Sri Shankaracharya - Atma Bodha Part 01 By paripoornananda swami || self knowledge

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ก.ย. 2022
  • #youtubeshorts #shortvideo #short #shorts #yt #paripoornananda #sreepeetam #kakinada #శ్రీపీఠం
    Iswaryambika Sundareswara Swamy Temple, Paripoornanandaswami videos, kakinadaswamiji, spiritual guru, Most Famous Spiritual Guru in india, most influentinal spiritual guru, paripoornananda swami, paripoornananda, paripoornananda swamiji, swami paripoornananda, paripoornananda swamy,sri paripoornananda swami, sri paripoornananda, paripoornananda swami speach, swami paripoornananda speach, swami paripoornananda speech,paripoornananda saraswati,paripoornananda swami about ttd,paripoornananda swamy speach,sri paripoornananda saraswati,sri paripoornanandagiri swami
    ----------------------------------------------------------------------------------------------------------------------------------------
    * Official youtube channel of paripoornananda swami *
    Address: Sreepeetam, Ramanayya peta, Pithapuram - Kakinada Rd, Sarpavaram, Kakinada, Andhra Pradesh 533005.
    Contact Numbers: - 97057 22999 (Ravi), 93475 57143 (Rani)
    ---------------------------------------------------------------------------------
    పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారి విధి విధానాలతో
    భక్తి ప్రవచనాలు, ఆధ్యాత్మికం, జ్యోతిష్యం, పంచాంగం, పూజా విధానాలు, ధర్మసందేహాలు
    ఇంకా చాలా...
    అన్ని విషయ విశేషాలు మీ చెంతకు తీసుకువస్తుంది మీ Sreepeetam యూట్యూబ్ ఛానల్ మన మాతృభాష తెలుగులో...
    ఇప్పుడే SUBSCRIBE చేసుకోండి.
    / @sreepeetam
    ---------------------
    EVERYDAY SCHEDULE AT SREEPEETHAM
    MORNING
    5:00 A.M Harathi / Darshan
    5:30 A.M Alamkara Seva
    5:30 A.M Abhishekam
    7:00 A.M Veda vidhyardhula veda parayana
    9:00 A.M Gopooja
    9:30 A.M Sahasra Namarchana with Silver Coins
    11:00 A.M Mahanivedana
    11:30 A.M Harathi
    EVENING
    4:30 P.M Darshanam
    5:30 P.M Kumkumarchana
    7:15 P.M Harathi

ความคิดเห็น • 283

  • @omsiva872
    @omsiva872 4 หลายเดือนก่อน +19

    Thanks

  • @padmaa9943
    @padmaa9943 หลายเดือนก่อน +1

    ఎంత చక్కగా అర్థం అయ్యేలా వివరంగా చెప్పారు గురువుగారు, ధన్యవాదాలు👣🙏

  • @avnarayana2414
    @avnarayana2414 ปีที่แล้ว +20

    స్వామి మీ విశ్లేషణ అరటిపండు ఒలిచి
    తినమన్నట్లుగా ఉంది. మీకు నమస్కారములు.

  • @poojahanicreations2151
    @poojahanicreations2151 2 หลายเดือนก่อน +1

    స్వామి మీ పాదపద్మాములకు నమస్కారములు మీఆశీర్వాదం మీ మాట శబ్దం ద్వారా నా తలమీద మీచేతి స్పర్శ తగిలిన భావం కలిగింది. జై శ్రీ రామ్........

  • @bnrao9787
    @bnrao9787 ปีที่แล้ว +1

    భారత్ మాతాకీ జై

  • @veedalaravindranath7923
    @veedalaravindranath7923 11 หลายเดือนก่อน +21

    మీ వివరణ సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో అర్దం అవుతుంది. నమస్సులు ఆర్యా.
    యతిరాజా నమో నమః.

