Devils pool | Angels pool | Victoria waterfalls | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • Devils pool | Angels pool | Victoria waterfalls | Uma Telugu Traveller
    zambia 🇿🇲
    Livingston
    Devils pool and Angels pool
    Guide name : mr. Jerry
    c no : +260 974731409
    +260 969888833
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller

ความคิดเห็น • 2K

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 3 ปีที่แล้ว +82

    ఉమా అన్నయ్య రిస్క్ బాగా తీసుకున్నావు అన్న కొచం తగించు అన్నయ్య మీ కళ్ళతో చూడాల్సిన ప్రపంచం చాలా ఉంది జాగ్రత్తగా ఉండండి👌👌👍❤❤❤

  • @ramachandrampalle7540
    @ramachandrampalle7540 3 ปีที่แล้ว +294

    చూస్తున్నంత సేపు మాకే వణుకు పుడుతుంది,, ఇలాంటి ప్రమాదకరమైన చోట్ల రిస్క్ చేయకపోవడమే మంచిది,, జాగ్రత్త ఉమా గారు....

  • @DineshKumar-zt9rr
    @DineshKumar-zt9rr 3 ปีที่แล้ว +156

    చూస్తుంటేనే వణుకు పుడుతోంది bro, మీరు చాలా గ్రేట్, కానీ ఇలాంటి సాహసం చేసేటపుడు జాగ్రత్త గా ఉండండి👍🙏

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว +1

      Chaala Jagrathaga undali uma garu

  • @manaviravi7549
    @manaviravi7549 3 ปีที่แล้ว +23

    బాహుబలి జలపాతం లా వుంది బ్రో...
    I miss this nature...

  • @sumaartway598
    @sumaartway598 3 ปีที่แล้ว +51

    క్షణం క్షణం భయం... భయం .....ఉమా గారు మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి...

  • @kiranroyal9871
    @kiranroyal9871 3 ปีที่แล้ว +146

    ఒక "Drone" తీసుకొనే మొత్తం అంత చూపించి ఉంటే బాగుండేది Hollywood Movie లా అదిరిపోయేది👌👍

    • @gc2772
      @gc2772 3 ปีที่แล้ว +11

      Not possible with the high winds.

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 3 ปีที่แล้ว +601

    ఇలాంటి సాహసాలు... అక్కడ ఉన్న లోకల్ ఆఫ్రికన్స్ కే సాధ్యం.. కానీ మీరు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు! ఏది ఏమైనా ఇండియన్ .. ఇండియన్!🇮🇳

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว +6

      Haa

    • @sreenivasgogreen497
      @sreenivasgogreen497 3 ปีที่แล้ว +4

      @@saradhaakka హాయ్ అక్క hw ru

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว +4

      @@SriHari-ys9jd haa bro school lo unnanu

    • @saradhaakka
      @saradhaakka 3 ปีที่แล้ว +4

      @@sreenivasgogreen497 hi sreenu hru thammudu nenuu bagunna god bless u tc

    • @LOKESHINTERIORS
      @LOKESHINTERIORS 3 ปีที่แล้ว +3

      అందరూ ఎలా ఉన్నారు

  • @divakar.d6
    @divakar.d6 3 ปีที่แล้ว +57

    ఉమా గారు మీరు మన ఇండియని రిప్రజెంట్ చేస్తున్న సాహసాలు సూపర్ ఉన్నాయి మీరు ఇండియన్ సాహసవీరుడండి (తెలుగు సాహసవీరుడు మీరు )

  • @raavisujatha2119
    @raavisujatha2119 3 ปีที่แล้ว +1

    వీడియో చాల బాగుంది ఉమగారు, వాటర్ చూస్తుంటే ఇంకా చూడాలి అనిపించింది, నాకు ఇలాంటివి చేయాలంటే చాల ఇష్టం ఉమగారు

  • @paybacktothesociety.6591
    @paybacktothesociety.6591 3 ปีที่แล้ว +1

    ఉమ నీ ధైర్యానికి అభినందనలు.. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా అంత ఫోర్స్ తో నీటి ప్రవాహం లో విక్టోరియా ఫాల్స్ ను దాటుకుంటూ చూపించి న తీరు అద్భుతంగా ఉంది. యు ఆర్ గ్రేట్.👍

