Evaro Okaru Pudutaru Malli Malli |
ฝัง
- เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
- Evaro Okaru Puḍutaru Maḷli Maḷli | #Viplava Tatvika Gitam | #Vimalakka New Song
-------------------------------------------------------------------------------
Note : For Intresting Videos And Songs Like || Share || Subscribe
-------------------------------------------------------------------------------
Arunodaya Vimala (born 1964), popularly known as Vimalakka (Telugu: ???????), is a Telugu balladeer and social activist.
Her folk troupe is known as Arunodaya Samskritika Samakhya (ACF)
She also heads a Joint Action Committee by name TELANAGNA UNITED FRONT (TUF).
Vimalakka was born in Aler village in Nalgonda district to Narsamma and Bandru Narsimayya,
a Telangana revolutionary who participated in Telangana rebellion. She belongs to Kurma community.
She was youngest among five children. She did her graduation in Bhongir.
Vimalakka was greatly influenced by her father's association with the rebellion.
She started singing at a young age after being encouraged by Ram Sattaiah,
an activist. She fought against Jogini system,civil rights, woman's activist.
She has been fighting for Telangana statehood since 1995.
She is now touring Telangana districts by organizing folk concerts,
Telangana dhoom-dhaam & Bahujana Bathukamma.
She married Kura Devender, the revolutionary party leader of CPI(M) Janashakthi.
She is the Chairperson of Arunodaya Cultural Federation (ACF)
which played a key role in formation of Telangana state by their cultural programmes
coordinated by Mohan Bairaagi the president of the cultural federation.
She also has number of police cases during separate Telangana statehood movement.
She was in jail for 4 months with her culutral organisation
colleagues Mohan Bairaagi, Santhosh, Venkat, Mallu, and others. Now she is working for
Saamajika Telangana with her organisation Telanagana United Front (TUF) as chairperson.
-----------------------------------------------------------------------------
NOTE : All content used is copyright to Arunodaya Cultural Federation ,
Use or commercial display or editing of the content without proper
authorization is not allowed
కాలం గడుస్తున్న కొద్దీ గొంతు ధారళత,పదును,తియ్యదనం పెరుగుతూనే ఉంది.అద్భుతమైన రచనకు లాల్ సలాం మీతో పాటల వేదిక పంచుకోవాలని ఎదురుచూస్తున్న మీ అభిమాని💐💐👍👍
లాల్ సలాం అక్క 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏
లాల్ సలాం... జై భీమ్ లు అక్కగారు
సత్యం ఎప్పుడూ మారదు... అధ్బుతమైన మాటలు..
విప్లవం ఇప్పటికీ బ్రతికి ఉంది అంటే .. మీలాంటి వాళ్ల పాటలే కారణం..విమలక్క మీ కలానికి పాటకు వేలాది వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
ఇది కేవలం విశ్వాసం కాదు చారిత్రిక సత్యం కూడా అవును ఎవరో ఒకరు అప్పుడో ఇప్పుడో
తిరిగి చారిత్రిక రంగస్థలం మీదికి వస్తారు. వస్తారు
అక్క లాల్ సలాం🎉🎉
Gonthu super ❤
Wonderful tone akka beatiful lirics lal salam akka
🔥🔥🔥🔥👌🏻అక్క
లాల్ సలాం,రెడ్ సెల్యూట్ అక్కా ❤❤❤
సూర్య కిరణం ఉదయిస్తుంది అక్క
లాల్ సలాం నీల్ సలాం విమలక్క సాంస్కృతిక ఉద్యమాభి వందనాలు. జై భీమ్ ఇంక్విలాబ్ జిందాబాద్✊📚✍️❤💙💐💐🔥🔥
సూపర్ అక్క 🙏🏻 ధర్యం మళ్ళీ తిరిగి పెరిగింది అక్క
జోహార్ అమరవీరులకు
