Gaddar Daughter Vennela Counter to Bandi Sanjay | Gaddar Vs Bandi Sanjay | Telugu Popular TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 109

  • @arr3375
    @arr3375 วันที่ผ่านมา +11

    వామపక్ష భావాలు కాలా వారికి పద్మశ్రీ లపై ప్రేమిందుకో చెప్పి అడగాలి లేక పొతే ఇచ్చినా వద్దనాలి.

  • @praveengondayya1446
    @praveengondayya1446 13 ชั่วโมงที่ผ่านมา +4

    Telangana లో చైతన్యం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది అవార్డ్స్ గద్దర్ కాలు కింద చెప్పు తో సమానం

  • @manu-mi3ob
    @manu-mi3ob 9 ชั่วโมงที่ผ่านมา +3

    గద్దర్ 🎉🎉

  • @nagaiahjakka4166
    @nagaiahjakka4166 9 ชั่วโมงที่ผ่านมา +4

    జై కాంగ్రెస్ జై గద్దర్ అన్న

  • @MallipeddiVenkatesh
    @MallipeddiVenkatesh 13 ชั่วโมงที่ผ่านมา +3

    ఓకఅక్కగారు సూపర్ టాకింగ్

  • @anilkumardhara5
    @anilkumardhara5 16 ชั่วโมงที่ผ่านมา +5

    గద్దర్ అన్న కి అవార్డు ఇవ్వలేకపోయినా పరవాలేదు. కానీ, ఆయన పేరును బండి గారు బ్యాడ్ చేయకూడదు.

  • @bdaniel4381
    @bdaniel4381 11 ชั่วโมงที่ผ่านมา +4

    బిజేపి తత్వం నోటి తో నవ్వీ నొసలితో వెక్కిరించే తత్వం

  • @DR.PACHALASALMANBHARGAVARAJ
    @DR.PACHALASALMANBHARGAVARAJ 6 ชั่วโมงที่ผ่านมา +2

    😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭

  • @nenunapeddapalli2189
    @nenunapeddapalli2189 วันที่ผ่านมา +30

    బండి సంజయ్ గారు మాట్లాడిన దాంట్లో తప్పులేదు..మీ అభిప్రాయాన్ని తెలుపండి కాని నాలుకోట్ల ప్రజల పక్షాన అని మాట్లాడకండి నా అభిప్రాయాన్ని మీరు ఎలా చెప్పుతారు

    • @mothukurishanthikumar9052
      @mothukurishanthikumar9052 7 ชั่วโมงที่ผ่านมา

      Sare gaddar gariki evvaledhu ok Andhe Sri garu & inko maro 3mebers ndhku evvaledhu kuda chepthe bhaguntadhi

    • @mothukurishanthikumar9052
      @mothukurishanthikumar9052 7 ชั่วโมงที่ผ่านมา +1

      Niku m telusu Bandi sunjai gurinchi okkasaari karimnagar ki vachi chudu entha ✝️☪️🕉️ Kula Mata pichi lepadu

