స్వామి జీ మీ సలహా లను మరల మరల విని మనసు చాలా శాంతి కలుగుతోంది మీకు నా మనహపూర్వక నమస్సులు మీ ప్రవచనములను అందరూ చది వి అర్థం చేసుకుని మన ధర్మం ని ఆచరించాలని ఆశి స్తున్నాను
జై శ్రీరామ్ ఆనాడు స్వామి వివే కానందను చూడలేదు కాని అందరూ చెబుతారు ఎంతో మహానుభావుడు అని మనం ఇప్పుడు అందరం స్వామి పరిపూర్ణానంద స్వామిని మరో వివేకానందం అనుకోవాలి🚩🚩🚩🚩🚩
స్వామి, నమస్కారం, అద్భుతమైన సందేశం. యువతకు మంచి సందేశం. నేను భారతమాత కు ఏ విధంగా సేవ చేసి ఈ జన్మకు సార్ధకత చేకూర్చుకోగలం అని ప్రతీ ఒక్కరూ ఆలోచించ వలసిన అవసరం ను నొక్కి చెప్పారు. 🙏
ప్రశ్నలు వాటి జవాబులు కూడా చాలా చాలా బాగున్నాయి. స్వామీజి యొక్క సంకల్పం ఆహ్వానించ దగ్గది.... సామాన్య మానవులు గా మేము ఏంచెయ్యాలో ధర్మానికి తెలుపగలరు... ధర్మాచరణ జరుగుతూనేవుంది... ఇంకొంచెం ' పైన' తెలుపగలరు
really I'm proud of my country bharaat....I'm 25 now. I would like to participate to get back our bharaat darma for next 10 years....I strongly believe that it will occur for sure
మిమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేసినటువంటి ఆ కొన్ని విషయాలు వింటాను ఐదు నిమిషాలలో చెప్పగలరు తర్వాత పరమాత్మ తరఫున నిమిత్తము గామా సమాధానం కూడా ఉంటుంది వెరీగుడ్ స్వామీజీ లకు మరియు అనంత శ్రీరామ్ ముందుకు❤️🙏👍 ఓం శాంతి ❤️🙏👍❤️🙏👍
ನಿಮ್ಮಲ್ಲಿರುವ ಧರ್ಮಾಭಿಮಾನ ಮತ್ತು ಅದನ್ನು ಉಳಿಸಲು,ಬೆಳೆಸಲು ಅದರ ಬಗ್ಗೆ ಬಗ್ಗೆ ನಿಮಗಿರುವ ಕಾಳಜಿಯನ್ನು ನೋಡಿದರೆ ನಮಗೆ ಆತಂಕವಾಗುತ್ತದೆ ಸ್ವಾಮಿ .ಇನ್ನು ಮುಂದೆ ನಿಮ್ಮಂತೆ ನಾವು ಕೂಡ ಧರ್ಮದ ಉಳಿವಿಗೆ ಪ್ರಾಮಾಣಿಕ ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡುತ್ತೇವೆ .ಅಹಿಂಸಾ ಮಾರ್ಗದ ಮೂಲಕ ಸಾದಿಸಲು ಪ್ರತ್ನಿಸುತ್ತೇವೆ .ಸದ್ಗುರುಭ್ಯೋ 🙏🙏🙏
మాత్రుృ దేవోభవ Swamiji or director gariki Oka chinna manavi prekshakulaki kuda questions adige chance unte bagutundi ani na abhiprayam adi letter ayina mails ayina ye rupam ayina parledu swamiji gariki inka chala vishayala gurinchi explain chese chance untundi ani na abhiprayam yendukante ipatiki nenu and na lanti konni lakshala mandi prabhaviram ayi undochu kani ivanni acharanalo pettali ante yela anedi kuda swamiji chepte baguntundi Dhanyavadamulu.
