానికి తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని మీరు ప్రస్తావించడం లేదు తెలంగాణలో 33 లక్షల మాలల జనాభా ఖచ్చితమైన లెక్కలు తెలియడం జరిగింది మీరు దాన్ని 10 లక్షల కుదించారు మీరు యాంకర్ గా
రెండుగా చేయకుండా ఉంటే మాదిగలు చదువుకొని జాబ్స్ కొట్టవచ్చు కదా సర్,ఇంకో విషయం మాదిగలకు 7శా తమ లో ఉపకులలకి 1,2,3,4 శాతం గా పంచండి,ఎందుకంటే ఉపకులాలు అందరిలో మాదిగలు ఎక్కువ కధ,మరి ఉపకులాలు కు నష్టం జరుగుతుంది అల్Oచించండి
ABCD reservation lo A 1℅ vallu lekapothe Tharvatha B ki transper Vuthundi BVallu1℅ thesukuntaru D1,℅ Vallu Vundaru 1℅A Ki Transfer avuthundi A vundaru Adhi B ki transfer Avuthundi B lo vallu mottam 9℅B vallu labam pondutharu
cbn if your educated , if you believe humanity, then you follow indian constitution..im ambedkarite , im prooud being mala ambedkarite we are so great than kammas, reddy due to we given equal constitution to all Indians. equally
అయ్యా తప్పుడు లెక్కల మనిషి నువ్వు తప్పుడు లెక్కలు చేశావు తెలంగాణలో మాదిగలు 42 లక్షలు మాలలు 42 లక్షలు సమానంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాలలు 72 లక్షలు ఉన్నారు మాదిగలు 15 లక్షలు ఉన్నారు తెలియకపోతే తెలుసుకోవాలి అంతేకానీ తెలియకుండా గా అనవసరంగా మాట్లాడకూడదు మీరు చెప్పిన విషయాలు రెండు రాష్ట్రాల ప్రజలు వింటారు కావున అన్ని తెలుసుకొని సక్రమంగా మాట్లాడాలి రెండు రాష్ట్రాల్లో కలిస్తే మాలలు ఎక్కువ ఉన్నారు
ఏక సభ్య కమిషన్ను ఎస్టీ వర్గీకరణ కూడా వేయాలి సీఎం గారు
@@SunkuSunku-rq9lo మేమే అధికారం కోసం వదిలి కొట్లాటలు పెట్టుకొన్నం.. కొంచం రెండూ మూసుకో
ఒకsc మనువాదిగా మారి cm అయితే నారా చంద్రబాబు నాయుడు నేరం లా ఉంటుంది దేశం మొత్తం
కారంచేడు లో మాలలు భాద్యతవాహిచటం ఖమ్మకులానికి బాధ 2)అగ్రకులకు మాలంటే ఇష్టం ఉండదు
ఒకsc మనువాదిగా మారి cm అయితే నారా చంద్రబాబు నాయుడు నేరం లా ఉంటుంది దేశం మొత్తం
మాలలు 90% చంద్రబాబు పూర్తి వ్యతిరేకం... మాదిగలు 90% చంద్రబాబు కు పూర్తిగా అనుకూలం.... ఇది గమనించకపోవడం పోవడం వల్లన 2019లో టీడీపీ ఓడిపోయింది... అందువలన టీడీపీ పూర్తిగా మాదిగలను నమ్మాలి...మాదిగలు పూర్తిగా కృష్ణ మాదిగ వెంటే వున్నారు... కాని మాలల్లో ఐక్యత లేదు. జై అంబెడ్కర్... జై కృష్ణ మాదిగ...జై జై మాదిగ.
మాల, మాదిగ మిగతా సహా కులాలు సమానమే , వివక్షత కు , అంటరాని, ఊరవతల, బతుకు లే , రాజ్యాంగం ను అమలు చేయాలి
జై మాదిగ జై ఎమ్మార్పీ జై మందకృష్ణ మాదిగ మాకంటూ ఒక గుర్తింపు తెచ్చిన నాయకుడు మేము ఇంత ధైర్యంగా ఉండటం కారణం కూడా మా నాయకుడు మందకృష్ణ మాదిగ
జై మాల జై జై మాల.
వర్గీకరణ జరిగితే మాలలు ఇంకా ఎప్పటికి ఓటు వెయ్యరు.
