Rajinikanth Best Dialogue Scene - Pedarayudu Movie Scenes - Mohan Babu, Bhanu Priya, Soundarya - SVV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • Watch Pedarayudu Movie Scenes On Sri Venkateswara Movies,Pedarayudu Movie Has action family drama film directed by the Ravi Raja Pinisetty and starring Mohan Babu. The film had Mohan Babu playing double roles. Tamil super star Rajinikanth appeared in a guest role and he did this role freely for his friend Mohanbabu. Soundarya also starred in the film. For his role, Produced by Mohan Babu. Music by : Koti.
    Enjoy & stay connected with us!
    ► Subscribe to TH-cam Channel: tinyurl.com/ol7...
    ► Subscribe For More Latest Comedy Videos: goo.gl/6ckJqh
    ► Subscribe For More Latest Telugu Video Songs:
    goo.gl/qRV8uM
    ► Circle us on G+: tinyurl.com/o95...
    ► Website: srivenkateswara...
    ► మరిన్ని తెలుగు సినిమాల కోసం: tinyurl.com/ol7...
    ► మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు:
    goo.gl/qRV8uM
    ► మరిన్ని తెలుగు సినిమా కామెడీ వీడియోల కొరకు:: goo.gl/6ckJqh

ความคิดเห็น • 979

  • @anilkumar-lk5wf
    @anilkumar-lk5wf 3 ปีที่แล้ว +406

    రజనీ కాంత్ నటన సినిమాకే హైలెట్....
    కేవలం రజనీ కాంత్ కోసమే సినిమాను మళ్లీ మళ్లీ చూసినవారు ఎంతోమంది ఉన్నారు....
    ఇప్పటికీ టీవీ లో ఈ సినిమా వస్తే నేను రజనీ కాంత్ ఎపిసోడ్ మిస్ కాకుండా చూస్తా....

  • @lalkrishnachaitanya3576
    @lalkrishnachaitanya3576 ปีที่แล้ว +72

    ఇక్కడ. రజనీకాంత్ నటనకు. ముగ్దలైన
    తెలుగు. భారతవని. ఇది తెలుగు వారి
    గొప్ప తనం. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @ravivislavath7459
    @ravivislavath7459 2 ปีที่แล้ว +71

    చరిత్ర లొ ఇలాంటి సీన్ నభూతో న భవిష్యత్తు రజినీకాంత్ కింగ్ 🙏🙏

  • @YuvaSena1947
    @YuvaSena1947 2 ปีที่แล้ว +249

    ఆకాశంలో ఎన్ని stars ఉన్న సూర్యుడే ప్రత్యేకం అలానే సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్స్ ఉన్న మన సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రమే ప్రత్యేకం

  • @kishorstalinkishor8452
    @kishorstalinkishor8452 3 ปีที่แล้ว +54

    సూపర్ స్టార్ ఇస్ రియల్లీ సూపర్ స్టార్ ఈ పాత్ర కోసం ఎంతో ఇష్ట పడి ఈ సినిమాని మోహన్ బాబు గారి తో చేయించారు రజనీ కాంత్ గారు జై సూపర్ స్టార్ రజనీకాంత్ గారు

    • @commenmananalysis8953
      @commenmananalysis8953 ปีที่แล้ว +1

      నువ్వు రివర్స్ లో చెబుతున్నావ్ మోహన్ బాబు గారు తో ఉన్న ఫ్రెంషిప్, సాన్ని హిత్యం వల్ల రజినీకాంత్ గారు ఈ మూవీ లో నటించారు. ఇందులో కష్టం లేదు ఫ్రెండ్షిప్ ఉంది

  • @pkwritings1682
    @pkwritings1682 2 ปีที่แล้ว +67

    ఈ మూవీ ని అన్ని భాషల్లో రీమేక్ చేశారు బట్ తెలుగులో కుదిరినట్టు ఏ భాషలో కుదరలేదు

    • @Rajavelu18
      @Rajavelu18 6 หลายเดือนก่อน +1

      Tamil vera level

    • @harishhari2582
      @harishhari2582 2 หลายเดือนก่อน

      Sorry mister please watch this movie in kannada it will make a goosebumps for all of us because our sandalwood lion Sri Vishnu Vardhan sir acting is mind blowing and he make a triple role in this film. As well as I will respect mohanbabusir acting also please watch once in kannada u will defenetly like u

