Telanagan Chief Minister revanth reddy FIRST STRONG MASS REPLY To KTR Comments in Telangana Assembly

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @landerirajaram5076
    @landerirajaram5076 ปีที่แล้ว +527

    నిజంగా రేవంత్ రెడ్డి అసెఅంబ్లీలో ఇంత హుందాగా వ్యవహరించారు. చాలా గ్రేట్

    • @shankar88888
      @shankar88888 ปีที่แล้ว

      KCR ni ekavachanam lo sambodinchi Andhra kukka lanu garu ani sambodinchadam hunda ra??🤣🤣 Thamaru AP aa??🤣🤣

    • @vlogs6960
      @vlogs6960 ปีที่แล้ว +2

      రాజశేఖర్ రెడ్డి నెంబర్ వన్

    • @nareshkorada9077
      @nareshkorada9077 ปีที่แล้ว

      Yes

    • @nareshkorada9077
      @nareshkorada9077 ปีที่แล้ว +3

      Now revanth inspired from YSR

    • @AshokKumar-my6bh
      @AshokKumar-my6bh ปีที่แล้ว

      😅

  • @muthukaram6119
    @muthukaram6119 ปีที่แล้ว +552

    సహనం గా మాట్లాడడమే నాయకుడి లక్షణం జై cm sir

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +3

      Jai.Hindh.Jai.Telangana.

    • @groundnutbusiness99
      @groundnutbusiness99 ปีที่แล้ว

      Yes

    • @meghanachauhan9380
      @meghanachauhan9380 ปีที่แล้ว +2

      బొంగు ఏమీ కాదు? వీడి మాటలలో ఇంగిత జ్ఞానం తప్ప అన్ని కనిపిస్తున్నాయి

    • @shekarroy6892
      @shekarroy6892 ปีที่แล้ว

      Where is Urdu KCR

  • @rgr1956
    @rgr1956 ปีที่แล้ว +243

    చాలా నిబ్బరంగా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు.All the best to him

  • @srinukovvasu105
    @srinukovvasu105 ปีที่แล้ว +15

    చాలా చక్కగా అర్థమయ్యేలా వివరించడం జరిగింది, మా ap( ప్రభుత్వం ) mla, మినిస్టర్లుకి ఈ వీడియో చూపించండి

  • @suryakavuru4756
    @suryakavuru4756 ปีที่แล้ว +288

    ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత హుందాగా మాట్లాడుతున్నాడు రేవంతన్న నీ సహనం నీ ఓర్పు నువ్వు మాట్లాడే సంస్కారం చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని జై RR

  • @sureshchalla3739
    @sureshchalla3739 ปีที่แล้ว +282

    ఎక్కడ కూడా పరుష పదాలు ఉపయోగించకుండా ,ఎంత హుందా గా,ఎంత పద్ధతిగా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ అన్న.అభినందనలు.🎉

    • @meghanachauhan9380
      @meghanachauhan9380 ปีที่แล้ว

      తారక రామారావుని గంగిరెద్దు అన్న విషయం నీకు వినపడలేదా చెప్పులు చెవులు మూసుకుని పోయాయారా ఉల్ఫా

    • @khandesrinivasrao6889
      @khandesrinivasrao6889 ปีที่แล้ว

      Yessssssss

    • @merugumani844
      @merugumani844 ปีที่แล้ว

      Super

    • @athavaapparao7491
      @athavaapparao7491 ปีที่แล้ว

      😢😢😢😢😮😢😢😢😢😢 if

  • @srikrishnatravels1713
    @srikrishnatravels1713 ปีที่แล้ว +237

    49 కి సున్నా విలువ 51 కి వంద విలువ..ఏం స్కిల్స్ సార్ మీవి..❤

    • @FluteMelodies7
      @FluteMelodies7 ปีที่แล้ว +5

      Super ref 👌👍

    • @neomnews7070
      @neomnews7070 ปีที่แล้ว +3

      అద్భుతం అద్భుతం😍

    • @KH-cq6ub
      @KH-cq6ub ปีที่แล้ว +2

      ఇద్దరి కన్వర్జేషన్ చూశాక మీరు కామెంట్ చేయాలి...దాని meaning ardam ayyedi

    • @praveenrenjarla5683
      @praveenrenjarla5683 ปีที่แล้ว

      Vani bonda

  • @vijayalaxmiboggarapu6737
    @vijayalaxmiboggarapu6737 ปีที่แล้ว +154

    ఈ సభ ఇలాగే ఇంత హుందాగా రానున్న ఐదు సంవత్సరాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం గారికి విన్నపం
    ప్రజల సమస్యల కోసమే సచివాలయం అని అందరూ తెలుసుకోవాలి