బొక్కేమి కదా టీడీపీ అంటేనే బీసీ లు +మాదిగలు +కమ్మలు =టీడీపీ. టీడీపీ వర్గీకరణ చేసిన చెయ్యకపోయియినా టీడీపీ కి @90% ఓటయ్యరు its proved fact. So చంద్రబాబు గారు dont afraid మాదిగలు behind you. ఒక్క మాల జాతి ysrcp వెనక పొతే వచ్చిన ఇబ్బందే లేదు
Inka meeru dochukoni thinnadhi chalu
😂@@sudheer2
మాలలు ఎపుడు రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ తో వుంటారు కాబట్టి జగన్ మాత్రమే మాలలకు సపోర్ట్ చేయాలి
2029 సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోవడం కాయం, మాలలతో పెట్టుకుంటే నీ పతనం కాయం
ఎందుకు లే గానీ... ఇలాంటి comments...
ఖర్మ కాలి మళ్ళీ గెలిస్తే... దెబ్బయి పోతాం
2004 repeat
ఒకsc మనువాదిగా మారి cm అయితే నారా చంద్రబాబు నాయుడు నేరం లా ఉంటుంది దేశం మొత్తం
30 ఏండ్ల క్రిందటే మాల జాతిపై కుట్ర చేసిన మహా మహా.. కుట్రల కె కుట్రదారుడు, ఇతను నాయకుడు కాదని ప్రజలు ఎప్పుడు చెప్తుంటాడు.
విభజించి పాలించడం లో తద్వారా రాజకీయ లబ్ది పొందాలని దుర్మార్గమైన ఆలోచనకు పరాకాష్ట ఈ వర్గీకరణ దీనికి ఆజ్యం పోసిన వాడు మన చంద్రబాబు గారు ఇది మంచి పద్ధతి కాదు
ఒకsc మనువాదిగా మారి cm అయితే నారా చంద్రబాబు నాయుడు నేరం లా ఉంటుంది దేశం మొత్తం
Super sir
Excellent analysis. Madigas are bigger in number in ap and Telangana.
Madigalu thakkuvara bhe
Scకులం లో రెండు వర్గాలు చేసి రెజర్వేషన్ చేయాలి
1. ధనవంతులు
2. పేదవారు
A, B
ఇలా చేస్తే ఏ కులం వారు నష్టపోరు
మేధావులారా sc వర్గీకరణ పై నా ఆలోచన 3 సూచనలు
నాడు sc లు అయిన మనకు ఇతరులతో సమానంగా అవ్వడానికి రాజ్యాంగo ద్వారా 15 శాతం రిజర్వేషన్లు కల్పించారు ఈ 15 శాతం రిజర్వేషన్లు sc లో ఉన్న అన్ని ఉపకులాల వారు ఉపయోగించుకొని ఎదిగారు ఉపయోగించుకున్నవారి పిల్లలు కూడా ఉపయోగించుకుంటూ ఎదుగుతున్నారు దాని వలన sc లోని ప్రతి ఉపకులాలో ధనిక పేదరిక అంతరాలు పెరిగినాయి దీనికి కులాల వారి వర్గీకరణ కంటే ధనిక పేదరిక వర్గీకరణ మంచిది కావున 15 శాతం ఉన్న రిజర్వేషన్ లో 5 శాతం రిజర్వేషన్ ఫలాలు పొందని వారికి రిజర్వ్ డ్ చేయాలి అంటే 15 శాతం ఉన్న రిజర్వేషన్ ను 10 మరియు 5 గా విభజన చేసి 10 శాతం రిజర్వేషన్లు sc ల అందరికి వర్తింపచేయాలి మిగిలిన 5 శాతం రిజర్వేషన్లు sc లో ఫలాలు పొందని వారికి మాత్రమే వర్తింపజేయాలి
ఇలా ధనిక పేదరిక అంశం మీద వర్గీకరణ చేయడం వలన ఏ కులానికి కూడా అన్యాయం జరగదు
2) విద్య లో వెనుకబడిన sc ఉపకులాల వారికి ప్రత్యేకంగా జిల్లా లేదా రీజనల్ గా విద్యాలయాలు ఏర్పాటు చేసి విద్యను అందించాలి
3) ఆర్థికం గా వెనుకబడిన sc ఉపకులాలను గుర్తించి sc సబ్ ప్లాన్ ద్వారా రాయితీలు సబ్సిడీ లు అందించాలి ఆర్ధిక తోడ్పాటును అందించాలి
దానికోసమే క్రిమిలేయర్ విధానం అమలు చేయాలని కోరారు
క్రిమిలేయర్ ప్రకారం కొంతమందికి రిజర్వేషన్ అందదు నేను చెప్పిన దానిప్రకారం అందరికి రిజర్వేషన్ వర్తిస్తుంది కాకపోతే కొంతమందికి 10 % కొంతమందికి 15% వర్తిస్తుంది
సూపర్ గా చెప్పారు బ్రదర్
Jai madiga Jai Krishna anna ap Jai BJP TDP ✊💐💐💐
Sc కులాలు A B రెండు GROUP చేయాలని A GROUP లో sc అన్ని ఉప కులాలు B group లో only mala మాదిగ ఉండాలి అప్పుడు sc అన్ని ఉప కులాలు కు న్యాయం జరుగుతుందని లేక పోతే ABCD group లో ఉప కులాలు నష్టం
ఉపకులాల జనాభా లెక్కల ప్రకారం శాతాన్ని నిర్ణయించాలి...అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది
మను వాదులను support చేసే S. C. మను వాదులకు రిజర్వేషన్స్ ఇవ్వ నవసరము లేదు.