    • @raghureddy7217
      @raghureddy7217 หลายเดือนก่อน

      S in telugu super duper sensational hit

    • @HarishbabuGandla
      @HarishbabuGandla หลายเดือนก่อน

      తమిళ్ లో చూసా అది ఒరిజినల్, దానికంటే ఇదే బాగుంది

  • @princemkreddy
    @princemkreddy 4 ปีที่แล้ว +161

    ఈ సినిమా ఇంతా పెద్ద హిట్ అయినది అంటే పెద్ద స్టార్ రజనీకాంత్ గారు నటిచండం.ఆయన వల్లే ఈ సినిమా blockbuster.andulo no doubt at all.voice ,story,music, Director ....etc avvanti తర్వాతనే.
    Great opportunity for మోహన్ బాబు గారికి blockbuster ichindi

  • @gouthamalmaspeta4533
    @gouthamalmaspeta4533 3 ปีที่แล้ว +119

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప సినిమా
    ఇంత గొప్ప యాక్టింగ్ రజినీకాంత్ తప్ప ఎవరూ చేయరేమో

    • @shyamsundharshyam2474
      @shyamsundharshyam2474 2 ปีที่แล้ว +2

      రజినీకాంత్ యాక్షన్ సూపరో

  • @janubasanijanubasani8774
    @janubasanijanubasani8774 3 ปีที่แล้ว +120

    సాయి కుమార్ అన్న మీరు గ్రేట్

  • @RockStar-zv6ko
    @RockStar-zv6ko 4 ปีที่แล้ว +237

    After 25 yeras 😍😍😍😍 Thalivar
    Devudu Rajnikanth

  • @nagendrakumar9479
    @nagendrakumar9479 4 ปีที่แล้ว +75

    Back round music ,rajini expressions ,sai kumar voice👌👌👌👌

  • @atchuthprabhas
    @atchuthprabhas 3 ปีที่แล้ว +29

    ఆపరా.. అంతకుమించి ఒక్కమాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను.
    నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు, నా తీర్పుకే ఎదురు చెప్తావా.. ప్రాణాలు తీస్తాను.
    బంధాలు, బంధుత్వాలు కాదురా నాకు కావాల్సింది. నాకు కావాల్సింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం. నాకు ముఖ్యం, జరిగిన అన్యాయం జరగాల్సిన న్యాయం.
    ఏయ్..! ఇయ్ రా తాళి… కట్టరా వెళ్ళి 🔥🔥

  • @SupremeHeroSurya
    @SupremeHeroSurya 3 หลายเดือนก่อน +3

    ఈ మూవీ పాపారాయుడు.. రజిని క్యారెక్టర్ సూపర్.. ఈ సీన్ కోసమే..అప్పట్లో . Tv కి అంకితం.. అయిపోయవలం 😊😊😍😍😍😍

  • @dhanushr8677
    @dhanushr8677 3 ปีที่แล้ว +100

    Rajini walk is enough to make it hit ❤

  • @angryraj5652
    @angryraj5652 2 ปีที่แล้ว +30

    సినిమా చివరి నిమిషంలో వచ్చే bgm రజనికాంత్ గారి యాక్షన్ సీన్ మొత్తనికె హైలెట్

  • @shekarchiluveri497
    @shekarchiluveri497 4 ปีที่แล้ว +74

    ఈ ఒక్క సీన్ రజినీకాంత్ ఎంత పవర్ఫుల్ యాక్టర్ ఓ తెలియజేసింది తెలుగు ప్రేక్షకులకు that ఐస్ taliva

  • @kodekantiibrahim7235
    @kodekantiibrahim7235 3 ปีที่แล้ว +151

    చాలా అద్భుతంగా రజినీకాంత్
    నటించారు.. కెవ్వు కేక..

