How to install || Agriculture 3Phase Submersible Motor || Crompton Greaves || in telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • జై జవాన్.. జై కిసాన్..
    నమస్కారం అందరికీ...
    ఈ రోజు పనిలో భాగంగా
    వ్యవసాయం కోసం తీసుకువచ్చిన బోర్ వెల్ సబ్ మెర్సిబుల్ మోటర్ ఫిట్టింగ్ చేసే సమయంలో ..
    గతంలో కొంత మంది నా ప్రియ మిత్రులు బోర్ మోటార్ ఎలా ఉంటుంది... ఫిట్టింగ్ చేసే విధానం ఒక వీడియో చేయమని అడగడంతో వారి కోరిక మేరకు...
    రైతు సోదరులకు ఉపయోగ పడేలా కొత్తగా వర్క్ నేర్చుకునే మెకానిక్ సోదరులకు అవగాహన కోసం
    కొన్ని జాగ్రత్తలు, సలహాలు సూచనలు.తెలియజేస్తూ వీడియో రూపొందించడం జరిగింది. ధన్యవాదాలు...
    #3PHASE_SUBMERCIBLE_MORTER_INSTALATION

ความคิดเห็น • 219

  • @mattikathalu
    @mattikathalu 4 ปีที่แล้ว +29

    కుమార్ మీరు రైతుల పక్షపాతి.మీ వీడియోలు రైతులకు చాలా ఉపయోగం.రైతుల తరపున ధన్యవాదాలు.

    • @kumarkodari
      @kumarkodari  4 ปีที่แล้ว +2

      ధన్యవాదాలు సార్🙏🙏🙏

    • @srinivaskyra1592
      @srinivaskyra1592 3 ปีที่แล้ว +2

      Bro can you give me ideas to outcome bore from borewell

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      pls wait bro

    • @srinivaskyra1592
      @srinivaskyra1592 3 ปีที่แล้ว

      Ok bro

    • @umamaheswarjanga3992
      @umamaheswarjanga3992 ปีที่แล้ว

      ​@@kumarkodari hello sir
      Mi dagara 2bores jointing system unte
      .pls share video sir

  • @vishweshthotakuri6144
    @vishweshthotakuri6144 7 หลายเดือนก่อน +2

    1.5 inch water in borewell which motor to use

  • @Karshakajivanam
    @Karshakajivanam 3 ปีที่แล้ว +6

    Brother... నీ స్ప్లేనేషన్ చాలా బాగుంది.
    ఇలాంటి వీడియో లోతో పాటు ..
    1. బోర్ మోటార్స్ ఎన్ని రకాలు ఉంటాయి?
    2. పంపు కేపసిటీని ఎలా చెపుతారు?
    3. ఏ కంపెనీ మోటార్ సామర్థ్యం ఎంత?
    4. మోటార్ రేట్లు ఎలా ఉంటాయి?
    5. లోతుకు వెళుతున్న కొద్దీ ఏ రకం మోటార్స్ ఉత్తమం, దానికి ఎలాంటి వాయర్ వాడాలి?
    ఇలాంటి విషయాలతో ఓ వీడియో చేయండి bro...
    రైతులకు, మీ ఛానల్ కి మంచి హెల్ప్ అవుతాధి బ్రో....
    Thans...

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว +2

      ధన్యవాదాలు సోదరా తప్పకుండా చేస్తాను

  • @kumar_immidi
    @kumar_immidi 3 ปีที่แล้ว +2

    చాలా బాగా explain చేశారు మీరు, పొలం లో ఉండే ఇలాంటి submergible మోటార్ వైరింగ్ కాలి పోకుండా ఏమైనా ఎక్స్ట్రా ప్రొటెక్టీవ్ equipment ఉంటే చెప్పండి

    • @kumar_immidi
      @kumar_immidi 3 ปีที่แล้ว +1

      Pls sir , emaina a unte chepandi

  • @ManjunathaManjunatha-s7u
    @ManjunathaManjunatha-s7u ปีที่แล้ว +1

    Work.Chalabagundi

  • @mahatmareddy3118
    @mahatmareddy3118 3 ปีที่แล้ว +5

    madi 600 fet lothu borwell 1.5 inch water unnadi yentha HP motor and pump veyali chepagalru