  • @DR.PACHALASALMANBHARGAVARAJ
    @DR.PACHALASALMANBHARGAVARAJ 6 ชั่วโมงที่ผ่านมา +1

    😢

  • @pprajachannel2959
    @pprajachannel2959 23 ชั่วโมงที่ผ่านมา +18

    ఇద్దరు గారు ఏమన్నా సామాజిక వేదన కాదు కదా గద్దర్ గారు అనాధలకు గాని వృద్ధులకు గాని వికలాంగులకు గాని ఎక్కడైనా ఆయన సేవ చేయడం జరిగిందా చేయలేదు రెండోది తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఏమన్నా చేశాడా చేయలే మూడోది తెలంగాణలో ఉన్న యువతలను యువకులను తన పాటలతో రెచ్చగొట్టి అడవి బాట పట్టించిన వ్యక్తి గద్దర్ గారు మరి వారి పిల్లలను మాత్రం ఉస్మానియా యూనివర్సిటీలలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో గొప్ప గొప్ప సంస్థలలో చదివించిండు ఎన్ని రోజులు ఫారిన్ కంట్రీలో కూడా ఉన్నారు అని అన్నారు మరి అది ఒక విషయం కొన్ని కోట్ల ఆస్తులు వాళ్ళ పిల్లల కోసం కూడా పెట్టారట మరి ఎందుకు ఈరోజు రాజకీయాలలో ఉన్నారు వారి పిల్లలు కానీ అడవి బాటిన పట్టిన పిల్లలు కొందరు చనిపోవడం జరిగింది తప్ప కూలి పనులు చేసుకునే బ్రతుకుతున్నారు తల్లిదండ్రులకు దూరమయ్యారు పిల్లలకు దూరమయ్యారు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వచ్చారు అది బాధనిపిస్తే లేదా వెన్నెల నీకు నీ నాన్న దేశానికి ఏం చేయలే రాష్ట్రానికి ఏం చేయలేరు అనేది తెలుసుకో ఫస్ట్

    • @msr9303
      @msr9303 21 ชั่วโมงที่ผ่านมา

      మీ andhbhakt బత్తాయి లు మస్జిద్ mandir అనీ కొట్టుక చస్తుంటే అక్షరం ముక్క రాణి వాడు,బీసీసీఐ,ఐసీసీ president ఐయ్యడు,Ajith doval,s jayashankar sons daughters us uk citizenships తో ఎంజాయ్ చేస్తున్నారు🍊🍊🍊🤡🤡🤡

    • @kusangimogulaiah7935
      @kusangimogulaiah7935 16 ชั่วโมงที่ผ่านมา +1

      Nijam

    • @sundaraiahannaboina
      @sundaraiahannaboina 14 ชั่วโมงที่ผ่านมา +1

      Vennela me father oka violent criminal chalu musko

    • @msr9303
      @msr9303 13 ชั่วโมงที่ผ่านมา

      @@pprajachannel2959 wt about Ajit doval s jayashankar sons daughters us uk citizenships andhbhakts

  • @ravindervanam3191
    @ravindervanam3191 11 ชั่วโมงที่ผ่านมา +1

    Meek e జన్మలో అర్దం kadu mee అయ్య దొరతనం

  • @ravulakirankumar278
    @ravulakirankumar278 วันที่ผ่านมา +8

    అక్క మీ నాయన బాటలో నడిచిన వాళ్ళ పిల్లల బతుకులు ఎలా వున్నాయ్, మీ రాజకీయ, ఫారెన్ చదువుల మీ బతుకులు ఎలా వున్నాయ్, సరే గద్దర్ అంటే రెండు రకాలుగా చుడాలి, ఒకటి మావోయిస్టు గా, రెండు ప్రజా గాయకుడిగా, మీ నాయన మీదున్న కేసులన్నీ ఇప్పుడు నువ్వు పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీయె 👍
    అవార్డు లు ఇవ్వడానికి కొన్ని గైడ్ లైన్స్ వుంటాయి, అంతేగాని ఎవరికిపడితే వారికీ ఇవ్వరు, గద్దర్ తెలంగాణ రియల్ హీరో ఎవరు కాదనరు,

  • @anchevutu4226
    @anchevutu4226 18 ชั่วโมงที่ผ่านมา +2

    బండి సంజయ్ జై 👍

  • @bhagyarajuperli9819
    @bhagyarajuperli9819 16 ชั่วโมงที่ผ่านมา +2

    మంద కృష్టకు పద్మశ్రీ ఇస్తే ఎం మాట్లాడని బండి సంజయ్ గద్దర్ని ఎందుకు విమర్శిస్తున్నాడు

  • @TalariRamchandar-m7d
    @TalariRamchandar-m7d 15 ชั่วโมงที่ผ่านมา

    Very nice madam super ga chepparu

  • @sreek7628
    @sreek7628 20 ชั่วโมงที่ผ่านมา +2

    Mi nanna ki antha unte miru enduku MLA ga 3rd place ki vallaru

  • @swethaveluru6024
    @swethaveluru6024 18 ชั่วโมงที่ผ่านมา +2

    A great man Gaddar garu

  • @ravivarmasri6370
    @ravivarmasri6370 20 ชั่วโมงที่ผ่านมา +6

    ఎందుకు ఇవ్వాలి దేశాన్ని ఏమైనా ఉద్దరించాడా ఊర్దేక భావాలతో జనాలని రెచ్చకొట్టి పాటలు అంతే తప్ప సమాజానికి ఏమి ఉపయోగం

