మీ ఉచ్ఛాహం చాలా మెచ్చుకోతగినది. మీరు చూస్తూ అందరికీ మంచి చారిత్రిక ప్రదేశాలు మేము చూడ లేనివి చూపిస్తున్నారు. హ్యాట్సాఫ్. మీరు ఆ ఆ ప్రదేశ విశేషాలను గురించి బాగాతెలిసిన వారిని మీతో ఉంచుకుని కామెంటరీ ఇస్తే బాగుంటుంది All the best, ఇంకా మరిన్ని వీడియోలు పెట్టండి
బ్రదర్ మీ వీడియోస్ చాలా బాగున్నాయి నేను మీ వీడియోస్ ప్రతి ఒకటి చూస్తున్నాము మేము చూడని ప్రదేశాలు దేవాలయాలు చుపిస్తునందుకు మీకు ధన్యవాదములు ఆ భగవంతుడు మీకు మంచి చేయాలనీ కోరుకుంటున్నాను మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ చూపించాలని అనుకొంటున్నాను 🌹
Wowwww wonderful nijanga cheppslenanta abtutanga vundi temple yeppudu vellali anukuntuna Mee vallanu video lo chusanu vastanu kids tvaralo tq soooo much for sharing
Villege vihari saigaru and video person gariki tq,menu more videos and places temples all Rayalaseema locations up loud tq Nampally Rajashekar all my family members YADAV HYD
హాయ్ బ్రదర్స్ థాంక్స్ వీడియోస్ చాల బాగున్నాయి. ఈ వీడియో చూసినపుడు మేము యంత అదృష్టాన్ని పోగొట్టుకున్నాం అని బాధగావుంది. మా తాత గారు గుడికి మమ్మల్ని దూరంచేశారు అని భాద
శిల్ప కళ బాగా చూపించారు. యిటువంటి places చూపించేప్పుడు sculptures ని focus చేయండి video beautiful గా ఉంటుంది. వీలయితే praveen mohan అని ఒక channel ఉంది చూడండి just for idea ఎలా capture చేయొచ్చు అని.
108 దివ్య తిరుపతులలో ఒకటైన అహోబల పుణ్యక్షేత్రం చాలా ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం. నవ నారసింహ నిలయంగా పిలువబడే ఈ క్షేత్రం దర్శించుకోవడానికి కూడా పుణ్యం చేసుకుని ఉండాలి. అహోబల, భార్గవ, యోగానంద, మరియు ఛత్రవట నరసింహస్వాములు దిగువన, కారంజ, మాలోల, జ్వాలా, వరాహ మరియు పావన నరసింహ స్వాములను ఎగువ అహోబల క్షేత్రంలో దర్శించుకోవచ్చు.
మీ ఉచ్ఛాహం చాలా మెచ్చుకోతగినది. మీరు చూస్తూ అందరికీ మంచి చారిత్రిక ప్రదేశాలు మేము చూడ లేనివి చూపిస్తున్నారు. హ్యాట్సాఫ్. మీరు ఆ ఆ ప్రదేశ విశేషాలను గురించి బాగాతెలిసిన వారిని మీతో ఉంచుకుని కామెంటరీ ఇస్తే బాగుంటుంది
All the best, ఇంకా మరిన్ని వీడియోలు పెట్టండి
Is
అద్భుతమైన ప్రదేశం ధన్యవాదాలు తమ్ముడు
బ్రదర్ మీ వీడియోస్ చాలా బాగున్నాయి నేను మీ వీడియోస్ ప్రతి ఒకటి చూస్తున్నాము మేము చూడని ప్రదేశాలు దేవాలయాలు చుపిస్తునందుకు మీకు ధన్యవాదములు ఆ భగవంతుడు మీకు మంచి చేయాలనీ కోరుకుంటున్నాను మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ చూపించాలని అనుకొంటున్నాను 🌹
My favorite god super video bro👌👌👌
జై లక్ష్ీనరసింహస్వామి
అన్న సూపర్ అ దేవుని ఆసిసులు ఎల్లప్పుడూ వుండాలి
Entrance designs on stones are beautiful,
Om Lakshmi Narasimhaya Namaha
Super village chanal
Thanks brother miru chala baga chupistunnaru .memu vellichudaleni vatini maku chupistunnaru
Iam big fan of శ్రీ laxmi నరసింహా swamy🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యే నమః
Tank you for this video chala chala super👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
ఓం నమో నారాయణాయ🙏🙏
Nice video bro's...happy ganesh chaturthi both of u..
Wowwww wonderful nijanga cheppslenanta abtutanga vundi temple yeppudu vellali anukuntuna Mee vallanu video lo chusanu vastanu kids tvaralo tq soooo much for sharing
1st Like,Share,Comment,view😍
Back ground music super brother s
Pure heart tammudu meedi
Really I like ur way of talking
Simply rocking... so much of improvement on shooting... this is the one of the best video..keep blosting...👊👊👊
Jai Sri Lakshmi Nara🦁Swamy ki 🙏
Very nice shahid garu 👌👌👌
Super.bro.🙏👍👍👍👌🏻👌🏻👌🏻👍
Super bro meru memu chudani temples vati stories ani chaepthunaru txs bro
Om namo Sree Lakshmi Narasimha Swamy padaralavinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda
Shahid sir miru muslims ayena ma devulu kudda namuthunduku thanks prasadam kudda tinnaru chala chala thanks
Om Lakshmi Narasimha Swamy prasannam
Thanku so much bro nice video mannchi video chupinchinaru🙏🙏🙏🙏🙏
Super video Shahid and narri
Happy vinayaka chavithi bros
Wishing you same
@@narendra5340 tq
అరే మీరు సూపర్
Villege vihari saigaru and video person gariki tq,menu more videos and places temples all Rayalaseema locations up loud tq Nampally Rajashekar all my family members YADAV HYD
హాయ్ బ్రదర్స్ థాంక్స్ వీడియోస్ చాల బాగున్నాయి. ఈ వీడియో చూసినపుడు మేము యంత అదృష్టాన్ని పోగొట్టుకున్నాం అని బాధగావుంది. మా తాత గారు గుడికి మమ్మల్ని దూరంచేశారు అని భాద
Amazing bro
అద్భుతమైన కట్టడాలు....🙏🏼🙏🏼
You'r all vedios so nice. And all vedios are educated our culture and get knowledge about that places. .thanks for your vedios.
