Hrudayamane Video Song || Pelli Sandadi Movie || Srikanth, Deepthi Bhatnagar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 622

  • @SAIKRISHNA-xw7zf
    @SAIKRISHNA-xw7zf ปีที่แล้ว +1001

    1985 - 95 ఈ మధ్యలో పుట్టిన వారు అన్నీ రకాలుగా జీవితాన్ని ఆస్వాదించారు.. అటు ఫోన్ లు టెక్నాలజీ లేనప్పుడు ఉన్న బాల్యం.. ఇటు అన్ని వచ్చాక అనుభవించే యవ్వనం..🎉🎉🎉 కానీ బాల్యం లో ఇలాంటి సినిమాలు.. పాటలు.. ఆరుబయట ఆటలు.. ఆ జీవితమే వేరు.. ఈనాటి పిల్లలకి అలాంటి లైఫ్ ఎప్పటికి రాదు

  • @kalyannandam4628
    @kalyannandam4628 ปีที่แล้ว +250

    మరో జన్మంటూ ఉంటే కాలం అనే చక్రం 90s లో ఆగిపోవాలి అని కోరుకుంటా

  • @babavali9661
    @babavali9661 2 ปีที่แล้ว +323

    ఇంకో జన్మంటు ఉంటే90ts లోనే ఉండాలనీ కోరుకుంటాను,,,missu that days and memores💕😥

    • @saikumarbogaraju938
      @saikumarbogaraju938 2 ปีที่แล้ว +7

      😔😞😟😥😥same feeling bro a rojulu malli ravu anna naku 26 years ippudu kani eppudu పుట్టిన vedavalaku telvadu e paatala viluvalu paatha vammo antaru
      Ne comment chusi nijanga edpu vachindi malli kalam venakki pothe bavundu ☹️😥😭

    • @advocatearjun515
      @advocatearjun515 2 ปีที่แล้ว

      Avanu bro 😭

    • @rmsfriends7935
      @rmsfriends7935 2 ปีที่แล้ว +1

      2090 సద్యమౌవచ్చు

    • @kakallachandraiah2067
      @kakallachandraiah2067 2 ปีที่แล้ว

      @@saikumarbogaraju938 qq

    • @kakallachandraiah2067
      @kakallachandraiah2067 2 ปีที่แล้ว

      @@saikumarbogaraju938 qq

  • @gujjalavenkatesh6720
    @gujjalavenkatesh6720 2 ปีที่แล้ว +106

    ఎంకోజన్మ అంటూ ఉంటే 90స్ లోనే ఉండాలని కోరుకుంటారును

    • @tabumoksha5414
      @tabumoksha5414 ปีที่แล้ว

      Yes

    • @simhalegend8283
      @simhalegend8283 ปีที่แล้ว

      ​@@tabumoksha5414 yes those days were different never come back again just keep recal and recall until our life

  • @dokkamoulali2741
    @dokkamoulali2741 2 ปีที่แล้ว +246

    నా 5 సంవత్సరాల వయసులో టేప్ రికార్డ్లో విన్నాను ఈ పాట now my age 30, మళ్ళీ నా బాల్యం గుర్తు చేసింది.

  • @venkataramanach474
    @venkataramanach474 5 ปีที่แล้ว +286

    హా హా హా హా హ
    హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం
    ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
    ఆ ఆ ఆ... త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం
    ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
    అణువణువును చెలిమికి అంకితమిచ్చును ప్రేమ
    తను నిలువున కరుగుతు కాంతి పంచునది ప్రేమ
    గగనానికి నేలకు వంతెన వేసిన వానవిల్లు ఈ ప్రేమ
    ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
    ఆ ఆ ఆ ... హృదయమనే కోవెలు తలుపులు తెరిచే తాళం
    ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
    ఇవ్వటమే నేర్పగల ఈ ప్రేమ
    తనకొరకు ఏ సిరిని అడగదు కదా
    నవ్వటమే చూపగల ఈ ప్రేమ
    మంటలనె వెన్నెలగ మార్చును కదా
    గాలికి గంధము పూయటమే పూలకు తెలిసిన ప్రేమసుధ
    రాలిన పువ్వుల జ్ఞాపకమే కాలం చదివే ప్రేమకథ
    ప్రియమైన తనవారి సుఖశాంతులే కోరి
    మురిసేటి గుణమే ప్రేమ
    ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
    ఆ ఆ ఆ ... హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం
    ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
    ఏ జతనో ఎందుకో విడదీసి
    వెంటాడి వేటాడు ఆటే ప్రేమ
    మౌనముతో మనసునే శృతి చేసి
    రాగాలు పలికించు పాటే ప్రేమ
    శాశ్వత చరితల ఈ ప్రేమ
    మృత్యువు ఎరుగని చిరునామా
    శ్వాసను మంగళహారతిగా
    వెలిగించేదే ఈ ప్రేమ
    మరణాన్ని ఎదిరించి
    మరణాన్ని ఎదిరించి మరుజన్మగా వచ్చి
    మరణాన్ని ఎదిరించి మరుజన్మగా వచ్చి
    కరుణించు వరమే ప్రేమ
    ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
    ఆ ఆ ఆ హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం
    ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
    ఆ ఆ ఆ త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం
    ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

