MANA GHANTASALA PART -2

แชร์
ฝัง

ความคิดเห็น • 190

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 ปีที่แล้ว +10

    లవకుశ పాటల కోసమే ఆ శ్రీ రామ చంద్రుడు ఈయనకు జన్మనిచ్చారు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🥰🥰🥰🥳🤗🥳🤗🥳🤗🥳🤗

  • @salalagolden8294
    @salalagolden8294 4 ปีที่แล้ว +10

    ఘంటసాల గారు వారి గానం అపురూపం, అఖండం అమోఘం...ఆ సంగీత సరస్వతి
    దేవి, అతని కంఠన్నీ అలకరించింది....తెలుగు రాష్ట్రం లో పుట్టి
    నందుకు, మన తెలుగు ప్రజలకు ఎంతో
    గర్వకారణం.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    🌻🌹🍀🌼🌷🌹🍀🌼🌷🏵️🌻🌹🍀🌼🍀

  • @namburamam9262
    @namburamam9262 ปีที่แล้ว +4

    ఆయన పాటలు వింటుంటే, కష్టాలు సుఖాలని పిస్తాయి. పోయే ప్రాణం లేచి వస్తుంది. తెలుగు వారికి, ఒక్కడే ఎన్టీఆర్, ఒక్కడే ఘంటసాల.🙏🙏🙏

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 ปีที่แล้ว +2

    మళ్ళా ఇటువంటి గాత్రం వినలేము
    నిజంగా ఆయన గాన గంధర్వ రుడే..🙏🙏🙏

  • @rajalakshmiradhakrishnan5343
    @rajalakshmiradhakrishnan5343 4 ปีที่แล้ว +6

    Om sairam ,what pleasant memories of sri Ghantesalagaru ,the first time
    I heard "devadas songs " I was 8yrs old (( now i am 78 yes ) who can replace him !!!!!thelugu theta antaru
    Adi nizame ,aa thellugu aina notloninchi vachchetappudu ,!!!!
    Adhe davaganam ,ela marichopoga kalanu ! Thanks for the programme

  • @venkatraokocherlakota5752
    @venkatraokocherlakota5752 4 ปีที่แล้ว +3

    Atuvanti gaatram nabhootho na bhavishyathi. Ghantasala garu great humanist. He is a singer & music composer of the universe. Hats off to the vidio

  • @venkataseshaiah3183
    @venkataseshaiah3183 4 ปีที่แล้ว +17

    ఇలాంటి మహానుభావునికి అర్థాయుష్షు మాత్రమే యిచ్చి భగవంతుడు అన్యాయం చేశాడు

  • @sastryrc2923
    @sastryrc2923 3 ปีที่แล้ว +10

    The greatest singer on earth.Never before and never after.Nabhooto,Nabhavishya in film history

  • @sastryrc2923
    @sastryrc2923 3 ปีที่แล้ว +6

    Ghantasala deserves Bharata Ratna, than any body else

  • @ji7813
    @ji7813 5 ปีที่แล้ว +6

    Sri.Ghantasala Venkateswarao garu maa Hrudhayaala la nundi selavu theesukooleru , Aayana chiranjeevi eappatiki forever and forever.

  • @phaneendrapampana3133
    @phaneendrapampana3133 11 วันที่ผ่านมา

    సింపుల్. కారణజన్ముడు. మేము మరియు మా తరం, చాలా అదృష్టవంతులు. నాటకుండానే కోయవచ్చు

  • @raghunathgumasta3798
    @raghunathgumasta3798 3 ปีที่แล้ว +5

    A singer with a gifted VOICE
    - His voice is the Real -
    KANCHU KHANTAMU
    What a wonderful Music Composition by him in the movie -LAVA KUSHA - an epic Movie in not just Telugu film Industry but the Whole of Film industry across the Globe.
    I don't think anyone can make a movie anywhere close to such a great Movie - It is great in many respects
    All Telugu loving people are extremely lucky to have such a wonderful singer and a great human being - A Gift from God specially to Telugu people which is unparalleled.
    He and his voice remains ETERNAL as long as Telugu lives on this planet
    🙏

  • @krishnathupurani9795
    @krishnathupurani9795 10 ปีที่แล้ว +7

    Endoro Mahanu Bhavulu said great saint Thyagarau Swamy varu. Sri Ghantasala Varu is really such a great singer- Music-Director particularily devotional songs-slokas-poems and his Bhagavadith Gita is ever green in the hearts of telugu people and his simply sity is really very great. God is so great for great people gifts.

