ఇది తెలియక చాలా ఇబ్బందులు పడ్డాము,

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • ఇది తెలియక చాలా ఇబ్బందులు పడ్డాము, #వర్మీకంపోస్టు#మాబుజ్జితోటఛానల్ #terracegarden #తెలుగుటైలర్

ความคิดเห็น • 29

  • @sukanyavenkat278
    @sukanyavenkat278 2 หลายเดือนก่อน +1

    Munaga chettu mokka techhukonnara leda seed nundi penchara

  • @bhavaniyarlagadda3163
    @bhavaniyarlagadda3163 11 หลายเดือนก่อน +2

    వర్మి కంపోస్టు అంటే ఏంటి మేడం అంటే మొక్కలు పెట్టుకోవడానికి మొక్కలు పెరగడానికి ఏమేమి పదార్థాలు అవసరమైతే మేడం

  • @rajiyarajiya558
    @rajiyarajiya558 ปีที่แล้ว +2

    గుడ్ మార్నింగ్ అక్క సూపర్ ఉంది మీ సులువైన పద్ధతి మీరు చేసింది వెంటనే నాకు మంచి రిజల్ట్ ఉంది అక్క

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  ปีที่แล้ว

      గుడ్ మార్నింగ్ థాంక్యూ తల్లి

  • @juliasatyavani7187
    @juliasatyavani7187 ปีที่แล้ว +1

    Naku inthavaraku theliyadu.
    Ee roje nenu chesthanu.
    Mee video dwara chala vishayalu thelisayi Madhavi garu, thank you very much

  • @Ragalatha.79
    @Ragalatha.79 ปีที่แล้ว +1

    హాయ్ అమ్మ సూపర్ ఐడియా.. పురుగులు గోలే లేదు 👌🏼👌🏼చాలా ఈజీ కదా..

  • @karunakallem9859
    @karunakallem9859 ปีที่แล้ว +1

    Mi number pampandi Madhavi garu , mi mokkalu chala super ga unnayi

  • @juliasatyavani7187
    @juliasatyavani7187 ปีที่แล้ว +1

    Very impressive Madhavi garu.

  • @yalamsobha3748
    @yalamsobha3748 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు అండి, తప్పకుండా ఇలా ప్రయత్నం చేస్తాను అండి .👌

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  ปีที่แล้ว +1

      ఇదే కాదండి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మన ఛానల్లో అవన్నీ చూస్తే మీకు మరింత సులువు అనిపిస్తుంది సులువైన పద్ధతుల్లో మొక్కలు పెంచుకునే విధానమే మన ఛానల్ స్పెషల్ థాంక్యూ అండి

  • @sailuvallabajosulya2287
    @sailuvallabajosulya2287 ปีที่แล้ว +3

    నమస్తే, మీ ఊరి పేరు ఏమిటి?

  • @pesalasuryanarayana8405
    @pesalasuryanarayana8405 ปีที่แล้ว +2

    హాయ్ మాధవి గారు, నేను మీ పద్దతి చేస్తున్న, కంపోస్ట్ చేసి పురుగులు తప్పనిసరి, దానికంటే ఈరోజు పద్దతి బాగుందండి. నేను కూల్ డ్రింక్ బాటిల్స్ వాడాను. Tq. మహేశ్వరీ

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  ปีที่แล้ว

      మహేశ్వరి గారు గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అవునండి ఈ పద్ధతి మనం ఎప్పటినుంచో చేస్తున్నాం అందరికీ అర్థం అయ్యే రీతిలో సులువుగా ఉంటుందని వీడియో చేశాను థాంక్యూ అండి

    • @PadmaMalladi-h3c
      @PadmaMalladi-h3c ปีที่แล้ว

      ​😊😅😊

    • @PadmaMalladi-h3c
      @PadmaMalladi-h3c ปีที่แล้ว

      .

  • @srivarshakantheti6711
    @srivarshakantheti6711 9 หลายเดือนก่อน

    Tyre la ku adugu bagam ela close chesi planting chesthaaru teliyacheyanndi

  • @AadiLakshmiTerraceGarden
    @AadiLakshmiTerraceGarden ปีที่แล้ว +1

    👌👌🙏🏾

  • @bhargavathehero5352
    @bhargavathehero5352 ปีที่แล้ว +1

    అరటి పండు తొక్కల వే య్యాచ

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  ปีที่แล้ว

      హాయ్ అండి అయితే మీరు మా వీడియోలు ఇంకోటి చూడాలి దీనిలో అన్ని రకాల వెయ్యొచ్చండి

  • @chgowri7447
    @chgowri7447 ปีที่แล้ว +1

    👌👌madhavi garu❤

  • @himagiri8685
    @himagiri8685 ปีที่แล้ว +1

    Super andi

  • @lakshmiyellamelli5238
    @lakshmiyellamelli5238 ปีที่แล้ว +1

  • @Harinisvlogs46
    @Harinisvlogs46 ปีที่แล้ว +1

    ❤❤❤❤

  • @sowjanyasow8479
    @sowjanyasow8479 ปีที่แล้ว +1

    Super tips 👌👌

    • @srilatha972
      @srilatha972 ปีที่แล้ว

      గుడ్ మార్నింగ్ మాధవి గారు కిచెన్ వేస్ట్ గా వర్మి కంపోస్ట్ ఎలా చేసుకోవాలో చాలా తేలిగ్గా చూపించండి చాలా థాంక్స్ అండి నేనంటే నా పేరు శ్రీలత మీ ఫ్రెండ్ ని నేను వంకాయ ముక్కలు పెట్టండి అస్సలు పోతాయి ఫుల్లుగా ఉంది అని రాలిపోతుంది అండి ఇప్పుడు వంకాయ ముక్కలు పెట్టి ఒక సంవత్సరం పైన అవుతుందని కానీ చెట్లు అయితే భలే కండగా బాగుంది పూత రాలిపోతుంది అండి ఏం చేయాలో తెలియట్లేదు ఒకసారి చెప్పండి మీరు వీడియో పెడితే నాకు తెలియదు ఇలాగే మెసేజ్ పెట్టండి చదువుకుంటాను నాకు తెలుగులోనే పెట్టండి

  • @sharadaganta4967
    @sharadaganta4967 ปีที่แล้ว +1

    Nice video andi

  • @gouriavuthu6586
    @gouriavuthu6586 ปีที่แล้ว +1

    మంచి ఆలోచన మాధవి గారూ