Adbhutamyna jnananni vini aanandamlo munigi taylamu. Very peaceful , beautifully enjoying the Hindu mythology. Hearty congratulations to Sriram and Namassumanjali to Sri Sri Paripurnanda Swamyji.
స్వామివారికి వందనాలు🙏 🙏 అనంత శ్రీరామ్ గారి జ్ఞాన పిపాసకు అభినందనలు. వేద జ్ఞానానికంత రూపమిస్తే ....! వారే పరిపూర్ణానందగా జన్మించారేమో??అనేంత విజ్ఞాన భాండాగారం వారు. వారి ఏ వ విషయం పై వివరణ విన్నా ... అనిర్వచనీయమైన అలౌకికానందం కలుగుతుంది.ధన్యోస్మి🙏🙏
నేను నా సనాతనధర్మ ప్రచారం కోసం త్రికరణ శుద్ధిగా కృషి చేయగలను. __ చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, తెలుగు పండిట్ ,, హైస్కూల్ ,, పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా.
Yes, every citizen has to come forward to safe guard our Hindu Dharma...then only our rich culture will again takes up the rebirth and will be there for ever... Great explanation by Swamiji and good interview by Ananth
Pranam Swamiji, Excellent Sriram for conducting the discussion in a dignified manner. It shows the depth, dedication and character of Sriram. Thank you Swamiji for enlightening us.
Very educative basic knowledge we are enlightened of the basics . Pranams to Swamiji. Regards to Anant Sriram garu. We feel proud of being born in punya bhoomi. Bharat.
Sukhamu Bhogamu Anandamu 3 stages . 5 Bhoothamulu ! Both excelled each other in pragna ! Wonderful discussion . SINDHU HINDU VEDAM MOOLAM VYDIKA DHARMAM SANATHANA Dharma Hindu DHARMAM . Bharath ( INDIDIA) . Hindhusthan . Arsha / DHARMAM . We all feel at Home Gruham / swargam !
Sarvam Guru Dattatreyam Thanks to dear swamy for sharing the knowledge of Indian Mythology. Thanks to media and Mr. Ananth Sri Ram for exploring questions to get awareness..
And to be proud of it Swamy Vivekananada Sankaracharya teached us the theroy of devine life and practice of living as human being in the society The practice of living respect honour and credit should be imparted to children
And to be proud of it Swamy Vivekananada Sankaracharya teached us the theroy of devine life and practice of living as human being in the society The practice of living respect honour and credit should be imparted to children to the age group of 5 to 12 uyears by their parents and teachers in the schools from elementary education to Highschool studies
ఈ షోని స్వామి జి గారితో శ్రీ రామ్ గారి తో కంటిoన్యూ చేస్తే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం యెందుకు అంటే మంచి విషయాలు అడిగారు అలా అడిగే వాళ్ళు ఈ షోకి కావాలి
హరి ఓమ్,
స్వామీజీ నమస్కారం
అద్భుతంగా ప్రవచనం చేశారు🙏🎉🙏
పరి పూర్ణ జ్ఞానాన్ని అందించిన పరిపూర్ణ స్వామి జి ధన్యోస్మి
ధన్యవాదాలు🎉🎉❤🎉🎉
చాలా చక్కగా వివరించారు స్వామీజీ మన ధర్మం కోసం.