    • @thogariraju7496
      @thogariraju7496 5 ปีที่แล้ว +2

      Nice bro hard work

    • @rameshnaidu2690
      @rameshnaidu2690 4 ปีที่แล้ว +3

      Thank u venkataramana garu

    • @hymavathihymavathi9892
      @hymavathihymavathi9892 4 ปีที่แล้ว +1

      Super

    • @tulasiram1914
      @tulasiram1914 3 ปีที่แล้ว

      🙏🙏🙏🙏

    • @tulasis4228
      @tulasis4228 3 ปีที่แล้ว

      Super hard work bro 👍👍👍👍👍🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @veerababuvarikollu4541
    @veerababuvarikollu4541 ปีที่แล้ว +63

    ఎని సంవత్సరాల అయిన సరే ఈపాట మరిచి పోవటం జరగదు

  • @శివఅజనేలు
    @శివఅజనేలు 3 ปีที่แล้ว +108

    అప్పుడు ఆ కట్టుకున్నట్టు ఇప్పుడు ఏ సినిమాను ఆకట్టుకోలేదు ఎలాంటి పిక్చర్ భయ్యా పెళ్లి సందడి ఇప్పుడు వచ్చిన పెళ్లి సందడి అంతగా ఆకట్టుకోలేకపోయింది కానీ అప్పుడు చేన్న పెళ్లి సందడి ఎంత మంది హృదయాల్లో నిలిచిపోయింది మరుపురాని సన్నివేశాలు అయ్యాయి

  • @jagadishtopvid
    @jagadishtopvid 3 ปีที่แล้ว +106

    ప్రేమ అంటే ఏం తెలియని రోజుల్లో ఒక పవిత్రమైన అనుభూతి కలిగించిన పాటలు.. అందుకే ప్రేమను ఎప్పుడు తక్కువగా చూడకు ... ప్రేమ అంటే నాక్కూడా సరైన అర్ధం తెలియదు... కానీ ఏదో తెలియని బాధ కలుగుతుంది ఈ పాటలు వింటే

  • @kranthikumar4671
    @kranthikumar4671 2 ปีที่แล้ว +19

    Wah ...90 s lo puttinanduku ennenno maduranubutulu ......malli kaalam venakki velte entabavundo.... can't express my feelings

    • @simhalegend8283
      @simhalegend8283 ปีที่แล้ว

      Yes you are right I too 90's kid, when I recall those days my eyes are getting tears, I don't know whether it is bcoz of happiness or other reason

  • @rawone2232
    @rawone2232 ปีที่แล้ว +16

    ఏ పాట ఎప్పుడు వినాలో అని వెయిట్ చేసి మూవీ ల్లో, ప్రోగ్రామ్స్ లో వినేటప్పుడు ఇప్పుడు కంటే చాలా ఆస్వాదించేవాళ్ళం

  • @R.R.R.S.
    @R.R.R.S. 3 ปีที่แล้ว +213

    పెళ్లిసందడి 2...వచ్చినా కూడా ...ఆ సినిమా ఓల్డ్ పెళ్లిసందడి లాగా
    ఇంత సందడి చేయలేదు.👌👌👌👌👌👈👈👈👈👈👈👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @MK-yt3fk
    @MK-yt3fk 2 ปีที่แล้ว +160

    ఈ పాట రచయిత కి, గాయని, గాయకులకు , సంగీత దర్శకుడు కి మీ అందరికీ నా శాతం కోటి పాదాభివందనాలు .....