    • @prabhakarm6041
      @prabhakarm6041 4 ปีที่แล้ว

      Slokakalu. Padhyalu bhkti geetalu bhagavdgita romantic songs vishada songs lalita sangeetam and music director intati prathibha anitara saadhyam . Ilanti god gifted Gaana ghandhrvudu mana ghantasala master mana telugu vaariki devuduchina varam .

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 3 ปีที่แล้ว

      @@prabhakarm6041 100% true words

  • @marmayogi1913
    @marmayogi1913 3 ปีที่แล้ว +4

    Wonderful versatile presentation 🙏🙏👍

  • @సూర్యభాస్కర్.వేదుల

    సంగీతప్రపంచాన వెలుగొందే భానుడు.
    తనదైన శైలి,బాణీలతో గీతాలాపన,పద్యాలాపనలతో కీర్తిశేషుడైన గానగంధర్వుడు పద్మశ్రీఘంటసాలవేంకటేశ్వరుడు.
    -----వేదుల సూర్య భాస్కర్(మనస్విని).

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 5 ปีที่แล้ว +8

    ఘంటసాలని వర్ణించడానికి నాదగ్గర మాటలు లేవు. చిన్న చిన్న పదాలతో సరిపెట్టుకోలేను.

  • @chendravaralu6543
    @chendravaralu6543 7 ปีที่แล้ว +30

    మీకు చాలా ధన్యవాదాలు. సంగీత ప్రియులకు దేవుడిచ్చిన అపురూపమైన అద్భుతమైన అమూల్యమైన వరమే ఘంటసాల మాస్టారు.

    • @prakashk1034
      @prakashk1034 5 ปีที่แล้ว +2

      chendra varalu gantasala songs

  • @jnr1968
    @jnr1968 4 ปีที่แล้ว +4

    Pendyala gari words are real. I too always have the same feeling. As a music director, Ghantasala's performance at its peak point and is matchless.

  • @rowthuappanna3088
    @rowthuappanna3088 3 ปีที่แล้ว +2

    Legendary singer who is remembered for ever in the hearts of millions of telugu people. He cannot be replaced by Any one I am sure. His voice is ringing every moment in all most every music lover . We are fortunate to have such a gana gandharva whose innumerable tunes , songs and importantly the padyams are outstanding. We salute him.

  • @surgerylectures3149
    @surgerylectures3149 6 ปีที่แล้ว +19

    Ghantasala the greatest telugu singer and one of the greatest music directors of all time one of the greatest gifts to all the telugu people

    • @laxmirajamyagnambhatla5451
      @laxmirajamyagnambhatla5451 4 ปีที่แล้ว

      Words can not describe the talent of Ghantasla Venkateshwerao He is pride of Telugu people . And Jayadeva. Ashtapadulu , Bhagavathgeetha are supreme for his out standing performence n talent . Not only a versatile singer but also a man of divine nature . Seems that God has come to the earth in the form of him and told Bhagavathgeetha to the mankind. From my boyhood I am a devotee of him in my mind and that led me to sing songs fallowing him. Unfortunately he could not serve his services to karnatic music as he could not find time due to be busy in cinema songs. Although he sang most of film songs he never made injustice to any song. He is physically no more but he is in me throughout my life and sings with my voice in my every song . I think I am always guided by him in my songs . Also I feel like him always in my mind.

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 11 ปีที่แล้ว +6

    The God sent gana Gandhrva Ghatasala to this land to delight the people. Nenu aswastaga ku lonaithe Gantasala gari patalu vintanu appudu na anarogyam thaggipothundi, idi nijam, Gana ghandarvni galamulo amrutham kaladu. Nenu gana gandhrvuniki runapadi unnanu, emi itchi vari runam theerchukogalanu.