    • @mothukurishanthikumar9052
      @mothukurishanthikumar9052 7 ชั่วโมงที่ผ่านมา +1

      Mari Jaya jaya hey telengana song writer Ande Sri nd inko 2mebers ndhku evvaledhu chpamanu

  • @sureshmaggidi3580
    @sureshmaggidi3580 วันที่ผ่านมา +2

    జోహార్ గద్దర్ అన్న బండి సంజయ down down

  • @KakelliSymon
    @KakelliSymon วันที่ผ่านมา +22

    గద్దర్ అన్న కాళ్ళు మడిస్థే కడగటానికి పనికి రాని బండి సంజయ్ మాట్లాడం నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.

    • @ShivaGaddam-v7q
      @ShivaGaddam-v7q วันที่ผ่านมา

      Nee pellanni pampu okasari

  • @msr9303
    @msr9303 14 ชั่วโมงที่ผ่านมา +1

    అందరూ గద్దర్ ను అంటున్నారు, అజిత్ దోవాల్,s. jayashankar sons, daughters ను ఎందుకు us uk లో citizenship ఇచ్చి ఉంచారు😂😂😂😂 వాళ్ళ మీద దేశం మీధ భక్తి నమ్మకం లేకననా😂😂😂😂

  • @mohdfayaz6101
    @mohdfayaz6101 17 ชั่วโมงที่ผ่านมา +1

    గద్దర్ అన్న కచ్చితంగా అవార్డు ఇవ్వాల్సిందే

  • @dharavathravi5989
    @dharavathravi5989 วันที่ผ่านมา +4

    గద్దర్ కి అవార్డులు ఇవ్వాలని రూల్స్ ఉందా గద్దర్ కే ఇవ్వాలని మన రూల్స్ రెగ్యులేషన్ పెట్టుకున్నావా నువ్వు గద్దర్ ఒక నర హంతకుడు ప్రజలను నాయకులను చంపించిన తన ఆటపాటలతో నక్సలైట్లను రెచ్చగొట్టి నక్సలైట్ ల తోటి సహజీవనం చేస్తూ ఎంతోమంది పోలీస్ వాళ్లని నాయకులను చంపి వేయించిన నరహంతకుడు అతనికి ఏ విధంగా పద్మ అవార్డు ఇస్తారు నువ్వు చెప్పు అక్క నువ్వు ఒక అవార్డు రాకపోతే ఒక నరహంతకుడు కి దగ్గర ఈ పడుతున్నావు ఎంతోమంది పోలీస్ వాళ్లు నక్సలైట్ల చేతిలో చనిపోయారు దారుణంగా చంపి డారు మందు పాత్రలలో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఆ కుటుంబాల భార్య పిల్లలు రోడ్డున పడ్డాయి ఆ పాపం ఆ ఉసురు గద్దర్ కి తల గదా నీ కుటుంబాన్ని తగలదు దిక్కుమాలిన డిమాండ్ పక్కన పెట్టి ఆలోచనతో ముందుకు రా అంతేగాని దిక్కుమాలిన డిమాండ్లు చేయకు గద్దర్ ఒక సామాజిక వెన్నుపోటు ద్రోహి నక్సలైట్లకు కొమ్ము కాసి నక్సలైట్ల చేత భారతదేశంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న ఒక నరహంతకుడు

  • @bkumaraswamy2470
    @bkumaraswamy2470 วันที่ผ่านมา +14

    బండి సంజయ్ నీ అభిప్రాయం కరెక్ట్

  • @GopiJejola-bh4qu
    @GopiJejola-bh4qu 20 ชั่วโมงที่ผ่านมา +5

    Bandi sanjay is corect

  • @lingampallig8941
    @lingampallig8941 15 ชั่วโมงที่ผ่านมา

    మీ నాన్న గారికి ప్రజాస్వామ్యం మీదనే నమ్మకం లేదు. యువకులను రెచ్చగొట్టి తాను మాత్రం సేఫ్ గా ఉన్నాడు. ఎంతో మంది యువకులు ఆయన పాటలకు ఆకర్షితులై ప్రాణాలు పోగొట్టుకొన్నాడు. పద్మ అవార్డు ఎలా ఇవ్వమంటారు?