  • @adhvithgosangi4519
    @adhvithgosangi4519 3 ปีที่แล้ว +432

    శ్రీకాంత్ గారి ఫాన్స్ ఒక లైక్ వేసుకోండి

  • @ashokr5148
    @ashokr5148 6 หลายเดือนก่อน +5

    ప్రేమ మీద ఒక పవిత్రమైన భావాన్ని కల్పించే సంగీతం,చరిత్రలో నిలిచిపోయే పాట... ఇలాంటి పాటలు వింటున్నదుకు అదృష్టవంతున్ని..🤩🥳

  • @bhanupriyaofficial
    @bhanupriyaofficial 11 หลายเดือนก่อน +86

    2024lo kuda nala vethiki mari ela chusey vallu avaraina unnara 😅😅

    • @MrRakeshkalisetty
      @MrRakeshkalisetty 8 หลายเดือนก่อน +2

      Daily journey lo Ela vethiki chusthuna.😂

    • @aliazad-948
      @aliazad-948 8 หลายเดือนก่อน +3

      Yes,am,i

    • @aliazad-948
      @aliazad-948 8 หลายเดือนก่อน +2

      1990 is so good

    • @alivelusudheer6556
      @alivelusudheer6556 6 หลายเดือนก่อน +1

      S

    • @prasanthiram2043
      @prasanthiram2043 6 หลายเดือนก่อน +1

      ఉన్న.... ఈ సినిమా అన్న... పాటలు అన్న చాలా ఇష్టం

  • @ahmmedsultana4498
    @ahmmedsultana4498 11 หลายเดือนก่อน +13

    మరణాన్ని ఎదురించి మరుజన్మగ వచ్చి కరునించు వరమే ప్రేమా!

  • @madhureddy3665
    @madhureddy3665 3 ปีที่แล้ว +108

    ప్రేమ గురించి అద్భుతమైన పాట ఇది... కీరవాణి సంగీతం సూపర్

  • @satyagiri1233
    @satyagiri1233 2 ปีที่แล้ว +93

    నాకు ఈ సినిమాకి 10 సంవత్సరాలు ఏదో మంచి అనుభూతి, ఇప్పుడు 2022 లో ఈ పాటలు వింటుంటే చాలా మంచి అనుభూతి అదే అనుభూతి మరల కలిగిస్తుంది 😍
    ఈ పాట

  • @mukkudurgaprasad3666
    @mukkudurgaprasad3666 ปีที่แล้ว +20

    90' s lo పుట్టినందుకు chala adrushta vantunni ane అనుకోవలి present generation ki only mobile matrame prapancham

  • @mohanaraobhogi5262
    @mohanaraobhogi5262 2 ปีที่แล้ว +164

    ఈ పాట విన్నప్పుడు మనసు చాలా ప్రశాంతం గా ఉంది. No words to express such a music

  • @ramakrishnamadaka6890
    @ramakrishnamadaka6890 2 ปีที่แล้ว +26

    ప్రేమికుడు త్యాగాన్ని కోరుతుంది లేకపోతే ప్రేమ అవ్వదు అది తల్లిదండ్రులు
    ప్రేమైనా నా ప్రియుడైన ప్రియురాలైన త్యాగమే కోరుతుంది

  • @telugu_99
    @telugu_99 ปีที่แล้ว +5

    ఈ పాట వింటుంటే 💚 అసలు ఇలాంటి పాటలు రాయాలంటే సిరివెన్నెల సీతారామశాశ్రీ గారే rayali💚🎧✍️🎼

  • @మంగళరంగస్వామి
    @మంగళరంగస్వామి 3 ปีที่แล้ว +97

    నా ఊపిరి ఉన్నంతవరకు ఈ సినిమాను ఎప్పటికీ మర్చిపోను ఈ పాటలు చాలా బాగున్నాయి ఈ పాటలు వింటుంటే మా అక్కగుర్తొస్తుంది అక్క ఐ మిస్ యు 😭😭😭😭