సూపర్ మెసేజ్ గోవింద గుడ్ జాబ్ సార్ స్వామీ జిగారు మీలాంటి వాళ్ళు వేదం తెలిసి నవారు మాకు దిక్కు
గడిచిన కాలం వదిలేసి ఈరోజు ఈ అద్భుతమైన భారతీయత గురించి తెలియ చేసిన స్వామీజీకి నా సాష్టాంగ నమస్కారం
❤❤❤❤❤❤❤❤❤kjvery good. Lucky to hear moganti subbarao 84 yrs
స్వామి జీ మీ సలహా లను మరల మరల విని మనసు చాలా శాంతి కలుగుతోంది
మీకు నా మనహపూర్వక నమస్సులు మీ ప్రవచనములను అందరూ చది వి అర్థం చేసుకుని మన ధర్మం ని ఆచరించాలని ఆశి
స్తున్నాను
జై శ్రీరామ్ ఆనాడు స్వామి వివే కానందను చూడలేదు కాని అందరూ చెబుతారు ఎంతో మహానుభావుడు అని మనం ఇప్పుడు అందరం స్వామి పరిపూర్ణానంద స్వామిని మరో వివేకానందం అనుకోవాలి🚩🚩🚩🚩🚩
స్వామి, నమస్కారం, అద్భుతమైన సందేశం. యువతకు మంచి సందేశం. నేను భారతమాత కు ఏ విధంగా సేవ చేసి ఈ జన్మకు సార్ధకత చేకూర్చుకోగలం అని ప్రతీ ఒక్కరూ ఆలోచించ వలసిన అవసరం ను నొక్కి చెప్పారు. 🙏
అద్భుతం. ఙ్ఞానమనే సముద్రం నుంచి ఎవరి అర్హత / శక్తి కొద్దీ వారు నీటి ని గ్రహించవచ్చు
I'm 23 and I will be the first person to stand with you (Swamiji) to promote our Bharat dharmam and culture.
Em chestharu desam kosam?
good
జ్ఞానఖని స్వామీ జీ గర్కి శత సహస్ర నమస్కారములు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
పరిపూర్ణనా నంద స్వామి గారికి పాదాభి వందనాలు జై హింద్ 🇮🇳
ప్రశ్నలు వాటి జవాబులు కూడా చాలా చాలా బాగున్నాయి. స్వామీజి యొక్క సంకల్పం ఆహ్వానించ దగ్గది.... సామాన్య మానవులు గా మేము ఏంచెయ్యాలో ధర్మానికి తెలుపగలరు... ధర్మాచరణ జరుగుతూనేవుంది... ఇంకొంచెం ' పైన' తెలుపగలరు
This is one of the best Message from Paripoornaanada Swamiji,
🙏
మంచి విషయాలు చర్చించారు మీ ఇద్దరికీ ధన్యవాదాలు.
ఇలాంటి సమాజనికి ఉపాయోగపడే vedio మన friends ku Collques mana పిల్లలకు chupinchaali
చాలా అద్భుతమైన సందేశం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️💐💐💐💐
అద్వైతం బోధించే వారు ఒకరు పరిపూర్ణానంద స్వామీజీ గారు ఇంకొకరు
సుందర చైతన్యానంద స్వామీజీ
గారు మీకు హృదయపూర్వక పాదాభివందనములు!
really I'm proud of my country bharaat....I'm 25 now. I would like to participate to get back our bharaat darma for next 10 years....I strongly believe that it will occur for sure
Try to be inspired and a higher power will always show you the way.
Swamy Arepalli u75m
G
G
G
G
Em chestharu? Desam kosam? Are you doing anything right now?
@@unisuccessfulutuber6099 he is doing everything right now.areyounot able to see?
Excellent interview. One of the best I have ever seen.
పరిపూర్ణంనందస్వామివారికి నమస్కారం
జై భారత్ జై భారతమాత
స్వామీజీ చెప్పిన మాటలు నిజంగా అద్భుతం....
kore's my channel t4
M Ln
@@suryaprakesh9731 .
Pp ex a
@@ps.wilsondadala4323 నీ తల్లి తండ్రి ఎవరు
అధ్బుతంగా విశ్లేషణ చేసి సనాతన ధర్మాన్ని వివరించారు. 🙏
Ha ha
SanaatthnaDramamu@,Gurunhichalabagachepar&PariPooran
aandaSwamigiGarki@PadabiVandaanalu,@Jai.Swamiji.WaranGal
గురువు గారీకి పాదాభివందనం చాలా బాగా చెప్పారు సార్ మీ పాదాలుకు సదా కోటి వందనాలు
ఆత్మ, జీవితం గురించి అద్భుతమైన వివరణ
Very much inspired about Sanatana Dharma by Swamiji as well as Ananta Sree Ram. Most of the Hindus wants to change in this situation.