  • @shenigeriranjitha5993
    @shenigeriranjitha5993 3 ปีที่แล้ว +22

    అన్నా మీకు నా ధన్యవాదాలు ఇంత మంచి లొకేషన్ చూపించినందుకు మీరు జాగ్రత్త గా ఉండాలి లవ్ from హైదరాబాద్

  • @LOKESHINTERIORS
    @LOKESHINTERIORS 3 ปีที่แล้ว +196

    లైఫ్ నెక్స్ట్ లెవెల్ లో ఎంజాయ్ చేస్తున్నావు బ్రో👍👍👍👍👍👍... ఏమంటారు ఫ్రెండ్స్

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 3 ปีที่แล้ว +11

    ఇలాంటి భయంకరమైన పనులు చేస్తానికి కొంచం dare కావాలి, కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. God bless you.

  • @krishnakoppada5284
    @krishnakoppada5284 3 ปีที่แล้ว +2

    బాబు చాలా బాగుంది
    జీవితం లో ఇటువంటి వాటర్ ఫాల్స్ చూస్తా అనుకోలేదు.కష్ఠపడి వివరంగా చూపించి నందుకు చాలా ధన్యవాదాలు.
    God bless you.

  • @mahesh73979
    @mahesh73979 3 ปีที่แล้ว +2

    నీటితో.. నిప్పుతో... అసలు పెట్టుకోకూడదు అన్న.. జాగ్రత్త....

  • @vijayvaddemanofficial
    @vijayvaddemanofficial 3 ปีที่แล้ว +55

    ఇంత నమ్మకముగా ఉన్న ఆ దేశం హెల్ప్ చేసిన వాళ్లకు గ్రెట్, ఒక కొడుకుని నాన్న కపడినట్టు, ఒక బ్రొదర్ నీ ఫ్యామిలీ మెంబెర్స్ లాగ తోడున్నరు , 30 డాలర్స్ కోసం పనిచేసినట్లు లేదు , ఇంత నిజాయితీగా ఉండి హెల్ప్ చేశారు మా ఉమా అన్నకు గేట్ u bro's

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว

      Yes yes

    • @brt3761
      @brt3761 3 ปีที่แล้ว +1

      That's called ethics bro. If you love what you are doing. No negativity can wipe out you.

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว +1

      @@brt3761 yes exactly

  • @anjaneyulub1957
    @anjaneyulub1957 3 ปีที่แล้ว +24

    1) Thanks for showing beautiful Angel's pool in Victoria water falls.
    2) Thank god you have not tried most dangerous Devil's pool.
    3) Hats -off to adventures of Mr. Uma for trying dangerous Angel's pool.
    4) God only has decided and not permitted you to try most dangerous Devil's pool because you do not know swimming.

  • @rameshreddyperugu
    @rameshreddyperugu 3 ปีที่แล้ว +42

    My wife nerver subscribed any one till now, but after seeing this victoria adventures she started following you broo😀

  • @mallikarjunagorava9518
    @mallikarjunagorava9518 3 ปีที่แล้ว +1

    Enthaina nititho chelgatam vaddu bro... really mind blowing video....

  • @rajkumarpallerika3682
    @rajkumarpallerika3682 3 ปีที่แล้ว +7

    వామ్మో...ఉమ అన్న చూస్తుంన్నంతసేపు ఒల్లు గగ్గురపొడిచింది.మీరు గ్రేట్ అన్న

  • @ramupatelpaidakula1111
    @ramupatelpaidakula1111 3 ปีที่แล้ว +181

    Never beat anyone our Uma Telugu adventures travell he is first Indian to explore world

    • @LOKESHINTERIORS
      @LOKESHINTERIORS 3 ปีที่แล้ว

      Avnu bro

    • @somasekharbadimela8128
      @somasekharbadimela8128 3 ปีที่แล้ว +1

      Don't you know Ravi Prabhu
      Never underestimate indians

    • @muniiiii
      @muniiiii 3 ปีที่แล้ว

      @@TharunChintu0908 186 anta

    • @ramupatelpaidakula1111
      @ramupatelpaidakula1111 3 ปีที่แล้ว +3

      @@somasekharbadimela8128 I know Ravi but when comparing to Uma Ravi vlogs are more.but Uma as huge following and nice content his exploring.. Roaming all countries is not a matter for travellers but explanation and exploring vlogs is Important..