  • @kdurgarao6756
    @kdurgarao6756 2 ปีที่แล้ว +23

    Director: Raviraja Pinisetti
    Music: Koti Gau
    Hero come Producer: Mohan Babu Garu
    Guest Role: Rajini Kanth Garu
    Superb Combination

  • @bollarapudinesh7667
    @bollarapudinesh7667 2 ปีที่แล้ว +15

    👏👍 superb e role and scene cinema ki ప్రాణం లంటాధి

  • @ramur7262
    @ramur7262 2 ปีที่แล้ว +81

    సాయి కుమార్ గారు అద్భుతమైన వాయిస్

    • @RAJU5KPHYSICALTRAINAR
      @RAJU5KPHYSICALTRAINAR 7 หลายเดือนก่อน +4

      Saikumar di super voice 👌👌👌

    • @agastya3583
      @agastya3583 6 หลายเดือนก่อน

      Idi manu voice

    • @PKAKJ
      @PKAKJ 2 หลายเดือนก่อน

      ​@@agastya3583కాదు.. సాయి కుమార్

    • @mahamedjeelan8062
      @mahamedjeelan8062 หลายเดือนก่อน +1

      ​@@RAJU5KPHYSICALTRAINAR
      Sai Kumar ki rajanikanth iddariki voice ichedi Manu

    • @gsuresh7583
      @gsuresh7583 11 วันที่ผ่านมา

      ​@@RAJU5KPHYSICALTRAINAR😊😊😊pp 2:36

  • @lakshmikatikireddy7152
    @lakshmikatikireddy7152 4 ปีที่แล้ว +63

    Saikumar garu dabbing and rajanikanth garu expression super
    Very powerful scene

  • @నరసింహసింహ
    @నరసింహసింహ 4 ปีที่แล้ว +484

    ఇందులో సాయికుమార్ గారి గొంతు ఒక పెద్ద ప్లస్.

  • @giftymalli2370
    @giftymalli2370 3 ปีที่แล้ว +836

    ఈ పాపారాయుడి తీర్పు ముందు సుప్రీంకోర్టు తీర్పు కూడా తక్కువే 👍👍

  • @kishorreddy799
    @kishorreddy799 3 หลายเดือนก่อน +8

    తెలుగు చలన చిత్ర చరిత్రలో ఈ సన్నివేశం నిలిచిపోతుంది. రజనీకాంత్ పాత్ర చనిపోయే ముందు వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతం.

  • @rangasanthosh922
    @rangasanthosh922 3 ปีที่แล้ว +131

    సాయికుమార్ సార్ సూపర్ వాయిస్

  • @bhoopalpagidipala8775
    @bhoopalpagidipala8775 4 ปีที่แล้ว +381

    తను ఈ అతిధి పాత్రను పొసించడానికి సినిమానే క్రియేట్ చేసాడు
    That is rajanikanth

    • @bsrinu8021
      @bsrinu8021 4 ปีที่แล้ว +1

      U

    • @devilwild9393
      @devilwild9393 4 ปีที่แล้ว

      Yess

    • @nagendravarma9458
      @nagendravarma9458 3 ปีที่แล้ว

      Tamil dabbing movie

    • @ramuswamy5189
      @ramuswamy5189 3 ปีที่แล้ว

      @@nagendravarma9458 s

    • @hitlerbutler8276
      @hitlerbutler8276 3 ปีที่แล้ว +2

      Modda remake movie idhi but rajnikanth valla industry hit movie idhi e dabba rayudu valla kaadhu

  • @Hypocritial
    @Hypocritial 3 ปีที่แล้ว +70

    Rajinikanth's role is only for about 15 minutes in this movie compared to Mohan Babu's fulltime role. But it is Rajinikanth who comes to mind when you think of Pedarayudu

    • @mmdharbsnl
      @mmdharbsnl ปีที่แล้ว

      Great acting 🙏

    • @commenmananalysis8953
      @commenmananalysis8953 ปีที่แล้ว +1

      ఇందులో సాయి కుమార్ గారి వాయిస్ వల్ల కూడా ఈ సీన్ సక్సెస్ అయ్యింది.

  • @yarramreddyananthareddy583
    @yarramreddyananthareddy583 4 ปีที่แล้ว +30

    All india Super 🌟
    Rajinikanth sir
    Super Action

  • @shahidsyed5443
    @shahidsyed5443 2 ปีที่แล้ว +3

    ఎరా నీతిలేని కుక్క..... ee okka dialogue chalu goosebumps....we friends still use the dialogue whenever we're hangouts.

  • @madhulokesh7610
    @madhulokesh7610 3 ปีที่แล้ว +14

    ನಮ್ ಬಾಸ್ ವಿಷ್ಣುವರ್ಧನ್ ಸರ್ ಆಕ್ಟಿಂಗ್ ಸೂಪರ್.. ರಜಿನಿ ಸರ್ ಮುಂದೆ..