  • @malleshyadav5757
    @malleshyadav5757 12 ชั่วโมงที่ผ่านมา +3

    బండి సంజయ్ అన్న మాటల్లో తప్ప ఏమీ లేదు

    • @TRUEMEDIA-x7u
      @TRUEMEDIA-x7u 7 ชั่วโมงที่ผ่านมา

      పిచ్చి నా

  • @nagarajuchepuri6102
    @nagarajuchepuri6102 16 ชั่วโมงที่ผ่านมา

    గద్దర్ గారు గొప్ప ప్రజా గాయకుడు ప్రజల మనిషి అలాగే నిషేధిత మావోయిస్ట్ ఉద్యమకారుడనేది కాదనలేని నిజం

  • @reddykasthuri5357
    @reddykasthuri5357 20 ชั่วโมงที่ผ่านมา +1

    Meere chebutunnaru gaddar anna naxal ani malli award ela istaru rajyangam prakaram.
    Gaddar garu eppudu kuda ambedkar garu rasina rajyamganni gouravinchali ani cheppaledu alantappudu rajyanga vidhanam lo ivvalsina awards ela ivvali.
    Anna gari meeda peetina cases evaru pettaru, aa cases enduku tisiveyyaledo alochinchandi, prathi amsham rajaneetam cheyandi.
    Andariki vidhya arogyam ela ivvachu ani alochinchali tappa inka prajalanu rechakotti kulala prakaram vidagottakandi.
    Me nana poratam chesinde congress party ki vyatirekanga
    Malli aa party ke support ichi meeru aa party lo cheri emi cheppali anukuntunnaru.
    Mee votami ki gala karanam visleshinchara asalu meeru asalu samajaniki emi seva chesaru.

  • @kpgoudkp1366
    @kpgoudkp1366 17 ชั่วโมงที่ผ่านมา

    గదర్ అన్నా కుటురు ఎన్ని రోజులు ఎక్కాద అన్ అన్ ఎపిపుడు వాచింధి ఫరాండ్లో చాదువు

  • @siddardhbabu8931
    @siddardhbabu8931 8 ชั่วโมงที่ผ่านมา +1

    Jai gadhar anna

  • @ravinderarani4760
    @ravinderarani4760 11 ชั่วโมงที่ผ่านมา +1

    పాసింజర్ రైల్ పీల్చినప్పుడు గద్దర్ మాట్లాడడా.

  • @venkataiahp3883
    @venkataiahp3883 ชั่วโมงที่ผ่านมา

    మన దేశంలో కొంత భూభాగాన్ని దురాక్రమణ చేసిన మావో ను ఆరాధించే వారికి అవసరమా,నేను ఓటువేయనని ప్రజాస్వామ్యాన్ని గౌరవించనన్న వారికి, ప్రజాస్వామ్యాన్ని గుర్తించని వారికి పద్మశ్రీ అవార్డు లు ఇస్తే , ప్రజాస్వామ్యానికి అర్థం ఏమిటి

  • @prabhakarpilli9257
    @prabhakarpilli9257 7 ชั่วโมงที่ผ่านมา

    బాల కృష్ణ ఏం చేసింది సోదరులారా. యశోద పెట్టాడు ఫీ లేదా సినిమాలు తీసాడు పేదలకు అభిమానులకు పంచడా? లేదు కదా పిస్టల్ తో కాల్చిన నేత చరిత్ర మరి అతను ఎలా ఎదుటివారికి సాయపడ్డాడు
    గౌరవ SC అదే చెప్పింది స్పోర్ట్స్ authority awards లో ఒక నియమ నిబంధనలు ఉండాలి అవిలేకుందా మా ఒడు మీ ఓడు అని పంచుకోవడం సరికాదు అన్నది.కదా

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 14 ชั่วโมงที่ผ่านมา +1

    ఒక మహాన్ బవుడు....
    రెచ్చగొట్టే మాటలతో మంది పిల్లల్ని అడవుల పాలు చేసి ...తన పిల్లల్ని పట్టణంలో పెంచాడు.... అంతా గొప్పా మహాన్ బవుడు....!