    • @ramupatelpaidakula1111
      @ramupatelpaidakula1111 3 ปีที่แล้ว +1

      @kinky movie's& drama's info reviews I'm not discouraging the Indian people.. giving best compliment

  • @rajeshn5202
    @rajeshn5202 3 ปีที่แล้ว +96

    As you move outside of your comfort zone, what was once the unknown and frightening becomes your new normal......Uma Anna proved it....😊👍

    • @eswaritech9046
      @eswaritech9046 3 ปีที่แล้ว +1

      Obviously dazzling and stunning performance to achieving his Life 🥺🥺

  • @KRKVLOGS8
    @KRKVLOGS8 3 ปีที่แล้ว +18

    ఇంతవరూ ఎవరూ చేయని సాహస యాత్ర సూపర్ బ్రో👌

  • @trueandfrank3408
    @trueandfrank3408 3 ปีที่แล้ว +2

    అన్న నువ్వు సూపర్ నువ్వు ఇలానే hpy ga ఉండాలని కోరుకుంటున్న

  • @kanikevenki9988
    @kanikevenki9988 3 ปีที่แล้ว +3

    Nenu e video nu train lo travelling lo chustunna naku train lo potunna na leka akkada unnano kudaa feeling ledu
    LOVE U ANNA
    PROUD TO BE AN INDIAN
    PROUD TO BE A FAN OF UMA
    PROUD TO BE A TELUGU PERSON

  • @captainmarvel9219
    @captainmarvel9219 3 ปีที่แล้ว +45

    ఉమా అన్న విడియోలు మాములు గా ఉండవు
    వేరే లెవెల్ అంతే

  • @balasimha9790
    @balasimha9790 3 ปีที่แล้ว +8

    విక్టోరియా వాటర్ ఫాల్స్ లో angel folks davil falls chala అద్భుతంగా వున్నాయి.మోస్ట్ త్రిల్లింగ్ అండ్ డేంజరస్ వీడియో మాకు చూపించారు. excellent Umaa prasd గారు.

  • @divakar.d6
    @divakar.d6 3 ปีที่แล้ว +30

    ఉమాగారు మీరు చాల రిస్కూలు చేసి అద్భుతమైన ప్రకృతి దృశ్యలను చూపిస్తున్నారు ఉమా గారు మీకు ధన్యవాదాములు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @anjankumar5176
    @anjankumar5176 2 ปีที่แล้ว +2

    Nuvvu naa rolemedel anna 👍😇🥰, nijangaa superb 👍video anna, melo naku nachedhi me thegimpu uma anna 👍😇

  • @nareshkattamanchi2276
    @nareshkattamanchi2276 3 ปีที่แล้ว +2

    Hi uma garu how are you Wow wow wow😲🤩😍 amazing👍👍👍 super video really next level no words super super super super but be safe 👌👌love you from chittoor nareshkattamanchi👍👍

  • @bharatramb1613
    @bharatramb1613 3 ปีที่แล้ว +54

    Bro learn swimming, it's useful in every where, because you are traveler, nice your all videos

  • @ksubbu6315
    @ksubbu6315 3 ปีที่แล้ว +24

    సూపర్ బ్రో చాలా బాగుంది వీడియో చూస్తుంటే చాలా భయం వేసేంది but మీరు కుంచం జాగర్తగా ఉండాలి plz బ్రో we r all ఫ్యామిలీ మీకు ఎమైనా జరిగితే తట్టుకోలేము becuse we love u plz be care ful bro

  • @SR-vb7tl
    @SR-vb7tl 3 ปีที่แล้ว +3

    మీరు చేసిన సాహసాలు అసాధ్యం కానీ వాటిని సుసాధ్యం చేశారు... భారతీయ తెలుగు జాతి అన్వేషకుడు గర్వపడుతున్నాం... మేము చూడకపోయినా చూసే అనుభూతిని కలిపిస్తున్నావు అన్న.. హ్యాట్సాఫ్👍👍

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว

      Chaala baaga chepparu

  • @vanic9021
    @vanic9021 3 ปีที่แล้ว +2

    Uma annayya nijana nu chalaaaaa great ne valla intlo undi anni countries choosthunnamu and nuvvu ne opika awesome ❤️ tack care and love u annayya

  • @shyamprasadmalaga
    @shyamprasadmalaga 3 ปีที่แล้ว +1

    Victoriya falls supper bayya inta risk tisukunnaru so great

  • @harinadhdharavath767
    @harinadhdharavath767 3 ปีที่แล้ว +3

    చూస్తుంటే బాయం గా వుంది అన్న నువు గ్రేట్ అన్న సూపర్ వీడియో

  • @satyasarma2458
    @satyasarma2458 3 ปีที่แล้ว +10

    I was shocked, when you guys standing at the edge, super uma gaaru, but take care andi..!