  • @boininareshmudiraj
    @boininareshmudiraj ปีที่แล้ว +621

    సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా హుందాతో సమాధానం చెప్పడం చాలా అభినంనీయం 👏👏👏👏

    • @RaziyaRahim-m6n
      @RaziyaRahim-m6n ปีที่แล้ว +5

      T r s vallu depression lo vunnaru reventh sir you go ahead

    • @groundnutbusiness99
      @groundnutbusiness99 ปีที่แล้ว

      Yes

    • @meghanachauhan9380
      @meghanachauhan9380 ปีที่แล้ว

      ​@@RaziyaRahim-m6nఎవడు మాటకి ముందు ఒక సోనియా మాటకి వెనకాల ఒక సోనియా అనే ఈ కుక్కనా?

  • @naveenreddypeesu3481
    @naveenreddypeesu3481 ปีที่แล้ว +242

    మీరు ముఖ్యమంత్రి అయ్యాక తెలిసింది కావాల్సింది మీ లాంటి నిజమైన నాయకుడు అనీ.. the true leader revanthreddy

  • @sivakumarjangala2439
    @sivakumarjangala2439 ปีที่แล้ว +89

    రేవంత్ అన్న మీరు చాలా హుందాగా మాట్లాడుతున్నారు. సబ్జెక్ట్ భాగుంది హట్సప్ అన్న🙏👍💯

  • @rgurulingam9510
    @rgurulingam9510 ปีที่แล้ว +25

    ప్రతి పక్షాలని గౌరవిస్తూ విమర్శ చేస్తూ అబ్బో అధికారం వచ్చిందని ఎక్కడా గర్వం లేకుండా ఓర్పు, నేర్పు గా మాట్లాడటం very nice.... చాలా బాగుంది....

  • @shaikakheel3535
    @shaikakheel3535 ปีที่แล้ว +951

    ఒక CM గా ఎలా మాట్లాడాల్లో రేవంత్ రెడ్డి ద్వారా అందరూ నేర్చుకోవాలి.

  • @bandaramkesavaprasad7967
    @bandaramkesavaprasad7967 ปีที่แล้ว +84

    మళ్ళీ ఒక మంచి సీఎం ని చూస్తున్నాం. తెలంగాణ అదృష్టం.

  • @yhvilasini2039
    @yhvilasini2039 ปีที่แล้ว +434

    రేవంతన్నా! మీ speech అదుర్స్. ఎక్కడా సంయమనం కోల్పోకుండా 5 సంవత్సరాలూ పాలనలో,శాశనసభలో మీ పాత్ర,ప్రసంగాలు ఉండి శభాషనిపించుకోవాలని మా కోరిక. కేసీఆర్ time లో జరిగిన అన్ని అరాచకాలు,అన్యాయాలు,అక్రమాలు,విధ్వంసాలు పూర్తిగా లెక్కతేల్చి ప్రజల సమక్షంలో అరటిపండు ఒలిచి పెట్టినట్టు సంపూర్ణంగా బయట పెట్టండి online and offline లో కూడా. చంద్రబాబు శిష్యులుగా మంచి పాలన అందించండి. ఎలాంటి రాజకీయ కక్షలకూ పాల్పడి వారికి మళ్ళీ అధికారం మాత్రం అప్పగించి తప్పు చేయకండి. ప్రజల మనసులను గెలిచి కాంగ్రెస్ పాలనను చిరకాలం తెలంగాణ లో నిలపండి. కేసీఆర్ కన్నా నిజమైన అభివృద్ధి హైదరాబాద్, వరంగల్, తెలంగాణా అంతటా చేసి చూపండి. మీరు అమలు చేసే పథకాలన్నింటి పట్లా రాష్ట్రవ్యాప్తంగా complete అవగాహన ప్రజలకు కల్పించి ప్రతిపక్షాలకు కుట్రలకు తావివ్వకండి. All the best to Revanth Reddy ji.