  • @chillasatish1120
    @chillasatish1120 2 ปีที่แล้ว +24

    Extraordinary script 👌👌👌 Rajini super power full dilogue 👌👌👌

  • @balakumar3610
    @balakumar3610 4 ปีที่แล้ว +23

    Thaliava you are great...semma acting...God of style...Hats off...

  • @SureshSuresh-ut2ez
    @SureshSuresh-ut2ez 4 ปีที่แล้ว +295

    పెదరాయుడు సినిమాకి పెద్దహిట్ కి ఈ సీన్ పెద్ద గ్రిప్

  • @sirigiriswamy9481
    @sirigiriswamy9481 3 ปีที่แล้ว +34

    Best flashback scene in tollywood...👌👌

  • @sivasubramanian1663
    @sivasubramanian1663 4 ปีที่แล้ว +183

    200%credit goes to presence of rajini only

    • @kurupatirenuka4200
      @kurupatirenuka4200 2 ปีที่แล้ว

      Aa 💖

    • @sandhyagavidi8997
      @sandhyagavidi8997 2 ปีที่แล้ว

      W

    • @karthikboya7764
      @karthikboya7764 ปีที่แล้ว

      ​@@kurupatirenuka4200HV no no

    • @thondalakarthik
      @thondalakarthik 11 หลายเดือนก่อน

      ​@@kurupatirenuka4200aaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàààaaàaààà 1:37

    • @Rahesh-mu5xy
      @Rahesh-mu5xy 11 หลายเดือนก่อน

      @@sandhyagavidi8997 .... ,

  • @SRIRAMG95
    @SRIRAMG95 3 ปีที่แล้ว +62

    5:44 When you get shot and still your reaction has a SWAG, that's Rajinikanth for you 😎

    • @manojkumarmahi8002
      @manojkumarmahi8002 ปีที่แล้ว

      And you forgot to mention the SWAG when he's is dying too🤘😎

    • @talariaula5745
      @talariaula5745 ปีที่แล้ว

      @@manojkumarmahi8002 um

  • @ravikoran8410
    @ravikoran8410 4 ปีที่แล้ว +176

    గుడిలో నుండి దేవుడు నడిచి వచ్చినట్టు ఉంది rajini sir నడిచి వస్తుంటే

    • @kmanikyam5599
      @kmanikyam5599 3 ปีที่แล้ว +1

      Adhi.enanti.kalam.kadhu.babu.eapudu.ani.aviva.jaruguthunana.prapancham.ra.babu.

    • @mjanasenasai5874
      @mjanasenasai5874 2 ปีที่แล้ว

      @@kmanikyam5599 ĺll

    • @abhinav66697
      @abhinav66697 2 ปีที่แล้ว

      Hyyyrhdhr

    • @abhinav66697
      @abhinav66697 2 ปีที่แล้ว

      Yjjncnnfb

  • @rudrakaushik7063
    @rudrakaushik7063 4 ปีที่แล้ว +110

    Rajni sir acton 😍😍😍 God of style & simplicity

  • @jayakumarkannan7137
    @jayakumarkannan7137 3 ปีที่แล้ว +9

    Super Star Rajinikanth as Pappanaidu role acting and his judgement dialogue is always very excellent unbeatable by anybody.God Bless You Rajini.By JK

  • @srinivasrao3138
    @srinivasrao3138 4 ปีที่แล้ว +138

    That base in Sai Kumar's voice is just the add on to this masterpiece...

  • @narendraprasad3622
    @narendraprasad3622 3 ปีที่แล้ว +48

    Rajni is like a lion in this scene

  • @nahtegrm1239
    @nahtegrm1239 4 ปีที่แล้ว +112

    ```Extraordinary rajini Garu mindblowing performance sir anduke meru all India superstar ayaru```✍👏👏🙏🙏🇮🇳👥

  • @GarkaliArjun
    @GarkaliArjun 2 ปีที่แล้ว +76

    Extraordinary voice of Saikumar ❤️❤️❤️🙏🙏🙏

    • @Ch.chanaya
      @Ch.chanaya 10 หลายเดือนก่อน

  • @rameshkuriminelli1230
    @rameshkuriminelli1230 4 ปีที่แล้ว +88

    ఇలాంటి సినిమాలు ఇప్పుడు తీయలేరు,తీయరు.