It's a invaluable message to all the present and future generations. Swamiji namonnamaha!
మిమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేసినటువంటి ఆ కొన్ని విషయాలు వింటాను ఐదు నిమిషాలలో చెప్పగలరు తర్వాత పరమాత్మ తరఫున నిమిత్తము గామా సమాధానం కూడా ఉంటుంది వెరీగుడ్ స్వామీజీ లకు మరియు అనంత శ్రీరామ్ ముందుకు❤️🙏👍 ఓం శాంతి ❤️🙏👍❤️🙏👍
🙏🙏🙏🙏ఎంత విజ్ఞాన దాయకం, ఎంత సందేశాత్మకం!!!!!!!నర్మద
ನಿಮ್ಮಲ್ಲಿರುವ ಧರ್ಮಾಭಿಮಾನ ಮತ್ತು ಅದನ್ನು ಉಳಿಸಲು,ಬೆಳೆಸಲು ಅದರ ಬಗ್ಗೆ ಬಗ್ಗೆ ನಿಮಗಿರುವ ಕಾಳಜಿಯನ್ನು ನೋಡಿದರೆ ನಮಗೆ ಆತಂಕವಾಗುತ್ತದೆ ಸ್ವಾಮಿ .ಇನ್ನು ಮುಂದೆ ನಿಮ್ಮಂತೆ ನಾವು ಕೂಡ ಧರ್ಮದ ಉಳಿವಿಗೆ ಪ್ರಾಮಾಣಿಕ ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡುತ್ತೇವೆ .ಅಹಿಂಸಾ ಮಾರ್ಗದ ಮೂಲಕ ಸಾದಿಸಲು ಪ್ರತ್ನಿಸುತ್ತೇವೆ .ಸದ್ಗುರುಭ್ಯೋ 🙏🙏🙏
మాత్రుృ దేవోభవ
Swamiji or director gariki Oka chinna manavi prekshakulaki kuda questions adige chance unte bagutundi ani na abhiprayam adi letter ayina mails ayina ye rupam ayina parledu swamiji gariki inka chala vishayala gurinchi explain chese chance untundi ani na abhiprayam yendukante ipatiki nenu and na lanti konni lakshala mandi prabhaviram ayi undochu kani ivanni acharanalo pettali ante yela anedi kuda swamiji chepte baguntundi
Dhanyavadamulu.
one of the best interviewer anatha sriram in the series
This is what India wants greatest spiritual interview/discussion...
అనిర్వచనీయమైన ధర్మ సూక్ష్మాలు తెలిపిన ఈ వీడియో చాలా బాగుంది.
Swamy garu meernte naaku pranam mee kosam pranalina icheyadaneki nenu siddamga vunnanu meerante antha gowram asalu mee laanti goppavaalu vunna mana bharatha dhesham chaala goppadi aa bagavanthude mee rupamlo vachademo anipesthundi 👃👃👃👃👃👃👃
Adbhutamyna jnananni vini aanandamlo munigi taylamu. Very peaceful , beautifully enjoying the Hindu mythology. Hearty congratulations to Sriram and Namassumanjali to Sri Sri Paripurnanda Swamyji.
Chala bagundi🙏🙏🙏
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
పాఠశాలల్లో ఇది ఒక పాఠ్యాంశం గా చేర్చవలసిన ప్రాముఖ్యత కలిగిన విషయం. 🙏
ananta sri ram garu meeru , akharilo adigina vishayam naku sandehamga undedi.ee roju tho sandeham swamiji vari valla teerindi.