  • @satyagiri1233
    @satyagiri1233 2 ปีที่แล้ว +61

    రాఘవేంద్ర రావు BA గారు, కీరవాణి గారు, చంద్రబోస్ గారు కాంబినేషన్ సూపర్ హిట్ 😍

    • @praveenm3596
      @praveenm3596 2 ปีที่แล้ว +1

      Song Writer;సిరివెన్నెల సీతారామశాస్త్రి

  • @పోలెబోయినబాలాంజనేయులు

    ఆఆఅ హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం
    ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
    ఆ ఆ ఆ త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం
    ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
    అణువణువును చెలిమికి అంకితమిచ్చును ప్రేమ
    తను నిలువున కరుగుతు కాంతి పంచునది ప్రేమ
    గగనానికి నేలకు వంతెన వేసిన వానవిల్లు ఈ ప్రేమ
    ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
    ఆఆఆ హృదయమనే కోవెలు తలుపులు తెరిచే తాళం
    ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
    ఇవ్వడమే నేర్పగల ఈ ప్రేమ తనకొరకు ఏ సిరిని అడగదు కదా
    నవ్వడమే చూపగల ఈ ప్రేమ మంటలనె వెన్నెలగ మార్చును కదా
    గాలికి గంధము పూయటమే పూలకు తెలిసిన ప్రేమసుధ
    రాలిన పువ్వుల జ్ఞాపకమే కాలం చదివే ప్రేమకథ
    ప్రియమైన తనవారి సుఖశాంతులే కోరి మురిసేటి గుణమే ప్రేమ
    ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
    ఆ ఆ ఆ హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం
    ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
    ఏ జతనో ఎందుకో విడదీసి వెంటాడి వేటాడు ఆటే ప్రేమ
    మౌనముతో మనసునే శృతి చేసి రాగాలు పలికించు పాటే ప్రేమ
    శాశ్వత చరితల ఈ ప్రేమ మృత్యువు ఎరుగని చిరునామా
    శ్వాసను మంగళహారతిగా వెలిగించేదే ఈ ప్రేమ
    మరణాన్ని ఎదిరించి
    మరణాన్ని ఎదిరించి మరుజన్మగా వచ్చిమరణాన్ని ఎదిరించి మరుజన్మగా వచ్చి కరుణించు వరమే ప్రేమ
    ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
    ఆ ఆ ఆ హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం
    ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
    ఆ ఆ ఆ త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం
    ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

  • @VeerababuKada
    @VeerababuKada 6 หลายเดือนก่อน +3

    హీరో శ్రీకాంత్ గారు బ్లాక్బస్టర్ మూవీ పెళ్లి సందడి👌👌👌👌

  • @tuttarajesh7916
    @tuttarajesh7916 ปีที่แล้ว +10

    ఈ పాట ఇంటూంటె మనసు ప్రశాంతంగా ఉంటుంది

  • @somasrinivas9142
    @somasrinivas9142 ปีที่แล้ว +2

    ప్రేమ అంటే ఏమిటో చక్కగా వివరించారు ఇ సినిమా లో 1996 స్వీట్ మెమరీ ❤❤❤

  • @satyasirivlogs9139
    @satyasirivlogs9139 8 หลายเดือนก่อน +6

    మా యవ్వనం లో ఈ సినిమా ఒక సంచలనం నిజంగా ఇలాంటి సినిమా ఇప్పుడు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @sriramulawarsandeep5343
    @sriramulawarsandeep5343 ปีที่แล้ว +2

    Adbutaam .i have listened this song sooooooo many times stilll being listining .ee paata vinte ah lyrics manasu tarinchuku potundi.

  • @nimmakabalakrishna5185
    @nimmakabalakrishna5185 10 หลายเดือนก่อน +1

    ఈ పాట సంగీతము చూచి విని ఆనందం తో పులకించి కంటి నుండి కన్నీరు వచ్చింది ..

  • @Jashwith0630
    @Jashwith0630 3 ปีที่แล้ว +12

    నాకు చాలా ఇష్టమైన సాంగ్ బాధ సంతోషం వర్ణించిన ప్రతి పదం లో అర్దం ఉనా సాంగ్ dnt never song

  • @venugopal-ft9jy
    @venugopal-ft9jy 2 ปีที่แล้ว +8

    సూపర్ హిట్ మూవీ
    ఈ మూవీ చిరంజీవి గారి చేయాల్సిన మూవీ కానీ చిరంజీవి గారు శ్రీకాంత్ కి ఇచ్చేసారు

    • @anjupk4220
      @anjupk4220 ปีที่แล้ว

      Em create chesvayyaaaa
      Raghavendra Rao garu oka interview lo chepparu Kevalam Srikanth garini hero ga anukuni story ready chesam aani
      Nuv bale create chesvayyaaaa