  • @itsmechandu5
    @itsmechandu5 3 ปีที่แล้ว +87

    Sai Kumar voice really goosebumps 🔥🔥🔥🔥🔥

  • @j.vivekkanna1213
    @j.vivekkanna1213 4 ปีที่แล้ว +56

    No comparison.... Only one, super One.... THALAIVA

  • @anueswareswar5117
    @anueswareswar5117 4 ปีที่แล้ว +49

    Rajini sir ultimate acting

  • @gokulpriyan5319
    @gokulpriyan5319 3 ปีที่แล้ว +3

    ஆயிரம் மொழிகள் இருந்தாலும் தமிழ் மொழிபோல் வருமா வாழ்க தமிழ் வளர்க தமிழ் ❤️🙏🏿

  • @mmreddys5195
    @mmreddys5195 3 ปีที่แล้ว +25

    Rajini Kanth just nailed in this brief role . Acting is full of 🔥🔥🔥

  • @NMaths785
    @NMaths785 2 ปีที่แล้ว +4

    I was in 7th Class..
    Most memorable Movie.....
    Brother relations.....very Great..
    🙏🌹 pradeep, lecturer in maths.

  • @boopathy834
    @boopathy834 4 ปีที่แล้ว +12

    நீதிடா நேர்மைடா நியாயம்டா

  • @gjgj1088
    @gjgj1088 3 ปีที่แล้ว +15

    Pedarayudu movie Ante gurthukuvatchedi mohan babu kadu.. Rajnikanth.. 🔥🔥🔥

  • @rameshthalari1321
    @rameshthalari1321 2 ปีที่แล้ว +17

    My all time favourite scene

  • @dhanashekar4530
    @dhanashekar4530 3 ปีที่แล้ว +6

    Superb thalyva I saw in Hindi and telugu no one beat you 👍😍🤘

  • @shanunaidu9492
    @shanunaidu9492 3 ปีที่แล้ว +35

    2021 lo chusinavallu oka like vesukonde

  • @SRIRAMG95
    @SRIRAMG95 3 ปีที่แล้ว +31

    2:35 Bhavani had saved the woman when he was a kid 😂😂😂

    • @arjunreghunath7919
      @arjunreghunath7919 3 ปีที่แล้ว

      🤣🤣🤣

    • @Attitudezero884
      @Attitudezero884 3 ปีที่แล้ว +1

      That two twice first in tamil and second in telugu.😂😂😂😂

  • @kirankottapalli5125
    @kirankottapalli5125 4 ปีที่แล้ว +340

    సాయికుమార్ గారి వాయిస్ సూపర్

  • @rajnirajni3187
    @rajnirajni3187 2 ปีที่แล้ว +3

    Any generationnn S STAR💝 RAJNII💟👊👊👊👊 DADA is inspiration for any actorrrr 💝💝💝👊👊👊👊

  • @palladevudu6595
    @palladevudu6595 3 ปีที่แล้ว +10

    Sai Kumar voice super .......nd rajini style ....raviraja pinishetty dairection adurss

  • @hpindigosevencolours3846
    @hpindigosevencolours3846 2 ปีที่แล้ว +4

    చాలా అద్భుతంగా రజినీకాంత్

  • @Naacinemanaaistam
    @Naacinemanaaistam 3 ปีที่แล้ว +3

    This movie is biggest block buster in Mohan Babu movie Carrer. only reason రజినీ కాంత్.👍🙏🙏🔥.

  • @n.chandu199
    @n.chandu199 4 ปีที่แล้ว +178

    ఇలాంటి మూవీ ఇంకా ఎవరూ తియ్యలేరు

  • @janardhanabonumaddela9772
    @janardhanabonumaddela9772 3 ปีที่แล้ว +19

    Rajini sir Great Actor and super style ⭐

  • @yadvinderthakur4059
    @yadvinderthakur4059 3 ปีที่แล้ว +18

    నేను రజనీకాంత్ అభిమానిని

  • @nikhilkommu1194
    @nikhilkommu1194 3 ปีที่แล้ว +12

    The swag of Rajini sir 😍

  • @nayark9689
    @nayark9689 ปีที่แล้ว +2

    నేను థియేటర్ లో చూసిన ఒకే ఒక్క మోహన్బాబు సినిమా పెదరాయుడు. అది కూడా పోస్టర్స్ లో రజనీకాంత్ ను చూసి వెళ్ళాను.అది పది నిమిషాలపాత్ర లేక సినిమా మొత్తం ఉన్నాడా అన్నది కాదు. రజనీకాంత్ ఉంటే చాలు అని. ఇప్పటికీ టీవీలో వస్తే ఆ పదినిమిషాలు చూస్తా అంతే. అలా అని సినిమా బాగుండలేదని కాదు. సినిమా చాలా బాగుంటుంది

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 3 ปีที่แล้ว +6

    Rajanikanth sir,mohan babu sir,Bhanupriya Madame,soundarya Madame,jayanthi madame's every actors action superb.hatts off to you Rajani kanth sir.