Swamiji meku vandanalu .....Sri Ram gariki vandanalu sir
Excellant. Swamiji. And. Anantha. Sri. Ram. Gariki. Dhanyavadalu. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాలా చక్కగా తెలియచేసారు
మా మనస్సు పుారిత వందనములు
జై హింద్ జై పరిపూర్ణానంద
స్వామివారికి వందనాలు🙏 🙏
అనంత శ్రీరామ్ గారి జ్ఞాన పిపాసకు అభినందనలు.
వేద జ్ఞానానికంత రూపమిస్తే ....! వారే పరిపూర్ణానందగా జన్మించారేమో??అనేంత విజ్ఞాన భాండాగారం వారు. వారి ఏ వ విషయం పై వివరణ విన్నా ... అనిర్వచనీయమైన అలౌకికానందం కలుగుతుంది.ధన్యోస్మి🙏🙏
నేను నా సనాతనధర్మ ప్రచారం కోసం త్రికరణ శుద్ధిగా కృషి చేయగలను. __ చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, తెలుగు పండిట్ ,, హైస్కూల్ ,, పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా.
అనంత శ్రీరామ్ గారి ఎదుగుదల స్థాయి ఆయన ప్రశ్నలే తెలియచేస్తున్నాయి ఇంత చిన్న వయసులో జిజ్ఞాస కలగడం పూర్వ సాధనా ఫలం
t🎉
fantastic interview....proud to be part of this mother land "BHAARAT"... Bharat mata ki jai...
Chala baga chepparu guruvugaru anantha sriram gari ki dhanyavadamulu
THE best interview & THE best explanation by Swamy ji.. 🙏🙏🙏🙏🙏
Very enlightening
చాలా మంచి సంభాషణ
Excellent explanation for Hinduism.
Wonderful Researched Explanation regarding BHARATIYATA by SWAMIJI. Swamijigariki Hrudayapurvaka Namaskaraalu.
¹
Swamy ji is very metured thats why best lecturer of all swamy jees
Yes, every citizen has to come forward to safe guard our Hindu Dharma...then only our rich culture will again takes up the rebirth and will be there for ever...
Great explanation by Swamiji and good interview by Ananth
Excellently explained our culture now it is you like people to dedicate to give relife to our culture& eliteness! Thank you swamy ji& sri Ram garu
Pranam Swamiji, Excellent Sriram for conducting the discussion in a dignified manner. It shows the depth, dedication and character of Sriram. Thank you Swamiji for enlightening us.
The way Andhrajyothy Wala interviewed swamiji, speaks how strong anti brahmin feelings are to Kamma leaders
Chala bava hepp u
@@gvss1543
Pic
Yes, Paripoornananda Swamiji Channel is really for our "Desam kosam and mana sanatana Dharmamkosam
పరి పూర్ణము మీ విజ్ఞానం, అందుకే మీరు పరి పూర్ణానంద స్వామి జీ🙏🙏🙏🌹🌹🙏🙏🙏
Very educative basic knowledge we are enlightened of the basics . Pranams to Swamiji. Regards to Anant Sriram garu. We feel proud of being born in punya bhoomi. Bharat.
Ramaniyam KAMANIYAM most exciting, pranamamulu meeku🙏🙏🙏🙏🙏
Adubutamj guruji
గురుభ్యోనమః మంచి విషయాలు మాకు పంచారు ధన్యవాదాలు
Chala manchi vishayalu telusukunnanu, Guruvugariki pranamamulu
Soooopr swamy Adian Anantha sriram gari prasnalu bagunnayi swamy vari samadhanalu bagunnayi 🙏🙏🙏💐🌹😊
Sukhamu Bhogamu Anandamu 3 stages . 5 Bhoothamulu ! Both excelled each other in pragna ! Wonderful discussion . SINDHU HINDU VEDAM MOOLAM VYDIKA DHARMAM SANATHANA Dharma Hindu DHARMAM . Bharath ( INDIDIA) . Hindhusthan . Arsha / DHARMAM . We all feel at Home Gruham / swargam !
hats off for your vision swamiji
🙏🙏Set for each other... Wonderful discussion
excellent explanation for Hinduism..