  • @bhanupriya9538
    @bhanupriya9538 3 ปีที่แล้ว +5

    Chusthuntene aa water flow bayanga undi, meku swim rakunda antha dyryam tho velli maku video share chesaru, no words uma garu, meku chala chala thanks, thanks is not enough for ur work

  • @kishorekumar-ng1me
    @kishorekumar-ng1me 3 ปีที่แล้ว +2

    ఉమా అన్నయ్య రిస్క్ బాగా తీసుకున్నావు ఉమా గారు మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి.

  • @egondamandari
    @egondamandari 3 ปีที่แล้ว

    uma mana telugu travellers ki aandanantha yetthu lo sahasalu chesi chuputhunnav proud of indian and telugu sahasikuda neeku hats up .....and finally happy and safe journy ...

  • @KVPCOMM3325
    @KVPCOMM3325 3 ปีที่แล้ว +12

    Major kudos to the guy who handled camera in such a tough situation!! Victoria falls is simply beautiful and ferocious!
    I visited Uganda several times, so those videos were very special to watch!

  • @peddanarasimhamurthy2774
    @peddanarasimhamurthy2774 3 ปีที่แล้ว +30

    అన్న నేను బాహుబలి ప్రీమియర్ షో చూసినపుడు కూడా ఇంతసంతోషం గా అనిపించలేదు

  • @avinashreddy2682
    @avinashreddy2682 3 ปีที่แล้ว +14

    The next level traveller in telugu community 😀😀

  • @rthnaihashettyrathnaiha8773
    @rthnaihashettyrathnaiha8773 2 ปีที่แล้ว +1

    ಗೆಳೆಯ ಸಾವಧಾನ ಸಮಾಧಾನ ಉತ್ತಮ ಗೆಳೆಯ ಧನ್ಯವಾದಗಳು

  • @kolaarun8171
    @kolaarun8171 3 ปีที่แล้ว +1

    Video chusthe ne heart agipoyinatlu undi uma garu

  • @chandraroyal3754
    @chandraroyal3754 3 ปีที่แล้ว +47

    హ సౌండ్ కి మాకు ఫుల్ బాడీ శివరింగ్
    అన్నా జస్ట్ వీడియో చూస్తుంటే
    నువు ఎలా ఓనవు అన్నా అక్కడా🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @vijaytravelvlogs
    @vijaytravelvlogs 3 ปีที่แล้ว +73

    ఉమాగారూ మీరు ఒక డ్రోన్ తీసుకోండి బ్రదర్,,,, view ఇంకా చాలా బాగా ఉంటుంది.

    • @sonosoley3506
      @sonosoley3506 3 ปีที่แล้ว

      Good one

    • @thulasiravikadapa
      @thulasiravikadapa 3 ปีที่แล้ว

      కొన్ని చోట్ల allow ఉండదు అన్న

    • @vijaytravelvlogs
      @vijaytravelvlogs 3 ปีที่แล้ว +1

      @@thulasiravikadapa avunu sister tarwata ne naaku ardham ayindi adi,, anyway thank you so much for your information.

  • @gandhamramu7695
    @gandhamramu7695 3 ปีที่แล้ว +12

    మీరు చాలా ధైర్యవంతులు అన్న 🙏🙏🙏
    జాగ్రత్త అన్న

  • @maniboppudi2862
    @maniboppudi2862 3 ปีที่แล้ว +1

    Fantastic vlog (Victoria water fall)👌👌✌️✌️👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳💪🏼💪🏼💪🏼💪🏼🌹🌹🌹🌹

  • @mjunknownfacts.nmoments3693
    @mjunknownfacts.nmoments3693 3 ปีที่แล้ว +1

    Bahubali ni minchi unnai water falls gudjob bro❤️❤️

  • @cheezy_pizza_gossips
    @cheezy_pizza_gossips 3 ปีที่แล้ว +11

    వామ్మో వీడియోలో చూస్తేనే ఉచ్చ పడుతుంది.... ఈ వీడియో లో మా గుండె కొట్టుకుంటుంది

  • @n.krishnakishore8922
    @n.krishnakishore8922 3 ปีที่แล้ว +28

    19;10..at this moment the pictures shows the ... colour is just a mess.....every human in world are same .......I like that ....how unitedly they help each other..........

