ప్రజల ఓట్లతో గెలిచిన అటువంటి ఏ పార్టీ వారు గాని ఇలా మాట్లాడగలిగే ధైర్యం ఉంటే ప్రజలు సంతోష పడతారు రాజకీయాలు తెలియని తెలియని వారు ఈ బ్రదర్ మాటలు చూసి నేర్చుకోండి
సూపర్ సార్ మీలాంటి టాలెంట్ ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం మా ఎల్లారెడ్డి ప్రజల అదృష్టం మీ విజయం కోసం పని చేసిన వాళ్లలో నేను ఒకరిని అయినందుకు చాలా గర్విస్తున్నాను మీ కాంగ్రెస్ కార్యకర్త ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్ మండలం
అన్నా మధన్ మోహన్ రావు గారు మీ ప్రశ్నలకు brs పార్టీ నాయకులు జవాబు చెప్పాలి మరి మౌనముగా ఉన్నారు కాబట్టి వారు అన్ని దొంగతనాలు చేసినట్టే వాటిని ఆధారాలతో సహా చూపెట్టి వారిని చట్టానికి అప్పజెప్పి చర్యలు తీసుకోవాలని మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి
నేను ఆంధ్రావాడినే. కాని అంతాపరిశీలిస్తున్నాను.రేవంత్ చక్కని నాయకుడు. సరియైన కేబినెట్. Selection is est. ప్రతిపక్షంకూడా అనుభవజ్ఞులే. ఇలాటి సభ చూడాలనిపిస్తుంది. నీఅమ్మ మొగుడు , నీతల్లి. ఇలాటి పదాలు లేక చప్పగా ఉంది 😮
Spoken absolutely. 85% people stays in villages and towns not in Hyderabad. Government should focus more on Villages & Towns for their needs and development.
Madan Mohan you spoke a very excellent tomorrow and have made tremendous reply to the Harish Rao and that's what the people are expecting from the Congress government and you should be give tremendous reply like this and the most of the Telangana people are still they are backward because of the BRS government the they don't want to accept their mistakes what they did in fast so what I wanted to say sir all the mistakes are done by the TRS government except sircilla gajwel repeat we are not saying it development roots are unable to walk the remove the poverty 1990 percent of the hand over to the public sir what is the cause started giving the houses to the polar section of the family sir please note
మదన్ మోహన్ గారు మొట్ట మొదటి సరిగా చూస్తున్నానండి నాయొక్క నియిజకవర్గం నుండి ఇంత నీటుగా మాట్లాడినవారిని నిజంగా చాలా సంతోషానంగా వుండండి దయచేసి సభలో ఒకరిని ఒకరు ద్వేసించుకోకుండా మీఅందరికి ఇదొక మంచి అవకాశం ముక్యంగా యాంగ్ లీడర్సకి ఇంతవరకు జరిగిన తప్పులను తవ్వుకుంటూ పోతే టయం వృధా అందుకని ఇంతవరకు ఏమిజరిగింది ఇప్పుడు మనం అంతకు మించి చేస్తాం స్టేట్ కొరకు అన్నట్టుగా ఉండాలి సీఎం గారు మంచి అవకాశమండి అలోచించి ముదుకెళ్ళండి.
కెసిఆర్ పాలనలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి CIBIL స్కోర్ తగ్గింది ఎందుకంటే జీతాలు టైం కు రావట్లేదు EMI లు రెగ్యులర్ గా కట్టలేక.సిగ్గుపడాలి మన కచ్రా కుంట్లా పాలన.
Madan garu good intellectual, super in explaining with out politics. such persons should be encouraged and better utilised by CM revant garu, better put him in planning commission.
చాలా బాగా మాట్లాడారు, అయినా అప్పులు చేసి development అంటే ఎలా sir, అప్పులు చేయకుండా development కోసం ప్రజలు చెల్లించిన పన్నులతో , govt. ఆదాయం తో డెవలప్ చేస్తే అది కూడా దోచుకోకుండా, అవినీతి లేకుండా నిస్పక్ష పాతం గా పరిపాలన చేయాలి
చాలా చక్కగా వివరించారు తెలంగాణ పరిస్థితిని
మొదటి సారి ఎమ్మెల్యే ఐనా చాలా చక్కగా మాట్లాడారు.
మంత్రి పదవికి అన్ని అర్హతలు ఉన్నాయి
Supar. Spech. You. Ministar
Fine
Super sir
Super sir
Yesssss 💯👏👏👏
ఎల్లారెడ్డి ప్రజలు తెలివైనవారు సరైన వ్యక్తిని ఎన్నుకున్నందుకు శుభాకాంక్షలు
చదువుకున్న వారు ఉంటే ఇలా సభ అర్థ వంతం గా వుంటుంది
U r right , he is example
Ayyithe Andhra nee 😅😅
Correct
నీతి, నిజాయితిగా ఇలా నిలదీసే ప్రజా ప్రతినిధి కావాలి.