ఖాబాద్దార్ చంద్రబాబు మాలల ఆగ్రాహానికి కాచుకో
బొక్కలే బొక్కమీ కాదా
చంద్రబాబు మెరిసిన వెంట్రుక కూడా పీకలేరు...
@@MadhubabuPedapudi7 ఒకsc మనువాదిగా మారి cm అయితే నారా చంద్రబాబు నాయుడు నేరం లా ఉంటుంది దేశం మొత్తం
అందరూ మాలలే ఎక్కువ లబ్ది పొందారు అని ప్రతివాడు వాగుతున్నాడు.మాదిగలను చదువుకోకుండా ఎవరయినా అడ్డుకున్నారా, మాలలకు మరో వృత్తి లేదు కాబట్టి చదువుకుని ఉద్యోగాలు పొందారు. మాదిగ సోదరులు కూడా చదువుకొని ఉద్యోగాలు పొందాలి. అంతే గాని sc లో ఉన్న కులాలు అన్నీ విడిపోతే మన ఉనికికే ప్రమాదం.
మనిషి పుటక ఎలా పుట్టావురా నువ్వూ , బుర్ర తక్కువ వెధవా?????
ఒకsc మనువాదిగా మారి cm అయితే నారా చంద్రబాబు నాయుడు నేరం లా ఉంటుంది దేశం మొత్తం
నువ్వు చెప్పిన చదువుకున్నావ్ కాబట్టి జనరల్ లోకి వెళ్లి ఉద్యోగం సాధించు... పనికిమాలిన సలహాలు అవసరం లేదు... అసలు మీరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాదు... ముందు మిమ్మల్ని ఎస్సీ వర్గం నుండి తీసేయాలి
వర్గీకరణతో మాలలు దూరం అవడమేంటి? రాజ్యాంగం కల్పించిన యస్ సీ రిజిస్ట్రేషన్ ఒక్క మాలలకేనా? చంద్రబాబు గానీ మరో నాయకుడు గానీ రాజ్యాంగం ప్రకారం పాలన చేస్తారా? లేక ఓట్లు రాజకీయంతో దోచుకోవడానికి వస్తారా?
రాజ్యాంగ బద్దమైన వర్గీకరణ కావాలని మాత్రమే మాలలు కోరుతున్నారు,తప్ప వర్గీకరణ వద్దని చెప్పడం లేదు
@@savarapusudarsanarao5076 అవుతారు.. బొక్క... ముందు అధికారం కోరుకో... జరగని విషయాలు మీద ఆసక్తి వదిలేయ్
ఒకsc మనువాదిగా మారి cm అయితే నారా చంద్రబాబు నాయుడు నేరం లా ఉంటుంది దేశం మొత్తం
మాదిగల ఉపకులాలు మొత్తం ఒకవైపు,మాలలు మొత్తం ఒక వైపు ,చేసి .మాలలు కి సగం ,మాదిగలకు సగం చేసి .ఎస్సీ వర్గీకరణ చేయండి, ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ లో జరిగితే ,అది ఇండియాలో అన్ని స్టేట్స్ ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది , ఎట్టి పరిస్థితిలో జరగకూడదు.
వర్గీకరణ మంచిదే...