    • @abulugouse7103
      @abulugouse7103 3 ปีที่แล้ว

      Awesome guesture brother 😍

  • @mayapradhan8163
    @mayapradhan8163 3 ปีที่แล้ว +9

    Beargrylls.2 miru UMA garu 🌊🥳🥳🥳 super kirakk both hard both hard both hard love from telangana Hyderabad 🤗🔥

  • @stevenkumar6708
    @stevenkumar6708 3 ปีที่แล้ว +1

    బ్రదర్ చూస్తున్న మాకే ఊపిరి బిగపట్టి చూశాం.మీరెలా చేశారో,నిజంగా అత్బుతం. ఒక మాట మీరు జాగ్రత్త.మీరు చేసిన అన్ని వీడియో లు అన్నింట్లో ఇదే గొప్పది.

  • @tigerchinnans8554
    @tigerchinnans8554 3 ปีที่แล้ว +1

    Mind blowing bro super location👌👌👌👌👌👍👌👍👍👍👍👍

  • @pguru315
    @pguru315 3 ปีที่แล้ว +33

    Uma garu, please be safe and take more precautions when going to these places. Can't take mother nature for granted...

    • @theindianpaws5317
      @theindianpaws5317 3 ปีที่แล้ว

      Yeah... If we take her for granted... She may also take us for granted 😂
      I mean safety is important

  • @rangerxd1225
    @rangerxd1225 3 ปีที่แล้ว +9

    This video deserves lot of views. .. I would give this video #1 rating from all your videos till now.

  • @pavan12325
    @pavan12325 3 ปีที่แล้ว +5

    That's the beauty of african nation
    It is nature's own land

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 3 ปีที่แล้ว

    Careful గా ఉండు తమ్ముడు waterfalls దగ్గర. కానీ అద్భుతమైన వీడియో చూసాను ధన్యవాదములు

  • @avankumar1008
    @avankumar1008 3 ปีที่แล้ว +1

    Bhai bro Anna....I am speechless bro..
    Take care of u.
    We need more such videos.... No words

  • @bellamkondanarasimharao1174
    @bellamkondanarasimharao1174 3 ปีที่แล้ว +3

    Great advenchure 👌😳👌 brathiki vonte balusaku

  • @urstruly1727
    @urstruly1727 3 ปีที่แล้ว +5

    Mee dare heart ki nijanga naa🙏🏼❤️meeku Mondi dhairyam ekkuva..ade meeku strength..carry on uma garu..take care

  • @nitheeshtn3937
    @nitheeshtn3937 3 ปีที่แล้ว +12

    I think this day will be most memorable and adventurous day in your life. It's very scary, but life time experience. Thank you for showing us such a lovely place Umagaru 😊🇮🇳

  • @varis_creats8621
    @varis_creats8621 3 ปีที่แล้ว

    Antha danger situation lo unna kuda meru ma kosam camera pattukoni shoot cheyadam chala santhosham ga undi brother
    Thank you so much brother

  • @ultrastarkidz9395
    @ultrastarkidz9395 3 ปีที่แล้ว +1

    One of your best videos 👌👏🏻👏🏻👏🏻

  • @ramsai7244
    @ramsai7244 3 ปีที่แล้ว +3

    ఇలాంటి విడియో తియడం గ్రేట్ ఉమ గారు

  • @pandunaresh
    @pandunaresh 3 ปีที่แล้ว +3

    సస్పెన్స్ థ్రిల్లర్ కి ఏ మాత్రం తక్కువ లేదు 🤙🤙 వీడియో చూస్తుంటేనే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి 😵 సూపర్ బ్రదర్ 😍

  • @devaraj8867
    @devaraj8867 3 ปีที่แล้ว +5

    Even while jumping from flight... He is thinking 🤔 video baga vastonda😆
    How dedicated towards this 👌👌