అక్క మీ ప్రతి పాట మనుషుల హృదయాలను తట్టి లేపే పాటలు సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో మణిపూర్ ఘటనపై మీరు ర్యాలీ చేస్తుంటే మీతో నేను పాల్గొని మీరు పాడుతున్న పాటకు కోరస్ ఇవ్వడం రెండు మూడు ప్రోగ్రాంలలో కలవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది అక్క ఒక ప్రోగ్రాం లో మా అమ్మతో మీరు మంచి గొంతు ఉన్న బిడ్డను కన్నావు అమ్మ అన్నావు అక్క నేను ఎంతగానో ఇష్టపడే విమలక్కతో ఆ బిరుదు ఇవ్వడం చాలా సంతోషంగా సంతోషంగా ఉంది అక్క
సమాజంలో జరిగే అన్యాయాలను దోపిడీలను చూసి పేదల ఆకలి పై పోరాడడానికి జన్మనిచ్చిన తల్లిని ఒడిని విడిచి ఆకలి తల్లి కడుపులో పుట్టి నిరుపేద బతుకుల్లో వెలుగులు నింపి ప్రాణం ఉన్నంతవరకు పోరాడి భూతల్లి ఒడిలో చేరిన మీ అందరికీ నా శిరసు వంచి పాదాభివందనాలు🙏🏻🙏🏻 విప్లవ జోహార్లు✊🏻✊🏻✊🏻
Laal salaam 🚩🚩🚩🚩
లాల్ సలాం అక్క 🚩🚩🚩✊✊✊
రెడ్ సెల్యూట్ సిస్టర్ 🤝👍✊
Super akka Jai Bheem
విమ్మలక్క ఇంత మంచి పాటకు గానం ఇచ్చినందుకు ధన్యవాదాలు
లాల్ సలాం అక్క ✊✊✊🙏🙏🙏
Excellent after along breakthrough
మరి ఎన్నెన్నో ఇట్లాంటి విప్లవ పాటలు పాడాలని ప్రభువును కోరుకుంటున్నాను అక్క
Super song akka 🚩🚩🚩🚩✊✊👍👌👏👏
Real poram agadu okaru pothe 100 members vastaru🚩🚩🚩✊✊✊🙏🙏👏👍👍👌
Super akka ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Chala ardhavanthanga vundhi akka
❤️ ఇలాంటి పాటలు పాడాలి మళ్ళీ మళ్ళీ ✊
అక్కయ్య ఎక్సలెంట్ పాట మీకు వేల వేల వందనాలు.నేను ఎక్కువగా మీ పాటలే వింటాను, మే గొంతు చాలా బాగుంటది అక్కయ్య, చాలా అద్భుతంగా పాడుతారు.
Lal salaam 🚩 🚩 🚩 💪💪💪
జై విమలక్క 🎉
లాల్ సలాం విమలక్క
ఇలాంటి ప్రజలు పాట లు పాడాతూ ఉండాలి అక్క
మీ పాట విన్న వెంటనే తప్పకుండా పుట్ట వలసి వున్నది.
విమలక్క, లాల్ సలామ్.
Super vimalkka nice song
💫✨✊🚩🚩
Long live the spirit of revolution
సలాం అక్క
Super akka మీ సాంగ్
❤❤
లాల్ సలాం అక్క ✊ మీరు నా కార్ లో ట్రావెల్ చేసారు HYD to HNK ఎప్పటికి మరచిపోలేను అక్క మీతో జర్నీ ❤️
Good song akka alier pdsu dalam ❤❤
విమలక్క నీకు వందనాలు🎉🎉❤
సూపర్ సాంగ్ ✊✊✊🚩🚩🚩🏴🏴🏴🏴
Super Song Akka
Evergreen song
Wow akka
Super songs akka🎉🎉🎉🎉
Lal salaam akka❤❤
Good😛😛😛😛😛😇😇😛😛
Excellent inspirational song mam..
సూపర్ పాట అక్క ❤
Super akka... Ee pata
Akka super 🎉🎉🎉🎉
Super akka
Akka super song Inspired to this generation people's
Hats up
✊❤️❤️❤️
Superb song, shorts upload cheyndi
లాల్ సలం అక్క
✊✊✊
Hats off akka.
LALSALAM AKKA
Super
🙏
Excellent song
Lal salam akka❤
Super song Jai bheem
లాల్ సలాం అక్క
heart touching song 🎉
Jai bheem akka malli pudutharu
🌹🌹🌹🌹
🙏🙏🙏🙏🙏
✊✊✊✊
లాల్ సలాం 🚩
Kala shanker jhohar
ఈ భూగోళంపై ప్రతి దేశంలో చరిత్ర కాలచక్రంలా మార్పు సహజం, ఏ పాలన శాశ్వతం కాదు............ అలా అనుకోవడం అది మూర్ఖత్వమే
Encounter lu chesi bayapetti antham chesdham anukuntunnaru kani vallaku teliyanidhi Aadhi Thappa Antham leynidhi viplavam ani johar porata yodhulaku amarulaina annalaku ❤
Super akka patala kokila
Akka me pataku vandanalu
Viplavam malli levali adi pata tho veelo avuthundi
Lal Salam
100% lal salam
Lalal.salam.Haka.miku🚩🚩🚩🚩✊✊✊✊✊
🙏🙏🙏🙏
🌺🌺🌺🌺🌺✊✊✊
Im also there
Avunu akka oka veerudu maranisthe velakoladi udayinthuru.idi charitra cheppina satyam
😂❤Yarrajanda🎉SongVeplava.Joharlu❤Vemalkkasong😅Super.Jai.Bhemu❤🎉Warangal.
Vimalakka. Gonthulo. Danchinasupersong
But your great singer
puttina munupatila undaru undaleru okavela ala i mean meela unte bummidha undaru undanivvaru akka
naku george reddy ante endhuko thelidhu chala istam
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Lalsalam comrede vimala akka
Aakali Poratam Aagadu Eppudu
🎉🎉🎉🎉
😢😢😢🎉🎉🎉
Lall salam ❤❤❤❤😂