Superrrrrrrrrrrrrrrrr
Excellent classes Swaamiji 🙏🏼
Swamy paripurnanda Swamy gariki padabi vandanamulu.
Naku swamygigari phone no kavalenu
Swamiji we are blessed by your anugraha bhashanam.
స్వామి మీ యొక్క వివరణకు మీ యొక్క 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Well said swamiji many many thanks
anantha sriram ghaaru you are greatful&hatsoff for your knowledge about our vedams&our dharmam
Very nice video jai Sriram
One of the best Interviews from this channel. Loved it.
Swamiji padabhivandanam. Wadndarful program. Learned somany things.
Swameeji mee prasangam manchi padamulu manchi vaksuddhi vuntaadi Chaganti paatakaalapu Haridaasu dabbulu dandukovadam Haridaasulaku paavala arda net garika daasulaku velum lakshalu
Chala Chala
bagundi swamiji
Sri Dakshinamurthy GurubyoNamaha
Jai Shree Ram
Jai Shree Krishna
Jai Swamy Hanuma
Mi knowledge ki prananamalu Swamy.
Super message guruji
Best interview. Thank you swamiji and Sri ram.
RGV ki purvajanma sukrutham unte avvochu
Super swami gaaru super very very nice messages. Tq very much good information to all
Smt B. L. Sudha ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Namaskaram guruvugaru chala mandi ki teliyani samskruthi sambamdhichina visayalu chepparu ,meeku sirasu vanchi namaskaristunnanu
Sri paripurnananda saraswathi swamy vaaru cheppe maatalu vintu sri dakshinamurthy sthotraanni daani ardaanni gurinchi aalochistunte ASALU NENEVARINI ANE PRASNA KI JAVABU DORUKUTUNDI..PARIPURNANANDA SWAMY VAARU MAANAVAALI KI YENTHO MELU CHESTHUNNADUKU VAARI KI NAA PAADAABHIVANDANAMULU.🙏
అద్భుతంగా ఉంది స్వామి...
Excellent guruvulu 🌱👍
Sarvam Guru Dattatreyam
Thanks to dear swamy for sharing the knowledge of Indian Mythology.
Thanks to media and Mr. Ananth Sri Ram for exploring questions to get awareness..
Adbhutham sir
జై శ్రీరామ
Paadabhivandanaalu guruvugaaru..
చాలా బాగుంది
manishi paripoornam avvalante ilanti every one vinali, thanq swamiji
Swamiji Paripoornananda swamula Vaariki Vandhanamulu
🙏🙏🙏వివరణకు. శ తాధిక.నమస్కారములు.
Very well explanation given by Swami papripoornananda regarding basics of hindhuism which should all indians need to know.
As far as I know and to my knowledge Hinduisam is an ancient culture and
And to be proud of it Swamy Vivekananada Sankaracharya teached us the theroy of devine life and practice of living as human being in the society The practice of living respect honour and credit should be imparted to children
And to be proud of it Swamy Vivekananada Sankaracharya teached us the theroy of devine life and practice of living as human being in the society The practice of living respect honour and credit should be imparted to children to the age group of 5 to 12 uyears by their parents and teachers in the schools from elementary education to Highschool studies
.
అద్భుతం స్వామి వారు.
ఈ షోని స్వామి జి గారితో శ్రీ రామ్ గారి తో కంటిoన్యూ చేస్తే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం యెందుకు అంటే మంచి విషయాలు అడిగారు అలా అడిగే వాళ్ళు ఈ షోకి కావాలి
సత్యమే ఆనందం
మంచి విశ్లేషణ ధన్యవాదాలు