  • @harikrishnagoudamukanti2088
    @harikrishnagoudamukanti2088 3 ปีที่แล้ว

    Anna meru chala baga cheparu 🙏🙏🙏

  • @asmyogesh651
    @asmyogesh651 2 ปีที่แล้ว +1

    అన్నయ్య 5hp moter ki 2inch la paipulu దించి dhinchavacha plz chepu anna

    • @kumarkodari
      @kumarkodari  2 ปีที่แล้ว

      దించుకోవచ్చు అండీ ధన్యవాదాలు

  • @nagaiahambati9827
    @nagaiahambati9827 3 ปีที่แล้ว +3

    Sir
    Bore drill 140 fts vesinaamu
    65fts nundi water paddayi 140fts
    Varaku periginaayi borwel athanu 2inches pipe ninda water vasthavani
    Cheppinaaru.Motor kundala pump tho 100fts (10pipes)yesinàamu, water agi
    Posthunaadi emicheyali please chepandi

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว +1

      మరొక 3 పైపులు...దింపాలి... నీళ్లు సరిపోవడం లేదు...ధన్యవాదాలు...

    • @anuskitchen313
      @anuskitchen313 3 ปีที่แล้ว

      same problam

  • @narendrapantham
    @narendrapantham 4 ปีที่แล้ว +3

    Useful channel 🙋‍♂️👏👏😍👍

    • @kumarkodari
      @kumarkodari  4 ปีที่แล้ว

      ధన్యవాదాలు అండీ!

  • @sarsanravi2335
    @sarsanravi2335 8 หลายเดือนก่อน

    Memu 140 feets bore veshaamu water full paddai 5hp lo a company motor veyyali

  • @harikrishnagoudamukanti2088
    @harikrishnagoudamukanti2088 3 ปีที่แล้ว +1

    Anna na peru Hari nenu kothaga vevasaya rangamlok adugupedutuna maku 4 acras polam vundi bor vepidam anukuntuna a motar techukunte baguntundi please reply 🙏

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      🙏🙏🙏

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      cri బాగుంటుంది bro

  • @lingamgotti362
    @lingamgotti362 3 ปีที่แล้ว +3

    సూపర్ అన్న బాగా చెప్పారు

  • @paruchuriharish
    @paruchuriharish 3 ปีที่แล้ว +1

    Brother menu 300ft bore drill veyinchi 250ft lo texmo 3hp 15stage moter biginchaanu kani borulo stones addam vachi moter jalledaku addam vachi 5 min kanna ekkuva sepu moter work avvatam ledu deeniki solution emiti brother

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      బోర్ వెల్స్ వాళ్ళని ఒకసారి సలహా అడగండి...సోదరా ...మీ ఏరియాలో మీచుట్టు పక్కల బోర్లు..ఎన్ని ఫీట్స్ వేశారు.. ఎలా నడుస్తున్నాయి..ఒకసారి అడిగి తెలుసుకోండి..

  • @rrr3498
    @rrr3498 2 ปีที่แล้ว +2

    super village veta

  • @ajaykodari
    @ajaykodari ปีที่แล้ว +2

    Nice video baabai

  • @kalyantexmo37
    @kalyantexmo37 3 ปีที่แล้ว +1

    అన్న మా దగ్గర టారో పంప్ చాలా భాగా ఆడుతోంది

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      టారో కూడా బాగుంటుంది అన్నయ్యా గారు

  • @MrChaitanyadeep
    @MrChaitanyadeep 2 ปีที่แล้ว

    Thnak you brother that was really helpful

  • @kanithiharihararao7621
    @kanithiharihararao7621 3 ปีที่แล้ว +1

    Anna.. 5“ bor 300feet depth a motar better (stage? Hp? Wire gauge?)

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      ఇంటి కోసమా...Bro

  • @funchance
    @funchance 4 ปีที่แล้ว +2

    Hi brother iam also mechani electrician good video

  • @smartthoughts9211
    @smartthoughts9211 4 ปีที่แล้ว +4

    chala useful video brother, liked it 22.

    • @kumarkodari
      @kumarkodari  4 ปีที่แล้ว

      ధన్యవాదాలు అక్కా!...

  • @KiranKumar-wp2bk
    @KiranKumar-wp2bk 2 ปีที่แล้ว

    Anna namaste. Madhi 300 feet depth 1.5 inch water. 3 phase. Agriculture purpose. Motor pump ya company manchidhi. Motor pump yantha varaku dinchali. Thank in advance Anna. 🙏🙏

    • @kumarkodari
      @kumarkodari  2 ปีที่แล้ว +1

      🙏🙏🙏 అన్నగారు...
      cri లో తీసుకోండి బాగుంటుంది.. మీ దగ్గర లోని డీలర్ ని కలిసి బోర్ వివరాలు తెలియజేసి...
      1 స్టేజ్ 30 feets పంప్ అయితే...10 స్టేజి పంప్ తో...
      1స్టేజ్ 50 feets పంప్ అయితే..6 స్టేజి పంప్ తో....6Hp (లేదా7.5 ) Hp మోటర్...తీసుకోండి... ధన్యవాదాలు..