  • @krishnamurthycr4312
    @krishnamurthycr4312 5 หลายเดือนก่อน +2

    Beautiful pravchanam..thank you swamiji sreepeetam and TH-cam

  • @ramalingamurthy6760
    @ramalingamurthy6760 ปีที่แล้ว +2

    Swaamy paripoornaanda gari padapdmamulaku namasumanjali.🎉😊😮

  • @manavaaradhifoundation4578
    @manavaaradhifoundation4578 ปีที่แล้ว +13

    🙏🙏🙏🙏🙏🙏
    ప్రణామాలు గురువుగారు. ఎన్ని జన్మల పుణ్యమో నా నిజ తత్వాన్ని మీ ద్వారా తెలుసుకొంటున్నాను. నన్ను నాకు పరిచయం చేసుకుంటున్నాను. ధన్యోస్మి గురుదేవ నన్ను ఆశీర్వదించండి. 🙏🙏🙏🙏🙏

  • @GangakishanKedari-tz7xf
    @GangakishanKedari-tz7xf 10 หลายเดือนก่อน +4

    Swamijee, Amazing explanation on Aatma and Aatma tatwam.Thanks

  • @ramadevikramadevi5494
    @ramadevikramadevi5494 ปีที่แล้ว +3

    Super clarity avagaahana

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 ปีที่แล้ว +16

    చాలా చక్కగా మూల కారకుడు గురించి తెలియ చేశారు, ధన్యవాదములు.
    సర్వే జీవా సుఖినోభవంతు.

  • @bejjankiravinder7276
    @bejjankiravinder7276 4 หลายเดือนก่อน +1

    నమస్కారములు స్వామి జీ, మిమ్మల్ని కలువాలని ఉంది. మీ పిలుపు కొరకు ఎదురు చూస్తున్నాను. 🌹💐🌹💐🙏

  • @karunakarreddy_king
    @karunakarreddy_king ปีที่แล้ว +14

    గురువుగారు జ్ఞాన బోధ చేసినందుకు ధన్యవాదాలు

  • @velagasatyasrinivas303
    @velagasatyasrinivas303 ปีที่แล้ว +4

    Om Sri Gurubhyonamaha

  • @nadarlokesh
    @nadarlokesh ปีที่แล้ว +1

    Sadguravey namaha

  • @mokshatv89
    @mokshatv89 ปีที่แล้ว +1

    గురుగారీకి నమస్కారం

  • @chintapalliramanaiah2478
    @chintapalliramanaiah2478 ปีที่แล้ว +7

    Excellent speech guruji 👏👏👌👌🙏🙏

  • @subbalakshmimusunuri6865
    @subbalakshmimusunuri6865 ปีที่แล้ว +4

    Swamigi miku mi padamulaku na namasumanjali

  • @chakriraparti4226
    @chakriraparti4226 11 หลายเดือนก่อน +10

    పాదాభివందనాలు గురువు గారికి....

  • @somaiahkandi960
    @somaiahkandi960 ปีที่แล้ว +5

    Om gurubuyonamaha om sahaguruveynamaha om namosevaya om namonarayana

  • @rajamallaiahgajangi9967
    @rajamallaiahgajangi9967 ปีที่แล้ว +3

    జగద్గురు శంకరాచార్య కి జై

  • @svvsnmurthyvellanki9821
    @svvsnmurthyvellanki9821 4 หลายเดือนก่อน +2

    జై శ్రీ రామ్. జై శ్రీ మాత్రే నమః.

  • @pochirajusomasankararao2500
    @pochirajusomasankararao2500 หลายเดือนก่อน +1

    Very analytical with wondrous narration.pranamamulu swamiji

  • @AmudalaDathamaharishi-xo1ti
    @AmudalaDathamaharishi-xo1ti 6 หลายเดือนก่อน +1

    పరిపూర్ణానంద స్వామి వారికి ప్రణామములు.. జీవ సృష్టి రహస్యమైన అద్భుతమైన పరమాద్భుతం.. సమాజంలో ఉన్న కుళ్ళుని తొలగించుటకు.సమాజ చైతన్యం ప్రజల్లో వ్యాప్తి చేయడము కొరకు మరో అడుత్యనాడ్ యోగి కావాలని ప్రార్థన... మీరు పరిపూర్నులు...🙏🙏🙏🙏🙏

  • @vijayshreeiyer986
    @vijayshreeiyer986 ปีที่แล้ว +5

    SriRama JayRama Jay JayRama 🙏🏻🌺🚩

  • @padmajab2036
    @padmajab2036 ปีที่แล้ว +8

    ఓం శ్రీ పరి పూర్ణానంద స్వామినే నమః

  • @user-fe3mk4sn3r
    @user-fe3mk4sn3r ปีที่แล้ว +5

    Easily understood. Great swamiji.