  • @asdeals01
    @asdeals01 หลายเดือนก่อน

    మహా అవధూత చివటం అచ్చమ్మ తల్లి గారి మాట eee పాటలో నిగూఢంగా దాగి ఉంది " స్వచ్ఛమైన ప్రేమకు అంతం లేదు దానికి త్యాగమే గీటు రాయి" ఈ పాట కూడా అలాంటిదే👌👌

  • @MaskuriRaamu-yk9yx
    @MaskuriRaamu-yk9yx ปีที่แล้ว +8

    ఆ రోజులే వేరు,,, నా చిన్నప్పటి, గుర్తుకొస్తుంద

  • @raghavendarch2107
    @raghavendarch2107 ปีที่แล้ว +5

    elanti movies gani elante songs malli ravu old is gold

  • @manoharkondapalli22
    @manoharkondapalli22 8 หลายเดือนก่อน +2

    This movie elevated Telugu culture, Telugu soil, Literature, Art

  • @balajim6615
    @balajim6615 2 ปีที่แล้ว +22

    నా జీవితంలో మర్చిపోలేని మూవీ

    • @prasanthiram2043
      @prasanthiram2043 6 หลายเดือนก่อน

      నేను కూడా

  • @varunarts3000
    @varunarts3000 ปีที่แล้ว +14

    మా అత్తయ్య కుతరి పెళ్లి1996లో. జరిగిది అందుకే ఈ మూవీ చాలా ఇష్టం

  • @prakashkhambhu11
    @prakashkhambhu11 ปีที่แล้ว +13

    I don't understand even 1% but i don't know why i like this song so much❤
    What a voice really heart touching😓
    ❤from rajasthan

    • @Srilatha_1604
      @Srilatha_1604 ปีที่แล้ว +1

      The value of lyrics meaning is life and love to be felt with emotions..

  • @Sandyshankar4769
    @Sandyshankar4769 หลายเดือนก่อน +1

    90's lo puttadam na lucky anukuntuna.ha rojulu malli ravu 🥺

  • @prashanthi9094
    @prashanthi9094 ปีที่แล้ว +1

    ఇప్పుడు ఇలాంటి, సరళంగా... అందరు పాడుకొనేలా... పాటలు రావడం లేదు

  • @మంగళరంగస్వామి
    @మంగళరంగస్వామి 3 ปีที่แล้ว +50

    సంతోషం బాధ ఒకేసారి వచ్చే పాట చాలా బాగుంది చక్కటి సాహిత్యం

  • @మంగళరంగస్వామి
    @మంగళరంగస్వామి 3 ปีที่แล้ว +233

    మా అక్క పెళ్లి1996 లో చాలా ఘనంగా జరిగింది ఈ సినిమా కూడా అప్పుడే వచ్చింది ఈ పాటలు అంటే చాలా ఇష్టం నాకు ఐ మిస్ యు అక్క 😭

  • @kadarinagarjun4594
    @kadarinagarjun4594 2 หลายเดือนก่อน +3

    The decade of 1990's was one of the memorable decade

  • @palletijanardhan3020
    @palletijanardhan3020 2 ปีที่แล้ว +3

    ప్రేమ అర్థం తెలిసిన వారికి అదో మధురానుభూతి! తెలియని వారికి అదొక వికృత క్రీడ!😍😍😍

  • @kumarnaidusripathi9181
    @kumarnaidusripathi9181 2 ปีที่แล้ว +2

    Nenu e movie chinapudu chusa e song ndhuku nta peda hit o apudu naku ardham kaledhu it’s truly a masterpiece

  • @chinnisworld9
    @chinnisworld9 2 ปีที่แล้ว +7

    E movie lo ravali garu chala andam ga unnaru🥰♥️♥️♥️

  • @balakrishnaessampalli6531
    @balakrishnaessampalli6531 2 ปีที่แล้ว +1

    1996 లో వచ్చింది ఇ మూవీ మా ఊరిలో పెళ్ళికి వెళ్లి వచ్చేటప్పుడు తిరువూరు లో వెంకట్రామథియేటర్లో చూశాను మా ఫ్రెండ్స్ తొ