  • @sivaramraju8429
    @sivaramraju8429 ปีที่แล้ว

    Bhayya 4 1/2 inch bore inka 6 1/2 inch bore major differences yemiti ?? Pls koncham explain chesthara

    • @kumarkodari
      @kumarkodari  ปีที่แล้ว

      ఇంటి అవసరాలకు 140mm వ్యవసాయానికి పరిశ్రమలకు...180mm+ వాడుతారు... అండి. ధన్యవాదాలు

    • @sivaramraju8429
      @sivaramraju8429 ปีที่แล้ว

      @@kumarkodari
      Mm enti. 4 and a half inch. Or 6 and half inch bore aa ani adigaa swamy

  • @amarenderreddy9040
    @amarenderreddy9040 3 ปีที่แล้ว +1

    Anna ma bore ki kotha motar tesukundham anukuntuna a company motar ity better and rates ela unaio koncham chaandi

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      CRI తీసుకోండి..రేట్స్...అంతటా...ఒకేలా...ఉండవు...ధన్యవాదాలు..

  • @AnkiHometips
    @AnkiHometips 4 ปีที่แล้ว +4

    Useful share tnq so much for u support iam allways supprt ok👍💯

  • @Ni_kill001
    @Ni_kill001 9 หลายเดือนก่อน +1

    5hp moter kavali bro best company ni sages cheyandi

  • @dhanarajhr7540
    @dhanarajhr7540 4 ปีที่แล้ว +2

    Bro. Motar start chesinappudu motar viruddam ga Pani chesetappudu motar ki elanti problems avvada

    • @kumarkodari
      @kumarkodari  4 ปีที่แล้ว +2

      ఏమి కాదు బ్రో...నీళ్లు తక్కువగా వస్తాయి...అంతే

  • @kittukanna341
    @kittukanna341 ปีที่แล้ว

    80 feet borewell 2 stage moter work cheysthundha

    • @kumarkodari
      @kumarkodari  ปีที่แล้ว

      సరిపోదు. అండి

  • @sathyasathya-il5fb
    @sathyasathya-il5fb 4 ปีที่แล้ว +2

    Sir drilinglo naku 2inchul vachaisar drilind 200 feets vesanu e motar dinchali sir reply

    • @kumarkodari
      @kumarkodari  4 ปีที่แล้ว

      నీళ్లు ఎన్ని feets నుండి ఉన్నాయి చెప్పండి...

    • @kumarkodari
      @kumarkodari  4 ปีที่แล้ว +1

      6hp 6stage 2ఇంచ్ మోటార్ (1 స్టేజ్ 30 feet ) మోటార్ తీసుకుంటే.... 180 feets వరకు పనిచేస్తుంది... సార్...ధన్యవాదాలు అండీ

    • @sathyasathya-il5fb
      @sathyasathya-il5fb 4 ปีที่แล้ว +1

      Compini motaraasambli motara sir 5hp 7hp veyakuda sir

    • @nareshnani9466
      @nareshnani9466 4 ปีที่แล้ว +1

      Anna ma boru 200ft 1 ho motar unnadhi purthiga lopatiki dinchal motae leka 195 ft dinchala em kada takkuva fi la unte purthiga dinchuthe motar matti lo untadi malli bayataku radu antunnar

    • @kumarkodari
      @kumarkodari  4 ปีที่แล้ว

      @@nareshnani9466 ఎప్పుడు కూడా మొత్తం...దించకూడదు...బ్రో...కనీసం 10 నుండి 15 feets... కింద ఖాళీ గా ఉండేలా చూసుకోవాలి... ధన్యవాదాలు...

  • @gandhamramakrishna938
    @gandhamramakrishna938 3 ปีที่แล้ว +1

    bro neenu recent ga may 30 nadu boru vesha enchu nnar posthadhanta a moter pit cheyali anni HP moter pit cheyali bro Ripley

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      ఎన్ని ఫీట్స్ నుండి నీళ్ళు ఉన్నాయి...బోర్ మొత్తం ఎన్ని పీట్లు... చెప్పండి...bro...3ఫేస్...అందుబాటులో ఉన్నదా?