  • @ravishankarhalepalli5310
    @ravishankarhalepalli5310 ปีที่แล้ว +3

    స్వామి నమస్కారం స్వామి మీ భజగోవిందం అన్ని వీడియోలు విన్నాను స్వామి నా కోరిక ఏమిటంటే మీరు అన్ని పద్యాలు ఒకటేసారి పాడితే మేము అవి పొద్దున లేచినప్పుడు నుంచి వినడానికి మాకు బాగుంటుంది స్వామి దయచేసి అలాంటి ఆడియో వీడియో పెట్టండి స్వామి

  • @rojaramanib4045
    @rojaramanib4045 ปีที่แล้ว +8

    నేను ఒంటరి జీవితం గడుపుతున్నాను..మీ speeches vintunte నాకూ చాలా గుండె ధైర్యం

  • @avsmlingadevara8997
    @avsmlingadevara8997 11 หลายเดือนก่อน +6

    ప్రసంగం బాగా చెప్పారు. విడివిడిగా వివరించి చెప్పటం మీ ప్రత్యేకత.

  • @magapuseethalakshmi7606
    @magapuseethalakshmi7606 ปีที่แล้ว +5

    గురువు గారు మీరు కొంత కాలం కనబడకపోతే నా మనసు భాదలో మునిగి పోయింది మీరు బోధించే ప్రవచనం ఓదార్చి దైర్యం కలిగిస్తుంది చాలా సంతోషంగా ఉంది పాదాభివందనాలు తెలుపుతున్నాను 🙏

  • @manjunathak7502
    @manjunathak7502 ปีที่แล้ว +8

    🙏 ಆತ್ಮ ರಾಮ,,,,, ಶ್ರೀ ರಾಮ,,

  • @chandrasekharchandrasekhar3681
    @chandrasekharchandrasekhar3681 ปีที่แล้ว +6

    Ur speeches are completely awsome inspirational spiritual guriji i like u soooomuch swamiji.....as guru

  • @avadoothabalaraju5630
    @avadoothabalaraju5630 ปีที่แล้ว +9

    🌺సద్గురుబ్యోనమః 🌺
    భగవద్గీత నేర్పిస్తారా స్వామి.
    మీ ద్వారా నేర్చుకోవాలని ఉంది. 🙏

  • @venkataramanaiahn2639
    @venkataramanaiahn2639 ปีที่แล้ว +5

    Wonder world ..... Very good

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 4 หลายเดือนก่อน +1

    Adbhuthamaina Pravachanam.Guruvu gari Padalaku Pranamamulu.❤❤❤...

  • @dharmaraokillo471
    @dharmaraokillo471 ปีที่แล้ว +7

    ధన్యవాదాలు.స్వామీజీ గారికి సంకరచర్యులుగాబావించుకొంటున్నను.చాల బాగుంది

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 4 หลายเดือนก่อน +1

    గురు బ్రహ్మ గురు విష్ణుః గురువు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తత్మ్ శ్రీ గురవే నమః
    గురువు గా రి తల్లిగారి కీ గురువు గా రి తండ్రి గా రి కీ మా తరుపు శతకోటి పాదాభివందనం
    గురువు గా రు మీ కు మా తరుపు శతకోటి పాదాభివందనం మీ లాంటి మంచి గురువు నీ నేను నా కుటుంబం పొందినందు
    మా మీ కు తరుపు శతకోటి కృతజ్ఞతలు
    ఓం శ్రీ గురుభ్యోనమః
    ఓం శ్రీ మాత్రే నమః

  • @sarvajagannadhareddy1238
    @sarvajagannadhareddy1238 ปีที่แล้ว +8

    Dear, EXCELLENT . CONGRATULATIONS !

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 ปีที่แล้ว +4

    Guru devula pada padmàmula ku vañdañamulu krishnam vandhe jagath guruvu 🙏🙏🙏🙏🙏

  • @ananthavihari6670
    @ananthavihari6670 ปีที่แล้ว +6

    ఓం శ్రీ గురుభ్యోనమః 🚩🙏🏻

  • @vijayalaxmimuniganti8902
    @vijayalaxmimuniganti8902 ปีที่แล้ว +9

    అద్భుత ప్రవచనం 🙏

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 ปีที่แล้ว +11

    మహర్షీ మీ పాదాలకు నమస్కారం.. ఈ దేశానికీ ధర్మానికి మార్గదర్శకం వహించే రాజర్షి... మా తరానికి వివేకా నందులు వారు, ధైర్యానికి ధర్మానికి రక్షకులు..
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳

    • @anjaneyulukota5510
      @anjaneyulukota5510 ปีที่แล้ว

      సైన్టిస్ట్ పదర్థములో వెతుకుంటూ వున్నారు మహర్సులు నేను అనే తాత్వంలో వెతుకుతూ వున్నారు ఇందు బంధువులు గుడిలో ప్రసాదలలో, గజమాలలో వెతుకుంటూ వున్నారు దేవుడిని

  • @dwarakakrishna.v344
    @dwarakakrishna.v344 ปีที่แล้ว +7

    తెలియనిదాని గురించి తెలిపే అద్భుతమైన ప్రవచనం. ధన్యవాదములు.