  • @parususrinivasulu7118
    @parususrinivasulu7118 2 ปีที่แล้ว +7

    మా పెద్ద అక్క మ్యారేజ్ కూడా అప్పుడే 😄😄👌👌👍

  • @kistaiahthalari3544
    @kistaiahthalari3544 7 หลายเดือนก่อน +2

    Very nice song old song naku chala ishtamina song

  • @SuperBhanu111
    @SuperBhanu111 2 ปีที่แล้ว +8

    Em lyrics ra babu... Raghavendra Rao garu...🙏🏻❤️

  • @RavikumarKarri-d7i
    @RavikumarKarri-d7i 21 วันที่ผ่านมา

    Emi సినిమా రా బాబు ప్రాణం లేచి వచ్చింది ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤నాకు ఒక టైం మిషన్ ఇస్తే గనక 90s loki velli mari రాను

  • @AmruthaSiripuram
    @AmruthaSiripuram 2 หลายเดือนก่อน +1

    రవళి గారి హావభావాలు మరో చరిత్ర.....

  • @ramtulasiramtulasi9866
    @ramtulasiramtulasi9866 3 ปีที่แล้ว +8

    E song tho apatlo eni prizes gelukchukunanoo adbhutam aa songs and aa rojulu aa moves ...

  • @rameshdhanavath7925
    @rameshdhanavath7925 3 ปีที่แล้ว +8

    ప్రేమ ఎప్పుడు త్యాగని కోరాలి

  • @narendrakanaparthi984
    @narendrakanaparthi984 3 ปีที่แล้ว +57

    సంతోషం బాధ కలిసి వచ్చే పాట

  • @gundakameswararao6926
    @gundakameswararao6926 3 ปีที่แล้ว +88

    కీరవాణి గారి సంగీతం అంటే నాకు ప్రాణం ప్రతీరోజు కీరవాణి గారి పాటలనే వింటూంటా

  • @vadiyalaashok1861
    @vadiyalaashok1861 2 ปีที่แล้ว +3

    Ma chinnappudu pelli ante e patalu pette vallu i misss those songs and peoples

  • @satyanarayanamullapudi5082
    @satyanarayanamullapudi5082 2 ปีที่แล้ว +21

    దీప్తి భట్నాగర్ ❤️❤️❤️❤️

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 3 ปีที่แล้ว +15

    Very beautiful melody song!!

  • @arunancr1846
    @arunancr1846 3 หลายเดือนก่อน +3

    Yes

  • @gaddamanjamma7548
    @gaddamanjamma7548 2 ปีที่แล้ว +3

    Kiravani Garu TQ this song 💗💞💞💞💞💞

  • @chalivendri
    @chalivendri 6 วันที่ผ่านมา

    2.89 to 3.10 Ravali expression thats acting outstanding

  • @sivaramaiahnarahari7087
    @sivaramaiahnarahari7087 3 ปีที่แล้ว +21

    Super song.singers baga padinaru

  • @gouthamguguloth930
    @gouthamguguloth930 หลายเดือนก่อน

    మరణాన్ని ఎదిరించి మరు జన్మ గా వచ్చే వరం ప్రేమ

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 2 ปีที่แล้ว +5

    Keeravani sir Music 🎶 Magic'

  • @Amarnath-bk4iw
    @Amarnath-bk4iw ปีที่แล้ว +3

    I love somuch 90 kides it's very very nice days

  • @nagamanir8518
    @nagamanir8518 3 ปีที่แล้ว +64

    అప్పట్లో సిడి అరిగే దాక వినేవాళ్ళం

    • @kranthikumarpasula5436
      @kranthikumarpasula5436 3 ปีที่แล้ว +2

      అవును నిజమే 😂😂😂😂

    • @mnz374
      @mnz374 3 ปีที่แล้ว +4

      అప్పుడు CDsలేవు కదా???

    • @venkatmatsa6883
      @venkatmatsa6883 3 ปีที่แล้ว +2

      @@mnz374 yes

    • @sravanitirupathi4154
      @sravanitirupathi4154 2 ปีที่แล้ว +1

      😂😂😁😁

    • @sravanitirupathi4154
      @sravanitirupathi4154 2 ปีที่แล้ว +1

      Ippudu oo antava mama uhuu antava ane pata vintunaru andaru 😂😂🤦‍♀️🤦‍♀️🤦‍♀️😂😂😂😁😁😁😁😁

  • @prasanthiram2043
    @prasanthiram2043 6 หลายเดือนก่อน

    నాకు ఊహ తెలిసి... చూసిన సినిమా

  • @nagendrahs2042
    @nagendrahs2042 2 ปีที่แล้ว +3

    My favorite heroine deepti.bhatnaagar hatsp madam.