  • @RaviKumarMurarri
    @RaviKumarMurarri วันที่ผ่านมา +1

    జోహార్ గద్దర్ అన్న.. RK. Murari😘

  • @ravindervanam3191
    @ravindervanam3191 11 ชั่วโมงที่ผ่านมา +1

    చపాకింద మనువాదం అంటె మీరు విదేశలో chadubukovali అడవులో ఉన్నవాళ్లు నక్సల్ kavalaa

  • @LakshmanEegala
    @LakshmanEegala 23 ชั่วโมงที่ผ่านมา +1

    నిజాలు మాటలు సోదరి. 😊

  • @vijayrajmasanoori682
    @vijayrajmasanoori682 12 ชั่วโมงที่ผ่านมา

    తంబంకు గుట్కా గల్లా మటలకు
    కుక్క కాటుకు చెప్పదెబ్బ లా జవాబు చెప్పండి.....we are with you🙏

  • @ravindervanam3191
    @ravindervanam3191 10 ชั่วโมงที่ผ่านมา

    మా నాన్న కంటె ఎక్కువ kotladinda mee నాయన సuపెట్టారదే జనాలకి

  • @sudhakaruppala2
    @sudhakaruppala2 14 ชั่วโมงที่ผ่านมา

    నీ అయ్య ఒక హంతకుడు.... నీవు ఖాన్ గ్రెస్ బానిసవు... పదవీకోసం విలువలు మర్చిన ఫ్యామిలీ మీది

  • @jayarajedunoori8337
    @jayarajedunoori8337 10 ชั่วโมงที่ผ่านมา

    బండి కి ఒక కనీస అవగాహనా లేని వ్యక్తి

  • @venugopalswamy9820
    @venugopalswamy9820 16 ชั่วโมงที่ผ่านมา

    మా ఇంట్లో నుండే ఇస్తున్నారు మేము కష్టపడి పన్నులు కడితే అందులొ నుండే ఖర్చు చెసి ఇస్తున్నారు డప్పులు కొడితే రావు మిరు బెదిరిస్తే వస్తాయి కాని మేము పని చెస్తుంటే వస్తాయి కళాకారులని ఇస్తుంటారు

  • @ravindervanam3191
    @ravindervanam3191 10 ชั่วโมงที่ผ่านมา +1

    Meeru ఎడ సదివినవి అక్క ఎవరి poratam అక్క Sachin ఒక్క కుటుంబానికి ni sayam స్కపెట్టారదే

  • @vengalraoadulla5226
    @vengalraoadulla5226 17 ชั่วโมงที่ผ่านมา

    నాలుగు కోట్ల మంది నీ చెవిలో చెప్పారా

  • @prabhakarpilli9257
    @prabhakarpilli9257 7 ชั่วโมงที่ผ่านมา

    Jai Gadar అన్న
    గద్దర్ అన్న జోహార్ అమర్ రహే

  • @prashanthgugulothguguloth9797
    @prashanthgugulothguguloth9797 17 ชั่วโมงที่ผ่านมา

    Laal Salam erra jenda wardillali ❤

  • @raghavendraeepuri1864
    @raghavendraeepuri1864 13 ชั่วโมงที่ผ่านมา

    తల్లి ఇంద్రవెల్లి ఎన్కౌంటర్ మర్చిపోయారా

  • @i.lakshmanaraoivenkataratn2959
    @i.lakshmanaraoivenkataratn2959 20 ชั่วโมงที่ผ่านมา