మాలల పక్షాన cbn లేకపోతే జీవితం లో టిడిపి నాశనం అవుతుంది
@@umamaheswarraojampa4910 cbn కాదు బ్రదర్ రాజ్యాంగం ఉంది 5సంవత్సరాల గాడు ఏమి పీకుతాడు చంద్రబాబు
😂
Malalu ycp e eppudina
Don't play politics
Ni mala jathi tho maku sambandam ledu Swami.....dont play cheap. Politics
పిల్లి శాపాలకు ఉట్లు తెగవు సోదరా!
వర్గీకరణ వేరు రాజకీయం వేరు సోదర పెడల హక్కులు వాత సమ న్యాయం కోసం30 years aluperagani poraatam మందకృష్ణ అన్న 🙏🙏👌👌
ఏకసభ్య కమిటీ అంటే అర్థం సానుకూలంగా రిపోర్ట్ కోసం,ఏర్పాటుచేశారు,
అందరూ వెనుకబడిన వారేకదా సర్,ప్రతిభకు అవకాశం ఇవ్వాలి ఓకేస్తాయి వారికి,అంతే గాని ప్రతీ కులానికి కొన్ని పోస్ట్స్ అంటే ఇంకా ప్రతిభ కు అవకాశం లేదు
Clear ga cheparu
In the census some many mistakes occurred for example mala subcastes were Separately took census but madiga and it's subcastes were census combined as one madiga caste but mala it's sub castes were divided and counted, that's why mala population is shown less than madiga population in both states.
So one more thing is that mala caste people didn't voted to TDP andBJp , so TDP and BJP are plyi g political conspiracy against malalu and it's sub castes. Madigalu are vote bank to TDP since 1995 and for BJP from 2024.
తప్పుడు లెక్కలు వద్దు.ఆంధ్రలో మాలలు 60lakhs, తెలంగాణ లో 34 లక్షలు,
బోచ్చు ఏం కాదు మీ బతుకంతా అబద్దమే ఆంధ్రప్రదేశ్ లో మాలలు 42 లక్షలు మాదిగలు 40 లక్షలు
ఒక శాతం ఎక్కువ తీసుకోండి తప్పేముంది
@@sureshkalapala584 కమ్మ వారిని కలపకూండా, చెప్పడులే బ్రో అతను, 😅😅😅
Are vedhava malalu 60 laks kante ekkuva vunnaru rabhe@@sureshkalapala584
ఒకsc మనువాదిగా మారి cm అయితే నారా చంద్రబాబు నాయుడు నేరం లా ఉంటుంది దేశం మొత్తం
మాల సామాజిక వర్గానికి చెందిన వారు.. 1994 వ సంవత్సరం నుంచి అధిక శాతం మంది తెదేపా కి వ్యతిరేకంగా ఉన్నారు.. కానీ అదే సమయంలో.. మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు.. బాబు గారిని సమర్ధిస్తున్నారు.. కాబట్టి మరేం భయపడాల్సిన అవసరం లేదు.
Naku thelisi maadigalu TDP ki
Veyaledu akariki blind kuda. family antha TDPvesaru malalu veyaru andam thappu.60;40 vuntudi
💯 Right 👍
@@satyamusn5666urey ayaa
@tgangadharam3067 Only 10%. Vallu kuda Inka Jagan tho Vundaru. Jagan ki Social Justice Teliadu. SC Corporation funds ni Ammavadiki, Kaapu Nestaaniki karchupettesinodu dalithula drohi avutaadu
@@tgangadharam3067 Maadigalani nammocchu gaani Nakka Jittula Mandara Puvvulani nammalemu adhi andariki telisina naanudi
చదువుకుంటే వస్తారా బాబు ఎవరికైనా ఉద్యోగాల చదువుకోలేదు ఉద్యోగాలు ఎందుకు వస్తాయి, నువ్వు అక్కడ యాంకరింగ్ చేస్తున్నామంటే, నువ్వు జర్నలిజం చదువు కాబట్టి అక్కడ కూర్చుని చెబుతున్నావు, ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు, మాలలకు ఏమైనా ఎక్కువ 15% లో ఎక్కువ ఇచ్చారా, దీని తర్వాత తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంటుందో ముందు ముందు మీరే చూస్తారు నువ్వే చెప్తావు జై భీమ్ జై భారత్ జై మాల
Good debate
చంద్రబాబు వర్గీకరణ చేస్తే తప్పనిసరి సరిగా వ్యతిరేక మవుతారు బాబు ఓటమికి కారకులౌతారు మాలలు SC సత్తాయేంటో చూడాల్సివస్తుంది
ఒకsc మనువాదిగా మారి cm అయితే నారా చంద్రబాబు నాయుడు నేరం లా ఉంటుంది దేశం మొత్తం
మాదిగల కోరిక తీర్చడానికి మలలని మోసం చేయడం ఎంతవరకు న్యాయం ,అన్యాయం
టిడిపి కె లాభం.ఇక ఆ వర్గం ఎప్పటికి టిడిపి కె అండగా ఉంటుంది.అయిన మాలలు టిడిపి కి ఓటు ఎప్పుడు వేశారు....