    • @ranianand6249
      @ranianand6249 ปีที่แล้ว

      🙏🙏🙏🙏💗

    • @ranianand6249
      @ranianand6249 ปีที่แล้ว +10

      గుక్క తిప్పుకోకుండా ఎంత బాగా విశ్లేషించావయ్యా,నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ 🎉🎉

    • @boininareshmudiraj
      @boininareshmudiraj ปีที่แล้ว +4

      సూపర్ గా చెప్పారు ఇలాగే కొనసాగాలి 👏👏

    • @HunterN0007
      @HunterN0007 ปีที่แล้ว

      🎉🎉🎉🎉

    • @shankar88888
      @shankar88888 ปีที่แล้ว

      1 month la jobs istha annadu mi pottodu.. iyyakaponi.. appudu gudda antha paguldengutham🤫🤫

  • @narasimharaoch7111
    @narasimharaoch7111 8 วันที่ผ่านมา +1

    రేవంత్ రెడ్డి అన్న చాలా గొప్పగా మాట్లాడుతున్నారు

  • @venkatanarayanaraodesai377
    @venkatanarayanaraodesai377 ปีที่แล้ว +56

    చాలా బాగా చెప్పారు రేవంత్ రెడ్డి గారూ 🎉

  • @durgavadlamani2951
    @durgavadlamani2951 ปีที่แล้ว +10

    చాలా చక్కగా, హుందాగా నిజాలు నిర్భయంగా చక్కటి తెలుగులో వివరించారు. 👍

  • @జనంతోమనం-డ7శ
    @జనంతోమనం-డ7శ ปีที่แล้ว +17

    ఇట్లాంటి అసెంబ్లీ సమావేశాలు ఒక 10 సంవత్సరాల క్రితం చూసిన మల్ల ఇట్లాంటి రోజులు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు నేను
    రేవంత్ రెడ్డి గారు సారు విశ్లేషణ చాలా బాగుంది.
    ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇట్లనే ఉండాలి.
    ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు
    ఎక్కడ ఒదిగుండాలో అక్కడ ఉన్నారు మీరు గ్రేట్ సార్ నిజంగా.
    ముల్లుని ముల్లుతోనే తీయాలి.
    మీరు మాట్లాడండి విధానం సూపర్ ఎక్సలెంట్.
    ఎవ్వడికి ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది.
    ఎవ్వడికి ఎక్కడ కాలిందో అక్కడ కాలింది.
    జై రేవంత్ రెడ్డి సార్ జై జై రేవంత్ రెడ్డి సార్🙏🙏🙏👍👍👍

  • @JavajiShravankumar
    @JavajiShravankumar ปีที่แล้ว +9

    చాలా క్లుప్తంగా స్పష్టంగా మాట్లాడారు సార్

  • @-kasthala-NagRaj
    @-kasthala-NagRaj ปีที่แล้ว +1269

    పాపం కేటీఆర్ అన్నకి మండుతున్నట్టుంది😂
    రేవంత్ అన్న 100% కరెక్ట్ గా మాట్లాడారని ఎంతమంది అనుకుంటున్నారు నాలాగ✋🌟Cm Revanth🎉

    • @raveendracreations6813
      @raveendracreations6813 ปีที่แล้ว +24

      😂😂ఆ అహంకారం ఇంకా పోతలేదు బ్రో

    • @manjulaKummari-el6ut
      @manjulaKummari-el6ut ปีที่แล้ว +12

      kcr chesedhi revanth reddy ni chesi matladamanu fast

    • @raveendracreations6813
      @raveendracreations6813 ปีที่แล้ว +14

      @@manjulaKummari-el6ut వద్దు చేయొద్దు అట్లా 39 సీట్లు వస్తాయి మరీ next ఎలక్షన్స్ లో

    • @-kasthala-NagRaj
      @-kasthala-NagRaj ปีที่แล้ว +18

      @@manjulaKummari-el6ut అమ్మ మంజులమ్మ మీ brs ప్రభుత్వం లో కండువా కప్పుకున్న కార్యకర్తలు నాయకులు తప్ప ఎవరూ బాగుపడలేదు.... ఇప్పుడు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాలేదు అప్పుడే మీ ఏడుపులు స్టార్ట్ అయినవి అంటే🤷🙏