మదన్ మోహన్ గారు మీరు గ్రేట్ సార్.
మీకు నా శత కోటి వందనాలు.
Karma
💯🙏🙏🙏🙏🙏
మదన్మోహన్ గారు చాలా చక్కగా చెప్పారు. God bless you always.❤
అసెంబ్లీ అన్నది ప్రజల పాలిట పెన్నిధి కావాలి అలా కావాలి అంటే ఇలాంటి వారు ఎమ్మెల్యేలుగా వెళ్లాలి 🙏 థాంక్యూ సార్ చాలా చక్కగా మాట్లాడారు
సార్ మీరు సూపర్ గా మాట్లాడుతున్నారు ఎల్లారెడ్డి ప్రజల తరుపున ధన్యవాదములు... 🙏🤝💪🏾
ప్రజల ఓట్లతో గెలిచిన అటువంటి ఏ పార్టీ వారు గాని ఇలా మాట్లాడగలిగే ధైర్యం ఉంటే ప్రజలు సంతోష పడతారు రాజకీయాలు తెలియని తెలియని వారు ఈ బ్రదర్ మాటలు చూసి నేర్చుకోండి
Cybble score పడిపోవడం వల్ల ఒక Gazetted officer కు 10 లక్షల పర్సనల్ లోన్ అడిగితే ప్రయివేటు బ్యాంకులు కూడా ఇవ్వలేదు. మీరు చెప్పేది 💯% నిజం సార్
సూపర్ సార్ మీలాంటి టాలెంట్ ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం మా ఎల్లారెడ్డి ప్రజల అదృష్టం మీ విజయం కోసం పని చేసిన వాళ్లలో నేను ఒకరిని అయినందుకు చాలా గర్విస్తున్నాను మీ కాంగ్రెస్ కార్యకర్త ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్ మండలం
Good 👏👏👏🙏
సూపర్ మదన్ మోహన్ రావు
సూపర్ సార్
Very intelligent
@@anuradha.thakkalapally1461yes
Super 👌
Super, మనకు IIM/ IIT toppers సలహాలు తీసుకుంటే మన తెలంగాణ ను బంగారు తెలంగాణ చేయవచ్చు, MLA/MP జీతాలు కొంత తగ్గిస్తే మరింత ఆదర్శంగా ఉండవచ్చు😊😊😊
😂😂😂😂 IIM/IIT toppers
Spoken absolutely 💯% sir
IT.మినిస్టర్ చెయ్యాలి ఇతనిని ఇంకా అరసుకుంటాడు వాళ్ళని
అన్నా మధన్ మోహన్ రావు గారు మీ ప్రశ్నలకు brs పార్టీ నాయకులు జవాబు చెప్పాలి మరి మౌనముగా ఉన్నారు కాబట్టి వారు అన్ని దొంగతనాలు చేసినట్టే వాటిని ఆధారాలతో సహా చూపెట్టి వారిని చట్టానికి అప్పజెప్పి చర్యలు తీసుకోవాలని మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి
Chaputaru agu
Spoken 100% absolutely correct. Madhan mohan Rao sir 👍👌
అన్నా మొదటి సారి లీడర్ ని చూస్తున్న అన్న గ్రేట్ అన్న మీరు ఇలాగే ముందుకు దూసుకు పోవాలి అని కోరుకుంటున్నా...
మదన్ mohan గారు చాలా చాలా బాగా చెప్పారు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు చాలా మంచి భవిష్యత్తు వున్నది all the best
తెలంగాణ రాష్ట్రానికి ఇలాంటి నాయకులు అవసరం.
అబ్బ ఏమి చెప్పాడండీ..అన్నీ నిజాలేగా.. గులాబి పార్టీ వారికి తడిసిపోయింది..
ఇలా సబ్జెక్టు మాట్లాడే ప్రజా ప్రతినిధులు ఎన్నికైతేనే,అర్థవంతమైన చర్చ జరుగుతుంది... థాంక్స్ మదన్ మోహన్ సార్...