అసలు వర్గీకరణ ఎప్పుడో అమలు చేసి ఉండాల్సింది....జగన్ 2019లో కూడా గెలిచే వాడే కాదు.
ఒకsc మనువాదిగా మారి cm అయితే నారా చంద్రబాబు నాయుడు నేరం లా ఉంటుంది దేశం మొత్తం
Chandrababu ni malalu duram pettali
Mala community please wake up
ఆంధ్రప్రదేశ్లో మాలలు జగన్ వెంటే ఉన్నారు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మాలల మొత్తం జగన్ కి ఓటు వేశారు ఎందుకంటే జగన్ అంబేద్కర్ విగ్రహం విజయవాడలో పెట్టాడు అని మాదిగల మాత్రమే చంద్రబాబుకు అండగా ఉన్నారు కనుక మాలలు ఓట్ల వల్ల తెలుగుదేశానికి నష్టం ఉండదు మాలలు ఎప్పటికైనా జగన్ కి వేస్తారు కనుక చంద్రబాబు కచ్చితంగా వర్గీకరణ చేయాలి మాదిగలు చంద్రబాబు నమ్ముకున్నారు నమ్ముకొని 2024 ఓట్లలో చంద్రబాబు ని గెలిపించారు
గెలిచాడు చంద్రబాబు ఈవీఎం లో
ఒకsc మనువాదిగా మారి cm అయితే నారా చంద్రబాబు నాయుడు నేరం లా ఉంటుంది దేశం మొత్తం
Gk ఉన్నవాళ్ళే టీడీపీ కి వ్యతిరేకం.
నెక్స్ట్ ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు చిత్తుగా ఓడిపోతాడు
You have explained very well about categorization of SCs sir. Now I'm able to understand. Though we got independence 75 years ago, though most of the SCs had political awareness, nobody had said, SCs had political awareness. The upper caste politicians use dalits, but they never said good about them publicly. But you said, dalits had political awareness. I'm very grateful and thankful to you sir.
ఎవరు చేయకపోయినా బాబుగారు చేస్తారు,అందుకే వన్ మాన్ కమిషన్ కి అన్ని తెలుస్తాయ సర్,ఆయన ఒక్కడే డిసైడ్ చేస్తే అమలు చేసేస్తారా సర్,ఇది రాజకీసయమే కదా
అంటరాని వారైనా మాలలకు మాత్రమే రిజర్వేషన్లు అవసరం ఉంది మను వాదుల సపోర్టు ఎప్పుడైతే మాదిగలకు వచ్చిందో, ఎప్పుడైతే మనువాదులు ను కౌగిలించుకున్నారు అప్పుడు వారు అగ్రకులాలు గా మారిపోయారు వారికి ఎందుకు రిజర్వేషన్లు, దయచేసి మాలల అంటరానితనాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను
మంచి ఆలోచన...... దీన్ని G V హర్ష కుమార్ దృష్టికి తీసుకెళ్ళి... ఉద్యమచెయ్యాలి....
Correct ga chepparu bro, nenu purtiga samartistunna
ఒకsc మనువాదిగా మారి cm అయితే నారా చంద్రబాబు నాయుడు నేరం లా ఉంటుంది దేశం మొత్తం
సుప్రీం, కోర్ట్ లు ఎప్పుడో పదవులకు, దేవుళ్ళకు అమ్ముడుపోయాయి. వారి తీర్పులు నమ్మే రోజులు పోయాయి. అక్కడ ఉన్నంత అవినీతి ఎక్కడ ఉండదు
Epati varaku manam thinnadhi chalu..epudu equal ga share chesukundam
TQ CBN garu 💐
Jai mkm 💖 , jai TDP
వర్గీకరణ అనేది సీబీన్ కల. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రము సుప్రీం కోర్ట్ తీర్పు పైన ఆలోచన చేయడం లేదు. Ap లో సీబీన్ చాలా తొందర పడుచున్నాడు
అయ్యగారు 2019లో చంద్రబాబు నాయుడు మాల సమాజ వర్గాన్ని నమ్ముకొని ఎలక్షన్ కి పోయి ఘోరంగా ఓడిపోయారు. ఆ తప్పును మళ్ళీ చంద్రబాబు మాదిగలు లేకపోతే నేను గెలవనని గ్రహించి 2024 ఎలక్షన్ లో వర్గీకరణ చేస్తానని హామీ ఇవ్వడం వల్లే భారీ మెజార్టీతో విజయం సాధించారు, మొన్న జరిగిన ఎలక్షన్ లో జగన్ పార్టీకి మాల సామాజిక వర్గం ఓట్లు దాదాపు 60 శాతం పైనే నమోదయింది , విషయాన్ని గ్రహించి చంద్రబాబు త్వరగా ఏ బి సి డి వర్గీకరణ చేయాలని ముందుకు వెళ్తున్నారు.ఎప్పుడు ఎలక్షన్ జరిగిన మాదిగల మద్దతు టిడిపికి ఉంటుంది. ఏ విధంగా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా మాలల ఓట్లు కాంగ్రెసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడతాయి.