  • @kittut4565
    @kittut4565 3 ปีที่แล้ว +1

    Haii sar memu 180 fet dhaka drilling chesam 50 fet lo 2 inchu water padindi 135 lo moter pettamu 10 mints veluthundi 5 second agi pothundi malli vasthundi sar deniki parisharam cheppamdi sar

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      నీళ్లు సరిపోవడం లేదు... వీలైతే...170feets వరకు దింపండి... ధన్యవాదాలు

    • @kittut4565
      @kittut4565 3 ปีที่แล้ว +1

      80 fet lo pettalema sar

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      @@kittut4565 బోర్ అడుగున ...బురద.. ఉంటుంది... మొత్తం దింపకూడదు...సర్...మోటర్.లో..జాం అవుతుంది

  • @sitalakshmi7423
    @sitalakshmi7423 4 ปีที่แล้ว +1

    Bavundi Babu...chala avasaram

    • @kumarkodari
      @kumarkodari  4 ปีที่แล้ว

      🙏🙏🙏 ధన్యవాదాలు అండీ!

  • @Praveen-jy7bs
    @Praveen-jy7bs 3 ปีที่แล้ว +1

    Motar thadu kattara..pip pina vuntundaa

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      ఉంటుంది...

  • @Rajavijaybhaskararao
    @Rajavijaybhaskararao 3 ปีที่แล้ว +2

    Bro ela memu kuda cheyalantay total ga yentha amount avuthundhi bro , please reply

  • @upparapellirakesh2397
    @upparapellirakesh2397 3 ปีที่แล้ว +1

    Bro if motor reverse connection iste motor edaina problem autundha ante Karab autundha

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว +1

      నీళ్లు తక్కువ గా వస్తాయి bro... ఏమికాదు... ధన్యవాదాలు..

  • @banothnagu9346
    @banothnagu9346 2 ปีที่แล้ว

    Reverse lo vunte am iena problem naa

  • @naachannel9999
    @naachannel9999 4 ปีที่แล้ว +2

    Motor కి coolent water fill చెయ్యొచ్చా

    • @kumarkodari
      @kumarkodari  4 ปีที่แล้ว

      అవసరం లేదు అండీ మంచి నీళ్ళు నింపితేసరిపోతుంది....

  • @narendartholem7346
    @narendartholem7346 3 ปีที่แล้ว

    bro nenu recent gaa june lo bore dhinchanu motar Oct 1 day dinchunu 10 mins tharvatha watar thakkuva posthadhi bro endhuku bro cheppandi plz bro

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      బోర్ లో వాటర్ లెవెల్స్ తక్కువగా ఉంటే ఈ విధంగా అవుతుంది... bro

  • @NaspuriRamesh
    @NaspuriRamesh 3 หลายเดือนก่อน

    Super nice

  • @satyagulfshowvlogs8618
    @satyagulfshowvlogs8618 2 ปีที่แล้ว

    అన్న
    మా ఇంటికి 500 ఫీట్ బోర్వెల్ వేసము వాటర్ చాల తక్కువ ఇంటికి సరి పడెన్ని పడ్డాయి ఎంత hp మోటర్ & పంపు
    ఏ కంపనీ ది బెస్ట్ అంటారు చెప్పగలరు

    • @kumarkodari
      @kumarkodari  2 ปีที่แล้ว

      నీళ్లు ఎన్ని పీట్ల లోతు లో పడ్డాయి...ఇప్పుడు ఎన్ని ఫీట్ల వరకు ఉన్నాయో...ఒక గట్టి సన్నని ప్లాస్టిక్ దారానికి...ఒక 100గ్రాముల బరువు జాగ్రత్తగా కట్టి...బోర్ లో కి విడిచి...కొలవండి... నీటి తడి...ఉన్న అంత వరకు... మీ దగ్గర లోని CRI డీలర్ ని సంప్రదించండి... నీళ్లు ఎన్ని పీట్ల లో ఉన్నాయో చెప్పండి... మీకు సరిపోయే మోటర్...ఇస్తారు ధన్యవాదాలు...

  • @anagarajuanraju88
    @anagarajuanraju88 4 ปีที่แล้ว +1

    good ussful video sr

  • @jaladidurgesh479
    @jaladidurgesh479 2 ปีที่แล้ว

    E motar solarku set chayacha anna

    • @kumarkodari
      @kumarkodari  2 ปีที่แล้ว

      చేయరాదు Bro

  • @subashinimixedchannel
    @subashinimixedchannel 4 ปีที่แล้ว +2

    Nice bro

  • @rajneekarreddygunukula4321
    @rajneekarreddygunukula4321 3 ปีที่แล้ว +1

    30 feet stage motor baga water flow vuntada leda 50 feet stage motor akkuva water flow vuntada... Cheppandi bro.....