    వెన్నెల గారు మీరు ఆలోచించవలసిందిగా నాయన నక్సలైట్ భావజాలం కలవాడు ఆయన వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి తమ పిల్లల్ని కోల్పోయిన తలదండలు అనాధలుగా బతుకుతున్నారు చదువుకోడానికి వెళ్లిన విద్యార్థులను ఆటపాటలతో అక్కడ ఉపాధ్యాయుడు ఫ్రీగా చదువుకుంటున్న పీజీ విద్యార్థులు ఆటపాటలతో నక్సలైట్లుగా అర్బన్ నక్సల్స్ మార్చి అడుగు అడవి బాట పట్టించి వాళ్ళ జీవితంలో వాళ్ళ కుటుంబాలను చాలా నాశనం చేశారు లాస్ట్ లో మాకు వచ్చింది కరెక్టే కాని అది అంత సమంజసం కాదు నిజంగా గద్దర్కి అవార్డు ఇవ్వడమంటే అంబేద్కర్ రాజ్యాంగం అవమానపరిచినట్టే ఎందుకంటే ఆయన అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా నువ్వు పోలీసు వ్యవస్థకు వ్యతిరేకంగానూ పనిచేశారు ఇంకొక కారణం కూడా ఉంది గద్దర్ గారిని సెలెక్ట్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ విధానం మనకు తెలిసి మతోన్మాదం ఒక మతాన్ని ప్రేమిస్తూ ఒక మతాన్ని ద్వేషించడం ఉదాహరణకు స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరులకు మదర్సాలు పెట్టింది కానీ హిందువులకు మాత్రం భవద్గీత పాఠశాలలు పెట్టలేదు అంటే దాని మొత్తం అలా ఉంటుంది మనిషిని మనిషిగా చూడదు భారత రాజ్యాంగం అన్న భారత న్యాయస్థానాలను గౌరవం లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీ సెలెక్ట్ చేయడం ఒక కారణం కావచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీకి మావోయిజమన్న నాకు చాలా ఇష్టం అన్న తీవ్రవాదమన్నా కొంత సానుకూలంగా ఉంటుంది ఉదాహరణకు జమ్మూ కాశ్మీర్లో ఎవరు వద్దనేది ఏనాడు తప్పు పట్టలేదు అక్కడున్న కొన్ని వందల మంది వేలమందిని ఒక వర్గం వారిని చంపేస్తుంటే ఇది తప్పు మనమంతా కలిసి ఉండాలని ఏనాడూ చెప్పలేదు కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో కొన్ని వందల మంది తీవ్రవాదులు చంపేస్తుండే పంజాబీ తీవ్రవాదని కూడా ఏనాడు తోపు పట్టలేదు తమిళనాడులో ఎల్టిటిని కూడా సమర్ధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి మతోన్మాదంతో మానవ స్వభావం కోల్పోయిన వ్యక్తుల సమూహం వ్యక్తిత్వం లేని వ్యక్తుల సమూహమైన కాంగ్రెస్ పార్టీ సెలెక్ట్ చేయడం కూడా గద్దర్ కి అవార్డు రాకపోవడానికి కారణం ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ సెలెక్ట్ చేయటం వల్ల కాంగ్రెస్ పార్టీ అంటే నీతి నిజాయితీ వ్యక్తిత్వం లేని మనుషుల సమూహం లాంటిది అలాంటి పార్టీ సెలెక్ట్ చేయడం వల్ల గద్దర్ గారికి అవార్డు రాకపోయి ఉండవచ్చు

  • @MohammedJaweedmohiuddin
    @MohammedJaweedmohiuddin 16 ชั่วโมงที่ผ่านมา

    Vennela Ma'am
    BJP Leader Should Say Sorry to u

  • @keesaravenkataramanarasimh7844
    @keesaravenkataramanarasimh7844 18 ชั่วโมงที่ผ่านมา +1

    బండి. సంజయ్. గారు. కరెక్ట్. గద్దర్ గారు. ఈ దేశానికి చేసిన. సేవ ఏమిటి ఆయనకు. ఎందుకు. ఇవ్వాలి.