  • @వల్లభనేనిఅశ్వినీకుమార్

    ఆయన నడయాడిన నేల మీద నేనూ నడిచాను..అదృష్టం అంటే నాదే

    • @mastershineboy
      @mastershineboy 18 วันที่ผ่านมา

      Perfect sir. I feel the same. Ghantasala master garu is a divine singer 🙏

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 5 ปีที่แล้ว +12

    వీరి రూపము వారి గానము,నా
    జన్మ ధన్యమయి నది,

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy 2 หลายเดือนก่อน

    If this greatest,wonder of the world *SANDESINCHAKU MAMMA* Legandry Song from LAVA KUSA Can not be the most sacred, loving master peace in the mind of our Telugu Hindus (older generation,)then i feel there is no meaning to our Lives.Such is the greatness in the Voice of Karanjanmudu Sri Gantasala garu.

  • @dinakarvelagala845
    @dinakarvelagala845 6 ปีที่แล้ว +8

    Bhagavadh Geeta Rendered by Ghantasala Master will never be forgotten as long as mankind exists.

  • @satyasai539
    @satyasai539 2 ปีที่แล้ว +1

    Thanks to producer and TH-cam for presenting the memorable vedeos of Gana Ghandharva Ghantasala on his death anniversary.

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 4 ปีที่แล้ว +3

    Evergreen singer, no words for his contribution for Telugu film industry, he is MELODIOUS like a cuckoo in Autumn!

  • @djayaramchandramurthy1500
    @djayaramchandramurthy1500 ปีที่แล้ว

    Eee Gana grandwara patalu vinadam mana purvajama sukurutam adi manaku God given gift

  • @lambakummeraramakanthrao3057
    @lambakummeraramakanthrao3057 4 ปีที่แล้ว +2

    Swarala gurinchi teleedu gaani he is marvelous & one &only master.

  • @therayudu6504
    @therayudu6504 4 ปีที่แล้ว +1

    శ్రీ ఘంటసాల గారు మరియు మంగళం పల్లి బాల మురళీ కృష్ణ గారు నిజమైన యుగపురుషులు ధన్యవాదాలు కి రాఘవాచార్యులు విశాఖపట్నం

  • @ramadastirukkovalluri3044
    @ramadastirukkovalluri3044 4 ปีที่แล้ว +2

    The greatest Telugu cine doyen Ghantasala is immortal.

  • @gandhamvenkatgeoadvocate8035
    @gandhamvenkatgeoadvocate8035 11 ปีที่แล้ว +22

    He is greatest singer,freedom fighter, and human being.His voice is great. we can't forget him, we can feel happy with his songs.

  • @mukkamala1958
    @mukkamala1958 4 ปีที่แล้ว +2

    God of music born on earth to give us treasure of music which is eternal. The music lovers cherish this as long as the planet is. 🙏🙏

  • @jnr1968
    @jnr1968 2 ปีที่แล้ว +3

    పెండ్యాలగారు చెప్పినట్లు ఘంటసాల గారు తన విశ్వ రూపాన్ని లవకుశ లో చూపించారు.

  • @sathishbabu1636
    @sathishbabu1636 4 ปีที่แล้ว +3

    Ghantasalagaru..ghandharva.gaayakulu.he.is.LEGEND.

  • @smurthykompella7162
    @smurthykompella7162 5 ปีที่แล้ว +9

    Ghatasala is the soul of Telugu Cine music and one cannot imagine what would have been if he had not been born in THE STATES OF TELUGUS.

  • @mohanraodadi1860
    @mohanraodadi1860 5 ปีที่แล้ว +4

    Super ghatasala garu hit songs enno patalu

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 ปีที่แล้ว

    శ్రీ మదాంద్ర భాగవతం, భారతం ఘంటసాల గానం చేసిఉంటే తెలుగుభాష కాలగర్భంలో కలిసిపోతుందనడానికేవరికీ ధయిర్యం వుండేది కాదు.