Super place అహోబిలం
Thanks andi manchi pradhesalu chupisthunnandhuku
One of the my favourite place nenu so many times vellindi andukante swathi nakshatram roju chala sarlu vellanu allagadda ku daggara vunna famous place
I'm from ahobilam 🙏🏻❤️
తిరుపతి దేవస్థానం చూడల్లని వుంది అన్నయ్య
Ome Namo Narasimha ye Namah
Anna super Anna .. memu chudalenivi yatralu choopisthunnaru
TQ తమ్ముడు 🌹🌹👌👌🕉️🕉️🕉️🕉️
Ahobila Sri Lakshmi Narasimha Swamy Namaha 🌺🌺💐💐🙏🙏🙏🌸🌺🌺💐💐🙏🙏🙏🌸🌺💐💐💐🙏🙏🌺💐🙏🙏🌺💐🙏🌺🌺💐🙏🙏
nice video narendra & shahid tammudu...
Superb 👌👌
Yes i visited this temple....very powerful....
All viewers and oka like 👍 vesukondi . happy ganesh chathurthi.🕉️☪️✝️🇮🇳.
Super.brother.good.temples.brother
Super video thanku frds
OM SRI LAKSHMI NARASHIMHAA SWAMIYE NAMAHA
POWERFUL GOD
NICE VIDEO SUPERB BROS... 👌
Nice video Shahid and Narendra
Come to lepakshi...it very wonderfull place...teliyani history chala vundi kanukondi
We like u r video's Super bro
శిల్ప కళ బాగా చూపించారు. యిటువంటి places చూపించేప్పుడు sculptures ని focus చేయండి video beautiful గా ఉంటుంది. వీలయితే praveen mohan అని ఒక channel ఉంది చూడండి just for idea ఎలా capture చేయొచ్చు అని.
Ahobhilam superb place, shaid daggralo pamuleti Swamy temple kuda undhi place chàla baguntundhi, emante forest lo nudi velalsi untundhi try cheyandi
Tnq very much brotherssssss
Super super video super super super super video
Om namo ugraroopa laxmi narasimhaya namaha🙏💐
Very interesting shaahid nuvvu choopinche places anni tharuvaatha ni taste baaguntundi
🙏🙏🙏🙏 do some more videos
Hi Hero Vinayaka chaturthi subhakanshal
Anna mi videos superb ga vunai
Super video s....anaa 👌👌👌👌
Sir my mom always see ur video's daily one from 2days
Great👏👏👏👏
Super chala bagundhi super
Nuvu super anna...elanti punya krithralu mana telangana lo chupinchandi plzz
Superb place🎉🎉 super Shahid anna
Superb bhai
WONDERFUL your telling in simple words and nice videos keep it up and iam recommending to many people
JAI SRI LAKSHMI NARASIMHA SWAMY
UGRAM VEERAM MAHA VISHNUM JWALANTHAM SARVATHO MUKHAM
NRUSIMHAM BEESHANAM BADRAM
MRUTHYOR MRUTHYUR NAMAMYAHAM.
Anna meru keka....super ga thisaru visuals
You are really great
Chalaa bavundi video...meru చూపించే places Hyderabad nunchi kuda enni kms vuntundo చెప్తుంటే use avutundemo..try cheyyandi.
Me 1st view , temple super
God bless you brother so nice
Sahid wonder full video 👌 thanks
Ma family chala times vellamu edi chala bagundii miru vellandii
Super. Tinks
super anna i saw all u r video tq anna😊💗
Just rocking bro
Amazing wonderful temple.
Nennu vellanuu so nice like tirupathi
Once visit Hyderabad here also many historic places and temples are there
కోవెలకుంట్ల అనే గ్రామంలో మా పూర్వికులు వున్నారు.వాళ్ళ ఇప్పటికి స్వామి వారి సన్నిధిలో సేవలు చేస్తుంటారు
Good video anna
Thanks bro
Ahobilam vellam kani akkadiki vella ledu ...thank you team
Super video bro 👍👌
Super
My favourite temple
Super cutes super
All viewers like a video plz super talented Anna
Nenu chusanu anna super ❤️❤️
Nice photography and editing
All the best bros
Like chesi vedio chuse vallu like here
Tank you so mach😀😀
108 దివ్య తిరుపతులలో ఒకటైన అహోబల పుణ్యక్షేత్రం చాలా ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం. నవ నారసింహ నిలయంగా పిలువబడే ఈ క్షేత్రం దర్శించుకోవడానికి కూడా పుణ్యం చేసుకుని ఉండాలి. అహోబల, భార్గవ, యోగానంద, మరియు ఛత్రవట నరసింహస్వాములు దిగువన, కారంజ, మాలోల, జ్వాలా, వరాహ మరియు పావన నరసింహ స్వాములను ఎగువ అహోబల క్షేత్రంలో దర్శించుకోవచ్చు.
Annayya supar 🙏🙏🙏