  • @bhaskararaomalurothu7579
    @bhaskararaomalurothu7579 2 หลายเดือนก่อน +1

    జైశ్రీరామ్.గురువుగారు.

  • @ybhagyalakshmi875
    @ybhagyalakshmi875 ปีที่แล้ว +7

    థన్య వాదాలు గురువు గారు 🙏🌹🙏

    • @lodkrishnankrishnan
      @lodkrishnankrishnan ปีที่แล้ว +1

      Swamiji aneka namassumanjalulu.Marala kovvur yeppudu anugrahistaru?

  • @ybhagyalakshmi875
    @ybhagyalakshmi875 ปีที่แล้ว +5

    🌹🙏🌹 ఓం గురుభ్యోనమః 🙏🌹🙏

  • @sanatatababu896
    @sanatatababu896 6 หลายเดือนก่อน +2

    CHALA santosam guru ji

  • @lakshmanaachari223
    @lakshmanaachari223 ปีที่แล้ว +14

    స్వామి పాదాభివందనం ఇది ప్రారంభం మాత్రమే చివరిదాకా విని చివరిదాకా మీ పాదాభివందనం చేసుకుంటూ ఉండాలని ఆ భగవంతుని మిమ్మల్ని కోరుతున్నాను పాదాభివందనం పాదాభివందనం పాదాభివందనం

    • @lakshmi-hp1dy
      @lakshmi-hp1dy ปีที่แล้ว

      🎉

    • @narsammaryali
      @narsammaryali 11 หลายเดือนก่อน

      ​@@lakshmi-hp1dy11 కి❤😊q11 క కి జి వి😂o by by😅😅😅😅😅😅😅😅😅😊😊😊
      Klkkkklllllllllkkkkkkkkkkkk
      Ki😊😅

  • @shivasairam8925
    @shivasairam8925 ปีที่แล้ว +4

    మహా జ్ఞాని , మేధావి , విద్వాంసులు స్వామి స్వరూపానంద స్వామి వారి ప్రవచనాలు శరీరం నిర్మాణం జరిగే విధానం , ప్రకృతి ప్రసాదించిన ఆహారం మానవ శరీరంలో శక్తిగా మారి పురుషుని ద్వారా స్త్రీ లో ప్రవేశపెట్టబడడం , అందులో కొన్ని లక్షల జీవాణువులున్నా నెల రోజుల్లో ఒక్క సారి మాత్రమే విడుదలైన స్త్రీ అండం పురుష జీవాణువుల్లో సమర్ధ వంతమైన దానిని కూడి పిండంగా, వివిధ కాలాల్లో శిశువుగా మార్పు చెందిన విషయం బోధించారు .
    మొదట అండం సంగ్రహించిన అత్యంత శక్తివంతమైన , చైతన్య వంతమైన కణం పరిపూర్ణంగా శ్వాస గా ఈ శరీరంలో ఆత్మ రూపంలో ( పరమాత్మ ప్రసాదించిన తన అంశ ) శరీరంలోని అణువణువునా వ్యాపించి ఉన్న విషయం గుర్తించడానికి మూలం నుండి విపులీకరిస్తున్నారు .
    వారికి కృతజ్ఞతా పూర్వకంగా సాష్టాంగ నమస్కారాలు .
    ఈ ప్రవచనాలు మానవ సమాజానికి అందిస్తున్న యూట్యూబ్ వారికి కృతజ్ఞతలు. అభివందనాలు .
    😌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @indirapeddinti5107
    @indirapeddinti5107 ปีที่แล้ว +5

    Physics+chemistry +Mathematics =art(creation).No difference between creation and creator .అనిపిస్తుంది.

