ఇడ్లీ దోశల్లోకి అదిరిపోయే తమిళనాడు వడ కర్రీ | Vada Curry
ฝัง
- เผยแพร่เมื่อ 11 ก.พ. 2025
- ఇడ్లీ దోశల్లోకి అదిరిపోయే తమిళనాడు వడ కర్రీ | Vada Curry @HomeCookingTelugu
వడలు వేయడానికి కావలసిన పదార్థాలు:
పచ్చిశనగపప్పు - 1 కప్పు
నీళ్ళు
తరిగిన అల్లం
ఎండుమిరపకాయలు - 4
సోంపుగింజలు - 1 / 2 టీస్పూన్
ఉప్పు - 1 / 2 టీస్పూన్
వేయించడానికి సరిపడా నూనె
కొబ్బరి జీడిపప్పు పేస్ట్ కోసం కావలసిన పదార్థాలు:
తురిమిన పచ్చికొబ్బరి - 4 టేబుల్స్పూన్లు
జీడిపప్పులు - 10
నీళ్ళు
వడ కర్రీ చేయడానికి కావలసిన పదార్థాలు:
నూనె - 2 టేబుల్స్పూన్లు
మసాలా దినుసులు (దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, సోంపుగింజలు, రాతిపువ్వు)
ఉల్లిపాయలు - 3 (చిన్నగా తరిగినవి)
పచ్చిమిరపకాయలు - 2 (చిన్నగా తరిగినవి)
కరివేపాకులు
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీస్పూన్
టొమాటోలు - 4 (తరిగినవి)
ఉప్పు - 1 టీస్పూన్
పసుపు - 1 / 2 టీస్పూన్
కారం - 2 టీస్పూన్లు
ధనియాల పొడి - 2 టీస్పూన్లు
గరం మసాలా పొడి - 1 / 2 టీస్పూన్
నీళ్ళు - 2 కప్పులు | water
కొబ్బరి జీడిపప్పుల పేస్టు
వేయించి, తుంచిన వడలు
తరిగిన కొత్తిమీర
Hello guys!
Crispy Vadas are something we usually enjoy for our evening snacks. But there's a special side dish in Tamil Nadu made with Vadas. This goes along perfectly with dosa, idli, appam, idiyappam etc. So if you want to know how this should be made, do not delay and watch the video right away. Try sticking to the given measurements to get the right output. Do try this one and enjoy!
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/...
You can buy our book and classes on www.21frames.in...
Follow us :
Website: www.21frames.in...
Facebook- / homecookingtelugu
TH-cam: / homecookingtelugu
Instagram- / homecookingshow
A Ventuno Production : www.ventunotech...
పైన వీడియోలో చూపించిన వస్తువులు కొనాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి: www.amazon.in/shop/homecookingshow
Recipe Chala bavundi.Thank you so much for sharing
You are welcome😇💖
Awesome..
Thank you, tappakunda ee recipe try chesi chudandi chala baguntundi😇💖
Super mam
Thank you😇💖
Hello good evening madam
Hello Uma garu 👋😇
Aunty tiffin sambar chupinchara plz...
th-cam.com/video/hDMsLQ6OZe4/w-d-xo.html - here's the link😇
Full me vedios anni vethikanu... Dorakaledu.. Anduke adeganu aunty... Sorry... Newly married so anni me vedios follow ae vanta chesthunta anduke adega... Thank you so much aunty
Yammy 😋 andi
Thank you, tappakunda try chesi chudandi😇💖
Yendu kobbari veyvacha madam
Fresh kobari better. Yendu kobari veste taste maruthunthi
Ee vada curry ne ella cheyaru. Vadalu vesi cheyaru vada pindini idly patralo dani peti boiling chesi dhani mukalu chesi tharuvata oil preparation vuntundhi
Ok👍
What is Raati puvvu? English name pl.
Rock stone that can use garmasala powder.
Stone Flower andi🙂
Super madam
Thank you, do try this and enjoy😇