    • @అడియేన్
      @అడియేన్ ปีที่แล้ว

      ఓటు దొంగ, covart

  • @Rajshekar3861
    @Rajshekar3861 ปีที่แล้ว +20

    ఈ ఒక్క వీడియోతో రేవంత్ అన్నకి ఫ్యాన్ అయ్యాను 🥰🥰🥰😇😇😇

  • @redgeratnampenumaka7717
    @redgeratnampenumaka7717 ปีที่แล้ว +79

    Beautiful maturity of Revanth speach

  • @ramuelluru3277
    @ramuelluru3277 ปีที่แล้ว +36

    ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు 🌷🌷

  • @mangapathiraoav7277
    @mangapathiraoav7277 ปีที่แล้ว +157

    Excellent speech. A speech as it should be by a leader in Legislative Assembly. Great.

  • @vijayabhaskar1023
    @vijayabhaskar1023 ปีที่แล้ว +1

    Chala polite clarification anna super .....

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 ปีที่แล้ว +210

    శ్రీ రేవంత్ రెడ్డిగారి సమాధానం పరిణతి చెందిన రాజకీయ నాయకుడిని ద్నప్తికి తెప్పించింది అనడంలో సందేహం లేదు. ఈయనకు ఉన్న విషయ పరిజ్ఞానానికి ఈ ఉపన్యాసం అద్దం పడుతున్నట్లుగా అనిపించింది.

  • @PentaiahAthram-ur6bo
    @PentaiahAthram-ur6bo ปีที่แล้ว +1

    రేవంత్ రెడ్డి మన CM గారు సభలో చాలా హుందాగా మాట్లాడుతున్నారు. అందరు సభ్యులు ఇదే పద్దతిని పాటించి రాష్ట్రాభి వృద్ధికి సహకరించాలి. ఇది ఉన్నత వ్యక్తిత్వం గల మనిషి యొక్క లక్షణం. అంతే కాని సభ మర్యాదలు పాటించకుండా, ఊరికే సభలో నోరు పెద్దదిగా చేయడం వలన లాభం ఉండదు. రాష్ట్ర ప్రజలు చాలా మంది మనకోసం ఈ కొత్త ప్రభుత్వము ఎలాంటి నిర్ణయాలు తీసుకో బోతుందో నని ఎదురు చూస్తూ ఉంటారు. అందువలన సభ సమయాన్ని వృధా చేయకుండా సభ్యులందరు కలిసి రాష్ట్ర పురోభివృద్ధికి పాటు పడితే బాగుంటుంది. 🙏🙏

  • @MoonMoon-tv6wc
    @MoonMoon-tv6wc ปีที่แล้ว +96

    Great knowledge honorable CM Revanth Reddy garu....❤ God bless you.

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 ปีที่แล้ว +6

    నాయకుడంటే రేవంత్ గారిలా ఉండాలని అందరూ అనుకునేలా శాసన సభలో చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షానికి గాని, పొరుగు రాష్ట్రాలను ఏలేవారికి కూడా మీరు ఓ ఆదర్శ నాయకుడుగా ఉంటారనేది నిజం.

  • @rakeshlucky456
    @rakeshlucky456 ปีที่แล้ว +181

    సూపర్ సీఎం సార్ 👏

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 ปีที่แล้ว +2

    Thank you SIR . Beautiful analysis.

  • @satyaduvvuri2744
    @satyaduvvuri2744 ปีที่แล้ว +132

    Excellent speech and rebuttal by Revanth Reddy.

    • @f3ros3
      @f3ros3 ปีที่แล้ว

      4:13 He said "NRI - Non Reliable India" and he is OUR CM.👁️👄👁️

  • @mygamingarea1906
    @mygamingarea1906 ปีที่แล้ว +4

    Excellent reply ❤

  • @yathamlaxmankumar99
    @yathamlaxmankumar99 ปีที่แล้ว +62

    సూపర్ రేవంత్ అన్న గారు

  • @rnagarajsingh119
    @rnagarajsingh119 ปีที่แล้ว +3

    రాహుల్ గాందీ సంస్కారం, చంద్రబాబు గారి హుందాతనం కలిసి ఎంతో గౌరవంగా మాట్లాడిన Telegana CM రేవంత్ అన్న జై తెలంగాణ. Nagaraju Singh 🎉🎉🎉🎉

  • @bknaresh1106
    @bknaresh1106 ปีที่แล้ว +233

    కొంత మంది nri లు punch సూపర్ ❤❤

  • @Nazeer1984
    @Nazeer1984 ปีที่แล้ว +2

    రేవంత్ రెడ్డి గారు చాలా హుందాగా ఉండడం చాలా సంతోషంగా ఉంది.