  • @narasimhakumar3757
    @narasimhakumar3757 2 ปีที่แล้ว +1

    ఘంటసాల ప్రతిభకు దర్పణం ఈ వీడియో

  • @viswakumardhavala2229
    @viswakumardhavala2229 6 ปีที่แล้ว +13

    గానగంధర్వుడు మధురగాయకుడు అమరగాయకుడు మధుర కంఠశాల మా మన ఘంటసాల

  • @viswanadhkapilai9941
    @viswanadhkapilai9941 6 ปีที่แล้ว +7

    Sri Ghantasala Venkateshwara Rao Maestro Ghadharva Gayakudu & One of the Best Music Director s in the World as a Singar Top of the World

  • @satishy99
    @satishy99 3 ปีที่แล้ว +2

    Gandharva gaanam ni Divi nunchi Bhuvi ki tecchina mahamahitatmudu. Namo Namaha.

  • @muthevisrinivas3160
    @muthevisrinivas3160 4 ปีที่แล้ว +2

    అమోఘం...అద్భుతం....

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 4 ปีที่แล้ว +3

    ఆహా ! ఆహా హా ! ఈ పద్యం " స్తుత మతి యైన ఆంధ్రకవి ధూర్జటి పల్కుల కేల గల్గె నో అతులిత మాధురీ మహిమ/ అని శ్రీ కృష్ణదేవ రాయల మహా రాజు ( NT R గారు)పరవశుడై పై ప్రశంసా పూర్వక కవిత్యం చెప్పగా - ఆ రహస్యం / కిటుకు నాకు తెలుసు న 0 టూ _ తెనాలి రామకృష్ణ కవి ( A N R ) గారు_/_ ఆ ఆ - తెలిసె . న్ . /- " " భుననైక మోహనోద్ధత సుకుమార వార జనతా- ఘనతాపహారి ' సంతత మధురా ధ రోరిత సుధారస సారలం గ్రోలు టంచు మీ "/ అనేసమాధానాన్నివ్యంగ్య మాధుర్య కవితా రూపం లో ఘంటసాల మాస్టారుగారు ఒకే సారి వెనుక వెనుకనే రాజుకు ( NTR గారికి)కవిగారికి ( ANR)అత్యంత మధురంగా పాడిన ఆ పద్యాల ను -(కొంత మేరకు ఆ సందర్భం. పద్య అర్థం తెలుసును. - హై సూలులో చదివిన తెలుగు పుస్తకాల సంగతులు గుర్తు కోస్తున్న వి_ తెనాలి రామకృష్ణ కవి గారి కథలు చాలా హాస్య భరితముగా వుంటాయి - వికటకవి కదా ఎటు చదివినా అనాగా _ ఎడమ నుండి కుడివైపు కు - కుడి వైపు నుండి ఎడమ వైపుకు చదివినా అదే పదం వస్తుంది కదా. కనుక ఆ " వికటకవి" ప్రతిభ కూడా అంతే. రెండు ప్రక్క లా ఆయన ప్రతి భా కత్తి కి పదును ఒకే విధంగా వుంటుంది.) ఆ పై పద్యాన్ని ఎన్ని కోట్ల మార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అని పించే రీతిలో స్వామి వారు పాడిన తీరు వహ్వా ! వారెవ్వా! అనన్య సామాన్యము/ అసాధారణ ము ' /అని తరసాధ్యము /న భూతో న భవిష్యతి ' / స్వామీ మీ గానం మాధుర్యం , మీ పద్యం మాధుర్యం ' మీశ్లోకం మాధుర్యం ' మీ అష్ట పదులు ( జయదేవుని ) మాధుర్యం ' మీదేశభక్తి గీతాలు మాధుర్యం, మీ లలిత గీతాలు మహా లలితాలు మహా మాధుర్యాలు / మీ ప్రైవేటు గీతాలు వీనులకు విందులు / మీపు ష్ప విలాపాలు సునిశిత విషాదాలు సున్నితమైన చురకలు, జాషువాగారి చిట్టి పాప డి పాటలు J గేయాలు - కన్న తల్లి తన శిశువు ( ఆ డ / మగ ) కు పాడే అమృత ప్రాయమైన జోల పాటలు / లాలి పాట లు' /మీ భగవద్గీత పఠనం . _ శ్రవణం - మాఎల్లరి పాపాల పరిహారం . అగ్ని హామ 0లో బూడిద '/ మీ రూపం మధురం 'నా మం మధురం ' ఉనికే మధురం , స్వరం మధురాతి మధురం 'మరీ మధురం - అని శ్రీ కృష్ణ భగవానునికి ఒక మన పాతతరం సినీ కవి గారి ( జయహే నవ నీల మేఘు శ్యామా వనమాలికాభిరామా పాట చరణం ఆఖర్లో ని వాక్యాలు - శ్రీ కృష్ణ విజయం సిసిమా లోని ది ) ఈ వర్ణన -అది మీ కు సైతం వర్తి 0 చునని నాభా న/////మల్లికార్జున, బెంగుళూర__03/11/2k+20. 🙏 .