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      30feet Head ఎక్కువ నీళ్లు వస్తాయి...50feet Head ఎక్కువ లోతు దిగుతుంది... బ్రో

    • @rajneekarreddygunukula4321
      @rajneekarreddygunukula4321 3 ปีที่แล้ว

      360 feets boar vesamu bro.. Dantlo 30 feets kotte motor vesukovala 50 feets kotte motor vesukovala... Dentlo water flow baguntundii.. Cheppagalaru

    • @rajneekarreddygunukula4321
      @rajneekarreddygunukula4321 3 ปีที่แล้ว

      Thank u brooo

  • @gdevinath1978
    @gdevinath1978 3 ปีที่แล้ว +1

    Very good

  • @creativethings2867
    @creativethings2867 2 ปีที่แล้ว

    Bro 400 feet bore vesamu daniki 2.5 inch black pipe vesukovacha

    • @kumarkodari
      @kumarkodari  2 ปีที่แล้ว

      వేసుకోవచ్చు...bro

    • @creativethings2867
      @creativethings2867 2 ปีที่แล้ว

      Ok bro thank u deeniki enni hp motor vesukovahu water 2"ki koddiga thakkuva paddavi

    • @kumarkodari
      @kumarkodari  2 ปีที่แล้ว

      @@creativethings2867 బోర్ వేసే సమయంలో..నీళ్లు...ఎన్ని పీట్ల లో పడ్డాయి..
      .ఇప్పుడుఎన్ని ఫీట్ల నుండి ఉన్నాయి... ఒక గట్టి ప్లాస్టిక్ దారం కి ఒక 100g బరువు నట్ బోల్ట్ కట్టి జాగ్రత్తగా బోర్ లోకి విడిచి తడి ఉన్న అంత వరకు...కొలవండి...Bro...

  • @venuyadav5367
    @venuyadav5367 3 ปีที่แล้ว

    Anna ma boru 450 depth vesinam ithe 6-12 pampu 380 varaku vundhi water 20 minutes posthudhi malli gab 2 minutes esthe 40 second s posthudhi dhiniki solution chepuri

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      400-420 feets వరకు దింపండి...

  • @sureshkumargummadi7054
    @sureshkumargummadi7054 3 ปีที่แล้ว

    Anna 3hp motor + pump and pipe(180 feet), starter, 3ph wire, fuses. Total cost eanta avutundi chappandi. Approximately.. also ok.

  • @addianilreddyanilreddyaddi812
    @addianilreddyanilreddyaddi812 2 หลายเดือนก่อน

    అన్న మేము ఐరన్ పైపులు వాడుతాం ఈ ప్లాస్టిక్ పైపులు vadachaa అన్న పైప్ కాస్ట్ ఎంత

    • @kumarkodari
      @kumarkodari  2 หลายเดือนก่อน +1

      @@addianilreddyanilreddyaddi812 వాడవచ్చు సోదరా...1000+ ఉంటుంది ధన్యవాదములు

    • @addianilreddyanilreddyaddi812
      @addianilreddyanilreddyaddi812 2 หลายเดือนก่อน

      @@kumarkodari అన్న పైప్ పేరు, ఎంత లోతు వరకు వడాచ్చు అన్నా థ్రెడ్ స్లిప్ అయే ప్రమాదం ఉంద అన్న.

    • @kumarkodari
      @kumarkodari  2 หลายเดือนก่อน

      చాలా సేఫ్టీ...వాడవచ్చు... ఆశీర్వాద్..కంపెనీ

  • @srinivaskyra1592
    @srinivaskyra1592 3 ปีที่แล้ว +2

    కుమార్ భాయ్ మాది రాజన్న సిరిసిల్ల మా బోరు మోటర్ బోరులో irukkaపోయినది ఇటు రావడం లేదు అటుపొవడం లెదు దానికి సలహా ఇవ్వండిplz

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      9247320684
      వీళ్ళు తీస్తారు...సర్...ఒకసారి మాట్లాడండి

  • @raithubida1200
    @raithubida1200 ปีที่แล้ว

    అన్నా మేము కొత్తగా బోర్ వెయ్యాలనుకుంటున్నాము నీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే నీళ్లు చూసేవారు పేరు చెప్పండి ప్లీజ్ అన్న మాది వికారాబాద్ జిల్లా

  • @jobupdates8490
    @jobupdates8490 2 ปีที่แล้ว

    Price cheppandi bro display price kakunda actual price

  • @nallapureddysiddareddy6625
    @nallapureddysiddareddy6625 2 ปีที่แล้ว

    500 feet upvc pipe can use

  • @reddappam3362
    @reddappam3362 2 ปีที่แล้ว

    Koncham price s kuda vivaristhe baguntundi bro

    • @kumarkodari
      @kumarkodari  2 ปีที่แล้ว

      price change avuthu vuntundi...kadha..bro andukani....

  • @sewwithsandyarani
    @sewwithsandyarani 4 ปีที่แล้ว +1

    Bro mee vdo notifcns raavatledu...bell icon activate chesanu.....by the way useful vedios for farmers

  • @dsp2085
    @dsp2085 3 ปีที่แล้ว +1

    How match feet this bore

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      250 feets బోర్120feets వరకు దించాము

  • @dhanarajhr7540
    @dhanarajhr7540 4 ปีที่แล้ว +1

    Bro. Borewell chuttuna enduku mattini ettaga veyadam charigindi

    • @kumarkodari
      @kumarkodari  4 ปีที่แล้ว +4

      అలా ఎత్తు గా ఉంటే ఎప్పుడైనా సమస్య వచ్చినపుడు మోటర్ ని బయటకి తీయడానికి... అనుకూలంగా ఉంటుంది. ఎరువులు కలుపుకోవడానికి కూడా ప్లేస్ ఉంటుంది.నీడకోసం పందిరి లేదా మంచే వేసుకోవడానికి , టిపిన్ బాక్స్ లు పెట్టుకుని మధ్యాహ్నం అక్కడే తినవచ్చు...
      రాత్రి పంట కావాలి వెళ్తే పడుకోవడానికి...
      ఒక మంచినీటి కుండ ఉంటే ఎప్పుడు వెళ్ళినా... ఇల్లులా ఉంటుంది....అందుకే అలా చేసుకుంటే బాగుంటుంది.

    • @dhanarajhr7540
      @dhanarajhr7540 4 ปีที่แล้ว +1

      K,

  • @Vanjariraju-un4ey
    @Vanjariraju-un4ey 8 หลายเดือนก่อน

    ప్లాస్తిపిపులు 1లెంతు రేటు ఎంత అన్న

  • @sampathiraovigneswararao7567
    @sampathiraovigneswararao7567 4 ปีที่แล้ว

    Anna chala baga chapparu

  • @pvr1999.
    @pvr1999. 2 ปีที่แล้ว

    Hp , pump stages tell me

  • @santhoshgarrepally8299
    @santhoshgarrepally8299 4 ปีที่แล้ว +2

    Good videos

  • @Sta926
    @Sta926 4 ปีที่แล้ว +2

    Hi bro stater bord connection kooda chepthe bagundedhi

    • @kumarkodari
      @kumarkodari  4 ปีที่แล้ว +1

      ఇంతకు ముందే చేశాను బ్రో మన చానెల్ లో ఉన్నది

    • @kumarkodari
      @kumarkodari  4 ปีที่แล้ว

      th-cam.com/video/10PGluEO93A/w-d-xo.html

    • @Sta926
      @Sta926 4 ปีที่แล้ว +1

      Bro small doubt
      Monoblok motor bore water
      Force thakkuvaga vasthundhi
      Bore lo water football ki 4feet paina vunnai emcheyali
      0.5 hp texmo capasitor marchala

    • @kumarkodari
      @kumarkodari  4 ปีที่แล้ว

      Speed తగ్గితే కెపాసిటర్ మార్చండి...
      వాటర్ సీల్ చెడిపోయిన కూడా వాటర్ తక్కువగా వస్తాయి. ఫుట్ వాల్వ్ పైప్ air లీక్ అయినా కూడా తక్కువగా వస్తాయి. ధన్యవాదాలు

  • @hanmanthreddy3189
    @hanmanthreddy3189 3 ปีที่แล้ว +1

    Super

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      పరవాలేదు సార్ కొనసాగించండి

  • @meesalabanesh5252
    @meesalabanesh5252 4 ปีที่แล้ว +1

    గుడ్ వీడియో

    • @kumarkodari
      @kumarkodari  4 ปีที่แล้ว

      ధన్యవాదాలు సోదరా!..

  • @balakrishna7199
    @balakrishna7199 3 ปีที่แล้ว

    Hi sir moter yenni ఆస్పర్లు pump stage yentha

  • @venkataramanai9656
    @venkataramanai9656 3 ปีที่แล้ว +2

    Super 🌹 🌷 🌹

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు 🙏🙏🙏సర్

  • @NMREDDY07
    @NMREDDY07 ปีที่แล้ว

    Red wire and yellow wire has to be interchange not the blue to change direction of rotation

    • @kumarkodari
      @kumarkodari  ปีที่แล้ว

      Any two wires...