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว +1

      Ha ha ha very dedicated and passionate person in 20 century

    • @devaraj8867
      @devaraj8867 3 ปีที่แล้ว

      @@urstruly1727 s

  • @MrSanthosh123k
    @MrSanthosh123k 3 ปีที่แล้ว +1

    Uma Garu daily me videos Kosam waiting Andi ur the best Indian traveler forever my view 👌

  • @dhananjaysriramwar6911
    @dhananjaysriramwar6911 3 ปีที่แล้ว +1

    ఉమ గారు మీతో పాటు మేము కూడా ఉండి పాల్గొన్నట్లు గా ఉంది. చాలా చాలా ధన్యవాదాలు.

  • @rangerxd1225
    @rangerxd1225 3 ปีที่แล้ว +33

    Anytime u wanna visit Germany, if i am available i can show you lot of places.

  • @kameshgogu4541
    @kameshgogu4541 3 ปีที่แล้ว +3

    నీ ధైర్యానికి సూపర్ బ్రో🙏🙏🌹🌹

  • @kannaenterprises596
    @kannaenterprises596 3 ปีที่แล้ว +5

    Africa Dark Continent ni Bright Continent ga choopettaru Videos lo
    Hats up Bro Uma garu the great
    & wonderful experience
    Congratularions
    Srinivas
    Vizag

  • @truefriends3853
    @truefriends3853 3 ปีที่แล้ว +1

    Brother ee vedio to uma ante success ku maru Peru ani pruf chesukonnaru ika meeku evaruu eduru ledu.👍 Eduroche dhairayam chairu 🙏 future lo mee gurinchi mee journey gurinchi books 📚 print chesi school lo chaduvukone pillalaku pathalu laga cheppachu really hats off to you brother. Mee further gurinchi meeku nenu munde all the best 👍👍🙏🙏 umagaru ani chebutunnanu❤️ brother

  • @godarollaghumaghumalu2294
    @godarollaghumaghumalu2294 3 ปีที่แล้ว +1

    Exlent annaya and first nakaithe chudatanike adventures ga undhi yedho nen akadaki vachinatu chalaaa thirrling and meru pls chala jagrathaga undandi annaya❤️🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️🔥🔥🔥🔥🔥❤️❤️❤️❤️❤️

  • @sibbalasrinu8092
    @sibbalasrinu8092 3 ปีที่แล้ว +57

    దైర్యంగా వుండు సోదరా అబిమానుల ఆశీస్సులు నీకు ఎప్పుడును వుంటుంది. దైర్యంగా వు౦డడ౦డి...

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 3 ปีที่แล้ว +1

      👌👍🙏

    • @LakshmiKumari-zv2er
      @LakshmiKumari-zv2er 3 ปีที่แล้ว

      Brother please meru swim narchu kondi meru chaptunta maku chala bayam vasindi

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว

      @@LakshmiKumari-zv2er avunu

  • @GhantaRavi123
    @GhantaRavi123 3 ปีที่แล้ว +34

    10:30 ఫ్రెండ్ ఏమో చక్కగా ఒకచోట కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు.!! నువ్వేమో చివర్లకు పోయి మమ్మల్ని భయపెడుతున్నావ్.!!

  • @kishoretadiparthiexplorer2958
    @kishoretadiparthiexplorer2958 3 ปีที่แล้ว +4

    This is the best adventure what a beautiful weather

  • @rameshnarayana3
    @rameshnarayana3 3 ปีที่แล้ว +1

    water flow ekkuvaithe chala danger bro. edi emaina nv super bro👌🐓

  • @maya1689
    @maya1689 3 ปีที่แล้ว +1

    Super super I Love it super neture super waterfalls
    Thank you Uma Anna

  • @manojb7493
    @manojb7493 3 ปีที่แล้ว +5

    Anna ne dedication ku🙏 Uma Gari dedication ku ikkada oka like veyandi friends

  • @prasu2218
    @prasu2218 3 ปีที่แล้ว +10

    Mind blowing adventure bro
    Kani koncham chusukondi ..life important than adventure

  • @abdulrahamtulla75
    @abdulrahamtulla75 3 ปีที่แล้ว +22

    Day is incomplete without watching uma anna video❤️❤️

  • @rudrarajubhaskarvarma3799
    @rudrarajubhaskarvarma3799 3 ปีที่แล้ว +1

    Nice to see beautiful water falls. Thank you uma garu.