  • @krishnaprasadsannidhi8288
    @krishnaprasadsannidhi8288 6 ปีที่แล้ว +3

    Ghantasala garu, Telugu prajala Ku devudichina varam ! Ajaramarudu.

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 5 ปีที่แล้ว +3

    ఆ దివ్యగళ మే అందరి గానము

  • @rajannayarappagowda5739
    @rajannayarappagowda5739 5 ปีที่แล้ว +6

    One of the great legend of south India.

  • @paladugulasrinivas6783
    @paladugulasrinivas6783 4 ปีที่แล้ว +2

    Great Danyavadamulu

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 2 ปีที่แล้ว

    👣🇮🇳🙏👏
    మాన్య మహోదయులు అమర గాయకులు స్వర్గీయ శ్రీ ఘంటసాల వారికి
    మనసా హృత్కమలే సాష్టాంగ దండ ప్రణామమ్ పరికల్పయామ్యహమ్
    అనవరతమ్ ||
    బహుశః ఇపుడు వారు ఇంద్రసభలో
    కచేరీలు నిర్వహిస్తూ ఉండి ఉంటారు.
    పాత బంగారం ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి శిరస్సు వంచి సాంజలి బద్ధంగా కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ

  • @subbaraochivatam1425
    @subbaraochivatam1425 8 หลายเดือนก่อน +1

    ఆయన గంధర్వుడు

  • @blaxmirajagoud7389
    @blaxmirajagoud7389 4 ปีที่แล้ว +1

    Gantasalagari.padaalaku
    Bakthi.poorvaka.namashkaramulu .jegamele.yugapurushudu

  • @muralikrishnakaturu2895
    @muralikrishnakaturu2895 4 ปีที่แล้ว +3

    Ghantasala gari swaram telugu variki pedda varam amarajeevi mana ghantasala garu

  • @SAIPRASADify
    @SAIPRASADify 13 ปีที่แล้ว +15

    Great GHANTASHALAJI.......GOD GIFTED VOICE.

    • @akhilas6531
      @akhilas6531 3 ปีที่แล้ว +1

      No one can replace him

  • @adinarayanadarla9867
    @adinarayanadarla9867 2 ปีที่แล้ว +1

    తెలుగు వాళ్ళమైన మన గర్వించదగ్గ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరియు SP బాలసుబ్రమణ్యం గారు.... ఎందుకు మరణించారో మీకు తెలుసా.... తెలియక పొతే ఇది చదవండి....
    స్వర్గం లో దేవతలు అందరిని తమ ఘాన మాధుర్యం తో పరవశింప చేసే నారద తుంబూరులు.... ఎప్పుడు తామే ఈ సంగీత కచేరిలు చేయాల్సి వస్తుందని..ఆ పని తప్పించుకోడానికి 11 వ తేదీ ఫిబ్రవరి నేల 1974 వ సంవత్సరం లో మన ఘంటసాల గారిని.. స్వర్గానికి తీసుకుపోయారు...
    స్వర్గం లో మన ఘంటసాల గారు పాడే భక్తి సినిమా పాటలు కూడా వినడానికి అలవాటు పడ్డ దేవతలు ఏకవీర సినిమాలో ఘంటసాల మరియు బాలసుబ్రమణ్యం గార్లు కలసి పాడిన ఏకైక పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి... ప్రతి గాలి పైరా గాలి"...అనే పాట వినాలని గట్టిగా నిర్ణయం తీసుకుని.... మన sp బాలసుబ్రమణ్యం గారిని కూడా 2020 వ సంవత్సరం లో ఇదే రోజు స్వరానికి తీసుకొనిపోయారు....
    ఈ కారణంగా... మన ఘంటసాల...మరియు బాలసుబ్రమణ్యం గార్లు స్వర్గస్తులయ్యారు.😔