ఈయన నంబర్ వన్ ప్రజానాయకుడు హ్యాట్సాఫ్ అన్నా
ఇలాంటివాళ్ళు రాష్ట్రానికి కావాలి గ్రేట్ సార్ మీ వాగ్థాటి శాసననిర్మాణానికి రాష్ట్ర శ్రేయస్సుకు చాలమంచిది
BEAUTIFUL SPEECH BY MADAN MOHAN RAO MLA YELLAREDDY ASSEMBLY CONSTITUENCY
చదువు కున్న వ్యక్తులు ఎన్నికైతే ఇలా చక్కగా విశ్లేషణ తో మాట్లాడతారు. మదన్ మోహన్ రావు గార్కి అభినందనలు🎉
Good speach ❤ sir madhan mohan sir ❤
ఎస్ ఈ సారా చెప్పింది నిజం ప్రతి పేదవాడికి ఉండటానికి ఇల్లు తాగడానికి నీళ్లు మూడు పూటల భోజనం చాలు
వెరీ గుడ్ మదన్ సర్ చాలా క్లారిటీ గా మాట్లాడారు. కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. 👍👍👍
నేను ఆంధ్రావాడినే. కాని అంతాపరిశీలిస్తున్నాను.రేవంత్ చక్కని నాయకుడు. సరియైన కేబినెట్. Selection is est.
ప్రతిపక్షంకూడా అనుభవజ్ఞులే.
ఇలాటి సభ చూడాలనిపిస్తుంది.
నీఅమ్మ మొగుడు , నీతల్లి. ఇలాటి పదాలు లేక చప్పగా ఉంది 😮
మీలాంటి ఎమ్మెల్యే ఎల్లారెడ్డి కి కావలెను❤🎉
JAi BJP 🚩
JAi BJP 🚩
Spoken absolutely. 85% people stays in villages and towns not in Hyderabad. Government should focus more on Villages & Towns for their needs and development.
Madan Mohan you spoke a very excellent tomorrow and have made tremendous reply to the Harish Rao and that's what the people are expecting from the Congress government and you should be give tremendous reply like this and the most of the Telangana people are still they are backward because of the BRS government the they don't want to accept their mistakes what they did in fast so what I wanted to say sir all the mistakes are done by the TRS government except sircilla gajwel repeat we are not saying it development roots are unable to walk the remove the poverty 1990 percent of the hand over to the public sir what is the cause started giving the houses to the polar section of the family sir please note
💯,🙏🙏🙏
The population of Hyderabad is more than a crore and the population of Telangana is nearly 4cr.
మదన్ మోహన్ గారు మొట్ట మొదటి సరిగా చూస్తున్నానండి నాయొక్క నియిజకవర్గం నుండి ఇంత నీటుగా మాట్లాడినవారిని నిజంగా చాలా సంతోషానంగా వుండండి
దయచేసి సభలో ఒకరిని ఒకరు ద్వేసించుకోకుండా మీఅందరికి ఇదొక మంచి అవకాశం ముక్యంగా యాంగ్ లీడర్సకి ఇంతవరకు జరిగిన తప్పులను తవ్వుకుంటూ పోతే టయం వృధా అందుకని ఇంతవరకు ఏమిజరిగింది ఇప్పుడు మనం అంతకు మించి చేస్తాం స్టేట్ కొరకు అన్నట్టుగా ఉండాలి
సీఎం గారు మంచి అవకాశమండి అలోచించి ముదుకెళ్ళండి.
గుడ్ అండ్ ఎక్సలెంట్ స్పీచ్ హ్యాట్సాఫ్ మదన్మోహన్ సార్ 💐💐
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు చాలా చక్కగా మాట్లాడారు
గ్రేట్ లీడర్ 👌
Sir meeru chala Baga మాట్లాడారు .కరెక్టుగా చెప్పారు sir .మీలాంటి వారు రాజకీయాల్లో ఉండటం చాలా హ్యాపీ .
ఇంతకంటే ఎక్కువ వివరణ ఏం కావాలి హరీష్ రావు కేటీఆర్ ఇప్పటికైనా నోరు మూసుకొని ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి
వచ్చే ఆదాయానికి 10 శాతం అప్పులు తీసుకుంటే ఆరోగ్య కరం... కానీ ఆస్తి మూరెడు అప్పులు బారెడు అన్నట్లు చేశారు పదేండ్లలో...
Super anna
రేవంత్ రెడ్డి మదిలో. మదన్ మోహన్ కి తపనపడ్డాడు ఐటి మినిస్టర్ కోసం.. కానీ పాతవాలు పడనీయలేదు. రేవంత్ రెడ్డిని 😄
మీ లాంటి leaders కావలి సార్ తెలంగాణ కు
Correct 💯
Excellent knowledge of situation in Telangana.
Yes సిబిల్ స్కోర్....... తగ్గింది
Yellareddy Tiger మదన్ మోహన్ గారు...