    • @mothukurishanthikumar9052
      @mothukurishanthikumar9052 7 ชั่วโมงที่ผ่านมา

      Bandi Sanjay Kuda Karimnagar ki pikindhi M Ledhu,Inkaa Aa Gu...du ki Minister Post Avsram ha? Karimnagar lo 🕉️☪️✝️Mata pichi Entha Lepadu niku telusa

    • @mothukurishanthikumar9052
      @mothukurishanthikumar9052 7 ชั่วโมงที่ผ่านมา

      Bandi Sanjay karimnagar lo Entho madhi youth ni Kulam Matam Ani pichi Godavalu lepi gelichadu MP post avsram ha ? 2018 lo Election Time Vodipotha Ani Karimnagar Civil Hospital Dhaggra Kindha padi Chanipotha Ani sentiment simapatho tho gelachadu first MP ga Adhi niku telusaa

  • @katravathraju5101
    @katravathraju5101 วันที่ผ่านมา

    🎉❤❤❤❤❤❤

  • @HanmandlakadiSreenivas
    @HanmandlakadiSreenivas 16 ชั่วโมงที่ผ่านมา

    Bhandi sanjai di Balupu matalu Ghaddar garu prajala gontuka Mp garu ee statement return teesukovasli

  • @rlingam2602
    @rlingam2602 20 ชั่วโมงที่ผ่านมา

    అమ్మ ఎవరి అభిప్రాయాలు వారివి? గద్దర్ గారు ప్రజల మనసులో ఎప్పుడు ఉంటారు?

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 วันที่ผ่านมา

    Jai vennelamma.jai bheem jai mala.

  • @banthilalrathod2337
    @banthilalrathod2337 15 ชั่วโมงที่ผ่านมา

    తంబకు బుక్కి మాట్లాడుతున్నాడు

  • @sruthimouryarajesh6306
    @sruthimouryarajesh6306 8 ชั่วโมงที่ผ่านมา

    You're problem is krishnanna.... why don't you support national Indian borned parties BSP and BJP...instead of english parties like mayo Marx and lenin and congress...

  • @tvtv01
    @tvtv01 15 ชั่วโมงที่ผ่านมา

    Rajyanganni kapadedi congress ani antundi eme eme kuda gade villa bavalento andariki telusu bandi correct

  • @m.sandeepkumar7526
    @m.sandeepkumar7526 17 ชั่วโมงที่ผ่านมา

    Padmsri pichakuntla Awards aasara ledu gadhar re aka award

  • @narsimhabagari2586
    @narsimhabagari2586 10 ชั่วโมงที่ผ่านมา

    Jai gabldar

  • @nagarajukunta3171
    @nagarajukunta3171 19 ชั่วโมงที่ผ่านมา

    Idi mala madigala madya vairam penchadaniki chestunna rajakiya kutra gaddar anna ni mottam samajam ainanu gurtinchindi ainaku ituvanti awardlu chala chinavi aina janalalo unnadu award avasaram ledu maa manasulo unnadu

  • @ShivaGaddam-v7q
    @ShivaGaddam-v7q วันที่ผ่านมา

    Oka nakshalitu vaadu
    Vaanikendhuku evvali
    Ntho mandhi champadu , vaani valla ntho mandhi udhyamam ani velkaaru kaani meeru mathram vellaledhu
    Ndhuko cheppu

  • @madhavtechtelugu6013
    @madhavtechtelugu6013 วันที่ผ่านมา

    Pata lu ravu am ravu ayana kastamni vadu koni padavulu anubavinchali ani chustunnav akka nuv

  • @ynarsaiah6807
    @ynarsaiah6807 21 ชั่วโมงที่ผ่านมา

    गदर अन्ना के सामने पद्म अवार्ड कुछ काम का नहीं है

  • @srikanthgone3679
    @srikanthgone3679 17 ชั่วโมงที่ผ่านมา +2

    BC బండి సంజయ్ అధికారం కోసం అగ్రకుల నాయకుల సంక నాకుతున్నాడు, గద్దర్ గారు పీడిత జాతి, బడుగు బలహీన వర్గాల కోసం మరియు తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసాడు, బొగస్ ENCOUTERS కి వ్యతిరేకంగా పోరాడినాడు అయనకు పద్మశ్రీ అనే అవార్డు అయన వెంట్రుక తో సమానం 😂😂😂