  • @mohdzeeshan4427
    @mohdzeeshan4427 3 ปีที่แล้ว +39

    King is always be a king I love as always talaiywar rajni sir's cigarette swag in all movies 👑😍😎

  • @varunmajji6514
    @varunmajji6514 4 ปีที่แล้ว +82

    Saikumar voice is great

    • @naveenkondaveti5791
      @naveenkondaveti5791 4 ปีที่แล้ว +1

      Rai Shankar

    • @rajugoudbadaveni9441
      @rajugoudbadaveni9441 4 ปีที่แล้ว

      Yessss

    • @sreenivasulusrinivas5441
      @sreenivasulusrinivas5441 2 ปีที่แล้ว

      నిజ జీవితంలో ఇలాంటి తీర్పు అమలు చేయాలని అధికారులను కోరుతున్నాను.

  • @kuntlapallinagarjuna8095
    @kuntlapallinagarjuna8095 3 ปีที่แล้ว +15

    Mohan babu Rajinikanth acting super

  • @charanyadavc5894
    @charanyadavc5894 3 ปีที่แล้ว +84

    No one can't recreate this scene. Acting, bgm, sentiment, dialogue everything is super

  • @gkr1649
    @gkr1649 4 ปีที่แล้ว +70

    షూటింగ్ లొకేషన్ : ధవళేశ్వరం, శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామివారి దేవస్థానము పరిసర ప్రాంతం.

  • @Onewaynews247
    @Onewaynews247 4 หลายเดือนก่อน +6

    మళ్ళీ రిలీజ్ చేయండి థియేటర్లలో

  • @Indian-lx5si
    @Indian-lx5si ปีที่แล้ว +4

    One of the untouchable movie in south industry

  • @Speaktruthfacts
    @Speaktruthfacts 4 ปีที่แล้ว +10

    Dialog king sai Kumar
    I think no one have this kind base voice in India

  • @manjurcf5268
    @manjurcf5268 4 ปีที่แล้ว +59

    power pack performance

    • @simmukuna3946
      @simmukuna3946 4 ปีที่แล้ว

      Pappa rayudu nivvUuuuuuuiusupr

  • @bheemailoveu9425
    @bheemailoveu9425 4 ปีที่แล้ว +50

    టావల్ (కండువా )నేను కూడా తిప్పుతా సార్ మీ స్టైల్ చూసి నేర్చుకున్న సార్

  • @gangvathsanthosh945
    @gangvathsanthosh945 2 ปีที่แล้ว +3

    Ee laga padda manasulu undee unte
    mana desham eppudo bagupadedi
    jey superstar Rajanikanth
    jay peddarayudu excellent movie...❤💓💓💓💓👍👍👍

    • @rrtp2009
      @rrtp2009 8 วันที่ผ่านมา

      Rapist laku icchi pelli chese peddamanushula?

  • @vijayakumardabbu2523
    @vijayakumardabbu2523 8 ชั่วโมงที่ผ่านมา

    రజినీకాంత్ స్టైల్ ఇంకెవరికీ రాదు రాలేదు one and only .

  • @venkatmd1290
    @venkatmd1290 3 ปีที่แล้ว +5

    Super highlight movie rajanikanth powerful dialog

  • @m.umamaheshwrim.umamahesha1614
    @m.umamaheshwrim.umamahesha1614 2 ปีที่แล้ว +2

    Mi voice ko enni aaskar awards echina takkuve sai kumar sir. Mi voice vinte Goopbums all most andariki.

  • @rameshrodney
    @rameshrodney 3 ปีที่แล้ว +6

    நாட்டாமை டப்பிங் மாஸ் தலைவா.......