  • @daithyaraosangepu1093
    @daithyaraosangepu1093 5 ปีที่แล้ว +3

    Super gantasala Garu.. Avo bavalu...

  • @viswakumardhavala2229
    @viswakumardhavala2229 6 ปีที่แล้ว +5

    Great compilation
    Compliments to bank of sri ghantasala

  • @saiprasad3809
    @saiprasad3809 8 ปีที่แล้ว +9

    Excellent Ghantasala gaanasaala

  • @venkatarameshparimi5511
    @venkatarameshparimi5511 9 ปีที่แล้ว +6

    a fitting tribute to the immortal voice..ghantasala venkateswara rao

  • @botchugowrishankarrao2766
    @botchugowrishankarrao2766 10 ปีที่แล้ว +6

    Meeku joharllu, hatsoff to share this video

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 4 ปีที่แล้ว

      ఆహా! భువన విజయ ఘట్టంలోని ధూర్జటి కవి గారిగూర్చి - - మొదట రా యల వారు . తర్వాత తెనాలి రామకృష్ణ కవి గారుపాడిన ఈ పద్యం " సుత మత మైన___________ ఆ -ఆ - ఆ - తెలిసెన్ భువన్తె క మోహనోద్దత - --- -- సార లంగ్రోలు టందు మీ! - ఆహా ఈ పద్యము ఎన్ని లక్షలు మార్లు విన్నా అతి మధురముగా వున్నందున తనివి తీరదే . అందుకనే తెలుగు వారమైన మేము ఆయన ను ( ఘంటసాల మాస్టారు గారిని )మా / నా గుండెల్లో గుడి కట్టుకొని అందులో ఆయన మూర్తిని ప్రతిష్టించు కొని ముందు కేగుతున్నా ము / ను ' ఆయన గానామృతమే మాకు ఉచ్వాస నిచ్వాస లు / ఆయన శ్లోకాలే మా శరీర నరాలు /ఆయన రాగాలే మా నవ నాడులు / నరములు . ఆ అమృత మాధుర్య ధారా రసమే నా / మా రక్త ము /ఆయన_________******** మా / నా సర్వసం . నవరసాల ను అవసరమైన స్థాయిలో పలికించ గల దిగ్గజ శ్రేష్టుడు మా / నా ఘంటశాల మాస్టారు. గారు, / పాట ల, పద్యాల శ్లోకాల 'అష్టపదుల టంకశాల నా / మా ఘంటశాల వారు ., మా బోటి వారిని అలరింపజేయటకు ఆ దివి ను 0డి ఈ భువికి వచ్చి అలరించి తిరిగి అ దివి కేగి న గంధర్వుడు నా /మన ఘ 0 టశాల మా స్టారు గారు ఆ దేవుడు చిన్న వయసు లోనే (51 ఏళ్ళ వయసు లోనే ) ఆ యనను త్వరగా తన దగ్గర కు రప్పించు కొని ఆయన గాన మాధుర్యం లో తరించి పోవు చున్నా రేమో ?! ఆయన ను మా నుండి త్వరగా వెనక్కి పిలిసిం చు కొన్నప్పటికీ ఆయన గానామృత ధార (వర్షము ) చే ఈ తెలుగు గడ్డ ను తడిపి మమ్ములను ధన్యులను చేయించినందుకు - ప్రభూ మీపాద పద్మములకు అనంత కోటి నమస్కారములు మరియు కృతజ్ఞతలు నా తండ్రి ! ధన్యో శ్మి ప్రభూ ధన్యో శ్మి /మల్లికార్జున, బెంగళూరు '' 10-10-2020 / 998021 5969. '

