Praanam Viluva (ప్రాణం విలువ)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • Praanam Viluva (ప్రాణం విలువ)
    ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ప్రాణం. మనిషికి ఆ మాటకొస్తే, ఏ ప్రాణికయినా తన ప్రాణం కూడా అంతే విలువైనది. విలువ కట్టలేనిది, తిరిగి ప్రసాదించలేనిది. జీవం తో ఉన్న మనిషి పుట్టినప్పటినుంచి తన ఎదుగుదల, ఉన్నతిలో భాగమైన జీవం పై ఏంతో మమకారం పెంచుకొంటాడు. శాశ్వతం కాదని తెలిసికూడా ఈ దేహానికి శాశ్వతత్వం కల్పించడానికి ఆరాట పడతాడు. ఈ ప్రయత్నంలో జరిగే ప్రయాణంలో ఎదుర్కొనే చిన్ని చిన్ని అవాంతరాలుకు అలసి సొలసి తనకు తానె నిమ్న భావజాలాన్ని అలవరచుకొని పరిస్థితిని ఎదురీదలేక, ఆ సుడిగుండానికి తనకు తానె కేంద్ర బిందువవుతాడు. చివరికి ఆత్మార్పణం కావించుకొంటాడు. ఆ నిముషం లో ఆ మనిషిని ఒక్క క్షణం ఆపగలిగినా ఆ జీవానికి అది పునర్జన్మే.

ความคิดเห็น • 13