  • @chutkibajanasattatubajanac1309
    @chutkibajanasattatubajanac1309 4 ปีที่แล้ว +112

    2020 lo chusinavallu oak like kottanddi

    • @sambasivarrao6808
      @sambasivarrao6808 3 ปีที่แล้ว +5

      2021.jan 9

    • @chandram5247
      @chandram5247 3 ปีที่แล้ว

      zzAwwwwwawwwawwqaqqqwwqqqqqqwqwwwwqwqqqqwwwwqqwwwaawwaqqwqwqqwqwqwqwqawwwwaqqqqqwqq

  • @vknaik5818
    @vknaik5818 3 ปีที่แล้ว +6

    We want pedaratudu sequel (PEDARAYUDU part 2).

  • @venkateshgaddam7670
    @venkateshgaddam7670 2 ปีที่แล้ว +4

    సూపర్ సాయి కుమార్ గారు

  • @prashk4500
    @prashk4500 ปีที่แล้ว +8

    Definition of Swag 😎

  • @gangadharkante6270
    @gangadharkante6270 2 ปีที่แล้ว +1

    ఏం వాయిస్ అండి బాబు... లైక్ ఎస్కోండి

  • @shreeram9832
    @shreeram9832 4 ปีที่แล้ว +229

    Rajinikanth sir role 10min aina .. pedarayudu movie ante rajnikath matrame strike avudhi na mind lo.. childhood favorite movie.. not childhood eppatike fav ne

  • @simharajuvenkatesh8622
    @simharajuvenkatesh8622 4 ปีที่แล้ว +139

    50% credit goes to saikunar

    • @manjunathn8639
      @manjunathn8639 4 ปีที่แล้ว +6

      80%.sr credit goes to sai kumar

    • @dines697
      @dines697 4 ปีที่แล้ว +3

      Sai kumar tho cheyinchalsindhi ah role apudu arthamiyedhi entha percent ani...

    • @dvenkatesulu9284
      @dvenkatesulu9284 3 ปีที่แล้ว +1

      @@manjunathn8639 ఏ

    • @htnakirsred
      @htnakirsred 3 ปีที่แล้ว

      Not 50% it's 51%

  • @vijay.b1670
    @vijay.b1670 4 ปีที่แล้ว +28

    పెదరాయుడు2 ఎప్పుడు తీస్తారు .iam weting

    • @bhagawanmulagundla3870
      @bhagawanmulagundla3870 4 ปีที่แล้ว +1

      𝓟𝓮𝓭𝓭𝓪𝓻𝓪𝔂𝔂𝓭𝓾

    • @rameshmesram7738
      @rameshmesram7738 4 ปีที่แล้ว

      ippudu vallu old age vachindi bro...eppudela tistaru

  • @veeranagaiahmalapati6321
    @veeranagaiahmalapati6321 3 ปีที่แล้ว +11

    Tamil super 🌟

  • @indudharduggu741
    @indudharduggu741 ปีที่แล้ว +10

    Even though Kannada version came late Dr Vishnu daada's performance is just unmatchable and ultimate compared to all

  • @gandisivakumar6154
    @gandisivakumar6154 3 ปีที่แล้ว +5

    Whole movie one side and rajini role one side

  • @venkateshyadav1373
    @venkateshyadav1373 2 ปีที่แล้ว +3

    Super super super super super. Rajinikanth garu.me acting amazing. 💖💖💖🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌

  • @kattavenusolo8460
    @kattavenusolo8460 4 ปีที่แล้ว +9

    Rajanikanth antey oka way to all india moves

  • @pittuankababu7523
    @pittuankababu7523 4 ปีที่แล้ว +23

    Rajini king of the cinema industry

  • @salesforce9386
    @salesforce9386 4 ปีที่แล้ว +2

    How many people agree Rajani towel rotate before dying scene and Prabhas sword rotating scene before dying in Bahubali are both similar.?

    • @smartjaf7073
      @smartjaf7073 3 ปีที่แล้ว +1

      Dont compare small kids with Thalaivaaa.....

  • @Funnyfellow666
    @Funnyfellow666 4 ปีที่แล้ว +9

    Rajinikanth always super star

  • @JaiveerSweets-l7c
    @JaiveerSweets-l7c 11 หลายเดือนก่อน +2

    సాయి కుమార్ గారు డబ్బింగ్ సూపర్ రజనీకాంత్ గారికి

  • @durgeshnaidu9767
    @durgeshnaidu9767 4 ปีที่แล้ว +15

    Super star⭐⭐