  • @hanumanthudandu105
    @hanumanthudandu105 22 ชั่วโมงที่ผ่านมา +2

    బీజేపీ వాళ్ళకి ఇలా అనడం ఫ్యాషన్ అయిపోయింది అక్క అందరు గమనిస్తూ ఉన్నారు

  • @ravindervanam3191
    @ravindervanam3191 11 ชั่วโมงที่ผ่านมา

    O అక్క comment చూసుకో

  • @LakshmanEegala
    @LakshmanEegala 23 ชั่วโมงที่ผ่านมา

    ఆత్మ గౌరవమే మాల కులం. 😊.

  • @raghupathi9638
    @raghupathi9638 20 ชั่วโมงที่ผ่านมา

    Bandi Sanjay Correct

  • @kasaniramannagoud8461
    @kasaniramannagoud8461 21 ชั่วโมงที่ผ่านมา

    Ok TALLI EMATAMEEDAUNDU

  • @madhavtechtelugu6013
    @madhavtechtelugu6013 วันที่ผ่านมา

    Akka nuv patalu padu gadar peruni karab cheyyaku

  • @ravindervanam3191
    @ravindervanam3191 11 ชั่วโมงที่ผ่านมา

    Maa koddu mee naksalisam

  • @BANDARIBIKSHAPATHI-d5i
    @BANDARIBIKSHAPATHI-d5i 15 ชั่วโมงที่ผ่านมา

    Bandi ki balupu

  • @syediqbool2433
    @syediqbool2433 21 ชั่วโมงที่ผ่านมา

    తెలంగాణ రాష్ట్రం గురించి అన్ని విధాలుగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రం రావడానికి తన వంతు పాత్ర వహించిన గద్దర్ గారికి అవార్డు ఇవ్వడంలో తప్పులేదు సినిమాల్లో నటించిన వారికి ఇచ్చినప్పుడు పీడిత వర్గాల గురించి కొట్లాడిన గద్దర్ గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం తప్పులేదు బండి సంజయ్ గారు ఏం మాట్లాడతారు అతనికి అర్థం కాదు కాబట్టి గద్దర్ గారికి అవార్డు 100% ఇవ్వాలి

  • @uppalaihthonpunoori3594
    @uppalaihthonpunoori3594 วันที่ผ่านมา

    Awrds BJP Vachaka viluava Lekuda Poindi

  • @SrinivasSrinivaskashetty
    @SrinivasSrinivaskashetty วันที่ผ่านมา

    ప్రజా యుద్ధ నౌక విప్లవ శిఖరం గద్దర్ అన్న అమర్ రహే.😢

  • @KishanMustyala
    @KishanMustyala วันที่ผ่านมา

    Gadar Anna గద్దర్ అన్న ప్రపంచ మేధావి అణగారిన ప్రజల చైతన్య పరచిన గొప్ప మేధావి

  • @mastan5836
    @mastan5836 19 ชั่วโมงที่ผ่านมา

    వాడు waste గాడు వాడి గురించి పట్టించుకోవద్దు అక్క

  • @chennakeshavulu6959
    @chennakeshavulu6959 16 ชั่วโมงที่ผ่านมา

    Brandi Sanjay 100% correct

  • @ambalasathaiah5200
    @ambalasathaiah5200 11 ชั่วโมงที่ผ่านมา

    Mee intilo nundi kuda kadu mee ayya thupaki pattamani padamanodiki isthara

  • @ravanram4001
    @ravanram4001 14 ชั่วโมงที่ผ่านมา

    gaddar emnpikondu inthaki 😂

  • @damugatlafilms8803
    @damugatlafilms8803 วันที่ผ่านมา

    వాడు ఇచ్చె లొట్టపీసు అవార్డు గద్దరన్నకు వాడు