First time ఎల్లారెడ్డి కి ఒక powerful MLA వచ్చాడు.... 🔥
Educated & Talented Politician
కెసిఆర్ పాలనలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి CIBIL స్కోర్ తగ్గింది ఎందుకంటే జీతాలు టైం కు రావట్లేదు EMI లు రెగ్యులర్ గా కట్టలేక.సిగ్గుపడాలి మన కచ్రా కుంట్లా పాలన.
Excellent speaking...
సూపర్ గా చెప్పారు సార్
Very good analysis by madan gaaru.
నిరుద్యోగం తాండవిస్తుంది...సార్...కేవలం...ఫ్లై ఓవర్లు...చూపించి అభివృద్ది అని అంటున్నారు...తెలంగాణ ధనిక రాష్ట్రం....అలాంటిది అప్పుల తెలంగాణ అయ్యింది
మంచిగా చదువుకున్న వారు ఎమ్మెల్యేగా అయితే మదన్ మోహన్ లాగానే మాట్లాడుతారు
చాలా బాగా మాట్లాడినావ్ మదన్మోహన్ గారు
సూపర్ సార్ చాలా చక్కగా మాట్లాడారు మంచి సందేశాలు ఇచ్చారు వెరీ నైస్ మీరు ఎల్లారెడ్డిని చక్కగా సూపర్ గా తీర్చి దిగుతారని అనుకుంటున్నాను సార్
Verygood speach Hon'ble MLA madan mohan rao hatsap to you
Hands off sir meku. Excellent speech and very useful speech
Very good clarification. Sir. Thank you.
సూపర్ అన్న చక్కగా వివరించవు
Spectacular speech 🎉
Very very good counter to Harish Rao by Madan mohan sir.
Madan mohan garu supr speech grt talking power keep going on
Thnx for selecting this MLA
ఇటువంటి అర్ధవంతమైన చర్చలు ఉండాలి
exlent speech speech sir I'm from srikakulam
దయచేసి తెలంగాణను రిఫ్రెష్ చేయండి. BANGARAM తెలంగాణ బంగాళా సముద్రం లో కలిసింది
Madan garu good intellectual, super in explaining with out politics. such persons should be encouraged and better utilised by CM revant garu, better put him in planning commission.
తనకు వచ్చే జీతములో ఒకే ఒక్క రూపాయి జీతం తీసుకునే నాయకుడు మదన్ మోహన్ రావ్ గారు .
కంగ్రాట్యులేషన్ sir
చాలా బాగా మాట్లాడారు 👍
చాలా బాగా మాట్లాడారు, అయినా అప్పులు చేసి development అంటే ఎలా sir, అప్పులు చేయకుండా development కోసం ప్రజలు చెల్లించిన పన్నులతో , govt. ఆదాయం తో డెవలప్ చేస్తే అది కూడా దోచుకోకుండా, అవినీతి లేకుండా నిస్పక్ష పాతం గా పరిపాలన చేయాలి
Superb speach!! Every one should listen!! Appreciated sir!!
Anna Garu Good Analysis in terms of Financial Language🎉
Excellent.. Educated people should come to politics to save democracy .. N to tell the facts
One of the best ❤❤ of them
Very excellent perfect speech sir .👌
Best show ever ❤🎉
Super sir
Spectacular break down details 👍
Madan mohan Rao sir Tiger 🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯
Thank-you sir.exllent speech . mana telagana situation
Excellent speech, 👌👌👌👌👍👏👏👏👏
ప్రాంతీయ భాషా కంటే గొప్పది నీ తుచమైన పరా దేశీ భాషా....
good speech
tq yellareddy people for selecting this leader
🎉🎉👌👌
ఎర్రబెల్లి దయాకర్ రావు సొంత అల్లుడు అంటా తెలియని వారు ఉన్నారు అనుకుంటా
Excellent speech sir peoples need like you leaders
You,are,great,m,l,a, congratulations
Super-made your analysis on the previous government with facts and figures is very impressive keep it up and go ahead congratulations madan
Great analysis 👍
ఇలాంటి వాళ్ళు కావాలి శాసనసభకి గ్రేట్ సర్ 🙏🙏
Supar taking sir
Explanation is excellent thank u soooooo much brother
Tqs a lot for your explanation on Brs Government
Super adigaru Sir
Valuble & useful talks....
Jai Telangana
Superb sir super speech
Congratulations Madan Sir for speaking truth, if i am in assembly i would speak same like you
Excellent. Education vunte dayiryam tho matladutaru.
Absolute correct Anna 👌👌🙏
He is perfectly eligible for peoples leader, appreciate his constituency people for eecting him