Manchi ki mala antaru.... Mala la manchi thanani ila anayam cheyydu... Meru ambedkar kanna goppavala..... Ayana ichina dane vidagoteydanki...ayana reservation ichinde anagarina jaathi ani okati ani.... Danlo malli devide and rule la palistaru idi first step den tratvtha total reservation thesi mingutharu..... Idi final... Anadarm okkatga undam... Konthamamdi politics kosam ila cheyadam thappi
Bc లో ఏబీసీడీ ఉన్నపుడు sc లో ఏబీసీడీ ఉండాలి సామాజిక నాయ్యం
గత ఎన్నికల్లో మాలలు టీడీపీ కి మద్దతు నిల్వకపోతే సుప్రీం నుండి ఆ జడ్జిమెంట్ వచ్చేదే కాదు....
టిడిపి బతికేది కాదు...
జగన్ మామయ్య మయం చేసేటోడు...
మాలలు అప్పుడు అప్పుడు బుద్ధిలేని పని చేస్తారు.
వర్గీకరణ ఒకవేళ సిబిఎన్ చేస్తే....టీడీపీ జీరో అవ్వడం ఖాయం.
జగన్ అనేవాడికి సామాజిక అవగాహనే లేదు. అతను ఎవరికీ ఏమీ చేయడు.
Supreme court ని influence చేసేంత దమ్ము TDP కి ఉంటే... జగన్ bail రద్దు చేయాలని చూస్తుంది కదా...
CBN ని Jail లో పెట్టిన జగన్ అంతు చూస్తుంది గానీ...
ఇక మాలల support అంటావా.... నేను చూసిన వరకూ... 100 families లో 10 కూడా TDP కి support చెయ్యడం నేను చూడలేదు...
ఒరే సన్నాసుల్లారా....
జగన్ మిమ్ము లను నమ్ముకొని అసెంబ్లీలో వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడి మాదిగలను దూరం చేసుకుండు .
మిమ్ములను నమ్మి చివరకు 11 సీట్లకు పరిమిత మైండు.
జై భీమ్.........జై భీమ్.......
1997 వర్గీకరణ జస్టిస్ ramachandraraju కమిషన్ తప్పుడూ లెక్కలతో వర్గీకరించారు
Media అంతా మాదిగల సపోర్ట్, media ని మరియు పొలిటిషన్స్ని బాగా మేనేజ్ చేసారు. ఇదంతా పొలిటికల్ ఓట్ల డ్రామా దేనికి మీడియా తందానా అంటుంది. మాలల మీద అందరికి ద్వేషం ఎందుకంటి వీరంతా కరెక్టుగా మాట్లాడతారు వీరు ఎవ్వరికి భయపడరు అలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళు అంబేద్కర్ గారిని అనుకరిస్తారు. 💐జైభీమ్ 🙏
చంద్రబాబు మాల బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు భయపడడు
వర్గకరణ జరిగినా జరగక పోయిన మాలలు కా0గ్రేసు తరుపునే ఉ0టారు మాలలు కా0గ్రసు ఒటు బ్యా0కు
ఏపీలో మాదిగ ల జనభా పెరిగింది
@@india00225 లేదు.. తగ్గింది
@srinuvasraomodem2878 పెరిగింది Survey chesthey thelusthundi
Aunu madigala janabha perigindi
అసలు విషయాలు వదిలేసి అన్నీ చెపుతున్నారు.... ఇద్దరూ కలిస్తే అధికారం వారిదే ఆని భావించి... కాన్శిరం ను అడ్డుకోవడానికి మందా క్రిష్ణ ను వాడుకున్నారు ఆని మాత్రం చెప్పరు
ఒకsc మనువాదిగా మారి cm అయితే నారా చంద్రబాబు నాయుడు నేరం లా ఉంటుంది దేశం మొత్తం
ఒకsc మనువాదిగా మారి cm అయితే నారా చంద్రబాబు నాయుడు నేరం లా ఉంటుంది దేశం మొత్తం
మాలలు ఎప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీపార్టీ కి ఓటు. బ్యాంక్ ఉన్నారు మాదిగలు మాత్రం తెలుగుదేశం పార్టీ కి ఓటు బ్యాంక్ గా ఉన్నారు
మాదిగలు కాంగ్రెస్లో కూడా దొబ్బి తిన్నారు
తణుకు లో మాదిగ పేటలు 4 ,మాల పెటలు 2
జిల్లాల ప్రకారం వర్గీకరణ చేస్తే ఎవరికి నష్టం ఉండదు.