  • @sumapallam2220
    @sumapallam2220 ปีที่แล้ว +3

    Na kantte 22years pedha meeru na life lo ninu motta modhatti chusina abbaee antte meere,eppattiki ninu chachipoyedaka kuda meere......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anjaneyulukota5510
    @anjaneyulukota5510 ปีที่แล้ว +22

    నిజమైన ఇందు ఆచారం బోధిసుతునందుకు మీ పాదాలకు కోటి కోటి కోటి నమస్సులు

  • @lavz136
    @lavz136 ปีที่แล้ว +7

    i like ur speeches each n everytime swamiji i am inspired a lot guruji ur enlightening each n every human by ur speeches........u r none other than gods incarnation i feel sometimes......ur so blessed guruji by ur wonderful 👍 speeches swamiji iam lucky to listen ur speeches swamiji.....i like u soo much as guru....swamiji

  • @appammapavuluri
    @appammapavuluri ปีที่แล้ว +12

    స్వామి మీ ప్రవచనం చాలా చాలా బాగుంది వినేమాకుఅరటిపండు వలచి చేతిలోవుం చినట్లువున్నది

  • @madhusudhanaraokommineni2406
    @madhusudhanaraokommineni2406 ปีที่แล้ว +29

    భగవదనుగ్రహముతో మాత్రమే మీ పలుకులను వినగలుతున్నాను.

  • @ramakrishnaraon2478
    @ramakrishnaraon2478 ปีที่แล้ว +14

    స్వామి హరే కృష్ణ 🌹🪷🙏🙏🙏
    మీ ప్రవచనం అధ్బుతం మీకు హృదయపూర్వక పాదాభివందనం 🙏🙏🙏💐

  • @chowdappas
    @chowdappas ปีที่แล้ว +6

    Wonderful knowledge 👌

  • @laxmipadmaja658
    @laxmipadmaja658 9 หลายเดือนก่อน +2

    Swamiji u r so great🙏🙏🙏🙏. we r so lucky for having a great swamiji with us.we are all waiting for ur darshan swamiji.

  • @umadasa8226
    @umadasa8226 ปีที่แล้ว +9

    Sri gurubhyonamaha You are explaining very difficult and depth subject in such a way that even children can understand We are very great full to you My heartfelt padabhivandanamulu to you

  • @vudayamuppalaneni2630
    @vudayamuppalaneni2630 ปีที่แล้ว +5

    వందనములు.

  • @ravipulluru1311
    @ravipulluru1311 ปีที่แล้ว +5

    SWAMY SRI PARIPURNANADA SWAMY KI SHTHAKOTI PRANAMAMULU. 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷

  • @akulakrishna7484
    @akulakrishna7484 ปีที่แล้ว +3

    Swamiji's discourse is excellent

  • @nanidonavalli9760
    @nanidonavalli9760 10 หลายเดือนก่อน +2

    🙏🛐🙏🛐🙏

  • @nageshrao2345
    @nageshrao2345 ปีที่แล้ว +6

    మనసుకు హత్తుకునేటట్టు చెపుతారు సాయి రాం గురూ గారూ

  • @jayasrich3169
    @jayasrich3169 3 หลายเดือนก่อน

    swami ji super Ayya .prati episode taravata next emundo telusukovalani vundi.🎉

  • @malleshkokulla4061
    @malleshkokulla4061 4 หลายเดือนก่อน

    Adbhutham amoogam swami ji 🙏🙏🙏🙏🙏

  • @sharadhanethikoppula3754
    @sharadhanethikoppula3754 4 หลายเดือนก่อน

    Swami.paripurnananda.ku..namaskaramulu.chalabagaunadi.atama.boda.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @velooruvijaya3197
    @velooruvijaya3197 ปีที่แล้ว +1

    Naaku nachina subject clearga exlent ga ecahaaru gurujiiiii tqqqqqq

  • @suryuduarkatla4042
    @suryuduarkatla4042 6 หลายเดือนก่อน

    Guruvu gaariki sastanga pramanamulu chala baga artha mavuthundi

  • @kumarj4167
    @kumarj4167 24 วันที่ผ่านมา

    ఓం గురుభ్యోనమః 🙏

  • @user-vu4bs7cg8z
    @user-vu4bs7cg8z 2 หลายเดือนก่อน

    Sri paripurnanada swamiye Namaha.