  • @maheshsudha3225
    @maheshsudha3225 ปีที่แล้ว +61

    Worth candidate congratulations to TS people🎉

  • @bondadagiribabu7112
    @bondadagiribabu7112 ปีที่แล้ว

    Super speech decent gaa behaviour చేస్తున్నారు

  • @obulalaxmareddy7276
    @obulalaxmareddy7276 ปีที่แล้ว +75

    Thaggedhele revanth anna ❤❤

  • @karthikreddy6258
    @karthikreddy6258 ปีที่แล้ว +49

    CM అయ్యాక దాని విలువ పెంచుతున్నారు రేవంత్ గారు 👏🏻👏🏻

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo ปีที่แล้ว +54

    సూపర్ రేవంత్ రెడ్డి

  • @vidyasagarmanchala
    @vidyasagarmanchala ปีที่แล้ว

    Wow Honrable CM Revantreddy garu excellent speech Sir Emotions Is control best

  • @kondalaraovootla8976
    @kondalaraovootla8976 ปีที่แล้ว +60

    రేవంత్ రెడ్డి గారికి సబ్జెక్ట్ పై పూర్తి అవగాహన ఉంది.

  • @arugollu
    @arugollu ปีที่แล้ว +2

    👍 Super Revanth garu. You spoke like a matured leader.

  • @aryanees9071
    @aryanees9071 ปีที่แล้ว +102

    Cant remain calm, without appriciating Ravant ...No doubt he will be great CM

    • @buchibabub1189
      @buchibabub1189 ปีที่แล้ว +2

      గుంపు మేస్త్రి బాగా మాట్లాడాడు

    • @NagaRaju-oc2le
      @NagaRaju-oc2le ปีที่แล้ว

      ​@@buchibabub1189bhhu

    • @f3ros3
      @f3ros3 ปีที่แล้ว +1

      4:13 He said "NRI - Non Reliable India" and he is OUR CM.👁️👄👁️

    • @f3ros3
      @f3ros3 ปีที่แล้ว +1

      ​@@buchibabub11894:13 He said "NRI - Non Reliable India" and he is OUR CM.👁️👄👁️

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf ปีที่แล้ว +2

    Good clarity sir All the best 🙏 good CM reavnth Sir 👍

  • @nandukumar4757
    @nandukumar4757 ปีที่แล้ว +431

    రాజకీయం అంటే ఇది అడ్డ దిడ్డగా మాట్లాడిన ప్రతిపక్షంనీ బయటకు పంపకుండా వారి లోపాలను కడుపు మండేలా రాడ్డు దింపిల్లు సీఎం గారు ఇలా ఉండాలి రాజకీయం అంటే 👌👌👌👌👌👌

    • @toarise8611
      @toarise8611 ปีที่แล้ว

      Raddla? 🙄

    • @abdulkhaleel2881
      @abdulkhaleel2881 ปีที่แล้ว

      Rivals diguddirarey

    • @allaboutchandu923
      @allaboutchandu923 ปีที่แล้ว

      😊😊​@@toarise8611

    • @nandukumar4757
      @nandukumar4757 ปีที่แล้ว

      @@abdulkhaleel2881 తొమ్మిదిన్నారా సంవత్సరాలు ఎం పీకింది లేదు ఇపుడేం పీకుతారు ఇగ మీరు

    • @thirupathipendyala4509
      @thirupathipendyala4509 ปีที่แล้ว

      CM REVANTH REDDY GARU EXTRAORDINARY EXPLANATION 👍👍

  • @vijaykumarnagineni1371
    @vijaykumarnagineni1371 ปีที่แล้ว +25

    Andhra పొలిటికల్ leaders నేర్చుకొన్నా సూపర్బ్..మాట్లాడే విధానం ❤

  • @Sudheerr-xy6hb
    @Sudheerr-xy6hb ปีที่แล้ว +43

    గట్టిగా దించారు cm గారు, ఇట్లగే ప్రతి మాటకు కౌంటర్ కి ఎన్ కౌంటర్ ఇవ్వాలి బbrs వాళ్లకు, తగ్గేదేలే cm గారు