  • @bhaskerpavani4936
    @bhaskerpavani4936 6 ปีที่แล้ว +22

    ఘంటసాల సాటి గాయకుండు
    ఘంటసాల వంటి గాయకుండు
    ఘంటసాల మేటి గాయకుండు
    రాడు లేడు రాడు రానే రాడు

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 3 ปีที่แล้ว +2

    Excellent

  • @hkpt16384
    @hkpt16384 12 ปีที่แล้ว +11

    The interview replays from Pendyala and Ghantasala's own voice are priceless. What can anyone say. Not only is Ghantasala's voice God's gift, but Ghantasala is himself God's gift to all Telugu people who lived in his times and after his times. Those of us who grew up listening to him are very fortunate.
    The commentary is very cheap - loaded with unnecessary superlatives. His alluded prayogam of mohanaragam must have been one of his many. Calling it a 'sawal' is cheap masala verbiage.

  • @వల్లభనేనిఅశ్వినీకుమార్

    Greatest Ghantasala

  • @shaiknabi5411
    @shaiknabi5411 3 ปีที่แล้ว +1

    Legendary singer mana gantasala master

  • @drnvramanareddy5660
    @drnvramanareddy5660 5 ปีที่แล้ว +7

    Mastaru VOICE IS HEAVENLY

  • @laxminarayanacharychakrava9543
    @laxminarayanacharychakrava9543 4 ปีที่แล้ว +2

    మహా గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టారు ఆయన కు తప్ప వేరే ఎవరికి సాధ్యం కాదు గాంధర్వ గాయకులు

  • @muralikrishnakaturu2895
    @muralikrishnakaturu2895 4 ปีที่แล้ว +2

    Apara vaalmeeki mana nagaiah garu aaa raagam amrutha dhara

  • @raghavendraraosrinivasa4466
    @raghavendraraosrinivasa4466 ปีที่แล้ว

    Ghantasa gari gurinchiii yenta vinnaaa teliyaniii anandam

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 ปีที่แล้ว

    లవకుశ సినిమాలో ని__ సందేహించకుమమ్మా పాటలోని మొదటి చరణంలో** మిన్నే విరిగి పడినా. ఆ ఆ ఆ .... ఆ .. ఆ__ అని తీసే రాగాలాపన ఆహా ! కోటి మార్లు విన్నా తనివితీరదు - ఎంత మధురాతి మధురగా ఆలపించారు ఆరాగాన్ని __
    మిగిలిన పాటలన్నీ ఒక ఎత్తు ఐతే . ఈ ఒక్క పాట ఒక ఎత్తు అని నా అభిప్రాయం. ప్రతి, పద్యం శ్లోకం పాట ఆగి ముత్యమే ఈ లవకుశ సినిమాలో '__ మాస్టారి భక్తుడు.8-7-23.

  • @nagabhushanam587
    @nagabhushanam587 4 ปีที่แล้ว +2

    Gantasala Master voice is melody to melodies.

  • @balavikasatarangini1737
    @balavikasatarangini1737 3 ปีที่แล้ว +1

    Nabhootho na bhavishyattu agonthu

  • @blaxmirajagoud7389
    @blaxmirajagoud7389 2 ปีที่แล้ว

    Rushulamu.choodaledu
    Kani.manushullo_devullanu.chooshanu.vare.gantashalagaru.samudralagaru.
    Yugapurushulu

  • @jayakumarsala5675
    @jayakumarsala5675 3 ปีที่แล้ว

    Maa Ghantasala ilalo velasina gana gandharvudu karanajanmudu chiranjeevi lalo okkadu manava manugada vunnantavaraku ante Surya chandradulu bhumi gali neeru vunnanta varaku bratike vuntaru Venkateswarudu

  • @samanthagraham8594
    @samanthagraham8594 5 ปีที่แล้ว +4

    Hi Harish Kolapalli..Amazing video:-)

  • @sshivaraochlv9494
    @sshivaraochlv9494 4 ปีที่แล้ว +2

    జై శ్రీ ram

  • @viswanathsharma3438
    @viswanathsharma3438 3 ปีที่แล้ว

    Ghantasala mastaru is ultimate and great legend

  • @giribabukosuru9926
    @giribabukosuru9926 5 ปีที่แล้ว +4

    Marvelous

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 ปีที่แล้ว

    డాక్టర్ ఖడర్వలి గారి ఘంటసాల గారితో వారి అనుభవం అభిప్రాయం ఎవరూ తీసుకోలేదు. దయచేసి త్వరగా ఆపని చెయ్యండి.

