C.R.I. 1.5 HP Submersible Pump Installation in Telugu by Omkar | CRI pumps

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 เม.ย. 2022
  • ఫ్రెండ్స్ ఈ వీడియో లో C.R.I. సబ్ మెర్సిబుల్ పంప్ installation చేయడం గురించి పూర్తిగా వివరించడం జరిగింది,
    ఇది 1.5 HP motor,15 stage pump.
    ===========================================================
    ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
    క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
    వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
    వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
    Follow me
    facebook : / electricalwithomkar
    instagram : / electricalomkaryt
    twitter : / electricalomkar
    Whatsapp No (only message) : 99086 62941
    C.R.I. 1.5 HP Submersible Pump Installation in Telugu by Omkar
    CRI pumps
    submersible pumps
    submersible motor
    #cripumpinstallation
    #submersiblepumps
    #electricalwithomkar
  • วิทยาศาสตร์และเทคโนโลยี

ความคิดเห็น • 46

  • @CRIPumpsChoutuppal
    @CRIPumpsChoutuppal 10 หลายเดือนก่อน

    చాలా బాగా అందరికీ అర్దం అయ్యేలా చెప్పారు థాంక్స్ ఓంకార్ అన్న

  • @user-vm2op3wm8w
    @user-vm2op3wm8w 4 หลายเดือนก่อน

    Chalaa bhaga explain chesaru

  • @umakanthbojanapalli3240
    @umakanthbojanapalli3240 2 ปีที่แล้ว

    Valuable information

  • @seenusamson7547
    @seenusamson7547 2 ปีที่แล้ว +1

    Really good job sir

  • @durgambikshapathi2266
    @durgambikshapathi2266 2 ปีที่แล้ว

    1inch nar water padindi.entha hp moter vadali?

  • @satisharepalli8411
    @satisharepalli8411 2 หลายเดือนก่อน

    అన్న 7.5 hp cri 5 కుండల పంపులో ఒక కుండ ఎన్ని అడుగులు డెలివరీ చేయగలదు.

  • @mattahema4400
    @mattahema4400 ปีที่แล้ว

    Supper sar

  • @janardhanraobankapalli156
    @janardhanraobankapalli156 4 หลายเดือนก่อน

    Ok, bro insulation బ్లాక్కుటేప్ original చెప్పు bro pls pls

  • @sampathkumar478
    @sampathkumar478 2 ปีที่แล้ว

    Ok guruvu garu

  • @mirchidarling2360
    @mirchidarling2360 ปีที่แล้ว

    Bro మాకు మట్టి వాటర్ వస్తున్నాయ్..lite yellow clr లో 140 కి 120 లో పెట్టాం,,flushing కూడా చేయించం,3 mnths అవుతుంది కొంతమంది జాలి తీసేయ్ అంటున్నారు..ఏం చెయ్యాలి...pls reply

  • @omkarkomuraju9318
    @omkarkomuraju9318 ปีที่แล้ว

    Good❤

  • @Hindu.4442
    @Hindu.4442 2 ปีที่แล้ว

    Hi బ్రో 👍💐💐💐✌️

  • @kellaramesh3560
    @kellaramesh3560 2 ปีที่แล้ว

    Hai anna cri panel problems chepandi sir please

  • @sureshbadde5870
    @sureshbadde5870 ปีที่แล้ว

    👌👌👌

  • @seenusamson7547
    @seenusamson7547 2 ปีที่แล้ว +1

    Take Care sir
    god bless you

  • @ravi___4820
    @ravi___4820 2 ปีที่แล้ว

    Great explanation.. Good am new subscriber.

  • @sumanartsfactory1512
    @sumanartsfactory1512 6 หลายเดือนก่อน

    ఎకరం వరి పొలం కొరకు 40 అడుగుల బోర్ కొరకు మంచి సింగిల్ ఫేజ్ మోటర్ చెప్పండి

  • @gaadariveeraprasad4870
    @gaadariveeraprasad4870 3 หลายเดือนก่อน

    Single phase .....?
    3 Phase....?

  • @yandalokanadham6200
    @yandalokanadham6200 2 ปีที่แล้ว

    Happy ugadhi guru

  • @vramaraju8343
    @vramaraju8343 4 หลายเดือนก่อน

    బోర్ మోటార్ కు తాడు కంపల్సరీ కట్టాలా, 300, 400.. ఫీట్స్ లోతు వేసిన వాటికీ పంపు కు తాడు కట్టాలా..

  • @phanindraganta1999
    @phanindraganta1999 4 หลายเดือนก่อน

    Eh brand submersible pump no 1 cheptara

  • @munjampallipallavi1671
    @munjampallipallavi1671 ปีที่แล้ว

    Anna meeru pump meedha buradha rakunda jaali pettaledhu kadha anna.

    • @electricalomkar
      @electricalomkar  ปีที่แล้ว

      ఆ ఏరియాలో జాలి అవసరం లేదు

  • @Trolling615
    @Trolling615 2 ปีที่แล้ว

    Ee distic anna

  • @khk8941
    @khk8941 ปีที่แล้ว

    350feet ki entha HP avasaram cheppandi brother

  • @ChokiOrange
    @ChokiOrange 3 หลายเดือนก่อน +1

    Tadutho negative kuda untundi annaru ella?

    • @electricalomkar
      @electricalomkar  3 หลายเดือนก่อน

      తాడు మద్యలో తెగినచో పంపుకి కేసింగ్ కి మద్యలో ఇరుక్కుంటుది

  • @thirunahariprabhakar6560
    @thirunahariprabhakar6560 2 ปีที่แล้ว

    Car coolent BESt store

  • @prasadkunuku902
    @prasadkunuku902 2 ปีที่แล้ว +1

    First view anna

  • @Megana_edits78
    @Megana_edits78 2 ปีที่แล้ว

    Bro క్రాంప్టన్ ఫ్యాన్స్ కొన్న డూప్లికేట్ ఇస్తున్నారు original అని ఎలా కనుక్కోవాలి స్పీడ్ గా తిరగడం లేదు ఎలా

    • @electricalomkar
      @electricalomkar  2 ปีที่แล้ว

      Online లో ట్రై చేయండి

  • @tillupravi7066
    @tillupravi7066 3 หลายเดือนก่อน

    Cri 5hp motor price entha

  • @satyaavu6335
    @satyaavu6335 2 ปีที่แล้ว

    C r I motor 1hp cast entha annana

  • @srikanthyadav7567
    @srikanthyadav7567 2 ปีที่แล้ว

    1.5hp motor 10ams load తీసుకుంటాడా?????

  • @sheshugaming3005
    @sheshugaming3005 2 ปีที่แล้ว

    Cri best ha texmo naa

  • @charansetty4756
    @charansetty4756 ปีที่แล้ว

    Phone number pls
    Switch off above number

  • @siddappagosabal4140
    @siddappagosabal4140 2 ปีที่แล้ว +1

    Super sar