  • @ChantiRaghupathi
    @ChantiRaghupathi ปีที่แล้ว +1

    Super sir nice cm ...nice speech

  • @ramakoteswararao311
    @ramakoteswararao311 ปีที่แล้ว +52

    Wonderful speech 🎉

  • @swamynani384
    @swamynani384 ปีที่แล้ว +3

    Great words❤

  • @adurugatlanaresh1365
    @adurugatlanaresh1365 ปีที่แล้ว +16

    Super ga chepparu sir

  • @Myworld-63
    @Myworld-63 ปีที่แล้ว +5

    తెలంగాణ ప్రజలు ఇంకో సూపర్ సీఎం ను గెలిపించి తెలంగాణ ముందు పెట్టారు అతనే మన CM RR రేవంత్ రెడ్డి అన్న గారు 👌👌🤝

  • @chanduadvbchanduadvb8157
    @chanduadvbchanduadvb8157 ปีที่แล้ว +37

    CM గారి Explanation excellent... 💐💐💐

    • @f3ros3
      @f3ros3 ปีที่แล้ว

      4:13 He said "NRI - Non Reliable India" and he is OUR CM.👁️👄👁️

  • @nareshkumar-en4kx
    @nareshkumar-en4kx ปีที่แล้ว

    Good information sir

  • @suma-16
    @suma-16 ปีที่แล้ว +82

    CM revanth Reddy garu...superb 🎉🎉

  • @pastorandrus7927
    @pastorandrus7927 ปีที่แล้ว +4

    ముఖ్యమంత్రి ఆవేశం లేకుండా చాలా ఓపికతో ఆలోచించి ఆచి చూచి మాట్లాడుతున్నారు చాలా సంతోషం

  • @prabhakararaovadavalasa6107
    @prabhakararaovadavalasa6107 ปีที่แล้ว +38

    ❤😮😢what an extraordinary spontonious spell bound silent REPLY REVANTH garu 🎉❤❤❤

  • @swarnateja3664
    @swarnateja3664 ปีที่แล้ว

    Chala baga matladuthunnaru😊

  • @Healthnwellness373
    @Healthnwellness373 ปีที่แล้ว +608

    Revanth reddy garu intha matured ga, settled ga matladam nenepudu chudaledu...😊

    • @mm2812
      @mm2812 ปีที่แล้ว +4

      Ipudu malla chudu

    • @harishicai3435
      @harishicai3435 ปีที่แล้ว +10

      Super intelligence leadership 👌

    • @Raghuram-y3e
      @Raghuram-y3e ปีที่แล้ว

      Uneducated fellow

    • @premkumarkothuri6243
      @premkumarkothuri6243 ปีที่แล้ว +2

      😂🏍️🌻Tera baap aayega✋

    • @azx914
      @azx914 ปีที่แล้ว

      😅😅😅

  • @VaraBoska
    @VaraBoska ปีที่แล้ว

    Well said sir keep it up

  • @santhoshbadri7058
    @santhoshbadri7058 ปีที่แล้ว +139

    Jai congrss Jai revanth Reddy

  • @duggempudipeddilakshmi4027
    @duggempudipeddilakshmi4027 ปีที่แล้ว +1

    Clearly and clear

  • @koteswararao726
    @koteswararao726 ปีที่แล้ว +50

    Dignified speech by Revanth

    • @f3ros3
      @f3ros3 ปีที่แล้ว

      4:13 He said "NRI - Non Reliable India" and he is OUR CM.👁️👄👁️

  • @gangasanivenkataramanaredd1175
    @gangasanivenkataramanaredd1175 ปีที่แล้ว +2

    Great reply may God bless you honourable C.M Revanthreddygaru

  • @mirzayaqub3
    @mirzayaqub3 ปีที่แล้ว +43

    Good Massage to all members. Our CM zindabad. Jai telangana. Jai hind.