  • @SrinivasaRao-hc2eb
    @SrinivasaRao-hc2eb 6 ปีที่แล้ว +4

    Great mana ghantasala great songer.కొంగర ంశ్రీ నివాసరావు.ఖమ్మం. తె
    లంగాణ రాష్ట్ర

  • @rajareddykatta3863
    @rajareddykatta3863 5 ปีที่แล้ว +3

    Enthakante goppa gayakunni evvalekunna kaneesam elantigayakunni maroka gayakuu Telugunata evvalani As Bhagavanthunni Pratdhitham. Raja Katta

  • @madhusudanjalla1303
    @madhusudanjalla1303 5 ปีที่แล้ว +2

    అమృతం

  • @shaiknabi5411
    @shaiknabi5411 4 ปีที่แล้ว +2

    Gantasala master legend singar

  • @sitharamanjaneyulu1080
    @sitharamanjaneyulu1080 ปีที่แล้ว

    Ghantasala variki namassulu.

  • @umamahesh1249
    @umamahesh1249 2 ปีที่แล้ว

    Ghana 🇬🇭 GHANA SUNDARA

  • @vijaymahavadi74
    @vijaymahavadi74 13 ปีที่แล้ว +13

    Ghantsaala Kanttam Amrutha Baandam
    Ghantasaala Gaanam Amrutha Dhaaram

  • @aazkaraz
    @aazkaraz 13 ปีที่แล้ว +5

    Which Gandharva lokalaku vellavayya Maharaja!! Aa Gandharvulu adrustavanthulu!!

  • @ashokkumarpokala1743
    @ashokkumarpokala1743 11 ปีที่แล้ว +19

    GOD GIFTED MANA GANTASALA

  • @chandragh1342
    @chandragh1342 4 ปีที่แล้ว +2

    He is my all time favorite

  • @paradesi6523
    @paradesi6523 ปีที่แล้ว +1

    Ghantasalamaastaaruvandanam

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 2 ปีที่แล้ว

    న భూతో న భవిష్యత్తు.....

  • @hanutml
    @hanutml 12 ปีที่แล้ว +5

    nice attempt bro... if possible try to make more videos on Ghantasala

  • @panchnath7899
    @panchnath7899 ปีที่แล้ว

    A boon to Telugu music

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 4 ปีที่แล้ว

    Appatlo Hero laki Gurthimpu vochindi ante andulo prathi Hero Gurthimpu venakala Sri Ghantasalagari patale sagam balam. Ghantasalagaru lekapothe Appati Hero laki intha Gurthimpu radu. Adi Ghantasalagaru ante.
    NARASIMHAMURTHY RAJAHMUNDRY

  • @lmanaraovaniggalla9098
    @lmanaraovaniggalla9098 5 ปีที่แล้ว +3

    God gift sir🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @bhagyalaxmibk7917
    @bhagyalaxmibk7917 4 ปีที่แล้ว +2

    Super voice

  • @premsurapaneni
    @premsurapaneni 11 ปีที่แล้ว +6

    ghantasala gari gurinchi entacheppukunna taniviteeradu amaraghayakudu

    • @satyamds8464
      @satyamds8464 6 ปีที่แล้ว

      brahmaBaba Bramhakumaris sangam

  • @dsrinivas410
    @dsrinivas410 3 ปีที่แล้ว

    Verygood post

  • @thouryabarmavath1494
    @thouryabarmavath1494 6 ปีที่แล้ว +4

    super gantasala.

  • @bpothuraju4754
    @bpothuraju4754 5 ปีที่แล้ว +2

    Super

  • @swamygude989
    @swamygude989 4 ปีที่แล้ว +1

    Eelanty Paatalu ink raa vu raa levu Eka vinalemu