SC categorization cheste cbn chala nastapotharu, malalu tdp ki duram avutaru ,Babu garu vargikarana meeda baga alochinchi nirnayam teesukovali ani viganapthi Sir . Jai Bheem, Jai Mala
Mee bhrama
ఎస్సీ వర్గీకరణలో రెల్లి ఎ 3 Pointes ఇవ్వాలి
I want abcd reservations
తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు గా విడిపోయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అప్రస్తుతం. తెలంగాణలో మాదిగలు ఎక్కువగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మాలలు ఎక్కువగా ఉన్నారు... 15 శాతం రిజర్వేషన్ను ఎస్సీల్లో ఉన్న 59 ఉప కులాలకు ఏ విధంగా పంచుతారు?
ఇది తప్పు
తప్పదు కదా మరి... జనాభా దామాషా ప్రకారం పంచుకోవాలి
మాదిగలు మాలలు ఈక్వల్ గా చూపాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు యాంకర్ గారు మాలలు చాలా ఎక్కువ ఉన్నారు 13% వస్తాది మాలలకు
15% తీసుకోండి!
ఒకsc మనువాదిగా మారి cm అయితే నారా చంద్రబాబు నాయుడు నేరం లా ఉంటుంది దేశం మొత్తం
ఏబిసిడి వర్గీకరణ చేస్తే ఎవరి వాటా వారికి చెందుతాది కదా మరి మాలలకు నొప్పి ఏంటిది
Nuvu correct bro
ఒకsc మనువాదిగా మారి cm అయితే నారా చంద్రబాబు నాయుడు నేరం లా ఉంటుంది దేశం మొత్తం
Jai madiga jai jjr. ❤. 💙
2014లో cbn మాల జూపూడి ని నమ్మి మోసపోయాడు. టీడీపీ మాదిగ ల పార్టీ
JAI MANDA KRISHNA MADIGA JAI BABU ✊🏻
ఏబిసిడి కేటగిరిలో మాదిగల కి బి కేటాయించి బి కి ఏడు శాతం రిజర్వేషన్ కానీ తెలంగాణలో ఏ కేటగిరి డి కేటగిరికి సంబంధించిన రెండు కులాల రిజర్వేషన్ల శాతాన్ని మళ్లీ బి క్యాటగిరికి కలుపుతూ మాదిగ సామాజిక వర్గానికి తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని మీరు ప్రస్తావించడం లేదు తెలంగాణలో 33 లక్షల మాలల జనాభా ఖచ్చితమైన లెక్కలు తెలియడం జరిగింది మీరు దాన్ని 10 లక్షల కుదించారు మీరు యాంకర్ గా
Talent unna vadiki job vastudi,
జనాభా లెక్కల్లో ఎస్సీ అని రాస్తారు
కనీ క్యాస్ట్ మాల, మాదిగ అని మెన్షన్ చేయరు
Maalalu చాలా manchi వారు మంచి tanaaniki , దాని cbn kolpoyaaru కావున మాల medalo uri taadavutundi tappaka.
