కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గా సులువైన పద్ధతిలో చేద్దాం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 26

  • @manip1891
    @manip1891 หลายเดือนก่อน +1

    Chala chakkaga chipperu Amma mee videos super

  • @bowrisettisarada5030
    @bowrisettisarada5030 11 หลายเดือนก่อน +4

    Madavigaru chala manchi tipi s
    Madavigaru maku chilakamukkuseedskabaliandi

  • @suryakumari1937
    @suryakumari1937 3 หลายเดือนก่อน +2

    .. సూపర్ వీడియో చేసారు అమ్మ ❤❤❤❤

  • @lalithag2694
    @lalithag2694 11 หลายเดือนก่อน +1

    Mi thota chala baagunnadi miru cheppe vidanam chala baagunnadi

  • @vasundhrakanisetti9069
    @vasundhrakanisetti9069 ปีที่แล้ว +2

    గుడ్ మార్నింగ్ మాధవి గారు
    చాలా రోజులు అయింది అండి మీకు మార్నింగ్ చెప్పక
    రోజు వీడియోస్ చూస్తున్న కానీ ఈవెనింగ్ కుదురుతుంది
    మీరు వీడియోస్ లో రోజు ఏదో ఒక టిప్ ఉంటూనే వుంది
    ఈరోజు కూడా కంపోస్ట్ విధానం చాలా బాగా చెప్పారు
    మా మునగ చెట్టు రీ పాట్టింగ్ చెయ్యాలి అనుకుంటున్నా ఈరోజు సీజన్లో చెయ్యచ్చా
    దాని కి ఎన్ని పోషకాలు ఇచ్చిన పూత రావడం లేదు

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  ปีที่แล้ว

      హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి ములగ చెట్టు రిపోర్టు చేసేయండి వేసవిలో చేయకూడదు ఇప్పుడు పరవాలేదు చేసేటప్పుడు దానినున్న మట్టి చాలా వరకు చుట్టూ తీసేయండి పాత మట్టిలో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ లేదా పశువుల ఎరువు కానీ కలిపి ఎత్తండి ప్రతిరోజు వాటర్ ఇస్తూ ఉండండి కంపోస్టులు ఇస్తాం కదా మన చానల్లో చాలా వీడియోలు ఉన్నాయండి రిపోర్ట్ వీడియోలు చూడండి మీకు ఏదైనా సులువు దొరుకుతుంది థాంక్యూ అండి

  • @Middlemadhavi-jk3ks
    @Middlemadhavi-jk3ks 5 หลายเดือนก่อน +2

    👌👌👌❤️😍

  • @kvkrishnaveni2659
    @kvkrishnaveni2659 ปีที่แล้ว +2

    హాయ్ అండి గుడ్ మార్నింగ్ నైస్ వీడియో అండి మీ గార్డెన్ చూడ్డానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు నిన్న సాయంత్రం బాగా వర్షం కురిసింది అండి. మట్టి ఆరబెట్టి నది తడిసిపోయింది. అలాగే ఎత్తే చేద్దామనుకుంటున్నాను ఈరోజు కూడా వర్షం పడేలాగా ఉంది

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  ปีที่แล้ว +1

      గుడ్ మార్నింగ్ కృష్ణవేణి గారు మా గార్డెన్ చూడటానికి మీరు కూడా రావాలి థాంక్యూ అండి

  • @veeravanitha3832
    @veeravanitha3832 ปีที่แล้ว +2

    Meeru chale simple ga chapathru chale bagu undhi

  • @SandhyaRani-te2uc
    @SandhyaRani-te2uc ปีที่แล้ว +2

    Mi matalu baguntayi
    Chatiki glaves vasikondi

  • @anu-111
    @anu-111 ปีที่แล้ว +2

    బాగుంది అక్క వీడియో మీ తోట చూడడానికి అయితే చాలా మంది అయితే వస్తున్నారు బాగుంది

  • @Cherryentertainer
    @Cherryentertainer ปีที่แล้ว +3

    చాలా బాగుందండి మీ తోట❤🎉❤

  • @vinayvarmauppalapati3302
    @vinayvarmauppalapati3302 ปีที่แล้ว +2

    నేను కూడా ఇలాగే చేస్తాను మేడం

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  ปีที่แล้ว

      చాలా సంతోషం మేడం వద్దు అమ్మ అని పిలవండి థాంక్యూ

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 ปีที่แล้ว +2

    పాపం అమాయకులు మాధవి గారు

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  ปีที่แล้ว

      ఆయన అమాయకులు కాదండి మట్టి ముద్దలా ఉన్న నన్ను ఇలా తీర్చిదిద్దింది ఆయనే థాంక్యూ అండి

  • @bowrisettisarada5030
    @bowrisettisarada5030 11 หลายเดือนก่อน +2

    Madavi garu maku chilaka mukka seeds kavali andi

    • @bowrisettisarada5030
      @bowrisettisarada5030 11 หลายเดือนก่อน

      Madavigaru maku chilakamukkuseedskavaliandi

  • @vanibonthuchanal1374
    @vanibonthuchanal1374 ปีที่แล้ว +2

    పండిన జామ పళ్ళతో ఏమి చేయాలి చెప్పండి

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  ปีที่แล้ว

      హాయ్ అండి మన అరటి పండ్లు బెల్లంతో పర్మినెంట్ జ్యూస్ చేస్తాం కదండీ అలానే చేయొచ్చు బొంబాయితో చేసిన వీడియో ఉందండి మీకు నేను స్టోరీలో పెడతాను చూడండి థాంక్యూ అండి మీకు ఎలాంటి వీడియో కావాలో నాకు తెలియజేయండి

    • @vanibonthuchanal1374
      @vanibonthuchanal1374 ปีที่แล้ว

      థాంక్యూ అండి

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  ปีที่แล้ว

      జాంపండు ఎలా ఉపయోగించాలో అని అడిగారు కదండి ఇప్పుడే నేను బొంబాయి కాయల్ని ఎలా ఉపయోగించాను వీడియో స్టోరీలో పెట్టానండి అలానే జామ పళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు