CRI Borewell Submercible Motor || Full Details In Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 113

  • @rudrareddy2395
    @rudrareddy2395 2 ปีที่แล้ว +5

    Brother borewell lo water 4 inches unnayi, Motor 350 feets lo fit cheyyali, water discharge 3 inch kanna ekkuva ravali ante suitable motor and pumps stages entha saripothundi

  • @KalluMadhusudhanreddy
    @KalluMadhusudhanreddy 3 หลายเดือนก่อน +1

    మా బోరులో 7-5,,,,,15 స్టేజ్ ఉన్నతి పంప్ సెట్ వేశాము నీళ్ళు మూడు ఇంచుల ఉంటాయి...240 వరకు దించాము.. ఏమైనా మోటార్ స్టేజ్ తగ్గించాలా

  • @christianmanoj947
    @christianmanoj947 3 ปีที่แล้ว +1

    Anna polam lo 360 tharuvatha bore paduthundhi boru veyiddhamanukuntunna bore veyadaniki motham Karachu yentha avuthundhi bore ki motor ki pipes ki motthaniki yentha avuthundhi cheppandi Anna please

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว +1

      2లక్షలకు దగ్గరగా... అవుతుంది... అండీ ధన్యవాదాలు..

    • @Satishmaddala955
      @Satishmaddala955 3 ปีที่แล้ว

      Phone number bayya

  • @challatalks6296
    @challatalks6296 9 หลายเดือนก่อน

    Sir receint gaa maa polom boring vesamu water 280 paddayee CRI 5HP Motor vundi motor ki anni pipes kavali sir

  • @nagarajthota2768
    @nagarajthota2768 ปีที่แล้ว

    Anna 250 depth 70 lo water 6.5 vachindhi ee hp motor ee stage pump kavali and water presser tho ravali koncham chapandi bro

  • @challatalks6296
    @challatalks6296 9 หลายเดือนก่อน

    Sir maa polam 280 ki water paddayee CRI pump set 5hp motor stage4 water ni lagathunda bayataki cheppadi sir

  • @dharavathramesh4311
    @dharavathramesh4311 หลายเดือนก่อน

    235 feet motor vestu how many pipes wil installtin in submarine,

    • @dharavathramesh4311
      @dharavathramesh4311 หลายเดือนก่อน

      Reply any one water wil on 70 feet range

  • @balinasambasivarao7445
    @balinasambasivarao7445 2 ปีที่แล้ว

    Anna ...2.5 acre land ke .....( 7 stages lo water ) vunnai ...
    Anta hp motor veyavachu ....?
    2.5 inch water saripotunda ..?

  • @nagabhushanamdurgam3497
    @nagabhushanamdurgam3497 7 หลายเดือนก่อน

    Anna 250 fit deapth ki Ani hp moters petali Ani tages undali

    • @kumarkodari
      @kumarkodari  7 หลายเดือนก่อน

      7.5Hp .8stage

  • @mallesh2021
    @mallesh2021 2 ปีที่แล้ว +1

    Price cheppabdi bro motor and pump 6hp 6 stage in cri ,sterling

  • @Shiva-gy9yg
    @Shiva-gy9yg 3 ปีที่แล้ว +1

    Company motor ki hasbli motor ki difference enti anna comapny motor ekkuva water vosthaya

    • @kumarkodari
      @kumarkodari  2 ปีที่แล้ว +1

      మంచి కంపెనీ మోటర్ యొక్క అన్ని విడిబాగాలు నాణ్యత తో వస్తాయి...ఎక్కువ కాలం మన్నిక గా ఉంటాయి...ఏదయినా...విడిబాగాలు...చెడిపోయినా... మళ్ళీ ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు...ధన్యవాదాలు..
      మోటర్..ధర...5000 వరకు.. ఎక్కువ గా...ఉంటుంది..

  • @RajuYadav-zh8qm
    @RajuYadav-zh8qm 10 หลายเดือนก่อน

    అన్న 210..ఫీట్స్ లో water పడ్డాయి..2 1/2రెండు ఇంచుల నర పడ్డాయి ఎంత hp . ఎంత పంపు తీసుకోవాలి ప్లీజ్ చెప్పవా

  • @chinnareddy7266
    @chinnareddy7266 2 ปีที่แล้ว

    Bro depth 260 depth 160 lo 2:30 water vachindi anni hp moter a stage pump kavali water koncham praser ravali...

    • @kumarkodari
      @kumarkodari  2 ปีที่แล้ว

      7.5Hp మోటార్ 8stage పంప్...
      1స్టేజి 30 ఫీట్స్... వరకు పనిచేస్తుంది 8×30=240 ఫీట్స్ వరకు. పనిచేస్తుంది...

  • @vickygoud8462
    @vickygoud8462 2 ปีที่แล้ว

    Anna submersible v6 5hp,6hp,7.5hp
    New motor winding chese appudu
    Enni turns vadali
    Enni kg's wire vadali

    • @kumarkodari
      @kumarkodari  2 ปีที่แล้ว

      పాత వైండింగ్ లో ఎన్ని ఉంటె అన్ని టర్న్స్ వేయాలి bro....బరువు కూడా same...

  • @muralikrishnapudi9196
    @muralikrishnapudi9196 3 หลายเดือนก่อน

    130fts water level , ఏ స్టెజ్ మోటర్ వాడాలి

    • @kumarkodari
      @kumarkodari  3 หลายเดือนก่อน

      సర్ వ్యవసాయనికి అయితే..6hp 6stage...180ఫీట్ల వరకు పనిచేస్తుంది
      ఇంట్లోకి అయితే... 1hp సరిపోతుంది

  • @vijaykumar-hw7te
    @vijaykumar-hw7te 7 หลายเดือนก่อน

    Cri unsize motor dorukuntunda

  • @ODELUBULLS1801
    @ODELUBULLS1801 2 ปีที่แล้ว +1

    Anna ma boru lo mati motor paina padidhi boru ravadam leydu emain solutions undha evarina thisayvaru unnara

    • @kumarkodari
      @kumarkodari  2 ปีที่แล้ว +1

      అడ్రస్... పెట్టండి...bro... మన ఛానెల్ లో...వీడియో కూడా చేయడం జరిగింది... వీలైతే చూడండి ధన్యవాదాలు...

    • @ODELUBULLS1801
      @ODELUBULLS1801 2 ปีที่แล้ว

      Huzurabad dist karimnagar

    • @ODELUBULLS1801
      @ODELUBULLS1801 2 ปีที่แล้ว

      Me phone number evadi anna

  • @puneethrajkumaar5250
    @puneethrajkumaar5250 ปีที่แล้ว

    5hp motor which company best anna.. With cost

  • @MoluguriNagaraju-q2i
    @MoluguriNagaraju-q2i 6 หลายเดือนก่อน

    అన్నా మేము 200 ఫీట్లు వేసినావు. 108 లో నీరు పడ్డాయి. లూబి.5hp. Stage5. మోటారు వేసినాను.110 ఫీట్లు మోటార్ దించిన. రెండు ఇంచులు ఆగి ఆగిపోతుంది.Stage అంటే ఏమిటి

    • @kumarkodari
      @kumarkodari  6 หลายเดือนก่อน

      మీరు ఇంకా 40ఫీట్స్ దించండి...మోటార్ కి నీళ్ళు అందడం లేదు....మోటార్ పైన ఉన్న పంప్ 5 పార్ట్స్ ఉంటుంది...ఒక్కొక్క భాగాన్ని ఒక స్టేజ్ అంటాం..ఒకస్టేజ్ 30 ఫీట్స్ వరకు పనిచేస్తుంది.. స్టేజ్..5×30 పీట్ల చొప్పున...150 ఫీట్ల వరకు మీ మోటార్ దించుకోవచ్చు...దన్యవాదాలు.

  • @prabhakararaoeluri6588
    @prabhakararaoeluri6588 3 ปีที่แล้ว

    Bro maku summer lo two months bore dry avutundi ippudu jet pump vundi sound ekkuva vastundi submersible pump veste dry run preventer emina vuntunda water ranappudu

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      ఉండదు...bro

    • @rudrareddy2395
      @rudrareddy2395 2 ปีที่แล้ว

      Undi brother miru Naren dry run protector ani Google cheyyandi

  • @pvr1999.
    @pvr1999. 2 ปีที่แล้ว +1

    Kundala pump better ha normal pump better ha

  • @pixelguru6448
    @pixelguru6448 3 ปีที่แล้ว

    Motor soft ki lock annaru adhi ela set cheyyalo cheppandi anna

  • @Nalla.someshwar786
    @Nalla.someshwar786 2 ปีที่แล้ว

    అన్న మాబొరు 750 వేసాను600 దగ్గర2inch water వచ్చింది, 300 దించిన , తట్టుకున్నది ,ఎల్లలేదు, తీసేవారిని తెప్పిస్తే మోటర్ రాలేదు, అతను బోర్ ఇంచులు మోటర్ ఇంచులు సమానమయి గుత్తిమయి , ఎల్లలేదని చేతులెత్తేసాడు, అలాగె వుంది, అయితె ఒక నిపుణుడు ఇటువంటి మోటర్లు తీస్తడని సంప్రదించాను టాక్టర్ సహాయంతో ఒకే ప్రయత్నంలో తీసాడు 750fts నుండి, అయితె ఇప్పుడు నేను అందులో 4inch మోటర్ 7.5hp లో దొరికే మోటర్ ఏదైన దొరికితె దించి మల్లి‌ఇలా కష్టం రాకుండా వుండేల వుంటదనుకుంటున్న అటువంటి మోటారు వుంటదని ఆశిస్తున్న వుంటే ఏకంపని రేటెంత ఎన్ని స్టెజులు, దానికి 2inch G.I pipd fitting చేస్తాను తెలియజేయగలరు, వివరంగ మాట్లాడడానికి మీ సెల్ నంబరివ్వగలరు అని ప్రార్తిస్తున్నాను

    • @kumarkodari
      @kumarkodari  2 ปีที่แล้ว +1

      Falcon కంపెనీ.. లో డీలక్స్ మోడల్..1స్టేజి .50 feet వి..try చేయండి...మిగతా వివరాలకు మీ దగ్గర్లోని Falcon డీలర్ ని సంప్రదించండి. ధన్యవాదాలు 🙏

    • @Nalla.someshwar786
      @Nalla.someshwar786 2 ปีที่แล้ว +1

      @@kumarkodari 7.5hpలో చిన్న సైజు దొరుకుతద అన్న

    • @kumarkodari
      @kumarkodari  2 ปีที่แล้ว

      @@Nalla.someshwar786 దొరుకుతుంది.. bro

    • @Nalla.someshwar786
      @Nalla.someshwar786 2 ปีที่แล้ว

      @@kumarkodari అడ్రస్ చెప్పండి

  • @pankajahir6083
    @pankajahir6083 2 ปีที่แล้ว

    Sir me gujrat che hu muje Sabmarshibal Motar rivanding ki dukan dalni hai konshi jaga par dalna chahye jo asha khati or Pani vala ariya hi apke vaha pe

  • @aramakotishrao1073
    @aramakotishrao1073 2 ปีที่แล้ว +2

    Thanks.brothrr..

  • @tillupravi7066
    @tillupravi7066 2 ปีที่แล้ว +1

    V6 5hp motor price cheptara

  • @BOINAKRISHTEJ
    @BOINAKRISHTEJ 3 ปีที่แล้ว

    Anna water 4 leka 5 bindelu vachi nillu ravatam ledu....New bore...Motor running lo vuntundhi....Kani water ravatam ledu....Plz... Solutions

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      బోర్ లో వాటర్ లెవెల్స్... తక్కువగా ఉంటే..అలా అవుతుంది... అండీ..మోటర్ ని ఇంకా కిందికి...దింపాలి... ధన్యవాదాలు

  • @notapublicchannel...5949
    @notapublicchannel...5949 10 หลายเดือนก่อน +1

    Madhi voltage 250 vasthundhi... 4hp motor. Water thakkuvaga vasthunnai

    • @kumarkodari
      @kumarkodari  10 หลายเดือนก่อน

      3phase... ఐతే 380vనుండి 440vరావాలి అండి

  • @sabbarapuumamahesh241
    @sabbarapuumamahesh241 ปีที่แล้ว

    Pressure how much sir

  • @Runningtipsmahesh
    @Runningtipsmahesh 2 ปีที่แล้ว

    total enta karchu vochindi bro

  • @tamadapaparao8518
    @tamadapaparao8518 ปีที่แล้ว +1

    Vakka pause tho thhee pause pump set veyya yoccha

  • @ravikantipudi960
    @ravikantipudi960 3 ปีที่แล้ว +11

    మీ వీడియోస్ చాలా బాగా అర్థం అవుతాయి.
    మీరు ప్రతి విషయం వివరించి చెప్తారు.
    వీడియోస్ ఎక్కువగా చేయండి.

  • @shashankshashi6649
    @shashankshashi6649 ปีที่แล้ว

    650 feet. But 40mm pipe which motor can i use

  • @mysagoudbattupalli7534
    @mysagoudbattupalli7534 2 ปีที่แล้ว +1

    Super👌

  • @RameshKumar-om5un
    @RameshKumar-om5un 2 ปีที่แล้ว

    For 500 feet how much hp motor and how much stage amiler I should. Put

    • @kumarkodari
      @kumarkodari  2 ปีที่แล้ว

      50 feet head pump 10 stage..10 hp motor..

    • @RameshKumar-om5un
      @RameshKumar-om5un 2 ปีที่แล้ว +1

      @@kumarkodari CRI 7.5 HP MOTOR AND 50 FEET HEAD 10 CAN RUN OR NOT

  • @fytergaming6324
    @fytergaming6324 ปีที่แล้ว

    Anna price...?

  • @paramatmayoga8162
    @paramatmayoga8162 2 ปีที่แล้ว +1

    Use full video

  • @narsimhanarsimha7598
    @narsimhanarsimha7598 ปีที่แล้ว

    Super madi raviched

  • @Rockykumar21391
    @Rockykumar21391 10 หลายเดือนก่อน

    360 feet dept best motor and pump stage

  • @ramanaraomv7268
    @ramanaraomv7268 ปีที่แล้ว

    టెక్సమో నా సిఆర్ఐ ఈ రెండిటి పంపులో ఏది బెస్ట్ చెప్పగలరు

  • @badavathsaikumar6881
    @badavathsaikumar6881 ปีที่แล้ว

    7.5 hp Price entha anna motor plus pump cri company

  • @chakatichandrakanthvarma6139
    @chakatichandrakanthvarma6139 2 ปีที่แล้ว

    Ma cri motor pump kalipohindi riper akkada chehinchali

  • @sheshugaming3005
    @sheshugaming3005 2 ปีที่แล้ว

    Texmo rpm akuva

    • @kumarkodari
      @kumarkodari  2 ปีที่แล้ว

      కాదు.. bro ఇంచు మించు..గా అన్ని 2880 -2900+ వరకు...ఉంటాయి...

  • @rrr3498
    @rrr3498 3 ปีที่แล้ว

    super village veta

  • @vobilisetti8098
    @vobilisetti8098 11 หลายเดือนก่อน +1

    Well

  • @sangannaniruggi5371
    @sangannaniruggi5371 ปีที่แล้ว

    600 feet deft hlifting 5 hp CRI okk

  • @g.prathapreddygidayagari7592
    @g.prathapreddygidayagari7592 2 ปีที่แล้ว

    Super

  • @nagarajunaik6910
    @nagarajunaik6910 ปีที่แล้ว +1

    Hai sir

  • @ChandraShekar-d8u
    @ChandraShekar-d8u ปีที่แล้ว

    💯💯👍👍

  • @ShivaniShivani-ln4yu
    @ShivaniShivani-ln4yu 6 หลายเดือนก่อน +1

    🎉

  • @arunboga6980
    @arunboga6980 2 ปีที่แล้ว +1

    6hp 5 stage pump anna adi 6 stage kadu

  • @geethah8314
    @geethah8314 3 ปีที่แล้ว +1

    Super sir

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      🙏🙏🙏ధన్యవాదాలు అండీ!

  • @nageshnagesh8606
    @nageshnagesh8606 ปีที่แล้ว

    Rs .6 hp pump 8 stej

  • @rakeshra242
    @rakeshra242 3 ปีที่แล้ว +1

    👍👍

  • @maqboolansari4822
    @maqboolansari4822 3 หลายเดือนก่อน

    Thousend tha kes podeli Ansari
    Farmers Prakac dt

  • @RAMANJINEYULUV-u6c
    @RAMANJINEYULUV-u6c ปีที่แล้ว

    అన్న మేము కొత్తగా బోర్ వేశము 60 అడుగులలో 160 లో వాటర్ వస్తుంది మేము 7.5hp 6స్టేజెస్ సదా పంప్ వేయడం వల్ల 45mins వాటర్ మొత్తం అయిపోతుంది ఏమి చెయ్యాలి చేపండి అన్న

    • @kumarkodari
      @kumarkodari  11 หลายเดือนก่อน

      మోటార్ చిన్నది పెట్టుకోవాలి...మీ చుట్టు పక్కల ఏమోటార్ లు వాడుతున్నారు తెలుసుకోండి

    • @RAMANJINEYULUV-u6c
      @RAMANJINEYULUV-u6c 11 หลายเดือนก่อน

      అన్న చుట్టు ప్రక్కల వాళ్ళు 5hp+6hp మోటార్ ఉపయోగిస్తున్నారు నాకు వాటర్ తక్కువగా ఉంది
      నాలుగు గంటలు విద్యుచ్ఛక్తి ఉన్నoత వరకు
      ఎంత మోటార్ సరిపోతుంది వాటర్ కంటిన్యూగా వచ్చేటట్టు చెప్పండి అన్న

    • @kanachetinarasimharao4520
      @kanachetinarasimharao4520 9 หลายเดือนก่อน

      Anna moter amuthara 7,5 hp

    • @RajuYadav-zh8qm
      @RajuYadav-zh8qm 9 หลายเดือนก่อน +1

      3..hp..moter...5.పంపు వేసుకో

    • @RAMANJINEYULUV-u6c
      @RAMANJINEYULUV-u6c 9 หลายเดือนก่อน +1

      @@RajuYadav-zh8qm
      Raju Anna single power లేదా 3ఫేస్ power వేసుకోవాలా

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 2 ปีที่แล้ว +1

    Elantimotarllu1978lonuchhiyannobiginchamu

  • @sudhakarsudha9725
    @sudhakarsudha9725 2 ปีที่แล้ว

    Mudumalaya feat ki Bombay

  • @sampathdada3992
    @sampathdada3992 3 ปีที่แล้ว

    👍

  • @marutiavhad685
    @marutiavhad685 3 ปีที่แล้ว

    Parisi kitna

    • @marutiavhad685
      @marutiavhad685 3 ปีที่แล้ว

      6 + 6 ka

    • @kumarkodari
      @kumarkodari  3 ปีที่แล้ว

      total...70+

    • @jangamnagaiah5339
      @jangamnagaiah5339 11 หลายเดือนก่อน

      అన్న నేను 6hp మోటర్, 8స్టేజ్ పంపు కొన, నా నోరు 200ఫీట్స్ కలదు,వాటర్ 2 ఇంచు అనుకొని కొనం,కానీ గ్యాపు వస్తుంది.నేను 5hp కొనల గ్యాప్ రాధ,2నిమిషాలు నీరు వస్తుంది,మళ్ళీ 2నిమిషాలు ఆగి మళ్ళీ 2 నిమిషాలు పోస్తుడే.నేను 5hp మోటర్ పేట వచ్చ.

    • @kanachetinarasimharao4520
      @kanachetinarasimharao4520 9 หลายเดือนก่อน

      Anna 6hp moter amuthara

  • @manjularameswara8716
    @manjularameswara8716 11 หลายเดือนก่อน +1

    M Ramesh ap

  • @lingannadon947
    @lingannadon947 3 ปีที่แล้ว

    🇮🇳🇮🇳🇮🇳👏👏

  • @shaikzameer3968
    @shaikzameer3968 ปีที่แล้ว

    Li Puli

  • @kmohanbabu8845
    @kmohanbabu8845 3 ปีที่แล้ว

    👍👍👍