  • @sandhyavulluri4666
    @sandhyavulluri4666 3 ปีที่แล้ว

    Jagrathandi uma garu😱 chustene bayamga vundi👌👌👌meku oka heart kadani 100 heart lu vunnai👌👌👌👌😍

  • @be.motivated698
    @be.motivated698 3 ปีที่แล้ว +15

    😊🇮🇳❤️... UMA ... ❤️🇮🇳😊
    All we can say is be careful... Uma...
    So sad rip Zebra 😔....

  • @srk2250
    @srk2250 3 ปีที่แล้ว +13

    Take care uma anna, you are doing adventurous journey. I like your wrist band Named as INDIA.

  • @raghuanumula7316
    @raghuanumula7316 3 ปีที่แล้ว +50

    మీ వీడియోస్ కేక బ్రో 😄

  • @anandsudha4648
    @anandsudha4648 3 ปีที่แล้ว +1

    Great Great Uma garu...meeru river lo move avuthunnte..meetho meme move ayye feeling...Thanks a lot of 💐💐💐💐💐👍

  • @MR-zg8qp
    @MR-zg8qp 3 ปีที่แล้ว +1

    UMA GARU...THANK YOU !!!!! ADBHUTAMGA UNDI WATER FALLS...........MOTHER NATURE IS ALWAYS A MIRACLE 👌👌👌👌👌👌👌

  • @MAKEMONEYRAGHAV
    @MAKEMONEYRAGHAV 3 ปีที่แล้ว +98

    Evaru ee video kosam eduru chusthunarro oka PEDDA LIKE kottandi!!! 👍👍👍

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 3 ปีที่แล้ว +8

    గుడ్ మార్నింగ్ ఉమాగారు!🌄

    • @balajimadhusudhansingh984
      @balajimadhusudhansingh984 3 ปีที่แล้ว +1

      Good Morning Hari Bro.

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 3 ปีที่แล้ว +2

      @@balajimadhusudhansingh984 శుభోదయం...బాలాజీ గారికి!🌄
      శుభ శుక్రవారం...💐🎉

    • @saradhaakka
      @saradhaakka 3 ปีที่แล้ว +2

      @@balajimadhusudhansingh984 happy friday and gm balu 💐

    • @balajimadhusudhansingh984
      @balajimadhusudhansingh984 3 ปีที่แล้ว

      @@saradhaakka Good Morning Sarada Akka. 🙏🙏🙏

  • @syedwaseema4274
    @syedwaseema4274 3 ปีที่แล้ว +5

    I wish u success in every step of in your life .Take care brother

  • @losharamravindhar2234
    @losharamravindhar2234 2 ปีที่แล้ว +1

    జాగ్రత్త అన్నయ్య సూపర్ ప్లేస్ చూయించవ్

  • @krishnaveni6062
    @krishnaveni6062 2 ปีที่แล้ว

    Miru nenu eppudu chudani places chudaleni places ni chala baga chupincgaru tq so much

  • @kavyagedela9162
    @kavyagedela9162 3 ปีที่แล้ว +5

    Congrts bro happy to see u my husbnd is full of ur fan n he is planning to see Zambia with ur trip plan thnk u so much n god alwys should be there with u ... 🙏 Jai hind thank u annaya once again

  • @kambhampatiramakrishna76
    @kambhampatiramakrishna76 3 ปีที่แล้ว +4

    For us just seeing the video itself get frightening. God bless you!!

  • @robinhood4074
    @robinhood4074 3 ปีที่แล้ว +15

    Don't risk life as your parents and well wishers are always waiting for you .... take care bro

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว +2

      Haa

    • @saradhaakka
      @saradhaakka 3 ปีที่แล้ว +2

      Ya me to scared to uma playing in water but he must be careful 👍

  • @tigerchinnans8554
    @tigerchinnans8554 3 ปีที่แล้ว +1

    Very very nice location super bro🤩🤩👌👌👍💐💐

  • @sumaartway598
    @sumaartway598 3 ปีที่แล้ว +1

    సాహస వీరుడు ...మీరు super rrrrrrrr.....