    • @sreesaimanohar3451
      @sreesaimanohar3451 9 หลายเดือนก่อน

      You can interchange any two wires to change the phase sequence.
      That will make motor rotate in opposite direction

  • @allinonevideos
    @allinonevideos 4 ปีที่แล้ว +1

    Useful

  • @RachanaTalent
    @RachanaTalent 4 ปีที่แล้ว +2

    Nice sharing brother 👍

  • @medidhamahender8810
    @medidhamahender8810 3 ปีที่แล้ว +2

    Memu 250 pitlu yepiseam whatar padaledu

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว +2

      బాధాకరం

  • @మందడిసరోజ్రెడ్డి
    @మందడిసరోజ్రెడ్డి 3 ปีที่แล้ว +1

    మాది మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మా బావిలో ఉన్న బోరు ఇర్రుక్క పోయింది దాని తీయడం ఎలా మేము కంప్రెహెన్షన్ కూడా ఉపయోగించము రాలేదు ఎలా తీయాలి ఎవరూ తీస్తారు

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      9381126970
      సిరిసిల్ల...వీరిది...call చేయండి...

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      మీ నెంబర్ ఇవ్వండి

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      9247320684 గంగిపెల్లి

  • @naachannel9999
    @naachannel9999 4 ปีที่แล้ว +3

    మీది ఏ ఊరు

    • @kumarkodari
      @kumarkodari  4 ปีที่แล้ว +2

      మంచిర్యాల జిల్లా చెన్నూర్ నాగపూర్ తెలంగాణ ప్రస్తుతం

    • @Raghuvaran1380
      @Raghuvaran1380 3 ปีที่แล้ว +1

      @@kumarkodari chennur lo ekkada

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      @@Raghuvaran1380 నాగపూర్

    • @Raghuvaran1380
      @Raghuvaran1380 3 ปีที่แล้ว

      @@kumarkodari maharashtra nagapur na

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว +1

      @@Raghuvaran1380 కాదు...చెన్నూర్ దగ్గర

  • @నర్సింగ్మహారాజ్
    @నర్సింగ్మహారాజ్ 3 ปีที่แล้ว +2

    సుపర్

  • @nagendratm6695
    @nagendratm6695 3 ปีที่แล้ว

    Adi upvc pipe?
    One length feet?
    rate yanta?

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว +1

      10 feets 1000

    • @nagendratm6695
      @nagendratm6695 3 ปีที่แล้ว

      @@kumarkodari
      Thank you sir
      Column rate chappandi
      Please.

  • @sarjanajagadish7435
    @sarjanajagadish7435 3 ปีที่แล้ว

    అన్న ...మా బోరు 300 ఫీట్..వేసాము. 80 ఫీట్ లో వాటర్ పడ్డాయి. 190 ఫీట్ లో 5hp మోటార్ దించాము. ఇదే మోటార్ ఇంకా యెన్ని ఫీట్స్ వరకూ దించు కొవచు. దయ చేసి చెప్పండి .

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      పంప్ ఎన్ని స్టేజ్ లది ఒకసారి చెప్పండి

    • @sarjanajagadish7435
      @sarjanajagadish7435 3 ปีที่แล้ว

      @@kumarkodari అన్న అదే కర్రెక్త్ గ తెలియదు. ఏన్ని స్టేజీస్ ఉంటాయి మొత్తం ...సపొస్స్ 5hp 1 stage అయితే ఎన్ని ఫీట్స్ మాక్సిమం దించు కొవచు ? నేను ఇప్పుఫు 190 ఫీట్స్ దించాను.

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว +1

      కాల్ చేయండి

  • @graghavendr2289
    @graghavendr2289 3 ปีที่แล้ว

    Crompton brand baguntundha anna
    Replay

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      నమస్కారం అండీ బాగుంటుంది.

    • @graghavendr2289
      @graghavendr2289 3 ปีที่แล้ว

      Gyarenti istara Anna
      Motor kalipotundhi Anna
      Andhuku ninnu aduguthunnanu

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว +1

      @@graghavendr2289 ఎన్నిరోజుల అయింది మోటర్ తీసుకుని డీలర్ మోటార్ తీసుకునే సమయం లో ఏమని చెప్పారు...