  • @godissupreme8731
    @godissupreme8731 ปีที่แล้ว +7

    గ్రేట్ ప్రతిస్పందన ❤

  • @jagapathibabupavan2704
    @jagapathibabupavan2704 ปีที่แล้ว +490

    Super dialogue.. Praja swayam lo 49% ki 0 value, 51% ki 100 value untadi 👌

    • @venujairamtandra5570
      @venujairamtandra5570 ปีที่แล้ว +7

      Adhi crct kadhu 49 is strong opposition

    • @victoriasrinivas611
      @victoriasrinivas611 ปีที่แล้ว +5

      Super speech cm garu

    • @chandramohan4152
      @chandramohan4152 ปีที่แล้ว

      ​@@venujairamtandra5570❤

    • @pouliuwindsor
      @pouliuwindsor ปีที่แล้ว +3

      304 picchi batthayilu (orange) ............. prajaswamyam evadiabba sotthu kadhu......

    • @returnsfiling3809
      @returnsfiling3809 ปีที่แล้ว

      MIM Terrorist ladi kuda kaadu​@@pouliuwindsor

  • @Telugu-q5k
    @Telugu-q5k ปีที่แล้ว +6

    సింహం on 🔥🔥🔥 fire... రేవంత్

  • @rampokala5781
    @rampokala5781 ปีที่แล้ว +23

    Speech chaala Baga మాట్లాడారు ❤❤

  • @sathishkumar..2371
    @sathishkumar..2371 ปีที่แล้ว +3

    మీకు ఇంత knowledge ఉంది అనుకోలేదు boss.... ur good......!❤😊

  • @marampallygangadhar9051
    @marampallygangadhar9051 ปีที่แล้ว +111

    జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న

  • @venkatnaidu4526
    @venkatnaidu4526 ปีที่แล้ว +1

    I am impressed with his speech.hatsoff to you

  • @prabhakararaovadavalasa6107
    @prabhakararaovadavalasa6107 ปีที่แล้ว +29

    That should be the spirit Revanth garu. 🎉❤ very cool and gentle reply given. ❤❤❤

  • @Ravi815-q8o
    @Ravi815-q8o ปีที่แล้ว

    Great speach ...... excellent

  • @krishnalingala9833
    @krishnalingala9833 ปีที่แล้ว +9

    Block buster Speach Inspire all telangana proud to u CM Sir

  • @aelisa
    @aelisa ปีที่แล้ว

    Revanth... Anna... Super... Tiger

  • @vasudevaraoyarra4078
    @vasudevaraoyarra4078 ปีที่แล้ว +21

    Great రేవంత్ గారు, మిరు చాలా మందికి ఇన్స్పిరేషన్

  • @anushachitti143
    @anushachitti143 ปีที่แล้ว +20

    రేవంత్ అన్న..... భాష పటిమ తెలంగాణ అభివృద్ధి పైనా విశ్లేషణ..... అమోఘం

  • @kukatlarajendraprasad726
    @kukatlarajendraprasad726 ปีที่แล้ว

    Super explanation sir

  • @jaathiratnalu4176
    @jaathiratnalu4176 ปีที่แล้ว +90

    Revanth Reddy isthadu yevariki kavalante variki strong reply

    • @vishnuvardhanm3071
      @vishnuvardhanm3071 ปีที่แล้ว +3

      Ma revanthanna ki tagina monagadu ledu ts lo

    • @user-oy6bl9nh4i
      @user-oy6bl9nh4i ปีที่แล้ว

      ​@@vishnuvardhanm3071rey ktr counter video chuste aa revanth gadi pani aipoindi

    • @vishnuvardhanm3071
      @vishnuvardhanm3071 ปีที่แล้ว

      @@user-oy6bl9nh4i pichoda apdu sabha lo unnaadu revanth

    • @user-oy6bl9nh4i
      @user-oy6bl9nh4i ปีที่แล้ว

      @@vishnuvardhanm3071 orey pichodaa dani tarvata ktr ichina counter video kuda chudu ra erri

  • @chdevendhar8860
    @chdevendhar8860 ปีที่แล้ว +1

    ఊ ఊ ఊ🎉,సీఎం గారు సైకో లకు మీ షాక్ ట్రీట్మెంట్,, చురకలు అబ్బో అదుర్స్ ,సూపర్ సార్ మీరు ❤🎉❤,నా పేరు చందనం దేవేందర్ , మాది వేములవాడ ,ఆది శ్రీనివాస్ గారి నియోజక వర్గం 🎉🎉

  • @mvrr2270
    @mvrr2270 ปีที่แล้ว +256

    అభినందనలు శుభాకాంక్షలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి జోహార్ అన్న ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై బాలయ్య జై లోకేష్ ❤❤❤❤