రెండుగా చేయకుండా ఉంటే మాదిగలు చదువుకొని జాబ్స్ కొట్టవచ్చు కదా సర్,ఇంకో విషయం మాదిగలకు 7శా తమ లో ఉపకులలకి 1,2,3,4 శాతం గా పంచండి,ఎందుకంటే ఉపకులాలు అందరిలో మాదిగలు ఎక్కువ కధ,మరి ఉపకులాలు కు నష్టం జరుగుతుంది అల్Oచించండి
ala chadavali ante abhivrudii anedi aa kulamlo kuda undali kadaa
మాదిగలు వెనుకబడి వున్నారు రిజర్వేషన్ కావాలి, మాలలు చాలా బాగా అభివృద్ధి అయ్యరు, మాదిగలు కూడా రావాలిగా
9:44 S.C
Jai CBN jai TDP
❤ Propaganda campaign against NDA Govt.. Good day, love watching your channel, very interesting channel, Super Content.
గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దయతో మాలలను మోసం చేయవద్దు మీకే ఓట్లు వేస్తారు దయతో మాలలను మోసం చేయవద్దు సార్
Jai MRPS
ABCD reservation lo A 1℅ vallu lekapothe Tharvatha B ki transper Vuthundi BVallu1℅ thesukuntaru D1,℅ Vallu Vundaru 1℅A Ki Transfer avuthundi A vundaru Adhi B ki transfer Avuthundi B lo vallu mottam 9℅B vallu labam pondutharu
Mala Tanaka chupisttam kabadhar. Jai beam Jai ambedkar
Supreme court orders prakaram classification cheyyali
Political game
ABCD (వర్గీకరణ) లో కులాలు వాటి సంఖ్యా పరంగా % లు అసంబద్ధంగా ఉన్నాయి కదా ? ఒకసారి ఆలోచించండి.
దూరంగా అంటే దగ్గరగా ఎప్పుడు న్నారు గనుక, వర్గీకరణ తోనే పార్టీకి జోష్ ఉత్సాహం..
Sc mala valakey reservation undali andukantey mala lo దాంట్లో chala valu nirpededaluu unnaru
మీ దగ్గర ఉన్నా లెక్కలు సరైనవి కాదు
రిజర్వేషన్స్ మాలలకే చెందాలి, మాదిగలు కమ్మవారే, వారికెందుకు.?
Avunu....teraga...appanam ga...kashta padakunda dengi thine chance maala lu enduku vadileyyali??? adi vaari janma hakku!!!!
@@valmikisivagood ఆన్సర్
MADIGA lanu MOSAM CHEYADAME MALALA AGENDA 😢
@@valmikisivaMADIGA lanu MOSAM CHEYADAME MALALA AGENDA 😢
మాలలను రిజర్వేషన్ నుండీ తొలగించాలి..
దూరం అయితే అవ్వనీయండి
cbn if your educated , if you believe humanity, then you follow indian constitution..im ambedkarite , im prooud being mala ambedkarite we are so great than kammas, reddy due to we given equal constitution to all Indians. equally
😊
Ledu sir meru chepinatluu mala valakey job unayee meru chudandi job evaraki akuvundiii
Sc varigikarana cheyyali malli ma upakulalu bagupaduthae mi swarthomkosam chudakandi
Already mala"s are forway from cbn 18%
Val vargikarana varike vadileyali danidwara cm ki risky vunnadadu
Majority of malas support YCP
అయ్యా తప్పుడు లెక్కల మనిషి నువ్వు తప్పుడు లెక్కలు చేశావు తెలంగాణలో మాదిగలు 42 లక్షలు మాలలు 42 లక్షలు సమానంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాలలు 72 లక్షలు ఉన్నారు మాదిగలు 15 లక్షలు ఉన్నారు తెలియకపోతే తెలుసుకోవాలి అంతేకానీ తెలియకుండా గా అనవసరంగా మాట్లాడకూడదు మీరు చెప్పిన విషయాలు రెండు రాష్ట్రాల ప్రజలు వింటారు కావున అన్ని తెలుసుకొని సక్రమంగా మాట్లాడాలి రెండు రాష్ట్రాల్లో కలిస్తే మాలలు ఎక్కువ ఉన్నారు
రెండు తెలుగు రాష్ట్రాల్లో మాదిగలు ఎక్కువ మంది ఉంటారు ...
ABCD is essential now to
అస్సలు resrvestion ఎక్కడ vunnai అంతా pvt jobs I పోయారు 25% వున్నా ఎస్సి లకి 15 % oc లు 10% వుంటే 10% resrvestion evvaru లబ్ధి పొందుతున్నారు
పాకి కులం లో ఉన్నాయి
ఒకsc మనువాదిగా మారి cm అయితే నారా చంద్రబాబు నాయుడు నేరం లా ఉంటుంది దేశం మొత్తం