  • @sureshkaatam8958
    @sureshkaatam8958 3 ปีที่แล้ว +1

    Nice

  • @ravibotsa5805
    @ravibotsa5805 3 ปีที่แล้ว +1

    Pump stages gurinchi explain cheyandi

  • @graghavendr2289
    @graghavendr2289 3 ปีที่แล้ว

    Amount yenta avutundhi Anna

  • @devendarpalakurla7656
    @devendarpalakurla7656 3 ปีที่แล้ว +6

    రైతును రాజుగా మార్చే వీడియోస్ చేస్తున్నావ్ బ్రో

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      🙏🙏🙏ధన్యవాదాలు Bro గుర్తించినందుకు

  • @gurralaraja8066
    @gurralaraja8066 3 ปีที่แล้ว +1

    అన్న మీ నెంబర్లు కావాలి

  • @gonnurivinay3030
    @gonnurivinay3030 4 ปีที่แล้ว +2

    Anna small dabut ne number ivva

  • @venkateswararaobollam1920
    @venkateswararaobollam1920 3 ปีที่แล้ว +2

    Ok

  • @katammallikharjun7565
    @katammallikharjun7565 3 ปีที่แล้ว +1

    thanks anna

  • @eaglemanff7253
    @eaglemanff7253 3 ปีที่แล้ว +1

    Bhagundhe

  • @telanganadiaries2661
    @telanganadiaries2661 4 ปีที่แล้ว +1

    తమ్ముడు నాకు views ఎక్కువ రావడం లేదు ఏదైనా హెల్ప్.చేయవ

    • @kumarkodari
      @kumarkodari  4 ปีที่แล้ว

      అందరికీ షేర్ చేయండి అక్కా మీ బంధువులు మీ స్నేహితులు ఇంకా తెలిసిన వాళ్ళకి ఫేస్బుక్ వాట్సాప్ లో....

  • @narendrapantham
    @narendrapantham 4 ปีที่แล้ว

    Like 29👍

  • @rrr3498
    @rrr3498 2 ปีที่แล้ว

    village veta

  • @gunagantiwaranasi7554
    @gunagantiwaranasi7554 3 ปีที่แล้ว

    తమ్ముడూ pipe vice is better then clom

  • @mittasurender9794
    @mittasurender9794 ปีที่แล้ว +1

    Motor fitting

  • @venkataramana2251
    @venkataramana2251 3 ปีที่แล้ว +1

    Aur Chhota Bada Achcha fitting just Navin yah mat dena motor fitting

  • @saikiranchary2440
    @saikiranchary2440 2 ปีที่แล้ว +1

    Mi address cheppindi bro

    • @kumarkodari
      @kumarkodari  2 ปีที่แล้ว

      మంచిర్యాల జిల్లా చెన్నుర్ తెలంగాణ

  • @v.praveen222
    @v.praveen222 3 ปีที่แล้ว +3

    👏👏👌

  • @tspmp
    @tspmp 3 ปีที่แล้ว +1

    NAGARJUNA submersible pumps

  • @venkateswararaobollam1920
    @venkateswararaobollam1920 3 ปีที่แล้ว +1

    Hi

  • @kasheenathyadavsonamoni5913
    @kasheenathyadavsonamoni5913 3 ปีที่แล้ว +1

    మిత్రమా మీరు చేసిన వీడియో బాగుంది కానీ. కొంతమంది రైతులు చేతుల మీదుగామోటారుని దింపడనికి భయపడతారు... కావున స్టాండ్ మాత్రమే ఉపయోగించే దింపాలి... ఇప్పుడు చాలా అరుదుగా సులువుగా పనులు పూర్తి చేసే కాలంలో ఉన్నాము మనము రైతులకు కొత్త కొత్త పద్దతులలో. మోటర్లను దింపుకునే పద్దతులను చెబితే బాగుండు అని నా అభిప్రాయం నేను కూడా మోటర్ మేకానిక్ నే ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి.... మీరు కూడా రిప్లయ్ ఇవ్వండి.... నేను పంపిన కామెంట్ కి

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      నమస్కారం అండీ స్టాండ్ తీసుకుని వెళ్లడానికి పొలాల్లోకి కి దారి సరిగా ఉండటం లేదు...దూరం ఉండే ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకుని అనుభవం ఉన్నవారితోనే ఇలా పని చేస్తున్నాము ధన్యవాదాలు

    • @NallaRamesh
      @NallaRamesh 3 ปีที่แล้ว +1

      1 hp boor motar 500 fit.stndtho.lepe vidhanmu chuichagalaru

  • @narendartholem7346
    @narendartholem7346 3 ปีที่แล้ว

    bro cheppandi bro plz

  • @mohannallatheegala4688
    @mohannallatheegala4688 3 ปีที่แล้ว

    Motor rate entha bro

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      మొత్తం ఖర్చు 52000

  • @IndianAmmavijayarani
    @IndianAmmavijayarani 4 ปีที่แล้ว

    usefull video

  • @bayipadmanabhaswamy1727
    @bayipadmanabhaswamy1727 4 ปีที่แล้ว +1

    Explain avaryna me tharuvathi