  • @nendramanga5624
    @nendramanga5624 ปีที่แล้ว +2

    Excellent

  • @raviteja890
    @raviteja890 ปีที่แล้ว +1

    Very emotional. Getting cry

  • @molugusandilya
    @molugusandilya 3 ปีที่แล้ว +32

    Extra ordinary song by MMK Sir 😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @purvikpurvi2656
    @purvikpurvi2656 2 ปีที่แล้ว +3

    Super song i like this

  • @jyothiramba9456
    @jyothiramba9456 3 หลายเดือนก่อน

    enka oka janma antu unty ae kalamae kavali ani korukuntaa❤

  • @jayaramm3818
    @jayaramm3818 2 ปีที่แล้ว +1

    చాల బాగా అనువాదం

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 ปีที่แล้ว +1

    గుడ్ సాంగ్ ❤🌹👌👌👌

  • @yedukondaluchalla7628
    @yedukondaluchalla7628 หลายเดือนก่อน

    Ee rojulo 90,/' action premalu unnai

  • @mudigandlasaidulu6732
    @mudigandlasaidulu6732 ปีที่แล้ว +1

    ❤ super

  • @callboy-r8l
    @callboy-r8l ปีที่แล้ว +1

    My age 35 na cinaapudu pakintlo ki poyi chusy vani
    E patalu ventu untyekalaalo niluu tigayi😂😂😂😂

  • @konnagowramma3844
    @konnagowramma3844 ปีที่แล้ว +1

    Every green hit

  • @nani.apandu5716
    @nani.apandu5716 2 ปีที่แล้ว +3

    Truly sacrifices of love this song

  • @narendramotupalli9852
    @narendramotupalli9852 2 ปีที่แล้ว +3

    అద్భుతం

  • @kummariananthakrishna9024
    @kummariananthakrishna9024 18 วันที่ผ่านมา

    మంచీసినిమా. super.

  • @suhasinisubhashini3836
    @suhasinisubhashini3836 3 ปีที่แล้ว +27

    You r my God's gifts balu garu and chithramma

  • @satheeshganuga2435
    @satheeshganuga2435 2 ปีที่แล้ว +4

    Superb singing by SPB sir

  • @kesavalubolla1249
    @kesavalubolla1249 2 ปีที่แล้ว +1

    Nenu na lover kalisi vellinam but memu idipoyam ippudu chala badaga vunnadi very memorable film

  • @chiruk7743
    @chiruk7743 2 ปีที่แล้ว +4

    What a lyrics super

  • @ramansirikonda504
    @ramansirikonda504 2 ปีที่แล้ว +2

    Super 👌❤️

  • @harshadgaming2126
    @harshadgaming2126 2 ปีที่แล้ว

    Maranam varuku toduga manato undedi prema❤okkate,adi ye relationship ina sare🙏🙏

  • @lingamkurla5185
    @lingamkurla5185 2 ปีที่แล้ว +1

    Super songs and super filim

  • @chinnisworld9
    @chinnisworld9 2 ปีที่แล้ว

    E movie epudu vachindo kuda naku telidu bahusa nenu apatiki puttaledu anukunta 😔putti unte theatre lo chusedanni.. but ipudu tv lo chustunnanu I love this song's all

  • @S-Gaming92
    @S-Gaming92 หลายเดือนก่อน

    Super song 90s very lucky

  • @prabhassiddu190
    @prabhassiddu190 2 ปีที่แล้ว

    Yaznam laa baavinchi scenes allukovali.waiting for second hit of naag aswin

  • @nagarajugolla394
    @nagarajugolla394 6 หลายเดือนก่อน +2

    Istamaina pata

  • @madhamgangadhar2899
    @madhamgangadhar2899 ปีที่แล้ว +1

    I love you kitu❤❤❤❤❤❤

  • @AnjiBabu-n
    @AnjiBabu-n 2 ปีที่แล้ว +2

    02/Jun/2022👍 chusa e song ❤️❤️🎉

  • @aravinduma78
    @aravinduma78 2 ปีที่แล้ว +1

    Same movie in tamil ninaithen vanthai super remake of pelli chandi but this song visual soo gud in tamil with devayani acting and expression