    • @rameshgoud7075
      @rameshgoud7075 ปีที่แล้ว +5

      Orai Boku ga raitu bandu akkada poyendhi raa

    • @Royal-5-h
      @Royal-5-h ปีที่แล้ว

      Louda లో CBN

    • @bjmlsubbareddy921
      @bjmlsubbareddy921 ปีที่แล้ว

      ​@@rameshgoud7075istadulera opika pattu

    • @kkodhandaramulu7848
      @kkodhandaramulu7848 ปีที่แล้ว

      ​​@@rameshgoud7075ఆగశే..ఎప్పుడు ఉచితాలేనా...

    • @eswar5566
      @eswar5566 ปีที่แล้ว

      Jai jagan

  • @rameshpachipala164
    @rameshpachipala164 ปีที่แล้ว +1

    Super speech 🎉🎉

  • @marampallygangadhar9051
    @marampallygangadhar9051 ปีที่แล้ว +13

    మీరు సూపర్ సార్

  • @veenapasupuleti2555
    @veenapasupuleti2555 ปีที่แล้ว

    👌👏👏👏👏💯 chala hundaga chepparu❤

  • @dsnmurthii298
    @dsnmurthii298 ปีที่แล้ว +9

    Yes sir strong and fitting reply sir

  • @GaneshKumar-jo8rb
    @GaneshKumar-jo8rb ปีที่แล้ว +16

    As a political science graduate... The intro is clear to a common man. So nice and gentle. Very good control in Revanth anna behaviour after winning CM also no change well matured out come. Super all the best

  • @mdiqbalqureshi6579
    @mdiqbalqureshi6579 ปีที่แล้ว +33

    C. M's answer is great, excellent, powerful 😊

  • @chiyyedupramada.chiyyedu3761
    @chiyyedupramada.chiyyedu3761 ปีที่แล้ว +253

    తెలంగాణ లో చీఫ్ మినిస్టర్ ఎంత హుందాగా మాట్లాడుతున్నారు. అదే మన రాష్ట్రం లో 420 జగన్ వెకిలి నవ్వులు తప్ప ఇంక ఏమి ఉండదు. సిగ్గు తెచ్చుకోవాలి ఈ సభ ను చూసి

    • @Prince-eo8cn
      @Prince-eo8cn ปีที่แล้ว

      😂😂

    • @77sriganesh
      @77sriganesh ปีที่แล้ว +5

      Correct. Kani mana prajalu enta varaku sijju techhukuntaru annadi doubt

    • @Damodrachary
      @Damodrachary ปีที่แล้ว +3

      రేవంత్ రెడ్డిని చూసి జగన్ రెడ్డి నేర్చుకోవాలని ఆశిస్తున్నాను

    • @komalireddy662
      @komalireddy662 ปีที่แล้ว +3

      Slip lekunda Adhyaksha ani kuda analedu Jagan. Revanth tho polika enti. Inka aa vekili navvulu sare sari.

    • @parsaboinaravinder3285
      @parsaboinaravinder3285 ปีที่แล้ว

      Anna innirojulu maku kuda chethagadu vunday anna meku kudamanchi Rojulu vasthai

  • @NagaRaju-bl9kt
    @NagaRaju-bl9kt ปีที่แล้ว +1

    చంద్రబాబు నాయుడు గారి డిసిప్లిన్ ఇలా ఉంటుంది చంద్రబాబు గారి మొక్క ఇది❤️❤️

  • @neomnews7070
    @neomnews7070 ปีที่แล้ว +28

    నిజానికి చిహ్నం మన అన్న! ❤

  • @RajeshwarReddyNimmala-c4p
    @RajeshwarReddyNimmala-c4p ปีที่แล้ว

    Great Sir, Exlent clarification

  • @jaibarath664
    @jaibarath664 ปีที่แล้ว +40

    Revanth sir very machured

  • @srilaxmireddy9144
    @srilaxmireddy9144 ปีที่แล้ว

    Very nice 👌

  • @kmrao06
    @kmrao06 ปีที่แล้ว +57

    Revant Reddy spoke very well with facts.

  • @Vinashak760
    @Vinashak760 ปีที่แล้ว +2

    Mass ragging with clyster clear speech 🎉Revanth sir.