  • @ponnamparsharamulu65
    @ponnamparsharamulu65 ปีที่แล้ว +1

    జై గురు దెవ

  • @maruthideepak9744
    @maruthideepak9744 ปีที่แล้ว

    Namastagaruvugaru

  • @padmajab2036
    @padmajab2036 ปีที่แล้ว +4

    శ్రీ రామ

  • @manjunathak7502
    @manjunathak7502 ปีที่แล้ว +3

    🌹🙏🌹 ಸೃಷ್ಟಿಯ ಬಗ್ಗೆ ಸಂಪೂರ್ಣ ವಿವರಣೆ ನೆಡಿದೀರಾ,,,,,
    ನಿಮ್ಮಗೆ ದೀರ್ಘ ನಮನಗಳು,,,,,,
    🙏🙏🙏🙏🙏

  • @user-zv8lq8ch5u
    @user-zv8lq8ch5u 28 วันที่ผ่านมา

    Jaigurudev

  • @ramadevi6532
    @ramadevi6532 5 หลายเดือนก่อน

    జై గురుదేవ🙏🙏🙏

  • @kantetitejaswini9076
    @kantetitejaswini9076 8 หลายเดือนก่อน

    Sri sadgurubhyonamaha paripurnanda Swami charanam shirasa namami 🙏🙏🙏

  • @thallapallylingam8639
    @thallapallylingam8639 3 หลายเดือนก่อน

    జైశ్రీరామ్

  • @narasimhachari6711
    @narasimhachari6711 4 หลายเดือนก่อน

    Pranamalu. Swamy 🎉

  • @pancharatnaanantha6854
    @pancharatnaanantha6854 4 หลายเดือนก่อน

    Guru vugaru Gnabudha chesinadaku Danyavadalu

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva ปีที่แล้ว +9

    🕉🚩🇮🇳🙏(1). Shri Gurudeva Datta, (2). Shri Gurudeva Datta, (3). Shri Gurudeva Datta, (4). Shri Gurudeva Datta, (5). Shri Gurudeva Datta, (6). Shri Gurudeva Datta, (7). Shri Gurudeva Datta, (8). Shri Gurudeva Datta, (9). Shri Gurudeva Datta, (10). Shri Gurudeva Datta, (11). Shri Gurudeva Datta.🕉🚩🇮🇳🙏 -- C S Chakravarthy.

  • @rajathegreatgowsala8535
    @rajathegreatgowsala8535 6 หลายเดือนก่อน

    ❤❤❤❤❤ guruvu garu❤❤❤❤❤

  • @narasimhachari6711
    @narasimhachari6711 2 หลายเดือนก่อน

    Pranamamulu🎉

  • @kalpana6130
    @kalpana6130 6 หลายเดือนก่อน

    Om sree mantrane namaha

  • @ramachandraveeraboina84
    @ramachandraveeraboina84 ปีที่แล้ว +3

    గురుభ్యోనమః

  • @vedanabhatlasekhar4655
    @vedanabhatlasekhar4655 6 หลายเดือนก่อน

    శ్రీ గురుభ్యోన్నమ:...

  • @narasimhachari6711
    @narasimhachari6711 4 หลายเดือนก่อน

    Dhanyavaadamulu

  • @ChaLamacharlaKalyani
    @ChaLamacharlaKalyani 2 หลายเดือนก่อน

    Jaisriram

  • @janugururambabu7497
    @janugururambabu7497 ปีที่แล้ว

    Paripurnagaru miru srustyAvirbhavam Elajarigindo migrandaladwaracheppagalagali.Adharam kavali.kallabolli matalu cheppavaddu.jaibhim.

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 ปีที่แล้ว +1

    Jai శ్రీమన్నారాయణ

  • @venkatasatyanarayanakuppil1144
    @venkatasatyanarayanakuppil1144 3 หลายเดือนก่อน

    Sri Gurubhyonnamaha🙏🙏🙏🙏🙏

  • @user-ue1im9ti7f
    @user-ue1im9ti7f 6 หลายเดือนก่อน

    Dhnoishmi guruvu garu

  • @cvrvishuals2078
    @cvrvishuals2078 ปีที่แล้ว +6

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏

  • @maheswaripatnam3678
    @maheswaripatnam3678 ปีที่แล้ว +2

    Swami me pravachan alu chala bagunadhi

  • @padmavathimaddi9349
    @padmavathimaddi9349 ปีที่แล้ว +2

    Gurudev 🙏🙏🙏🙏🌺🌺🌺

  • @user-dn9ei5yb6s
    @user-dn9ei5yb6s 5 หลายเดือนก่อน

    Guruvulu yentha cheppina vishnu maya lo chi bayatapadaleru ardha jivulam Guruvulaku paadhabhi vandhanamlu jai sri sri krishna

  • @narasimhachari6711
    @narasimhachari6711 2 หลายเดือนก่อน

    Om namo bhagavathe vasudevaya🎉